Deputy CM Pawan Kalyan Sensational Comments On TTD Chairman BR Naidu Over Tirupati Stampede

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 309

  • @dharmendrakumar-md9yi
    @dharmendrakumar-md9yi 15 дней назад +43

    Sir
    As a Ysr fan I liked your words ....now I see a leader in your words....God bless you....

    • @mohankrishnareddy1555
      @mohankrishnareddy1555 14 дней назад

      He should take some action to translate his words onto ground reality. Otherwise these words are useless.

  • @vams11pro
    @vams11pro 15 дней назад +225

    వారి తో పాటు మీరు కూడా లడ్డు మీద అబద్ధాలు ప్రచారం చేసినందుకు దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలి

    • @veeranjaneyareddy3336
      @veeranjaneyareddy3336 15 дней назад +3

      correct

    • @chennau
      @chennau 15 дней назад +3

      Yesaya will take care don't worry

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 15 дней назад +1

      ​@@chennau avuna mari meru emi peekutharu babu

    • @chennau
      @chennau 15 дней назад

      @ramireddysupriya7192 ee visyam lo yesu babu ninsupport chesede ledu. Others antara jagan okay, but dharamam antee jagan pakka dharma drohi. Remaining okay

    • @Nellikantisrinath1990-sr8rb
      @Nellikantisrinath1990-sr8rb 15 дней назад +5

      Asalu laddu lo umde speciality down cheyadaniki me jalagana em chesado adhi cheppa manu

  • @bathulanarasimharao8780
    @bathulanarasimharao8780 15 дней назад +48

    డిప్యూటీ cm గారు ఇవాళ బాధ్యతగా మాట్లాడారు ❤

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728 15 дней назад +27

    Correct ga chepperu pawan garu

  • @subbumaddali3465
    @subbumaddali3465 15 дней назад +30

    Real and genuine Demand ❤❤❤

  • @PSREDDY4601
    @PSREDDY4601 15 дней назад +55

    వాళ్ళు చెప్పరు పవన్ కళ్యాణ్ garu, వాళ్లంతా చంబా మనుషులు

  • @ramachandrapotnuru
    @ramachandrapotnuru 15 дней назад +116

    క్షమాపణ చెప్తే సరిపోదు అరెస్ట్ చేయండి... 50లక్షలు ivvali

    • @jandaa2591
      @jandaa2591 15 дней назад +8

      మన ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు....వారికి అప్పటి ప్రభుత్వం తరపున ఎంతెంత ఇచ్చారో చెప్పగలరా మిత్రమా....

    • @chennasaikumar805
      @chennasaikumar805 15 дней назад

      Mana prabhutvam lo puskaraly apduu 20 mandhi chanipoyaru apduu mana prabuthvam entha ivharo cheoandi mithramaa @janda2591

    • @surendrasuri896
      @surendrasuri896 15 дней назад

      TTD ki dam ka ento edi karma ra babu 😂😂​@@jandaa2591

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 15 дней назад

      ​@@jandaa2591daam kottuku potaniki deeniki link super nuvvasslu evadra babu meku saduvu cheppindi

    • @ravikuamr1993
      @ravikuamr1993 15 дней назад

      ​@@jandaa2591Ray andhuka kadha ra government change chasethi.

  • @అరిబ్
    @అరిబ్ 15 дней назад +26

    చంభా సార్ మిమ్మలని వాడుకున్నాడు....ఖేల్ ఖతం

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 15 дней назад +60

    He is telling truth...వైఎస్ఆర్సీపీ సపోర్ట్ you in this situation

    • @indiangamers933
      @indiangamers933 15 дней назад +3

      He want to come out from alliance Enduku ante TDP chesina prathi pichi paniki bali avthunadu so ippudu sorry chepthe unta antunadu TDP vaalu chepparu tvaralo he will come out I think kani akariki laddo issue start chesindi TDP eh kani motham bugga aindi matram pawan kalyan mellaga telskunaru ippud

