Raju master, I need help. I am doing 40 minutes to max 60 minutes of meditation. My mind says it is enough and then I open my eyes before alarm rings. Please help me I need to increase time.
అయ్యా నమస్కారాలు నేను ఈ మధ్య నుండే ద్యానం చేస్తున్నాను మాది చాలచిన్న ఇల్లు మాది నేను ప్రొద్దున బెడ్డుపైననే ద్యానం చేస్తున్నాను ఇలా చేస్తే తప్పు అని కొంతమంది సాధకులు చెప్పుచున్నారు ప్రత్యేకమైన ఆసనం పైననే చెయ్యాలి ఆ ఆసనం కూడా ప్రత్యేకమైన రూములోనే వుండాలి అంటున్నారు అయ్యా దయచేసి మాయొక్క అనుమానం పై క్లుప్తంగా చెప్పగలరు
మొదట్లో అలానే అనిపిస్తుంది అండి కొందరికి శరీరంపై చీమలు పా కుతున్నట్లు ఉంటుంది. విశ్వశక్తి శరీరం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా అనిపిస్తుంది. Ex మనం తాళం వేసిన రూమ్ లోకి వెళ్లాలంటే తాళం తీసి లోపలికి వెళ్తాం కదా అలానే ఇది కూడా అండి.
మీరు యోగానిద్ర ఎలా చేయాలో చెప్పన వీడియో లో, ఏ శబ్దాలు లేకుండా.ఈ వీడియో లో లాగా క్లియర్ గా వేరొక వీడియో చేయస్తారా. ప్లీజ్ యోగ నిద్రలో అందరు చేసే తప్పులు గురించి చెప్పారు కదా ఆలా శబ్దాలు లేకుండా చేయగలరా
ధ్యానంలో జరిగే ప్రతి విషయం గమనించాలని చక్కగా వివరించారు. Thank you Ravi sir.
మెడిటేషన్ మాస్టర్ రాజు గారికి నమస్కారాలు
Thanks
Thank you Guruji..
Today i tried this technique, helpful to me... Thanks you Sit
Chala manchi topic chepparu sir
నా డౌట్ ని క్లియర్ చేశారు ధన్యవాదాలు
Today morning my meditation completed .thank you
Aathma pranamalu Master. చాలా ఉపయోగకరంగా చెప్పారు. తప్పక paatisthanu❤🙏🏿🤲
Thank you for your valuable information guruji
Thankyou అండి
Absolutely correct sir
Nenu chalasepu meditation chesina tarvata Kalu noppi puttindani relaxation music vintu savasanam chalasepu vunnanu tarvata koddisepatiki meditation nunchi bayataki vache mundu naku purthiga current shock thaginattu anipinchindi medadu nunchi start ayyi body mottam nimisam patu Naku aa shock thelustundi nenu meditation 1 month nunchi chestunnau modatlo body vugedi ippudu ila modatisari jarigindi konchem explain cheyandi please thank you so much
Yes sir, experiences differs from time to time 🙏🙏🙏, ee roju dhyanam ayindha - nice inspiration technique sir 👍
Tq somuch sir ❤
Thank you sir ❤
Thank you nundi
Valuable information TQ sir
Thanks a lot 🙏 master
Super wonderful thanks a lot 😊
Sir nenu merkabha peramid theeskunnam thankyou univaerse
Thank you sir ur valuable information 🙏🙏🙏
Raju master, I need help. I am doing 40 minutes to max 60 minutes of meditation. My mind says it is enough and then I open my eyes before alarm rings. Please help me
I need to increase time.
Tq sir
Thankyou sir
Namasthe sir merkaba gurinche chepandy sir danikinda kurchunte akuva Sakthi vasthunde ante please Dani gurinche chepandy sir
రాజు గారు నమస్కారం, నేను 72ని 4.30am & 3.45pm 72నిముషాలు. చేస్తాను.
👏👏👏👏🙏🙏
Thank you sir🙏
Namaste sir, manishi ki prastuta janma Li cheyalankunna karyalaki kavalasuna shakithi , samkalpam nundi vastunda, leka gata janma lo chesina machi karma la valana vastunda? Prakriti sahakaram manishi ki Ela thodpadutundi. TQ sir.
Vmc pyramid ante yemiti master cheppagalaru
🙏🙏🙏💐💐
Om sushmana
🙏🙏🙏
👏👏
Ravi raju gaaru nen meditation start cheyagaane naak body lo chinna chinna vibrations vasthunnay kaani avi swasa shunyam kaaka mundhe vasthunnay vaati midha konchem focus cheyagaane swasa midha focus pothundhi swasa ni gamanichalekapothunna naakemina salaha ivvagalaru
లేదు
బానే గమనిస్తున్నారు.
అలానే మొదలవుతుంది
@pyramidraviraju kaani madhya madhyalo swasa thiskunnapudu swasa clear ga thelusthadhi. swasa shunyam kaakunda body lo vibrations vasthaya?
👍👍👍👍
Nak oka doubt master!!... . chanti pillalu pakka kurchuni meditation cheyacha ??
చెయ్యచ్చు.
చేస్తే చాలా మంచిది కూడా
@@pyramidraviraju thank you so much master 😇🙏✨
అయ్యా నమస్కారాలు నేను ఈ మధ్య నుండే ద్యానం చేస్తున్నాను మాది చాలచిన్న ఇల్లు మాది నేను ప్రొద్దున బెడ్డుపైననే ద్యానం చేస్తున్నాను ఇలా చేస్తే తప్పు అని కొంతమంది సాధకులు చెప్పుచున్నారు ప్రత్యేకమైన ఆసనం పైననే చెయ్యాలి ఆ ఆసనం కూడా ప్రత్యేకమైన రూములోనే వుండాలి అంటున్నారు అయ్యా దయచేసి మాయొక్క అనుమానం పై క్లుప్తంగా చెప్పగలరు
ఎక్కడ అయినా తప్పు కాదు
@@pyramidraviraju ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
🙏🙏🙏💐💐💐💐
Sir, meditation chesetappudu sudden ga naa ears loo chima pakinattu anipistundi .danini ela control cheyalo teliyatamledu.
మొదట్లో అలానే అనిపిస్తుంది అండి కొందరికి శరీరంపై చీమలు పా కుతున్నట్లు ఉంటుంది. విశ్వశక్తి శరీరం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా అనిపిస్తుంది. Ex మనం తాళం వేసిన రూమ్ లోకి వెళ్లాలంటే తాళం తీసి లోపలికి వెళ్తాం కదా అలానే ఇది కూడా అండి.
@@srilakshmi7346 ooh .thanks akka .
మీరు యోగానిద్ర ఎలా చేయాలో చెప్పన వీడియో లో, ఏ శబ్దాలు లేకుండా.ఈ వీడియో లో లాగా క్లియర్ గా వేరొక వీడియో చేయస్తారా. ప్లీజ్ యోగ నిద్రలో అందరు చేసే తప్పులు గురించి చెప్పారు కదా ఆలా శబ్దాలు లేకుండా చేయగలరా
Sir, mi ph number pettandi
అవసరం లేదు.
ఏదయినా అడగాలి అంటే కామెంట్ చేయండి
Thank you sir
👌👌👌👌
Thank you sir
Thank you sir
Thank you 🙏 sir
Thank you master
Thanks 🙏