గురుచరిత్ర ఎలా పారాయణ చేయాలి? | How to do Guru Charitra Parayana | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • After we started “Datta Kshetras” video series, lot of people have been mailing with various questions around Guru charitra. This video explains:
    - What is Guru Charitra, What does it contain?
    - What do we get if we do Parayana?
    - How to do a Saptaha parayana?
    - What are the rules to do parayana etc
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / @nandurisrinivasspirit...
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Q) గురు చరిత్ర నిత్య పారాయణకి నియమాలు ఉన్నాయా?
    A) ఆక్కర్లేదు. శుచిగా ఉంటూ చేస్తే చాలు.
    Q) గురు చరిత్ర పుస్తకాల్లో ఏవి బాగుంటాయి?
    నేను సామాన్యంగ చదివేవి ఈ రెండూ
    1) గురు చరిత్ర - శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం (ఈ పుస్తకం మనం మాట్లాడుకునే వ్యవహారిక భషలో ఉండి తేలికగా అర్ధమౌతుంది)
    2) గురు లీలామృతం - శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మ గారి పుస్తకం (ఈ పుస్తకం కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది కానీ, ప్రతి లీలా చాలా విస్తారంగా వర్ణిస్తూ రాశారు)
    telugupustakal...
    Q) Sankalpam for saptaha parayana
    శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
    ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||
    మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా శ్రీ శివ శంభో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే , శ్రీశైలస్య నైఋతి ప్రదేశే, _____ మధ్యదేశే, సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ ,
    అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ .... నామ సంవత్సరే ...ఆయనే ... ఋతౌ శుభ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ….గోత్రః …..నామధేయః ధర్మ పత్ని సమేతస్య సకుటుంబ సపరివారస్య -
    ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ దత్తాత్రేయ ప్రీత్యర్ధం
    క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం
    ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం,
    శ్రీ దత్తాత్రేయ పాదారవిందేన అఖండ భక్తి సిధ్యర్థం,
    సద్గురు , అవధూత దర్శన కటాక్ష సిధ్యర్థం,
    శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం అహం కరిష్యే!
    Q) నిత్య పారాయణ చేసే వాళ్ళు బ్రహ్మచర్యం లంటి నియమాలు పాటించాలా?
    A) అవసరం లేదు . నియమాలన్నీ సప్తాహ పారయణకే!
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 2 тыс.

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Год назад +236

    అవునండి నేను 12 సప్తహాలు చేశాను నిజంగా నాలో చాలా మార్పులు వచ్చాయి నావద్ద మెనీ ఉన్నప్పుడు గురు చరిత్ర పంచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను శ్రీ పాద పాహిమాం శ్రీశ్రీవల్లభ రక్షమాం 🙏🏿🙏🏿🙏🏿jaiగురు దత్తా..!!!

    • @bhsnmurthy6486
      @bhsnmurthy6486 Год назад +4

      Namaste. Pramanika Guru Charitra Grantham Telupagalaru. 🙏

    • @yarramtarun7446
      @yarramtarun7446 Год назад

      @@bhsnmurthy6486 amazon lo ekkirala bharadwaj garu rasina sri guru charitra unnadi chudandi

    • @policesrinath5490
      @policesrinath5490 Год назад +2

      ఏమేమి మార్పులు వచ్చాయి తల్లి

    • @udaykiran8717
      @udaykiran8717 Год назад +9

      ​@@policesrinath5490 Life lo em kavalo avi vastai. Peace of mind, confidence and ability to ignore stupid things in society. Something related to soul which becomes pure.

    • @pavaniamaraneni9133
      @pavaniamaraneni9133 Год назад +4

      Medam manam Nithya parayana chesthunna time lo manaki kudarani rojullo parayana apeyala

  • @RENUKAPALADUGU41
    @RENUKAPALADUGU41 Год назад +131

    నేను31/12/2021 నైట్ ఒంటిగంటకు వదిలిపెట్టి అంటే తెల్లవారితే 1/1/2022 ఉదయం 9 గంటలకు పూర్తి చేశాను గురు చరిత్ర మొత్తం పారాయణ చేశాను ఆ ఫలితం నాకు 3 తారీకు దత్త స్వామి మహిమ చూపారు 4 లక్షల రూపాయలను ఒకచోట పడేసుకున్నాను అంటే ఒడిలో పెట్టుకుని మర్చిపోయి లేచి వెళ్ళిపోయాను ఒక కవర్లో పెట్టి ఉన్న డబ్బు సుమారు రెండు గంటల తర్వాత గుర్తుకు వచ్చింది నా దగ్గరున్న బ్యాగ్ లోను అందరి దగ్గర కూడా వెతికాము ఎక్కడ కనిపించక అంతకుముందు మేము వెళ్ళిన చోటికి పరిగెత్తాము నాకు టెన్షన్ తో అక్కడ వెళ్లి వెతికే ధైర్యం చేయలేకపోయాను శ్రీ దత్త జయ దత్త అనుకుంటూ నిలిచింది పోయాను మా తమ్ముడు నన్ను దాటుకుని మేము కూర్చున్న చోటికి వెళ్లి చూశాడు ఆ డబ్బులు కవర్ అలానే ఉంది అక్కడే నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు ఇది జనసంచారం ఎక్కువగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసు నన్ను అదృత స్వామి అనుగ్రహించారు నాపై ఆయన కృప ఉంది అని తెలియజేసిన నిదర్శనం

  • @bnaresh5614
    @bnaresh5614 7 месяцев назад +76

    మీరు చెప్పినందువల్ల గురు చరిత్ర శ్రదగా ఒకేసప్తవా పారాయణ చేసాను చివరి రోజు కలలో దత్తాత్రేయ స్వామి దర్శనమయ్యింది దన్యవాదాలు గురువు గారు మీవల్ల నాకు ఆ దత్తాత్రేయ స్వామి దర్శనం అయ్యిందీ

