అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కోదండరాం శుభవార్త| MLC Kodandaram On Outsourcing Employees | ToliveluguTV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 167

  • @ashokbarupati216
    @ashokbarupati216 9 месяцев назад +38

    కోదండ రామ్ గారు మీరు బాగా ఆలోచన చేశారు... Tq🤝🏻🤝🏻🤝🏻సార్

  • @ashoka9583
    @ashoka9583 9 месяцев назад +22

    Sir Plzz Out sourcing వాళ్ళ గురించి CM గారి దృష్టికి తీసుకెళ్లండి

  • @CilpakaNarender-xg7vo
    @CilpakaNarender-xg7vo 9 месяцев назад +24

    అవుట్ సోర్సింగ్ విధానం పైన కోదండరాం సార్ మాట్లాడిన విధానం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు సార్❤

  • @ManneprakashRaoManneprak-un9se
    @ManneprakashRaoManneprak-un9se 9 месяцев назад +12

    థాంక్యూ సార్ మీరు మంచిగా మీ ఆలోచన చేయండి తీరు బాగుంది కాంట్రాక్ కంపెనీలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి గవర్నమెంట్ ఇచ్చే నేరుగా కార్మికులకు చెల్లిస్తే బావుంటుంది

  • @banthilal2050
    @banthilal2050 9 месяцев назад +8

    కోదండరాం సార్ మీరు చాలా బాగా ఆలోచనా చేసారు మాలాంటి అమాయకుల గురించి, ఔట్ సోర్సింగ్ వాళ్ళకు మీరు మేలుచేసినట్టు అవుతారు ఇదిమాత్రం చేయండి సార్ కొన్ని కంపెనీళ్లలో 7నెలలు దాకా జీతాలు రాదు సార్ మా జీవితంతో చెలగాటం ఆడుతారు సార్ మీరు మంచి నిర్ణయం తికున్నారు సార్ 💯💯💯🙏🙏🙏

  • @keshavpandu5877
    @keshavpandu5877 2 месяца назад +1

    నిజాం చెప్పారు సార్ 🙏🙏💯 కర్రెక్ట్

  • @KommuNagaraju-u8n
    @KommuNagaraju-u8n 9 месяцев назад +3

    Super 👍 sir Great job chala baga matldarau my Lord 👌👌👌💯💐🙏💖✊💪✊✊✊కోదండరాం sir

  • @ShilamAruna-dh3go
    @ShilamAruna-dh3go 9 месяцев назад +5

    Tq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq so much tq

  • @MERGUSUMALATHA-d8r
    @MERGUSUMALATHA-d8r 9 месяцев назад +12

    Tq sir....outsourcing vallaki nyayam chepinchandi sir ......regular contact ina ...kavali sir ..asal agency valle vaddu .4 mnths salaries raledhu ..enka

  • @abexplorerin
    @abexplorerin 2 месяца назад +2

    కాంట్రాక్టు ఉద్యోగుల రేగులరిసషన్ ఇంకా కొందరికి చేయవలసి ఉంది వెంటనే GO ప్రకారం అందరిని రెగులర్ చేయాలి.

  • @bshanker972
    @bshanker972 9 месяцев назад +18

    Out sourcing employees nu regular cheyalni manavi sir

  • @k.anilkumar6170
    @k.anilkumar6170 8 месяцев назад +2

    మీ లాంటి విద్యావంతులు ఆలోచన ఉన్న మేధావులు సామాన్యుల గురించి అలోచించె వారే ఈ ప్రభుత్వానికి కావాలి.

  • @sureshboda2731
    @sureshboda2731 9 месяцев назад +4

    నిజానికి చాలా వరకు అదే జరుగుతుంది సార్. కేసీఆర్ గవర్నమెంట్ లో నిర్వహించిన మిషన్ భగీరథ లో తెలంగాణ రాష్ట్రమంతట 15000 మందిమి కార్మికులం పని చేస్తూఉన్నాం సార్ మా పైన ఈ కాంటాక్ట్ వాళ్ళ పెత్తనం చాలా ఉంది. మీరు చెప్పినట్లు గానే సాలరీ విషయంలో పిఎప్ విషయంలో చాలా దోపిడీ జరుగుతుంది.ఎలాగైనా మీరే మా గురించి కుాడా స్పందిస్తారని కోరుతున్నాం సార్ దన్యవాదాలు.. 🙏🙏

