మీ Negative Comments కి నా మనసులో బాధ || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    మీ Negative Comments కి నా మనసులో బాధ || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Комментарии • 862

  • @enigalamohana2403
    @enigalamohana2403 7 месяцев назад +188

    అమ్మ మీరు ఏం బాధపడకండి వాళ్లకి ఏమి పని లేక ఇలా మెసేజ్లు పెడుతుంటారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు అమ్మ మీరు మీ పిల్లల్ని కోడల్ని ఒకే లాగా చూస్తారు అమ్మ వాళ్ళన్న మాటలకి బాధపడవద్దు అమ్మ మీరు చాలా మంచివారు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు❤❤❤🙏🙏🙏

    • @rayanshiva7099
      @rayanshiva7099 7 месяцев назад +7

      Don't care about these people ma you are good mother and mother in law❤❤

    • @geethapurushotham5018
      @geethapurushotham5018 7 месяцев назад

      Janardanuni meppinchagalamu kaani janaalani meppinchadamanedi Aa bhagavantunuki kooda avvadu Amma garu,meeremi badha padakandi.

    • @umak8228
      @umak8228 3 месяца назад

      Yes

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 7 месяцев назад +54

    ఒకటి మాత్రం నిజం అమ్మమ్మా ..అమ్మా మరియు అత్తమ్మ లు అపుడు అయిన సరే కూతురిని కోడల్ని ఒకటే లాగ చేసుకుంటారు మీ మాటలోనే తలుస్తుంది అమ్మమ్మ ❤

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 7 месяцев назад +30

    Social media lo videos pettadam modhalu pettina tarvaata bad comments vasthay good comments vasthay.....dhaaniki antha react avvakandi Amma....meeru prashantham ga undandi....

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA 7 месяцев назад +65

    దుర్గమ్మ చక్కగా బుద్ది చెప్పారు ప్రాధాన్యత పరంగా ఎవరికి ఎప్పుడు కొనాలో మీకు తెలుసు..మీరు మంచికి మానవత్వానికి పద్ధతులకు రోల్ మోడల్..

  • @saranyarao6197
    @saranyarao6197 7 месяцев назад +51

    అమ్మ మీరు ఏమి బాధపడకండి అవన్నీ పట్టించుకోకండి అమ్మ❤

  • @lotus_0799
    @lotus_0799 7 месяцев назад +17

    విజయ దుర్గ గారు అటువంటి వారి మాటల వలన మీరు కోపిష్టి గ కనిపించటం వలన మీ వ్యక్తిత్వం బయట పడుతుంది శాంతంగ చెప్పండి

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 7 месяцев назад +7

    బాధపడకండి అమ్మ అనే వాళ్ళు అంటూనే వరుంటారు ఎంత బాధ ఐతే ఆమె ఇలా మనసికంగా గుచ్చుకుంటాయి దుర్గ గారు బాధ పడకండి ఒక్కతి ఉంటుంది బాధ పెట్టకండి అమ్మ లాంటిది వాళ్ళ పిల్లలకు కొడుకుకే ఎక్కువ చూప్తం ఇంకా నేను అమ్మ నే వీళ్ళు ఎవరో మీకు సరిపడని వాళ్ళు పెట్టారు బాగా సమాధానం ఇచ్చారు

  • @srujanak4996
    @srujanak4996 7 месяцев назад +8

    నమస్తే అండి వీడియో చూసాను మిమ్మల్ని మనసును బాధ పెట్టారు మీ వీడియోలు మొదటి నుంచి చూడలేనివాళ్ళు ఇలా కామెంట్లు పెట్టారని అర్దం అవ్తుంది పెద్దగా పట్టించుకోవద్దు మీరు కూడా చక్కగా చెప్పారు మీ మనసు అర్దం చేసుకోలేదు అందుకే అన్నాను పెద్దావిడ తో తేడాగా ఉంటే చాకిరేవు కూడా ఉంటాదని కాస్తయినా అర్దం చేసుకోవాలిగా.,....కడలి లత మొగల్తూరు

  • @Learnwithmusic3
    @Learnwithmusic3 7 месяцев назад +33

    మీ వంటలన్నీ చాలా బాగున్నాయి అమ్మా , మంచి మాటలు మీరు మాట్లాడే విధానం చాలా బాగున్నాయి అమ్మా, నా వయసు 23
    నాకు ఈ మధ్యనే పెళ్ళి అయింది , వంటలు మిమ్మల్ని మీ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాను అమ్మా నా భర్త నన్ను చాలా మెచ్చుకున్నారు వంటలు బాగా చేస్తునావని ధన్యవాదములు అమ్మా ❤❤❤