  • @veda.conciousness
    @veda.conciousness 2 года назад +28

    శ్రీ గురుచరిత్ర పారాయణ చేద్దాం అనుకున్నంత మాత్రాన మనం చెయ్యలేం. స్వామి మనల్ని పరీక్షస్తారు. నిజమైన శ్రద్ధ భక్తి ఉంటేనే చెయ్యగలం. అంటే కాదు బాబా పారాయణ కూడా శక్తీవంతమైనది. బాబా ప్రేమని మనం స్పష్టంగా అనుభూతి చెందగలం. ఒకసారి బాబా పారాయణ చేసి ఆఖరి రోజు సాదువు రూపంలో మీరు వచ్చి భోజనం చేస్తేనే భోజనం తింటాను లేకపోతె తినను అని భీష్మయించుకుని కూర్చున్నాను. ఆ రోజు నిజం గానే సాదువు వచ్చారు మా ఇంటికి....... భోజనం పెడితే వద్దు చపాతీ కావలి అన్నారు..... దుప్పటి అడిగి తీసుకున్నారు....... మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగితే శని సిగనాపూర్ అని చెప్పారు.... ఎంతో ఆనందించాను. దత్త స్వరూపలాన్ని ప్రేమ స్వరూపలు. జై గురు దత్త

  • @sandhyaranikorlapati8461
    @sandhyaranikorlapati8461 6 месяцев назад +35

    జై గురుదత్త 🙏🌹నేను 5ఇయర్స్ తరువాత ఈమధ్య సప్తహా పారాయణం చేసాను గురువుగారు.. నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను.. మళ్ళీ సాయంత్రం దత్త సహస్ర నామాలు చదివాను.. అప్పటినుండి మీ వీడియోస్ చూడటం మొదలు పెట్టాను.. త్వరలో గానుగాపురం వెళ్ళి సప్తహా పారాయణం, భిక్ష చేయాలి అని ఉంది 🙏.. ఆ దత్త స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో చూడాలి.. 🙏

  • @prince_premkumar
    @prince_premkumar 11 месяцев назад +37

    పారాయణ నియమాలు అన్ని సరిగా చేయగలిగితే.... సాక్షాత్తు
    ఆ దత్తాత్రేయ స్వామినే స్వయంగా సాక్షాత్కరిస్తాడు. ఇది ఇప్పటికీ ఎంతోమంది జీవితంలో జరిగింది.

  • @Vsujan
    @Vsujan 3 года назад +166

    After I felt bad as no one visited home for taking prasada after I finished parayana n expressed my grief in one of comments, a dog came and stood in front of my home. Me and my mother fed the dog with happiness as Sri guru likes dogs and can take naivedya in any form. Jai sri guru datta.

  • @dhanalakshmamma341
    @dhanalakshmamma341 4 года назад +56

    Nenu modati sari parajayam chesetppudu naalugava roju paarayanam ayina roju raatri naa swopnamlo oka sadhuvu kanipinchi NARSOBAVAADIKI RAA ani annaru, aa sadhuvu evaru ani mee vedios vetikite aayana VAASUDEVA ANANDA SARASWATHI SWAAMIJI ani telusukuni chaala santhosham vesindi, epudu continues ga paarayanam chestunnanu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatamaheswararaokoppolu7006
    @venkatamaheswararaokoppolu7006 2 года назад +36

    శ్రీనివాస గారు నేను మొదటి సరిగా పారాయణం మొదలుపెట్టిన 5 వ రోజున అనగా సోమవారం నాడు నాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ప్రసాదం మా అన్నగారు నాకు తెచ్చి ఇచ్చారు. అది ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహమే అని అనుకుంటున్నాను.

  • @kanagalachaitanya7283
    @kanagalachaitanya7283 5 месяцев назад +20

    స్వామి చాలా కష్టాలు ఉన్నాయి అనుకున్న సమయం లో మీ ఈ వీడియో చూసాను. మీరు చెప్పిన విధంగా గా పుస్తకం తెచ్చుకుని నాకు నీవే దిక్కు స్వామి వేరే దారి లేదు అని పారాయణ మొదలు పెట్టి కొబ్బరికాయ కొట్టగానే సమానం గా 3 ముక్కలుగా అయింది ఎన్నో సార్లు మనం చాలా పూజల్లో కొబ్బరికాయ కొట్టే ఉంటాం కానీ ఇలా జరిగేసరికి ఆ దత్తాత్రేయ స్వామి నా సంకల్పం ను విన్నారేమో అనిపించింది ఈ విధంగా జరగటానికి నాకు మీరే ప్రేరణ, మీ వీడియోస్ యే నాకు మార్గదర్శకాలు 🙏🙏🙏 మీ వంటి వారు మాలాంటి వారిని కష్టాల్లోనుండి ఆదుకోవటానికి ఆ గురువు కి శిష్యులు. మా పాలిట గురువుగారు 🙏🙏 మీకు పాదాభి వందనాలు 🙏

  • @surojupallavi
    @surojupallavi 4 года назад +35

    శ్రీ గురుచరిత్ర గ్రంథం పారాయణ చే‌యటం అంటే ఆ దత్తస్వామి అనుగ్రహం మన మీద ఉన్నట్లే...అది మీ లాంటి గురువు గార్లు ఆ గ్రంథ విశిష్టత గురించి చెప్పుకుంటే మా మనస్సులో మరింత శ్రద్ధ కలుగుతుంది.... గురువు గారు దయ చేసి మా కోసం గురుచరిత్ర లో ని కథలను కూడా మీరు మాకు వీడియో లో చెప్పగలరు అని మనవి చేసుకుంటున్నాను... దీని వల్ల మాకు బాగా గుర్తు ఉంటాయి... గురువు గారు

  • @arlayoutubechannel2073
    @arlayoutubechannel2073 4 года назад +431

    శ్రద్ద గా పారాయణ చేయగలిగితే దత్త భగవానుడి ప్రత్యక్ష దర్శనం జరుగుతుంది. ఇది సత్యం. ఇది నా స్వానుభవం. నమస్కారం గురువు గారు. మంచి వీడియో పోస్ట్ చేసారు.

