To explore more you can check out Money Purse books here 👇 Money Purse Book 1 : amzn.to/4aXMwMY Money purse Book 2 : amzn.to/4blsEE3 Money Purse Book 3 : amzn.to/3w0gb9x All 3 Books Combo : amzn.to/3w49qDJ Retirement Calculator t.me/moneypurseadv/9752
జీవితంలో పడ్డ కష్టాలు అన్ని గుర్తొచ్చి ఫుల్లుగా తాగాను ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఎక్కడో మనసులో ఏదో ఒక మంచితనం దాగి ఉండటం వల్ల మళ్ళీ మనీ పర్స్ వీడియోస్ చూశాను చూడగా ఇలాంటి వీడియో చూసాను తాగింది మొత్తం దిగిపోయింది సార్ మా అమ్మ నాన్న ఒక్కసారిగా గుర్తొచ్చారు హృదయాన్ని కదిలించే విషయాలు చెప్పారు కళ్ళు కనిపించట్లేదు కన్నీటితో ఈ స్క్రీన్ పైన మీ మొఖాలు 😢😢😢😢😢😢😢😢😢
నేను దాదాపు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తాను. ఈ వీడియో ఒక్కరోజు లేట్ గా చూస్తున్నందుకు బాధపడుతున్నా. ఒక జీవితకాలాన్ని ధారపోసి పిల్లలని పెంచి పోషించిన తల్లితండ్రుల గొప్పతనం ఏమిటో గుండెలోకి సూటిగా దూసుకెళ్లిన మాటలకి ప్రణామాలు. భారత జీవన విధానానికి పట్టుకొమ్మలు గా నిలిచిన, నిలుస్తున్న అందరికీ పాదాభివందనాలు.
1)నీరు & ప్రేమ పై నుండి కిందకి వచ్చినంతగా , కింద నుండి పైకి పోవు. 2)ప్రేమను వాయిదాల్లో కొనుక్కోండి. 3)బాధపడేంత తీరిక లేకపోతే బాధలుండవు Wonderful life lessons from Vanga Rajendra Prasad sir Super..
అసలు ఎమ్ ఇంటర్వ్యూ సాయి గారు వంగా రాజేందర్ sir చెప్పినవి మాటలు కావు ఆణిముత్యాలు. అవి అర్థం చేసుకోవాలంటే (బాగా )కొంత జీవితాన్ని చదివిన వారికీ మాత్రమే బాగా అర్థం అవుతతాయ్. మూర్తిభవించిన అనుభవం sir గారిది. 🙏🙏🙏🙏
06.08 pausing while typing this message. I used to provide ₹4000 to my parents. Sometimes used to give only after a reminder from them. 😢 Somehow we give least importance to the important most things. Of course I'm a different guy now❤
I am unable to stop my shedding tears. This is happened in every one's life but no one or a little people only earmark retirement fund.. We had come acrossed Raymonds family.
నేనైతే మా తల్లిదండ్రుల పేర్లే చెప్తా,ఎందుకంటే నావి చెప్పాలంటే నాలుగు పేర్లు చెప్పాలి,అదే వాళ్ళ పేర్లు చెప్తే ఇద్దరివి చెప్తే దానిలో మనం కూడా వచేస్తాం కదా...
నేను రిటైర్మెంట్ ప్లాన్ చేసి నెల నెల ముచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా. అయితే మనం అనుకుంటే ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ అంటే ఒకరోజు కచ్చితంగా నెరవేరుతుంది..🎉 జై హింద్.
రాజేంద్ర ప్రసాద్ గారు మీ అనుభవంతో చెప్పిన మాటలు హృదయాన్ని హద్దుకున్నాయి అండి. ఇలాంటి మాటలు ఏ స్కూల్స్ లో కాని, కాలేజీలలో కాని కనీసం స్నేహితుల దగ్గర నుండి కాని వినలేదు. మీలాంటి వారు ఇలాంటివి పెద్ద పెద్ద సభలలో చెప్పాలి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా తెలియాలి. ధన్యవాదాలు 🙏🙏🙏🙏
I have benifited very much with Sri. vanga rajendra prasad garu money purse book. He is my guru. Once again namaste guruji. Thanks to Sai Garu for your great effort
Vanga Rajendra Prasad gari energy levels next levels lo unnay ee video lo... I am really surprised to see his grace & Clarity. Thank you Sai Anna for bringing again such a wonderful person to our channel. Nenu Vanga gari 3 pustakaalu chadivanu, ee roju mallee revise cheyabotunnanu❤❤
Parents matter lo miru cheppina point ki nenu proud ga feel avuthanu. Ma parents ki nenu daughter ga responsibility tho unna life changing decisions lo kuda valla opinion thone vellanu... Suffer ina kuda valani blame cheyaledu... Goppa kosam chepatledu.. e generation lo kuda responsible kids unnaru ani na opinion... It's all depends on the situations, upbringing, your income eventually.... But end of the day mi attitude and love overrides them all.. just like you mentioned sir...
