Hii revanth gaaru mee వీడియోస్ రెగ్యులర్ గా follow అవుతాము..మా సమస్య కి పరిష్కారం చెప్పగలరా.మా నాన్న గారు ఇరిగేషన్ dept లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేసి 2012 లో రిటైర్ అయ్యారు..అయితే ఇటీవల మా నాన్న ఆధార్ క్యాన్సల్ అయ్యింది.. మరలా కొత్త ఆధార్ చేయించాము..అది కూడా మొన్న డిసెంబర్ కి క్యాన్సల్ అయ్యింది.. అని చెప్పారు..ఆధార్ ఉంటేనే పెన్షన్ వస్తుంది.. అని sto గారు చెప్తున్నారు.. మా నాన్నగారు ఆధార్ అప్డేట్ చేయకపోవడం వల్ల క్యాన్సల్ అయ్యింది.. అన్నారు..ఆయన కి mentally ఏమి తెలియని మనిషి..Finger prints padaledu..ఐరిష్ కి ఆయన సరిగా respond అవ్వటం లేదు..ఇప్పటికే9 నెలలు ఆయన పెన్షన్ ఆగిపోయి..మీరు ఏమైనా suggest చేస్తారా..మా సమస్యకి పరిష్కారం.. pls respond రేవంత్ గారు pls
సమాజంలో పెద్ద మనుషుల ముసుగు వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి 70 ,80 గంటలు పనిచేయాలి అంటున్నారు.అలాంటి మహానుభావులు నిజంగా దేశాభివృద్ధికి మాట్లాడుతుంటే కంపెనీ profit లో 80 percent employees కి పంచాలి.
Today my portfolio loss is 25k. My total portfolio loss is 3.4Lakh. However, I am not selling... I knew market will reward our patience.... Also Your analysis is giving boost for my patience. Thank you so much.... వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు
Dixon, Kaynes, Amber & Epack meeda valuation comfort gurinchi video cheyyandi bro. Especially Epack full sell off unnattu telustundi from past two days.
మన Govt మొద్దు నిద్ర వీడి రిటైల్ ఇన్వెస్టర్ ల డబ్బు కాపాడాలి... పోర్ట్ఫోలియో +24 నుండి -7% కి దిగజారింది.. కానీ ఇప్పుడు మనం చేసేది ఒకే ఒక్క పని... ఏడుకొండల స్వామి మనల్ని కాపాడాలి.. గోవిందా... గోవింద..
Morning 45 min my portfolio showed highest ever loss 23k😅, and after 1 hour again 3k positive again at the end 11k loss decent loss. Pedda bokka kanna chinna bokka melu 😅. Everyday me and friend calling each other and sharing each others losses 🤣.
Hi Revanth garu video thumb nail lo video number and date top right corner lo kanabadela pedithe malli epudaina reference ki best avutundi, please note this point revanth garu
Your analysis super sir, meeru cheptunna stocks watch chestunnamu sir. Meeru ilage analysis ivvandi sir. Maaku chalaa useful gaa untundhi sir Thank you sir your valuable information 🙏
Day ట్రేడర్ news team కు వైకుంఠ ఏకాదశి శుభకాంక్షలు 💐చాలా మందిని కొంత మంది youtubers అంత లాభాలు వస్తున్నాయి మీరూ కోటీశ్వరులు అవుతారు అని షేర్ మార్కెట్ లోకి లాగారు పెద్ద ఇన్వెస్టర్స్ కొవిడ్ నుండి ఒక పద్దది ప్రకారం ట్రాప్ చేశారు కొత్త ఇన్వెస్టర్స్ నీ మొత్తనికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ సక్సెస్ అయ్యారు....... యిక యిప్పుడు లాంగ్ టర్మ్ ట్రాప్ లో మగ్గి పోవాల్సిందే 😢
