3 సెంట్లలో అందమైన ఇల్లు మొత్తం 1500 sft || Ready to occupy 2bhk individual house for sale ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • walkthrough#houseforsales#hometour
    👉🔹🔹🔹ఈ ఇల్లు అమ్ముడు పోయింది 🔹🔹🔹👈
    నమస్కారం 🙏 అండి ఇప్పుడు మీరు చూసిన ఇంటి వీడియోకి సంబందించి వివరాలు తెలుసుకొందాం అనుకొంటున్నారా..🤔 అయితే ఈ క్రింద అన్ని వివరాలు తెలపటం జరిగింది.దయచేసి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోని సంప్రదించండి..
    [ 1 ] HOUSE DETAILS / ఇంటి వివరాలు
    1. HOUSE CODE / ఇంటి కోడ్ : TC - 009
    2. HOUSE SIZES / ఇంటి కొలతలు : 30 × 50
    3. HOUSE FACING / ఇంటి ముఖం : వెస్ట్ ఫేసింగ్
    4. SFT / అడుగులు : 1500
    5. SQ. YARD'S / గజాలు : 166
    6. CENTS / సెంట్లు : 3.4
    7. HOUSE COST : ఇంటి ధర : 69,00,000/- మాట్లాడవచ్చు
    [ 2 ] HOUSE ADRESS / ఇంటి అడ్రెస్
    1.VILLAGE / గ్రామం : మహాలక్ష్మి నగర్, ఒకలపూడి
    2.CITY / ఊరు :కాకినాడ
    3.DISTRICT / జిల్లా :ఈస్ట్ గోదావరి
    4.STATE / రాష్టం :ఆంధ్రప్రదేశ్
    [ 3 ] OUR DETAILS / మా వివరాలు :
    1. మీరు ఫోన్ చేసే ముందు పైన HOUSE CODE / హౌస్ కోడ్
    కచ్చితంగా చెప్పవలసి ఉంటుంది.
    2. సంప్రదించండి : 📞 8464918262
    3. దయచేసి ఈ సమయం లో మాత్రమే ఫోన్ చెయ్యండి
    ఉదయం : 10 A.M - 1 P. M
    సాయంత్రం : 5 P. M - 8 P. M
    🔹🔹 🇮🇳 TELUGU CONSTRUCTION W1 🇮🇳🔹🔹
    FOR ANY : HOUSE PLANS / PROMOTIONS 👇👇
    🔹.INSTAGRAM :👇
    www.instagram....
    🔹.FACEBOOK :👇 / telugu-construction-w1...
    🔹.CALL ME4 APP :👇
    Serch by TELUGU CONSTRUCTION W1
    🔹.EXPERT BAZAAR :👇
    Serch by TELUGU CONSTRUCTION W1

Комментарии • 1,3 тыс.

  • @teluguconstructionw1
    @teluguconstructionw1  3 года назад +161

    ఫ్రెండ్స్ ఈ వీడియో లో నేను అన్ని వివరాలు చెప్పాను ఫ్రెండ్స్.. మీకు వీడియో నచ్చుతుంది.. పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్...

    • @bhoomareddykoppera7399
      @bhoomareddykoppera7399 3 года назад +4

      చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత అవుతుంది

    • @chodagirilalithakumari2746
      @chodagirilalithakumari2746 3 года назад

      Nice House🏠 brother how much brother 👍🏻👍🏻👍🏻

    • @shaikbillu9145
      @shaikbillu9145 3 года назад +2

      Annitiki reply istunnaru cost kosam ivvatledu .telidu emo

    • @3muvibes627
      @3muvibes627 3 года назад

      Give Me Your Contact num

    • @sravanthinaidu9048
      @sravanthinaidu9048 3 года назад

      Contact number este matladi teskuntam

  • @teluguconstructionw1
    @teluguconstructionw1  3 года назад +47

    ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్...
    అన్ని వివరాలు వీడియోలో చెప్పటం జరిగింది.. అలాగే వీడియో నచ్చితే లైక్ 👍 కొట్టడం మాత్రం మర్చిపోవద్దు 😊...

