TDP Rythu Poru | Jagam Peta | అన్నదాతలను వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని TDP ఆరోపణ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • అస్తవ్యస్థ విధానాలతో అన్నదాతలను వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తోందని....తెలుగుదేశం ఆరోపించింది. సాగుతో పాటు అనుబంధ రంగాలనూ నిర్వీర్యం చేశారని....అందుకే రైతులు క్రాప్ హాలీడేల బాట పట్టారని తెదేపా నేతలు ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెట్టి.....అన్నదాతల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిని రైతులు ప్రతిఘటించాలని కోరిన తెలుగుదేశం నేతలు.....అధికారంలోకి రాగానే స్వామినాథన్ సిఫార్సులను ఆమోదించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు.#EtvAndhraPradesh
    #LatestNews
    #NewsOfTheDay
    #EtvNews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 3

  • @YVRao-bq8ih
    @YVRao-bq8ih 2 года назад

    అధికారం లోకి రాగానే వాగ్దానాలు మరిచి పోతారు.
    వాగ్దానాలు ఆచరణ నిర్లక్ష్యం కు గురవుతున్నాయి.

  • @Aravind0393
    @Aravind0393 2 года назад

    Jai TDP ✌️ Jayaho BC ❤️
    Jaya Jayaho Raithanna 🙏

  • @_callme3124
    @_callme3124 2 года назад

    _జాతకం_ _చెప్పబడును_ _మానవ_ _జీవితంలో_ _జరిగే_ _ఎటువంటి_ _సమస్యకైనా_ _పూర్తి_ _పరిష్కారం_ _ఫోన్_ _ద్వారా_ _చెప్పబడును_ _చూపబడును_ _వశీకరణం_ _చేయబడును......