మాటలో కఠినత్వం ఉండదు, కళ్ళలో కోపం ఉండదు, మనస్సులో మోసం, ద్వేషం ఉండదు... ఇలాంటి మనిషి మీద పడి ఎందుకు రా ఏడుస్తారు... మీ ఏడుపే ఆయనికి ఎదుగుదల... జై చిరంజీవ ❤❤❤❤
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం.. మా అన్నయ్య ది. అందుకే .( మెగాస్టార్ )అయ్యారు ఇప్పుడున్న యువ హీరోలలో . ఒకరిద్దరు . ఒక బ్లాక్ బస్టర్ పడగానే. ఓవర్ ఆటిట్యూడ్ తో వున్న విలువను & కెరీర్ ను కూడా పాడుచేసుకుంటున్నారు అటువంటి వారికి అన్నయ్య. ఒక ఆదర్శం. జై చిరంజీవ ❤🙏
That's what the greatness of an Everest Megastar.... కల్లా కపటం లేని....శత్రువును కూడా ప్రేమించే ...ఏకైక మహోన్నత వ్యక్తిత్వం ❤.....ఆ విషయం తెలియని కుసంస్కార దుష్టులు పని గట్టుకుని విమర్శిస్తున్నా వెరవని మహోన్నత శిఖరం...🎉
కల్లాకపటం లేని మనసు మా చిరంజీవి గారిది 🙏 దత్తు గారు చూడండి ఎంత గొప్ప ప్రొడ్యూసర్ ఆయనే చెప్తున్నారు చిరంజీవి గారు లేకపోతే దత్తు లేదు అని. ఇప్పుడు వచ్చిన బచ్చాగాలు చూడండి తినిన తిండికి విశ్వాసం చూపెట్టలేదు నేనెవరు గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైంది అనుకుంటా. జై చిరంజీవ జై జై చిరంజీవ 🙏🙏🙏
అన్నయ్య మూవీస్ లో ఇంద్ర మూవీ మాత్రం ఓ ప్రత్యేక స్థానం లో ఎప్పటికి ఉంటుంది..అప్పట్లో ఆ సినిమా చూడటానికి.ఆ టికెట్ బుకింగ్ లైన్ లో చావు తప్పి కన్నులొట్ట పోయింది.కాని పట్టలేని సంతోషం టికెట్ చేతికి దొరికింది అంతే ఇంక దీనెమ్మ జీవితం సినిమా చూసి బైటకు వస్తే.చెప్పలేని ఆనందం అబ్బ ఆ కిక్కే వేరబ్బ.అన్నయ్య.అంటే అన్నయ్యె ❤❤❤❤
ఇంద్ర రిలీజ్ అప్పుడు మూవీ క్వాలిటీ ఏంటో కూడా తెలియదు HD అంటే కూడా తెలియదు ఎవ్వరికీ , కానీ ఇప్పుడు 4K లో చూస్తుంటే అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో ? చిరంజీవి గారు ఎంత అందంగా ఉన్నారో అనిపించింది . మంచి క్వాలిటీ తో Re Release చేసిన వైజయంతి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🎉
@@Valorouspatchienenu 2002 lo Indra cinema ni FDFS chusanu appatlo chaala mandiki teliyadu HD antey ani adi nijam ippudu malli 4k lo chustuntey chaala happy anipinchidi,,, ayina okkari vayasu enti ani telusukokunta fool ani pilavadam manchi samskaram kaadu adi telusukondi mundu
@@vijaykannadavlogs oh sorry bro ! Its just cameras are still available at that time but Telugu cinema can't afford to buy at that time and used a low budget for the films ! They gained profits at that time and still they are using the lesser lens camera ! That's what I want to explore with the people.My point is Don't get cheated by actors !they were just here to entertain .