    • @anilgeethasagara
      @anilgeethasagara 3 года назад +1

      Wonderful 👍 Excellent house design colourful 🏡

    • @gaffarbaig627
      @gaffarbaig627 3 года назад

      Plan bhaiya

    • @maddurisatish5452
      @maddurisatish5452 3 года назад

      ఇల్లు అక్కడే కడతారా ఎక్కడైనా కొత్తగా ప్లాన్ వేయించుకుంటే వాళ్లే కడతారా కొంచెం తెలియజేయండి

    • @rajeshyerramsetti2158
      @rajeshyerramsetti2158 3 года назад

      Can I have house plan

    • @praveenkanakadandila5145
      @praveenkanakadandila5145 2 года назад

      House inta bagunte madya lo yala aputamu

  • @sankajagadeeshkumar283
    @sankajagadeeshkumar283 3 года назад +98

    ఇళ్లు చాలా చాలా బాగుంది... ఇంటి ప్లానింగ్ సింప్లి సూపర్...కలర్స్ కూడా చాలా బాగున్నాయి... నైస్ వీడియో.

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 3 года назад +29

    One suggestion....if you use sliding doors for wardrobes...you can save space for door opening & cot

  • @suryatej2209
    @suryatej2209 2 года назад +7

    అందరికీ ఇలాంటి ఇల్లు కొనాలి అని ఉంటుంది కానీ కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి గొప్ప ఇల్లు కొనాలి అని పట్టుదల ఉంటే ఎవరికీ ఐనా సాధ్యం 🤗

  • @SaiNani19
    @SaiNani19 Год назад +1

    1 year ayna inka e video chusthunna, one of the best video in your channel

  • @viswanathreddysirigi
    @viswanathreddysirigi 3 года назад +17

    Excellent design for 1500sqft... The best possible plan for 3.5 cents, kudos to the owner

  • @devika8242
    @devika8242 3 года назад +1

    అబ్బా ఎంత బాగుందో సూపర్ సూపర్ సూపర్ నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది.. బయ్యా.. మేము ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము మీకు వాట్సాప్ లో msg చేస్తాము బయ్యా ఇల్లు మాత్రం సూపర్ సూపర్... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sharanyadoll5732
    @sharanyadoll5732 3 года назад +32

    Simply superb .... Chaala bagundhi , interiors and house plan

  • @vaishuss9124
    @vaishuss9124 Год назад

    ఇళ్లు చాలా అంటే చాలా బావుంది sir.. కలర్స్ కూడా చాలా బావుంది.. tq for the beautiful vedio.. explanation కూడా బావుంది😊

  • @srilaxmikumari5209
    @srilaxmikumari5209 3 года назад +5

    chala baga chepparu with measurements... no confusion to viewers

  • @vasuyaragatipalli2473
    @vasuyaragatipalli2473 3 года назад +16

    Excellent..simply super house, very nice planning. Well explained in the video. Please could you share the plan please.

  • @srinivasarao1966
    @srinivasarao1966 3 года назад +3

    అన్ని బాగున్నాయి... ముఖ్యంగా మీ narration బాగుంది.....

  • @mmssravan23456
    @mmssravan23456 3 года назад +22

    House కట్టడానికి అయిన కర్చు ఎంత అని చాలా మంది అడుగుతున్నారు and నేను కూడా అదే అడుగుతున్న
    Total House కి కర్చు ఎంత land value కాకుండా

  • @vijaysekharrepudi848
    @vijaysekharrepudi848 3 года назад +5

    Brother you're camera moving is Soo good. But if you give the plan on paper view it's better to understand to some other people also. Over all good and you have talk technically, could impressive the viewers . And tell some information about (vastu) also. 🤝🙏

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад +1

      చాలా టైం పడుతుంది బ్రదర్ ప్లాన్ రెడీ చెయ్యడానికి

    • @vijaysekharrepudi848
      @vijaysekharrepudi848 3 года назад

      @@teluguconstructionw1 just rough line diagram

  • @gpkumar4894
    @gpkumar4894 3 года назад

    Nice బాగుంది కాని 3 సెంట్లు అంటే 144 గజాలు అందులో హౌస్ ఎవ్వరన్నా సూపర్ గా కడతారు కొంత మంది కి 1సేంట్ వారు వుంటారు అందులో మంచి ప్లాన్స్ చెప్పండి. Nice హౌస్ బాగుంది 👌

