నీ గతం ఏంటో నాకు తెలుసు! LIVE | Garikipati Narasimha Rao First Wife Kameswari Real Face |BIG TV NEWS

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 59

  • @syamkumarpothula9042
    @syamkumarpothula9042 8 дней назад +1

    Madam garu manchi analysis icharu
    Garikipati varini gowraviddam
    Jarigindedo jarigindi
    Vidipolanukunnaru - vidipoyaru!

  • @parameshwarlumothkur8145
    @parameshwarlumothkur8145 15 дней назад +8

    మీరు చెప్పింది నిజమే... గురువు గారిని తప్పు పెట్టవలసిన అవసరం లేదు...

  • @dasiveerakumar6776
    @dasiveerakumar6776 16 дней назад +5

    😅😅Akkayya garu meeru baaga chepparu mee visleshana correct

  • @ramakumarikasibhatla2674
    @ramakumarikasibhatla2674 8 дней назад +2

    అసలు ఆవిlడకి settlement ఎందుకు చెయ్యాలి ఆవిడ గురువుగారిని పిల్లలని విడిచి మరో లైఫ్ చూసుకొని అదికూడా ఫెయిల్యూర్ అయ్యి డబ్బు అసతోనో గురువుగారికి చెడ్డపేరు తేవాలన్న ప్లాన్ వున్నట్లు వుంది ఆవిడకి ఆవిడ yenniplanls వేసిన ఆవిడవెనుక ఉండి నడిపించినవాళ్ళు ఎవరయినా గురువుగారి గౌ రవం తీయలేరు ఇది నిజం👍👍

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 16 дней назад +2

    Yes correct explanation madam Garu 🎉🎉🎉🎉🎉🎉

  • @chaarigg1813
    @chaarigg1813 15 дней назад +4

    కామేశ్వరి కి కామ వాంఛలు ఎక్కువ. ఇంత కాలం గరికపాటి వయసులో ఉన్నాడు గాబట్టి బాగా కామ వాంఛలు తీర్చాడు. ఇప్పుడు తీర్చలేక పోతున్నాడు. ఇంకోడ్ని వెతుక్కుంది. వాడి వల్ల కాలేదు. అందుకని నేనిప్పుడు శ్వేచ్చా జీవిని నన్నెవడన్నా తగులుకోవచ్చు అని లోకానికి తెలియపరచిందీ. కావాలంటే ఎవడన్నా తెగులు కోవచ్చు.

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 13 дней назад +1

    మీరు చెప్పేది కరేక్ట్

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 17 дней назад +3

    Correct ga chepparu.
    Aayana piliste yenduku vellinattu.
    Aavida swabhavam yemito
    Deeni battee thelusthondi.

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 17 дней назад +1

    Mee argument bagundi

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 14 дней назад +4

    మొదటి భర్త గరికపాటి అన్నగా రే. అయన చనిపోయారు. ఆ తర్వాత తల్లీ సూచన తో ఈమెను చేసుకున్నారట. పిల్లలు అన్నగారికే పుట్టారు.. ఈయనకి పిల్లలు లేరు

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 4 дня назад +2

    Vari samsaram gurinchi media vallaku, neelanti thigiri danlaku enduku buddilekapote nu.

  • @VasudevaRao-j8p
    @VasudevaRao-j8p 17 дней назад +8

    ఇంకేం సెటిల్ చెయ్యాలి. Divorce🙏అయిపోయి దికదా

  • @yogendrachowdary5990
    @yogendrachowdary5990 16 дней назад +5

    మేడం... ఇద్దరు పిల్లలు గ వెంకటేశ్వరరావు గారి పిల్లలేనట. నరసింహారావు గారి మరియు శారద గారి ఎంతో గొప్ప వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వెంకటేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత వారి అమ్మ గారి మాట మీద పిల్లలు అనాధలౌతారని నరసింహారావు గారిని ఒప్పించి పెళ్లి చేశారని తెలుస్తోంది. మీరూ నిజానిజాలు తెలుసుకోండి. ఈ పై వీషయాలను నిజమేనా కాదా.. తెలియజేయండి.

    • @kumara4250
      @kumara4250 14 дней назад

      Vadinaku pillalanu kani, vaaru anaadhalu avutaaru antey ardhamu vundaa? ideynaa SANAATANA DHARMAMU? Yemi maatlaadutunnaaru.?