  • @prabhab3498
    @prabhab3498 9 месяцев назад +1

    Sir meku chala thankyou sir

  • @JaipalPasula
    @JaipalPasula 9 месяцев назад +3

    థాంక్స్ సర్

  • @JaipalDavane
    @JaipalDavane 9 месяцев назад +4

    సూపర్. సార్

  • @nagarajumaheshwaram9475
    @nagarajumaheshwaram9475 9 месяцев назад +16

    నిరుద్యోగులు అన్ని గమనిస్తూనే ఉన్నారు

  • @nainilaxman8444
    @nainilaxman8444 9 месяцев назад +2

    Super sir, మీ నిర్ణయం చాలా బాగుంది, దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళండి సార్.

  • @koushikvanga9467
    @koushikvanga9467 8 месяцев назад +4

    సాలరీస్ కూడా 6మంత్స్ అయిపోయింది ఇంతవరకు లేదు సార్ కొత్తగూడెం లో దారుణంగా ఉంది సార్ ఒక సారి ఆలోచించండి sir🎇

  • @irpakoteswararao5699
    @irpakoteswararao5699 9 месяцев назад +3

    Super sir govt drustiki tisukellandi sir plz save out source employees

  • @jkmusicsiddipet1606
    @jkmusicsiddipet1606 9 месяцев назад +2

    తెలంగాణ హౌసింగ్ ఔట్ సోర్చింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించిన వారిని మళ్ళీ విధుల్లో తీసుకోవాలి

  • @banothyugender8706
    @banothyugender8706 9 месяцев назад +7

    Really wonderful massage sir💐💐💐

  • @annapoornaannapoorna9278
    @annapoornaannapoorna9278 9 месяцев назад +2

    Super sir meeru. Samana paniki samana vethanam ivvali ani cheppalesu.

  • @funnyvideos-ol4hk
    @funnyvideos-ol4hk 9 месяцев назад +6

    మిషన్ భగీరథ కార్మికుల గురుంచి కూడా చెప్పడి సార్

  • @rajlathan6456
    @rajlathan6456 9 месяцев назад +2

    Sir maku 4 months nunchi salari raledu...me alochana chala bagundi...modatiga eee agency's lu tholigi povali...neruga govt te maku salarilu evvali...salarilu adigithe bediristhunnaru....panilonuchi thisethamantunnaru...sirrr

  • @gudupuapparao1857
    @gudupuapparao1857 9 месяцев назад +1

    Yes sir
    Thanks sir🙏

  • @vijaykumarsurigi6008
    @vijaykumarsurigi6008 9 месяцев назад +1

    Thank you Sir ❤

  • @Sai8945
    @Sai8945 8 месяцев назад

    Thsnk you sir...regular cheyandi outsourcing employees...present salary is low ..

  • @mesupraneeth1005
    @mesupraneeth1005 9 месяцев назад +1

    Exlent.sir.

  • @vishlavathnaresh4762
    @vishlavathnaresh4762 9 месяцев назад +1

    Right 100%

  • @KishoreRamtenki
    @KishoreRamtenki 9 месяцев назад +2

    TQ sir

  • @mskavitha4790
    @mskavitha4790 9 месяцев назад +1

    Tq so much sir

  • @someshgoud5867
    @someshgoud5867 9 месяцев назад +1

    మిషన్ భగీరత కార్మికుల గురుంచి కూడా ఆలోచించండి సార్

  • @rathoddigamberrathoddiga-fw4qm
    @rathoddigamberrathoddiga-fw4qm 9 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏tq sir కోటి కోటి ప్రణం sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarluchinigiri4420
    @venkateswarluchinigiri4420 9 месяцев назад +1