  • @venkateswraobimavarapu9728
    @venkateswraobimavarapu9728 7 месяцев назад +9

    మీరు చెప్పిన పొదుపు వల్ల ఎనిమిది గ్రాముల బంగారం కొన్నాను అమ్మ

  • @revathiboyapally9707
    @revathiboyapally9707 7 месяцев назад +49

    Endukantha kopam social media annappudu positive untundi negative untundi

    • @somprasad7862
      @somprasad7862 7 месяцев назад +5

      Unnamaata ante antha kopam meeku andukuu Aa amma cheppindi 100 % correct

    • @sandhyaeerugula6628
      @sandhyaeerugula6628 5 месяцев назад +4

      Negative comments barinchaleka pothe RUclips videos cheyaleru,ravadam yenduku tittinchukovadam yendhuku,mee age ki ivvani ignore cheseyali,intha hurt avalsina Pani ledhu

    • @balagopalmandavalli8551
      @balagopalmandavalli8551 4 месяца назад +1

      Avunu.

    • @bhanuchinna26
      @bhanuchinna26 3 месяца назад

      Meeru rest teesukondi aunty.videos vaddu.

  • @bhammukutty6010
    @bhammukutty6010 7 месяцев назад +34

    కావాలని నెగటివి కామెంట్స్ పెట్టేవారి గురించి పట్టించుకోకండి...
    ప్రతి సక్సెస్ ఫుల్ యూట్యూబర్ కీ ఈ తలనొప్పి తప్పడం లేదు...
    బాధపడకండి...❤ అమ్మా

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 7 месяцев назад +8

    పట్టించు కోకండి అమ్మా బాధ పడకండి ❤❤👌👌

  • @kalpalatha3639
    @kalpalatha3639 7 месяцев назад +10

    కోడలకు కూతురు కు ఇవ్వాలన్న వద్దన్నా అమ్మగారి ఇష్తం ఎవ్వరి మాటలు పట్టించుకోకండి అమ్మా మీ వీడియోస్ చాలా బాగున్నాయి. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లపుడూ ఉంటాయి.

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 7 месяцев назад +4

    పని పాట లేని వాళ్ళు అలా మాట్లాడుతారు బంగారం రే పట్టించుకోకండి మీ వంటలు మీరు చేసుకోండి పనులు ఉండవు కొంతమందికి మంచిగా వంటలు చేస్తే అప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు

  • @SathiBabu-qp8yg
    @SathiBabu-qp8yg 7 месяцев назад +29

    అమ్మ మీరు అంటే నాకు చాలా ఇష్టం

  • @aashaashadam2169
    @aashaashadam2169 7 месяцев назад +11

    ఇలాంటివి పెద్దగా పట్టించుకోవద్దు అమ్మ సమాజమే అలా ఉంది మీరు ఏమనుకోవద్దు మీరు మీ పద్ధతిలోనే ఉండండి

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 3 месяца назад +3

    Ledamma harita garu me kodalaki value ivvaru. Meeru alachesasariki kuturlu ki kodalaki gap anukuntam feel avvaddu
    .

  • @Putrika8888
    @Putrika8888 7 месяцев назад +7

    Starting lo gattiga evharu amma ,alage vundandi next time bad comments petaru 👏👏👏

  • @ramadevibatchu5118
    @ramadevibatchu5118 7 месяцев назад +4

    అస్సలు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఎందుకు ఆమెని భాద పెడుతున్నారు . ఈ వయస్సు లో ఆమెని టెన్షన్ పెట్టకండి ఆరోగ్యం పాడు avuthundhi

  • @Renuka9272
    @Renuka9272 7 месяцев назад +3

    బాధపడకండి అమ్మ మీరు చాలా మంచివారు మీ మనసు చాలా మంచిది మీ మాటల్లోనే అర్థమవుతుంది మీరంతా మంచివారు మీ ఛానల్ నేను ఫస్ట్ ఛానల్ మీరు స్టార్ట్ చేసినప్పుడే నేను సబ్స్క్రయిబ్ చేసుకున్నాను కన్నమ్మ లైక్ కొడతాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు కాకపోతే ఈరోజు పెడుతున్నాను అమ్మ మీరు అస్సలు బాధపడొద్దు అమ్మ ఏం కాదు వాళ్ల నా దేవుడు చూసుకుంటాడు అమ్మ డోంట్ వర్రీ బీ హ్యాపీ మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా మీ అమ్మాయి అంటే హరిత గారు అంటే చాలా ఇష్టం

