Youtube నుంచి అంత డబ్బు వస్తుంది అనుకోలేదు | Youtuber Osm Dhruva Exclusive Interview |
HTML-код
- Опубликовано: 6 фев 2025
- RUclips నుంచి అంత డబ్బు వస్తుంది అనుకోలేదు: Anchor Sudheer Reddy interviews RUclipsr Osm Dhruva, diving into his inspiring journey as a content creator and influencer. Dhruva shares his childhood struggles, including survival challenges, and how he turned them into stepping stones for success. Hailing from a tribal area, Dhruva overcame numerous obstacles to achieve his goals and earn recognition for his contributions to society, including prestigious awards. Watch the full interview to discover more about the remarkable story of RUclipsr Osm Dhruva.
#osmdhruva #osmdhruvainterview #youtubers #youtuberosmdhruva #youtuber #youtuberinterview #teluguinterviews #teluguyoutuber #celebrityinterviews #interviewsudheerdec2024 #sudheertalks
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching
మన అరకు గిరిజన ముద్దు బిడ్డ ❤
నీ మొహం చక్కగా ఉంది. మాట్లాడే తీరు అద్భుతం. అన్నింటికీ మించి,
మీ మనసులో స్వచ్ఛత, మాటల్లో నిజాయితీ దేఁవుడికే నచ్చింది. మనుషులేపాటి
Thanks మా ట్రైబల్ కుర్రాడు ఇంటర్వూ చేసినందుకు.అన్న మీ ఇద్దరి కాంబినేషన్ ఇంటర్వూ చూడాలని చాలా ఎప్పటినుండో wait చేస్తున్న
❤
😢
❣️❣️❣️❣️❣️❣️
💫❤️❤️❤️
❤
సుధీర్ అన్నా నీ అన్నీ వీడియోస్ చూస్తా... చాలా బాగుంటాయి..but ద్రువా బ్రో నీ ఇంటర్వ్యూ చేయటం సో very హ్యాపీ.
First time oka interview skip cheyakunda chusaa really osm Interview druvv❤
Same me also without skip
Same bro
Nenu kooda ❤😊
Same
Same
అన్నా,, మంచి ఇంటర్వ్యూ చేశారు ,, తమ్ముడు కోసం చెప్పారు
ప్రతి ట్రైబల్ ఇలా ఎదగాలి అప్పుడే ట్రైబల్ కి నిజమైన స్వాతంత్రము అని అనిపిస్తుంది. God bless you
Yes
Miru చెప్పిన మాటలు నా లైఫ్ నాకు గుర్తుకు వస్తుంది 😢😢😢
He is my intermediate friend ❤. He is very genuine and kind person 🎉🎉
Superb great friend
Bro he is your best friend or not
@@AkshayKumar23-q6q He is my friend in intermediate later on we don't meet and we don't have conversation. But I can say we are good friends and he is a good person 👍
కానీ బ్రో ఎన్ని బాధలు పడ్డావు గాని ఎక్కడికో వెళ్ళిపోతావు బ్రో నీ మాటల్లో అంత మెచ్యూరిటీ ఉంది
ఇలాంటి ఇంటర్వ్యూ ఈ సమాజనికి చాలా ముఖ్యం గా ఇచ్చారు సూపర్ tq tq తమ్ముడు.. & all the best 👍👍👍💐💐💐
హార్ట్ టచింగ్ ఇంటర్వ్యూ… చాలా బాగుంది.
మా ధ్రువ నక్షత్రంను interview చేయడం చాలా బాగుంది❤❤❤
Nenu ఈ తమ్ముడు వీడియోస్ చూస్తా, చాలా బాగుంటాయి 👌👌👌
Iam proud to be born in adivasi family ❤️😍
ఈ వీడియో చూస్తున్నంతసేపు బాలే సంతోషంగా అనిపించింది
చాలా proud గా ఉంది ఈ అన్నయ్యను చూస్తుంటే
Yes naku kooda alane anipinchindi
Society లో మనుషులనే మృగాలకంటే అడవిలో మృగాల మధ్య బ్రతకడం చాలా మంచిది. మంచి అలవాట్లు, జ్ఞానం,ఆరోగ్యం,వ్యక్తిత్వం ఇవ్వగలిగితే చాలు
నిజంగా నా అనుభవం కూడా ఇలాగే ఉంది..
