DSC-2024|SA-TELUGU|ఏబుక్స్ చదవాలి|సిలబస్|ఏ Topicsనుండిఎక్కువ మార్క్స్ వస్తున్నాయి|

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • DSC-2024|SA-TELUGU|ఏబుక్స్ చదవాలి|సిలబస్|ఏ Topicsనుండిఎక్కువ మార్క్స్ వస్తున్నాయి|#chindadachinnodu

Комментарии • 205

  • @TELUGUTARAGATHULU
    @TELUGUTARAGATHULU 3 месяца назад +7

    చాలా అద్భుతమైన విశ్లేషణ చేసారు చాలా థాంక్స్ సార్ ...దేనికి ఎన్ని మార్కులు అని నాకు ఇప్పటివరకు ఒక క్లారిటీ ఉండేది కాదు మీ వలన అది దొరికింది ....శభాష్ సార్

  • @govindapittapitta2033
    @govindapittapitta2033 2 дня назад

    Chala chala thank you sir...chala bhaga vislesincharu.. clear ga...

  • @amarabalakrishna2170
    @amarabalakrishna2170 2 месяца назад

    గురూజీ
    మీ💚💚💚💚 సేకరణ
    విశ్లేషణ
    పాండిత్యం మూడు పోటీ పడుతున్నాయి నేను ముందు అంటే నేను ముందు అని 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
    మీ క్లాస్ విన్నాక గడియారం కి అంత తొందర ఎందుకు అంత వేగంగా కాలాన్ని వెనుకకు నెట్టి వేస్తుంది అనిపిస్తుంది బహుశా ఇది నా ఒక్కడి అభిప్రాయం కాకపోవచ్చు💕💕💕💕💕 మీ తెలుగు సాహిత్య సర్వస్వం పుస్తకం చదువుతున్న
    చాలా చాలా బాగుంది ❤❤❤

  • @alliswell139
    @alliswell139 3 месяца назад +5

    LP and sa telugu same ఉంటుందా సర్ . లాంగ్వేజ్ పండిట్ కి సిలబస్ ఏమైనా వేరు ఉంటుందా సర్ pls చెప్పండి సర్.

  • @MallapureddiEswar
    @MallapureddiEswar 3 месяца назад +7

    Ma Bed క్వాలిఫై కూడా అయిపోయింది నేను డిఎస్సి ఎలిజిబులిటి కదా సార్

  • @mekayamini8996
    @mekayamini8996 3 месяца назад +1

    నేను బుక్ తీసుకున్నాను సార్ మీరు అవనిగడ్డ కూడా gust ఫాకల్టీ గా కూడా వచ్చారు నేను మీ class విన్నాను 2013 లో వచ్చారు

  • @lakshmipriya4018
    @lakshmipriya4018 3 месяца назад +1

    తెలుగు సాహిత్యం మీ పుస్తకం కావాలంటే ఎక్కడ కొనాలి సార్ ...టెట్ కి సంబంధించిన పుస్తకం కూడా కావాలి ...తెలుగు సబ్జెక్టు...

  • @MallapureddiEswar
    @MallapureddiEswar 3 месяца назад +4

    టెట్ క్వాలిఫై అయ్యాను సర్ నాది ఎం ఏ బి ఈ డి తెలుగు మెథడాలజీ బిఈడి సార్ నేను డిఎస్సి కి ఎలిజిబుల్ అవుతానా కాదా సార్

  • @vasanthasurigowni1291
    @vasanthasurigowni1291 3 месяца назад

    🙏🙏 Sir garu miru Telugu classes Baga bodhisthunnaru. Mi classes ne memu follow avuthunnanu

  • @JyothiNirjogi
    @JyothiNirjogi 2 месяца назад

    E video lo DSC gurinchi telusukunanu thankyou sir

  • @ponnathotapavankumar4060
    @ponnathotapavankumar4060 3 месяца назад +6

    సార్ tet రాయనివారి గురించి చెప్పండి

  • @mayurimayuri8893
    @mayurimayuri8893 2 месяца назад

    ధన్యవాదములు sir🤝🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sunil.k5_
    @sunil.k5_ 3 месяца назад +1

    థాంక్స్ sir🎉 చాల baga cheppinanu

  • @RudrapathiJamparangi-es3ij
    @RudrapathiJamparangi-es3ij 3 месяца назад +2

    సార్ నాకు టెట్ 2012లో రాశాను నాకు68 మార్కులు వచ్చాయి.నేను డీఎస్సీ కి నాకు అర్హత ఉందా అలాగే మీదగ్గర ఉంటే పంపించగలరు

  • @yaparalachandramohan9212
    @yaparalachandramohan9212 2 месяца назад +1

    Sir sgt variki kuda syllabus meda oka videocheyandi Sir please

  • @NagarajuKottala
    @NagarajuKottala 2 месяца назад

    Thank you sir chalabaga cheputunaru 🎉

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 2 месяца назад

    ఓం
    వందేమాతరం
    నమస్కారములు శ్రీ గురువు గారికి.....