    • @sbdorayyaragireddy898
      @sbdorayyaragireddy898 15 дней назад +1

      వారు కూటమి నుండి బయటకు రారు

  • @subbumaddali3465
    @subbumaddali3465 15 дней назад +21

    Today only, real DCM sir appearing ❤❤❤

  • @Prudhvinaidu-he3by
    @Prudhvinaidu-he3by 15 дней назад +29

    Good decision

  • @Maliksabu-m2d
    @Maliksabu-m2d 15 дней назад +20

    Very good

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 15 дней назад +11

    Super Words By Pavan Kalyan ⭐ BR Naidu Kshamapana Kadu Kotha Chairman Ni Ennukovaali

  • @swamy4203
    @swamy4203 15 дней назад +16

    అబ్బ ఏమి కవర్ చేస్తున్నావ్ అన్న.. నువ్వు తోపు

  • @kishorenaladi1981
    @kishorenaladi1981 14 дней назад +6

    Super sir super meedi chala pedda manasu sir thank you sir you are great leader sir

  • @bang70355
    @bang70355 15 дней назад +92

    క్షమాపణ చెబితే 6 గురు తిరిగి వస్తారా బోడి నటన

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 15 дней назад +8

      LG Polymers incident jariginapudu YCP govt emi chesindi????

    • @Rangaswamy-ju3db
      @Rangaswamy-ju3db 15 дней назад +6

      అవునులే సొంత బాబాయ్ నే లేపేసిన వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఇష్టం వుండదు😂😂

    • @subrahmanyamnadiminti4670
      @subrahmanyamnadiminti4670 14 дней назад

      తప్పేం ఉంది? మీరు చెప్పినట్టు పోయిన వాళ్ళు తిరిగిరారు.‌కానీ కనీసం బాధ్యత.‌ఎకౌంటబిలిటీ తెలుస్తుంది. విలువ పెరుగుతుంది.

    • @venkateshsva2579
      @venkateshsva2579 14 дней назад +4

      రుయా హాస్పిటల్ లో oxygen అందక 11 మంది చనిపోతే హాస్పిటల్ కి వచ్చి నవ్విన జగన్ ఏం చేయాలి మరి.???

    • @bang70355
      @bang70355 14 дней назад

      @venkateshsva2579 ముందు పవన్ ఏమి చేయాలో చెప్పు తర్వాత నేను చెబుతాను

  • @rkv4795
    @rkv4795 15 дней назад +13

    తప్పులు నీ అకౌంట్...గొప్పలు అయన అకౌంట్...మనం కరేపాకే

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 15 дней назад +27

    క్షమాపణ చెప్పి రాజినామా ,చేసి జైలు

  • @nnssrr7543
    @nnssrr7543 14 дней назад +7

    పవన్ కళ్యాణ్ గారు ఇక మీతో పనిలేదు... వారు ,ప్రాణం పోయినా క్షమాపణ చెప్పరు.. మీరు చాలా మంచి వాళ్ళు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పారు.

  • @dsantosh6668
    @dsantosh6668 15 дней назад +6

    Anna damage ni cover chesthunadu super anna

  • @Devops-cloud-school
    @Devops-cloud-school 14 дней назад +1

    Super sir really appreciated 😊👏🥰

  • @KurmaraoBesi
    @KurmaraoBesi 15 дней назад +8

    ని క్షమాపణ పోయిన ప్రాణాలు తిరిగి తీసుకు రాగలవా, భక్తుల మనో భావాలు తో ఆటలు ఆడే వారికీ వారి చావు ఒక లెక్క కాదు,

    • @venkateshsva2579
      @venkateshsva2579 14 дней назад +2

      అంటే జగన్ కాలం చెల్లింది?? అదే రుయా హాస్పిటల్ లో 11 మంది చనిపోయారు ఎప్పుడు జగన్ atleast క్షమాపణ కూడా చెప్పలేదు కదా??