    • @KUMARKUMAR-pf2nt
      @KUMARKUMAR-pf2nt 4 года назад +11

      Sir me anubhavani vivarinchandi pls

    • @anuradhareddy7706
      @anuradhareddy7706 4 года назад +7

      guru gaari Photo undala .parayana cheyyalante

    • @anuradhareddy7706
      @anuradhareddy7706 4 года назад +3

      Plz reply me

    • @manohar2498
      @manohar2498 4 года назад +1

      @@KUMARKUMAR-pf2nt ruclips.net/video/1SKXUQwtV0Q/видео.html

    • @chv.s.k3385
      @chv.s.k3385 4 года назад +9

      Ye time lo parayana cheysli
      Adavaru paraysna chayavchaa
      Replie evva galaru

  • @sujathap4512
    @sujathap4512 2 года назад +159

    Namaste I'm from Bangalore I would like to share my experience about Gurucharitra reading. my two years baby was too sick I did all remedies and l gave medicine but he dint recovered after all i read 13 chapter in Gurucharitra and 108 time that mantra and finally he recovered lots of thanks to nanduri srinivas guruji

    • @dreamy_girl6161
      @dreamy_girl6161 2 года назад +1

      .

    • @saipranaviteluguchannel2012
      @saipranaviteluguchannel2012 2 года назад

      Sujatha p hell Andi MA father ki accident brain operation aindi and right and leg inactive he is behaving like child please meeru emi chesaru recovery ki

    • @sujathap4512
      @sujathap4512 2 года назад +1

      Nanduri srinivas gari remedies from gurucharitra a vedio chudandi help avtundi

    • @manjunadhareddy109
      @manjunadhareddy109 2 года назад +2

      Gurucharitra 8 adyayalu gurinchi chepparu chudandi

    • @tejaswaniyatham8070
      @tejaswaniyatham8070 2 года назад

      Nenu guru charitra parayam chedham ankuntuna andi kani naku 1year baby undhi kindha padkodaniki kudharadhu so yem cheyalo suggest cheyandi plzzz

  • @shubhanayak2852
    @shubhanayak2852 3 года назад +9

    చాలా రోజులుగా గురుచరిత్ర పారాయణం చేయాలని మనసులో ఉంది. కొంతమందిని అడిగాను .. ఎలా చేయాలి అని. కానీ ఎవరూ నాకు దారి చూపలేదు. యాధృచ్చికంగా ఈ రోజు మీ వీడియో నాకు తారసపడి, సరిగ్గా నా ప్రశ్నలకు జవాబు తెలిపింది. నాకు దారి చూపినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారాలు.

  • @mouni-prabha9523
    @mouni-prabha9523 2 года назад +19

    Nanduri srinivas garu cheppinattu guru charithra parayana chesanu ...nen korukunna dhi jarigindhi ... thank you guru garu...I'm very happy ...

  • @teja19860
    @teja19860 4 года назад +156

    Sir....you won't believe....I bought the book yesterday online and today I see your video. Jai guru datta. The first time I had swamy in my dream...I got the prasadam and his photo I saw in dream in 2 days from the day I had dream. The 2nd time I saw him in dream I booked the book online and this really is a blessing that I had in my mind how to do parayana and who to contact and he sent you in the form of this video. Feeling excited and awe some...

    • @nnarun659
      @nnarun659 4 года назад +2

      U r lucky sir....

    • @radhakrishnanrayaprolu
      @radhakrishnanrayaprolu 4 года назад +8

      Many miracles are yet to happen, jai guru datta!!

    • @rajanikanthswamy9583
      @rajanikanthswamy9583 4 года назад +2

      Jai guru datta..

    • @raamkovvuri1993
      @raamkovvuri1993 4 года назад +3

      Im also shocked. I ordered guru Charitra book of ekkirala gurugaru and it came by post yesterday. Ie., July 16th. Thursday. And today, I see this video of nanduri garu saying about parayana. Great to know you have the same experience. I think I missed the saptaha bcose I didn't start on Thursday. May be from next Thursday I'll begin. May guru Datta shower his motherly love on all of us. Thnq

    • @preetikolthuru2437
      @preetikolthuru2437 4 года назад +1

      Can you do a favor I wanted book in hindi. If u know any site plz share it to me also. Hindi books I m unable to get anywhere

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 4 года назад +72

    పై విషయాలు అని శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన గురు చరిత్ర లో అన్ని వున్నాయే కానీ మీరు ఇంకా చాలా వివరంగా చేపడం మాకు సంతోషదాయకం

    • @jampalavijayasri8650
      @jampalavijayasri8650 4 года назад +3

      Ekkirala baradwaja Garu rasina book chadavocha, konta Mandi guruvulu a book padite adi chadavodu antunaru

    • @balarajupuri
      @balarajupuri 4 года назад +7

      @@jampalavijayasri8650 , YES you can Read - శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు also Great Guruvu gaaru

    • @Vsujan
      @Vsujan 3 года назад +2

      @@balarajupuri book lo rules cheppetappudu only snanam chesi bhojanam tinaka mundhu chadavali ani chepparu. Inkemaina rules follow avvala like brahmacharyam, onti puta bhojanam etc. Please reply if u know . Thanks.

    • @shivashankar5517
      @shivashankar5517 Год назад

      Swamy parayanam complete ayyaka em cheyyali 🙏

    • @shivashankar5517
      @shivashankar5517 Год назад

      Kalasam pettala swamy 🙏

  • @kakaribaburao6809
    @kakaribaburao6809 4 года назад +41

    5/7/20 న వ్యాస పూర్ణిమ నాడు సప్తాహ పారాయణం మొదలెట్టాను.. ఎప్పుడూ రాని కుక్క ఒకటి రెండు రోజులు మేము ఉంటున్న పై పోర్షన్ కి వచ్చింది...దత్త స్వామి కుక్క రూపంలో కూడా వస్తారని ఈ వీడియో చూశాకే తెలిసింది.,,,🙏🙏🙏

    • @yasaswipara6912
      @yasaswipara6912 4 года назад +6

      Gurucharitra chadive appudu daily thala snanam cheyala?

  • @suseelaaddala895
    @suseelaaddala895 2 года назад +19

    నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్పభో,సర్వభాధా ప్రశమనం కురుశాంతిం ప్రయశ్చమే. ఈ శ్లోకం పారాయణ వలన నాకు ఆపరేషన్ లేకుండా చేశారు, స్వామి వారు.

