సృష్టి రహస్యం ఇదే..| Sadhguru Sri Prabhakar ji Exclusive Interview | Secrets Of Bad And Good Persons
HTML-код
- Опубликовано: 10 сен 2024
- సృష్టి రహస్యం ఇదే..| Sadhguru Sri Prabhakar ji Exclusive Interview | Secrets Of Bad And Good Persons
@SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada
మంచిగా నిద్రపోయేవాడే అదృష్టవంతుడు
శ్రద్ధ గా వినేవాళ్లకి మీరు చెప్పేది అర్థం అవుతుంది. ఏదో లే అనుకునే వాళ్ళకి అర్థం కాదు.
Thank you మంచి జ్ఞానం వివరించారు
I go
😊😊😊 8:56 8:56 😊😊
Lllllllllllllllllllllllllllllllllllll you have to 😮😮😂😮😮😂😮😂😂
@@unamani1ಆಆಅಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆ@ಆಆಆಆ@@❤ಆಆ3ಅ
@@unamaniಆಆಆಆಆಆಆಅಱ್ಱ್ಱ್ಱ್ಱ್ಱ್ಱ್1ಱ್@ಆ@ ೦ 😂😂222😂ಱ್ಪ್ಱ್ಪ್ಱ್ಪ್q ಎಎ ಙ್ಮ🎉ಝಝಝೋಝಝ.
ఈ సృష్టిని దేవుడు మనకి చాలా అందంగా డిజైన్ చేసి ఇచ్చాడుసృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది.కేవలం దానిని మనిషే దుర్వినియోగం చేస్తున్నాడు.కేవలం మనిషే మనిషిని దోచుకుంటున్నాడు చుట్టూ వనరులను దోచుకుంటున్నా
అధ్బుతమైన వ్యాఖ్యానం గురువు గారికి శత కోటి నమస్కారాలు
నేను ఎంత మంచిగా ఉన్నా కూడా కష్టాలు ఎందరికో సహాయం చేశాను డబ్బులు కానీ బట్టల్లు కానీ అన్నీ మా నాన్నగారు కూడా భోజనులు డబ్బులు gold ఆస్తి ఇచ్చారు దేవాలయం కూ విరాళాలు ఇచ్చారు పేదలకు సహాయం చేశారు పెళ్లి చేశారు శత్రువులు కూడ మేము హాని చేయలేదు సహాయం చేశాం .. మాకూ అన్యాయం మోసం చేసిన వాళ్లను కూడా ఏమి చేయకుండా వాళ్లకు కూడా సహాయం చేసినాము.. ఇన్ని చేసినప్పుడు కూడా మాకే కష్టాలు కనిళ్ళు బాధలు స్వామి.. మా నాన్నగారు కూడా లేరూ చనిపోయారు.. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకుండా నాకు పెళ్లి కాకుండా నాకు job లేకుండా చాలా కష్టాలు పడుతున్నాం ఇన్ని help చేసినాము ఆ దేవుడు మాకూ మంచి చేస్తే మంచి చేయవచ్చు గా స్వామి
Nenu kooda same situation face chesthunnanu manchi rojulu epppudu vasthayo
బొచ్చెం గాదు..... నీ help మానవత్వం లాగా చూడాలి గాని....ఎదో పుణ్యం... తోటకూర ఏంట్రా ఈ యాపారం 😂😂
Meeru ippudu em chestunaru sister
Naaku ideh bada. Chinnappati nundi paduthoone unnanu
Hussainvali. Talkd
గురువు గారు జ్ఞానోదయం అయింది కోటి నమస్కారం
ఆనందం అనేది ఆత్మకు సంభంధించింది 🙏
చాలా బాగా చెప్పారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ రామ్
అద్భుతమైన మనో ప్రజ్ఞ, మీ దివ్యతకు నా నమస్కారం.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Excellent said 🎉
Excellent ga explain chesaru jai gurudev