  • @RvbrajuRvbraju
    @RvbrajuRvbraju 14 дней назад +1

    సూపర్ సర్

  • @captainindia7546
    @captainindia7546 15 дней назад +2

    Great

  • @upparigopal5902
    @upparigopal5902 15 дней назад +4

    Pavan sir good

  • @vajralakarunakarareddy6397
    @vajralakarunakarareddy6397 15 дней назад +8

    క్షమాపణలు చెపితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా సర్

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 15 дней назад +2

      జగన్ తిరుపతి వెళితే షేవo లేచివస్తయా

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 15 дней назад +3

      ​@@pasupuletibalaji3598avunu vasthai nuvu kuda chachi po vachi leputhadu 😂😂😂😂

    • @Rhinosaurs363
      @Rhinosaurs363 14 дней назад

      @@ramireddysupriya7192 🤣🤣🤣

  • @ramasettykirankumar8236
    @ramasettykirankumar8236 14 дней назад

    👏🏻👏🏻👏🏻

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 14 дней назад +3

    సినిమాలో
    ఒక ప్రాణానికి
    వెయ్యి ప్రాణాలు తీస్తావా
    నిజంగా ప్రాణాలు పోతే క్షమిస్తావా

  • @guttapyarelal8771
    @guttapyarelal8771 14 дней назад +1

    ముసలామ్ పుట్టింది. రాజకీయానాయకులు ఎప్పుడు జరిగినదానికి భాద్యులను చూపించి ఈవిధంగా మాట్లాడటం సరికాదేమో. ఇలా అవితే ఉద్యోగులుకు రాజకీయనాయకులకు సామాన్యయమ్ లోపించి చాలా సమస్యలు వస్తాయి. అబద్రత పెరిగి పని చేయలేరు.. లోపాలను సవరించే మార్గాలను చెప్పాలిగాని. ఇలా ఉపన్యాసం చెప్పడం సరికాదు. ప్రజలు కొంతకాలనికి వాళ్ళమీద వీళ్ళు వీళ్ళమీద వాళ్ళు చెప్పుకునే ప్రభుత్వం గా చెప్పుకుంటారు.

  • @rameshtiruvaipati9784
    @rameshtiruvaipati9784 14 дней назад

    Excellent Sir

  • @VENUCHENGOLE
    @VENUCHENGOLE 14 дней назад +3

    Pawan kalyan true leader

  • @bhanusreereddy4344
    @bhanusreereddy4344 14 дней назад +4

    Good @pavan @jsp… really appreciate what you said today

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 14 дней назад +1

    ఒరేయ్ క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు ఎక్కడ వస్తాయిరా..నువ్వు DCM కదరా ..నీకు భాధ్యత లేదారా..నీ అయ్యా 😡😡 నువ్వు నీ బాబు నిర్లక్షం వల్ల ఈదుస్థితి వచ్చిందిరా

  • @devasahayamsahayam5242
    @devasahayamsahayam5242 15 дней назад +1

    We well come ur words

  • @BadshaBoy-u6l
    @BadshaBoy-u6l 14 дней назад +3

    భయ్యా అసలు నీకంటే ముందు వాళ్లు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఆటలో అరటిపండు అని అర్ధం అయ్యింది. ఇంత విసిష్టత వున్న కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు అని తెలిసికూడా ప్రజలని గాలికి వదిలేసారె ఇప్పుడు కరోనా వచ్చివుంటే మా ప్రానాలు గాలికి వదిలేసి, చంద్రబాబు గారు, మీరు AI టెక్నాలజీ కి వదిలి హైదరాబాద్ పారిపోయేవారు. ఈరోజు అర్ధం అయింది జగన్ మంచి అడ్మినిస్ట్రేటర్ అని. మీ మీద నమ్మకం లేదు దొర. 🙏😂😂😂