నా థింక్ కూడా మరుస్తా.....కొంత వెలిగింది మనుసులో... థ్యాంక్ bro
..
మా ట్రైబల్ వాళ్లని సపోర్ట్ చేస్తునందుకు మీకు ధన్యవాదాలు sir 👌👌👌🙏🙏🙏
మన అడదివాసీ గిరిజనులు పడుతున్న ఇబంధులు, బాధలు గురించి చాలా చక్కగా చెప్పేరు అన్నయ్య 🙏💐❤️
ఈ తమ్ముడు వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను, చాల మంచి ఇంటర్వ్యూ❤️
బ్రో నీ వనుకా ఇంత కథ ఉందా 😢ఇంత కష్టపడి 1Million కి వచ్చావ్ సూపర్🎉 బ్రో ఇంకా నువ్వు కోరున్నా న్యూ ఇయర్ రిజల్యూషన్ నేరవేరాలని కోరుకుంటున్నా . ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో😊❤
E boy ki chala talent vundhi nd good future vundhi all the best
చాలా ఆనందంగా వుంది bro మా ST అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినందుకు 🙏🙏🙏🙏
తమ్ముడూ. నీ స్టోరీ. చెప్తుంటే. నిజంగా. నాకైతే. చాలా ఏడుపొచ్చింది. పోనీలే. ఇప్పుడు. బాగానే వున్నావు. నీ వీడియో లు చాలా చూశాను. బాగున్నాయి 👌👌👌
Mi gurinchi kakunda chuttu pakkala valla gurinchi think chesthunnaru vallaki help cheyalane udhesam nijam ga super bro handsof
నువ్వు సూపర్ తమ్ముడు నిన్ను చూసి చాలామంది ఇంప్రెషన్ గా ఫీల్ అవ్వాలి
Meeru thesukunna interviews lalo oneoff the best ani cheppochu very inspiring story 👏👏👏
Definetly awesome very very motivational interview❤🎉
సుదీర్ అన్న చాలా మంచి ఇంటర్వ్యూ చేసారు మా ట్రైబల్ లో చాలా మంది ఫైనాషల్ వలన చాలా కష్టాలు ఉంటాయి
ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు ఇంత కూల్ గా ఇంటర్వ్యూ చేయడం రియల్లీ సూపర్ అన్న❤❤
GOD BLESS YOU ABUNDANTLY ....MR....DRUVA
The best content creator osmdhurv anna ❤️🫡
నిజమే బ్రో మన ట్రబుల్ లో చిన్న పిల్లలు నుంచి చెడు వేషణం కీ బానీషా అవుతున్నారు. పాపం పేరెంట్స్ బయట ప్రపంచం తెలీదు ఇదే జీవితం అన్న విధంగా ఉంటున్నారు, ఇప్పుడు ఉన్న జెనరేషన్ సరియైనా గైడెన్స్ లేక చిన్న తనం లో పెళ్లిళ్లు చేసుకొని, చెడు కీ బానీషా ఐయ జీవితాన్ని నాసినం చేసుకుంటున్నారు బ్రో, మన ట్రబుల్ ఎలా ఉంటారు అన్నది జెన్యూన్ గా చెప్పావు 👌👌👌
First time chala happy ga vundi,Ma ST boy ni interview chesaaru.
Yes
Ee ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు నన్ను నన్ను మీలాగా చూసుకుంటున్నాను. మీకూ డబ్బు సంపాదించాలాన్న కసి నాకు బాగా నచ్చింది బ్రో,,,, నేను కూడా మీ లాగే మా అమ్మ ను తింటే వాడిని,, eppudu చాలా బాధ కలిగింది. తమ్మడు నాకు నీలాగా బాగా చదువు అబ్బా లేదూ!!!! కానీ నేను 10th class ఉన్నపుడు మళ్ళీ 10th class failed అయినపుడు cricket బాగా అదేవాడిని ,, అది epudu బాగా కలిసొచ్చింది ,,, అది కూడా కరోనా వల్ల నా కూతురి కి cricket practice చేశా ,, eppudu చాలా బాగా అడుతునది .
