@@Venkataraoblogsమా ఆడపడుచు వాళ్ళు 12 సంవత్సరాలు నానా పనులు చేసి మా అన్న ఒక బేకరీ లో వర్కర్ గా జాయిన్ అయ్యి తను 12 ఇయర్స్ కష్టపడి 12000/- నెలకి సంపాదిస్తూ ఒక్క బండి పెట్టీ అన్ని సరుకులు చేసి అమ్మే స్టేజ్ కి వచ్చారు అలా ఒక్క 5 సంవత్సరాలు చేసి కష్టపడి ఒక్క ఇల్లు కట్టుకున్నాడు షాప్ అతను ఇవ్వను ప్లేస్ అంటే దిక్కు తోచని పరిస్థితిలో దేవుడి దయ వల్ల ఒక్క షాప్ తీసుకొని బేకరి స్టార్ట్ చేసారు అది కూడా అప్పు చేసి ఇప్పుడు ఆ బేకరి నీ ఇద్దరు అలు మగలు కష్టపడి పని చేసుకుంటూ సంపాదిస్తున్నారు వాళ్ళు చదువుకోలేదు కానీ సంపాదన కోసం చాలా కష్ట పడుతారు అందరూ వాళ్ళకి వచ్చే డబ్బు చూస్తారు వాళ్ళ కష్టం ఎవరు చూడరు మీరు కూడా ఒక్క రోజు సొంత ఇల్లు , జాగలు ఒక్క షాప్ పెట్టుకునే రోజు కచ్చితం గా వస్తుంది అన్న యూట్యూబ్ లో రోజు వీడియో పెట్టండి అలాగే అక్క తో వంటలు వీడియో కూడా పెట్టండి రీల్స్ లో
గురువు గారు మీకు నా మనసారా పాదాభివందనము నా ఇన్ని సంవత్సరాల యూట్యూబ్ ప్రయాణంలో ఎన్నో దొంగ వ్యాపారాలను చూసి డబ్బులు పోగుట్టుకొన్న మొదటి సారి ఒక మంచి మనస్సుతో నిరుపేదలకి దారి చూపిస్తున్నావు జై గురువు గారు మీ నెంబర్ అడ్రెస్స్ చెప్పండి నేను కలుస్తాను గురువు గారు దయచేసి చెప్పండి జై భారత్ 🙏🙏🙏
అన్న నా పేరు అభిలాష నేను ఢిల్లీ నుంచి నెలకొకసారి ఆంధ్రకు వస్తా ఉంటాను మాది గుంటూరు నేను సరుకు తీసుకొస్తాను సరుకు అమ్మి పెట్టాలి వచ్చిందా దాంట్లో 50 50 సర్ కంటే ఇవే గిఫ్ట్ ఐటమ్స్ మీరు whatsapp నెంబర్ పెడితే నేను నా కేటలాగ్ పంపిస్తాను క్యాట్ లాక్ అంటే నా దగ్గర ఏమి ఐటమ్స్ ఉన్నాయో మీకు పంపిస్తాను
మీరు ఈ స్థాయి నుంచి ఒక మంచి షాప్ పెట్టుకొని మంచిగా ఆదాయం సంపాదించుకోవాలని ఆ భగవంతుని కోరుతున్నాను
మధ్యతరగతి కుటుంబీకులకి మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి 👍
చాల మంచిగా వివరించారు. శ్రీకాకుళం నుంచి ఆర్మీ జవాన్❤❤❤
సార్ థాంక్యూ థాంక్యూ సార్ 🙏🌹
@@Venkataraoblogsమా ఆడపడుచు వాళ్ళు 12 సంవత్సరాలు నానా పనులు చేసి
మా అన్న ఒక బేకరీ లో వర్కర్ గా జాయిన్ అయ్యి
తను 12 ఇయర్స్ కష్టపడి
12000/- నెలకి సంపాదిస్తూ
ఒక్క బండి పెట్టీ అన్ని సరుకులు చేసి అమ్మే స్టేజ్ కి వచ్చారు
అలా ఒక్క 5 సంవత్సరాలు చేసి కష్టపడి ఒక్క ఇల్లు కట్టుకున్నాడు
షాప్ అతను ఇవ్వను ప్లేస్ అంటే
దిక్కు తోచని పరిస్థితిలో దేవుడి దయ వల్ల ఒక్క షాప్ తీసుకొని బేకరి స్టార్ట్ చేసారు
అది కూడా అప్పు చేసి
ఇప్పుడు ఆ బేకరి నీ ఇద్దరు అలు మగలు కష్టపడి పని చేసుకుంటూ సంపాదిస్తున్నారు
వాళ్ళు చదువుకోలేదు
కానీ సంపాదన కోసం చాలా కష్ట పడుతారు
అందరూ వాళ్ళకి వచ్చే డబ్బు చూస్తారు
వాళ్ళ కష్టం ఎవరు చూడరు
మీరు కూడా ఒక్క రోజు
సొంత ఇల్లు , జాగలు ఒక్క షాప్ పెట్టుకునే రోజు కచ్చితం గా వస్తుంది అన్న
యూట్యూబ్ లో రోజు వీడియో పెట్టండి అలాగే అక్క తో వంటలు వీడియో కూడా పెట్టండి రీల్స్ లో
@rayartcraftvlogs7732 ok🙏🙏