  • @ugandharideas
    @ugandharideas 15 дней назад +6

    సీఎం చెప్పాడా సార్ sorry

  • @hariprasadberelli9603
    @hariprasadberelli9603 14 дней назад +1

    Pawan Kalyan ❤

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 15 дней назад +5

    CM kooda cheppali

  • @subbareddy3524
    @subbareddy3524 15 дней назад +3

    అరే ఆపరా బాబు.. నీవు నీ నాటకాలు.. నీవు మనిషికి తక్కువా మృగానికిఏక్కువ

  • @durgaraot7515
    @durgaraot7515 15 дней назад

    Good

  • @ramskittu1188
    @ramskittu1188 14 дней назад

    Deep condolences to deceased families. True leader.

  • @gmanjubabu290
    @gmanjubabu290 15 дней назад

    Supper sir

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 15 дней назад +8

    ఇదొక మహానాటకం

  • @mmreddy100
    @mmreddy100 15 дней назад

    ❤❤❤❤❤❤❤❤ you sir

  • @DongaSubbarao-e7r
    @DongaSubbarao-e7r 14 дней назад +5

    చంద్రబాబు చేత చెప్పించ గలవా

  • @dsnraju7567
    @dsnraju7567 14 дней назад

    పవన్ గారు చాలా హుందాగా మాట్లాడరు

  • @raghavenderbandaru4333
    @raghavenderbandaru4333 15 дней назад

    Super

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 15 дней назад +11

    అంతా బాగుంది కానీ.....అంత మంది వస్తారని govt ki కూడా తెలుసు కదా .....మరి మీరు ముందుగా ఆ అధికారులతో మీటింగ్ పెట్టారా?? 1 లక్ష 20 వేల టోకెన్స్ కి గాను 90 వేల కౌంటర్స్ ఎలా సరిపోతాయి అని మీరు అడగలేదా??
    ఇప్పుడు క్షమాపణ చెపితే...చాలా??
    ఇది పూర్తిగా govt తప్పు....
    అలా అని నేను ఏ పార్టీ కి సపోర్ట్ కాదు....మాది ఒరిస్సా

    • @venkateshsva2579
      @venkateshsva2579 14 дней назад

      90 వేలు కాదు 90 counters
      Last year 7 lakh tokens ki 60 counters kada?? వైకుంఠ ఏకాదశి ఏర్పాటుకు లాస్ట్ ఇయర్ కన్న చాలా బెస్ట్ e ఇయర్.

    • @ravibhaskarabhatla922
      @ravibhaskarabhatla922 14 дней назад

      @venkateshsva2579 అవును 90 కౌంటర్స్ నేను తప్పు టైప్ చేసాను

  • @giribabu1374
    @giribabu1374 14 дней назад

    Muru super sir ❤❤❤

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 14 дней назад +4

    నువ్వు
    సినిమాలో హీరోవి
    జీవితంలో
    జీరోవి

  • @bharathgk5884
    @bharathgk5884 14 дней назад

    Great leader

  • @sureshkarri6281
    @sureshkarri6281 15 дней назад

    🙏🙏👍👍👍

  • @gbfcyksp
    @gbfcyksp 15 дней назад +2

    Koti rupayalu Compensation ivvali✊✊✊

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 14 дней назад

    ప్రాణం విలువ
    నీ ప్రాణం మీదికి
    వఛ్చినప్పుడే
    తెలుస్తోంది😊

  • @SFSTUDIOS352
    @SFSTUDIOS352 14 дней назад

    Ila prathi daniki kshamapanalu chepthey ela bro...

  • @acb7775
    @acb7775 14 дней назад +2

    నీ యజమాని దగ్గర నీ మాటకు విలువ ఎంత ఉందో తెలుస్తుంది ఇప్పుడు 😂

  • @kurapathibhuvana3903
    @kurapathibhuvana3903 14 дней назад

    Super ra pk

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 15 дней назад +1

    క్షమాపణలుకాదు డిస్మిస్చెయ్యాలి

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 14 дней назад

    Sir, TTD did not care for you. Chairman denied to ask excuse.

