World Leaders Tribute to Prof GN Sai Baba | Daughter Manjeera Emotional Speech | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 22

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 День назад +2

    సాయుబాబు గారు చనిపోలేదు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. అమ్మాయి మీరు వచ్చిన సందేశాన్ని తెలుగులో చెపితే ఇంకా బాగుండేది ❤

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 День назад +3

    మైక్ టివి వారికి ధన్యవాదాలు. ఎన్నో శాటిలైట్ +యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా మీరు ఒక్కరే ధైర్యంగా నివాళి సభను కవర్ చేయడం అభినందనీయం సర్

  • @MurthyAgireddy
    @MurthyAgireddy 22 часа назад

    సాయిబాబా సారూ నీకు జోహార్లు 🌹🌹✊✊

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 День назад +2

    సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా వికలాంగుడిగా ఉండి వీల్ చైర్ లో చదువు చెపి నాలుగు గోడల మధ్యన నగిలి పోయినావు నీవు పోయినవు సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా వందనాలు ప్రొఫెసర్ సాయి బాబా నీకు వందనాలు ప్రపంచ దేశాలు నిన్ను గుర్తుకు చేసుకో కుంటున్నాయి సాయిబాబా ఓ సాయి బాబా

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w День назад +1

    ప్రపంచ దేశాల ప్రజలకు అర్ధమౌతున్నా ఇక్కడి మత పిచ్చగాళ్ళకి మాత్రం తెలిడం లేదు ఈ దేశంలో స్వేచ్ఛహత్య చేయబడుతుందని

  • @samadevendarreddy7015
    @samadevendarreddy7015 2 дня назад +1

    Johar comrade saibaba

  • @marampellilachaiah7636
    @marampellilachaiah7636 День назад +1

    Saibaba you were intellectual 🙏🙏

  • @RajKumar-pl1ub
    @RajKumar-pl1ub День назад

    జోహార్ కామ్రేడ్✊✊✊

  • @lakshmikanagala9142
    @lakshmikanagala9142 Час назад

    🙏🙏🙏🙏🙏

  • @kishorebabu5161
    @kishorebabu5161 23 часа назад

    జోహార్లు సాయిబాబా సార్

  • @shalieemraju2589
    @shalieemraju2589 2 дня назад +4

    లోకమా మేల్కో.

  • @Surender_1987
    @Surender_1987 День назад +1

    జోహార్ సాయిబాబా సార్ కి ఈ దేశం సాయిబాబా సార్ లాంటి వారిని అలసి వేచిచంపేయడం చాలా బాధాకరం సార్ నా పదబీ వందనం

  • @murthyresu9023
    @murthyresu9023 День назад

    ,🌹👍✊

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 День назад

    😭😭😭🌹🌹💐💐👏👏👏👏

  • @BalaPrasad-f2j
    @BalaPrasad-f2j День назад +1

    Roughes in India don't show sympathy on great soul shri.sai baba.why not the rogues in the legal system.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 День назад +1

    Ye padavi leni vo mamulu vyakthi lo ni prathibhanu prapancham gurthinchindi. Ye rujuvu lekunda ayanni annallu jail lo adi Anda cell lo padesi vedhincharu. Anda cell ku aryhulaina vallani manam netti mida pettuku ureguthamu. Uttamulanu yedipinchinantha suluvukadu avinithi parula ata katyinchsdam.

  • @pabbusrinivas5248
    @pabbusrinivas5248 День назад

    Johar comarede

  • @bandishankargoud4215
    @bandishankargoud4215 День назад

    విషయాలు తెలుగులో చెప్పే ప్రయత్నం చేయాలి సార్

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 2 дня назад +1

    Saibaba sir is not died

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 2 дня назад

    Please translate to Telugu

  • @korriramachandram5984
    @korriramachandram5984 2 дня назад +1

    Saibaba sir,
    Not died,
    He killed brutal politics with his sacrifice.
    Amarhe Saibaba sir.
    Long live saibaba.