heart touching video reality video Simple ga superb ga 100% chapiru…. ఒక మనిషి మారడానికి చేపాలిసిన పద్దతి లో చేపిరు….మా ఫ్యామిలీ అంతా మీ ఇద్దరి వీడియోస్ చూస్తాము అండి .. 😍🥳🥳👏🙏🙏🔔🔔🔔👍👍👍👍
Excellent message andi, I lost my parents but still they are with me all the time, mee video chusaka enka ekkuva guthu vacharu, I am working in hyd but naku ma village lo na parents gurthuga edho cheyalanipistundhi
Sir, No doubt this is one of the Masterpiece of your videos. Okkokka mata oka Ramabanm laga heart and Brain ki vellipoyindi. Thank you so much @moneypurse for this collaboration 🙏👌👌💐 Looking forward for more 👍
Vanga sir raasina Money Purse 3 editions chadivaanu nenu. What a great explanation, great knowledge shared through those books. First few mins of this video was awesome.. chaala simple terms to depth meaning tho cheppaaru. Thank you sir
Very informative podcast Sai garu and MP team 🙏 please do these kinds of podcasts regularly on financial knowledge and also the experiences they share are very useful to subscribers 🙏
One of the best video i have seen till now. సాయి గారు మేము ఏమిస్తే మీ ఋణం తీరుద్ది. నేనైతే మీ వీడియోల ద్వారా చాలా ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకున్నాను. Thanks 4 being with us
Serious గా డిస్కషన్ నాడిచేతప్పుడు ఇలా చెయ్యండి లేదా కామెంట్ చేయండి అనటం మెయిన్ పాయింట్ మార్చిపోయేలా చేస్తుంది.. కంటెంట్ బాగుండి ఆటోమేటిక్ గా మీరు చెప్పక పోయినా chestharu (like comment) nice discussion
Through out the video I keep laughing, becomes emotional and learnt some life topics … very good session … finally duradha pedithe gokkune dhaka manasu aagadhu 😂
This is my first comment. I generally don't comment but the thumbnail is really a great one. True with respect to current generation. Point to note is that even thought the son wanted their parents to look at but manier times partner also should be taking care of the elderly. It's impossible for the son to take care without partners support. Also please change the camera angle please. It's weird that you both turn your face to talk to each other. A small suggestion.
At 21.30... ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా...! పెళ్లి అయ్యి కనీసం 10 సంవత్సరాలు ఢక్కా ముక్కీలు తిన్న మగవాడి నోటిలోంచి మాత్రమే రాగలిగిన మాట... ! Hats of to your clarity bro...
To explore more you can check out Money Purse books here 👇
Money Purse Book 1 : amzn.to/4aXMwMY
Money purse Book 2 : amzn.to/4blsEE3
Money Purse Book 3 : amzn.to/3w0gb9x
All 3 Books Combo : amzn.to/3w49qDJ
Retirement Calculator t.me/moneypurseadv/9752
Great video👏
Books are not available in Amazon, can you please help/share if e books available?
Thank you sir!