  • @vijaybhaskarreddy8354
    @vijaybhaskarreddy8354 14 дней назад +2

    6 mandi ..kadhu...16 mandhi...lets waits ...news bayatiki raanivvaledhu...

  • @anrabk4803
    @anrabk4803 14 дней назад

    అదిమినిష్టరేషన్

  • @anrabk4803
    @anrabk4803 14 дней назад

    సార్ మీరు గవర్నమెంట్ లో part

  • @satyaborra5
    @satyaborra5 14 дней назад

    Great leader paean Kalyan

  • @DBSIDDAIAH
    @DBSIDDAIAH 15 дней назад +2

    Your good pavan gaaru

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 14 дней назад

    బోడి క్షమాపణ
    కాదు బిత్రే
    ఉరే సరైన శిక్ష
    భవిష్యత్తుకి రక్ష

  • @raaga623
    @raaga623 15 дней назад

    Good actor

  • @Raghavender.
    @Raghavender. 14 дней назад

    ఇంత క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మీరు మారరా మీరు మీ సాక్షి చానల్స్ మీ కామెంట్స్

  • @newsbandi2002
    @newsbandi2002 14 дней назад

    Nuvvu super 💯💯💯💯

  • @sindhuriskitchen
    @sindhuriskitchen 14 дней назад

    క్షమాపణ చెప్పడానికి కూడా సిగ్గు పడే వారు అసలు ఆ పదవికి అర్హులే కాదు.

  • @anrabk4803
    @anrabk4803 14 дней назад

    మీ రెస్పాన్స్ మీ స్టేట్ లో ఏమి జరుగుతుంది అని తెలుసు కోర 😊

  • @BGOVARDHANNAIK
    @BGOVARDHANNAIK 15 дней назад +1

    నీకు ఎవరు చెప్పారు క్షమాపణచెప్పమని అడిగారు బాబు భజన చేయను

  • @vishnumurthy7667
    @vishnumurthy7667 14 дней назад

    అయ్యా పవన్ బాబు మీరు చేయని తప్పుకు క్షమాపణలు చెప్పారు మంచిదే కానీ వారి నిర్లక్ష్యానికి అన్ని ప్రాణాలు బలి అయ్యాయి వారి క్షపాణాలలతో సరిపోతుందా పోయినప్రాణాలు అంత విలువలేదా

  • @sbdorayyaragireddy898
    @sbdorayyaragireddy898 15 дней назад

    క్షమాపణ ల తో భలే గొప్పగా సరిపెడుతున్నారు.... మీది dy.C.M.స్థాయి....
    రాజ్యాంగభద్ధమయిన చర్యలు కావాలి కానీ క్షమాపణ లు కాదు...... అయినా మీకు తెలియదా......

  • @Niop30
    @Niop30 15 дней назад

    Perfect....Anna JAGAN ANNA meeru kalavandi...Ap super avuddi

  • @MrBalaji01
    @MrBalaji01 15 дней назад

    Good pawan kalyan

  • @syamsundarvallamshetla2021
    @syamsundarvallamshetla2021 15 дней назад +1

    Sir oka benfit show ki police 500 mandi kaneesam ykuntaekadasi Ani teliyada police lu ekkuva lera sir

  • @pavan-xr7qc
    @pavan-xr7qc 15 дней назад

    😢 pavankalyn sir

  • @shivanathkumar3563
    @shivanathkumar3563 14 дней назад

    Em Thumbnail ra babu ... Neee

  • @User-ymc6kyrt78op
    @User-ymc6kyrt78op 14 дней назад

    ఎందుకురా వీణ్ణి ఇలా మైక్ లకి వదిలేశారు
    ఎవరికన్నా సూపించండ్ర పాపం

  • @venkaiahdamala9036
    @venkaiahdamala9036 14 дней назад

    క్షమించండి ఏంటో ఒక భాధ్యత లేని మనుషులు... డిప్యూటీ సిఎం గా నీ భాధ్యత ఏంటో ముందుగా మీ పర్యవేక్షణ ఏంటి, మంత్రి ముఖ్యమంత్రి,ఏం చేస్తున్నారు...మీ పనుల్లో మీరు బిజీ అంతా అయ్యాక ఓదార్పు...