    Supar sir

  • @SravanAkula-m8n
    @SravanAkula-m8n 9 месяцев назад +2

    మీ ఆలోచన మంచిది సార్

  • @veerannaveeranna9831
    @veerannaveeranna9831 9 месяцев назад

    Great thinking sir

  • @denavenimahesh2702
    @denavenimahesh2702 5 месяцев назад

    It's very good decision sor

  • @maheshchekkapally5945
    @maheshchekkapally5945 2 месяца назад

    కోదండరాం గారు మీరు ఉద్యోగులకు న్యాయం చేస్తానని వారి ద్వారా అధికారంలోకి వచ్చారు అదేవిధంగా వీరందరూ మీకు ఓట్లు వేసి మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించుకున్నారు దయచేసి మీరు వీరికి అండగా నిలబడి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి అర్హులైన ఉద్యోగులందరికీ మీరు రెగ్యులరైజేషన్చేసేలాగా అలాగే వారికి అలవెన్స్ కూడా అన్ని రకాలుగా అందేలాగా చూడాలని కోరుకుంటున్నాము

  • @durgappagarihari6725
    @durgappagarihari6725 3 месяца назад

    Outsourcing/contract regular cheyandi

  • @ennamarunkumar1621
    @ennamarunkumar1621 6 месяцев назад

    Super speaking sir

  • @venkateshamuka9756
    @venkateshamuka9756 8 месяцев назад +2

    ఏ ఏ డిపార్ట్మెంట్ వారు ఉంటారు

  • @kadamdevidas7835
    @kadamdevidas7835 9 месяцев назад

    Super

  • @sathishmacharla8576
    @sathishmacharla8576 9 месяцев назад +2

    Ops ఔట్ సొర్సింగ్ పంచాయతీ సెక్రటరీ ల గురించి కూడా cm నీ అడగండి సార్

  • @jyothithodupunuri6519
    @jyothithodupunuri6519 9 месяцев назад

    Super sir

  • @v.raghavendhargoud4531
    @v.raghavendhargoud4531 2 месяца назад

    ఈ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి

  • @Srujan008-j9e
    @Srujan008-j9e 5 месяцев назад

    Tq sir thondharaga cheyandi sir

  • @maneshvarun3198
    @maneshvarun3198 4 месяца назад

    Sir మీలాంటి పెద్దవాళ్ళు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీకి అడ్డు కట్ట వేయండి. వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఇట్టి విశయన్ని సీఎం. దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారo చెయ్యాలని వాళ్ళ తరపునా కోరుతున్నాం .

  • @RKINFO-gp9zr
    @RKINFO-gp9zr 9 месяцев назад

    Superb..

  • @LavanyaPochammala
    @LavanyaPochammala 9 месяцев назад

    Super sar

  • @ramulugoud2203
    @ramulugoud2203 9 месяцев назад

    Good sir

  • @ashokjangiti2795
    @ashokjangiti2795 9 месяцев назад

    Correct problems chepparu sir👌

  • @shivaji877
    @shivaji877 9 месяцев назад +1

    కోదండ రామ్ గారు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత ఖస్టపడిటే వస్తుందో తెలుసు.మాయందు దయవుంచి CPS ను రద్దు చేయమనండి ప్రభుత్వం సానుకూలంగా వున్నదని చెబుతున్నారు మీరు కొంచెం పట్టించుకోండి SIR

  • @prasadkumar2290
    @prasadkumar2290 9 месяцев назад

    Correct sir

  • @jyothsnauppena
    @jyothsnauppena 9 месяцев назад

    Please regularize outsourcing employee

  • @rakeshpolasa4731
    @rakeshpolasa4731 8 месяцев назад +1

    Forest department wachars ni kuda regular cheyandi please

  • @shankarnayak2994
    @shankarnayak2994 9 месяцев назад +1

    Cm Revanth Reddy Garu please 🙏 Regularize permanent our Telangana State Home Guards and please 🙏 merge Home Guards services into police department and justify 16000 HOME GUARDS

  • @Premrajhasde358
    @Premrajhasde358 2 месяца назад

    Meru correct annaru sir🙏🙂... Maa.. rtc lo home gard regular chepayandi sir 😊cm daka teesk veylandi sir 🙏😭

  • @esurender6355
    @esurender6355 9 месяцев назад

    Than q sir

  • @yenkysrinivasrao5150
    @yenkysrinivasrao5150 9 месяцев назад

    Good news🎉🎉🎉🎉🎉 correct🎉

  • @CilpakaNarender-xg7vo
    @CilpakaNarender-xg7vo 9 месяцев назад +3

    ఏండ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తూ బతుకుని వెళ్లి తీస్తున్న మా బ్రతుకులు మారడం లేదు ప్రత్యేక తెలంగాణ వచ్చిన గాని అదే బానిస బతుకులో మావి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేయాలని వేడుకుంటున్నాను

    • @ItIsmad69xxx
      @ItIsmad69xxx 9 месяцев назад

      ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ లో అయితే మరి ఘోరం అన్న. ఆఫీస్ పనితో పాటు కాంట్రాక్టర్లు, రెగ్యులర్ సిబ్బంది వాళ్ళ ఇంటి పని కూడా చేయించుకుంటున్నారు. మా సజ్జనర్ సార్ కి అన్ని తెలుసు, అయిన భీష్ముని పాత్ర వహిస్తున్నారు..

