మొదట్లో తోపుడు బండి మీద సిగ్గుపడ్డ ఇప్పుడు నా వ్యాపారం చాలా బాగుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 125

  • @KareemSyed-ql2ny
    @KareemSyed-ql2ny Месяц назад +39

    "నాకెవ్వరు చెప్పలేదు కాబట్టి నష్టపోయా అందుకే మరొకరు నష్టపోకూడదు అని చెప్తున్నా" సూపర్ గా చెప్పారు. హ్యాట్సాఫ్ టు యు. థ్యాంక్ యూ.

  • @Vinnaara
    @Vinnaara Месяц назад +6

    చాలా బాగా చెప్పారు బాబాయ్.. మా మనసులో వున్న ప్రశ్నలకు జవాబు దొరికింది.. థాంక్స్ బాబాయ్

  • @muthyalasushmitha
    @muthyalasushmitha Месяц назад +4

    చాలా కరెక్ట్ గా చెప్పారు అన్న మీరు ఇన్స్పిరేషన్ గా వేరే వాళ్ళకి చెప్తున్నారు చూడండి చాలా గ్రేట్ ఇంకేం మీరు ఇంకా షాప్ పెట్టాలని ఆ దేవుడికి వేడుకుంటున్నాను మంచిగా అభివృద్ధి లోకి రావాలి

  • @jatangimurali4166
    @jatangimurali4166 8 дней назад +1

    సార్ మీలో సరిగ్గా నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది .మంచి సందేశం సార్ నమస్కారం,

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  7 дней назад

      థాంక్యూ మై ఫ్రెండ్🙏

  • @tsrinu4027
    @tsrinu4027 Месяц назад +19

    వెంకట్రావు గారు చాలా చక్కగా వివరించారు

  • @Alitelife
    @Alitelife Месяц назад +5

    చూడటానికి చిన్నదే. కానీ. సైకిల్. ఎంతో మంది కి. మంచి లైఫ్. ఇస్తుంది. 🙏🙏🙏

  • @krishnagajarla2654
    @krishnagajarla2654 Месяц назад +7

    Great ❤❤❤❤❤
    బతుకు తెరువు కి మంచి సలహా ఇస్తున్నారు ధన్యవాదాలు

  • @sunkaravenkateswararao6156
    @sunkaravenkateswararao6156 Месяц назад +7

    వెంకటరావు గారు అనర్గలంగా బోర్ కొట్టకుండా చెప్పిందే చెపుతున్నారు అనే ఫీలింగ్ రాకుండా non stop గా మాట్లాడుతూ చూసేవాళ్లకి ఇంట్రెస్టింగ్ గా next వీడియో కోసం ఎదురుచూసేలా వీడియో చేయటం super sir. కంటెంట్ మిస్ అవ్వకుండా.

  • @Tirupathi-q4k
    @Tirupathi-q4k Месяц назад +2

    మీ మాటలు ధైర్యపు తూటాలు.థ్యాంక్ యూ అన్న.

  • @DhanamjeuyuduDhanu
    @DhanamjeuyuduDhanu Месяц назад +6

    సూపర్ సార్ బాగా చెప్పారు

  • @gangaratnam3532
    @gangaratnam3532 Месяц назад +3

    మీరు చెప్పిన మాటలు
    చాలా బాగున్నాయి సరిగ్గా చెప్పారు అన్నయ్య

  • @Ankita-v3r
    @Ankita-v3r Месяц назад +1

    మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి గురూజీ దొరికారు, మీరు చెపింది 100% కరెక్ట్

  • @vishwambargujjeti189
    @vishwambargujjeti189 Месяц назад +5

    సూపర్ గా చెప్పారు సార్👌🏻

  • @thirupathichelupuri775
    @thirupathichelupuri775 Месяц назад +6

    శాస్క్రిబ్ చేశాను అన్నా చాల బాగచెప్తున్నారు

  • @bharaninanepalli2369
    @bharaninanepalli2369 Месяц назад +5

    నిరుద్యోగులకు...మంచి inspiration

  • @DevadasDavid
    @DevadasDavid Месяц назад +1

    Really fantastic motivation Andi. Thank you so much for your valuable motivational speech. May God bless you and your family members abundantly.🎉🎉🎉🎉🎉🎉

