మన AP సీఎం జగన్ అన్న అందరికి ఎన్నికలు అప్పుడు ఇచ్చన హామీలు నెరవేరుస్తున్నాడు కాని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కి మాత్రం న్యాయము చేయటం లేదు & అసలు పట్టించుకోవడం లేదు 👉జగన్ అన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని మేనిఫెస్టో లో పెట్టారు,అన్ని ప్రచార సభలలో చెప్పారు 👉నన్ను నమ్మి ఓటు వేయండి మీకు న్యాయం చేస్తాను, నేను విన్నాను - నేను ఉన్నాను, మాట ఇస్తే మడిమ తిప్పము అన్నారు అలానే నమ్మి ఓట్లు వేసాము 👉అన్న గెలిచి 4 ఇయర్స్ అయ్యింది ఇంతవరకు హామీ అమలు చేయలేదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు 👉జగన్ అన్న మాకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారో అర్థం కావటం లేదు చాలి చాలని జీతాలు (15,000 rs) తో ఎలా బ్రతకాలి మీరే చెప్పండి, పని ఎక్కువ - జీతం తక్కువ - అన్ని కష్టాలే మాకు 😭 👉అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలు మంది ఎంప్లాయిస్ ఉన్నారు & వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు అన్ని కలుపుకుంటే దాదాపు 10 లక్షలు ఉంటాయి 👉సీఎం గారు ఎన్నికలు సమయం లో మాకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే మళ్ళీ 10 లక్షలు ఓట్లు వేస్తాము తప్పనిసరిగా లేదంటే ఈ సారి వేయము 👉ఒకసారి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆవేదన, వాళ్ళ బాధలు అర్థం చేసుకో జగన్ అన్న 😭🙏
జగనన్న మీఇంట్లో పాచి పని చేసేవాళ్లకు, గేటు కాడ వాచ్మాన్ లకు, తోటమలికి, ఎంతస్తున్నావు, వాళ్ళు పనిచేసే సమయం ఎంత మీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతం ఎంత?మమ్మల్ని మా అధికారులు అనే మాటలు పెట్టె ఇబ్బందులు, భరిస్తూ ఇంకా మీ మీద నమ్మకం తో బ్రతుకుతున్నాము అన్నా మా ఉద్యోగాలు కీ భద్రతని ఇవ్వండి, గౌరవ ప్రధమైన జీతాలు ఇవ్వండి, సమాజం లో మాకు గౌరవం కల్పించండి, మా వయస్సు, కరిగి పోతుంది మా కండలు బలహీన పడుతున్నాయి మా కళ్ళు మీకోసం వెతుకుతున్నాయి,మా చెవులు మీ మాటకోసం వినాలని ఎదురుచూస్తున్నాయి అన్నా, జగనన్న ఆకలితో, ఆశతో, మా భార్య ,పిల్లలు మా తల్లి తండ్రులు,మా మీద ఆధార పడినవాళ్ళు అందరం,అందరం, చేతులెత్తి నీకు దండం పెడుతున్నాము ఆకలేస్తుందన్న అన్నం పెట్టు అన్నా.
NHM health department lo salery increment go echhi.marala 5 days lo salery taggichesela enko go echharu.ekkada e visayam midha adugutamo ani eppudu leni vidamu ga month 1 date ne salerys tagginchi vesesaru😢😢
అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి నాడు ఇంతవరకు ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏ ఒక్కటే న్యాయం చేయలేదు నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట తప్పడు మడమ తిప్పారు
APSRTC lo contract outsourcing vallanikuda regular cheyali sir prathi okkaru jagan anna adhukuntaru ani asatho unnaru andi valla nammakanni gelipinchandi please 🙏
Na peru Pattem Parameswari.nenu 2008 - 2017 varaku Tenali municipal office lo computer oparetor ga work chesanu.TDP parti vallu vachaka tesivesaaru. Ippatiki 5 years nundi akkadakkada job chestunnananna. Mari na peru permanent listlo untundaaa?