  • @annapurnak6017
    @annapurnak6017 2 года назад +34

    శ్రీ దత్త గురువు స్వపన దర్శనం ఇచ్చారు మీరు చేపినటు సప్తః పారాయణ చేశాను కృతజ్ఞతలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 గురు గారికి 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @leninkrishna
    @leninkrishna 4 года назад +82

    నమస్కారం గురువు గారు 🙏🙏చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @yamitatalapuru4280
    @yamitatalapuru4280 3 года назад +17

    Nenu eppudu comments Rayanu...kani naaku Oka sapthaham tarvtha Chala vishayalu teluskunna...nannu nenu Chala marchukoni Manchi dari lo velladam start chesa...Oka discipline, Manchi tanam, Manchi gunam, tappu chesina ventane paschatapam, Ila Chala goppa Vishyalu nerchukunna...guruvu Garu cheppinatlu...okasari chadavadam start chesaka inka aapalemu...idi nijam...jeevitham lo andaru tappaka chadavalsina Ramayanam, mahabharatam laagane , mana guru charitra Kuda chadavali...manushulam manam ani gurthuchestundj ee parayanam...chadavali ani alochana unna...chadavaleka vadilestunna vallandaru...nammakam tho modalu pettandi...Dani tarvtha meeru aapeyali Anukunna appaleru...antha pavithramainadi! Thank you guruvu Garu...me lanti vallu eppatiki maaku Ila Manchi Vishyalu cheppali!🙏🙏🙏🙏

  • @hot17in
    @hot17in 4 года назад +41

    To those who are following the English version consisting of 23 chapters, please recite chapters per below.
    First day - 7 chapters,
    Second and Third day - 4 chapters each,
    Thereafter (remaining days) - 2 chapters each and follow the procedure as advised in the video to complete parayanam.

  • @jvramanamma883
    @jvramanamma883 3 года назад +16

    Sir meeru ఎంతో ప్రశాంతంగా వినసొంపుగా చెపుతారు ధన్యవాదాలు.

  • @RENUKAPALADUGU41
    @RENUKAPALADUGU41 Год назад +6

    నమస్కారం గురువుగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం గురు చరిత్ర పారాయణ చేసిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనేది స్వతహాగా నేను తెలుసుకున్నాను నా లైఫ్ లో ఆయన అద్భుతాల్ని చేశారు

  • @yeginenilakshmisrinivasulu4541
    @yeginenilakshmisrinivasulu4541 4 года назад +10

    చాలా ఉపయోగకరమైన మంచి ప్రాధాన్యత కలిగిన మన దేవాలయాల గురించి మీరు చెపుతున్నారు... ఎంతో మంది మీరు చెబుతున్న విషయాలు విని ఆచరిస్తున్నారు......శ్రీనివాస్ గారు...మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము..,👌👌👌👌👌👌👌

  • @manjulaasreen6814
    @manjulaasreen6814 4 года назад +40

    Guru charitra gave a meaning to my life . A miracle book

  • @tejavathiarvind3455
    @tejavathiarvind3455 4 года назад +73

    I'm the most lucky woman that God made, I'm blessed to hear about my guru datha, in your words thankyou sir 🎊 🎁 💐 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanikarri6171
    @kalyanikarri6171 Год назад +12

    Namaste guruvugaaru nenu monna guru varam guru charitra parayanam modhalu pattandi e roju 6 day meru cheppinatlugaane shraddha ga parayana chestunnanu aiethe e roju shirdi nundi baba gari prasadam ma intiki vachindi telisina vallu pampinchaaru datta Swami na puja ni swekarinchinandhuku chala santhosam ga vundhi danyavadhalu guruvu gaaru

  • @madhavkopalle
    @madhavkopalle 2 года назад +23

    Thanks Nandurigaru...I have started doing this parayanam while on pilgrimage to the places mentioned by you. I had last week been to Mantralayam, kuruvapuram, ganagapur and akkalkot..all these places. While I tried to maintain as much discipline as possible, sleeping on floor was not possible as I was in hotel rooms but maintained other sanctity as mentioned by you. I started my Parayanam at Kuruvapuram and reached Bangalore today. Next two days I will try to sleep on ground.

  • @secretadmirer7036
    @secretadmirer7036 4 года назад +37

    Namaskaram Guru garu _ what you said is absolutely right i completed Guru Charitra two months back but took long time to complete it due to my office timings... But i saw Swamy in my dream and he blessed me... I am waiting for a miracle to happen 🙏🙏🙏

    • @alkabhardwaj9066
      @alkabhardwaj9066 2 года назад +2

      Swami came in your dream!! what else would be a bigger miracle!!

  • @govindaraju456
    @govindaraju456 4 года назад +30

    శ్రీనివాస్ గారు మీ ద్వారా రమణ మహర్షి ....త్రిలింగస్వామి ...చరిత్ర వినాలని వుంది ..... వీలు చూసుకొని చెప్పగలరు

  • @santhikumari6597
    @santhikumari6597 4 года назад +9

    గరువుగారు:నేను చాలా సార్లు పారాయణ చేసాను,చేస్తున్నాను.ఎన్నో మహిమ,లు చూపారు స్వామి🙏🙏🙏🙏🙏

  • @srilakshmi5306
    @srilakshmi5306 4 года назад +2

    Meeru cheppindhi nijam .parayanam chesi 11 members ki annadanam ki swami samsthanamlo pay chesina roju rathri swami kashaya vasthramlo vachi naaku akshinthalu ichinatlu kala vachindhi...swami na parayanam sweekarincharu ani santhosincham.mee valla chala vishayalu thelusthunnai sir.dhanyavadhalu

  • @lclucky8146
    @lclucky8146 Месяц назад +2

    Yesterday completed my parayana🙏
    RUclips lo datta vedios chusedanni kani epudu parayana chesta anukoledu.
    Enduko book order petta guru charitra story telsukundam ani, tarvata telsini adi ela chadavalo ani
    Na valla avadu ankuna bec.3.5 mon baby undi.kinda padukovatam okati jaragaledu.
    But elago start chesesa ninna to aipoindi .
    Anta swami daya🙏
    Thankyou Nandurigaru🙏🙏

  • @manohar2498
    @manohar2498 4 года назад +60

    జై గురు దేవ దత్తా...
    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా
    దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబరా..