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад

      వన్ సెంట్ హౌస్ అనేవి చాలా రేర్ బ్రదర్

  • @rajubarre9999
    @rajubarre9999 3 года назад +7

    The best 🏠 in your videos awesome my dream 🏠 I love this one😍😍😍😍😍😍😍😍😍

  • @viswanadhs5240
    @viswanadhs5240 3 года назад +5

    సూపర్బ్ ప్లానింగ్, వీడియో చాలా బాగుంది👍

  • @Yeager625
    @Yeager625 3 года назад +5

    నిజంగా ఇది 3 సెంట్లు 😍🥰😍🥰

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад +2

      నిజంగా 3 సెంట్లు

    • @Yeager625
      @Yeager625 3 года назад +2

      MEERU COST ANTA NO CHAPPAKUDADAA??

  • @prakashreddy6813
    @prakashreddy6813 3 года назад +4

    Sir
    Please take full info
    Taps company
    Plywood company
    Laminates / Vanners company
    Tiles company

  • @praveenkanakadandila5145
    @praveenkanakadandila5145 2 года назад +3

    Best interiors for middle/upper class people. We need the contractor/builder details. Current bill yanta vastundo teliyadu Kani, lighting bagundi 😂

  • @MaheshMaHi-ml1wl
    @MaheshMaHi-ml1wl 2 года назад +2

    Bro house plan kuda kudaa pettu broo
    Superb gaaa chepparu 💐

  • @jgachurchnambur341
    @jgachurchnambur341 3 года назад +24

    Excellent review brother with fully dimensions no other channels doesnt do that u did it good.

  • @VinodKumar-wj2cz
    @VinodKumar-wj2cz 2 года назад +3

    70 లచ్చలా వామ్మో..... వారి నాయనో..! [ఈ కాలం లో ఇచ్చే వాడు వుంటే వాడి కట్ డ్రాయర్ కూడ వాడికి తెలియకుండా లాగేస్తారు ] (నిజమైన పెట్టుబడి 40 లక్షలు ఐ వుంటుంది అంతే. including all)

  • @venugopalakrishna3937
    @venugopalakrishna3937 3 года назад +10

    Bro house very good and super elevation kindly send me the plan with 3d if available what is the Constructon cost with out land

  • @sathishmicky
    @sathishmicky 2 года назад

    Sir meeru hyderabad lo kuda houses pettochu kada,meeru chupi che houses bagunnay

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v 3 года назад +109

    ఆ ఇల్లు కట్టడం కోసం మొత్తం యంత ఖర్చు పెట్టారు తెలియజేయండి

    • @venky5504
      @venky5504 3 года назад

      Yes bro

    • @udaysivakoti
      @udaysivakoti 3 года назад +2

      Same plan tho construct chestara ?

    • @swamygoudkothapalli838
      @swamygoudkothapalli838 3 года назад

      అవను చేపండి pls ఇదే ప్లాన్ తో కట్టుకోవాలి అనుకుంటున్నాం

    • @ramadevimandava600
      @ramadevimandava600 3 года назад +2

      Same ma house elane untadi maku 1700000/-ayyendi

    • @srikanthchetti9793
      @srikanthchetti9793 2 года назад +1

      @@ramadevimandava600 total construction and interior design also..? With 170000? Is really great

  • @Ganeshbujjamma1718
    @Ganeshbujjamma1718 3 года назад

    Mi videos lo naku e video baga nachindi

  • @rkreddy1923
    @rkreddy1923 3 года назад +8

    30*48 east facing house video cheyyandi please

  • @kolapallisreeramamurthy578
    @kolapallisreeramamurthy578 3 года назад +1

    మీరు అన్ని బాగానే చెపుతారు కానీ ఇంటిముందు రోడ్ కొలతలు కూడా చెపితే ఇంకా బాగుంటాది

  • @polinedikirankumar5815
    @polinedikirankumar5815 3 года назад +12

    House super assalu sale ipoinda vunda

  • @bdhargandham3175
    @bdhargandham3175 3 года назад +2

    చాలా బాగా కట్టారు❤️❤️ మీకు హైదరాబాదులో కూడా వెంచర్లు వున్నాయ హైదరాబాదులో కూడా కన్సట్రక్షన్ చేస్తారా

