ప్రభుత్వ విధానాలు ఇక ఎప్పుడు మారుతాయో??? పిల్లలకు పాఠశాలల్లో ప్రస్తుత విద్యా విధానాలు చెప్తూ అటువంటి వాటి మీద పరీక్షలు పెట్టి రిక్రూట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో..... కానీ విద్యా విధానం ఇక మారదు...
ఈ టెట్ ఎగ్జామ్ నేను రాశాను సార్ మీరు కూడా నాలాగా పొరపాటు పడ్డారు. 55 వ ప్రశ్న ఆన్సర్ బహుళకం పెట్టారు అక్కడ 4వ ఆప్షన్ బహుళం ఉంది. నేను ఆ రోజు ఎగ్జామ్ లో ముందు పెట్టి తర్వాత మార్చుకున్న
Thank you sir సూపర్ గా చెపుతున్నారు
55 question answer is 4 th option sir.
Useful explanation thank you sir.
Okk sir. Description లో కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ పెట్టాను. చూడగలరు. వాయిస్ కరెక్ట్.
All sa english kuda cheppadisir
Thenks sir
Super
Chandassu inka alankaraalu deentlo mension chesinavi chadivite chala..
Sir methodology lada
Sir vzm Lo meterial kavali
Sir tenth class Telugu new book,old book chadavala chey pandi sir plz
Old
Sir 60 marks video chyandi telugu ❤
Sir Telugu meterial kavali
తెలుగు మెథడ్ కు సంబంధించిన ముఖ్యమైన టాఫీక్ కూడా చెప్పండి సార్
త్వరలోనే చెపుతాను
55 th question bahulam or bahulakam na answer adi correct sir
బహుళo description లో పెట్టాను చూడండి
Thank you so much sir. Excellent ga explain chesaru
PDF pettandi sir
Sa తెలుగు టెట్ పేపర్ వ్రాయాలంటే సబ్జెక్ట్ తెలియజేయగలరు సార్
Sir tet paper 2 Telugu subject 30Marks lo 1 to 5th class lesson lo sangatanalu and kavulu adugutada sir
Explaneation chala bagundi
60 marks telugu kuda cheyandi sir
Very good sir.
Sir telugu tet paper two telugu paper petandi sir
Useful video sir tnq sir
Bhahulam bhahulakam kaadhu
Sir sgt vallaku kda cheppandi sir....... please
Sa tet ki na sir idi ....
మారుతున్న సిలబస్ ప్రకారం Telugu methodology mida kuda టాపిక్ wise bits pettandi guruvagaru. ధన్యవాదములు
త్వరలో పెడతాను
55quetion ku sir bahulamu / baahulamu edi carrect.. sir plz .
బహుళకము వేరు బహుళం వేరు అన్న నిత్యము వైకల్పికము బహుళము అన్నీ కలిపితేనే బహుళ మయ్యేది
Mothods kuda chepandi sir
ఇంకా 2 vedios cheyandi explaneation తో
60 marks telugu video chyandi sir
Baga cheparu sir
Hi sir good morning sir, sir 60marks Telugu cheydhi
Sir B.ed regular chesi M.A telugu open lo chesanu language pandit ki dsc rayavacha chepandi plz
Good evening sir SA telugu 60 marks video chyyandi
🙏
Chala chala tnq u sir
Sir MA telugu or MA politics dheniki avakaasaalu ekkuvuga vuntaayi please reply sir
Tet ki Sir SA Telugu Kuda 60 marks video cheyandi sir A topics chadavalo chepandi sir pls sir
Tq sir🎉🎉🌹🌹🤩🤩🌹💐💐💐
Lp telugu 48 marks kuda cheppandi sir
Hai sir, nenu mee student ni. Meeru rasina Telugu basha vyakarana velugu book ne chadhuvuthunna sir
SA Telugu content tet ki syllabus cheppandi sir
సంవత్సరాలు ముందుకు వెళ్లే కొద్దీ పేపర్ యొక్క కఠిన స్థాయి పెరుగుతూనే ఉంటుంది.
Sir class 10th videos petandi sir Chala rojula nunchi 10th videos petala 😢😢miru Baga explain chestunaru sir
Amazing teaching sir🎉🎉🎉🎉
ప్రభుత్వ విధానాలు ఇక ఎప్పుడు మారుతాయో???
పిల్లలకు పాఠశాలల్లో ప్రస్తుత విద్యా విధానాలు చెప్తూ అటువంటి వాటి మీద పరీక్షలు పెట్టి రిక్రూట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో.....