    • @damerasuryarao
      @damerasuryarao 12 дней назад

      పిల్లలు గరికి పాటికి puttin😂వారు కాదా క్లారిటీ ivaali😂

    • @puttamrajupavankumar4819
      @puttamrajupavankumar4819 9 дней назад

      ఇవన్ని మనకవసరమా

    • @sailajakakumanukakumanu7872
      @sailajakakumanukakumanu7872 6 дней назад

      Yentha anxiety no janaalaki very vaallaa vishayaalapy

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 13 дней назад +1

    ఇలాంటి వారే మరొకరున్నారు ఇలాంటి వారికి శవానందలే శరణం.

  • @satyavani3080
    @satyavani3080 17 дней назад +16

    లేదు అమ్మా1992లోనే కమేశ్వరిగారి permishion తో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరిది ఘోరమైన తప్పే ఆయన ఒప్పుకుని తీరాలి

  • @syamalapatnaik4680
    @syamalapatnaik4680 14 дней назад +1

    అసలు కామేశ్వరి. క్యారెక్టర్ బలేదు పిల్లలు జీవితంలో ఆమెని క్షేమించరూ.గరికిపర్గారు ఈ తరానికి చాలా అవసరం.గురువు గారి భార్య శారదమ్మ మహా సాధ్వి

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 14 дней назад +2

    దీని వెనక నరసింహా రావు గారిమీద రాజకీయ కక్షపెంచుకున్న ఎవరి ప్లానో వుంది. చట్టపరంగా విడాకులు తీసుకున్న ఒక విద్యవంతురాలు ఆమె కోర్టుదిక్కరణకు కూడా పాల్పడినారు అంటే ఆయన అభివృద్ధిని చూసి ఏ విషరాజకీయ వత్తిడో ఈమెపై వున్నట్లుతోస్తోంది. అలాంటి భయమే వుంటే ఒక్కసారి మీడియామూలంగా బయటపెడితే చట్టమే చూసుకుంటుంది, తగిన రక్షణ కల్పిస్తుందికదా ! అప్రూవరుగా మారినవారికి ఏ రక్షణ వుంటుందో ఈమెకు అదే రక్షణ వుంటుంది.

  • @mrdeshpandye
    @mrdeshpandye 15 дней назад

    Mata theeru bagundi good

  • @anumalaramarao1367
    @anumalaramarao1367 16 дней назад +2

    ఆయన వ్యక్తిగత విషయాల పై చర్చ మీడియా వాళ్ల నీచమైన క్రీడ

  • @vennumarella567
    @vennumarella567 17 дней назад +4

    ఏది ఏమైనా ధర్మం గురించి మాట్లాడేవ్యక్తి ధర్మాన్ని ఆచరించకపోతే విలువుండదు…కర్మ ఎవరినీ వదలదు! అనుభవించాల్సిందే…..అతి జుగుప్సాకరమైన విషయం…వదిన మరదుల సంబంధం తల్లీ కొడుకుల బంధం….

  • @sirampoornachandrarao1557
    @sirampoornachandrarao1557 15 дней назад +1

    అమ్మా నీ వాదన ను నేను సమర్ధిస్థూన్న ను

  • @manoharmatukumalli7331
    @manoharmatukumalli7331 11 дней назад

    ఎంత అమ్మ ఒత్తిడి తెస్తే మాత్రం తల్లి లాంటి వదినను గరికపాటి పెళ్లి చేసుకుంటాడా? ఏమైనా బుద్ధి.. జ్ఞానం ఉందా

  • @chavaamu
    @chavaamu 16 дней назад

    not just him. She also eloped with another folk singer after Garipati

  • @yellalahanmanthareddy6205
    @yellalahanmanthareddy6205 12 дней назад +1

    Madam garu Garikapati garu he has done first mistake and second mistake done in Kamehwary both they have done totally mistake.

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 17 дней назад +1

    భర్త మీద కవితలు చెప్పడం లో తప్పేముంది?
    వాళ్ళ మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరిగి ఆ కాపురం పదికలాల పాటు చల్లగా ఉంటుంది.

  • @purushottamnamballa4860
    @purushottamnamballa4860 9 дней назад

    25 years తరువాత గుర్తు వచ్చారా పిల్లలు....?

  • @sivaprasad6040
    @sivaprasad6040 15 дней назад +2

    ఆమె ysrcp వదిలిన తుప్పుపట్టిన బాణం.