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 4 года назад +26

    గురువు గారికి మీ పాదాలకు శతకోటి నమస్కారములు, గురువుగారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర జై గురు దేవ దత్తా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthythondebavi9525
    @krishnamurthythondebavi9525 4 года назад +42

    శ్రీ గురుభ్యోనమః
    చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు. గురువుగారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర

    • @pr2672
      @pr2672 2 года назад

      🙏

  • @sujathamaram1703
    @sujathamaram1703 2 года назад +17

    Om namah shivaya.... I just started listening to the saptaha parayan.... simultaneously miracles have happened... Digambara digambara datta digambara 🙏

  • @prasadakunuru3598
    @prasadakunuru3598 3 года назад +14

    స్వామి మీరు చెప్పిన విషయాలు అద్భుతం మీ పదాలకు నా నమస్కారం 🙏🙏🙏

  • @bhuvanasree5521
    @bhuvanasree5521 4 года назад +18

    Namaste sir... Today is my second day of parayanam after seeing ur video I'm really hpy.. Bcoz today I got prasadam of venkayaswami from gollagamuda.. Wen I'm doing parayanam I can't control my tears frm my eyes

    • @KUMARKUMAR-pf2nt
      @KUMARKUMAR-pf2nt 4 года назад

      Amma meru Chala Chala adrustavanthulu alage avadhutha Leela kuda parayanam cheyandi bhagavan Sri Sri Sri venkaiah swamy varidhi

    • @yugandhark3306
      @yugandhark3306 4 года назад

      Mam can u please tell me which publisher or author book need to buy. Thanks in advance

    • @kvrsgupta631
      @kvrsgupta631 3 года назад

      Guruvugariki padabivandanamulu

  • @mohangudimetla7243
    @mohangudimetla7243 4 года назад +13

    మిమ్మల్ని ఈ విదంగా కలుసుకోవడం నిజంగా మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం, మీకు పాదాభివందనాలు స్వామి.

  • @phanindherjpgen
    @phanindherjpgen 4 года назад +13

    sir literally last Thursday I was supposed to start guru Charitra. but I didn't know how to do it? I even thought to mail you. but you might be getting so many emails daily so it's hard to reply to every mail. but in the end in the form of god you just replied to me with this video. thank you so much sir .

  • @annapurnaanand4672
    @annapurnaanand4672 3 года назад +68

    నేను పారాయణ చేసినప్పుడు నేను ఒక బ్రాహ్మణుడిని పిలిచాను...ముగ్గురు వచ్చారు బ్రాహ్మణులు... దత్త దయ

    • @Shiv-amuktha
      @Shiv-amuktha 3 года назад +3

      Paarayanam manasulo chesukovachaa andi.. Thelupagalaru.

    • @shivamooda64
      @shivamooda64 3 года назад +1

      Madam ela cheyali

  • @rakeshbhagat123
    @rakeshbhagat123 2 месяца назад +1

    This is very true. I have personally experienced this. But we have to follow the same instructions that is being told in this video.

  • @bhanutejak9295
    @bhanutejak9295 4 года назад +19

    Shocked really! I'm waiting for this video

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 4 года назад +5

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🌹🌹
    వీనులవిందైన మంచి మంచి వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నారు.. నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు🙏🙏

  • @tejavathiarvind3455
    @tejavathiarvind3455 4 года назад +27

    In these days I was thinking guru what to do tomorrow there is no vegetable or rice at home one of my neighbors brought me vegetables. Like this every day I'm getting something tome.

  • @kdevi2796
    @kdevi2796 5 месяцев назад +1

    గురువు గారు నేను పారాయణం చేసాను మీరు చెప్పిన విధంగా స్వామి నన్ను అనుగ్రహించారు అనడానికి ఈరోజు ఒక నిమిషం నిద్ర పట్టింది.అందులో కాశీ యాత్ర చేసి నట్టు గంగా నది ఒడ్డున ఉన్నట్లు కొన్ని శివలింగాలు అలంకారాలు కనిపించే సరికి ఒళ్ళంతా పులకరించింది.ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః

  • @mohansaikavuluru9890
    @mohansaikavuluru9890 3 года назад

    Babai garu ..Namaskaram...
    Entho bagunnai Andi mee Videos.
    Present konchem Ibbandullo unnam. Sundarakanda Parayana Cheyadam Manchidi annaru..
    Mundhu Sundarakanda Parayana chesi...Tharwatha SRI GURU charitra Cheskuntam.
    Dayachesi..
    Sri Sundarakaanda parayanam Gurinchi video Chesi Cheppa galaru.

  • @ahyma25
    @ahyma25 4 года назад +8

    ఈ రోజే నరహరి గురించి గురు చరిత్ర లో చదివితిని మీరు కూడా అనుకోకుండా నరహరి గురించి చెప్పటం చాలా వి చిత్రంగానూ మరియు సంతోషంగా ఉన్నది మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పు చుంటిని

  • @navyasreelekhabyreddy9726
    @navyasreelekhabyreddy9726 4 года назад +8

    When you are showing those pics of tirumala I felt that I'm there at that place...when I saw the video of why God's statue was attracting I really closed my eyes and I felt happy...automatically tears came from my eyes

  • @navyasreelekhabyreddy9726
    @navyasreelekhabyreddy9726 4 года назад +21

    Namaste sir... I have watched all your videos! Especially series of tirumala when I was hearing those stories.... literally I felt blessed

  • @AnandVishwakarmaAcharya
    @AnandVishwakarmaAcharya 3 года назад +16

    I took this book and I was thinking since 2 days about how to read it. I wrote an email to your nanduri guruji, but got automated reply. I searched a lot on RUclips and Sri Dattatreya swamy showed a way for me to find your video finally 🙏🙌

    • @shivamurthy1066
      @shivamurthy1066 Год назад

      Sir 🙏🙏 Kannada books available, please guide me 🙏🙏

  • @mrudularavi6395
    @mrudularavi6395 4 года назад +13

    Swami nenu first time parayanam ipoyaka Naku Swami avadutha roopam lo kanipinchadu nenu nijanga namaleka poyanu .second time parayanam chesanu apudu daily avu duda(cow and calf)Naa parayanam ipoye time ki vachedi, datthude vachadanikune dani vatiki thinadani edeyana petti nenu bojanam chesedani chala happy ga unde di Naku. Sri dattha Sharanam mama