కానీ విద్యా విధానం ఇక మారదు...
Sgt telgu mathods batch start chyindi sir please 30/30 how can achieve sir?
SA telugu kuda video cheyadi Sir
Tanq so much sir
Sir 60 marks video chyandi telugu
Nice explanation sir🎉
55question ki bahulakamm అయితే బహులం అన్నారు sir
Bhahulam chepparu ,bhahulakam round chesaru, sir cheputunnadhi correct but bhahulakam round chesaru
Chala manchi video chesaru sir but SA telugu kuda cheppandi sir thanks sir
Good explanation sir your MANHOHARR
Tnq sir. excellent sir
Thank you very much sir. Your explanation is very clear
Nice sir Mee class ❤
Useful video thank you sir ...
అక్టోబర్లో జరిగే టెట్ పరీక్ష ఇంత సులభంగా ఉండదు చాలా కఠినంగా ఉంటుంది
Paper meru ready chestunara chandrasekhar garu
60 marks kuda video cheyandi sr
No words guruvu garu
Exallent.
Privious paper enka cheyyandi sir
Wow Excellent sir
U chandassu song
Tq so much very
Useful u r video
Hi sir
మీరు చెప్పిన గణాలలో మనభజసయరత నలనగసలభరత నలగగభజస బట్టీ విధానం ఎప్పటికీ మర్చిపోను sir
🙏🙏🙏
Sir SA Telugu vallu 1 t0 5th kuda cchadavalaa T.B
No 6 th to ఇంటర్
Good explenation sir🙏🏻
60 marks Telugu chepandi sir
6o marks kuda cheyandi sir please
Sir meru baga chepthunnaru
Chala baga explain chesaru sir 🙏🙏🙏
48 marks telugu kuda cheyandi sir
Thanks guruvvugaru explanation baga cheparu
55 బిట్ కి ans 4 బహుళం సార్, మీరు చెప్పటం బహుళం చెప్పారు అండి, కాని బాహుళకం టిక్ పెట్టారు సార్
Tet 60 markski kuda video chayyandi sir please sir nenu mee viddeos anni chustunnanu chala bhaga chebuthunnaru thank you so much sir
ఆ, ఈ, ఏ లను త్రికములు అంటారు కదా sir
55 బిట్ ans తప్పు చెప్పారు సర్,అది బహుళం కదా
ఆప్షన్స్ sir సరిగ్గా చూడలేదు
Useful video sir chinnodegaru
Super ga chepthunnaru
50వ ప్రశ్న బహుళం ఆన్సర్ బహుళకం అని చెప్పారు కదా సార్
Discription లో చూడండి.
బహుళo.(4) Answer.
బహుళo అనే చెప్పాను(. 4)కరెక్ట్
య ,మ ,త ,ర ,జ ,భ ,న ,స.
Code య మాత రాజ బానిస
Sgt kuda analysis cheyandi
Thanq sir. 60 marks questions ni elage vedio cheyandi sir
Excellent sir
Tq sir 60 marks kuda cheyandi sir
Bagundisir
సార్ 55వ బిట్టు బహుళం సార్ కరెక్టు, మీరు దాని గమనించారా లేదా రిప్లై ఇవ్వండి
Excellent explanation Sir.
🙏🙏🙏
60 marks kuda cheyandi sir pls
Thanks for wonderful explanation sir
Sir SA ENGLISH TET lo Telugu methodology adugutaraaa
తెలుగు కూడా 60 మార్కులు చేయండి సార్
Sir. Nenu D. Ed regularga chesa inter matram openlo chesa.... Ippudu suprem court openlo chadivite dsc ko elible kadu annaru... Na dout entante openlo ded chadivitena leka ded openlo chadivitena
Question 55- baahulakam Or bahulam?
May be bahulam sir
Thank you sir 🙏
ఈ టెట్ ఎగ్జామ్ నేను రాశాను సార్ మీరు కూడా నాలాగా పొరపాటు పడ్డారు.
55 వ ప్రశ్న ఆన్సర్ బహుళకం పెట్టారు
అక్కడ 4వ ఆప్షన్ బహుళం ఉంది.
నేను ఆ రోజు ఎగ్జామ్ లో ముందు పెట్టి తర్వాత మార్చుకున్న
Time 90 days echaru kada sir tet papers hard ga untayi
U r voice super sir
Super explanation
ధన్యవాదములు 🙏🙏
TnQ 🙏 sir
Meeru classes chala baga chaputhararu sir.....🙏 Grammar bits super sir ....🙏