  • @saraa16
    @saraa16 7 месяцев назад +6

    Haddhulu theliyani vaarini ilaage dhairyanga kadigi paareyyali....strength and ❤ to strong women

  • @janardanamsuvarchala2822
    @janardanamsuvarchala2822 7 месяцев назад +1

    Amma మీ వీడియో ఇప్పుడే చూసాను. చాలా బాధ పడ్డారని తెలిసింది, అల బాధపడకండి బాగా మాట్లాడారు.వీళ్ళందరికీ తెలిసేలా ఒక వీడియో మి కోడలితో చేసి పెట్టండి సరిపోతుంది.

  • @padmavathierukula
    @padmavathierukula 7 месяцев назад +27

    అమ్మ నిజం మాట్లాడుతారు సూపర్ మీరు

  • @dshetempple
    @dshetempple 7 месяцев назад +4

    Amma...luv u...❤❤❤...durgamma avatharam chupinchali appudappudu....meeru womanhood ki bench mark....Amma u r simply incredible

  • @janakikandula286
    @janakikandula286 7 месяцев назад +2

    అమ్మ మీరు బాధ పడకండి, హ్యాపీ గా ఉండండి.🙏

  • @raniranihii6383
    @raniranihii6383 7 месяцев назад +11

    అమ్మ నమస్కారం మీరు డబ్బులు సంపాదించారు ఆస్తులు సంపాదించారు మీ పిల్లల్ని మంచిగా సెటిల్ చేశారు మీ పిల్లలకు ఎన్నో చేసి ఉంటారు మీరు అన్ని చేశారు కదా అని చెప్పి మీరు వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చుని తినట్లేదు మీరు ఏ వయసులో కూడా మీ కాళ్ళ మీద మీరు బతుకుతున్నారు ఎవరో ఏదో పిచ్చి కామెంట్ పెట్టారని మీరు బాధపడొద్దు అమ్మ మనుషుల విలువ తెలియని వాళ్లే పెడతారా అంటే పిచ్చి కామెంట్స్ దానికి మీరు ఎందుకు అమ్మ అంత రియాక్ట్ అవుతారు అలాంటి వాళ్లను పక్కన పెట్టేయండి అమ్మ

  • @sharadhasobti7067
    @sharadhasobti7067 7 месяцев назад +1

    ఈ వీడియో చూసి బాగా నవ్వొచ్చింది అమ్మా.. హోటల్కి వెళ్లి టిఫిన్ తెచ్చి నట్టూ....😂😂... బావుంది.. అంటే u tube చేసే వాళ్లు అందరూ... విశాల హృదయం ఉండాలి.. అన్నమాట.. వీవర్స్ కీ నచ్చినట్టు.. వీడియోలు చేయాలి కాబోలు.. ఇళ్లల్లోకి దూరి మరీ అన్నీ ఆడుగు తారు.. ఏదీ ఏమైనా.. దులిపే టైమ్ వస్తె దులపండి.. మీది అందమైన రూపం.. అంత కంటే అందమైన.. మనసు మీది.. రెండు చేతులూ జోడించి. నమస్కారం పెట్టవలసిన.. మాతృ మూర్తి ❤❤❤

  • @vijayalakshmi8523
    @vijayalakshmi8523 7 месяцев назад +3

    E vishyam mi kodalitho cheppiste saripotundi amma ela msg pettina andari norllu musinattlu untundi.

  • @janakikandula286
    @janakikandula286 7 месяцев назад +2

    అమ్మ,మీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి ❤❤❤

  • @sreelakshmi5790
    @sreelakshmi5790 7 месяцев назад +17

    Social media lo evi ani common meeru anthala react avalsina avasaram ledhu

  • @MastanvaliShaik-f4u
    @MastanvaliShaik-f4u 7 месяцев назад +4

    Vaaammo vijaya Durga kaadu Baaboy Badra kaalive talli 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 Baaga mandinattundi 😢

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 7 месяцев назад +1

    అమ్మా మీరు ఎందుకు ఇంత వివరణ ఇవ్వాలి,మీరు పెద్దవారు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంతమంచి వారో తెలుస్తునే ఉన్నది

