జన గణ మన సాంగ్ //Jana Ghana Mana // National anthem with lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • #kejiyaranivlogs #nationalday#nationalanthem
    జాతీయగీతం
    జన గణమన అధినాయక జయహే! భారత భాగ్య విధాతా!
    పంజాబ సింధు, గుజరాత, మరాఠా ద్రావిడ, ఉత్కళ, వంగ!
    వింధ్య, హిమాచల యమునా గంగ ఉచ్ఛల జలధి తరంగ!
    తవ శుభ నామే జాగే!
    తవ శుభ ఆశిష మాగే!
    గాహే తవ జయ గాథా!
    జన గణమంగళ దాయక జయహే
    భారత భాగ్య విధాతా!
    జయహే జయహే! జయహే!
    జయ జయ జయ జయహే!
    భావం
    సమస్త ప్రజల హృదయములను పరిపాలించి భారతదేశ సౌభాగ్యకర్తవైనట్టి నీకు జయమగుగాక! నీ శుభనామము పంజాబు, సింధు, గుజరాతు, మహారాష్ట్రము, ద్రావిడము, ఉత్కళము, బంగాళము మున్నగు దేశ ప్రజల మనస్సులను ఉప్పొంగజేయుచున్నది. అది వింధ్య, హిమాచల పర్వతములలో ప్రతిధ్వనించుచున్నది. యమునా గంగా నదుల ప్రవాహ గీతములందు విలీనమై, హిందూ సముద్ర తరంగములచే గానము చేయబడుచున్నది. నీ ఆశీర్వచనముల కొఱకు వారు ప్రార్ధించుచు నీ కీర్తిని గానము చేయుచున్నారు. భారతదేశ సౌభాగ్య కర్తవగు నీకు జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!

Комментарии •