This link is not working
Who is your guest? Sir, please introduce him
నీరు, ప్రేమ పైనుంచి కిందకి వచ్చినంత తేలికగా కిందినుంచి పైకి రావు chala baga chepparu ❤
ప్రేమను వాయిదాల లో కొనుక్కోవాలి. ఈ మాట 100% నిజం
జీవితంలో పడ్డ కష్టాలు అన్ని గుర్తొచ్చి ఫుల్లుగా తాగాను ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఎక్కడో మనసులో ఏదో ఒక మంచితనం దాగి ఉండటం వల్ల మళ్ళీ మనీ పర్స్ వీడియోస్ చూశాను చూడగా ఇలాంటి వీడియో చూసాను తాగింది మొత్తం దిగిపోయింది సార్ మా అమ్మ నాన్న ఒక్కసారిగా గుర్తొచ్చారు హృదయాన్ని కదిలించే విషయాలు చెప్పారు కళ్ళు కనిపించట్లేదు కన్నీటితో ఈ స్క్రీన్ పైన మీ మొఖాలు 😢😢😢😢😢😢😢😢😢
నేను యూరోప్ లో వున్నాను సార్ 😢😢😢tq
I am 65 years old the best video I have seen in my life.
వంగా రాజేంద్ర ప్రసాద్ గారి Money Purse 1 & 2 2017 లో చదివాను. 2018 చివరిలో Money purse 3 చదివాను.వారి ఫైనాన్స్ నాలెడ్జ్ వల్లన ఇళ్ళూ,(ఒకటి కన్నా ఎక్కువ) పొలాలు కొనుకో గలిగను. థాంక్స్ to Rajendra Prasad garu.🎉🎉🎉
Bro ni words lo chpu bro few lessons from reading those books
Hi sir please suggest me agriculture land or plot which is the best one to buy future
@@prasaddhothrebro always go for agriculture land. Neku per income vastadi avsaram iyte Danni plot ga kuda change chesukovachu
Namaskaram sir Naku oka manchi financial advice cheyandi sir Naku 20 yrs lo 1 crore kavali sir
Voka 1 or 2 acers lo.... Malabar, teakwood,rose wood,agar wood pettandi 600 plants 2-3 crores vastai@@SoujjigoudSoujjigoud
సాయి గారు, మీ మిగతా విడియో లు అన్ని ఒక సైడ్.. ఇదొక్కటే ఇంకో లెవల్.. చాలా అద్భుతమైన తర్కం.
What a quote man , hatts of to him, thanks for bringing him Money purse team.
నేను దాదాపు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తాను. ఈ వీడియో ఒక్కరోజు లేట్ గా చూస్తున్నందుకు బాధపడుతున్నా. ఒక జీవితకాలాన్ని ధారపోసి పిల్లలని పెంచి పోషించిన తల్లితండ్రుల గొప్పతనం ఏమిటో గుండెలోకి సూటిగా దూసుకెళ్లిన మాటలకి ప్రణామాలు. భారత జీవన విధానానికి పట్టుకొమ్మలు గా నిలిచిన, నిలుస్తున్న అందరికీ పాదాభివందనాలు.
Tears vachae father gurunchi chepthunte😢.
Super Sai Garu for podcast with Vanga Sir❤
1)నీరు & ప్రేమ పై నుండి కిందకి వచ్చినంతగా , కింద నుండి పైకి పోవు.
2)ప్రేమను వాయిదాల్లో కొనుక్కోండి.
3)బాధపడేంత తీరిక లేకపోతే బాధలుండవు
Wonderful life lessons from Vanga Rajendra Prasad sir
Super..
అసలు ఎమ్ ఇంటర్వ్యూ సాయి గారు వంగా రాజేందర్ sir చెప్పినవి మాటలు కావు ఆణిముత్యాలు. అవి అర్థం చేసుకోవాలంటే (బాగా )కొంత జీవితాన్ని చదివిన వారికీ మాత్రమే బాగా అర్థం అవుతతాయ్. మూర్తిభవించిన అనుభవం sir గారిది. 🙏🙏🙏🙏
Hi sir,
I used to give my whole salary to my father and used ask money from him for my needs as long he is alive. It’s almost 15 years, he is no more.
You are the real gem bro... Would like to meet you if possible
06.08 pausing while typing this message. I used to provide ₹4000 to my parents. Sometimes used to give only after a reminder from them. 😢 Somehow we give least importance to the important most things. Of course I'm a different guy now❤
బాధపడే తీరిక లేనప్పుడు బాధపడరు.. సూపర్
I am unable to stop my shedding tears. This is happened in every one's life but no one or a little people only earmark retirement fund.. We had come acrossed Raymonds family.