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 7 месяцев назад +7

    నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా మీరు మనసులో ఏమీ పెట్టుకోండి అమ్మ చాలా బాధగా ఉంది మీకు అందరూ సమానమే అమ్మ మంచి మనసు మీది వాళ్ళు రాయడం ఏం బాగోలేదు తల్లి అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త ఎక్కువగా ఆలోచించకండి అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అండి

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 7 месяцев назад +1

    బాధపడకండి పనికిమాలినోడ ఏవో మాట్లాడతారు అలాంటి మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్లిపోండి మీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ మీరు ఎవరో తెలియని వాలే మాట్లాడుతారు తెలిసి ఉండి ఎవరూ మాట్లాడరు అలాంటి మీరు పట్టించుకోకండి

  • @sravaninaidu3919
    @sravaninaidu3919 7 месяцев назад +7

    అమ్మ మీరు సూపర్ గా చెప్పారు మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అమ్మ మంచిగా చెప్తుంటారు అమ్మ ఎవరు గురించి పట్టించుకోకండి

  • @sarithaenugurthi4545
    @sarithaenugurthi4545 3 месяца назад +1

    Comments chadavakandi manasu paadavutundi

  • @indirapavuluri8006
    @indirapavuluri8006 7 месяцев назад +1

    మీరు బాధ పడకండి అమ్మ I వయసులో సంతోషం గా ఉండండి అవన్నీ పటించుకొకందిమి మనసు మంచిది అందుకే మి పిల్లలందరూ మంచిగావున్నరు

  • @JaanuSubbuOfficial
    @JaanuSubbuOfficial 7 месяцев назад +1

    అమ్మ మీరు బాధపడకండి పనీపాటా లేని వాళ్ళు వాళ్ళకి జరక్క వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటదో అలాగా అనుకుంటున్నారు జనాలు అందరిని. వాళ్లు బహుశా వాళ్ల కోడళ్ళని వాళ్ళ ఆడపడుచులని చూడరేమో అందరు అలానే ఉంటారని అనుకొని పెట్టే వాళ్ళు ఉంటారు మీరు అలా బాధపడకండి.

  • @ramojimadhavi5711
    @ramojimadhavi5711 7 месяцев назад +4

    పెద్దావిడా అని కూడా మర్యాదా లేదు ఆవిడకి చేతిలో ఫోన్ ఉంది నెట్ ఉంది పిచ్చి దానిలా పెట్టింది

  • @jhansireddy3338
    @jhansireddy3338 7 месяцев назад

    అమ్మ మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ‌ ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా పెట్టుకునే హక్కు మీ కుందమ్మా ఈ నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళను పట్టించుకునే అవసరం లేదు అమ్మ

  • @gowridharavath7745
    @gowridharavath7745 7 месяцев назад

    అమ్మ మీరు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకండి ...New year రోజు చూసాను నేను మీరు చాలా హ్యాపీ ఉంటారు... మీరు హ్యాపీ గా ఉండండి

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 3 месяца назад +1

    Amma garu namasthe madam me manasu chala chala sunithamu avvarivi matalu patinchu kovaddu same 2 same nevu nenu okate navvulu thanks 🎉🎉🙏🏻🙏🏻🤝🙁♥️😀😀

  • @DurgaKarri-e8e
    @DurgaKarri-e8e 7 месяцев назад +40

    బామ్మ BP వచ్చి పోయేలా ఉంది, జర చేసుకొని comments పెట్టండి. Positive comments పెడితే పొంగి పోతారు. Negative comments పెడితే ఇలా మీద పడిపోతారు. మనం చూడకుంటే money ఎక్కడిది వీరికి? పనికి మాలిన సంత అంతా పని కట్టుకుని వచ్చి నా comment కి reply ఇస్తారు. చూడాలి ఎంత మంది పనీ పాటా లేకుండా ఉన్నారో?