  • @Sneha-w2w
    @Sneha-w2w 3 месяца назад

    Thanku very much sir, epativaruku ela yavaru explain cheyledhu sir mee support maku vundali sir

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 3 месяца назад

    మీవిశ్లేషణ సూపర్.
    తెలుగుని అవపోషణ పట్టారు మీరు

  • @swaammi1707
    @swaammi1707 Месяц назад

    మీ క్లాసులు బాగున్నాయి నేను మెచ్చుకుంటాను అందరు మెచ్చుకుంటారు కానీ కాస్ట్ లెక్క అయిపోయింది సార్

  • @sjrsjr5698
    @sjrsjr5698 3 месяца назад

    Thank you Sir
    Thank you so much for your support and clarity about dsc syllabus 🙏🙏🙏

  • @vasanthivihaan8235
    @vasanthivihaan8235 2 месяца назад

    Thank u Sir, mee book telugu sahitya sarwaswam konnanu, velamala simmanna vimarsha siddantaalu kuda chadavamantunnaru, yedi chadavalo teliyacheyagalaru sir

  • @BoyaarunaBoyaaruna-u3d
    @BoyaarunaBoyaaruna-u3d 3 месяца назад +1

    Thakyou sir machi vesayam cheparu.

  • @swaammi1707
    @swaammi1707 Месяц назад

    సార్ తీసుకుందామంటే ఏవి కాస్ట్లీ అయిపోయింది సార్

  • @swarnabrundavanam4088
    @swarnabrundavanam4088 3 месяца назад

    Chala chala baga chepparu sir thank you verymuch sir

  • @chantiboddu4591
    @chantiboddu4591 3 месяца назад +10

    థాంక్యూ సర్. నేను మీ తెలుగు సాహిత్య సర్వస్వం పుస్తకం చదువుచున్నాను. క్విక్ రివిజన్ ప్రశ్నలు చాలా బాగున్నాయి సార్. ఆబ్జెక్టివ్ విధానంలో కూడా ప్రశ్నలు ఉంటే బాగుంటుంది సార్.

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  3 месяца назад +4

      ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో CHINDADA CHINNODU అనే APP లో సుమారు160 తెలుగు గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. తెలుగు సాహిత్య సర్వస్వం గ్రంథo బాగా చదవండి.కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాయి. మంచి message చేసిన మీకు ధన్యవాదాలు.మన సాహిత్య సర్వస్వం మెటీరియల్ చదివి 2018 DSC లో ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేసి 750 పేజీలతో మెటీరియల్ రాయడం జరిగింది.ఇది చదివిన వారికి మంచి మార్కులు వచ్చాయి.ఉద్యోగాలు సాధించారు.

    • @SANNIBOIENAPAVAN
      @SANNIBOIENAPAVAN 3 месяца назад

      తెలుగు సాహిత్య సర్వస్వo బుక్ ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ ప్లీజ్ చెప్పుడి

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  3 месяца назад +1

      Call 9247201188

    • @madhurimadhuri3862
      @madhurimadhuri3862 3 месяца назад

      Vizag rajarajeswari book depo lo unnay sir nenu teesukunnanu

    • @vijayalaxmi5617
      @vijayalaxmi5617 3 месяца назад

      Avna sir Telugu vignyana sarvasvam book akkada dorukuthundhi

  • @pasalaveeraswamy1865
    @pasalaveeraswamy1865 3 месяца назад

    చాలా ధన్యవాదాలు సార్

  • @ganu1923
    @ganu1923 2 месяца назад

    Sr nenu విశ్వవాణి vari book theesukunna sr adi saripothunda

  • @barati3273
    @barati3273 3 месяца назад +1

    Thankyou సార్ 🙏

  • @itsmychannel.....sivaji291
    @itsmychannel.....sivaji291 11 дней назад

    Thank you sir 🙏

  • @sarithathera3327
    @sarithathera3327 3 месяца назад

    Thank you so much for your valuable information sir

  • @nagalakshmikuruba4983
    @nagalakshmikuruba4983 2 месяца назад

    Chala bagundi sir Tq sir

  • @Mad__kid__06
    @Mad__kid__06 3 месяца назад +1

    Sir my name is suneetha nenu tet lo sa2 laungevage telugu paperki apply chesanu deeniki nenu abooks chadavalo theliyajeyagalaru nenu house wifeni anduke me salaha aduguthunnanu dayachesi cheppagalaru