  • @DharmendraBabu-bz2om
    @DharmendraBabu-bz2om 9 дней назад

    Very good sir god bless you

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 Месяц назад +1

    సూపర్.అన్నా

  • @Amanullah-jc5fu
    @Amanullah-jc5fu Месяц назад +5

    VERY GOOD BROTHER 👏👏

  • @KathirisettiManmadharao
    @KathirisettiManmadharao Месяц назад +2

    Babai gaaru baaga chepparu

  • @shaikjilani8299
    @shaikjilani8299 25 дней назад

    Super Sir👏👏👌

  • @SasemSase
    @SasemSase Месяц назад +2

    Baga chepparu

  • @jagandevatrase688
    @jagandevatrase688 Месяц назад +1

    super words guruvu garu

  • @mallisrinu4734
    @mallisrinu4734 Месяц назад

    సూపర్ గా చెప్పారు బాబాయ్

  • @Adasalapaalli.SeenaiahAseenaia
    @Adasalapaalli.SeenaiahAseenaia 29 дней назад

    Anaa. Nividos. Calabagavundi

  • @Saibaba23231
    @Saibaba23231 Месяц назад

    చాలా బాగా చెప్పారు అన్నా 👏👏👏👏👏👏👍🙏🙏🙏🙏🙏

  • @Chandrika-17
    @Chandrika-17 Месяц назад

    Meru super andi chakkaga vivaram ga chaparu 🤝🤝🤝🙏🙏🙏🙏🙏

  • @rdTruth
    @rdTruth Месяц назад

    సూపర్ అన్న....❤

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 Месяц назад +3

    వెంకట్రావు గారు మీ వీడియోలు చూసి నా గతాన్ని గుర్తు చేశారు 🎉🎉🎉

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 Месяц назад

    Very good motivation andi ,ithara deesalaku velli dodlu kadugutharu adi siggu kaadu mana vaalu ela kastapadi sampadanaki siggu padathaaru india lo .okappudu inti munduku vachchi amme vaallu entho mandi undee vaaru .good andi baaga chepthunnaru .

  • @srinivasmarivada637
    @srinivasmarivada637 Месяц назад +2

    baga cheppru sir tqqq

  • @pattanhafeezkhan1815
    @pattanhafeezkhan1815 Месяц назад +1

    Anna meeru Super 🙏

  • @prasanna.kum.9
    @prasanna.kum.9 Месяц назад

    ❤ baga cheparu sir.good.❤❤❤

  • @rjhealthyworld
    @rjhealthyworld Месяц назад

    super andi...

  • @Ambica-m1
    @Ambica-m1 Месяц назад

    Suparga chepparu sir

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes Месяц назад

    Well said brother TQ

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao Месяц назад +2

    కొందరెలాఉంటారంటే చేసేపనిమీదనమ్మకముండదు,ఇదికాదుమరోటి,అదీకాకపోతేమరోటి,ఇలాఒకపనిమీద ద్యాస పెట్టరు ప్రయవేటుఉద్యోగంకానీయండీ,చిన్నవ్యాపారంకానీయండి, వారి మనస్థత్వం ఎలాఉంటుందంటే ఒక్కసారిగా లక్షాదికారులు, కోటీశ్వరులు,కావాలనిఅనుకుంటారు అలాంటివారెలాబాగుపడతారో అర్థంకాదు.

  • @nirmalkumar1076
    @nirmalkumar1076 Месяц назад

    Very good andi

  • @vijaykumaravula-i6n
    @vijaykumaravula-i6n Месяц назад

    Great 👍👍👍👍👍 job

  • @sajeeranipericherla8105
    @sajeeranipericherla8105 Месяц назад

    అవును బాబాయ్ గారు.బాగా చెప్పారు

  • @KiranGuthula1984-un4bz
    @KiranGuthula1984-un4bz Месяц назад

    Excellent motivational sir ..

