ఒక మహానుభావుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. అదేమిటంటే... "సత్యమని నువ్వు దేన్నైతే విస్వసిస్తున్నావో అది సత్యం పట్ల నీకున్న అభిప్రాయం మాత్రమే, అది పూర్ణ సత్యం కావచ్చు, కాకపోవచ్చు, ఎందుకంటే పూర్ణ సత్యాన్ని దర్శించినవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. ఎవడేది చెప్పినా అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే." దీన్ని బాగా చదివి అర్థం చేసుకో! ఇది అన్ని విషయాలకు అన్వయించవచ్చు. నువ్వు చెప్పింది కేవలం యోగా పట్ల జిడ్డు కృష్ణ మూర్తి గారి అభిప్రాయం మాత్రమే, అదే ఫైనల్ కాదు. రేపు ఇదే యోగా గురించి వేరేవాడు తన తెలివి, ప్రజ్ఞా ఉపయోగించి వేరే విధంగా చెబుతాడు, అప్పుడు అది కరెక్టని నమ్మమంటావా!? కొంతమంది షాపుకి వెళ్ళి షుగర్ కొన్నారు, వారి దగ్గరకు వెళ్లి దేనికి కొన్నావు అంటే ఒకడు స్వీటు చేయాలి అంటాడు, ఒకడు కాఫీ లోకి, ఒకడు టీ లోకి, ఒకడు పాయసం లోకి, అంటూ వందమంది వంద కారణాలు చెబుతారు. అప్పుడు ఎవరో ఒకడు వచ్చి షుగర్ అంటే అలా కాదు వాడాల్సింది, గులాబ్ జామూన్ చేయడానికి వాడాలి అంటాడు, అప్పుడు వాడు చెప్పింది కరెక్టై పోతుందా!? అప్పుడు ప్రజ్ఞ గల ఒక మహానుభావుడు వచ్చి, ఒరే నాయనలారా ఇందులో ఏది చేయాలన్నా షుగర్ కావాలిరా అని చెబుతాడు. కాబట్టి కృష్ణమూర్తి గారు ఏదో చెప్పాడని మనమేమి గ్రుడ్డిగా అంగీకరించ వలసిన పని లేదు. మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఆరోగ్య రక్షణం, స్ట్రెస్ మేనేజ్మెంట్, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం, పనిని ఆనందించడం, బ్రహ్మానంద స్థితి, మోక్షం, సమాధి, ధారణ, ధ్యానం ఇలా ఎన్ని పేర్లు చెప్పినా అవన్నీ యోగాతో సాధ్యమే. నీకు ఏ అవసరం ఉంటే దాని కోసం వాడుకో! అంతేగాని యోగా అంటే ఇది అంటూ రకరకాల వ్యక్తులు రకరకాలుగా "పిచ్చి పిచ్చి" వ్యాఖ్యలు చేశారంటూ నువ్వు పిచ్చి పిచ్చిగా వాగకు. ఏదో నలుగురు తత్వవేత్తల పుస్తకాలు చదివి, వీడియోలు పెడుతూ నీకు నువ్వేదో పెద్ద తత్వవేత్తగా ఫీల్ కాకు...
నాకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇస్టం. పెయింటింగ్ వేస్తునపుడు , అసలు నాకు వేరే ఆలోచనలు రావు..! నాకు ఇందులో వచ్చే సంపాదన చాలా తక్కువే, కానీ సంతృప్తి మాత్రం, వెల కట్టలేనిది! నాకు నచ్చిన పనిని చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్న "నా విధికి" నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా..!
బాబాయ్ , నువ్వు చేసేది కాయకష్టం కడుపుకోసం మన పని మనకు దైవం తో సమానం,. కానీ. డబ్బు బలిసి ఎం చేయాలో తెలీక , యోగ, ధ్యానం పేరుతో వ్యభిచారం కోసమే వెళుతున్నారు ,. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఇదే పనులు
@@Shockwavee3402 viluva istaro ledo ane alochana pakkana pettesanu bro! nenu happy ga vunnana? lena? ani matrame think chestunna! Naku vastunna money ki saripadetlu na spendings vuntayi, so naku aa vishayam lo no problem. Anniti kanna na life pedda avasaram "Painting cheyadam", aa avasaram tirutunnaka, verevi naaku teerakapoyina parvaledu anipistadi.