సాయిగారు మీ వలన (మనీ పర్స్) మామయ్య వారి కూతురిని(ఫైనాన్షియల్ నాలెడ్జ్)ని మా వద్దకు చెరుస్తున్నట్టు ఉంది ❤.ధన్యవాదాలు.
🙏
Vaammo... Pichi peeks
Very touching, inspiring, logical and deep emotional explanation, many thanks to Vanga garu...
Great saying
Pichi peeks ki vellipoyindhi
I am 22 & I Never Ignore About My Retirement I Am Planning For My Retirement Currently 💯
నేనైతే మా తల్లిదండ్రుల పేర్లే చెప్తా,ఎందుకంటే నావి చెప్పాలంటే నాలుగు పేర్లు చెప్పాలి,అదే వాళ్ళ పేర్లు చెప్తే ఇద్దరివి చెప్తే దానిలో మనం కూడా వచేస్తాం కదా...
,నిజంగా రాజేంద్ర గారు సూపర్ , ఈయన డైలాగ్ లతో ఒక సినిమా తీయొచ్చు😮
నమస్తే సార్ చాలా అద్భుతంగా చెప్పారు. మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు సార్
మీ(VRP) వీడియోలను ఎన్నింటినైనా ఏమాత్రం ఆసక్తి కోల్పోకుండా చూడగలం సార్..
మీ నుండి మరిన్నో వీడియోలు రావాలని ఆశిస్తున్నా.. థాంక్యూ..
నే నైతే విడియోల కోసం ఎదురు చూస్తూనే ఉంటా
He is retired from SBI, as manager, we used to attend many of his motivational and financial knowledge sessions
నేను రిటైర్మెంట్ ప్లాన్ చేసి
నెల నెల
ముచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా.
అయితే మనం అనుకుంటే
ఆ
దిశగా అడుగులు ముందుకు వేస్తూ
అంటే
ఒకరోజు కచ్చితంగా నెరవేరుతుంది..🎉
జై హింద్.
సార్ మీరు ఏ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పగలరా సార్
Sir nenu SBI retirement smart policy tisukonnanu is it ok
వీడియో చూస్తున్నంతసేపు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా... 21వ నిమిషంలో బాంబ్ బ్లాస్ట్ అయింది.. మనస్ఫూర్తిగా ఆస్వాదించా
God 🙏🙏🙏 super ga chepparu parents gurumchhii 100 💯 correct
I love my dear friend vanga Rajendra Prasad Garu for his in depth knowledge about money and hard truths of life
Money Guru Raajasekhar గారూ. Thank you sir
First 5 seconds of this video is the harsh reality. It points that how worse we are in terms of values
E Sir ni eppudu daily marning chusthunna very I'm very lucky 😊
Correct sir 100 percent e generation ki avasaram sir
రాజేంద్ర ప్రసాద్ గారు మీ అనుభవంతో చెప్పిన మాటలు హృదయాన్ని హద్దుకున్నాయి అండి. ఇలాంటి మాటలు ఏ స్కూల్స్ లో కాని, కాలేజీలలో కాని కనీసం స్నేహితుల దగ్గర నుండి కాని వినలేదు. మీలాంటి వారు ఇలాంటివి పెద్ద పెద్ద సభలలో చెప్పాలి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా తెలియాలి. ధన్యవాదాలు 🙏🙏🙏🙏
వచ్చిన జీతంలో కొంత భాగం సేవ్ చేసి మిగిలినదే మన జీత్స్మ్
Naku financial way nu chupinchina devudu Prasad garu 🙏🙏
20 mins video 5-6 mins video la anipinchindhi.. We need more of these sai anna 👌
I have benifited very much with Sri. vanga rajendra prasad garu money purse book. He is my guru. Once again namaste guruji. Thanks to Sai Garu for your great effort
వంగా రాజేంద్ర ప్రసాద్ గారికి,మని పర్స్ ఛానల్ వారికి ధన్యవాదాలు.... రెండో పార్టు కూడా చేయగలరని కోరుకుంటున్నాము....
Sir Good information and explanation
An eye opener sir
Really i accept with you
Even I ignored.i changed my mind
This video is eye opener & very heart touching ❤🙏, ఇంకో 1 hr. video ఉన్నా ఏమాత్రం బోర్ కొట్టదు, pls do more such videos 🙏
Watched so far 10 mins and the message went directly to heart.So well narrated.
