సాయి పోరాటల్లోనే ఎక్కువ జీవించాడు | Prof saibaba Wife Vasantha Emotional Speech | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 14

  • @venkaiahdamala9036
    @venkaiahdamala9036 День назад

    తల్లి వందనం మీకు
    అమరుడు ప్రొఫెసర్ సాయి కి మీ సాహచర్యం దొరకడం తో చాలా అదృష్ట వంతుడు అయ్యాడు,మీ ఆవేదన అంతా పీడిత వర్గాల విముక్తి కోసం మీ జీవితం అంతా అణిచి వేయ బడ్డ వర్గాలు కోసం మీ త్యాగం చిరకాలం గుర్తుకు తెచ్చుకునే అంశం
    లాల్ సలాం

  • @vijaykuruma6281
    @vijaykuruma6281 2 дня назад

    ఆయన స్ఫూర్తితో ముందుకెళతాము సాయిబాబా చనిపోలేదు అమరుడయ్యాడు ఒక సాయిబాబా బౌతికంగా లేకపోయినా మామసికంగా ఆయన మా గుండెల్లో గుడి కట్టుకున్నాము కావున చాలా మంది సాయి బాబాలు పుట్టుకొచ్చారు తప్పకుండా ఆయన ఆశించిన సమ సమాజం అతి తొందరలోనే వస్తుందని దృఢంగా విశ్వాసిస్తున్నాము
    జోహార్ సాయిబాబా
    జోహార్ సాయిబాబా
    జోహార్ జోహార్ సాయి✊

  • @arvasantha7628
    @arvasantha7628 2 дня назад +3

    జనం దివిటీ డాక్టర్ సాయి బాబా సర్ కుటుంబం , మీకు దిగువ మధ్య తరగతి జనం రుణపడి ఉంటారు ఉన్నారు
    వసంత మేడమ్ గారు కి జే జే లు ధన్యవాదములు భారత రాజ్యాంగం వరిదిలాలి

  • @SaramMadhu
    @SaramMadhu День назад

    Johar prof GN Saibaba

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 2 дня назад +1

    చిరస్మరణీయుడు ప్రొఫెసర్ సాయిబాబా గారికి ఉద్యమ వందనాలు

  • @srinivaspolepally4758
    @srinivaspolepally4758 2 дня назад +1

    100000%correct

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 2 дня назад

    Jai

  • @anjaneyulujukuri2797
    @anjaneyulujukuri2797 2 дня назад +1

    ✊🏻✊🏻✊🏻🌺🌺🌺🙏🏾🙏🏾🙏🏾

  • @grajanarsu7532
    @grajanarsu7532 2 дня назад

    Aa sir ki Naa naa nivallu

  • @HasanSk-r7m
    @HasanSk-r7m День назад

    ఆ అమర మూర్తి కి అరుణాంజలి

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 2 дня назад

    నాకు మావోయిస్టులు అంటే నమ్మకం లేదు ఎందుకంటే వీళ్లు కూడా కమ్యూనిస్టులు లాంటి వాళ్లే సమ సమాజం అంటూ సమాజంలో మోసం చేస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళ్తే మనిషికి 30 వేల రూపాయలు ఇస్తారు కదా ఒక క్రైస్తవ సోదరుడు జెరూసలేం యాత్రికులతో మనిషి 40 వేల రూపాయలు ఇస్తారు కానీ ఒక ఆదివాసి లేక ఒక గిరిజనులు లేక బహుజన వర్గాలు చెందిన మాల మాదిగ సోదరులు హిందువులు ఎవరైనా కాశీయాత్రకు వెళ్తే 40 రూపాయలు కూడా ఇవ్వరు మరి ఏనాడైనా మావోయిస్టులు ఇలాంటి సమస్యలపై పోరాడిన దాఖలాలు ఉన్నాయా అంటే సమాన హక్కులు అంటూ సమాజం మోసం చేయటమే కదా అందుకే మావోయిస్టులు అన్న కమ్యూనిస్టులను నాకు నమ్మకం ఉండదు

    • @vijaykuruma6281
      @vijaykuruma6281 2 дня назад +2

      అన్ని కులాలది హిందూ మతమమని చెప్పుకుని పబ్బం గడుపుకునే కొందరు ఈ హిందూ మతంలో ఉన్న అసమానతలను రూపుమాపాలని ఎందుకనుకోరు దేవుడు హిందూ మతంలో అగ్రవర్ణాలకు ఇచ్చిన గౌరవం తక్కువ కులము వారికి ఎందుకివ్వలేదు ముందుగా మన హిందూ మతాన్ని
      విశ్వ వ్యాప్తం చేయాలంటే ఎలాంటి అసమానతలు లేని హిందూ మతం కావాలని ఎందుకనుకోవడం లేదు హిందువులమని చెప్పుకొనే మనకు కనపడవ సోదర 🙏✊🥲