  • @rajithanalla4875
    @rajithanalla4875 7 месяцев назад +1

    Wow aunty super... నెగటివ్ కామెంట్స్ పెట్టే వల్ల దుమ్ము దూలిపారు... మీరూ చెప్పిన సమాధానం కు మళ్లీ ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయారు.. don't feel aunty

  • @deepthithodeti698
    @deepthithodeti698 7 месяцев назад

    అమ్మమ్మ meru భాధ పడుతుంటే మాకు భాధ గా ఉంది మీరు ఎపుడు నవ్వుతు ఉండాలి. నిద్ర కూడా పట్టలేదు అంటే చాలా బాధపడుతున్నారో అర్ధం ఐయింది. పట్టించుకోవద్దు అమ్మమ్మ

  • @welcometohomerecipes
    @welcometohomerecipes 7 месяцев назад +4

    మీరు అలా అన్నవారికి ఇలా రిప్లై ఇవ్వకండి మీరు ఎంటో మీకు తెలుసు మాకు తెలుసు మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 7 месяцев назад +4

    అమ్మమ్మ మీరు సరదాగా మీ మనవడు మనవరాలతో డైలీ వ్లాగ్ చేయండి అమ్మమ్మ ప్లీజ్ చాల హ్యాపీ గా వుంటాది మీ వీడియోలు చూడటం ప్లీజ్ అమ్మమ్మ❤❤❤❤

  • @Honeyworld119
    @Honeyworld119 7 месяцев назад +3

    Super video, apudapudu ela padali lekapotha notiki adupu vundadu and if you like watch otherwise go don’t need to watch and attack on personal life, appreciate her efforts doing videos in this age 🙏🏼

  • @pillalatha2469
    @pillalatha2469 7 месяцев назад

    అమ్మ మనం ఎంతబాగా చూసినా కోడళ్ళు కూడా అత్తను కూడ వాళ్ళు చూడాలి కదా

  • @dukeanddunston4978
    @dukeanddunston4978 3 месяца назад +1

    Don't worry and don't feel bad sister, these people do like that to their people, that's why they talk like that, delete them, and don't see their comments, be happy and proceed as you are. ❤

  • @kandulaganeshbabu982
    @kandulaganeshbabu982 7 месяцев назад +4

    అక్కయ్య గారు ఏమీ బాధపడొద్దు

  • @prasannalatha24
    @prasannalatha24 7 месяцев назад +9

    Positive comments unnatte negative comments kooda osthai! Positive ki egiripoti negative ki ila thidithe ela andi

    • @user-vijay20
      @user-vijay20 7 месяцев назад +3

      Well said. Meru super meru super anali ante kastam kada. In general evida videos choste ekuvga ravali haritha antare kani koduku kodalu gurinchi ekuva chepparu kada anduke kontamandi ala feel avatam tappu ledu kada enduku inta serious avtunaro teletla

  • @ssallinone-r1j
    @ssallinone-r1j 7 месяцев назад +4

    Correct చెప్పారు amma meeru matladuthunte మా నాయనమ్మ matladuthunnatlu ఉంటుంది

  • @indirapapola144
    @indirapapola144 7 месяцев назад +1

    అమ్మ మీరు ఏమి చెప్పిన నిజం చెప్పు తారు 🙏🙏

  • @sudhaentertainments67
    @sudhaentertainments67 7 месяцев назад +2

    మీరూ ఇలాంటి వాటికి సమాధానం ఇవ్వకండి. ఇస్తే ఇంకా రెచ్చిపోయి పెడుతుంటారు. వాటిని మొరగనివ్వండి. ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 7 месяцев назад

    నిజమే అమ్మ అనవసరంగా మనల్ని ఎవరైనా ఎమన్నా అంటే మనసు చాలా బాధగా ఉంటుంది. అనే వాళ్లకి బుద్ధి వుండాలి కొంచెమైనా పెద్దవిడని ఆలా అనకూడదని.

  • @vijayalakshmi_vlogs
    @vijayalakshmi_vlogs 7 месяцев назад +4

    చాలా బాగా చెప్పారు అమ్మ సమాధానాలు మీరు చూసినట్టు 3 గురు పిల్లలను మాకు తెలిసినంత చూసినంత మేరలో ఎవరు ఇలా చూడలేదు అంత బాగా చూస్తున్నారు అమ్మ

  • @dineshreddy4410
    @dineshreddy4410 7 месяцев назад +2

    అమ్మ అలాంటి waste వాళ్ళని, చెత్త messages ని పట్టించుకోకండి. అది కష్టమే కానీ, మీరు reply ఇచ్చేకొద్ది కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాళ్లకి అంత value ఇవ్వొద్దమ్మ.