@@marcosurvivalist7266 prabhas. Only since bahubali...chiru was at top for 15-20 years...dat too...with out any graphics movies or 6 packs 😂...just based on his acting,dance and fights..😎
@@rajkumar-r7 director just thana previous movies ni mix chesi theesadu--Samarasimha reddy and narasimha naidu... 😂...chiru was the USP for this story😎
Chiru's all time top 10 movies in my mind 1)Khaidi 2)జగదేక వీరుడు athiloka సుందరి 3)Gang leader 4) ఘరానా మొగుడు 5)ఇంద్ర 6)ఠాగోర్ 7)రౌడీ అల్లుడు 8)Pasivadi pranam 9)Arhaku yamudu ammayiki mogudu 10)Vijetha
Chiranjeevi stlish and action movies which i like are. 1.yam kinkarudu 2.rustum 3.goonda,4.keerathakudu 5.puli 6.donga 7.gooda chari no1 8.jwala 9.manthri gari vuyankudu 10. Rakshasudu
Love you annayya..... great movie..... Ashwini Dutt gaaru great producer..... Mani sharma dummu lepadu music....22nd chusa movie theatre daddarillindi.....boss grace match cheyadam evadi valla kaadhu.....jai chiranjeeva...
ఒక సినిమాని రెండు సార్లు రిలీజ్ రోజు , రీ రిలీజ్ రోజు చూడటం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం. మీ అభిమానిగా ఉండటం మాకు గర్వం. కించిత్ అయినా గర్వం లేని నీ స్వభావానికి ఎల్లవేళలా మీ అభిమానులం. లవ్ యు అన్నయ్య
Manisharma garu correctly pointed about 'Krishna mukunda song" I was teenager when Indra released , I enjoyed alot Chiranjeevi dance, expressions and sese of humor especially in that song. Telugu audience are so lucky to have actor like chiranjeevi in the industry , there are very few great actors across the India in different languages , but none like Chiranjeevi , he is an allrounder , action , Dance , Comedy , Style ,Fights ,emotion , he excels in every department.
1)Jagadeka veerudu athiloka 2)sundari 3)Gangleader 4)Challenge 5)Pasivadi pranam 6)State rowdy 7)Raja vikramarka 8)Kodama simham 9)Chantabbai 10)Abhilasha 11)Rudraveena 12)Tagore 13)Indra My favorite movies.... చిరంజీవి గారు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యం గా వుండాలని కోరుకుంటున్నా మీ అభిమాని 🙏 .
Thank you vyjayanthi movies and specially aswini dutt garu ...for giving us this video and making me remember my childhood days again... remembering this historic movie Indra which I saw in Vijayawada apsara theatre for 15 times
Mani gaari BGM superb...🥁🎶🕺💃👌👌👌👌 Mani Sharma gaari BGM, and songs best pillars of this movie.... Thank you Mani Sharma gaaru meeku chala Mandhi fan's unnaru sir 🙏👏👏👌👌 we want vintage Mani Sharma gaari music... Please give chance to Mani Sharma gaaru... Megha star ⭐ is always Megha star... No one match him what a performance chiru sir 🙏👏🙏👏👌👌 Indra movie team andharu chala baaga work chesaru thank you all 🙏🙏🙏🙏🙏👌👌👌
I was remembered my intermediate college life , i saw movie in Ongole first day benifit show without permission so that I took nearly 100 blows with my warden... I love chiranjeevi ❤
Indra movie Blockbuster Because Story writing, Lyrics, chiru Action Scenes , Background music, Fentastic ❤🎉📷💯🖤🫡👍😎💥✊💎🔥 See that Indra movie Goosebumps 🫡✊✊✊✊🔥🔥🔥🔥🔥
INDRA the Film which will be Cherished forever in our Telugu People Heart's 🥹😘😍What a Film, What an Aura 🔥🔥🔥And Mainly our Boss Megastar for a Reason thankyou sir for existing ❤❤
నేను 2022 ఇంద్ర రిలీజ్ కి 7th క్లాస్, అప్పుడు మూవీ చూస్తాను అని అల్లరి చేస్తే, చిరంజీవి సినిమా చాలా బాగుంది, జనాలు తోసుకుంటున్నారు నువ్వు చిన్న పిల్లాడివి అని ఇంట్లో వెళ్లనివ్వలేదు. నాకు మాత్రం ఆ కోరిక ఉండిపోయింది. But ఇన్ని ఇయర్స్ కి నా కోరిక తీరింది. మొన్న రీ రిలీజ్ కి ఇంద్ర మూవీ చూసాను. థియేటర్ లో చూస్తే ఆ ఫీలింగే వేరు అసలు. అప్పటి నుంచి యూట్యూబ్ లో ఇంద్ర తప్పించి వేరేవి చూడటంలేదు. నా యూట్యూబ్ మొత్తం ఇంద్ర ఇంద్ర ఇంద్ర. సినిమా ప్రపంచం లో ఇంద్ర ఒక గొప్ప మూవీ... ఫైనల్లీ నేను ఇంద్ర థియేటర్ లో చూసేశానోచ్ 😂😂😂...