    • @unknown-gf8ci
      @unknown-gf8ci 3 года назад

      Mrng time cheyali ledha evening time lo cheyali brother please tell me

  • @mthara115
    @mthara115 4 года назад +7

    Namaskaram Andi me videos Anni chalaa baguntaee e video kosam searching 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ram_talks
    @Ram_talks Год назад +7

    జై శ్రీగణేశా🙏
    భారతదేశ ఘన వైభవానికి నాలుగు మూల స్తంభాల వంటి జయంతి కార్యక్రమాలు...
    1)శ్రీశారదామాత జయంతి రోజుని
    "National Holy Mother Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Mother day"గా సాధించాలని
    2)శ్రీరామకృష్ణ పరమహంస జయంతి రోజుని
    "National Holy Father Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Father day"గా సాధించాలని
    3) శ్రీవివేకానంద జయంతి రోజు జనవరి-12 ని, "International Youth Day" గా సాధించాలని..
    4)జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచితమైన.. భగవద్గీత జయంతి రోజుని.. "International Bhagavad Gita Day" గా సాధించాలని..
    మరియు
    "International Yoga Day" మాదిరిగా ఈ నాలుగు జయంతి కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించి.. ఈ భారతదేశ ఘన వైభవాన్ని మరొకసారి శాశ్వతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని.. తద్వారా BJP చరిత్రలో శాశ్వతమైన కీర్తి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ..
    శ్రీహరిహర అన్నదాన సేవాసమితి president శ్రీహరికృష్ణ స్వామి ఆధ్వర్యంలో మరియు ప్రముఖ BJP జిల్లా SC నాయకులు దారివేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో.. శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణలు, శ్రీభ్రమరాంబ సమేత శ్రీగిరి శ్రీమల్లికార్జునస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు, కృష్ణా నది, పాతాళగంగమ్మకు ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము..
    జై శ్రీసీతారామా🙏
    జై శ్రీకృష్ణా🙏
    నమః శివాయ 🙏
    శ్రీమాత్రే నమః🙏

  • @balambasivaram3926
    @balambasivaram3926 2 года назад +4

    While I am thinking to do gurucharithra parayan I heard the procedure explained by you. I think it's gurujee's blessings

  • @kamtutha7391
    @kamtutha7391 4 года назад +170

    59va sari parayana chestunna guruvu garu naku Swamy Swapna darsanam icharu 🙏🙏🙏🙏

    • @sreekalag8400
      @sreekalag8400 4 года назад +1

      Nijamgaaanaa.

    • @SuperCoolmist
      @SuperCoolmist 4 года назад +4

      Amazing you are so blessed 🙏

    • @palagirisiddu3153
      @palagirisiddu3153 4 года назад +3

      @@sreekalag8400 sir miku swami darshanam ala ayyaru anno roju please cheppandi

    • @MR-fl9sw
      @MR-fl9sw 4 года назад +2

      Amturtha garu ...plzz refer guru charitra book and author name

    • @pavanhota369
      @pavanhota369 4 года назад

      Ela

  • @eee236saisireesha3
    @eee236saisireesha3 4 года назад +22

    Swamy.rudram gurinchi,dani aslina parayanam gurichi cheppandhi please🙏🙏🙏

  • @raghavvendra
    @raghavvendra 4 года назад +7

    Sarvam Guru Dattatreyam
    Guru Dattatreya blessings to you dear Nanduri swamy for doing service of sri guru Dattatreya

  • @devasimhasreedham6707
    @devasimhasreedham6707 4 года назад +12

    very nice you are presenting any subject heart touching am live in Zambia for Africa i am grate follow you Guruji i like your way of presenting God is given you a grate opportunity to society for Spiritual talks

    • @sivasaikiran7439
      @sivasaikiran7439 Год назад

      Hello, sir in Zambia what job u are doing? Please say...

  • @taxoholicmusings
    @taxoholicmusings 4 года назад +7

    ప్రణామాలు గురూజీ! నేను రెండు సంవత్సరాల క్రితం గురు చరిత్ర పారాయణం మొదలుపెట్టిన 3-4 రోజులలో మా అమ్మ గారికి గుండెపోటు వచ్చి ఆమె ఆ తరువాత 2-3 రోజులలో మాకు శాశ్వతంగా దూరమయ్యారు. అప్పటినుంచి మళ్ళీ పారాయణ చెయ్యాలి అంటే ఎదో భయంగా ఉంటుంది. ఎలాగ?!

  • @ramadeviramu3340
    @ramadeviramu3340 4 года назад +7

    Thankyou for ur subtitles,iwas thinking how I'm going to understand ur speech as I'm tamil, I was so happy to see the subtitles, do continue for people like me...

  • @srimannarayanakaturi1773
    @srimannarayanakaturi1773 4 года назад +47

    నేను గురువారం 16th ఏకాదశి రోజు స్టార్ట్ చేశాను గురువు గారు 🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః

    • @pulagamreddy1374
      @pulagamreddy1374 4 года назад

      Nenu kuda start chesa

    • @MR-fl9sw
      @MR-fl9sw 4 года назад

      Parayanam chesetappudu...food lo onion and garlic vadavachaa sir

    • @rajmadavan4805
      @rajmadavan4805 4 года назад

      Good start

    • @rahulr733
      @rahulr733 4 года назад

      Pdf pedathara plssss rahulraptad17@gmail.com plsss sir& madam evaraina sendcheyandi

    • @silpadevi3929
      @silpadevi3929 4 года назад

      @@rahulr733 I will send you

  • @kameshdhawan
    @kameshdhawan 4 года назад +10

    Digambara Digambara Sripadavallabha Digambara
    Sri Gurudeva Datta 🙏
    Sripada Rajaam Saranam Prapadye

  • @RekhaRani-iv5id
    @RekhaRani-iv5id 4 года назад +9

    Thank u very much sir .u cleared and helped lot of unknown facts to us.