First time Chala happy ga undi , really osm Dhruva interview chesinandaku Sudheer bro ki hats off
Super 2 days back nenu anukunna e babu ni interview cheyali ani 😊 tq sudeer garu
Hi ruup ni okka adugu valla chala members ki inspiration 👏👏👏
Wow superb Dhruv ,chala manchiga explain chesav remote tribal areas kosam, 💯 percent correct ga cheppav ,reservation kosam chala Baga cheppav , please support him 🙏,this is my first comment in RUclips
దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వాదించాలి
Dhruva nuv akkada paristhithulanu nirbhayanga bayata pettu bayapadaku roads valla food em thintunnaru entha kashtapaduthunnaru explore cheyyu bro super me urlu maripovali debbaki ne venaka memu unnam👍🏽
Osmdhruv❤ wt a pure soul he is❤
నేను కూడా నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఇలాగే కష్ట పడి చదివి, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ సేస్తున్నా
One of the best interview anna hats off 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu first time chusin full interview bro idi sprrr
First time full interview choosha 🥰🥰
ఒక్కసారిగా నా లైఫ్ నాకు గుర్తుచేశారు ధ్రువ brother 😢
Woow🥰 Dhruva garu❤ finally Sadhincharu. Congratulations👏🥳🎉
లాస్ట్ లో నువ్వు చెప్పిన నిజాలు నూరు శాతం కరెక్ట్ తమ్ముడు ట్రైబ్స్ చాలా మోసపోతున్నారు
Love story dagra antha gununei answer ……really loved it …prathi manshi ke aytade ade chepadam good
Iddaru chala good behaviour unnna Valle ❤
Chala happy gaa undhi thammudu mana St vallani kuda interview thiskunela cheysev great job nanna nv elane enka paiki ravali..st anedhi e prapamchamloo enka mundhuku ravali.
గుడ్ ఇంటర్వ్యూ sudheer garu
Dhruva is a beautiful person in tribal area❤
This man interview is too good...the most wonderful person dhruva
Hi dhruv u r very matured so simple
Life manaki chala nerpisthadi manam strong avvi manam inspire cheyali nuvvu ade chestunnavu god always bless you but dabbu sampadanalo aasha ekkuva avvaddu so plz control ur emotions and do ur best all the best
Interview chusinappudu littrally naku chala yadupochesindi because na life lo kuda ilantiva face chesanu .
He is very very genuine guy and proud of that he is talent of tribe❤🎉❤
Thammudu.. Mi modati videos chusinappude anipinchindi.. Miru super ga lead chestarani.. ND mi voice ki fida ayanu.. Na first comment kuda mi voice kosame 🙏🌱🌱
Tammudu nevu cheppe vidanam chala manchiga undi.god bless you,
Annaiah meeru mana triblse ki oka good example.chala happy ga undi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala thanqs Anna...ma Tribal youtuber abbayini Interview chesinanduku.
Best ఇంటర్వ్యూ ❤
Nee interview tho chala manchi message iccharu anna.. Thanks so much anna
బైబిల్ సత్యగ్రంధమని గ్రహించాడు సోదరుడు
మతోన్మాదులవల్ల ఎంతమంది యేసుని అంగీకరిస్తున్నారో
చాలా సంతోషంగా ఉంది అన్నా
Bokkemkada gorre eppudume sodhicheppadaniki readyga vuntaru
మీ క్రైస్తవ ఉన్మాదం ఎక్కువ అయింది కనుకే ప్రపంచం లో యుద్దాలు జరుగుతున్నాయి. క్రైస్తవ దేశాలలో నే జరుగుతుంది.
ఈ బ్రో చాలా kind hearted, మేము రోజు చూస్తాం ఈ బ్రో వీడియోస్. ధ్రువ 🎉❤
Miru chala gert anna maku taliyni jivitani chupicharu elanti video lo anu miru maku chupishali anna this is the best motivation
He is the best.. Sudheer bro also please bring vaishnavifacts.. who tells facts..
తమ్ముడు చాలా మంచి వాడు బెస్ట్ బాయ్
Chalaaa genuine ga icchav bro interview
Chala true ga matldav bro nice keep it up...😍
🤝Thanks to Sudheer reddy & Druva with both Camera mans 🤝
Thanks for interview to Araku Anna to you sudeer Anna.....
