నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Join this channel to get access to perks:
/ @karshakamitra
నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra
Profitable Free Range Country Chicken in Integrated farming System by Software Engineer - Karshaka Mitra
వ్యవసాయంలో విద్యావేత్తల అవసరం ఎంత వుందో అక్కడి వ్యవసాయం చాటుతుంది. కొత్తగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అడుగుపెట్టే యువతకు దిశానిర్థేశం చేస్తుంది అక్కడి వ్యవసాయం. 5 ఎకరాల మామిడి వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోళ్లు, సీమ పందులు, పొట్టేమేకలను పెంచుతున్న ఈ ఫామ్ లో లాభాలకు కొదవ లేదు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఎలా పొందవచ్చో ఈ ఫామ్ ను చూసిన వారికి ఇట్టే అర్థం అవుతుంది.
ఎన్.టి.ఆర్ జిల్లా, నూజివీడు మండలం, పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సుంకర రామకృష్ణ స్వతహాగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దే పనిచేయాల్సి రావటంతో తరచూ గ్రామంలో కోడి పందాల పట్ల తోటి స్నేహితులు ఆసక్తిగా చర్చించుకోవటం గమనించేవారు. ఖాళీ సమయంలో దీనిపై అధ్యయనం చేసిన ఈ ఇంజనీర్ కు నాటుకోళ్ల పెంపకం ఉత్సకతను పెంచింది. 5 నాటుకోళ్లు ఒక పంజుతో పెంపకం ప్రారంభించగా, అది ఇప్పుడు పెద్ద ఫామ్ గా మారిపోయింది. నాటుకోళ్లలో కృష్ణ గారి లైన్ బ్రీడ్ ను దినదినాభివృద్ధి చేసిన ఈయన, ప్రస్థుతం తన 5 ఎకరాల మామిడి తోటను వీటికి స్థావరంగా మార్చివేసారు. లాభదాయకమైన పొట్టి మేకలు, సీమ పందుల పెంపకాన్ని కూడా దినదినాభివృద్ధి చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
సుంకర రామకృష్ణ
రామయ్య ఆగ్రో ఫామ్స్
పోతిరెడ్డిపల్లి గ్రామం
నూడివీడు మండలం
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం : 70789 29789
70789 39789
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #countrychicken #poultryfarming #freerangemethod #natukollu #integratedfarming #mangofarming
RUclips:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
రామకృష్ణ గారు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా వ్యవసాయం మీద మక్కువతో వివిధ రకాల పద్ధతులు అనుసరిస్తూ కొత్త
ఆలోచనలతో మీరు అనుసరిస్తున్న విధానం తోటి యువ ఇంజనీర్లకు యువ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్న 🙏🙏🙏
Thank You
చాలా మంచి తోట చూపించారు, రామకృష్ణ గారు కి అభినందనలు. ఇప్పుడు ఇంకా చేస్తున్నారా.
Great vedeo andi..farmers ki intial investment problem untadi..but already earning vaallu dare ga step chesi success saadisthunnaru..
Nice
@@KarshakaMitra part 2 appdu???
@@KarshakaMitra part 2 leduuu haa
You are doing good, Why don't you support other farmers like you by giving breads, so that they can also grow them.
Ramakrishn garu, congratulations. Very good video explaining in detail the process of breading in Jathi kollu. Hope in future educated youth will come into this field. Thanks a lot to Karshaka Mitra for coming with this good video.
Thank you
Meku okkaa suchana avatali valuu chepetapudu middle lone apesestunaru ala cheyakandi vallabi chepanivandi
Thank you.Nice informative and interesting video. Best wishes to Mr.Ramakrishna Garu
రామకృష్ణ గారు పట్టా పిల్లలు చాలా బాగున్నాయి
This software guy nailed it. Super management.
Nice
You are an inspiration brother 👌
Nice
Software to agriculture.....congratulations sankara garu......you made excellent atmosphere
Maaa. Sir. Super. Exllent. Ga. Chipparu
Haribol !!! Hare Krishna !!! Hare Krishna !!!
పెద్ద కోడిని పొదగ వేయకపోతే దిగులు చెందే అవకాశం ఉంది 🙏
Ok
Anchor way of questioning is good👍
Thank You
Super. Hai. Range. Quality. Kodi. Punju lu. Pettalu. Hai. Quality. Sir
Thank You
Goats gurinchi kuda chupinchalsindi
Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people
Reply
Thank you
SIR CAN I COME TO VISIT YOUR FARM SENIOR CITIZEN 70YRS PLS
Sir kola paina kachithamaina labalu vunaya video loo chupinchinantha Baga vosthaya maku rondu akarala gandham thota vundhi dhanlo petalanukuntunam miru maku em ana salaha estharaa
Kodi Shed 1st Floor good
Sankara ramakrishna Gary great job I want to see your farm u create new trend
Nice
Super Sir. Video
Good lnformation karshaka mitra I appreciate your hard work 🙏
Thank you
Excellent presentation
Thank you
అన్నా గుడ్ మార్నింగ్ అన్న మీరు ప్రతి రైతు అడిగే సందర్భము తన పేరు ఊరు మండలం జిల్లా ఈ మూడు విషయాలు కన్ఫామ్ గా అడిగిన తర్వాత ఆయన ఏ ఫామ్ పెట్టిండు ఏమిటి అనేది స్టార్ట్ చేయండి ప్రతి ఒక్క వ్యక్తికి సమాజానికి పనికి వస్తుంది అందరికీ తెలిసేలా చేయండి ఓకేనా థాంక్యూ. నేను మాట్లాడినట్టు తప్పుగా ఉంటే క్షమించు అన్న
Okay
Sir , nets dorike vijayawada address cheppandi
Thank you for this video
One of the best video bro
Thank you
We badly in need of agriculture development
Maa Bobby bro hatsoff to you
Ac to soil .........good sir
Nice
Appreciating on doing agriculture
Nice
బాగా చెప్పారు
Thank you
కొబ్బరి తోట పెంపకం కోసం వీడియోస్ చెయ్యండి సార్
Okay
Thanks for the good info brother
Welcome
Good information sir
So nice of you
ANNA BASUMATI VARI MILLU VEDIO PLEASE
OK
Please upload poultry farm videos...