  • @mahadevankutala1654
    @mahadevankutala1654 3 года назад +14

    Excellent House... Nice home for comfortable living... I am waiting for this plan.... Well constructed house

  • @MuqrenHamoode
    @MuqrenHamoode Месяц назад

    Home chala bagandi brothar nice video bro house plan Kavali 30×50

  • @sri56789
    @sri56789 3 года назад +13

    Ee house plan drawing kaavali sir.

  • @sureshkumar-de8yx
    @sureshkumar-de8yx 2 года назад

    వివరాలు పూర్తిగా ఇచ్చారు ధన్యవాదాలు

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 года назад +4

    Thank you so much Bro manchi ga cheysaru video🙏🙏🙏

  • @krishnap1629
    @krishnap1629 2 года назад +1

    కాకినాడ లో మాత్రమేనా , వేరే ఊరు లో కూడా మీ houses sale కి ఉన్నాయా

  • @lovelymani3391
    @lovelymani3391 3 года назад +7

    చేలా బాగుంది అండి ఇల్లు ఇలా కట్టడానికి ఎంత అయింది చెప్పండి కొంచం

  • @Karthik-oi9gn
    @Karthik-oi9gn 3 года назад

    Antha super undi bhayya. Ramp Okkati drainage canal cross aiyndho ledo ardam avvatledu. adi avvakunda chuskunte tirugu undadu bro.

  • @vuntlaeduchannel1617
    @vuntlaeduchannel1617 3 года назад +71

    Construction Ku enta amount ayyindi separate GA cheppandi bro

  • @ramahighcourt7454
    @ramahighcourt7454 2 года назад +1

    First time watching your channel... Super explanation

  • @KarthikVoory
    @KarthikVoory 3 года назад +3

    Anna video chala bagundi thanks..
    house layout inka construction cost (structure +interiors) approximate values chepagalara...

  • @renukabhavani5866
    @renukabhavani5866 2 года назад

    House chala chala baagundi sir👌👌👌👍

  • @Kpop-hx3zo
    @Kpop-hx3zo 3 года назад +5

    How much cost for construction and how many square yards you need for construction

  • @mungarajeeva4053
    @mungarajeeva4053 2 года назад +1

    Inti planing paper pettandi plz

  • @Sandip_Kumar_Ransingh
    @Sandip_Kumar_Ransingh 3 года назад +16

    Nice plan bro kindly upload this house layout plan plz...

  • @pbhagyalaxmi9541
    @pbhagyalaxmi9541 2 года назад

    Super price Super Man super price super selection👌👌👌👌👌👌

  • @parimalabilla7440
    @parimalabilla7440 3 года назад +4

    Excellent sirr.... No words at all
    One of the best👏🙌

  • @naveenkothapalli2012
    @naveenkothapalli2012 3 года назад

    అన్న మేము రీసెంట్ గా ఇల్లు స్టార్ట్ చేసం పిల్లర్స్ కూడా పోసం.but na doubt ఎంటి అంటే మేము కడుతున్న place lo ఒకప్పుడు బొంద వుండేది water store ai వుండేవి మేము ఒక సంవ్సరం ముందు మూరుం కొట్టించం ఇప్పుడు ఇల్లు కర్తున్నం footing 7 to 8 feet depth తీశాం పైన నుండి అంటే పోసిన మట్టితో కలిపి ఇంటికి ఏమైనా problem avthada kinda bhoomi normal గట్టిగా వచ్చింది ఒకసారి చెప్పండి

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад

      Gatti nela ayite peeda problem vubdadu brother

    • @naveenkothapalli2012
      @naveenkothapalli2012 3 года назад

      @@teluguconstructionw1 mari gatti nela raledu bhayya moram laga normal gattiga vachindi

  • @neethch
    @neethch 3 года назад +3

    Wow!! Interesting, informative and unique video. The content is something everybody know, but the way you presented is outstanding.