  • @raghuramjb8346
    @raghuramjb8346 4 года назад +13

    The below is the trisuparna mantra which srinivas sir explained in 6 Slokas daily video

  • @sriharshavardhangomatam8742
    @sriharshavardhangomatam8742 3 года назад +3

    మీ భోదనలు విని మేము ధన్యత పొందాము గురువుగారు 🙏

  • @nagarohinip1799
    @nagarohinip1799 4 года назад +8

    I'm very much blessed to see this video 🙏🙏🙏

  • @Raju-bj8xr
    @Raju-bj8xr 2 года назад +5

    After the completion of my parayana 2day morning . Today I received a #shiridi_prasadam.@NanduriSrinivas garu

  • @ramadevi256
    @ramadevi256 4 года назад +45

    శ్రీరామ రామ రామ=1000 రామ నామాలు

  • @jampanalearningkids
    @jampanalearningkids 2 года назад +4

    నేను పారాయణ చేసి నప్పుడు చివరి రోజు నాకు ప్రసాదం అందిది జై గురు దత్త శ్రీ గురు దత్త

    • @anushamani993
      @anushamani993 Год назад

      Hello andi meeru ela parayana chesaru guru charithra,
      Means one week emi prasadalu pettaru,datta photo petti parayana chesara?pls reply ivvandi ,nenu start cheyali anukuntunna

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 4 года назад +111

    చాలాముద్దు ముద్దు గా మాట్లాడు తారు. ఏ విషయము ఐ నా మనసు కి హత్తు కునే లాగా చెప్ప గలరు.
    ధన్యవాదాలు.!

  • @Anonymous-ky8ul
    @Anonymous-ky8ul 2 года назад +4

    గురువుగారు చిన్న సందేహం...పారాయణం గురువారం రోజు మాత్రమే మొదలు పెట్టాలా లేక ఏ రోజైన మొదలు పెట్టవచ్చా తెలుపగలరు🙏

  • @ratnamalamala2130
    @ratnamalamala2130 3 года назад +5

    If we believe LORD DATTATREYA we can feel that GOD is with us

  • @chilakamarthipremkashyap
    @chilakamarthipremkashyap 4 года назад +6

    భగవద్గీత పారాయణం మొదలు పెట్టేటప్పుడు మొట్ట మొదట ఏ ఏ అధ్యాయాలతో మొదలు పెట్టాలి? దయచేసి ఈ విషయాన్ని వివరంగా తెలియజేయండి.

  • @sjoshi8699
    @sjoshi8699 2 года назад +4

    Sir, it's really a treasure to watch your videos that's full of wisdom and spirituality. One small request sir, it would really be great if you write the description in English. As, I can understand Telugu, but cannot read it.. thank you

  • @anandkirana
    @anandkirana 4 года назад +4

    Guru gariki Pranamalu. Thank You for this wonderful information.

  • @mangalampallisudheer
    @mangalampallisudheer 4 года назад +7

    Miru chepperane nenu "Guru charithra" chaduvthunanu....Edo change naku theliyani feeling kaluguthunay...but daily one chapter chaduvthuna

  • @satyanarayanaruppa9466
    @satyanarayanaruppa9466 Год назад +4

    nenu guru charitra parayana chestu undagaane mangalavaaram roju Isha foundation nundi siva ratri naati rudraksalu, vebuthi vachaayi.

  • @sryan391
    @sryan391 2 года назад +6

    SRI MATRE NAMAHA
    Can you please post the English translation to the questions and answers in the description. I am not a Telugu person but am subscribed to your channel and watched many videos. Thank you for your service to mankind

  • @lakshmi8443
    @lakshmi8443 2 года назад +3

    Guruvu garu meeru cheppinadi nijam whenever I read guru charitra I went to shirdi unplanned travel and shirdi Sai darshan or one time after parayan some unknown person called me and gave shirdi udi as he felt like giving to me. Intakante proof em untundi . Sri gurubhyo namah 🙏🙏

  • @santhoshinikarike3422
    @santhoshinikarike3422 2 года назад +3

    🙏🙏 మీ పాదాలకు అనంతకోటి 🙏🙏 వందనాలు...

  • @msaritha3752
    @msaritha3752 3 года назад +4

    Guruvu garu,
    Namskaram, I have started reading Guru Charitra today. Thank you very much for motivating me.