Ok
Great 👍video. Keep it up
Thank you
సూపర్ 👌👌
Thanks
Super Anna..
Having same plan and started to implement it in same way how you did Anna.. Ramakrishna Anna..will reach out to you Anna..
All the best
SUPER
Thanks!
కోడి పంధ్యాలు నేరం కదా అన్న
Sales and price అండీ?
45000
Good 👍
Thank you
Pettalu ivvakapote chivariki yem chestaranna.
ఉన్నంత వరకు అలాగే ఉండిపోతాయి....
@@kalki7897 bro alage undavu chivariki kosukuni tinalsi vastundi.
Entha high rate em anna okka kodi ki 40 to 60 thousand vammo devvuda... Ma Telangana lo itha cheap and best...full nattu ga unataye kodullu
Super video sir
Thank you❤
Fencing ki entha cost ayindhi ?
4 Lakhs
@@KarshakaMitra eni meters ki
Very nice vedio
Thank You
అన్న ఇలా చేస్తే పేదవాడు అంత పెట్టి ఎలా కొంటారు అయినా చిన్న వ్యాపారస్తుడు ఎన్ని లక్షలు పెట్టి వ్యాపారం చేస్తూ కోళ్లు పెంచితే కోడి అమ్ముడుపోతే అప్పుల్లో బోయి ఆత్మహత్యలు చేసుకుంటారు అతనికి ఇది కాకపోతే సాఫ్ట్వేర్ రంగంలో డబ్బులు వస్తాయి పేదవాడికి ఇదే జీవనాధారం ఇలా కాకుండా తక్కువ ఖర్చులో కష్టపడే ఈ విధంగా ఉన్న వీడియోస్ పెట్టండి
ఈ వీడియో మీలో పాతుకుపోయిన నిరుత్సాహాన్ని తొలిగిస్తుంది అనుకున్నాను. కాని యధావిధిగా వుంది. ఆయన లక్షల పెట్టుబడి మొదట్లో పెట్టలేదు. ఒక పుంజు, 5 పెట్టలతో పెంపకం ప్రారంభించారు. ఆర్థికంగా అందించిన ఉత్సాహం ఈ ఫామ్ రూపకల్పనకు దారితీసింది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంత చేస్తే, నిత్యం కష్టపడే రైతు ఇంకెంత చేయగలడో ఆలోచించండి. వీడియో మొత్తం చూడండి.
మీరు అడిగింది కరక్టే, వారి సమాధానం కరెక్టే
@@KarshakaMitraమీ సమాధానం కూడా నిజమే
అన్ని కోణాలలో ఈ రంగం లో వస్తున్న మార్పులు, ఎలా నిర్వహించబడుతున్నాయి తెలుసుకుంటారు అని.
Part 2 kavali
Coming soon
Chicks 🐤🐤🐤 sale chestara anna.
Please call farmer
Number plz air
Farmer number plz
super bro
Thanks
Gpod inpramection sir
Anna nv super anna
Thank you
Sir i want to visit your form.
Hi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️💯👌👌
Hello 😊
Nyc
Thank you
Pig farm emaindi
పిల్ల కి యాభై వేలు ఏందీ రయ్యా , ఆంధ్ర కాబట్టి లక్షల్లో పందేలు వేస్తారు ok , telangana vallu ala penchithe , is it profitable? కేవలం తినడానికే పెంచుతారు తెలంగాణ లో
Petta 50 k sollu antha undadu antha breed ayna avado mingadu baga
Okko petta 50k entra nuvvu india lo business chesthunnaavaa. Cheppedaaniki kudaa oka limit undaali
And i am also interested to work in form. Is there any vacancy sir
మీది ఏ ఊరు? నీకి ఇష్టం ఉంటే జమ్మలమడుగు కు రా మనం న్యూ గా స్టార్ట్ చేద్దాం
Ayina number kavali farmer di
Anni mandulu ichi normal healthy naatukodi antara ,,😄😂
Gorlaki,barlaki kuda mandulu istarra babu
@@anveshreddy847 chasthai ledante
Krishna gari line thechharu annaru ante aayana meku help chesaru but meeru mastram pettalu bayataku ivvam antynnaru.malli meru people ki manchi kollu ivvalaneve farm petta antinnaru entoo vidduram
Pettalu krishna garu kuda ivvaru..... punjulu matrame istharu....Ee bussiness lo help evaru cheyyaru... Chaala kharchu avuthundhi
@@kalki7897 yes
1 kg natukodu enta sir
please call to farmer
ruclips.net/video/SinxyuzjOXk/видео.html How to Solve the Breeding Problem in Dairy Cattle
Hallo sir
Hi
Adress
50000 petta chupiv oka sari
🤣🤣🤣🤣
Lakshallo business
But Started with Thousands
,