ఈ సమస్యను మరలా ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు.... 2014 లో చంద్రబాబు కూడా ఇదే హామీని ఇచ్చి ఏమీ చెయ్యకుండా పోయాడు అధికారంలో వున్నప్పుడు కాబినెట్ sub committee వేసి ఏమీ తేల్చకుండానే con &outS వాళ్ళను నిలువునా మోసం చేసి పోయాడు....cbn చెయ్యకపోయేదానికి జగన్ కూడా ఏదో చేస్తానని చెప్పి అధికారంలో వచ్చారు... ఏమైనా చేశారా అంటే కార్పొరేషన్ చెయ్యడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు మళ్ళీ అదే మోసం.... వీళ్ళ రాజకీయ మరియు అధికారం కోసం ఓ లక్ష మందికి వాళ్ళ కుటుంబాలకు తీవ్రమైన మోసం చేస్తూనే వున్నారు.... ఎవడూ ఏమీ చెయ్యకపోగా ప్రతీ సారీ వీళ్ళ మాటలు విని వినీ దాదాపు 10దేళ్లు ఎదురు చూసి చూసి విసిగిపోయాము.... వీటన్నింటికి ఒకరు ఇప్పుడు మూల్యం చెల్లెస్తున్నాడు, మరొకరు చెల్లిస్తారు
Sir/madam 6 years outsourcing job out ysrcp party fake party ministers waste Jilla collecter waste ysrcp party Adikaramloki vachi contract and outsourcing employees jobs out family kadupu kotaru bay bay ysrcp
Degree College lo Guest Lectures ga ఒక్కక్కరు 10 సంవత్సరాలకు పైగా పని చేస్తున్నాము sir మీరు వచ్చిన తరువాత మా జీవితాలు భాగుపడతాయి అని ఎదురు చూస్తున్నాము sir age bar అయిన వాళ్ళు ఉన్నాము sir మా జీవితాలకు భరోసా ఇవ్వండి sir
Jagan anna ma out sourceing employees dadhapu 200000 employees unnam maku kanisam??? samana paniki samana vethanam ivvu anna plz anna ...ma daggara work ekku cheypinchukuntunnaru ma gurinchi alochinchu anna ...niku runapadi untam ma family s antha
ETV వారికి కృతజ్ఞతలు
Etv variki dhanyavadumulu
Debate pettinandu థాంక్యూ once more please
Contract employees chala chala durbhala paristiti chala chala chala dharunanga vundi
Thank you ETV this program very very thank you so much
ఔట్సోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయాలి
కార్మికుల ఉసురు 😢 తప్పకుండా తగులుతుంది 😢
Yaado kaadhu baath room loney
Outsourcing employees కి 100% అన్యాయం చేసారు....😢😢😢
Thanks sir
Aunu
Yes
Etv variki Manaspurthiga dhanyawadhalu 🙏🙏
A v nageswara rao gari valla APCOS employee ki 9 months salary vachindhi .....salute to AV NAGESWARA RAO GARU
Super sir chala baga adigaaru
ThanksETV
Covidlo pranalaku teginchi cheste outsourcing lo job iccharu kaneesam regular cheste maku nyayam chesunattu avutundi
Thanks to etv, samaana paniko samaana vethanam evvali sir
కొంట్రాక్ట్, అవుట్ షోరింగ్ ఉద్యోగాలు,, కోసం govt తెలియపరిచడం ధన్యవాదములు, 🙏 సార్, అలానే రిగ్లర్ చేసి,
మిగిలినా పోస్ట్స్ తీసి మాకు ఆదుకోండి సార్. 🙏🙏🙏
Contract employees ni regular cheyali
AP GOVERNMENT WASTE OUT SOURCING STAFF NI MOSAM CHASARU
ETV వారికీ మా ప్రత్యేక ధన్యవాదములు
Tqs..sar
Tqs..sar.garuki
Good డిబేట్ please debate once more
Thank you🙏 sir
Plz justice 🙏 out sourcing employees
Aps RTC lo unna outsourcing employees gurinchi pattinchukondii sir
తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ 102 డ్రైవర్స్ శాలరీ మరీ దారుణం సార్ 7870 మాత్రమే బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది మా గురించి కూడా కొంచం పట్టించుకోండి సార్ 😢😢😢
Thank you
E T.V and AV Nageswar Rao Garu ......