  • @raviterikoti9089
    @raviterikoti9089 2 года назад +6

    🕉️🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🕉️

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 года назад +3

    నా అనుభవం ఒక శునకం ఒక షాపు ముందు నిలపడితే ఒక కుక్క నాముందుకొచ్చి రెండు కాళ్ళు ముందుకుచాపి తోకపుతూ నిలబడింది అది నిలపడిందో అర్ధంకాలేదు కానీ నన్ను ఏదో పెట్టమని అడుగుతున్నట్టు అనిపించింది పాపం ఆకలి వేస్తుంది అనిపినిచ్చి ఒక పాల ప్యాకెట్ కొని ట్రే లో పోసాను అది చక్కగా త్రాగి మళ్ళీ నాకు నమస్కరించి వెళ్ళిపోయింది నాకుమాత్రం శ్రీ దత్తులవారి త్రాగి వెళ్లినట్టు అనుభూతి కలిగింది నేను గురుచరిత్ర పారాయణం చేస్తున్న సమయంలోనే ఇంకా అవ్వలేదు నేను ఏడు సప్తహాలు చేద్దామని మొదలు పెట్టాను ముందు శ్రీ సాయి లీలామృతం తరువాత గురు చరిత్ర పారాయణం చేస్తున్నాను ఐదో సప్తహాలో జరిగింది ఇప్పుడు ఏడో సప్తహ చేస్తున్నాను సాయి లీలామృతం చివరి అనగా బుధవారం తొ పూర్తివ్వుధి రేపటినుండి గురు చరిత్ర ఏడవ సప్తహ చేయాలి ఈ రోజూ తేదీ 12 మే 2021న ఈ కామెంట్ చేస్తున్నాను గురు చరిత్ర ఏడు పారాయణం చేద్దామని మొదలు పెట్టి ఇప్పుడు తొమ్మిది చేద్దామని అనుకుంటున్నాను కాని ఎప్పటికైనా 108 పారాయణం చేయాలనీ శ్రీ దత్తులవారిని ప్రార్ధిస్తున్నాను., ఈ పారాయణం మొదలు పెట్టాక ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే చదవకలుగుతున్నాని అనుభూతి కలుగుతుంది ఈ పారాయణం మొదలు పెట్టాక నాలో కొన్ని మార్పులు 1. ప్రాదోష పూజ లో శివ రుద్రం మొదలు పెట్టాను, 2.దత్త స్తవం 11 సార్లు చొప్పున 41 రోజులు చేద్దామని మొదలు పెట్టాను., 3. శ్రీ గురు నృసింహఅష్టకం 8 సార్లు చేస్తున్నాను దీనికి టైమ్ నిర్ణయం చేసుకోలేదు అలా చేస్తూనే ఉండమనిపిస్తుంది., సాయంత్రం ప్రదోషా పూజలో శివకవచం చేస్తున్నాను నాకీ జ్ఞానం శ్రీ గురు చరిత్ర పారాయణం తోనే కలిగిందని మనఃస్ఫూర్తిగా విన్నవించుకోనుచున్నాను ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2020 లో పిఠాపురం శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభుల వారి వద్దకు వెళ్ళాను ఆఁ స్వామీ దర్శనం ఒక అదుతం నా ఆలోచన కలగటం శ్రీశ్రీ నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనం వినుటమే సర్ మీకూ సదా కృతజ్ఞతలు పాదాభివందనం నేను ఇలా కామెంట్ చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను అదే రోజూ సాయంత్రం చివటం అమ్మా వద్దకూడా వెళ్ళాను అది మీ పుణ్యమే చివరిగా నీచెప్పేది ఏంటంటే శ్రీ శ్రీ పాద శ్రీ వాళ్లభూల వారీ వద్దకు వెళ్ళిరండి మీకూ ఏదో అనుభూతికలగటం ఖాయం రేపు నవంబర్ లో గాంణ్గాపురం వెళ్లాలని ఉంది ఆ శ్రీగురు ఆశీస్సులు కలగాలని ప్రార్ధిస్తూన్నాను., శ్రీ దత్తా గురు దత్తా జయ గురు దత్తా., ఈ పదాలు రోజూ మననం చేసుకుంటూ అలవాటుగా మార్చుకోవాలని అనుకుంటున్నాను...!!

    • @reethikanaidu7851
      @reethikanaidu7851 3 года назад

      ఇది నా స్వానుభావం

    • @reethikanaidu7851
      @reethikanaidu7851 3 года назад

      నన్ను దత్తా స్వామి ఇలా అనుగ్రహిచారు

    • @harikrishnadarla4896
      @harikrishnadarla4896 3 года назад +1

      Sripada Rajam saranam prapadye 🙏🙏

  • @DurgaPrasad-ms5ms
    @DurgaPrasad-ms5ms 4 года назад +17

    గురువు గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి కూడా ఒక వీడియో చేయండి

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 4 года назад +9

    🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

  • @mooolaa7222
    @mooolaa7222 4 года назад +6

    Srinivas garu,excellent, informative vedeos on Datta parampara..like kurvapuram,gangapur and on..thanks

  • @veerr123
    @veerr123 4 года назад +5

    Namaskaram sir I need some knowledge about rudraksha.and also how to wear rudraksha.if don't mind will u explain that.

  • @padmaaitha2020
    @padmaaitha2020 4 года назад +8

    గురు చరత్ర నిత్య పారాయణ రోజు ఒక అధ్యాయం చదవడానికి పాటించ గల నియమాలు దయచేసి తెలుపగలరు

    • @chinnaswamy8954
      @chinnaswamy8954 3 года назад

      Nitya parayanam chesevallu week lo 1day nonveg thinavacha cheppandi guruvu garu

  • @MrSudheer919
    @MrSudheer919 4 года назад +8

    ఓం నమః శివాయ 🙏
    ఓం నమో నారాయణాయ 🙏

  • @subhadrampudi2317
    @subhadrampudi2317 4 года назад +21

    9 sapthayalu ainavi swamy gurudevuni daya valla. 10 th sapthayam chestunna. Enno adbhuthalu Choostunna. 🙏🙏🙏

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 4 года назад +1

      చాలా చాలా అదృష్టవంతులు..🙏🙏🚩🚩

    • @upendernew3240
      @upendernew3240 4 года назад

      Bhul shayanam ante mat meda padukovadama?

    • @ihi2020
      @ihi2020 4 года назад

      upender lagishetty avunu.Jai Shri Krishna🙏

    • @SuperCoolmist
      @SuperCoolmist 4 года назад

      So blessed amazing 🙏🙏🙏

    • @srinuanusha3512
      @srinuanusha3512 4 года назад

      @@upendernew3240 avunu.mat veskoni padukovachu

  • @karthikeya4228
    @karthikeya4228 4 года назад +15

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు
    గురువుగారు చదువుకునే పిల్లల కి సరస్వతీ కటాక్షం కలగాలంటే ఏమి చెయ్యాలో ఒక వీడియో చెయ్యండి...please sir i request you..

    • @sai1311
      @sai1311 4 года назад +1

      సౌందర్య లహరి 15 16 17 శ్లోకములు చదివించండి

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 4 года назад +4

    గురువు గారు మీకు శతకోటి వందనాలు

  • @rajeshyadavchennu8693
    @rajeshyadavchennu8693 4 года назад +8

    Sri Guru Datta 🙏
    🌼🌸🌺

  • @vaishnavisettypalli7307
    @vaishnavisettypalli7307 4 года назад +13

    నిత్య పూజ లో సంకల్పం ఎలా చేపుకోవలి పంచోపచార పూజ ఎలా చేసుకోవాలో తెలియ చేయండి గురువుగారు 🙏🙏🙏

  • @gopalyelugoori1528
    @gopalyelugoori1528 4 года назад +4

    Great and clear information, Jai Shri GuruDatta

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 4 года назад +11

    Guruvugaru please Puri Jagannath aalayam gurinchi cheyyandi ,e series ayyaka cheyyagalaru sir