ఈవిడ మాట్లాడుతున్న దాన్నిబట్టి ఒక పార్టీలో ఉంటే తను మాట్లాడుతున్నది తప్పు అని ఆలోచించవలసిన అవసరం లేదు అని ఈవిడ అభిప్రాయం మంచి చెడు అని ఏమాత్రం ఆలోచించక లేదు మనకి పదవి ఇస్తారా లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా లాభం వస్తుందా లేదా ఇదే ఆలోచనలో పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులు ఉన్నారు ఏది చేసినా మంచి చెడు ఆలోచించాలి కదా
ఆ పార్టీ లోకి వెళ్ళటమే పద్మ చేసిన దిద్దుకోలేని తప్పు. వేరే పార్టీ లోకి వెళ్లుంటే ఈ పాటికే మంత్రి అయివుండేది. 👍
👌🏾👌🏾👌🏾
ఈవిడ మాట్లాడుతున్న దాన్నిబట్టి ఒక పార్టీలో ఉంటే తను మాట్లాడుతున్నది తప్పు అని ఆలోచించవలసిన అవసరం లేదు అని ఈవిడ అభిప్రాయం మంచి చెడు అని ఏమాత్రం ఆలోచించక లేదు మనకి పదవి ఇస్తారా లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా లాభం వస్తుందా లేదా ఇదే ఆలోచనలో పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులు ఉన్నారు ఏది చేసినా మంచి చెడు ఆలోచించాలి కదా
YCP పార్టీ లోని సజ్జల తో విడదల,రోజా లాగా మసులుకోవటం నీకు తెలియలేదా.....ఆ...
Vasireddy Padma=Chameleon
ఈమె వైఎస్సార్ సీపీ పార్టీ కోవర్ట్