  • @HariChandan-n6g
    @HariChandan-n6g 4 дня назад

    100% నేను సిగ్గుపడి చాలా పనులు వదులుకున్న అన్నా

  • @commanmanviews9878
    @commanmanviews9878 Месяц назад

    Super sir ❤

  • @kothemappaji3181
    @kothemappaji3181 Месяц назад +1

    God bless you

  • @kumarss5826
    @kumarss5826 Месяц назад

    బాగాచెప్పారు

  • @AkojuChandramohan
    @AkojuChandramohan Месяц назад +1

    చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు ఛానల్ పెట్టి

  • @khaderbashabasha3281
    @khaderbashabasha3281 Месяц назад

    Super babai good information 🎉

  • @Sravan-9999
    @Sravan-9999 17 дней назад

    Super anna

  • @Panda-er4nd
    @Panda-er4nd Месяц назад

    Super cycle ❤❤❤

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 Месяц назад

    Excellent

  • @MBosu
    @MBosu Месяц назад

    🙏🙏🙏chlabagachaparu🙏🙏🙏

  • @deekondaravi4270
    @deekondaravi4270 Месяц назад

    మీరు చాలా బాగా చెప్పారు
    కానీ మీ భార్య మోహంలో.. అంతగా... ఆనందం కనిపించడంలేదు sir.
    మీరు మాత్రం మద్యతరగతి వారి గురించి చాలా బాగా చెప్పారు

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      ఆమె ఇప్పటికే ఆనందంగానే ఉంది🙏🙏

    • @deekondaravi4270
      @deekondaravi4270 Месяц назад

      అలా ఐతే ఓకె నండి

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      థాంక్యూ ఫ్రెండ్🙏

  • @v.srinivasaraov.srinivasar57
    @v.srinivasaraov.srinivasar57 29 дней назад

    ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో చూశాను చాలా సంతోషంగా ఉంది మాది చిన్న ఫ్యామిలీ నేను ఒక్కడినే గ్రానైట్ పరిశ్రమ లో చేస్తాను మా ఆవిడ 5వ తరగతి వరకు చదువుకున్నది ఎదో ఒక విధంగా పని కల్పించాలని2022 నుంచి యూట్యూబ్ లో చూశా దాదాపు అన్ని ఫేక్ మీరు చాలా జెన్యూన్ గా చెప్తూన్నారు . ఈమె కు ఏ బిజినెస్ అయితే కరెక్ట్ అంటారు గురువు గారు ఊరు కొటప్పకొండ పక్కన 5 కి.లో మీటర్ల రేంజ్

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  28 дней назад

      ఓపిక ఉంటే ఒక్కో వీడియో చూస్తా ఉండండి మీకు ఏదో ఒకటి ఉపయోగపడొచ్చు రేపు ఇంటి వద్దనే ఉండి ప్యాకింగ్ చేసుకునే వ్యాపారం పెట్టాను చూడండి 🙏

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  28 дней назад

      మీరు చేసే పని రిస్కీ గ్రానైట్ ఆరోగ్యం దెబ్బతింటుంది మనం మనుషులం హ్యాపీగా ఉండాలి 🙏 ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 24 дня назад

      @@Venkataraoblogs mi vedios lo content&concept good
      na circle lo chalamandiki share chesa
      Hai Andi mi vedios superb
      WellDONE 🦄⚓🧲RUclips channel
      small request
      cities lo bypass roads lo Matistiti
      sarigalenollu jivistunnaru variki aahara
      badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
      thank you

  • @esanjeevareddy6156
    @esanjeevareddy6156 Месяц назад

    Super sar

  • @kidschannel842
    @kidschannel842 Месяц назад

    Eallu chindi amundhu మనసులు manchiga Vunthundhi

  • @VOLLEYBLIFE
    @VOLLEYBLIFE Месяц назад

    ❤❤❤❤❤🎉
    Inspiration words 😢
    Subscribed your channel sir
    Mii city ekkada sir

  • @AkojuChandramohan
    @AkojuChandramohan Месяц назад

    హ్యాట్సాఫ్ మీ ఇద్దరికీ

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Месяц назад +1

    👏👏👏👌

  • @YedduRadha-n2o
    @YedduRadha-n2o Месяц назад

    ❤ చాలా బాగవివరంచి చెప్పారు సార్ నేను ఈ వ్యా పరం చెయ్యాలి అని అనుకుంటున్నాను విజయవాడ వచ్చి
    మిమ్మల్లి కలవచ్చ సార్ ప్లీస్ రిప్లై ఇవ్వండి

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      చక్కగా కలవచ్చు నా వీడియోలు చూస్తా ఉండండి లైవ్ ఇస్తాను అప్పుడు అన్ని విషయాలు చెప్తాను ఇంతకీ మీ ఊరు పేరు చెప్పలా 🙏

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Месяц назад +7

    చాలా బాగా చెప్పారు తమ్ముడు గారు మా మరదలు గారికి చిన్న విన్నపం వీడియోలను సారీ కట్టుకో మనండి మీ వీడియో కి మంచిది