6 నెలల నుండి ఇంకా లేచుద్ది లేచుద్ది మార్కెట్ అంటూనే ఉన్నారు , జూలై మరియు ఆగస్టు నుండి పతనం మొదలు అయింది ఇంతవరకు ఆగలేదు . ధైర్యం కోల్పోకూడదు అని సపోర్ట్ చేస్తున్న ఇంత దారుణం చూస్తూ ఉండటం ఎవరివల్ల కాదు. కోలుకోవటానికి మార్కెట్ మార్చి లేదా ఏప్రిల్ వరకు పడుతుంది, అంతవరకు నష్టాలను భరించే వాళ్ళు మాత్రమే మార్కెట్ లో నిలబడాలి . లేదా వేచి ఉండండి ఏప్రిల్ వరకు
ఈరోజు కూడా కొంత బై చేశా..ఇంకా ఫండ్స్ ఉంచుకున్నా మార్కెట్ పడినప్పుడంతా కొంత కొంత బై చేయడానికి సిద్ధంగా ఉన్నా...పడిన కెరటమే పైకి లేస్తుంది... ఇదే సత్యం..🎉🎉
Anna nee analysis chusaka psychology chala perugutundhi hold chedham ani nammakam vastundhi nenu index level lo ne invest chestha oka confidence ostundhi Naku financial gaa
Meeru particular sector baguntundhi Dantlo enter avvandi ani cheptunnaru As a retail investors, we have very limited resources to analyse about the companies. So meeru ee fall lo ye stocks ye sector nunchi add chesukunte manchi returns vastayo oka video cheyyandi
90 గంటలు పని చేస్తే ఇంక ఇంటికి రానవసరం లేదు. ఆఫీస్ వాళ్ళే పక్కన ఫ్రీగా హౌస్, హాస్పిటల్, స్కూల్స్ కట్టించి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది." కోటి విద్యలు కూటి కొరకే "అన్న సూక్తి మరువద్దు. జీవితం అంటే డబ్బు మాత్రమే అనుకొనే అపరిపూర్ణ వ్యక్తులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. లక్షధికారైనా లావణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు
My portfolio loss of 3 lakhs total 27% only stupid IRB infra make me loss my buying price 75 with 12000 shares really iam seeing hell when it will recovered
Iris gurunchi Conent bagundi bro, idi continue cheyyandi. EMS company Amber okkate nannu kapaduthundi bro.❤ Total portfolio Only loss 10 k vs 6.5 lakhs portfolio.
ని జీవితం లో ఇందులో సంపాదించినవాళ్ళు ఒక్కరు లేరు అందరు పోగొట్టుకున్నాలే. ఇకనైనా కస్టపడి పనులు చేస్కోండి బ్రో ఇదంతా పెద్ద ఫ్రోడ్ ఇందులో డబ్బులు తియ్యాలంటే బ్రహ్మ దేవుడి వాళ్లకుడా తియ్యలేరు మీ ఫ్యామిలీ రోడ్ మీద పడతారు ఇవన్నీ వదిలెయ్యండి బ్రో
Great content is. I traded well on my demo account but when I invested in to my main account I lost all my funds. Please I need an expert to assist me with my trading. It's frustrating how people loss funds in this trading. I really feel so bad.
hello sir..i don't know how to invest this stock maekets ..can u please explain step by step process of invest money in stock market...waiting for ur response in video
ఇన్ని రోజులు అని లేదు. చేస్తున్నవి, జరుగుతున్నవి ఫలితాన్ని ఇవ్వాలన్నా, బాగాలేని పరిస్థితి మారలన్నా సుమారుగా చెప్తూ ఉంటారు అంతే. నాలుగైదేళ్ళు అనుకోవచ్చు, కొంతమంది ఏడేళ్ళు అంటారు. ఏదైనా కారణం వల్ల ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా.
