చాణక్య నీతి శాస్త్రం Part-11 | Chanakya Niti Shastram | Garikapati Narasimha Rao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 112

  • @nnrao1836
    @nnrao1836 2 месяца назад +1

    ❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +21

    *భస్మప్రాయమైన శరీరం పట్ల వ్యామోహం వీడి - ఆత్మ జ్ఞానం వైపు దృష్టి పెట్టినప్పుడే మనం నిజమైన శివ భక్తులం అవుతాము.*
    *ధన్యవాదాలు గురువు గారు 👏🙏*

  • @shivashakti33
    @shivashakti33 Год назад +14

    True మొహమాటంతో చాలా నష్టపోతాం
    నాకు భలే మొహమాటం ఉండేది

  • @babasvsa5313
    @babasvsa5313 Год назад +3

    ❤ee pravachanam ento konta kadandi chala chala upayogapadutundi meeku setakoti pranamalu

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +4

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +10

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @MITRAKS111
    @MITRAKS111 Год назад +7

    Om namah shivaya 🙏🙏🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 11 месяцев назад +2

    శ్రీ గురుబ్యో నమః

  • @gayathrisarma1459
    @gayathrisarma1459 Год назад +1

    గురువుగారు పాదాలకు నమస్కారాలు.

  • @dhana4540
    @dhana4540 Год назад +3

    🙏 చాలా అవసరం ఐన విషయాలు చెప్పారు

  • @AnilKumar-mf9ny
    @AnilKumar-mf9ny 11 месяцев назад +1

    Namass karam guruv garu 🙏🙏🙏❤️❤️❤️🍒🍒🍒🍋🍋🍋🍎🍎🍎💐💐💐🍇🍇🍇👍👍👍

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад +2

    Om namahshivaya

  • @katravathmurali6756
    @katravathmurali6756 11 месяцев назад +2

    Jai sriram

  • @swarnafanbase7881
    @swarnafanbase7881 11 месяцев назад +1

    Guruvu gaari ki padhabivandhanam

  • @shivashakti33
    @shivashakti33 Год назад +4

    🙏🏻😇🇮🇳 ఆమ్ నమః శివాయ

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    పాదాభి వందనం గురువు గారు

  • @RamaKrishna-m1u
    @RamaKrishna-m1u Год назад +1

    Om namasivaya guruvugaru.

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 Год назад +3

    Super speech gurudev garu...............
    🌺🙏🍀🙏🌷🙏🍈🍎

  • @Sivaparvathireddy-u2y
    @Sivaparvathireddy-u2y 11 месяцев назад +3

    Same guruvu garu na bhartha nenu alane vuntam vunna lekapoyena okariki okaram elanti paristhithulalonaina thoduga odhikkate na jevithaniki santhosham ayana nannu nindhikchatam thappa anni chestharu avi nenu orchukunta evaru nannu chinna mata anna aayana thattukoledu

  • @rajeshwarvanjari
    @rajeshwarvanjari 11 месяцев назад +1

    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు,మీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👏👏👏👏👏

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw Год назад +1

    చాలా హుందాగా చెప్పారు. పాదాభివందనం.

  • @i.ramalaxmanlaxman1720
    @i.ramalaxmanlaxman1720 11 месяцев назад +1

    Yes గురువు కరెక్ట్

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Год назад +4

    Omnamasivaya🙏🙏🙏

  • @satishpadalollu1358
    @satishpadalollu1358 Год назад +1

    Guru garu 🎉🎉🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @dineshnirasanametla1087
    @dineshnirasanametla1087 4 месяца назад

    Baagaa chepparu sir 🙏🙏

  • @thavuryabarmavath9581
    @thavuryabarmavath9581 11 месяцев назад

    Oom namsivaya guruvugaariki namaskaramu.

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    శ్రీ మత్రేనమహా

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    శ్రీ మత్రే న మ హ

  • @pushparao6922
    @pushparao6922 Год назад +2

    Good/useful episode.