  • @Hashwanth6345
    @Hashwanth6345 9 месяцев назад

    నిజం సార్

  • @bukkanarsimulu2470
    @bukkanarsimulu2470 8 месяцев назад

    ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా మంత్లీ జీతం వెయ్యాలి జీతాలు కూడా పెంచాలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

  • @galimudikavitha6308
    @galimudikavitha6308 9 месяцев назад

    Gourava Sri Gourava Kodansha Reddy Gourava Sar Garulu Dhanyavadhamulu TRS Tolaginchina Houshingh out Shorshu Udyogulanu Vidhulaloki Tisukonddi Gourava Garulaku Dhanyavadhamulu Ussain Padhala Manthati Nagar Kurnool Telangana

  • @megavathmanjula5053
    @megavathmanjula5053 9 месяцев назад

    TQ sir please agency vallaki raddu cheyyali maku 6months nundi salary raledu me alochana chala bagundhi

  • @malothsriram1264
    @malothsriram1264 9 месяцев назад

    Outsourcing vallaki regular cheyandi sir

  • @suryaenagandula6751
    @suryaenagandula6751 9 месяцев назад

    గురుకుల రెసిడెన్సీయల్ సొసైటీ స్కూల్ లో 8సంవత్సరాల నుంచి చేస్తున్న గెస్ట్ టీచర్స్ కి ఉంద్యోగా భద్రత కలిపించండి సార్

    • @suryaenagandula6751
      @suryaenagandula6751 9 месяцев назад

      వాళ్లకి నోటిఫికెషన్స్ పడితే చదివే టైం కూడా ఉండదు.గురుకుల రెసిడెన్సీయల్ స్కూల్స్ ఓపెన్ అయినా దగ్గర నుంచి అందులోనే ఉంటున్నారు కనీసం ఉద్యోగ భద్రత అయినా కలిపించండి..

  • @narshimachary7430
    @narshimachary7430 5 месяцев назад

    అయ్య ఇలా మాట్లాడి 4 నెలలు పూర్తి అయ్యింది. ఇంకేప్పుడు చేస్తారు

  • @pavankumarc8196
    @pavankumarc8196 9 месяцев назад

    Good

  • @venkateshmolumuri
    @venkateshmolumuri 9 месяцев назад

    please outsourcing should be regular

  • @Bharathkumar-fq7tj
    @Bharathkumar-fq7tj 9 месяцев назад +1

    Outsourcing job's parminet cheyali

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 9 месяцев назад +1

    Tq sir. Malanti poor family👪 ki government job chala avasaram undhi sir jobs Ippinchandi sir 🙏 madhi mphw female nursing course Ayipoindhi emaina new posts unte malanti vallu edhuru chusthunna sir please help me🙏😭

  • @anithajadha7316
    @anithajadha7316 9 месяцев назад

    Tqu sir

  • @dhanunjaykokkula4729
    @dhanunjaykokkula4729 9 месяцев назад +2

    PGT TGTs should be fillup with all eligible candidates without spare a post please.....