  • @Kishoretirupati
    @Kishoretirupati 3 года назад +1

    Bro 30*40 feet house design cheppandii

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад

      ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి

  • @chandrasekharsangisetti9728
    @chandrasekharsangisetti9728 3 года назад +1

    Sir same house east facing authunda same lengths loo .... This house simply superb sir thank Q sir

  • @tannirudhakshayani6931
    @tannirudhakshayani6931 3 года назад +9

    House chala bagundhi ❤️❤️❤️

  • @kavunurusathishvaralakshmi6544
    @kavunurusathishvaralakshmi6544 2 года назад

    మీరు చూపించిన హౌస్ కాకినాడ లో కాకుండా నెల్లూరులో ఉంటే చాలా బాగుంది హౌస్ నెల్లూరు లో ఏమైనా ఉంటే లేటెస్ట్ హౌస్ మాకు తెలియజేయండి

  • @here3049
    @here3049 3 года назад +5

    అబ్బా సూపర్ ఉంది బ్రో...😍 😍

  • @Sravani-hs2ru
    @Sravani-hs2ru 2 года назад +2

    Nice House 🏠and Nice Explained

  • @mvrrfacts188
    @mvrrfacts188 3 года назад +9

    Very impressive house

  • @nevalachinni6964
    @nevalachinni6964 2 года назад +1

    40 lacks lo manchi planning tho unna house chupinchu bro kakinada,annavaram,tuni areas lo

  • @srproperties
    @srproperties 3 года назад +39

    Nice👍👍👌

  • @allaprameela8013
    @allaprameela8013 3 года назад +2

    Hyderabad lo houses unte cheppandi. Oka 50-60 lakhs lo ala. Individual house

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад

      సరే బ్రదర్ ట్రై చేస్తాను

  • @bobbyn9669
    @bobbyn9669 3 года назад +26

    Brother price chala overga undi

  • @renukadevi8717
    @renukadevi8717 3 года назад

    Chala chakkaga chepparu brother

  • @sraji85
    @sraji85 3 года назад +8

    Super sir colours combinations super.

  • @GiridharaSaiPavanKumarGurram
    @GiridharaSaiPavanKumarGurram 3 года назад +1

    Ceiling meeda fans petkodaniki ek hole cheyaledu kada annaya. Mari Ela?

  • @PavanKumar-vc1tg
    @PavanKumar-vc1tg 3 года назад +3

    Bro house so nice I want this house plan

  • @suryarajeev8497
    @suryarajeev8497 3 года назад +1

    Can you please provide plan

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад +1

      ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి

  • @middesudharani4423
    @middesudharani4423 3 года назад +6

    35 to 40 lakhs lo houses umte pettamdi, simple ga umte chaalu

  • @rikkireddy9345
    @rikkireddy9345 3 года назад

    Chala clear ga explain chesaru

  • @arun3543
    @arun3543 3 года назад +3

    Very nice house total cost entha aindi cheppandi

  • @SantoshKumar-ku2nc
    @SantoshKumar-ku2nc 3 года назад

    House challa bagundi
    Nice
    Ganni makku Vishakhapatnam lo same elanti house kavali .
    Meru Vishakhapatnam lo kuda elanti house gurinchi chapandi plz .

    • @harshasai4126
      @harshasai4126 3 года назад

      Visakhapatnam lo houses and lands vunae contact meee

  • @bhanuchama
    @bhanuchama 3 года назад +3

    Please share east or north facing houses in kakinada... Looking for house in nice area.

  • @YARRAGUNTA.MAMATHA
    @YARRAGUNTA.MAMATHA 3 года назад +1

    Bro dharmavaram loo edhaina ellu unte cheppandi

  • @chethana.hokage
    @chethana.hokage 3 года назад +4

    House super ga undi

  • @venugopaly4780
    @venugopaly4780 3 года назад +1

    need approx construction cost.....pls

  • @youtubefor5201
    @youtubefor5201 3 года назад +3

    Well planned design bro

  • @swathisuresh5160
    @swathisuresh5160 3 года назад

    Sir house super undi.. only construction ki entha ayyindo cheptara please

  • @kumardevu2301
    @kumardevu2301 3 года назад +4

    Bro meru construction chasthra

  • @lathachintapalli8476
    @lathachintapalli8476 2 года назад +1

    Chala bagundi house👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻. Exact distance to ggh kakinada entho cheppandi...