Vanga Rajendra Prasad gari energy levels next levels lo unnay ee video lo... I am really surprised to see his grace & Clarity. Thank you Sai Anna for bringing again such a wonderful person to our channel. Nenu Vanga gari 3 pustakaalu chadivanu, ee roju mallee revise cheyabotunnanu❤❤
Parents matter lo miru cheppina point ki nenu proud ga feel avuthanu. Ma parents ki nenu daughter ga responsibility tho unna life changing decisions lo kuda valla opinion thone vellanu... Suffer ina kuda valani blame cheyaledu... Goppa kosam chepatledu.. e generation lo kuda responsible kids unnaru ani na opinion... It's all depends on the situations, upbringing, your income eventually.... But end of the day mi attitude and love overrides them all.. just like you mentioned sir...
The concept of SYSTEMMATIC WITHDRAWAL OF LOVE is Excellent & Great. I liked it very much.
బాద పడే తీరిక లేనోడికి బాధలు ఉండవు......😅
Person will not Worries when he don't have time to think about Worries
If he is busy with work and concentration on work his efforts only with work he is no time to worry anythig
heart touching video reality video
Simple ga superb ga 100% chapiru….
ఒక మనిషి మారడానికి చేపాలిసిన పద్దతి లో చేపిరు….మా ఫ్యామిలీ అంతా మీ ఇద్దరి వీడియోస్ చూస్తాము అండి ..
😍🥳🥳👏🙏🙏🔔🔔🔔👍👍👍👍
Gundeni pindesaru ❤no words Sai Garu &vanga garu
Hai sai Anna, sir ni recent ga Vijayawada lo meet ayyanu , sir mana channel lo చూడడం చాలా హ్యాపీ గా ఉంది.
Rajendra prasad garu meku padabhivandanam .....me money purse books vallaa enthomandhi podupu start jesaru sir.......great great books sir.....nenu me books chadivinapydu nundi podhupu prarambinchanu......ee roju 10 lakhs varaku mutual funds investment ayindhi ......thanqqqq soo much sir.
Nice episode in the recent past Sai garu .. emotional ga connect ayyam .. ❤
Excellent sir..mi matalu matala manyrikudu thrivikram kante paower full ga unnai..
Excellent message andi, I lost my parents but still they are with me all the time, mee video chusaka enka ekkuva guthu vacharu, I am working in hyd but naku ma village lo na parents gurthuga edho cheyalanipistundhi
Wow Chala rojula tarwatha tears vachhai. when you talk about parents...
ಸಾರ್ ತುಂಬಾ ಚೆಂದವಾಗಿದೆ ನಿಮ್ಮ ಸಂಭಾಷಣೆ ❤🎉
Very disciplined peddaina...nalla katesta... Truly appreciate and touched sir. Andaru parents melage smartha undali❤❤❤
Chaala usefull interview sir 🙏
చాలా చాలా బాగా చెప్పారు
Rajendra prasad garu excellent ga chepparu
Sir, No doubt this is one of the Masterpiece of your videos. Okkokka mata oka Ramabanm laga heart and Brain ki vellipoyindi. Thank you so much @moneypurse for this collaboration 🙏👌👌💐 Looking forward for more 👍
Vanga sir raasina Money Purse 3 editions chadivaanu nenu. What a great explanation, great knowledge shared through those books.
First few mins of this video was awesome.. chaala simple terms to depth meaning tho cheppaaru.
Thank you sir
🙏
Very informative podcast Sai garu and MP team 🙏 please do these kinds of podcasts regularly on financial knowledge and also the experiences they share are very useful to subscribers 🙏
ఇంత వరకు, ఇంతకు మించిన రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఎక్కడా వినలేదు
ప్రేమతో❤ ధన్యవాదాలు 🙏
Thanks
Most Welcome😊
No words sir, super explanation.
I want to like this content 1million times!!
Sir is giving very touching examples . I won't forget these examples. Thank you sir.
1st 18 mins Time ala gadichipoynattu anipicchindhi superb explanation...Thank you MP team to exploring this kind of valuable information 🎉
Sai Garu small advice change your Dress code for interviews using Suit looks extremely good for you 🎉👍
The way he explained is next level
Retirement-House-Children Edu - Children Marriage-Car ❤❤
One of the best video i have seen till now.