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад +4

      నెక్స్ట్ వీడియో నుంచి శారీలోనే కనిపిస్తుంది అక్కయ్య గారు 🙏🙏

  • @THIKKALAADU
    @THIKKALAADU Месяц назад +1

    Sir miru goppallu sir

  • @balu7852i
    @balu7852i Месяц назад +1

    Hi..👍👍

  • @winonewin4333
    @winonewin4333 Месяц назад

    Yas im very inspiring anna today chenge my life fix

  • @muppinalmaheswararao4345
    @muppinalmaheswararao4345 29 дней назад

    జీవితంలో ఎదగటానికి ఇంతకి మించిన మోటివేషన్ వీడియో వుండదు

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 Месяц назад +1

    🍎🌺🌻🌹🌴🌴🕉️🕉️🕉️ హో ల్‌ సే ల్‌ కోట్టు కరెంట్ సామన్లు ఎక్కెడా చెప్పండి.మల్లె శవరరావు🌹 భీమవరం ద గ్గర😅🕉️

  • @pavanKumar-be7lt
    @pavanKumar-be7lt Месяц назад +1

    U R FROM
    A UURU

  • @Revathisripr
    @Revathisripr Месяц назад

    👌

  • @atmakuripadmalatha6598
    @atmakuripadmalatha6598 Месяц назад

    Meeku pillalu entamandi

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      ఇద్దరు మగ పిల్లలు🙏

  • @mohammedabdulnayeem8273
    @mohammedabdulnayeem8273 Месяц назад

    Start cheddamu anukuntunnanu, emi samanlu konali list ivvandi, enta pettali dabbulu chappandi , start cheyyadaniki, please. Thank you.

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  24 дня назад

      సార్ మీరేం చేయదలచుకున్నారు అది చెప్పండి 🙏

  • @veerunamburi5867
    @veerunamburi5867 Месяц назад

    బాబాయ్ A to Z పూజ సామాగ్రి ఐటమ్ ఎక్కడ దొరుకుతాయి.. అలాగే వన్ గ్రాం మరియు ఫ్యాన్సీ చాలా తక్కువుగా వుండే షాప్స్ చెప్పండి..

  • @tallasrinivasarao8585
    @tallasrinivasarao8585 Месяц назад

    Sar maku gottalu vadiyalu vekkada doruthay seppadi sar

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      విజయవాడ వన్ టౌన్ మార్కెట్ శివాలయం వీధి లేకపోతే గొల్లపూడి మార్కెట్

  • @koppulavenkateswarlu4289
    @koppulavenkateswarlu4289 Месяц назад +1

    Hai

  • @DurgappaPadya-i6q
    @DurgappaPadya-i6q 6 дней назад

    సార్ మాకు సుమారుగా 500km అవుతుంది కర్నూలు సార్ మాకు దగ్గరలో షాప్ లు లేవ సార్

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  6 дней назад +1

      గడియారం హాస్పిటల్ రోడ్ పెద్ద మసీదు సెంటర్ వెళ్లి చెక్ చేసుకోండి ప్లాస్టిక్ అండ్ హోల్సేల్ లో దొరుకుతాయి కర్నూల్🙏

  • @vankat4271
    @vankat4271 Месяц назад

    🙏🙏

  • @vanithaankala4699
    @vanithaankala4699 Месяц назад

    కష్ట జీవి

  • @Kavi2021-r1z
    @Kavi2021-r1z Месяц назад +1

    చిన్నగా జీవెల్లీ తెచ్చాను కానీ ఎవరూ కొనడం లేదు కొంచం వ్యాపార త్రిపిస్ చెప్పే

  • @techandlife2114
    @techandlife2114 Месяц назад

    Editing Ela chestaru meru

  • @VaradaraoKalva
    @VaradaraoKalva Месяц назад

    ❤❤❤🎉🎉🎉🎉

  • @krishnagajarla2654
    @krishnagajarla2654 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinayvina1232
    @vinayvina1232 Месяц назад

    🎉

  • @dasarirajendra7233
    @dasarirajendra7233 Месяц назад

    అన్నగారు, నాకు వ్యాపారం చేయాలనీ వుంది, ఫేనాయలు, వాషింగ్ మెషిన్ లిక్విడ్ వ్యాపారం చేయాలనీ ఆసక్తి చెప్పండి అన్నగారు

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      విజయవాడ వన్ టౌన్ చిత్తూరు కాంప్లెక్స్ ఆపోజిట్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఫినాయిల్ లిక్విడ్ సోఫైల్ బ్లీచింగ్ టాయిలెట్ యాసిడ్ హోల్ సేల్ మార్కెట్

  • @RamakrishnaBailapati
    @RamakrishnaBailapati Месяц назад

    నేను వికలాంగుడను నాకు ఏదైనా వ్యాపార ఐడియాలు ఉంటే తెలియజేయండి...