  • @deviravindra...5864
    @deviravindra...5864 3 года назад +6

    Nice colour combination & Birds tails, 👍

  • @santhoshiponnaganti851
    @santhoshiponnaganti851 2 года назад

    Naku chala ante chala baga nachindhi super Naku Rajahmundry lo kavali elantidhe kavali vunnaya andi rjy lo

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 года назад +3

    Super 👌 Wonderful house, i like so much this house. Thanks so much sir 👋 for this video.

  • @satishsunkara6885
    @satishsunkara6885 3 года назад +2

    Bro same 166 gajalatho... South facing house okati.... Video cheyyandi bro

  • @KrishnaSwaroopT
    @KrishnaSwaroopT 3 года назад +6

    Nice house!!!& explained well !!!

  • @ROHSIK1971
    @ROHSIK1971 3 года назад

    Please Post Constructed houses in Vizianagaram only.

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад

      ఉంటే తప్పకుండా పెడతాను బ్రదర్

  • @omkishore9286
    @omkishore9286 3 года назад +14

    Budget entha bro ...For only construction

  • @Cherrysisters868
    @Cherrysisters868 3 года назад +1

    Super house brother...same plan kattukovalanukuntunnam pls share house plan bro...serious request anna...pls

  • @sairealestate7206
    @sairealestate7206 3 года назад +8

    Sir vizag lovi pettandi

    • @Chetana_14
      @Chetana_14 3 года назад +1

      Yes vizag lovi pettandi

  • @kundanarasimhulu7912
    @kundanarasimhulu7912 Год назад

    Simple super but God pray room missing

  • @balubalaji7974
    @balubalaji7974 3 года назад +3

    ❤️❤️Bro e House plan Kavali 🙏🙏🙏🙏

  • @madhunymee
    @madhunymee Год назад

    Chala clear ga chepparu.. House super

  • @praveenvarmapinnamaraju8595
    @praveenvarmapinnamaraju8595 3 года назад +3

    Construction cost enta ayendhi bro with out site value including interior

    • @sailajageddam1358
      @sailajageddam1358 3 года назад +1

      Maku kakinadalo house kavali me phone no cheppandi

    • @govardhannaik4869
      @govardhannaik4869 3 года назад

      30*50 east face 1st Flor give me nice plan bro

  • @t.anilkumar89
    @t.anilkumar89 3 года назад +2

    Excellent..... please tell me price..,.& Location..?

    • @teluguconstructionw1
      @teluguconstructionw1  3 года назад

      అన్ని వివరాలు వీడియో లో చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా డౌటుంటే వీడియో కింద చూడండి

  • @predatorhunter556
    @predatorhunter556 2 года назад +1

    Detailed explanation with simple words thank you Brother......

  • @KarthikAuDI
    @KarthikAuDI 3 года назад +1

    Cera wood yedo annavu kadaa bro... Adhi ready made ga dorukuthundha ? Any address in vizag or srikakulam bro ?

  • @anuradhakota817
    @anuradhakota817 6 месяцев назад

    30*60lo North facing illu 3bed room chupinchandi

  • @masapatiraghavendra2239
    @masapatiraghavendra2239 3 года назад +1

    Supper nak baga nachindi bro kurnool ayte bagundu memu tesukunevallm

  • @raghusagar451
    @raghusagar451 3 года назад +1

    Super sir. Construction ki antha amount avthumdhi sir...

  • @krishnasinfo4840
    @krishnasinfo4840 3 года назад

    అన్న..... 2 bhk,car parking and shop కోసం shutter వుండే హౌసెస్ నీ వీడియో పెట్టు అన్న

  • @gollapalliashokkumar9439
    @gollapalliashokkumar9439 3 года назад +2

    GD house design surrounding areas tress development 👍