Love you ananya 🎉 great movie 🎉 great Ashwinidutt... legendary paru churi brothers mani sharma rr dummu lepadu 🎉 only mega🎉 Pawar.. fans🎉 Jai chirajeeva love you annaya❤
మంచి వ్యక్తులు శాశ్వతం గా భూమి ఉన్నంత వరకూ భూమితో పాటే ఉండిపోతే అధ్భుతం గా అనిపిస్తుంది.... కల్మషం లేని వ్యక్తులు కలకాలం నిలిచిపోవాలి... అది శాశనం గా ఉండిపోవాలి... 🔥🔥
చాల సినిమాలు రీ_రిలీజ్ అయ్యాయి కనీ ఎ ఒక్క హీరో కూడా ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఒక్క చిరంజీవి గారు మాత్రమే ఇంద్ర గురించి మాట్లాడారు విడుదల చేసిన వైజయంతి వారికి సన్మానం చేసారు బహుశ దేన్నే అంటారు ఏమో చేసిన మేలును మరువద్దు అని గ్రేట్ చిరంజీవి గారు 🙏👏🎉
అన్నయ్య నువ్వు ఒక శిఖరం...ఏజ్ తో సంబంధం లేదు..నువ్వు అంటే అందరికీ ఇష్టం....జై మెగా స్టార్❤
తన ఇంద్ర సినిమా విజయానికి కారణం అయిన వ్యక్తులను మరలా కలిసి సన్మానించటం 💐 హీరో
చిరంజీవి గారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం ⭐⭐⭐⭐ 💚💙❤️🧡 👏👏👏👏 👌👌👌👌👌
మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి ఇంద్ర మూవీ bgm music, songs music 🎵🎶🎵🎶🎵🎶🎵🎶 extraordinary 🎉🎉🎉❤❤❤❤❤
మాటలో కఠినత్వం ఉండదు, కళ్ళలో కోపం ఉండదు, మనస్సులో మోసం, ద్వేషం ఉండదు... ఇలాంటి మనిషి మీద పడి ఎందుకు రా ఏడుస్తారు... మీ ఏడుపే ఆయనికి ఎదుగుదల... జై చిరంజీవ ❤❤❤❤
Kulluku chavandi ayanaki ade sriramarakhsha
Rakshasulu eppudu alanae untaru...
Vallaki manassakshi anedhi chachundali chiru annayya garini annarante yevaraina sare .
True world s
Manchithanaaniki koodaa limit vuntaadi. Chiranjeevi gaaru manchithanam koodaa siggu padelaa chesthaaru.
THE MEGASTAR.......... The Discussion was very respectful without Ego's.... INDRA Team is a Family..... They made their Project Successful....
@@mohankanthcreativeworks6693 Of course.... Anyone in the Mankind works for money only right.....