Pls regularasation cheyandddi
Sir nenu contract employe ga 20yrs nundi panchayati bill collecter ga and sanitation veedhi lights anni chestunanu.but salary 7000rs
Ohhh super ga chepparu eti dataru bodi mallana antunnadu
Jai Jana Sena party
మన AP సీఎం జగన్ అన్న అందరికి ఎన్నికలు అప్పుడు ఇచ్చన హామీలు నెరవేరుస్తున్నాడు కాని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కి మాత్రం న్యాయము చేయటం లేదు & అసలు పట్టించుకోవడం లేదు
👉జగన్ అన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని మేనిఫెస్టో లో పెట్టారు,అన్ని ప్రచార సభలలో చెప్పారు
👉నన్ను నమ్మి ఓటు వేయండి మీకు న్యాయం చేస్తాను, నేను విన్నాను - నేను ఉన్నాను, మాట ఇస్తే మడిమ తిప్పము అన్నారు అలానే నమ్మి ఓట్లు వేసాము
👉అన్న గెలిచి 4 ఇయర్స్ అయ్యింది ఇంతవరకు హామీ అమలు చేయలేదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు
👉జగన్ అన్న మాకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారో అర్థం కావటం లేదు చాలి చాలని జీతాలు (15,000 rs) తో ఎలా బ్రతకాలి మీరే చెప్పండి, పని ఎక్కువ - జీతం తక్కువ - అన్ని కష్టాలే మాకు 😭
👉అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలు మంది ఎంప్లాయిస్ ఉన్నారు & వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు అన్ని కలుపుకుంటే దాదాపు 10 లక్షలు ఉంటాయి
👉సీఎం గారు ఎన్నికలు సమయం లో మాకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే మళ్ళీ 10 లక్షలు ఓట్లు వేస్తాము తప్పనిసరిగా లేదంటే ఈ సారి వేయము
👉ఒకసారి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆవేదన, వాళ్ళ బాధలు అర్థం చేసుకో జగన్ అన్న 😭🙏
జగనన్న మీఇంట్లో పాచి పని చేసేవాళ్లకు, గేటు కాడ వాచ్మాన్ లకు, తోటమలికి, ఎంతస్తున్నావు, వాళ్ళు పనిచేసే సమయం ఎంత మీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతం ఎంత?మమ్మల్ని మా అధికారులు అనే మాటలు పెట్టె ఇబ్బందులు, భరిస్తూ ఇంకా మీ మీద నమ్మకం తో బ్రతుకుతున్నాము అన్నా మా ఉద్యోగాలు కీ భద్రతని ఇవ్వండి, గౌరవ ప్రధమైన జీతాలు ఇవ్వండి, సమాజం లో మాకు గౌరవం కల్పించండి, మా వయస్సు, కరిగి పోతుంది మా కండలు బలహీన పడుతున్నాయి మా కళ్ళు మీకోసం వెతుకుతున్నాయి,మా చెవులు మీ మాటకోసం వినాలని ఎదురుచూస్తున్నాయి అన్నా, జగనన్న ఆకలితో, ఆశతో, మా భార్య ,పిల్లలు మా తల్లి తండ్రులు,మా మీద ఆధార పడినవాళ్ళు అందరం,అందరం, చేతులెత్తి నీకు దండం పెడుతున్నాము ఆకలేస్తుందన్న అన్నం పెట్టు అన్నా.