Yes..U r right👍జనాలు అలాంటి మాటలద్వారనే simple గా mislead చేయబడతారు. బుద్ధుడు, కృష్ణుడు, శివుడు, ఇంకా అనేకమంది ఋషులు, పరమ గురువులూ, బ్రహ్మర్షులూ తాము ఆచరించి, ఇది సరియైనదని గ్రహించి, తమ వారసులైన మానవులకు ధ్యానం అనే వరం అందించారు. వారంతా పిచ్చిపిచ్చిగా చెప్పారంటూ వ్యాఖ్యానిస్తున్నాడు ఈ మిడిమిడి జ్ఞానపు మూర్ఖుడు. వారంతా మన మేలు కోసం అందించిన జ్ఞానాన్ని అందరికీ చేరకుండా పక్కదారి పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అనేకమంది ఆ మాటలగారడీలో పడిపోతున్నారు. మీలాగా కొందరైనా సరిగ్గా అర్థం చేసుకుని explain చేయడానికి ప్రయత్నించడం చాలా ఆనందకరం. Thank u..👍
యస్. వర్తమానంలో గుర్తించిన వాస్తవాలు గతంలో గోతిలో కూరుకుపోతాయి, భవిష్యత్తు ఎడారిలో నీరులేని ఎండమావులౌతాయి. నూతన సత్యం ఎప్పుడు సనాతధర్మంలోనే అనాదినుంచి ఉంటుంది అనునిత్యం ముత్యంలా...
వారి అభిప్రాయాలు అన్నీ ఫుల్ రాంగ్ ధ్యానం అంటే బేడ్ థాట్స్ నీ అనిచివేస్తు గుడ్ థాట్స్ మీద ఫోకస్ పెట్టడం కాదు అన్నీ థాట్స్ నీ విడిచిపెట్టడం మన మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఏ పని మీద ఐనా ఫోకస్ పెరుగుతుంది . 100/ percent success సాధిస్తాం జై భారత్
Yes Absolutely You Are Right Mitramaa.. ఈ వీడియో చేసిన అతను.. GK చెప్పాడని చెబుతున్న Informations ఎక్కడ నుండి తీసుకున్నరో కానీ... ఇది పక్కా Fack, Wrong Information.. ఒకవేళ నిజంగా ఈ వీడియోలోనిదే GK గారు చెప్పి ఉంటే.. అప్పుడు GK గారు కూడా తప్పుగా చెప్పినట్లే.. ధ్యానం అంటే అన్నీ రకాలైన ఆలోచనలను విడిచి పెట్టడమే.. ధ్యాన ప్రక్రియ.. అయితే ఇది.. సాధనతోడ పనులు సమకూరును ధరణిలోన అన్నట్లు.. నిధానంగా ఆలోచనలు నెమ్మదిస్తూ.. ఆలోచన రహీత స్థితికి చేరుకుంటాము.. ఇదే మన పవిత్ర గ్రంథాలలో.. వేదాలలో.. మన రుషులు చెప్పి ఉన్నారు.. GK చెప్పారని మీరు చెప్పెదే నిజమైతే.. మరి మన వేదాలు.. రుషులు.. పతంజలి మహర్షి అందరూ చెప్పినది అపద్దం అవుతుంది కదా... అందువలన GK గారు ఇంత మూర్ఖంగా చెబుతారని నేను అనుకోను.. ఇవన్నీ ఎవరో మద్యలో కల్పించి GK గారి పేరు పెట్టి చెబుతున్నట్లుగా ఉంది.. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మతాల వారు.. భారతీయులే కాదు... విదేశీయులు కూడా ఈ ధ్యానం.. MEDITATION అనేదానికి బాగా ఆకర్షితులై వస్తున్నారు.. అందువలన ఇది ఒప్పని ఇతర మతస్తులు... పన్నే కుట్రలు ఇవన్నీ.. కనుక మిత్రమా.. ఒక వీడియో చేసే ముందు.. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడని INFORMATION దొరకగానే.. తొందరపడి వీడియో చేసేయకుండా... దాని గురించి అనేకరకాలుగా.. అనేక ANGELS లో ఆలోచించి... అందులో లాజిక్ ఉందా అని ఆలోచించి నిర్ణయం చేసుకోని వీడియో చెయ్యండి.. PLEASE..