@@mohankanthcreativeworks6693mari nuvvu dabbulichav kadha vallaki budget ettadaniki, jagan dhaggarako leka inko politicians dhaggarako velli social service thega chesestharu paapam
బాస్ మళ్లీ మీరందరూ కలిసి మరో ఇంద్ర లాంటి మూవీ తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం.. మా అన్నయ్య ది. అందుకే .( మెగాస్టార్ )అయ్యారు ఇప్పుడున్న యువ హీరోలలో . ఒకరిద్దరు . ఒక బ్లాక్ బస్టర్ పడగానే. ఓవర్ ఆటిట్యూడ్ తో వున్న విలువను & కెరీర్ ను కూడా పాడుచేసుకుంటున్నారు అటువంటి వారికి అన్నయ్య. ఒక ఆదర్శం. జై చిరంజీవ ❤🙏
Edhi correct brother 😍 sir entha pedda star Ani ledu chala simple ga vunttaru
చిన్ని కృష్ణ గారు చిరంజీవి గారిని పబ్లిక్ గా విమర్శించారు.., అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా గౌరవించడం.. అలా ఎలా అన్నయ్యా?? చాలా ప్రశంసనీయం.
స్వరబ్రహ్మ మణిశర్మ ఇంద్ర సినిమాకు ప్రాణం పోశారు 🔥🔥
That's what the greatness of an Everest Megastar.... కల్లా కపటం లేని....శత్రువును కూడా ప్రేమించే ...ఏకైక మహోన్నత వ్యక్తిత్వం ❤.....ఆ విషయం తెలియని కుసంస్కార దుష్టులు పని గట్టుకుని విమర్శిస్తున్నా వెరవని మహోన్నత శిఖరం...🎉
కల్లాకపటం లేని మనసు మా చిరంజీవి గారిది 🙏 దత్తు గారు చూడండి ఎంత గొప్ప ప్రొడ్యూసర్ ఆయనే చెప్తున్నారు చిరంజీవి గారు లేకపోతే దత్తు లేదు అని. ఇప్పుడు వచ్చిన బచ్చాగాలు చూడండి తినిన తిండికి విశ్వాసం చూపెట్టలేదు నేనెవరు గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైంది అనుకుంటా. జై చిరంజీవ జై జై చిరంజీవ 🙏🙏🙏
CHINNI krishna
Praboss💥👑💥 lekapothe eroju aa dattu oka yeri puku😂
@@NagendraKarthikeya
600 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే నిర్మాత లేకపోతే ప్రభాస్ నీ అంత కంటే పెద్ద మాటే అంటారు తెలుసా
Nakka cunny gaadu ayithe kaadhu😂😂😂
@@vikasannella6758 maaku thelusu ,bahusha neeku theleedemo valla sister interview youtube lone untadi poi choosi thelusuko,aina kooda valla akka kanna naake ekkuva thelusu antaava,nee yedupu continue chesko
అన్నయ్య మూవీస్ లో ఇంద్ర మూవీ మాత్రం ఓ ప్రత్యేక స్థానం లో ఎప్పటికి ఉంటుంది..అప్పట్లో ఆ సినిమా చూడటానికి.ఆ టికెట్ బుకింగ్ లైన్ లో చావు తప్పి కన్నులొట్ట పోయింది.కాని పట్టలేని సంతోషం టికెట్ చేతికి దొరికింది అంతే ఇంక దీనెమ్మ జీవితం సినిమా చూసి బైటకు వస్తే.చెప్పలేని ఆనందం అబ్బ ఆ కిక్కే వేరబ్బ.అన్నయ్య.అంటే అన్నయ్యె ❤❤❤❤
ఇంద్ర రిలీజ్ అప్పుడు మూవీ క్వాలిటీ ఏంటో కూడా తెలియదు HD అంటే కూడా తెలియదు ఎవ్వరికీ , కానీ ఇప్పుడు 4K లో చూస్తుంటే అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో ? చిరంజీవి గారు ఎంత అందంగా ఉన్నారో అనిపించింది . మంచి క్వాలిటీ తో Re Release చేసిన వైజయంతి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🎉
Neku telidhu ani andrki telidhu anktunv fool....