JoinTelegram.openinapp.co/DayTraderTelugu
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩: bit.ly/DTT_Whatsapp
𝐑𝐬 𝟏𝐂𝐫𝐨𝐫𝐞 𝐁𝐞𝐬𝐭 𝐓𝐞𝐫𝐦 𝐏𝐨𝐥𝐢𝐜𝐲: bit.ly/BEST_Term_Insurance
𝐁𝐞𝐬𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞: bit.ly/BesT_Health_Insurance
𝐌𝐘 𝐓𝐄𝐑𝐌 𝐏𝐎𝐋𝐈𝐂𝐘 𝐋𝐈𝐕𝐄 𝐃𝐄𝐌𝐎
ruclips.net/video/2n040D04u7M/видео.html
𝐌𝐘 𝐇𝐄𝐀𝐋𝐓𝐇 𝐏𝐎𝐋𝐈𝐂𝐘 𝐋𝐈𝐕𝐄 𝐃𝐄𝐌𝐎
ruclips.net/video/av8hP0r6jZk/видео.html
𝐁𝐞𝐬𝐭 𝐂𝐫𝐞𝐝𝐢𝐭 𝐂𝐚𝐫𝐝𝐬 𝟐𝟎𝟐𝟒
𝐈𝐃𝐅𝐂 𝐖𝐨𝐰: tinyurl.com/IDFC-WOW-DT
𝐈𝐃𝐅𝐂 𝐒𝐖𝐘𝐏 𝐂𝐂: tinyurl.com/POWER-PLUS-DT
𝐈𝐃𝐅𝐂 𝐅𝐈𝐑𝐒𝐓 𝐁𝐚𝐧𝐤 𝐌𝐚𝐲𝐮𝐫𝐚 𝐂𝐫𝐞𝐝𝐢𝐭 𝐂𝐚𝐫𝐝: tinyurl.com/IDFC-MAYURA-DT
𝐈𝐃𝐅𝐂 𝐅𝐢𝐫𝐬𝐭 : tinyurl.com/IDFC-FIRST-DT
𝐀𝐔 𝐀𝐥𝐭𝐮𝐫𝐚, 𝐀𝐥𝐭𝐮𝐫𝐚+, 𝐋𝐈𝐓 𝐂𝐂: tinyurl.com/AU-ALL-DT
𝐇𝐒𝐁𝐂 𝐏𝐥𝐚𝐭𝐢𝐧𝐮𝐦: tinyurl.com/HSBC-PLATINUM-DT
𝐇𝐒𝐁𝐂 𝐂𝐚𝐬𝐡𝐛𝐚𝐜𝐤: tinyurl.com/HSBC-LIVE-PLUS-DT
𝐀𝐱𝐢𝐬 𝐅𝐥𝐢𝐩𝐤𝐚𝐫𝐭: tinyurl.com/AXIS-DT
𝐒𝐁𝐈 𝐒𝐢𝐦𝐩𝐥𝐲 𝐒𝐚𝐯𝐞: tinyurl.com/SBI-SIMPLYSAVE-DT
𝐒𝐁𝐈 𝐒𝐢𝐦𝐩𝐥𝐲 𝐂𝐥𝐢𝐜𝐤: tinyurl.com/SBI-SIMPLYCLICK-DT
𝐒𝐁𝐈 𝐏𝐫𝐢𝐦𝐞: tinyurl.com/SBI-PRIMEE-DT
𝐒𝐁𝐈 𝐈𝐑𝐂𝐓𝐂: tinyurl.com/SBIRCTC-DT
𝐒𝐁𝐈 𝐂𝐚𝐬𝐡𝐛𝐚𝐜𝐤: tinyurl.com/SBI-CASHBACK-DT
𝐇𝐃𝐅𝐂 𝐆𝐞𝐧𝐞𝐫𝐢𝐜: tinyurl.com/HDFC-GENERIC-DT
𝐇𝐃𝐅𝐂 𝐓𝐚𝐭𝐚 𝐍𝐞𝐮: tinyurl.com/HDFC-TATANEU-DT
𝐇𝐃𝐅𝐂 𝐒𝐰𝐢𝐠𝐠𝐲: tinyurl.com/HDFC-SWIGGY-DT
𝐇𝐝𝐟𝐜 𝐑𝐮𝐩𝐚𝐲: tinyurl.com/HDFC-RUPAY-DT
𝐇𝐃𝐅𝐂 𝐌𝐚𝐫𝐢𝐨𝐭 𝐂𝐫𝐞𝐝𝐢𝐭 𝐂𝐚𝐫𝐝: tinyurl.com/HDFC-MARIOT-DT
𝐇𝐃𝐅𝐂 𝐈𝐑𝐂𝐓𝐂 𝐂𝐫𝐞𝐝𝐢𝐭 𝐂𝐚𝐫𝐝: tinyurl.com/HDFC-IRCTC-DT
𝐇𝐃𝐅𝐂 𝐁𝐢𝐳: tinyurl.com/HDFC-BIZ-DT
@@daytradertelugu quant lo already invest chesthunnam ippdu emi cheiyali
@@daytradertelugu quantum small mutual fund sip chethunna ippudu yem cheyali
256000 jobs data vs 150000 expectations
Hii revanth gaaru mee వీడియోస్ రెగ్యులర్ గా follow అవుతాము..మా సమస్య కి పరిష్కారం చెప్పగలరా.మా నాన్న గారు ఇరిగేషన్ dept లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేసి 2012 లో రిటైర్ అయ్యారు..అయితే ఇటీవల మా నాన్న ఆధార్ క్యాన్సల్ అయ్యింది.. మరలా కొత్త ఆధార్ చేయించాము..అది కూడా మొన్న డిసెంబర్ కి క్యాన్సల్ అయ్యింది.. అని చెప్పారు..ఆధార్ ఉంటేనే పెన్షన్ వస్తుంది.. అని sto గారు చెప్తున్నారు.. మా నాన్నగారు ఆధార్ అప్డేట్ చేయకపోవడం వల్ల క్యాన్సల్ అయ్యింది.. అన్నారు..ఆయన కి mentally ఏమి తెలియని మనిషి..Finger prints padaledu..ఐరిష్ కి ఆయన సరిగా respond అవ్వటం లేదు..ఇప్పటికే9 నెలలు ఆయన పెన్షన్ ఆగిపోయి..మీరు ఏమైనా suggest చేస్తారా..మా సమస్యకి పరిష్కారం.. pls respond రేవంత్ గారు pls