  • @GopalSingh-jv6jc
    @GopalSingh-jv6jc 9 месяцев назад

    👍

  • @amanchisathish8629
    @amanchisathish8629 8 месяцев назад

    🙏

  • @sunnapuanilkumar6047
    @sunnapuanilkumar6047 3 месяца назад

    Sir all department's ni regular cheyandi sir
    Antidepressants lo ee outsourcing employees unnaru sir please dayacheysi mass maa outsourcing undyogalu regular cheyandi sir

  • @DilipSingh-hm9it
    @DilipSingh-hm9it 9 месяцев назад

    Government hospitals lo pani chestunna ward Boys gurinchi alochinchansi sir kachitanaga. Contract samastaku raddu cheyandi. Regular aina corporation aina cheyandi.. Sir

  • @hanumanthuakar1956
    @hanumanthuakar1956 7 месяцев назад

    🎉

  • @ManneNaveen-v2w
    @ManneNaveen-v2w 3 месяца назад

    Mission bhagiratha valla gurunchi konchem Allochinchandi sir

  • @katrothbhaskar3381
    @katrothbhaskar3381 9 месяцев назад

    Sir me super

  • @koochanagamani8087
    @koochanagamani8087 9 месяцев назад +1

    Anganwadi teacher s gurinchi matladandi sir

  • @s.anjiganesh9784
    @s.anjiganesh9784 5 месяцев назад

    Mission bhagirath gurinchi kuda cheppandi sir 😢

  • @Pravallikabai787
    @Pravallikabai787 9 месяцев назад

    తొలి వెలుగు పత్రిక న్యూస్ కి నమస్కారం మా హోంగార్డుల గురించి కూడా కొంచెం న్యూస్ చేయండి సార్ చాలా కష్టాల్లో ఉన్నాం మాకు జీతం తప్ప వేరే బెనిఫిట్స్ ఏమీ లేవు సార్ ప్లీజ్ మా కోసం న్యూస్ చేయండి సార్ మా కోసం న్యూస్ చేయండి సార్😢😢😢😂😂😂

  • @tejavathsuresh1997
    @tejavathsuresh1997 9 месяцев назад

    ఇట్స్ ట్రూ, sir

  • @bikshamgokenapally6069
    @bikshamgokenapally6069 9 месяцев назад

    3 నెలలు జీతాలు రాక సారూ ముందుగా జీతాలు చెల్లించాలని మనవి

  • @BabuBangari-br5gs
    @BabuBangari-br5gs 9 месяцев назад +4

    కోదాడరాం గురు విద్యా శాఖ మంత్రి గా రావాలి

  • @gaddammanohar8305
    @gaddammanohar8305 9 месяцев назад

    Yes sirsamana paniko samana vethanam ippinchandi

  • @sankuraja3890
    @sankuraja3890 9 месяцев назад

    వేములవాడ రాజన్న దేవాలయం లో దాదాపు 30 మందిమి కాంట్రాక్టు udy 22 సంవత్సరంల నుండి పాన

  • @geethafun
    @geethafun 9 месяцев назад +1

    Correct ga chepparu sir,pf kuda veyatledu ,antha mosamey sir ,help me sir

  • @thirupathikashaveni2192
    @thirupathikashaveni2192 9 месяцев назад

    TQ sir I am working in tsnpdcl lo unmanned ga work chestunanu

  • @TZONE9999
    @TZONE9999 9 месяцев назад

    Sir, Kindly solve our issue also we are working as TSKC Full Time Mentors in Government Degree Colleges please regularise our jobs

  • @anjaiahganderla8693
    @anjaiahganderla8693 9 месяцев назад

    మిషన్ భగీరథ కార్మికులకు వర్తిస్తుంద sir

  • @prashanthpallerla2940
    @prashanthpallerla2940 9 месяцев назад

    మీరు చెప్పిన సమస్యలన్నీ మా మిషన్ భగీరథ లో ఉన్నయి సార్. ప్లీజ్ మా గురించి కూడా కొంచం ఆలోచించండి.... 🙏

  • @shaikmubeen8359
    @shaikmubeen8359 9 месяцев назад

    Correct 💯 chepena sir Agencies rad chaiyali Department contract lu teskali

  • @vuyyalasureshsureshvuyyala5633
    @vuyyalasureshsureshvuyyala5633 9 месяцев назад

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @jahangirmd9953
    @jahangirmd9953 9 месяцев назад +4

    VOA గురించి ఆలోచించడం మంచిది

  • @ChanduKadari2208
    @ChanduKadari2208 9 месяцев назад

    Singareni lo Unna Contract Employees ki Nyayam Cheyandi Sir Please.

  • @javeedpasha3510
    @javeedpasha3510 9 месяцев назад

    We don't want contract or outsourcing system

  • @talanganadhopidi609
    @talanganadhopidi609 9 месяцев назад

    Mission bhagirath kuda permenent cheyandi sir