దానికి అర్థం ఎక్కువ మందికి తెలదు అని యాణించి అచ్చార్ర మీరు
@@RajThallapellyavunu nijam adi
@@Valorouspatchienenu 2002 lo Indra cinema ni FDFS chusanu appatlo chaala mandiki teliyadu HD antey ani adi nijam ippudu malli 4k lo chustuntey chaala happy anipinchidi,,, ayina okkari vayasu enti ani telusukokunta fool ani pilavadam manchi samskaram kaadu adi telusukondi mundu
@@vijaykannadavlogs oh sorry bro ! Its just cameras are still available at that time but Telugu cinema can't afford to buy at that time and used a low budget for the films ! They gained profits at that time and still they are using the lesser lens camera ! That's what I want to explore with the people.My point is Don't get cheated by actors !they were just here to entertain .
Blockbuster teesina happiness Prati okkari face lo undhi..
Boss still on top race..even in this generation
లాస్ట్ లో అశ్వినీ దత్ గారు ఇంద్ర 2 ఉంటుంది అని చెప్పారు, నా దృష్టి లో ఆ సినిమా నీ టచ్ చేయకుండా ఉంటే చాలా మంచిది
తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మహోన్నత శిఖరం.❤❤❤❤❤ నీ సోదర సమానుడు.
బొమ్మ అదుర్స్ ❤❤
మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మంచి మనిషి
జై మెగాస్టార్
బ్లాక్ బస్టర్ విషంభర సినిమా
కల్లాకపటం లేని మనసు చిరంజీవి అన్నయ్య ది, ఇప్పటికి బాగా కష్టపడతారు, మోసం, ద్వేషం ఉండదు. మీ అభిమానిగా ఉండటం మాకు గర్వం జై చిరంజీవ 🙏🙏
Cinema success ki 50% chiru reason ayithe...50% manisharma...asalu ..aa BGM..aa songs...🔥🔥
Chiru😂💩 only prabhas 💕🥺❤
Prabhas is father of cinema
Mari director ki em ledha 😂
@@marcosurvivalist7266 prabhas. Only since bahubali...chiru was at top for 15-20 years...dat too...with out any graphics movies or 6 packs 😂...just based on his acting,dance and fights..😎
@@rajkumar-r7 director just thana previous movies ni mix chesi theesadu--Samarasimha reddy and narasimha naidu... 😂...chiru was the USP for this story😎
Chiru's all time top 10 movies in my mind
1)Khaidi
2)జగదేక వీరుడు athiloka సుందరి
3)Gang leader
4) ఘరానా మొగుడు
5)ఇంద్ర
6)ఠాగోర్
7)రౌడీ అల్లుడు
8)Pasivadi pranam
9)Arhaku yamudu ammayiki mogudu
10)Vijetha
Rudraveena, swayamkrushi, abhilasha, shankar dada mbbs great films👍👍
Chiranjeevi stlish and action movies which i like are. 1.yam kinkarudu 2.rustum 3.goonda,4.keerathakudu 5.puli 6.donga 7.gooda chari no1 8.jwala 9.manthri gari vuyankudu 10. Rakshasudu
I like comedy movie annayya and chantabbayi comedians ni kuda dominate chese comedy annayya di
Challenge is also a great movie of Chiru ❤
Thu thu thu
అన్నయ్య ఈ ఆనందం చాలు మాకు ఎప్పుడూ నీవు ఒక నిఘంటువు
అన్నయ్య అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ
Love you annayya..... great movie..... Ashwini Dutt gaaru great producer..... Mani sharma dummu lepadu music....22nd chusa movie theatre daddarillindi.....boss grace match cheyadam evadi valla kaadhu.....jai chiranjeeva...