Antha respect vadhamma
ఉద్యోగ భద్రత అసలు బాగాలేదు
😅😅th😅ank😅etv😅
NHM health department lo salery increment go echhi.marala 5 days lo salery taggichesela enko go echharu.ekkada e visayam midha adugutamo ani eppudu leni vidamu ga month 1 date ne salerys tagginchi vesesaru😢😢
Paripalanasharigalidu
Congress party ravali
అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి నాడు ఇంతవరకు ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏ ఒక్కటే న్యాయం చేయలేదు నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట తప్పడు మడమ తిప్పారు
APSRTC lo contract outsourcing vallanikuda regular cheyali sir prathi okkaru jagan anna adhukuntaru ani asatho unnaru andi valla nammakanni gelipinchandi please 🙏
హోంగార్డ్స్ కూడా ఏమీ లేదు సర్ తెలంగాణ కన్నా1000 ఇష్టమన్నాడు ఏమీ లేదు
👌
Corporation lo chesthunna contact employees valla gurunchi kuda alochinchandi😢
అయ్యా ఎన్ని మాట్లాడినా వాళ్లయితే చేసేది ఉండదు మా బతుకులు ఇంతే
ETV ki thanks 🙏, outsourcing employees ki anyayam chesindi ee present government
Na peru Pattem Parameswari.nenu 2008 - 2017 varaku Tenali municipal office lo computer oparetor ga work chesanu.TDP parti vallu vachaka tesivesaaru. Ippatiki 5 years nundi akkadakkada job chestunnananna. Mari na peru permanent listlo untundaaa?
ఈ సమస్యను మరలా ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు.... 2014 లో చంద్రబాబు కూడా ఇదే హామీని ఇచ్చి ఏమీ చెయ్యకుండా పోయాడు అధికారంలో వున్నప్పుడు కాబినెట్ sub committee వేసి ఏమీ తేల్చకుండానే con &outS వాళ్ళను నిలువునా మోసం చేసి పోయాడు....cbn చెయ్యకపోయేదానికి జగన్ కూడా ఏదో చేస్తానని చెప్పి అధికారంలో వచ్చారు... ఏమైనా చేశారా అంటే కార్పొరేషన్ చెయ్యడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు మళ్ళీ అదే మోసం.... వీళ్ళ రాజకీయ మరియు అధికారం కోసం ఓ లక్ష మందికి వాళ్ళ కుటుంబాలకు తీవ్రమైన మోసం చేస్తూనే వున్నారు.... ఎవడూ ఏమీ చెయ్యకపోగా ప్రతీ సారీ వీళ్ళ మాటలు విని వినీ దాదాపు 10దేళ్లు ఎదురు చూసి చూసి విసిగిపోయాము.... వీటన్నింటికి ఒకరు ఇప్పుడు మూల్యం చెల్లెస్తున్నాడు, మరొకరు చెల్లిస్తారు
Medical and health department lo chala ghoralu jaruguthunnay
These paid debate fellows, has not made any comments during the period of Cbn. One should appreciate regularisation.
Vagdhanalu neraverchakapote rajakeeyanakulanu recall chese bhadhyata through by people or byhigh court that is the only solution.
❤❤❤❤
Sir/madam 6 years outsourcing job out ysrcp party fake party ministers waste Jilla collecter waste ysrcp party Adikaramloki vachi contract and outsourcing employees jobs out family kadupu kotaru bay bay ysrcp
ETV vaariki ma kruthagnathalu
Sir మేము Housing డిపార్ట్మెంట్ కుడా ఉన్నాము సార్ ఈటీవీ వారికీ సెల్యూట్ సార్.