సాయి గారు మేము ఏమిస్తే మీ ఋణం తీరుద్ది.
నేనైతే మీ వీడియోల ద్వారా చాలా ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకున్నాను.
Thanks 4 being with us
17.3 Lakh subscribers, 39K views after 1 day.
A 2 minute silence / Rip for those who missed this video.
GOLDEN WORDS. DEFINITELY RECALLED FOR YEARS. THANK YOU SO MUCH TO 2 MONEY PEOPLE❤...
Serious గా డిస్కషన్ నాడిచేతప్పుడు ఇలా చెయ్యండి లేదా కామెంట్ చేయండి అనటం మెయిన్ పాయింట్ మార్చిపోయేలా చేస్తుంది.. కంటెంట్ బాగుండి ఆటోమేటిక్ గా మీరు చెప్పక పోయినా chestharu (like comment) nice discussion
Bro, heart touching. Closing part sudden ga inatlu undi. Inko 5 to 10min anna unte bagundedi. Thank you
U r great sir. Rajendra garu.
This is the best video I have watched till now..pure practical sir hats off ...thank sai annaya for this talk
Most welcome andi
Sir miru below middle class examples cheppandi so it's more Understanding so many peoples
Sai garu E Uncle garu ears chala peddavi veru chala great
Sai ANNA HEART TOUCH ......VERY EMOTIONAL....
Retirement planning గురించి బాగా అర్థమయ్యేలా చెప్పారు❤
You are like my father..I learned maximum financial knowledge from you...thank you Dad for making me good son🎉🎉🎉🎉
Awesome talk at 21:23 :) This is great video i ever seen one.
Through out the video I keep laughing, becomes emotional and learnt some life topics … very good session … finally duradha pedithe gokkune dhaka manasu aagadhu 😂
నేను లేబర్ పని మీద దుబాయ్ వెళ్లిన తర్వాత వంగ గారి వీడియోలు చూసి ఇండియా నుండి 3 పుస్తకాలు తెప్పించుకొని చదివాను.
Please suggest that books
Money పర్స్ 1,,,2,,,3@@saikrishna290
Which book is that
కళ్ళలో నీళ్ళు వచ్చేలా చెప్పారు sir...
Sir. చాలా బాగా విశ్లేషణ చేసరూ ఇలాంటి వీడియో లు ఇంకా చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....❤
Sai sir please do interview frequently with this great person thank you so much ❤
True..voke sari antha ivvaddu...koncham koncham occasion lo help cheyandi.
School days remember like teacher teach the students.. Good words is father and retirement.. ❤❤MP
This is my first comment. I generally don't comment but the thumbnail is really a great one. True with respect to current generation.
Point to note is that even thought the son wanted their parents to look at but manier times partner also should be taking care of the elderly. It's impossible for the son to take care without partners support.
Also please change the camera angle please. It's weird that you both turn your face to talk to each other. A small suggestion.
మా ఇంట్లో ఇంటిగురించే discussion అవుతుంది currect time ki ఈ వీడియో వచ్చింది నన్ను కపడినందుకు ధన్యవాదాలు sir
I loved the last question; Car,house and retirement goals
చాలా సున్నితంగా గొప్ప విషయాలు మంచి జాగ్రత్తలు చెప్పారు
Sir, I have completed your 3 books 4 years back... literally those are very helpful and insightful books for financial management in simple methods
An eye opening content Sai Anna thank you
Dear Sai garu,
Again it’s an eye opener. I thought the length was too short. Please try to have one more session.
Regards,
Sudhakar
At 21.30... ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా...!
పెళ్లి అయ్యి కనీసం 10 సంవత్సరాలు ఢక్కా ముక్కీలు తిన్న మగవాడి నోటిలోంచి మాత్రమే రాగలిగిన మాట... ! Hats of to your clarity bro...
Double dhamaka from two CFPs thank you
ఈ వీడియో 2018 లో వుంటే బాగుండేది. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు ఇద్దరు 2018 లో కాలం చేసారు😢
Awesome words
My eyes are open
Nice interview... Video lo 5:30minites to 9:35 minites ki naa eyes lo tears vachey .