Manisharma garu one of the main piller of INDRA
ఒక సినిమాని రెండు సార్లు రిలీజ్ రోజు , రీ రిలీజ్ రోజు చూడటం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం. మీ అభిమానిగా ఉండటం మాకు గర్వం. కించిత్ అయినా గర్వం లేని నీ స్వభావానికి ఎల్లవేళలా మీ అభిమానులం. లవ్ యు అన్నయ్య
Manisharma garu correctly pointed about 'Krishna mukunda song" I was teenager when Indra released , I enjoyed alot Chiranjeevi dance, expressions and sese of humor especially in that song. Telugu audience are so lucky to have actor like chiranjeevi in the industry , there are very few great actors across the India in different languages , but none like Chiranjeevi , he is an allrounder , action , Dance , Comedy , Style ,Fights ,emotion , he excels in every department.
మణిశర్మ గారి మ్యూజిక్ చాలా బాగుంది ఈ సినిమాలో మైండ్ లో అలా హుండిపోద్ది ఎప్పటికి ❤❤
One & Only Megastar... Dr.Padmavibushan Chiranjeevi garu... Craze kaa BAAP ...
ఇందుకు కదా చిరుని ఇష్టపడేది జనాలు🙏. మంచి మనసున్న వ్యక్తి చిరంజీవి👌.
Literally tears seeing all legends with boss. Bossu Naku God varam adigite meku ashvadhamaa ni cheyamanta. Immoral to support us
Only Chiranjeevi fans bro
u want only chiranjeevi fans to watch the movie too ?
ఇంద్ర ఇంద్రా సేనా రెడ్డి ఫ్యాన్స్ ఇక్కడ ❤
1)Jagadeka veerudu athiloka 2)sundari
3)Gangleader
4)Challenge
5)Pasivadi pranam
6)State rowdy
7)Raja vikramarka
8)Kodama simham
9)Chantabbai
10)Abhilasha
11)Rudraveena
12)Tagore
13)Indra
My favorite movies....
చిరంజీవి గారు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యం గా వుండాలని కోరుకుంటున్నా మీ అభిమాని 🙏 .
Move kii next level kii karanam manisharma music ❤ next chance evandi chiru sir
Already acharya ki icharu kadha brother but manisharma acharya ki endhuko anukunna range lo music bgm ivaledhu chala dull ga sappaga unindhi 😢
@@HaraHaraMahadeva721 anna garu story kii thagattu ganne music chesadu
Thank you vyjayanthi movies and specially aswini dutt garu ...for giving us this video and making me remember my childhood days again... remembering this historic movie Indra which I saw in Vijayawada apsara theatre for 15 times
చిన్ని కృష్ణ లెక్క లేనన్ని మాటలు అన్నాడు మెగా స్టార్ గారిని. అయినా గౌరవించడం boss సంస్కారం. 🙏
indra never before never again ❤❤
All world 🌍 love you 🥰 sir ji 🙏❤️
చిరంజీవి గారు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అలా మాట్లాడుతారు ❤️🤩✅
Chiranjeevi inspiration
సినిమాలకీ నటుడు అవుదాం అని వచ్చి....మనసు మార్చుకొని మహా నటుడు అయ్యవయ్య❤❤❤❤❤
Mani gaari BGM superb...🥁🎶🕺💃👌👌👌👌 Mani Sharma gaari BGM, and songs best pillars of this movie.... Thank you Mani Sharma gaaru meeku chala Mandhi fan's unnaru sir 🙏👏👏👌👌 we want vintage Mani Sharma gaari music... Please give chance to Mani Sharma gaaru...
Megha star ⭐ is always Megha star... No one match him what a performance chiru sir 🙏👏🙏👏👌👌
Indra movie team andharu chala baaga work chesaru thank you all 🙏🙏🙏🙏🙏👌👌👌
అక్కడ ఉన్నవాళ్లు అందరూ గొప్పవాళ్లే.. కానీ ఒక్కరు తప్ప అది చిన్ని కృష్ణ.. చిన్ని కృష్ణ గాడు అవకాశవాది..