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 13 дней назад

    ఆవిడ కన్ఫ్యూజన్ లో లేరు, జనాన్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు.

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 8 дней назад

    ప్రతి దానికీ కాలదోషం ఉంటుంది

  • @rajareddytarugu4260
    @rajareddytarugu4260 8 дней назад

    Garikapatigaru samajanni darilo pettandi.Emi pattinchukovaddu.

  • @rajeshmunnanuri8978
    @rajeshmunnanuri8978 16 дней назад

    ఛానల్లో ఇద్దరుండి ఒక్కరే కనబడుతున్నారేందుకు, ఆమె భయమేమిటి

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 17 дней назад +3

    Malli 3rd marriage chesukundi
    Chamchala swabhavam.
    Yentha dabbu leka poina .pillalini vidichi petti velladam viddura mee!!!!

  • @cherrymath
    @cherrymath 17 дней назад +1

    😂😂😂

  • @Akshaya-f3g
    @Akshaya-f3g 7 дней назад

    Vavi varadalu levu eddariki

  • @Akshaya-f3g
    @Akshaya-f3g 7 дней назад

    Garikipati ni bhane samardinchi matladutunnaru. Evaru chesina tappu tappe adina maga ina

  • @satyavani3080
    @satyavani3080 17 дней назад +1

    ఒదిన మరిది సంబంధం తురక మరక మ్లేచ్ఛ బంధము kameswarigaru ఒప్పుకున్నారు గరికపాటి ఒప్పుకోవాలి

  • @kumara4250
    @kumara4250 14 дней назад

    Mari, aavida illu, aayana yenduku raayinchukunnaaru?

  • @mvnagaraj2344
    @mvnagaraj2344 14 дней назад

    To all concerned is this entire nonsense is needed for general public.
    Viewers are not having time.

  • @kumara4250
    @kumara4250 14 дней назад +1

    Buddhi vunnavaadu yevadoo, aayananu Guruvu anaru.

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 16 дней назад

    Stop this topic Madam.

  • @karranagamani3881
    @karranagamani3881 16 дней назад

    Pillalu garikapati gari anna gari santham ani antunnaru enta correct

  • @satyavani3080
    @satyavani3080 17 дней назад

    పిల్లల కోసంపెళ్లి చేసుకో అని ఈవిడ చెప్పింది

  • @kanishqsarkar
    @kanishqsarkar 16 дней назад

    Chepputho kodatha

  • @cherrymath
    @cherrymath 17 дней назад +3

    Neetulu cheppatam chala easy

  • @Kamal-d9s5e
    @Kamal-d9s5e 17 дней назад +2

    మేడం గారు మీరు జడ్జి position లో ఉన్నారు . ఇరువురి ని ప్రశ్నించాలి మీరు. లాయర్లగా ఒకేవైపు మాట్లాడితే ఎలా మేడం గారు. ఎంతయినా ఆమె కూడా ఒక స్త్రీ ఏ కదా. కనీసం ఒక ప్రశ్న అన్నా వేయాలి కదా అవతలి వారిని?

  • @RamaLaxmi-jw5im
    @RamaLaxmi-jw5im 14 дней назад

    Idi kevalam Hindu Dharmam paina kutra jarugutomdi
    Aavidani ado pralobham pedutunnaru.
    Aa desadrohula valalo oadakandi.
    Idi Hindu Dharmam Raskhishichu kovaalsina samayam. Pl.

  • @padmavani4950
    @padmavani4950 17 дней назад

    Bava maradhli Ellalu swathi chinukulu cinimalu

  • @sriramaraochittavarjula4698
    @sriramaraochittavarjula4698 14 дней назад +1

    మేడమ్. గరికపోచ వారి తప్పును కవర్ చెయ్యడం చాలా తప్పు. ఆవిడ
    కున్న స్థితిలో మీరుంటే ఏం చేస్తారు.
    కుమారునితో ఆమెపై పోలీసుకేసు
    తప్పు కాదా.వృద్ధ నారీ పతివ్రత:
    అనే మాట గరికిపాటి గారికి వర్తించదా
    మీరు ఏదో పారితోషికము తీసుకొని
    సమర్ధించుచున్నారని అర్ధమవుచున్నది.

  • @KasamThirupathi
    @KasamThirupathi 16 дней назад

    Mugguritho poyina eme yelantidho......??????