  • @vamsibhai8186
    @vamsibhai8186 3 месяца назад +1

    New text book Or old text book

  • @mithula9600
    @mithula9600 3 месяца назад +1

    🙏 Telugu saahithy sarvaswm book ekkda dorukuthundi

  • @killadibalusamuel7123
    @killadibalusamuel7123 3 месяца назад

    ధన్యవాదములు సార్

  • @nagireddyg2085
    @nagireddyg2085 3 месяца назад +1

    Thank you sir, great sir,miru offline coaching pettavacchuga sir

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  3 месяца назад +2

      Off లైన్ లో కూడా త్వరలో చెప్పబడును.వివరాలు త్వరలో తెలియచేస్తాను. Online లో కూడా కోచింగ్ స్టార్ట్ చేస్తాం

  • @keramtv1
    @keramtv1 3 месяца назад +3

    Same video Telangana వారి కోసం చేయండి సార్ pls

  • @BushanraoPalasi
    @BushanraoPalasi 2 месяца назад

    Namastej your speech is very very nice

  • @sankararaopurri346
    @sankararaopurri346 3 месяца назад

    ధన్యవాదాలు సార్

  • @bheemathatideepak9201
    @bheemathatideepak9201 3 месяца назад +1

    Sir SA telugu tet syllabus cheppagalara

  • @PanchadabujjiBujji-zh7vl
    @PanchadabujjiBujji-zh7vl 2 месяца назад

    Chala Baga chaparu sir

  • @sravanis1786
    @sravanis1786 3 месяца назад

    తెలుగు బోధన పద్ధతులు (Telugu methodology)book, the best book social studies vala ki cheppandi sir

  • @JohnYegi
    @JohnYegi 3 месяца назад

    Tq sir🤝valuble information

  • @sravanis1786
    @sravanis1786 3 месяца назад

    Social school assistant vala ki తెలుగు సాహిత్య సర్వస్వం గ్రంధం బుక్ ఉపయోగ పడుతుందా Sir

  • @durgendrashorts5977
    @durgendrashorts5977 3 месяца назад +1

    Time table cheppandi sir working women sir

  • @YanalaMangadevi
    @YanalaMangadevi 3 месяца назад

    Tq sir, clear ga cheparu

  • @manitekkali9493
    @manitekkali9493 3 месяца назад

    నమస్తే సర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ 2018 లో ఉన్నవి చదివితే సరిపోతుంది సర్

  • @gnaniboss1564
    @gnaniboss1564 2 месяца назад

    sir tet,dsc online classess cheppandi sir

  • @Kranthi_45
    @Kranthi_45 2 месяца назад

    Helo sir నేను డిగ్రీ లో BSC (maths, computer) , BEd methodology (maths, Telugu) చేశాను, నేను SA Telugu language కి eligible na చెప్పండి sir please