Repu market malli padtundha aitey😢@@nik2344
సమాజంలో పెద్ద మనుషుల ముసుగు వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి 70 ,80 గంటలు పనిచేయాలి అంటున్నారు.అలాంటి మహానుభావులు నిజంగా దేశాభివృద్ధికి మాట్లాడుతుంటే కంపెనీ profit లో 80 percent employees కి పంచాలి.
Today my portfolio loss is 25k. My total portfolio loss is 3.4Lakh.
However, I am not selling... I knew market will reward our patience....
Also Your analysis is giving boost for my patience.
Thank you so much....
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు
Ur patience will kick u up
Nice bro patience is more important
😂 nuvvu super bro holdinglo unna stocks ni intraday lo sell chesi koorcho atleast edho oka la balance cheyochu
same
Reward , Low lo kontene ,high price lo konte kastame recovery avuthundhi anthe
Dixon, Kaynes, Amber & Epack meeda valuation comfort gurinchi video cheyyandi bro. Especially Epack full sell off unnattu telustundi from past two days.
Dixon f&o full loss😢
Epak lo promoter selling jarigindi
Tata electronics enter avuthundi .. aa segment lo.. anduke anukuntunna
@@venkatanagasaikrishnam6414 yes EMS sector గురించి ఒక video చేయాలి 👍
Yes bro
మన Govt మొద్దు నిద్ర వీడి
రిటైల్ ఇన్వెస్టర్ ల డబ్బు
కాపాడాలి...
పోర్ట్ఫోలియో +24 నుండి
-7% కి దిగజారింది..
కానీ ఇప్పుడు
మనం చేసేది ఒకే ఒక్క పని...
ఏడుకొండల స్వామి మనల్ని
కాపాడాలి..
గోవిందా... గోవింద..
😂😂
What is your portfolio stocks bro please post it🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
రిటైల్ ఇన్వెస్టర్ డబ్బు కాపాడాలా? అలా అని మీకు ప్రభుత్వం ఏమైనా ప్రామిస్ చేసిందా
Em stocks unnay bro me daggara
Adi avvadamma 😂 she is a very stubborn woman
Morning 45 min my portfolio showed highest ever loss 23k😅, and after 1 hour again 3k positive again at the end 11k loss decent loss. Pedda bokka kanna chinna bokka melu 😅. Everyday me and friend calling each other and sharing each others losses 🤣.