గురువు గారు మీకు నా మనసారా పాదాభివందనము నా ఇన్ని సంవత్సరాల యూట్యూబ్ ప్రయాణంలో ఎన్నో దొంగ వ్యాపారాలను చూసి డబ్బులు పోగుట్టుకొన్న మొదటి సారి ఒక మంచి మనస్సుతో నిరుపేదలకి దారి చూపిస్తున్నావు జై గురువు గారు మీ నెంబర్ అడ్రెస్స్ చెప్పండి నేను కలుస్తాను గురువు గారు దయచేసి చెప్పండి జై భారత్ 🙏🙏🙏
మీ ఊరి పేరు మీ అడ్రస్ చెప్పండి నేనే మీ ఇంటికి వస్తా 🙏🙏
Nice video andhi kastapadutunnaru great man
Me way of explanation nice my father also have TVS XL
❤😊supar sar gret
Namaste anna garu good job meru ADMS E.BICK Tisukondi pysalu megulutaye
టు ఇయర్స్ లో నా జాబు ఆపేస్తాను 🙏🙏
👌👌👌👌👌
Fancy items kuda onetown lo ekkada thakkva cheppandi please madhi roldgold & fancy shop
మీ ఊరు పేరు అడ్రస్ పెట్టండి🙏
మీరు సూపర్ అన్న మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు
Super good job
🌺🌴🌹🌹🌹🌹🌺🌺🍉🍉🍎🌻 వెంకట్రావు చానల్ ధ్యాంక్స్🕉️ గుడ్ బాయ
సోదరుడు meeru ADMS సాథి వాహనం తీస్కోండి మీకు పెట్రోల్ డబ్బులు మిగులుతావి. ఆల్ ది బెస్ట్ 🙏👍👏
Good job
Good 🎉🎉🎉
Thanks
🍎🍉🌺🌹🌴🌻🕉️🌾😄 సింగిల పిలక్టర్ డబ్బు ల్ టబ్ పి లక్టర్ కావలి రెండు కావలి🌹🌹🌻 మల్లేశ్వర రావు ఉండి🌴M😮 యండగండి🌹 మేసే జి🌴🕉️
hatsoff sir
Hiii gd evng plz reply sravanthi 🎉
All the best Babai
ఏ ఊరు సార్ మీది
@@mudarakolasivakumar7153 విజయవాడ
❤
ప్ప్రాఫిట్ ఎంత అన్నా చెప్పండి.
మీరు ఏ ఏరియా లొ అమ్ముతారు
Samanlu ekkada kontavu wholesale sir
విజయవాడ ఓన్ టౌన్ మార్కెట్
👍🏽
Retu margin plese
మూడు రూపాయలు నుంచి ఐదు రూపాయల వరకు స్టార్ట్ అవుతుంది ఫ్యాన్సీ
అన్నగారు ఏ విషయం కూడా చెప్పడం లేదు.
రేట్ చెప్పడం లేదు.
ఎక్కడ అమ్ముతారు.
చెప్పడం లేదు .
ఎక్కడినుంచి తీసుకొస్తారు. చెప్పడం లేదు.
24వ తేదీన వీడియో వస్తుంది 🙏 అడ్రస్లు వివరాలు చెబుతాను చూడండి
విజయవాడలో ఎక్కడ ఉంటారు మీరు
ఇందిరా గాంధీ స్టేడియం బందర్ రోడ్డు
Stadium daggara ekkada angi..frm Vijayawada @@Venkataraoblogs
Nenu bandi meeda ammutanu vijayawada adrass please sir...maadi markapuram
ఇంద్ర గాంధీ స్టేడియం బందర్ రోడ్డు
Anna saruku ekkada thestharu
అవి మా కాడ ₹5 బిజినెస్ లాట్ మేము అమ్ముతాం
రోజుకి ఎంత అమ్ముతారు ఎంత మిగులు తాది
అమ్మే రేటు చెప్పవచ్చు కదా అండి
విజయవాడలో ఒక రేటు ఉంటుంది గుంటూరులో ఒక రేట్ ఉంటుంది తిరుపతిలో ఒక రేటు ఉంటుంది
మాకు విజయవాడలో రేటు చెప్పండి పరవాలేదు 😊
ఎక్కడ అమ్ముతారు చెప్పలేదు
విజయవాడ స్లమ్ము ఏరియా లో వ్యాపారం చేస్తా
గలీ గలీ తిరిగి అమ్ముతారా లేదా ఒకదగ్గర పెట్టుకొని అమ్ముతారా
ప్రతి ఊళ్లో స్లమ్ ఏరియాలు ఉంటాయి అక్కడ మాత్రమే వ్యాపారం చేస్తూ ఉంటా
రోజుకి ఎంత అమ్ముతారు ఎంత మిగులు తాది
అన్న నా పేరు అభిలాష నేను ఢిల్లీ నుంచి నెలకొకసారి ఆంధ్రకు వస్తా ఉంటాను మాది గుంటూరు నేను సరుకు తీసుకొస్తాను సరుకు అమ్మి పెట్టాలి వచ్చిందా దాంట్లో 50 50 సర్ కంటే ఇవే గిఫ్ట్ ఐటమ్స్ మీరు whatsapp నెంబర్ పెడితే నేను నా కేటలాగ్ పంపిస్తాను క్యాట్ లాక్ అంటే నా దగ్గర ఏమి ఐటమ్స్ ఉన్నాయో మీకు పంపిస్తాను
Hi
Hi
@balusundaram2802 hi
మనం ఒకసారి కలుద్దాం మాట్లాడుకుందాం
Hi