Alochanalu vasthu vuntayi Pothu vuntayi.. Vatini gamaninchi chirunavvutho Vodhileyali.. Mana dharilo manam vellali adhi dhyanam.. Alochanalu Mammalni akramisthe.. Ante vari joliki velithe Manam bhrastu podipotham
మీకు అర్థం కాలేదా.. లేక నాకు అర్థం కాలేదో... ఫోకస్ అంటే ఏంటి.. అది ఎందుకు పెట్టాలి .. పెట్టక పోతే ఏమి.. అసలు ఫోకస్ ఎందుకు.... ఏమి చేయకండి అంటే ఎదో ఒకటి చేస్తానటారేంటి
ఏదైనా అనుభవించే వాడికే తెలుస్తుంది, చూసేవాడిి కి ఎగతాళి గానే ఉంటుంది, ధ్యానం మంచి మీద, చెడు మీద కాదు, శూన్యం మీద చేస్తారు, అంచెలంచెలుగా నీలో అద్భుత శక్తి ఏర్పడుతుంది, పంది కేమి తెలుసు పన్నీరు వాసన
తన మనసుకు ఏది తోస్తే అది చెప్పేవాడు వేదాంతి ఎలా అవుతాడు? శాస్త్రాలు, పురాణాలు, వేదాధ్యయనము, భగవద్గీత, పతంజలి యోగ శాస్త్రము, మరియు ఉపనిషత్తులపై పట్టు సాధించినవారు, సాధికారికంగా, శాస్త్ర ప్రమాణంగా చెప్పేది వేదాంతం అవుతుంది కానీ, ఏవో కొన్ని పడికట్టుపదాలు పట్టుకొని తన మనసుకు తోచింది చెప్పేవాడిని వేదాంతి అని అనగలమా? ఆ రకంగా చూస్తే జిడ్డు కృష్ణమూర్తి వేదాంతి( ఫిలాసఫర్) ఎలా కాగలరు? ఆయనకున్న సాధికార వేదాంత పరిజ్ఞానం ఏపాటిది? దానికున్న విలువ ఏపాటిది?
విస్తృతమైన ఈ విషయాన్ని కేవలం 4-5 నిమిషాలలో చెప్పేస్తే ఎల! చాల విషయాలను తీసుకున్నారు. Explanation ఇంక పెంచాల్సింది. బాలకృష్ణ సినిమా కు పెట్టినట్టుగా చాల powerfull title పెట్టారు. కొంచెం తగ్గించాల్సింది....... పిల్లలకి ఎది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనే చేస్తారు....... చాల బాగ చెప్పారు. ఇష్టం తో చేసేపనికి ఏకాగ్రత అవసరం లేదు. Thanks for the podcast.
తను చేసే పనిమీద తదేకద్యానం. పక్క వారిమీద నింధ వేయని మౌనం. ఉన్నదానితో సంతృప్తి చెందే జీవనం. ప్రకృతికి చేటుచేయని మైత్రీ సుగుణం. అదే....దేవుడు మెచ్చే ద్యానం.
@@Jyothi-f5i అసాధ్యం అనేది ఏదీ లేదండీ. కానీ..మీరన్నట్టుగా ఈరోజుల్లో అసాధ్యమే.😀😀 మనిషి..... తన మనసు, గాలి, నీరు అన్నీ కలుషితం చేసి ద్యానం చేస్తే ఫలితం ఉంటుందా ?? పోటీ తత్వంతో కొటిమందితో కలిసి బ్రతికినా గంజాయివనంలో తులసిమొక్కలా మనలా మనం ఉంటే చాలు.🙏🙏
Yes, manam chese work, istam leniapudu matrame ilantivi meditation avi gurthuku vastayi, antha thought process lo ne undi, ramuism lo hardwork episode lo vinna, same point, superb..