  • @adilakshmialthi2008
    @adilakshmialthi2008 7 месяцев назад

    ఒక వీడియో చూసినప్పుడు వంటలు అయితే చేసుకోవాలి..చీరలు వీడియో అయితే నచ్చింది కొనుక్కోవచ్చు..నగలు అయితే మోడల్స్ చూసి తెలుసుకోవాలి అంతే కాని కుటుంబం గురించి...పర్సనల్ లైఫ్ గురించి అవసరం లేదు కదా...మీరు ఏమి పట్టించుకోవద్దు విజయదుర్గ గారు...మీరు ఎంతో ఆనందంగా నగలు వీడియో పెట్టారు బాధ పడాల్సిన అవసరం లేదు...😊👍

  • @Shobha-b3f
    @Shobha-b3f 7 месяцев назад

    అమ్మ! విజయమ్మ! మీ వంటలు బావుంటాయి. మీరు మాట్లాడే విధానం బాగుంటుంది. ఎంతో ఓపిగ్గా వివరంగా చెబుతారు. ఎవరో ఏదో వాగారని బాధపడకండి. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతూనే ఉంటారు. అవన్నీ లెక్క చేయవద్దు నరం లేని నాలుక. అలాగే వాగుతుంటాయి.

  • @LakshmiDevi-iq2wx
    @LakshmiDevi-iq2wx 2 месяца назад +1

    Amma meeru Mee kodalini yela choosukuntaro meeku telusu Mee kodaliki telusu yevaro yedo annarani meeru feel avakandi kondaru notokochinatlu vagutaru vallaki meeru sanjayashi ivvalisina avasaramledu koolga undandi

  • @sandhyaadapati4928
    @sandhyaadapati4928 7 месяцев назад +1

    And miru chadivina comments lo "miku nela ki entha vastundi yt nunchi" anedi negative comment kadu amma..new ga yt chnls strt cheddaam anukunevaaru oka avagahana kosam adugutaaru ala🙌

  • @innammaallam9727
    @innammaallam9727 7 месяцев назад +1

    పాజిటివ్ కామెంట్ తీసుకున్నపుడు నెగిటివ్ కామెంట్ తీసుకోవాలి కదా ఏందుకు అలా ఆవేశ పడతారు.

  • @MuramullaLate
    @MuramullaLate 7 месяцев назад +1

    అమ్మా మీరు భధపడ కండి మీపిల కొసం కొనరు చాలా సంతోషం వేసింది మీరు సూపర్ అమ్మ

  • @mopidevinagalakshmi7118
    @mopidevinagalakshmi7118 6 месяцев назад

    వేస్ట్ వాళ్ళ గురించి ఆలోచించకండి
    అమ్మ
    U r great amma

  • @SujathaTHODETISUJATHA
    @SujathaTHODETISUJATHA 7 месяцев назад

    అమ్మ మీరు చాలా తెలివి గల వారు పద్దతి గల వారుకాదు మాట్లాడితే మీరు అవి చదవనవసరం లేదు me వంటలు మాకు చాలా ఇష్టం అమ్మ

  • @sumalathakodam2750
    @sumalathakodam2750 7 месяцев назад

    Amma negative comments patinchukovadu mi health paduchesukovadu

  • @nagasirishkumargudavalli4716
    @nagasirishkumargudavalli4716 7 месяцев назад +1

    Comments anni manaki nachinavi ravu positive comments receive chesukunnapudu bad comments ni khuda receive chesukovali lekapothe comments off chesukondi evaru ye comments pettalo cheppadaniki meeru evaru

  • @sirishamuddani333
    @sirishamuddani333 7 месяцев назад +2

    అమ్ముమ్మ ఇప్పుడే నిద్రలేచి మీ వీడియో చూస్తున్న .. నిజంగా ధైర్య లక్ష్మి ని చుసాను మీలో.. మీరు సాక్షాత్తు ధైర్య లక్ష్మి దేవి .. 🙏🥰

  • @BhanuRiya
    @BhanuRiya 7 месяцев назад +5

    Emotion avvakandi , Uchithamga andaru salahalu estharu, meru lite thesukoni mundukellandi, positive gaa thesukondi, health important amma

  • @vijayak3004
    @vijayak3004 2 месяца назад

    అమ్మ పల్లీ నూనె చేసే మిషన్ రేటు ఎంత మేము కూడా కొనుక్కోవాలని ఉంది కానీ రేట్ తెలిస్తే కోరుకుంటాం

  • @vijayakumarirapaka2442
    @vijayakumarirapaka2442 7 месяцев назад

    అమ్మ, భాద పడకండి, నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, బాడపకండి