Osm interview sudeer gaaru good druva bro❤️❤️🎊🎊🎉🎉
Difficult obstacles can make us Matured personality. Great Brother.
Reddys lo goppodu ma sudhir reddy❤❤❤❤❤❤
Araku girijana muddu bidda ma dhruv❤❤❤❤❤❤
Kulam Endi ra... okka sari manishi ga undi chudu...anthakanna kikku untundi👌👌👌👌👌👌👌👌💗💗💗💗💗💗💗💗💖💖💖💖💖
Tq bro maa manisi ni, ఇంటి మనిషి ni interview chesinanduku
Super super super Sudheer Reddy chalaa manchi interview 🎉🎉🎉❤❤❤
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూసినట్టు అనిపించింది అన్న చాలా బాగుంది ఆ ఇంటర్వ్యూ చేసిన అన్న కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఉన్నాయి అన్న ఇలాంటివన్నీ ఒక మీడియా వాళ్లకే సాధ్యం ఇటువంటి వారిని ఇంకా కొంతమందిని చాలామంది ఉన్నారు అన్న ఇంటర్వ్యూ చేసి టాలెంట్ ని బయట పెట్టండి అన్నా ఇంటర్వ్యూ చేసిన అన్నకి❤❤❤ థాంక్యూ సో మచ్ అన్న❤❤
మీ ఇంటర్వూ కోసం ఎప్పటి నుండో చాలా వెయిటింగ్ ఇప్పటికీ తీరింది im happy me ❤❤❤
Bro super nv ni videos ea madhya chusa ma tribal abbayi manchi content videos tisthunnadu Ani happy anipinchindhi good luck bro enka nv success avvali Ani korukuntunna
Yes bro st antene chala cheep ga చూస్తారు what ever you are the grate bro Mee vedio చూస్తుంటే చాలా చాలా గౌరవంగా వుంది bro Mee లాంటి మంచి హృదయం గల వ్యక్తి ఉండడం ఎంతో మందికి ఆదర్శం
Anna great miru.. maa st abbaiki interdiction chesi andaraki telisevidanga chestunnaru tnq tnqq soo much anna🎉🎉🎉❤❤
Bro మీ ఆశయం, ఆలోచనలు గొప్పవి, సో దేవుని సహాయం తప్పకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది...
All The Best 😊
ఓ ద్రువ బ్రో. సూపర్
God bless you dhruva❤
Government roads veseyla chesthav nuv conform ga All the best druva ❤❤❤
Naku chala Jealousy ga undi I'm also tribal...me kante age lo pedda ..but ninnu chusi proud feel avutunna... Nuv mana tribals ki inspiration...❤
I did ever expect this 😊😮 very happy he is the perfect human being after harsha sai anna ❤
God bless you thammudu
Best interview ever with a lovable person
REALLY BRO EVEN ONE SECOND KUDA SKIP CHEYA LEDU NA LIFE LO ELA EDHI FIRST TIME ANUKUNTA ELA CHEYADAM NEN NICE CAMBO ❤
Nenu e interview choosi chala badhaga undi bro
మీరు మనఅరకు ట్రైబుల్ పర్సన్ అవినందుకు, అందులోను మన ట్రై బుల్ కల్చర్ కోసం మీరు చేస్తున్న వీడియోస్ బాగుంటున్నాయి. అల్ ది బెస్ట్ బ్రో ఇంకా మంచి వీడియోస్ చేసి మనము ఎందులోనూ తక్కువకాదు అని తెలియచేయండి.
Manaki kadupu aakale manaki chalaa nerpistundi bro ...🙏🙏🙏🫶
సార్ సుధీర్ గారూ,
మా గిరిజన బిడ్డ ధ్రువ గారికి,
ఇంటర్వ్యూ చేసినందుకు.. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Great attitude and aspiration dhruva gaaru
Keep rocking
Thanks to sudheer reddy for this interview 👌👌🤝🤝
Superb video ...sir...
And druva ji ur awesome....so impressive🎉 ur story...e generation lo unna vallu tesukovali sina BEST MOTIVATIONAL PERSONS LO MIRU OKARU....AND more videos like this....I'm very happy to listend ur video🎉🎉🎉🎉
Thank you bro...ma tribule abbayni interview cgesinandhuku
నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది బ్రదర్.కన్నీరు తెప్పించేవ్ .