  • @chennusai237
    @chennusai237 2 месяца назад

    సర్ మీ పుస్తకం కర్నూల్ లో దొరుకుతుందా

  • @rajyalakshmithota7
    @rajyalakshmithota7 2 месяца назад

    Sir tet ki syllabus chepandi nenu first time tet rastunna

  • @kknaik4722
    @kknaik4722 3 месяца назад +2

    M.A Telugu ,B ed 2nd method unty , TELUGU SA RAYAVACHUNA SIR

  • @darabhagya6389
    @darabhagya6389 2 месяца назад

    Good explanation sir

  • @PanchadabujjiBujji-zh7vl
    @PanchadabujjiBujji-zh7vl 2 месяца назад

    Disability postlu pettandi sir

  • @marlapudiaseervadam2083
    @marlapudiaseervadam2083 2 месяца назад

    Very good analysis sir

  • @RAVITELUGUFACTS-up4up
    @RAVITELUGUFACTS-up4up 3 месяца назад +3

    Dsc లో కాని JL DL కాని సాధించాలి అనుకునే వారు ప్రామాణిక పుస్తకాలు చదవండి
    తెలుగు సాహిత్య సమీక్ష
    తెలుగు సాహితీ సోపానాలు
    తెలుగులో ఆధునిక కవితోద్యమాలు రీతులు
    తెలుగులో కవితావిమర్శ వంటివి
    ఇంకా స్కూల్ ఇంటర్ text books
    అంతే కాని పబ్లికేషన్స్ వారివి | కోచింగ్ సెంటర్లో బోధించే వారు రాసిన సాహిత్య చరిత్రలు , సాహిత్య సర్వస్వాలు చదివితే post కి 10 నుండి 15 మార్కులు దూరంలో మిగిలిపోతారు telugulo ఎంత తోపు అయినా.gk,current affairs PIE METHODOLOGY బాగా చదవాలి .
    చివరిగా దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు రాసిన తెలుగు సాహిత్య సర్వస్వం 1, 2, 3 పుస్తకాలు
    Publictions books లో ఎక్కువ ఉపయోగపడవచ్చు.

    • @yagasindhu4076
      @yagasindhu4076 3 месяца назад

      తెలుగులో ఆధునిక కవిత్వ ఉద్యమాలు రీతులు రైటర్ ఎవరు సర్

    • @RAVITELUGUFACTS-up4up
      @RAVITELUGUFACTS-up4up 3 месяца назад

      @@yagasindhu4076 తెలుగు అకాడమీ వారిది

    • @UmaDoneparthi-kv5jj
      @UmaDoneparthi-kv5jj 3 месяца назад

      Good morning Anna first time' prepare avuthunnanu. . suggestions evvanddi Anna

  • @sumalathanaresh2322
    @sumalathanaresh2322 6 дней назад

    Sir Dsc SA syllabus sheet pdf ivvandi please please sir

  • @vchennaiah869
    @vchennaiah869 3 месяца назад

    Method గురించ్చెప్పండి sir

  • @Mad__kid__06
    @Mad__kid__06 3 месяца назад

    Tet ela prepare avvalo cheppandi sir please nenu 2014 lo tet.trt rasanu appude nenu me telugu sahitya sarvaswam bookni chadivanu chala bhagundi ebook nundi ekkuvaga q vachai kani naku time thakkuvaga vundadam valla sarigga chadavalekapoyanu sir

  • @kranthiballeda9509
    @kranthiballeda9509 3 месяца назад

    Thankyou so much sir🙏

  • @bhagyalakshmisattaru4635
    @bhagyalakshmisattaru4635 2 месяца назад

    Devireddi ramakrishna reddi Telugu books DSC ki prepare ayithe saripotundaa sir (all series) please teliyajeyagalaru 🙏🙏

  • @sridevi4460
    @sridevi4460 3 месяца назад

    Thank u sir for ur valuble information 🙏🏻🙏🏻

  • @jessyeswari1673
    @jessyeswari1673 Месяц назад

    Sir mee books ekkada dorukuthundi

  • @gopalaraopeyyala553
    @gopalaraopeyyala553 2 месяца назад

    Helo sir nenu tpt chesanu tet kuda qualified sir tpt kuda ide syllabus chadivithe saripothunda vere adding emina unnaya sir

  • @HaffijaShaik
    @HaffijaShaik 3 месяца назад

    Thank you sr explanation baga eccharu

  • @chinnanallabotula6992
    @chinnanallabotula6992 3 месяца назад

    సార్ నేను తెలుగు మీ తెలుగు సాహిత్య సర్వశ్వం

  • @srcreations9330
    @srcreations9330 3 месяца назад

    Sir chala baga chepparu meeru ekkada class cheptaru.
    Sir meeto oksari matladali.subject kosamu.nenu telugu pandit chesanu.nenu inka tet kuda rayali.meeru ekkada untaru sir.

  • @AnnoyedCap-fv2nc
    @AnnoyedCap-fv2nc 3 месяца назад +1

    E book ekkada dorumutundhi price entha

  • @PrasannaPrasanna-x3c
    @PrasannaPrasanna-x3c 3 месяца назад

    Thankyou sir

  • @rmj4011
    @rmj4011 3 месяца назад +1

    Namaste sir

  • @sravanthireddy668
    @sravanthireddy668 2 месяца назад

    Sir tet syllabus gurinchi cheppandi

  • @BushanraoPalasi
    @BushanraoPalasi 2 месяца назад

    Namastej school assistants bits all subject s bits telupagalaru

  • @yalamanchilisatyanarayana3944
    @yalamanchilisatyanarayana3944 3 месяца назад

    Sir Sgt Telugu syllabus alaa chadavaalo konchem cheppandi sir please

  • @bhavanikaligatla6482
    @bhavanikaligatla6482 3 месяца назад +1

    Sir ma telugu చేసిన వారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయొచ్చా.