  • @egraju1334
    @egraju1334 Год назад +6

    ఓం నమః శివాయ

  • @RamaKrishna-m1u
    @RamaKrishna-m1u Год назад

    Om namah shivaya guruvugaru

  • @bhukyarajkumar7893
    @bhukyarajkumar7893 9 месяцев назад

    నిజమే గురుగారు భార్య సీత దేవి అన్నా మాట చాలా బాగా చెప్పారు

  • @Akshita-31msav
    @Akshita-31msav 11 месяцев назад

    Namaskaram guruvu garu

  • @keshavgowda4785
    @keshavgowda4785 Год назад +3

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాభివందనాలు

  • @kirankumarnomula
    @kirankumarnomula 11 месяцев назад +1

    Goppaga chepparu

  • @annapurnam1660
    @annapurnam1660 Год назад +13

    గురువుగారికి ఇష్టదైవం book print చేయవలసినదిగా మనవి

  • @ramaiahbolaka7305
    @ramaiahbolaka7305 10 месяцев назад

    Thanqu guruvugaru

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +3

    Om namo narayanaya om namo bagavate vasu 🙏🙏🙏

  • @UmmaChundru
    @UmmaChundru 11 месяцев назад

    ఓం నమశివాయ

  • @srinivasj7948
    @srinivasj7948 Год назад +1

    True Guruvu Garu

  • @subashsurabhi6280
    @subashsurabhi6280 11 месяцев назад

    Yes guruji naaku mohamatam chala ekkuva, life govinda ayindi

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 9 месяцев назад

    Guruji 🙏🙏🙏

  • @harikrishnaamula6761
    @harikrishnaamula6761 Год назад +1

    Super 💯

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 11 месяцев назад

    Garikapati Narasimharao Garu, Emperor Ashoka, Sri Krishna Devarayalu, Chatrapati Sivaji & Sambhaji, Netaji Subash Chandra Bose, Sardar Vallabhbhai Patel, Bhagat Singh, Uddam Singh, Alluri Sitaramaraju, IPS Umesh Chandra, IPS Vyas and A.P.J. Abdul Kalam missed you as their TEACHER and GUIDE. You are equal to Jijiabhayi M/o Shivaji.

  • @dineshnirasanametla1087
    @dineshnirasanametla1087 11 месяцев назад

    Namaskaram sir

  • @bhagyathangula1485
    @bhagyathangula1485 10 месяцев назад

    Nijam guruvu garu... Nenu ma office lo mohamatam valla chala problems face chestunna

  • @nageshkalla5568
    @nageshkalla5568 11 месяцев назад

    Superb speech sir

  • @sivajibabuchilukuri7192
    @sivajibabuchilukuri7192 11 месяцев назад +1

    A good message for all senior citizens very good lesson thank you sir ch sivaji

  • @psnmurthy4877
    @psnmurthy4877 Год назад +1

    Namaskaramandi

  • @ChaitanyaSaiAshram
    @ChaitanyaSaiAshram 11 месяцев назад

    Yes...mohmatam valla ma Nana nenu iddaram nastapoyam

  • @polisettipavankumar197
    @polisettipavankumar197 11 месяцев назад

    Yes guruvu gaaru, nenu kuda anthe edhuru cheppalenu mohamatam ekkuva😢

  • @shivashakti33
    @shivashakti33 Год назад +1

    జై మోడీజీ 🙏🏻😇🇮🇳

  • @saiphani3174
    @saiphani3174 Год назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏గురువుగారండి అన్నపూరాని సినిమా లో రాముడు,కృష్ణుడు, మాంసం తిన్నారు అని చాలా నీచంగా అంటున్నారు హిందువులను చాలా చులకనగా చేసి సినిమాలు తీస్తున్నారు దీనిగురించి ఒక వీడియో చేయండి . నిజంగా రాముడు, కృష్ణుడు మాసం తిన్నారు అని మీరు కూడా అన్నారు అని అందరూ అంటున్నారు అండీ

    • @Ahrs183
      @Ahrs183 Год назад

      మాంసం కేవలం వేదం చదివే బ్రాహ్మణులకు నిషిద్ధం ....ఎందుకంటే రజో గుణం పెరగకుడదు....కానీ ఎక్కడా మాంసం తినకూడదని లేదు....రాముడు తిన్నాడు కృష్ణుడు తిన్నాడు ...తింటే తప్పేం లేదు....అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడకండి

  • @mekalagopi2549
    @mekalagopi2549 Год назад +2

    జీవిత సత్యం గురువు గారు🙏🙏🙏🙏

  • @mokshitch2367
    @mokshitch2367 10 месяцев назад

    నిజమే రా మొహమాటానికి పోయి సుగర్ తెచ్చుకున్నాను

  • @srinukankatala9397
    @srinukankatala9397 Год назад +2

    🙏🙏🙏

  • @upscpcsindustry3463
    @upscpcsindustry3463 Год назад +1

    😂🎉🎉😊❤❤Right vedio @Right Time 🙏🙏🙏🙏🙏

  • @subbaraomallampati-zo4cr
    @subbaraomallampati-zo4cr Год назад +1

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 Год назад +1

    ❤❤❤❤❤❤

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад

    VERY TRUE. 100% CORRECT. SHUBHAM

  • @dhanunjayravada3100
    @dhanunjayravada3100 Год назад

    ఓం

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    పాదాభి వందనం గుర్వుగారు

  • @RajeshM-k5o
    @RajeshM-k5o 10 месяцев назад +1

    S🎉🎉🎉🎉

  • @jshri-ep9yu
    @jshri-ep9yu Год назад +2

    Konnisaarlu puttinti vaallu, bhartha, athani amma naanna andaru pure politics play chestaaru. Gaslighting antaaru. Mee maatalu maaku spoorthi. Dhanyulam!

  • @pushpalathasepuri7258
    @pushpalathasepuri7258 Год назад

    Bhojanam kadupu nimda pettaru
    Pakkadi velataru
    Vellakunda vundalj
    O mudda kadupuku prasam
    Estamaina vallane Pedataru.

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 Год назад +1

    🎉🎉🎉🎉🎉

  • @abdulgani7458
    @abdulgani7458 Год назад

    🎉

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 9 месяцев назад

    జీవితం లో లౌక్యం గా మెలిగితే సుఖంగా ఉంటాం అనేది నిజం గురువుగారు.

  • @indirapriyadarshini7298
    @indirapriyadarshini7298 Год назад

    12 th part upload cheyatledu.. endukandi

  • @ajaykumarrgoud.s1297
    @ajaykumarrgoud.s1297 9 месяцев назад +1

    ఒక క్లాసులో టీచర్ పిల్లలను అడిగాడు, "ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు?"
    క్లాస్ అంతా ఏకంగా అరిచారు - "తాజ్ మహల్"
    ఒక విద్యార్థి మాత్రమే "రామసేతు" అన్నాడు.
    గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు.
    "మీ ఉద్దేశ్యం ఏమిటి...?" బాలుడు లేచి నిలబడి చెప్పాడు, "రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు!!!
    శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు, షాజహాన్‌కు చాలా మంది భార్యలు, ఉంపుడుగత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు.
    రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు, అయితే తాజ్ మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది.
    అంతేకాదు వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్లీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కోయలేదు.
    దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. భారతదేశ చరిత్రను తిరగరాయండి... జై శ్రీ రామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @RajeshwerThamboor
    @RajeshwerThamboor 11 месяцев назад

    Grtu gurogarknamaskar

  • @palanagamani282
    @palanagamani282 Год назад +1

    🤔🤔🤔🤔🤔

  • @indhuvijayasri5116
    @indhuvijayasri5116 Год назад +21

    ఎంతో అద్భుతమైన ప్రసంగం ముక్క ముక్క లు గా పెడుతున్నారు మా భక్తి నీ చాలా దారుణం గా ఆడుకుంటున్నారు plz పూర్తిగా పెట్టగలరు

    • @vennajagannadharao7240
      @vennajagannadharao7240 Год назад +15

      అయ్యా/అమ్మా, ఒక్కరి ప్రయోజనం కోసం పూర్తి వీడియో పెడితే అందరూ అంత సమయం వెచ్చించలేరు, మనకు టెక్నాలజీ ఇచ్చిన వెసులుబాటు, ఒక వీడియో తరువాత మరొక వీడియో ఆగకుండా దానంతట అదే వచ్చే అవకాశం వుంది, వాడుకోండి. గురువు గారికి అపార్ధాలు అపాదించకండి. మీ భక్తిని ఆయన ఆడుకోవడం ఏమిటండీ? దారుణం గా మాట్లాడారు.