Very good explanation 👏 👌 👍
గురువుగారు జ్ఞానోదయం అయింది కోటి రత్నాల వీణ పాదాభివందనాలు తో హృదయపూర్వక కృతజ్ఞతలు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ధన్యవాదములు🎉❤
correct ga cheparu guruvu garu
Sukaniki,santhosham,Anandham. Vevarana adbhutham Guruvugari vandanam,,👏🌺🌺
Excellent, words 🙏💐
Guruji chaala arthamayyetattu vivarinchaaru vandanaal
🙏🙏🙏చాలా చక్కగా వివరించారు గురువుగారు
Your a brilliant👍
Good Answer
Hara hara Maha Deva
Very good explanation
Excellent and impatient video
Amazing and great video 🙏
కలియుగం లో అంతా మాలాంటి మంచి వాళ్లకే కష్టాలు ఉన్నాయి
You just feel
You are good person
But you are innocent person
U don't have any awareness on life
Adbhutamaina gnana bhoda🙏
Good topic
I may. Other but good and realty explained thank u
ధన్యవదలు స్వమిజి
Superb. Guruji
Happytoseegurijispreachings
Good explanation and easy methods sir 🙏💐🌹🙏
Keep watching
అద్బుతం గురూజీ జై శ్రీరామ్💐💐
Chala chala baga chepparu guruji
Supper gurvu garu.
Jeevitha paramardham, sri gurubyo namaha, blissful and lucky to listen your words gurudev ❤😊 with lots of gratitude, respect and love🙏🙏🙏
సంతోషము ఉన్న వాడికి ఆనందము ఉండదు.
రోగము.అస్వస్థత.
Super tanks Amma
Excellent swamy
బగా చెప్పారు నాకు వున్న సందేహం పోగొట్టారు గురు గారు
గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించడం ఎంత వరకు సమంజసం
Chesina appu nuvve theerchali
🙏🙏
పరిణామ క్రమము నకు అవరోదములు కలుగ అవతార మెత్తుచూ అడ్డు తొలగించేవయా🙏🙏🙏
స్వామిజి 7 లోకాలు అంటే 7 రకాల గ్రావిటీలు
భూమినుండి ఈ పాలపుంత అంచులవరకు వున్న గ్రావిటీలు 6
1) భూమి - భూ లోకం
2) చంద్రుని - భువర్లోకం
3) సూర్యుని పరిధి - సువర్లూకం
4) స్వర్గలోకం - మహాలోకం
5) - జనః లోకం
6) - తపో లోకం
7వది అనగా పాలపుంత దాటివెళ్తే అనంతం, అదే సహస్రారం అదే ఒక్కటి, సత్యం, మార్పులేనిది
సనాతన వేదిక్ సైన్స్ ప్రకారం బ్రహ్మాండం అంటారు. అలాగే నేటి
మోడరన్ సైన్స్ ప్రకారం పాలపుంత, గెలాక్సీ అంటారు.
అనంతమైన విశ్వంలో బిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు వున్నాయి అని మోడర్న్ సైన్స్ చెబుతుంది.
అలాగే అనంతమైన విశ్వంలో కోట్లకొలది బ్రహ్మాండాలు వున్నాయి అని వేదిక్ సైన్స్ చెబుతుంది.
రెండిటి మధ్య సారూప్యత ఆలా ఉంది.
//చిదానంద రూపః శివోహం శివోహం //
Anchor expressions super
Guru vu garu super cheparu
🙏🤚🤚
గురుభ్యోనమః 🙏🙏🙏🙏
Namaskar swami
😊😊😊 supar guruji.