    • @bhavanikaligatla6482
      @bhavanikaligatla6482 3 месяца назад

      డిగ్రీ లో స్పెషల్ తెలుగు లేదు sir

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  3 месяца назад +1

      MA Telugu చేసి,bed లో తెలుగు మెథడ్స్ కూడా ఉండాలి.అప్పుడు రాయొచ్చు

  • @kanakadurgaadapa979
    @kanakadurgaadapa979 3 месяца назад

    Sir language Pandora kids same syllabus cheppandi Sir

  • @nissythanmai
    @nissythanmai 2 месяца назад

    Tq sir

  • @ThupilipenchalaiahT.penchalaia
    @ThupilipenchalaiahT.penchalaia 3 месяца назад

    Sir ma telugu, and tpt chesanu sir maku sahityam book post cheyagalara

  • @JyothiNirjogi
    @JyothiNirjogi 2 месяца назад

    Sir please sa telugu tet exam ki Emi chadavalo chepandi

  • @arunaranis2652
    @arunaranis2652 19 часов назад

    Good evening sir, Tet 2024 telugu in 97marks came,

  • @messykalivela4702
    @messykalivela4702 3 месяца назад +1

    Sir can you make video about SGT aspirants

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  3 месяца назад

      Sure SGT DSC వారికోసం కూడా ఒక వీడియో చేస్తాను.

  • @gurajalayasin2877
    @gurajalayasin2877 3 месяца назад

    Sir oka small doubt Telugu sa ki nenu apply cheyavacha

  • @johnthimothyjohnthimothi667
    @johnthimothyjohnthimothi667 2 месяца назад

    Telugu sahithya sarvasvam book cost yetha sir

  • @ThupilipenchalaiahT.penchalaia
    @ThupilipenchalaiahT.penchalaia 3 месяца назад

    Sir maku books post cheyagalara madi nellore dirstic sir

  • @NagalakshmiThota-df9vs
    @NagalakshmiThota-df9vs 3 месяца назад

    Sir tet ki kuda syllabus chepandii

  • @JyothiNirjogi
    @JyothiNirjogi 2 месяца назад

    Sir SGT, SA ki tet exam okalage vuntunda

  • @gnaniboss1564
    @gnaniboss1564 3 месяца назад

    meeru online classess chebuthara..sir

  • @KRKEducationals-sm3vv
    @KRKEducationals-sm3vv 3 месяца назад +1

    Bed lo Telugu biology unna vallu Tet lo maths paper rayalaa/social/???rayavachha sir

    • @akiaradya727
      @akiaradya727 3 месяца назад

      Maths and science ani untundi tet ade raayali social tho pani leedu meeku

  • @SSBBRICKS
    @SSBBRICKS 3 месяца назад

    sir nenu bed lo first methodology social tet qualify ayanu second methodology telugu sir pg ma telugu undhi sir nenu sgt telugu postuluki aplly cheyocha sir pls sir reply sir

  • @vajjesridevi6702
    @vajjesridevi6702 2 месяца назад

    2017 lo tet rasina vallu ee dsc ki elijibull unda sir

  • @sandyakraleti8892
    @sandyakraleti8892 3 месяца назад

    Telugu sarvaswam volume unnaiga edi chadavli

  • @aptourismsklm5228
    @aptourismsklm5228 3 месяца назад

    Tq somuch❤ sir

  • @RajeshwariDogga
    @RajeshwariDogga 3 месяца назад

    🎉🤝

  • @mudadlasatyanarayana4529
    @mudadlasatyanarayana4529 2 месяца назад

    Sir neanu b.ed cheasanu Andulo naa method social and Telugu
    Degree Lo special Telugu
    Tet exam social or telugu edi rastey Manchidi
    TGT and PGT rasukovaccha

  • @PanchadabujjiBujji-zh7vl
    @PanchadabujjiBujji-zh7vl 2 месяца назад

    Telugu pandit post luaeni sir

  • @Bindumakam-f8v
    @Bindumakam-f8v 3 месяца назад

    Tgt syllabus cheppandi sir pls language

  • @deepapoola819
    @deepapoola819 3 месяца назад

    Tq sir super. Sir book. Cost, exams cost. Entha sir

  • @mekayamini8996
    @mekayamini8996 3 месяца назад

    మాకు tgt గురుంచి కూడా చెప్పండి

  • @ramakrishnachalla5262
    @ramakrishnachalla5262 3 месяца назад

    Superb sir

  • @thriveni364
    @thriveni364 3 месяца назад

    Sir dsc Sa telugu online classes vunnaya?