గురుకుల 1:2 అభ్యర్థులకు గుడ్ న్యూస్..! సీఎం గ్రీన్ సిగ్నల్..?| CM Revanth Good News to Gurukula
HTML-код
- Опубликовано: 26 окт 2024
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
@TRUESTORIES : / @truestories-f9l
గురుకుల 1:2 అభ్యర్థులకు గుడ్ న్యూస్..!2500 పోస్టులకు సీఎం గ్రీన్ సిగ్నల్..?| CM Revanth Good News to Gurukula | ManaTolivelugu #gurukula #gurukulaaspriants #cmrevanthreddy #Telanaganateacherspost
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RUclips Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయండి
Tspsc JL,DSC ఇంకా ఫిల్ అయ్యాక మిగిలిన పోస్టులలో.... గురుకుల ఉపాధ్యాయ పోస్ట్ నింపాలి..... దీనికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్లిన నా సోదరులకు సోదరినీలకు నా గ్రీటింగ్స్
వైట్ షర్ట్ సోదరుని కి నా సెల్యూట్ 🙏సమస్య ను చాలా బాగా చెప్పాడు.
రిలీక్యూష్మెంట్ ఇవ్వాలి తప్పకుండ. పాపం 1:2 వాళ్ళకి న్యాయం చేయాలి
జైపాల్ రెడ్డి గార్కి గురుకుల అభ్యర్థులను కలిపించినందుకు ధన్యవాదములు
Cm revanth garu దయ చేసి మాకు న్యాయం చేయాలని వెడుకుంటునం
మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సీఎం sir
Plz give relinquishment, down merit list..
CM సార్ ప్లీజ్ 🙏🙏🙏
ఇచ్చేయండి sir సీఎం గారు 🙏🙏🙏
Gurukula School స్కూల్స్లో టీచర్స్ కొరత చాలా ఉన్నది ఎందుకంటే 9210 పోస్టులు ఖాళీ ఉంటే వీళ్ళు ఒక 3,000 నింపింది ఇప్పుడు చాలామంది గురుకుల లో పనిచేసే వాళ్లు వేరే జాబ్స్ కి వెళ్ళిపోతారు మళ్లీ అట్లా పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని అవగాహన చేసుకొని వి 1:2 వాళ్లకు వెంటనే జాబ్స్ లోకి తీసుకోవాలి అప్పుడే స్టూడెంట్స్ కి జాబ్ ఆస్పిరిన్ ఆస్పిరిన్ కి న్యాయం జరుగుతుంది.
C.M మాకు న్యాయం చేస్తారని చెయ్యాలని కోరుకుంటున్నాం.
గురుకుల PET -2017. అభ్యర్థులకు త్వరలో న్యాయం చేయాలని C.M గారిని అభ్యర్తిస్తున్నాం,,🙏
Echaru kada sir
డౌన్ మెరిట్ లిస్టు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలి
Craft మ్యూజిక్ కూడ ఫిలిప్ చేయాలనీ కోరుకుంటున్నాము ప్లీజ్ CM sir గారు 🙏🙏🙏🙏
Court case update information pettandi..
reliquishment court case undhi...కాబట్టి పాత నోటిఫికేషన్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇధి అసలు సమస్య
Justice cheyyandi CM gaaru❤❤
I'm in 1: 2 list. Really I'm very depressed.
దయచేసి అందరూ.... Genral rankaing evamani fight cheyandi✊🏾✊🏾✊🏾✊🏾
చాలా కరెక్ట్ గా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నారు ఇది మన ప్రభుత్వానికి అర్థం అవుతది అని ఆశిస్తున్నాను ప్లీజ్ రేవంతన్న అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తావనే అనుకుంటున్నాను.
WE want reliqushment gurukula sir
Please give relinquishment for gurukula aspirants
So sad they are explaining so well but nobody is responding. When they will implement.
Sir is there any update on gurukula down merit list 😢 ?
మళ్ళీ నోటిికేషన్ వేయాలి హడావిడిగా అన్ని నోటిికేషన్లు ఒకేసారి వేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికషన్లు జాబ్ క్యాలండర్ ప్రకారం వేయాలి
Thanks a lot for every one 🙏 ❤
SA, REGULAR JL fill ayyaka fill chesthe use untadi
Yes
@@sonucreations8766 1స్టేటస్ గవర్నమెంట్ దీనికి ఒప్పుకోవాలి..... దాని తర్వాత... Edi
Yes
Dhayachesi elanti programme chesina please give information chala members vastharu
డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి నిరుద్యోగు లకు న్యాయం చెయ్యాలి
🙏👌👍👏👏
Music, craft results కూడా ఇవ్వండి సార్.