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 5 месяцев назад

    ప్లాస్టిక్ వాడకండి, మీ వంట బాగుంది/ బాలేదు లాంటి విషయాలు చెప్తే ఆచరిస్తున్నారు కదా అని పర్సనల్ విషయాలు మాట్లాడ్తే భరించలేరు. అమ్మ ఇలాంటి వాటికి స్పందించవద్దు ఈసారు నాకు బాధేసి అలుగుతాను 😊😊

  • @vani1107
    @vani1107 7 месяцев назад +2

    Comment chesina vallu kodali hodha lo unnaru ,vallu padutunna baadha mi video lo kakkaru anthe..valla atha mida kopam mi midha chupincharu..cool avvandi ..

  • @sitaravamma6
    @sitaravamma6 7 месяцев назад +7

    Amma na comment chavinandhuku meeku danyavadhamulu meeru amma bad comments pattin hukovadhhu single women ga pilllalani baga settle chesaru god bless you amma all the best amma mee pilllalu meeru amma ga puttatam mee pillala adrustam all the best amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramaravi3857
    @ramaravi3857 7 месяцев назад +1

    Super ga chaparu Amma, meru bad comments ni patichukokadi Amma don't worry Amma

  • @saketisantoshi5167
    @saketisantoshi5167 7 месяцев назад +5

    Negative comments pette Vallani pattinchu kovaddhu ammamma garu happy ga vundandi

  • @STargaryan
    @STargaryan 7 месяцев назад +1

    RUclips lo pettey penta ki kaapuralu, illu, businesses anni koolipoyayi...daya chesi youtube lo ochsy money vaati thaluku hints, clues em ivvakandi....naku Teksi meeru last video title "NA RUclips INCOME TOH" KONTUNNA NAGALU aney sariki raka rakala opinions bayta ochayinout of jealous...antey vaalu meeku edo 20/30 lakhs ochayi anukumanru verollu...meeru vallaki em matram ila react avuthu videos cheyodhu...kavalantey satirical ga next video lo ala teeyandi topic thappa ila react avdhu...okatinmee health damage avudhi rendu inka inka perugutharu mimalni irritate cheyadanki...

  • @charishinfinity
    @charishinfinity 7 месяцев назад

    దుర్గమ్మ గారికి అమ్మవారి పూనే సరే.... ఎందుకమ్మా మీరు అలాంటి వాళ్లకి సమాధానం ఇవ్వడం... వేస్ట్ ఆఫ్ టైం ఇప్పటి రోజుల్లో నూటికి 90 మంది అలాంటి వాళ్ళే ఉన్నారు మీరు ఎందుకు మనసుకు తీసుకుంటున్నారు

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 7 месяцев назад +10

    అమ్మమ్మ మీరు ఏం పాటించకండి అమ్మమ్మ మీ ఆరోగ్యం చూసుకోండి చాలు అమ్మమ్మ మా నానమ్మ మీమల్ని చూసి చాలా ఓపిక గా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు . అంతా గొప్ప మనసు మేడి ఏం బాద కంది అమ్మమ్మా ...నాకు కూడా మీ లాంటి నానమ్మ వుంది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ❤❤❤❤❤

  • @SnehaBeeram
    @SnehaBeeram 7 месяцев назад

    Negative comments petinavallaki Amma prema ela untundho thelidhu anukunta

  • @RajpaulMikkili
    @RajpaulMikkili 7 месяцев назад +1

    Cool amma cool . ఇది జునేరేషన్ గ్యాప్. You are super
    I love you amma
    Iam Dt.Rajpal

  • @kiranmayiyarra1329
    @kiranmayiyarra1329 7 месяцев назад +7

    RUclips videos pettetappudu positive comments tho paate konni negative comments kuda vasthaie annintini tisukone vidanga undali don't excite amma

  • @MrVjvenu
    @MrVjvenu 7 месяцев назад

    పబ్లిక్ డొమైన్ లో ఇలా బాడ్ కామెంట్స్ కామన్ అమ్మ .. మీ కు తెలియనిది ఏముంది ..మీ మనసు భాద పెట్టుకోడానికి కాదు .. డోంట్ రీడ్ కామెంట్స్ ..