😂
How much your total capital
😂😂😂😂😂
Aite MG
Yeah me too calling my friend 2 to 4 times in a day just to discuss daily Portfolio Loss 😅
Morning market gurinch small video📹 cheyandi andariki help authundi
అత్తారింటికి దారేదీ లో బ్రహ్మనందం మాదిరి, ఏ కరణంతోనైన పడటానికి సిద్ధం అవుతుంది మన మార్కెట్
😂
కారణం
Useful content bro❤
Inka 3000 pt down avutundi revanth garu. And small and mid Cap 5k -7k down veltundi. Nenu morning total sell at 9:20 and buy 3:20
Bro, The confidence you are giving is priseless.... Lov U❤❤❤
Hi Revanth garu video thumb nail lo video number and date top right corner lo kanabadela pedithe malli epudaina reference ki best avutundi, please note this point revanth garu
Yes.. Its helpful
Yes it will be useful
Yes
Iris full details cheppandi anna
HiRevanth AnnaHi DAY TRADER team thanks for you you are valuable efforts
Your analysis super sir, meeru cheptunna stocks watch chestunnamu sir. Meeru ilage analysis ivvandi sir. Maaku chalaa useful gaa untundhi sir
Thank you sir your valuable information 🙏
Thank you Revanth Garu💌
Day ట్రేడర్ news team కు వైకుంఠ ఏకాదశి శుభకాంక్షలు 💐చాలా మందిని కొంత మంది youtubers అంత లాభాలు వస్తున్నాయి మీరూ కోటీశ్వరులు అవుతారు అని షేర్ మార్కెట్ లోకి లాగారు పెద్ద ఇన్వెస్టర్స్ కొవిడ్ నుండి ఒక పద్దది ప్రకారం ట్రాప్ చేశారు కొత్త ఇన్వెస్టర్స్ నీ మొత్తనికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ సక్సెస్ అయ్యారు....... యిక యిప్పుడు లాంగ్ టర్మ్ ట్రాప్ లో మగ్గి పోవాల్సిందే 😢
Anna Please make sound proof in your room and have good audio mixxer, your voice is having resound
Ee comment section chustunte naku dhairyam ga undi because na lage chala mandi investers money loss ayyaru 😓
Useful to share on future stocks
6 నెలల నుండి ఇంకా లేచుద్ది లేచుద్ది మార్కెట్ అంటూనే ఉన్నారు , జూలై మరియు ఆగస్టు నుండి పతనం మొదలు అయింది ఇంతవరకు ఆగలేదు . ధైర్యం కోల్పోకూడదు అని సపోర్ట్ చేస్తున్న ఇంత దారుణం చూస్తూ ఉండటం ఎవరివల్ల కాదు. కోలుకోవటానికి మార్కెట్ మార్చి లేదా ఏప్రిల్ వరకు పడుతుంది, అంతవరకు నష్టాలను భరించే వాళ్ళు మాత్రమే మార్కెట్ లో నిలబడాలి . లేదా వేచి ఉండండి ఏప్రిల్ వరకు
మోడీ గారు అందరి శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు😢😢😢😢😢
Good evening andi ❤
ఈరోజు కూడా కొంత బై చేశా..ఇంకా ఫండ్స్ ఉంచుకున్నా మార్కెట్ పడినప్పుడంతా కొంత కొంత బై చేయడానికి సిద్ధంగా ఉన్నా...పడిన కెరటమే పైకి లేస్తుంది... ఇదే సత్యం..🎉🎉
నిండా మునిగి ఎర్రిపుష్పం మాత్రం కాకు అన్న
Inka market fall avuthadhi bro market....because right now odd candle undhi 6months dhi ...
Bhayya dont watch any videos until 1month and buy, bank nifty50 will come to 20000 shortly. dont average any shares.
100% Correct
@@maheshgaddam2639😂😂😂
Starting 14 min of explanation implies your experience and knowledge in stock market.
Thanks for sharing genuine knowledge.
Anna nee analysis chusaka psychology chala perugutundhi hold chedham ani nammakam vastundhi nenu index level lo ne invest chestha oka confidence ostundhi Naku financial gaa
Good sir thank you 🎉🎉🎉
3 day's లో 60 k loss loki వెళ్లి portfolio gains 2 lacs నుంచి 1.4 ki వెళ్లింది.