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      నీకు మూడు చక్రాలు బండి ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి 🙏

    • @RamakrishnaBailapati
      @RamakrishnaBailapati Месяц назад

      @Venkataraoblogs ట్రై సైకిల్ ఉంది

  • @VijayaLakshmi-j2q
    @VijayaLakshmi-j2q Месяц назад

    వెంకట్రావు గారు హోల్ సెల్ చెప్పులు ఎక్కడ అమ్ముతారు

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      విజయవాడ హనుమాన్ పేట

  • @dasarirajendra7233
    @dasarirajendra7233 Месяц назад

    3 లక్షలు అప్పుల్లో వున్నాం అన్న గారు

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      అయితే ఏం చేద్దాం మీరే చెప్పండి 🙏

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 Месяц назад

    🍎🍉🍉🌻🌻🌺🌹🌴🌹🌴🕉️ . కరెంటే సామాన్లు కోట్టుచెప్ ల🕉️ . చెప్పండి ల - ఎ వీధీ విజయ వాడ లె

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  10 дней назад

      మీరు పెట్టే తెలుగు నాకు అర్థం కాలా కానీ అర్థం చేసుకోగలను విజయవాడ వన్ టౌన్ సామరంగు చౌక్ ఎలక్ట్రికల్ సామాన్లు 🙏👍మొత్తం దొరుకుతుంది

  • @techandlife2114
    @techandlife2114 Месяц назад

    Sir meeku business lo monthly income entha vasthundi ??

  • @mudarakolasivakumar7153
    @mudarakolasivakumar7153 Месяц назад +1

    నాకు ఇదే షాప్ ఉంది అయితే బాగానే నడిచేది నాకు ఎదురుగా వేరే సేమ్ షాప్ పెట్టినారు వ్యాపారం తగ్గింది నాకు సరి పోవడంలేదు దినికి మీసలహా

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      మెటీరియల్ స్పీడ్ ఐటమ్ ఏంటో చెక్ చేసుకోండి స్పీడ్ గా ఉన్న వస్తువులు మాత్రమే పెట్టండి 🙏

  • @SaiNaveenmensaccessories
    @SaiNaveenmensaccessories Месяц назад

    Sir l complete degree and MBA thls four wheeler in footpath in khammam present my own shop rent basic Sai Naveen don't feel any business man come to this

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад +1

      ఫ్రెండ్ భయపడొద్దు ఇంతకుముందు జరిగినవన్నీ వదిలేయండి ఫ్రెష్ అప్ ఏవండి ఇకనుంచి ఆలోచించడం మొదలెట్టండి మీ టాలెంట్ మీ చేతిలోనే ఉంది 🙏

  • @namratha-v8n
    @namratha-v8n Месяц назад

    Idi kadha vidieo

  • @anwarbasha7819
    @anwarbasha7819 Месяц назад

    Anna nenu utub chanal cheyalanu kuntunanu

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      Manchi quality video audio ఉండాలి ఫ్రెండ్

  • @EswarNaga-jo3wv
    @EswarNaga-jo3wv Месяц назад

    Tq

  • @rpenvasa
    @rpenvasa Месяц назад

    god bless sir

  • @Ankita-v3r
    @Ankita-v3r Месяц назад

    అన్న, బాగున్నారా? 🙏

    • @Venkataraoblogs
      @Venkataraoblogs  Месяц назад

      బాగున్నాను చిన్ని తల్లి 👍🙏

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Месяц назад

    *weldone🎉venkatro vlogs go*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @Ahmed-099-md
    @Ahmed-099-md Месяц назад

    Saandhukey cycle gurthuku vote vesaam

  • @koppulavenkateswarlu4289
    @koppulavenkateswarlu4289 Месяц назад +1

    🎉