We want downmerit list in gurukula 😢😢 please fill all the notified vacancies
Tq sir and madam
Jai congress
Inka enni days , edo okati cheppachu kada
CM Please give opportunity
ఏది గుడ్ న్యూస్ బ్రో
ఆలు లేదు చూలు లేదు అదేదో పేరన్నట్లు ఉంది వరసా
Gurukula down merit list sir
Next update sir. Monday Kalisi Rakhi kadathannaruga emindi update
Art and Craft postlu Relise cheyandi sir
Dsc Lo art Teacher postulu Vaiyaledhu Saparet vaiyali ani ashistunam sir
General Ranking list kavali
Excellent
CM Sir plz give relinquishment
Gurukula lo vachi na vari ni dsc lo ki permission evvaddu sir...oka daggara vachaka...enko Danilo enkokkariki avakasam evvandi
You are right.chadivinavallake kada vastayi@srinivasamidala1617
WE want down merit list reliqushment gurukula sir
Revanthanna ni kallu mokkutham anna dayachesi gurukulalo down merit list evvandi annaa plz annna ma pedha brathukulu maruthayi annaa
CM Revanth Reddy gaaru arhulaina nirudyogulanu ardam cheskune nijam Aina Nayakudu ani anukuntunnam......
Gurukula pet 2o17 1:1rejult pettandi pease🙏🙏
Please take into consideration view of 1:2 aspirants.
👍🙏🙏🙏🙏
Give down merit list please
Please do justice immediately CM Revanth Reddy Garu
Do justice CM sir
Gurkulas lo down merit list and relinquishment ivvali
Cm sir please give down merit list and save 3000 families from financial crises.
Good move
We want down merit list
Plz give down merit list
Excellent cm sir
Please follow down merit lis🎉🎉t
CANCEL ❌❌❌❌ GO 46 SIR PLEASE SAVE MERIT STUDENTS
Revanth anna meeru CM aina roju ma sonta anna CM ainatluga santoshinchamu maku downmerit list iste memu mimmalni ma jeevitantam devudila poojistam please anna down merit list ivvandi
Sir please gurukul relinquishment ivvali
Good news annaru upto now em ledu
CM garu please give me down merit list sir 🙏🏻🙏🏻🙏🏻
రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్న గెస్ట్ టీచర్స్ టెర్మినేట్ ఐ అయినవారు డెమో లేచారు టెర్మినేట్ కాని వారు టెర్మినేట్ అయిన వారు మధ్య పెద్ద వార్ నడుస్తుంది
ఈ దెబ్బతో గెస్ట్ ల పని ల ధమాల్
మన పెద్దన్న మ నసు ఉన్న అన్న 😂
we want down merit list
CM sir please think on our issue.we are so much suffering sir. please implement down merit in gurukula sir
ఇది న్యాయమైన డిమాండ్ ఏ
Sir maa marks chepte baguntundi
First grl ivvamanadi sir
Down merit list sir 😢😢😢😢😢
Plz sir down merit list vallaki nyayam cheyandi sir
Please give down meritlist sir🙏🙏
Update information leda sir
Revanthanna dayachesi ma gurukula lo reliqwishmnt dayachesi ichhi ma kutumbalani adukogalaru,
Plz, operate down merit list in gurukula jobs and fill all the jobs without backlog
CM sir... Please follow down the merit list in Gurukula recruitment.
Down merit list pettali
Gurukula drawing art exam re conduct chayandi
మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము
Bangaru thalli mee asha neraverali ra
Gurukula down merit list & relinquishment ivali.
CM sir please give the down merit list
Cm anna maku manchi gift ఇవ్వండి pls
We want" general raking list" ✊🏾✊🏾✊🏾
Please down merit
కష్టం
New notification Aina ichhi fillup cheyandi
re notification cunducting all are equally will write exam 🎉
Back lack lekunda fill cheste chala nyam cheste better
legal issues enduku vastayi. down merit list ivvaledu daniki legal issues raleda. total posts fill chestene andariki nyayam jaruguthundi
Raksha bandam sardarbbamga maku ee gift ivvandi
Please follow the down merit
Please follow down merit
Emi caption pedutaru raa
Please follow down merit list😢
2 nd list unntutundha
Dsc and tspsc ke em chayaley enka meku em chasathadhu
Please sir maku jobs ivvandi, chala kastapadi exams rasam
Down merit list eyyadam valla chala mandiki jeevitham vastandi
సీఎం కలిసినడా
ఒక్కసారి పూర్తి వీడియో చూడు బ్రో తెలుస్తుంది.......... 👍