How much invested
Miru a indicators vadhutharu stocks konadhaniki Amma dhaniki
వెంటనే బయటికి వచ్చేయండి మైనస్ లోకి వెళ్లకుండా. అవన్నా మిగులుతాయి. మళ్ళీ చేతులు దురద పెట్టకుండా డబ్బు వెనక్కి తీసుకోండి. తర్వాత సంగతి తర్వాత.
Thank you for your efforts Annaya ❤️
Meeru particular sector baguntundhi
Dantlo enter avvandi ani cheptunnaru
As a retail investors, we have very limited resources to analyse about the companies.
So meeru ee fall lo ye stocks ye sector nunchi add chesukunte manchi returns vastayo oka video cheyyandi
Miru watchlist pettukune stocks ni mention cheyyandi. We too will analyse those
Today 30k loss totally 1.9 lakh loss, going to uninstall upstox and groww
Mine 70k loss😭😭
1.2 lakh lost bro…even i also did the same thing
Good
2.2 bro arustunana
R@@abdulnoorillahi7994 for how much capital you invested
Give special video as early as possible on IRIS BUSINESS SERVICES LIMITED
ఎంత తగ్గినా మార్కెట్ పెరిగి తీరుతుంది. కంగారు పడనవసరంలేదు. మంచిస్టాక్లు అమ్మకూడదు 🎉
Suggest manchi stocks.. nenu na study chesi buy chesthanu..
I
Ice cream la karogi potai
@@Kir_an966 నా దగ్గర ntpc ,power grid itc, sbi ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొంటున్నాను
@@SatyanarayanaSomavarapu-q2c మనల్ని భయపెట్టి మన దగ్గర ఉన్న మంచి స్టాక్స్ ని గుంజుకోవడం కోసమే మార్కెట్లు ప్రయత్నిస్తుంటాయని నా చిరకాల నమ్మకం
Hi Andi Please Let us know low price stocks for long term andi
90 గంటలు పని చేస్తే ఇంక ఇంటికి రానవసరం లేదు. ఆఫీస్ వాళ్ళే పక్కన ఫ్రీగా హౌస్, హాస్పిటల్, స్కూల్స్ కట్టించి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది." కోటి విద్యలు కూటి కొరకే "అన్న సూక్తి మరువద్దు. జీవితం అంటే డబ్బు మాత్రమే అనుకొనే అపరిపూర్ణ వ్యక్తులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. లక్షధికారైనా లావణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు
Probably double payment isstra bro.90 hours .
@@veeraju4u big joke adi inka avakasam unte salary taggistam antaru kuda
Stock market volatility tattukeleni manalanti chinna inesters,mariyu stock market gurinchi knowledge lenivaallaki mutual funds best option
Future loo dam capital advisor market up or down
HDFC direct లో కూడా మినిమం 100 తో ఉన్నాయి. Mutual funds
Please explain ventive hospitality stock
ఎవడు దగ్గిన ,తుమ్మినా మన మార్కెట్ పడిపోతుంది. మళ్ళీ దానికి టాక్స్ లు ఎక్కువ. Fii , డాలర్ ల దయ , దాక్షిణాలతో మన మార్కెట్ ఉంది. మళ్ళీ మన బిల్డప్ ఎక్కువ.
Yes, salary will increase huge amount
ఎంతైనా పడని... యావరేజ్ చేయడానికి ఎమౌంట్ ఉంది.. నీయవ తగ్గేదెలే....
😀
Vaddane vaddu. Ippatlo peragadu. Don't average.
Wait until 22500.or fii s stopping selling
✊💪
No bro 21000 varaku padatadi anta😂
🤣
Anna please do a video on good stocks as valuations are good
Good evening Bro, Ee Month lonaina FUNDAMENTAL ANALYSIS START Chestarani yenthagaano yeduru chustoo vunnamu bro. Thankyou.
Anna future lo perigeydhi paney stock chepu
Spandhana spoorthy gurinchi cheppandi
Anna profit or loss i believe you... Account handle tisukovach kadha?
I am doing 3 SIPS, Quant Infrastructural fund - minimum 1000 ,Parag parikaha flexi cap - minimum - 1000, nippon India large cap - minimum - 100
Bro ni experience tho cheppu , yedhi sip ki best
Edaina patiency thone profit pondagalam for long time
Chala manchi funds
Mothilal వాళ్ళ వి microcap index fund and small cap fund కూడా మంచివి.