చాలా సంతోషం గా ఉంది ఇంద్ర బృందం నీ చూసి ♥️💐🙏
మాటల్లో చెప్పలేని అనుభూతి ఒకటి కి పది సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 🎉🎉 అన్నయ్య your always No 1✅ 🙏🏻🙏🏻
Jai All Rounder EverGreen Global Mega 🌟 Chiranjeevi Annaya ❤️🙏 Always Chiru fans forever n ever love u Annaya always with you Annaya ❤️🙏👍
I was remembered my intermediate college life , i saw movie in Ongole first day benifit show without permission so that I took nearly 100 blows with my warden...
I love chiranjeevi ❤
చాలా ఆనందంగా ఉంది ఇలా చూడం
Chiranjeevi gaaru - I am Always happy to see you andi!!!!!!!
Jai mega star chiranjeevi annya ❤💯
Indra movie Blockbuster Because Story writing, Lyrics, chiru Action Scenes , Background music, Fentastic ❤🎉📷💯🖤🫡👍😎💥✊💎🔥 See that Indra movie Goosebumps 🫡✊✊✊✊🔥🔥🔥🔥🔥
Annaya. ... Meeru unna generational lo meemu unnaduku maa Aadrustam. You are always emotion to us.
Manisharma👌🏻songs🔥BMG💥
MegaStar Oka Brand
MegaStar Oka Stepping Stone To Sucess mana Telugu valla Kosam
Inspiration.meru Maa kosam
Pan Indian mega star⭐👑 praboss💥👑💥 biggest brand india cenima 🔥🔥
@@NagendraKarthikeyaprabas kuda chirajeevi fan aa
ఇంద్ర సినిమా గురించి కష్టపడిన టీం మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ ఇలాంటి సినిమా రావాలని తీయాలని ఆశిస్తున్నాం ఎదురు చూస్తున్నాం జై మెగాస్టార్
Mega 🌟 Chiranjeevi 👑 is a pure celebration of Telugu Cinema 📽️ 🙏. Once again proved only Vyjayanthi movies can make these kind of master pieces 🔥 📽️
11:59 Ashwini Dutta Kissing Boss hands. Oru DON Madhiri ❤❤🛐🛐
INDRA the Film which will be Cherished forever in our Telugu People Heart's 🥹😘😍What a Film, What an Aura 🔥🔥🔥And Mainly our Boss Megastar for a Reason thankyou sir for existing ❤❤
Waiting for Indra 2❤
Basu mi maturity ki 🫡 baratam lo bhishmudo saripodu miku🙏
Nimmakayala chinarajappa hatrick mla peddapuram
😂😂😂
Dengi taagi nava ra erripukaaa
Pukaa manisharma ki chances akkada bey sulli lo mega family na motham money minded nakodukulu
😂😂😂😂
Indra-2, wow waiting ❤.
Mani Sharma Garu ❤️🔥✨😍
Lawrance master okaru miss ayyaru ❤💯
ఈమధ్య కాలంలో హీరోల్లో విలువలు పాటిస్తూ వస్తుంది బహుశా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే లాగుంది.
Chiru Sir still looking so fit n charismatic..feels like Indra Success meet. 22 yrs ago. Nice n pleasant review n Chat ❤
నేను 2022 ఇంద్ర రిలీజ్ కి 7th క్లాస్, అప్పుడు మూవీ చూస్తాను అని అల్లరి చేస్తే, చిరంజీవి సినిమా చాలా బాగుంది, జనాలు తోసుకుంటున్నారు నువ్వు చిన్న పిల్లాడివి అని ఇంట్లో వెళ్లనివ్వలేదు. నాకు మాత్రం ఆ కోరిక ఉండిపోయింది. But ఇన్ని ఇయర్స్ కి నా కోరిక తీరింది. మొన్న రీ రిలీజ్ కి ఇంద్ర మూవీ చూసాను. థియేటర్ లో చూస్తే ఆ ఫీలింగే వేరు అసలు. అప్పటి నుంచి యూట్యూబ్ లో ఇంద్ర తప్పించి వేరేవి చూడటంలేదు. నా యూట్యూబ్ మొత్తం ఇంద్ర ఇంద్ర ఇంద్ర. సినిమా ప్రపంచం లో ఇంద్ర ఒక గొప్ప మూవీ... ఫైనల్లీ నేను ఇంద్ర థియేటర్ లో చూసేశానోచ్ 😂😂😂...