Guruvugarikipadabhuvondanalu
Tqanchor
🎉🎉🙏👌
Yes sir good 👍👍
Swamiji Garu,ma,nirupama Medam gariki konchem, Respect estu matladandi
Neevu,neevu antu matladutunnaru,edhi karectena,nirupama Garu
Meeru,meeru anukuntu questions vestundi,meeru nalugu muchhatlu cheppagane
Nene goppa Ani anukuntunndu
AA gadham enduku,,
AA Talameedha bochu enduku
avasarama,neetga vundochhug
Take Respect,give Respect
Medam Garu ante naku chala abhimanam,Ada,maga evaraina
Respect ga matladali,Telusuko
👍✌👌👏✌🙏🙏🙏🕉🕉🚩🇬🇶
Life nenu yela vunta telusa..meeru expect chesedhaniki reverse lo vunta..ante naaku ipudu oka kastam vasthe..adhi money matter kooda kavachu...Sai daggara velli navvutha first..then..yelagaina gelustha..then..Sai daggara nilabadi thala yegaresi navvutha.. ipudu anta..ante just oka task laaga anthe life..Himalayaas yekkutharu..adhoka adventure..like just oka chinna kastanni handle cheyaali anthe..ipudu pushkalamga dabbunu mana chethilo petti oka task isthe easy ga gelustham..adhe manam kasta padi aa task gelisthe adhi success..yepudu naaku adventures istam..ante easy ga velle way lo nenu vellanu.tough ga hard ga vunde way select chestha .andhulo success avutha..andhuke chepina meeku nenu yepudu reverse ani..Mee thinking veru..meeku dabbu okati vunte prapamcham gelichinattu..Naa thinking veru..limit ga pettukoni geliche rakam nenu..so..meeru chala try chesinaru dabbu kosam vasthundhi..dabbu kosam chesthundhi ani..andhuke nenu different angle lo alochinche rakam...naaku nenante thega istam..yendhukante okarila 7 mandhi vuntarata..but.naa laa nenu okkadhanne..Naa laa inkokaru leru..that is Nalini...😂
Correctey manchivarikay bhadhalu adhi nakhu experience guru garu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi chala bhadhapadhuthunnanu.
Life is boomerang
Nenu yepudu teliviga korukonta..ante okesari koteeswaraliga enjoy chesi, next birth BPL...😀....katika pedarikam..daridram vaddu..at the same time chala laxurious vaddu..manaku sophisticated ga..comfortable ga lead chesedhi only middle or upper middle..ante life lo chala krindaku velladam nachadhu..chala high level ki velladam nachadhu...but..upper middle istam...ante balanced diet laaga..life kooda balanced ga vundaali alage korukonta...okesari kastam..okesari sukam rendu manchivi kaavu..sweet..chedhu rendu equal ga vunte life happy ga vuntundhi..yemantaru Sai..
Nice
🙏🙏🙏🙏🎉🌹
Om namashivaya
👏👏
🙏🙏🙏🙏
Hi
Nizam madam rait
👏👏👏👏👏👏👏👏👏👏
Hari Om ,I am very glad to born as HINDU
Sathyam dyanamananthambrahma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వచ్చే జన్మంటూ ఉందో లేదో తెలియదు కష్టాలు అనుభవించే వాడికి సంతృప్తిని , ఉపశమనం ఇచ్చే వాక్కులే తప్పా ఇందులో నిజాలు అగుపించడం లేదు
కష్టం ఎవరికి ? శరీరానికి ? మనసుకు ? నీవు శరీరానివి కావు, మనసు కావు. నీవు సత్ చిత్ ఆనంద రూపమైన ఆత్మవు.(మనో బుద్ధి అహంకార చిత్తానీ న అహం, చిత్ ఆనంద రూప శివోహం, శివోహం). జీవులంతా ఆ ఆనంద స్వరూపాలే. అందుకే జీవం పుట్టినప్పటి నుండి చచ్చే దాకా ఆనందాన్ని వెతుకుతున్నాయి. కానీ మనసు తో పంచెద్రియాలతో పంచ భూతాలాతో ఏర్పడిన ఈ ప్రపంచంలో సంతోషం తప్పా ఆనందం దొరకదు. సంతోషం కావాలంటే మనసుతో వెతకాలి, ఆనందం కావాలంటే మనసు దాటి, మనసును మూసి వేసి వెతకాలి.