Degree College lo Guest Lectures ga ఒక్కక్కరు 10 సంవత్సరాలకు పైగా పని చేస్తున్నాము sir మీరు వచ్చిన తరువాత మా జీవితాలు భాగుపడతాయి అని ఎదురు చూస్తున్నాము sir age bar అయిన వాళ్ళు ఉన్నాము sir మా జీవితాలకు భరోసా ఇవ్వండి sir
Avunasru...nanu..judeshilo..out.sorusulo..chsunanu..saru...samanna....ameladu..sar...elthu..cadulu.kudalavu..
Evvaru esari ootu veyaru
E (ycp)Govt contract employees ni regular chestamani cheyakunda niluvuna mosam chesindi
chandrababu kuda anthe
Nhm గురించి మాట్లాడండి సార్
🙏🙏
Upadi hami padakam lo Pani chese vallam sir ,chali chalani jitalu sir mammalni kuda pattinchukondi sir
🙏
Apcos ku variki nayam cheyandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏
What about out sourcing employees ....
ఎలక్షన్ వచ్చింది ఏమి చేయగలడు ఏమి లేదు,
Tdp government కూడా ide ketagiri amalu చేస్తూ ఎవరూ న్యాయం cheyyaledu
Control electric outsoursing employee gurinch alochana chyyanna Anna plz
. CRP లకు రెండు సార్లు పెంచారు సార్
ఆమాటలు అడిగే నైతిక విలువలు మీకు లేదు. ఆ హక్కు లేదు.
Vidyut employees same sir
Phc lo ayithe chala ghoram banisa bathukulu 143go petti leave lo off lu lekunda chala ghoraga doctors treat chestunnaru
Thankyou sir, etv
Jagan anna ma out sourceing employees dadhapu 200000 employees unnam maku kanisam??? samana paniki samana vethanam ivvu anna plz anna ...ma daggara work ekku cheypinchukuntunnaru ma gurinchi alochinchu anna ...niku runapadi untam ma family s antha
Nhm contract salary panche malli thagencharu edhi chala a😢😢😢 bhadhaksram
Police dept lo unna outsourcing vallaki kuda prc apply cheyledu sir
Please debate again in this july
Sir namaste part time employ salary 4000thousend matrame
Hey, do you know meaning of contract?. Regularisation of contracts is against to Indian Constitution.. Follow Indian constitution property 👍🙏🏻
12yearsnunchi workchesthunnam inthavaraku responce ledu
chandrababu hayamlokuda anthe
Cheppimdhi vakhati జరిగేది ఒకటి...
APS.RTC.Sir
15000 velu salary 2200gst amount
Moral values patinche nayakulaku aa viluvalu telustayi,Andariki teliyavu.
Manchiga salary tiskuntunna regular govt employees salary penchadaniki roju gantalu gantalu prc meeting ani charchalu jaruputharu, alantidi okka meeting ayina pettara contract employees salary penchatam kosam, inka chepalante regular govt employees ycp govt ki against ga vunnaru kani mimalne nammi anyakam ki guri ayina contract employees inka mimalne nammuthunaru inka few months time vundi kada elections ki emaina regularise chesi brathukulu marusthademo ani, kani miru matram patinchukotle.
Good 👍👏
Eppudu contact outsourcing employees me nirnayyam enti meru me families machiga buddi cheppali
చల దరునం
అసలు క్వశ్చన్స్ ఇవేనా అడిగేది..?
Please anchor garu varini matladanivvandi.... Andhuku meeru madyalo apautharu
Jagan vest 🎉
E CM garu ade cheopatu
Wav perugoppa uru dibba
So thankful
1:35
Cm. Nikku నాయమెన
KGBV CRT ski TDP penchina salaries
Sir ma sarvice 30 yerars sir dhayachesi salry penchandy
Part time contegent
Mlhp lu no salary
Part time instructors ki 2017 lo TDP పెంచిన జీతాలే
chandarababu em haami ivvagaladu ela naamdam adi maatladara
Tq sir
Regular valla mootalu tiskuni manalni pattinchukodam ledhu unions maarali first
👏👏👏