Same😂
Once again Congratulations Shri K Chiranjive Garu....🎉
Indra 2 kosam waiting...Jai mega star...❤❤
Annaya is always great 👍 👌
And Ashwinidath garu great word's about chiru and his humbleness 👏👏
Tolliwood
Kalamma
Thally
Bidda
Chiranjeevi. Sir
Indhra lanty movies ravali songs,gani, performance gani chusthunty,manasuki ,chala happy ga undhi❤❤
జై మెగా స్టార్..one and only HERO In India
Director garu(B.gopal) hattsoff andi.
Combination of legends MEGASTAR & MANISHARMA
కాబోయే భారత రత్న మన మెగాస్టార్
Chiruni అప్పుడే. ఆయన రరాజు ఎప్పుడు ఆయన మహారాజు😊😊😊😊
జై చిరంజీవా
Love you ananya 🎉 great movie 🎉 great Ashwinidutt... legendary paru churi brothers mani sharma rr dummu lepadu 🎉 only mega🎉 Pawar.. fans🎉 Jai chirajeeva love you annaya❤
Indra oka adhbutham. Faction cinemala lo sikharam. dai dai damma master class. Jai chiranjeeva.
BGM next level thanks manisharma garu
Jai mega star ❤
The best best movie bgm and music one of the pillar of in this movie❤❤
Epdu chudalenanukunna vi konni chustunnam ,epdu vinalenanukunnavi konni vintunnam just bcz of vyjayanti movies,chiru garu ❤❤❤❤❤
గొప్ప మనసున్న మారాజు
We love u boss❤
Jai chiranjeeva💝
ManiSharma fans❤❤❤ Assemble
మణిశర్మ..... అద్బుతం...
Extraordinary nostalgic feeling to watch this video 😍🥰 I am sure all 80's and 90s kids feel the same way 🤩
మంచి వ్యక్తులు శాశ్వతం గా భూమి ఉన్నంత వరకూ భూమితో పాటే ఉండిపోతే అధ్భుతం గా అనిపిస్తుంది.... కల్మషం లేని వ్యక్తులు కలకాలం నిలిచిపోవాలి... అది శాశనం గా ఉండిపోవాలి... 🔥🔥
చాల సినిమాలు రీ_రిలీజ్ అయ్యాయి కనీ ఎ ఒక్క హీరో కూడా ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఒక్క చిరంజీవి గారు మాత్రమే ఇంద్ర గురించి మాట్లాడారు విడుదల చేసిన వైజయంతి వారికి సన్మానం చేసారు బహుశ దేన్నే అంటారు ఏమో చేసిన మేలును మరువద్దు అని గ్రేట్ చిరంజీవి గారు 🙏👏🎉
King of the Tollywood
My boss
Box office king Always Mega star ⭐
That is #MegaStar ❤ Only Mega Star #Cheranjeevi Pure hearted man
Jai chiranjeeva❤❤❤❤
Finally happy to hear that Indra 2 and Jagadekaveerudu Athiloka sundari 2.... wowwww waiting for this legendary cinema's
Wow.what a discussion with legends of telugu cinema.
Thank you అశ్వినీదత్ గారు
❤.. anni okade kaadu , andaru okatai chesaaru😊 indra is commercial classic
Superb waiting for that Indra 2 and JVAS❤❤❤❤
2😂
Megastar is a Great Human and Gentle man.. Love FROM KARNATAKA ❤.
ippudu kukkalu morugutaayi..😊