  • @ravikuamr1993
    @ravikuamr1993 15 дней назад +2

    Chasethi ne fans aeyaa

  • @srivas4521
    @srivas4521 15 дней назад +2

    అసలైన తప్పు చేసింది నువ్వు, bob, lokesh... దేవుని తో రాజకీయం చేశారు...

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 15 дней назад +2

      జగన్ షేవం రాజకీయాలు చేస్తాడు

  • @DVCricketOfficial
    @DVCricketOfficial 14 дней назад

    కమ్మ జాతి మొత్తానికి పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష రా ఈరోజు ఈ పదవులు అన్నీ.. మీ జాతినే అంత, తెప్ప దాటిన తర్వాత తగలబెట్టడం మామూలే కదా.

  • @anrabk4803
    @anrabk4803 14 дней назад +1

    మీరు డీసీఎం కదా

  • @karthikcherry2543
    @karthikcherry2543 15 дней назад +1

    Action start😂😂😂

  • @arunakumari9792
    @arunakumari9792 15 дней назад

    కూటమి ఇచ్చిన హామీలకు నేను హామీ అన్నావు అవి కూడా అమలు అయ్యేటట్లు చూడాలి

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 14 дней назад +1

    Edi Okati mana Pavala Pawan Kalyan nijam ga mataladadu Any way Super 😂😅 Chudam Valu sorry chepataru ledu😂😂😂

  • @prjewelry638
    @prjewelry638 15 дней назад +1

    Nice acting🎉🎉🎉

  • @shankarreddy2600
    @shankarreddy2600 14 дней назад

    Sir mirante chala respect vundhi aa CBN aa CBN team nunchi bayatapadandi aa devude mimmalni cm chesthadu

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 14 дней назад

    టీ టీ డీ లో
    తెలుగోళ్ల
    ఉద్యోగాలు
    ఏడున్నాయి

  • @SeshU6364-i6d
    @SeshU6364-i6d 14 дней назад +1

    Chandrababu ni okkamata kudaa Analevu😂😂😂😂😂😂😂😂

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 14 дней назад

    Service...........dutyyyyyy...........kastam......yela.....vundallow.....chedychoopyncharu...

  • @NalavoluRamakrishna
    @NalavoluRamakrishna 14 дней назад

    Real ga mee matala tho meeru chala ethuki edhigi poyaru pavan garu ippati varaku naku personal ga meeru politics loki vachhaka nachhevallu kadhu meeru malli na favourite hero ayyaru

  • @balakrishnareddy179
    @balakrishnareddy179 15 дней назад +3

    Sorry cheptae saripotundha Pawan sir ?

  • @baburavi
    @baburavi 15 дней назад +2

    నామోషీ... మా నెల్లూరు .

  • @tatajinakkella1410
    @tatajinakkella1410 15 дней назад +3

    దమ్మున్న స్పీచ్

  • @HitmanWorld2040
    @HitmanWorld2040 14 дней назад

    YCP supports to Pawan.. great gesture

  • @anrabk4803
    @anrabk4803 14 дней назад

    సార్ ఉల్టిమేటల్ your అది్మినిస్ట్రేట్ ఫెయిల్

  • @bujjivizag8143
    @bujjivizag8143 14 дней назад

    Yacteng apu mundhu

  • @naveenguptha7994
    @naveenguptha7994 15 дней назад

    Nv chepthe entha cheppakapothe enthara...