  • @murarijayasri169
    @murarijayasri169 7 месяцев назад +1

    public life lo ....possitive or negative comments unnayi. ...meeru chala ekkuva ga feel avutunnaru

  • @GayatriGadapa
    @GayatriGadapa 7 месяцев назад +1

    Me Vantalu simple ga vuntay,maku kuda cheskovali anipistundi, super vej currys baga chesaru, bad comments ni block cheyyandi

  • @madhavilatha5349
    @madhavilatha5349 7 месяцев назад +1

    Hayyo amma meeru asalu intha explanation avariki ivvanavasaramu ledhu

  • @rajyuvraj6274
    @rajyuvraj6274 7 месяцев назад +1

    Vaaaaammmmoooo gayyaali gampa ra baaboi.. Anduke Ravali, vijay ilaa tayaarayyaru... Okariki kooda career lo settle avvaledu

  • @rupapraveen1119
    @rupapraveen1119 6 месяцев назад +1

    Annitiki frestuation thone chepthunnaru youtube revenue gurinchi adigithe kuda antha serious ah vijay gariki m konnaru ante kuda serious

  • @padmavathierukula
    @padmavathierukula 7 месяцев назад +16

    Hi Amma దుమ్ము దులిపావు అమ్మ సూపర్ బుద్ధి వుంటే ఇంకొసారి పిచ్చి గా మాట్లాడరు మీరు బాధపడకండి ఇంకొసారి మీ జోలికి రాకుండా మంచిగా చెప్పారు సూపర్ మీరు

  • @deepasubhash4756
    @deepasubhash4756 7 месяцев назад

    పోనీలెండి అమ్మ బాధపడకండి కొందరు వ్యక్తులు వారి వ్యక్తిత్వాలు అట్లాగే ఉంటాయి మీరు చెప్పే మీరు చెప్పే బంధ బంధాల గురించి మా పిల్లలకి ఇంట్లో చెబుతాను నేను ఇప్పుడు సంతోషంగా ఉండే మీ మొహం ఈరోజు బాధగా ఉంది అందుకే తట్టుకోలేక మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను బాధపడకండి అమ్మ సంవత్సరంలో ఎప్పుడూ చూడలేదు మీ మొహం ఎలా బాధపడకండి ప్లీజ్ ఎవరైతే ఈ కామెంట్ లు పెడుతున్నారు అలా పెట్టకండి ప్లీజ్ అమ్మకు 🙏

  • @luckylaxman8243
    @luckylaxman8243 7 месяцев назад +1

    Inthaki mee kodaliki yemi konnaaru????

  • @AjayJonnalamodi
    @AjayJonnalamodi 7 месяцев назад +2

    Aina adi nijamey kadaaa!!!! Nijalu daayaleru andi.. teliyanu vaalu edo love u love you anochu... Papam avida gurinchi telisthey udyamam chestharu

  • @saisaraswati6748
    @saisaraswati6748 4 месяца назад

    అక్కయ్య మీరు అవన్నీ పట్టించు కొనవద్దు నలు గురు నాలుగు రకాలుగా అంటారు ఏం తోచ ని వాళ్ళు చేసే పని మీరు బాధ పడకండి

  • @youtubeaccount6288
    @youtubeaccount6288 7 месяцев назад +4

    Meeru evariki konnaru veerikenduku, meeru gattiga chepparu 👏
    Video chusi nerchukunte nerchukovali lekapote vadileyandi
    Anavasaramyna words anavasaram
    Don't feel madam 🤗

  • @sanjuchotu5172
    @sanjuchotu5172 7 месяцев назад +7

    Amma don't worry.... don't think about that stupid negative comments.... ur genuine person....we know about you....

  • @rashmik44
    @rashmik44 7 месяцев назад +10

    Aunty we follow ur videos and will cook some of ur recipes.I like you so much aunty.😊.Thanks

  • @gopalaiahgopalaiah1327
    @gopalaiahgopalaiah1327 7 месяцев назад +1

    Vijayagaru mommulni memu garvamga cheppukontamu meeru mee mugguru pillalni chala deciplainga penchabatte ila develop ayyaru chala great amma meeru ippatzki vallski meeru pedutune vunnaru oka ammaga meeru prasantamga vuntunnaru evaridaggara vundakandi mee health bagalenappudu manchi asramaniki costly vellani nenu maavarukuda ade anukuntunnamu yours vijaya retired teacher nellore

  • @nazmashaik9316
    @nazmashaik9316 7 месяцев назад +2

    Money savings and how to purchase gold ways gurinchi cheppandi