Parag parik flexy cap fund కూడా మంచిది.
Last 6 months charts chupinchandi brother
Titagarh railway share @ good price..
What is Los Angeles fire accedent effects on us stock market?
How it will reflects on india stock market?
Binance infinity ETH bug right now
I just made a video to show that-
Stock Full details screenshot pettaniki,
Whats the problem brother??
Chart choosi em nerchukovali 🙂
..rvnl gurinchi cheppandi bro
Yes sir, Rvnl gurinchi explain cheyyandi oka vedio lo
Anna meru cheppina stocks anni vethikanu okka stock kooda grow app lo kanipinchaledhu, platforms batti stocks untaya? Leka meru chepthundhi thappa? Leka platforms dabbulu teeskoni konni stocks ne unchi migathavi choopinchava?
My portfolio loss of 3 lakhs total 27% only stupid IRB infra make me loss my buying price 75 with 12000 shares really iam seeing hell when it will recovered
Will that IRB will recover brother
IRB exited at 75 and bought at 46 again sold at 60 now planning to buy at 50 ...but bcl industry bought at 82 but holding with loss
My one same as you again yesterday avarage but again fall
Very logical and technical explanation about market ,giving a good clarity to the viewers.
Great work brother.
Be patience frnds మనం స్టాక్ మార్కెట్ లో నిలబడాలంటే సహనం చాలా చాలా అవసరం ,నేను గత 4 ఏళ్ళలో బాగా గమనించాను.
Enta earn chesavu mawa
@Thefaashionverge 5lakhs
@Thefaashionverge 5 lakhs bro in one year
@@Rangoli518 entha investment chesav bro
I like your data analysis.Thanks
Nifty emo 0.5% padutundi
Na Portfolio 7-8% padutundhi daily 😭😭😭
Yes I too observed
Try to add some large stocks and most of the them are in 😊good valuations
Same problem bro
@kameeshch5700 adhey magic 🪄 😅
Yes
Iris gurunchi Conent bagundi bro, idi continue cheyyandi. EMS company Amber okkate nannu kapaduthundi bro.❤ Total portfolio Only loss 10 k vs 6.5 lakhs portfolio.
Revanth Anna😍
❤ from Tirupati 😇🙋♂️
can i buy metropolitan unlisted share in precize website ?
Anna power space gurinchi oka video chyyandi anna. Waiting for it.
Bro..ni portfolio stocks .or e fall lo manchi valuations lo unna low market captil unna stocks cheppandi bro..
Love from Bangalore ❤
మీ watch list information useful గా వుంది
Ippatlo market set avvadam kastame mutual funds kuda govinda........
RUclips
@@gopalakrishna1023youtube?
Your discussion on the valuation on stocks is very educative
ఇవ్వాళ నా షాపింగ్ Axis Bank and NTPC Green
Buy Indus also
No. My next target skipper and Hero motocorp, Aptus housing finance
@@pavankumar-ct6iyIs indus good?
NTPC ipo loo vachindi, 6k profit nundi 1k vachindi😂ah Roju sell chedam anukoni kuda wait chesa assam😂
Crude oil 4% up.. I think monday also bearish..
ని జీవితం లో ఇందులో సంపాదించినవాళ్ళు ఒక్కరు లేరు అందరు పోగొట్టుకున్నాలే. ఇకనైనా కస్టపడి పనులు చేస్కోండి బ్రో ఇదంతా పెద్ద ఫ్రోడ్ ఇందులో డబ్బులు తియ్యాలంటే బ్రహ్మ దేవుడి వాళ్లకుడా తియ్యలేరు మీ ఫ్యామిలీ రోడ్ మీద పడతారు ఇవన్నీ వదిలెయ్యండి బ్రో
You are hundred 💯 correct.
Nuv nerchukoni invest chesi chudu bro appudu Cheppu fraud r gud ani...😊
No pain no gain brother 😢
Ur complete wrong am still 55 per profilt, started 4 yrs
💯💯💯💯💯@@Dileep_Kumar_2
Is these right time to enter in
Dam captial
Mamatha machinary
Epack
Transrail lighting
Please help me ??