    • @ramakrishnabhogaraju5039
      @ramakrishnabhogaraju5039 Год назад

      23:23 j❤😊😊😅😢❤😊😊😊❤❤😊😊😅❤❤❤😊😊❤😊😂🎉😅😢😊❤❤😢❤😊😊❤😊❤❤😊😊😊❤❤😢😊😊😊😊😊😮😂❤❤❤❤😮😊😊❤😊😊😊😮😢🎉😂❤🎉😊

    • @manukorukonda4898
      @manukorukonda4898 11 месяцев назад +1

      మంచిని కొంచెం కొంచెం తీసుకోవాలి... ఒకేసారి తీసుకుంటే అజీర్ణం..😂

    • @alprasad424
      @alprasad424 11 месяцев назад +1

      Konchem sodi ekkuva avutundi serious ness missing,time is precious,kada

    • @manukorukonda4898
      @manukorukonda4898 11 месяцев назад +1

      @@alprasad424 మీరు 24 గంటలు బాగా ఉపయోగించుకుంటున్నారని మాట..

  • @sangambalraj9869
    @sangambalraj9869 Год назад +1

    Sound penhalli

  • @venkaty2k9
    @venkaty2k9 Год назад

    Actual content is less and unnecessary examples are more..
    End of the pravachanam what will we remember ? The actual content or his examples? Sometimes own opinions might go wrong thereby he should focus on the actual content than his own interpretations.

    • @shivashakti33
      @shivashakti33 Год назад +1

      I am not the body, I am not even the mind
      You may feel interpretation of the above content in more than 2 sentences. It has that much intensity nobody can experientially live in that state. ఊరికే నీవు ఆత్మవి అని చెప్తే మనసుకు ఎక్కుతుందా దాన్ని అనుభవపూర్వకంగా ఎక్కడ ఉపయోగించుకొని గ్రహించాలో తెలుసుకొని ఆచరించాలి
      మన జీవిత పరిస్థితులలో ఎలా జీవించాలో తెలుసుకొని మార్పు చెందుతూ అనుభవజ్ఞానం పొందాలి
      కాబట్టే ఉదాహరణలు
      How you conduct life in Situations is more important than feeding into mind
      In his teachings, Personality Development is happening right there...

    • @jaideep603
      @jaideep603 Год назад +1

      ​@@shivashakti33you said perfect

    • @venkaty2k9
      @venkaty2k9 Год назад +1

      Sorry to argue on this.. I feel like it has unnecessary and wrong examples
      Anyway I am happy that you guys liked it ..
      Eventually our goal is to understand the concept and I am happy that you guys got it. I will try to follow other “pravachanalu” on the same topic to better understand
      Sorry .. I don’t have Telugu script configured on my iPhone so I can’t type it in Telugu. Next time if he visit California I will try to meet guruvu garu. Thx

  • @guttajaya8352
    @guttajaya8352 Год назад

    Meeru mana ycp party varega

    • @shivashakti33
      @shivashakti33 Год назад +1

      ధర్మం పార్టీ

  • @RamaKrishna-m1u
    @RamaKrishna-m1u Год назад +1

    Om namah shivaya guruvugaru

  • @ajayreddy2707
    @ajayreddy2707 11 месяцев назад +1

    Jai Sri ram

  • @Akshita-31msav
    @Akshita-31msav 11 месяцев назад

    Namaskaram guruvu garu

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    Om namashivaya

  • @vangariaravind1471
    @vangariaravind1471 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @egraju1334
    @egraju1334 Год назад +1

    ఓం నమః శివాయ

  • @baachi007
    @baachi007 10 месяцев назад

    🎉

  • @srinuganta5365
    @srinuganta5365 Год назад

  • @naresh.kanakanaresh.kanaka2845

    🙏🙏🙏🙏🙏

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    ఓం నమః శివాయ

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    Om namashivaya

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Год назад +1

    🙏

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @srinugollagollasrinu4838
    @srinugollagollasrinu4838 10 месяцев назад

    Om namashivaya

  • @sureshyashwada6510
    @sureshyashwada6510 Год назад

    🙏🙏🙏

  • @rkilambi8896
    @rkilambi8896 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @karrikurmayya3743
    @karrikurmayya3743 Год назад

    🙏🙏🙏

  • @kethavathrevati2690
    @kethavathrevati2690 11 месяцев назад

    🙏🙏🙏

  • @poluanjaiah5705
    @poluanjaiah5705 4 месяца назад

    🙏🙏🙏🙏

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 11 месяцев назад +1

    🙏🙏🙏