నిద్రలో మీ కష్టం ఎటు పోయింది ? అక్కడ నీవు లేవు, నేను శరీరాన్ని, నేను మనసును అన్న అహం లేదు, కాబట్టి కష్టాలు లేవు. "(అహం)నేను" ఉన్నంత సేపు ప్రపంచం, కష్టాలు. ఆ అహం లేనప్పుడు కేవలం ఆనందం. ఆ అహాన్ని ఎలా జయించాలి అని చెప్పేదే వేదము, ఉపనిషత్తు, భగవత్ గీత. మీరు రమణ మహర్షి వంటి వారిని కొంత అధ్యయనం చేసి, ధ్యాన సాధన చేస్తే నిజం మీకే తెలుస్తుంది.
అని నీకు అనుభవం అయిందా లేక ఒకరు చెప్పింది చిలక పలుకుల్లా చెపుతున్నావా? సామాన్యప్రజలు మీ అంత జ్ఞానులు కారు కదా! మీలాంటి మహామహులకే ఇలాంటి అనుభూతులకు అర్హులు మేము శరీరాన్ని దాటి వెళ్ళలేము మాకు గిల్లితే శరీరానికే నొప్పితెలుస్తుంది మీరు జ్ఞానులు కాబట్టి మీకు నొప్పి తెలియదు కాబోలు
@@polojuramesh9384కరెక్ట్ నా అభిప్రాయం మీరు చెప్పారు, ఇంకో జన్మ ఉందొ లేదో ఎవరికి తెలియదు వచ్చిన ఈ జన్మ లోనే అన్ని అనుభవించాలి, కష్టాలు అసంతృప్తి ని ఇస్తాయి తప్ప జ్ఞానాన్ని ఇవ్వలేవు
😊
😊😊😊😊😊😊😊😊😊
Mahanubaulaku namashkaramm.sanathana rusulaku Danyvadamulu
హిందువులలో చాలామంది ఈ ఏంకర్ లాగే అమాయకపు ప్రశ్నలు వేస్తుంటారు.
భగవంతుడు కర్మఫల ప్రదాత. ఆయన post man లాంటివాడు.శుభ వార్త అయినా,అశుభ వార్త అయినా ఆయా వ్యక్తులు ఆనందిస్తారు లేక బాధ పడతారు,కాని post man కి ఆ రెండూ ఉండవు.
ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి.మంచికి మంచి,చెడ్డకు చెడ్డ అనుభవించాలి. ఇప్పుడు మంచివారైన,గత జన్మ కర్మ పాప ఫలాలు నేడు అనుభవించాలి.
భగవంతుడికి ఎవరి మీద ఆగ్రహం ఉండదు,అనుగ్రహం ఉండదు.ఈ కష్ట సుఖాలు ఎవరికివారే తెచ్చుకున్నని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు అన్నారు.
నవ్వుతు నవ్వుతూ తప్పులు చేస్తారు, ఏడుస్తూ ఏడుస్తూ వాటి ఫలాలు నా వల్లే ( దేవుడి వలనే) అని బాధ పడతారు అని కూడా బాబా వారు అన్నారు.
Ala anukunteynguruvugaru
Edutavalani
Vala. Chese vedava. Neecha panlu tho edutavala. Nininamdinwpdutunaeu vala kinaddu vacheyvalani enta dadunukinina tegistunaeu
Navbujuntunaru
janmalu unnayo ledo evadki theliadu kani bhagavanthudu manchiga alochinche vallaki eppatki support cheyadu.
,🙏🙏🙏
గురువు గారు.. చాలా బాగా చే పారు
వచ్చే జన్మ ఉందో లేదో తెలియని మనకు ఈ జన్మలో చాలనుకునే అనుకునే మనకు మానవ జన్మకి ఈ
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Chetruvulu badhalu tattukivalaa gurubygaeu
Ok bagudi 🕉️✅
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Might is right in jungle rule. Present democracy is encouraging that rule.
🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️
Sukham santhosham ANDAma AThmaku samadamu shariramuku kadu
Edi kadha manishi ane prathi okkadu thelusu kovalisindi sanatha dharmam ante edi ani theliyani vaallu prajalni thappu throva pattisthunnaru krutagnatalu guruji ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Meru yevaro naku teliyadu Kani..mimmalni kalavalani vundi ..aa sivaiah kaluputado chudali
A mi start chesaaru madam gaaru
srusty rahasyam ani cheppi,
karma aiye untadhi ani cheppy,
srusti yamamunu,
srustilo patinchavalacina niyamalanu,
dhachi petty, dharma ullangana parachi,
eadho samarthinchu kontaremo?????????
🙏🙏🙏🙏🙏😇😇😇
Swami Gatha janma karmapalam naaku Telugu e janma papam nenu eragon ayna enduku naaku shiksha
Swamiji Garu,full short vesukondi chudaleka, chastunnamu,nirupama garini
Chudandi entha chakkaga undo
Swamiji Lu full ga vasralu vesukovali,artham chesukondi
Bottu pettukoni neetga vunte
Chalu,a bochu,a gadam deniki
🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🇬🇶🇬🇶🇬🇶
Prabakarji gari matam ekkada address please
@02:02 yenti ventane phone vachinda ???? Aaaa Kalam lo phone yevad kanipetadu ??? 😅😅😅😅
Swamy ayana example cheppadu 😂
Swamy ayana example cheppadu 😂
Nenaithe Sai ni..next birth nenu chala koteeswaraliga puttalani asalu koranu..yenni janmalu ichina middle class lo ne puttali..but..manchi higher qualification vundaali..mana valana ayina help cheyali..ilati birth ye korukonta..meeru chepinattu ee birth lo Sai kastalani ichi next birth sukam..laxury vaddu..yenni jamalaina middle class manchi vivekamtho..manchi arogyam tho happy ga vunta Sai ani korukonta..yendhukante dabbunna chota manishiki values vundav..domination adhi manalni chesthundhi..manaku krinda dabbu vundaali..ante manalni control adhi cheyakoodadhu....ante middle class correct... viluvaina manishiga brathakalante manam aninitini adjust chesukontu valuable human ga life lead cheyaali..ante naaku yekkuva dabbukanna chaduvu istam..telivi thetalu istam..manchi knowledge istam..overall ga brilliant ga vundatam istam...next birth lo ye addankulu lekunda higher qualification kavalani korukonta..thalaku minchina dabbu kaadhu... actually, nenu childhood lo oka gazetted cadre avalani chala pedda desire naaku..adhi naaku korathane ee birth..but..next birth nenu adhe avutha....Sai..thapakunda grant chesthadu...
ఈయన రేవంత్ రెడ్డి ల వున్నాడు
Reventh reddy
అంతే! వచ్చే జన్మలో బాగుంటుందని సరిపెట్టుకొని బతికేయడమే!😏
Ee janmalo papa punyalu aa janmalo ne undali iippati kashtalu repati santoshau sukalu correct kadu vache janmalo manushuluga pudatamo ledo iina vache janma kosam iippudu kashtapadadam poorva janma papalu iippudu anubavinchadam correct tappu chesina vadiki aa janmalone papa pariharam anubavinchali tappucheyadaniki bayapadali verevallu tappu cheyalante bayapadali tappu chesina vadu riyalise kavali manchiga marali kani allajaratledu.
Correct place lo correct kadu typing mistake.
E janma ki badalu chalu a devuniki kuda kanikaram lenappudu y ku jivinchadom
Santhosham sukam vere vere na ha Sami akka nuvu suppar vadu dhonga baba devudu ledu
Swamy Naku mi mobile namber kavalenu
Matalu cheppadam kadu, magic chupettu
Not understand my self
Chetruvulu preyoga badhaku tho
Laksha kotlu hmm
Idanta cheppi ipudu pabbam gadupukovdam matrame. Kashtapade vadiki telusu.