Dam okay to enter now.. Rest all wait for down fall..
100 plus reasons for our market fall . Retailers slowly may disappear from markets even long term story is OK
Revanth anna could you please suggest 10 best stocks to buy in this fall?
Long term investors ki idoka good opportunity inka load cheyadame mutual funds .
Hai anna what about US jobs data ❤😅😊
Great content is. I traded well on my demo account but when I invested in to my main account I lost all my funds. Please I need an expert to assist me with my trading. It's frustrating how people loss funds in this trading. I really feel so bad.
I will advise you should stop trading on your own if you keep losing.
If you can, then get a professional to trade for you I think that way your assets are more secure.
I'd recommend Stacie Felix. Her profit is great even when there's a dip
123k from Stacie Felix, looking up to acquire a new House, belssings🥰🥰🎉
I thought I was the only one who knew her well.
1 guess her reputation speaks for her now...
Best mutual funds suggest cheyyandi
IREDA cheppandi bro......
Waste
👌👌
Target for 2030 short term after budget 250 avochu
Bro is strengthening of Japan yan is reason for market fall?
IRIS lanti good stocks information ivandi.. maku use avtadi watchlist petukoni search chestamu about company mem kuda.. useful ga untundi Revanth garu
Good Evening Revanth Garu 🎉🎉❤❤🎉🎉❤❤
Market fall అయితే కొంత ధర్యం చేసి ఓపిక గా వుండి తక్కువ కు దొరుతున్న sheres ని కొనండి long time దుష్టిలొ పేట్టుకొని ఖర్చితంగా market పేరుగుతుంది
100%🎉🎉
ade strategy but enta varaku padutundo teliyadam ledu...low anukuni buy cheste inka padutundi...
@satyanagaraju january 20 తర్వాత full clearty వస్తుంది
No money to buy
Pls share your watch list and tracking companies
Ipl stock గురించి చెప్పండి ప్లీజ్ అన్నయ్య 20% లాస్ లో వున్న అన్నయ్య
Thank you for the info.. Ee fall lo meru kone stocks cheppandi konchem
Hi Anna ❤❤me portfolio total stocks yantha undi chepandi❤❤
Good to know your tracking companies @DTT.
Quant mutual fund lo sip investment em cheyamantaro kasta clarification ivandi bro.
Iam also waiting 😮,
Mi channel regular ga follow avthuna.. Mi suggestion tho portfolio ni sell cheyakunda hold chestuna.. Profit book chestu fall time lo konacha.. Anna..
2laks invested but total loss around 20k loss . Looks like hard time for me.hope everything covered ASAP.
52k invested loss 11k..
Tq somuch for your coparation have a nice day happy weekend 🎉🎉🎉🎉❤❤❤❤
Thanks for the info… these days videos duration is going beyond 30mins kindly make it short and crisp
Hni allotment for public issues, where we can see?
22200 vache varaku market fall avuthundi...ila andaru cheppi cheppi padesthunnaru 😢
Power related stocks separate oka video cheyandi sir
భయపడకండి మిత్రులారా,
History repeats
Invest చేయడానికి నేనైతా ఇంకా opportunity చూస్తాను.
hello sir..i don't know how to invest this stock maekets ..can u please explain step by step process of invest money in stock market...waiting for ur response in video
488❤ present revanth Garu, rupees weak అయితుంటే మోడీ గవర్నమెంట్ ఏమి చేస్తుంది, ఒక్క డౌట్
Long term అంటే ఎన్ని రోజులు చెప్ప గలరా ఎవరైనా
5years
ఇన్ని రోజులు అని లేదు. చేస్తున్నవి, జరుగుతున్నవి ఫలితాన్ని ఇవ్వాలన్నా, బాగాలేని పరిస్థితి మారలన్నా సుమారుగా చెప్తూ ఉంటారు అంతే. నాలుగైదేళ్ళు అనుకోవచ్చు, కొంతమంది ఏడేళ్ళు అంటారు. ఏదైనా కారణం వల్ల ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా.
4 to 5 years
నా దృష్టిలో 10 ఇయర్స్.
@@algotrader_sreenivas thanks
Now which is best resource has to buy 1st step beginner