Subhodayam Movie || Raayaithenemiraa Video Song || Chandra Mohan, Sulakshana || Shalimarcinema

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 15

  • @hafeezbasha4661
    @hafeezbasha4661 6 месяцев назад +1

    ఎంత అందమైన పాట ఎంత మంచి సంగీతం ఎంత మధురమైన గాత్రం అన్ని చాలా బాగున్నాయి విశ్వనాథ్ గారికి బాలు గారికి థాంక్స్ చెప్పుకోవాలి, ఈ పాట మన భావితరాలకు మనమిచ్చే కానుక

  • @venkatk1968
    @venkatk1968 Год назад +1

    What a great song!

  • @venkataramana6410
    @venkataramana6410 10 месяцев назад

    Enta chakkati song

  • @pspk560
    @pspk560 2 года назад

    E cinima Naku baga nachhindi👌

  • @srees9874
    @srees9874 4 года назад +3

    Chandramohan was born for doing this movie, nobody could have done it better

  • @sravanigavidi1011
    @sravanigavidi1011 2 года назад +5

    మ్మ్.హు... పిచ్చివాడ...
    రాయైతే నేమిరా దేవుడూ... ఉఉ
    రాయైతే నేమిరా దేవుడూ... ఉ
    హాయిగా ఉంటాడు జీవుడూ...
    ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం
    అన్నీ ఉన్న మహానుభావుడు...
    రాయైతే నేమిరా దేవుడూ... ఉ
    హాయిగా ఉంటాడు జీవుడూ... ఉ
    ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం
    అన్నీ ఉన్న మహానుభావుడు...
    రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు...
    పన్నీటి జలకాలు పాలాభిషేకాలు
    కస్తూరి తిలకాలు. కనక కిరీటాలు...
    కస్తూరీ తిలకం లలాటఫలకే.
    వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
    రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు...
    పన్నీటి జలకాలు పాలాభిషేకాలు
    కస్తూరి తిలకాలు. కనక కిరీటాలు...
    తీర్ధ ప్రసాదాలు... దివ్య నైవేద్యాలు
    ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు
    రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం
    రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం
    రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం
    అనాయాసయోగం అంటే ఇదే నాయనా.
    అనంత వైభోగం
    రాయైతే నేమిరా దేవుడు...
    హాయిగా ఉంటాడు జీవుడు...
    ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం
    అన్నీ ఉన్న మహానుభావుడు...
    బృందావనిలో లీలా విలాసాలూ...
    అందాల రాధామ్మతో ప్రేమ గీతాలూ.ఉఉఉఅఅఅఅఅ...
    బృందావనిలో లీలా విలాసాలు...
    అందాల రాధామ్మతో ప్రేమ గీతాలు...
    ఇవన్నీ నాకు జరగాలని కోరుకోరా నాయనా... నువ్వంటే జరుగుతుంది
    బాలవాక్కు బ్రహ్మ వాక్కురా...
    నువ్వంటే నాకు దక్కురా.హహహ అఅఅ
    బాలవాక్కు బ్రహ్మ వాక్కురా...
    నువ్వంటే నాకు దక్కురా
    బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... అమ్మా... అమ్మ
    స్వాతంత్రం జన్మ హక్కురా
    బాలవాక్కు బ్రహ్మ వాక్కురా...
    స్వాతంత్రం జన్మ హక్కురా
    భావి భారత వీర పౌర భయము వీడి సాగిపోరా...
    సాగిపోరా... సాగిపోరా... సాగిపోరా...
    రాయైతే నేమిరా దేవుడూ...
    హాయిగా ఉంటాడు జీవుడూ...
    ఉన్నచోటే గోపురం...
    ఉసురులేని కాపురం...
    అన్నీ ఉన్న మహానుభావుడు...
    అన్నీ ఉన్న మహానుభావుడు...

    • @ramasharma4180
      @ramasharma4180 9 месяцев назад

      అక్కడ దివ్య కాదు
      వింధ్య నైవేద్యాలు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +4

    ముత్యాలు రాలినట్లుంది సాహిత్యం బాలు అన్న పాడటమే వరం అంత బాగాపాడారండి. 26/7/20🙏🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌷🌷

  • @realindian1313
    @realindian1313 2 года назад

    Background lo birla Mandir

  • @mydreamaim6341
    @mydreamaim6341 3 года назад

    What a song....

  • @Ajaykumar-xy9yf
    @Ajaykumar-xy9yf 4 года назад +2

    అనయసాయోగమంటే ఇదే నాయన
    అనంత వైబోగము

  • @saikumarmaram8287
    @saikumarmaram8287 6 лет назад +3

    One of d best meaning ful song i have ever listened

  • @Ajaykumar-xy9yf
    @Ajaykumar-xy9yf 4 года назад +1

    ఉన్న చోటె గోపురం ఉసురు లేని కాపురం అన్ని ఉన్న మహానుభావుడు

  • @nallurikamalkiran7094
    @nallurikamalkiran7094 4 года назад

    I love this song