1:36 ఏకాగ్రత అనేది బూతు పదం అనే వాడిని నిన్నే చూస్తున్నాను బాబు.నువ్వు ఇంతా చెప్పి కృషమూర్తి గారు చెప్పే అసలైన విషయాన్ని వదిలేశావ్.అదే "Attention" లేదా "Choiceless Awareness". నీ చుట్టూ జరిగే వాటిని జాగరూకతతో గమనిస్తూ ఉండు.అని ఆయన చెబుతూ ఉంటారు.ఇదీ అసలైన ధ్యానం. ఇదీ అసలైన point..
జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటలు ఇది అర్ధరహితం మనిషి ఆలోచనలు పరిపరి విధములుగా పరిగెడుతున్నది మనసును ఏకాగ్రతతో నిలిపి చేసేదే మెడిటేషన్ దీనివల్లనే మనసుకు ప్రశాంతత దైవము మీద ధ్యాస భక్తి పైన ధ్యానము పైన మనసు లగ్నం అవుతుంది తప్పనిసరిగా మనిషికి ధ్యానము అవసరము ఇది సనాతన ధర్మం యొక్క సిద్ధాంతము సనాతన ధర్మంలో హేతువాదులకు స్థానము లేదు
మనం ఎవరు బ్రదర్ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్పడానికి నీకు ఛానల్ ఉంది నీకు జిడ్డు కృష్ణమూర్తి నచ్చొచ్చు మరొకరికి మరొకటి ఉత్సవం నచ్చవచ్చు ఎవరి లోకం వారిది అందుకే కదా శాటిలైట్ ఛానల్స్ టీవీ చానల్స్ ఫేస్బుక్లో ఫేస్బుక్లో పేస్ బుక్ పెట్టరు ఇన్ని వచ్చాయి కదా నీ అంతరంగ డు నీ అంతరంలో ఏది మంచిదో వాటికే ఆకర్షింపబడతారు ఎవరిని ఇది మీ ఛానల్ లోని గుర్తు పెట్టుకోండి
ధ్యానం అనేడిది నేను అనుభవంగా చెప్పేది ఒక్కటే, అదే ఏకగ్రత్త. దీనివలన ఏకగ్రత్త లేవల్స్ పెరగడమేకకుండా ఆలోచించే గుణం లొ ఇంపా్రుమెంట్ కనిపిస్తోంది. కొత్తగా ఆచరించే వారిలో కేవలం 3రోజులలో కొత్తదాన్నన్ని చూడవచ్చు
Meditation chesedi mana brain relax avadam kosam. Next mana works easy ga understand cheskoni move avatham... Meditation is mandatory for regular life.
For me meditation is a path towards my life destiny, and thoughts in that process is just karma. Just sit and experience it that's all all these analysis is not required
ఏకాగ్రత అంటేనే లీనమవడం...జె కె చెప్పారుగా పిల్లలు ఇష్టమైన ఆటలు ఆడేటప్పుడు లీనం అవుతారని..అదే ఏకాగ్రత... ఏకాగ్రత అంటే మీరు అనుకునేటట్టు.. ఒకే దానిపై దృష్టి పెట్టడం కాదు...ధ్యానం..క్రియాయోగా వల్ల పనిలో లీనమవడం జరుగుతుంది.
ఒక ఆలోచన యొక్క చివరి వరకు వెళ్లి అర్ధం చేసుకోవడం, అవగాహన చేస్తే చాలు, కాని ఏకాగ్రత అవసరం లేదు అన్నారు.. అయితే ఆ ఆలోచన యొక్క చివరికి వెళ్ళడానికి కూడా ఏకాగ్రత కావాలి కదా. కృష్ణ మూర్తి గారు అన్ని విషయాలు ఏకాగ్రతతోనే చెబుతూ, ఏకాగ్రత అవసరం లేదంటున్నారు..😊
మీరు చెప్పేది వింటే. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత గుర్తొస్తోంది. ధ్యానం అంటే నవరంధ్రాలు మూసుకు కూర్చోవడం కాదు బ్రదరూ... చెప్పే వాడికి తెలియకపోయినా పరవాలేదు కాని విమర్శించేవారు తెలుసుకుని తర్వాత చెప్పాలి. ఏదో బుక్ దొరికింది కదా అని చదివేయకంది బ్రదరూ
ఉత్తమా సహజావస్థా మధ్యమా ధ్యానధారణా| అధమాచ బాహ్యపూజా తీర్థయాత్రా అధమాధమా|| అర్థం. సహజమైన చిన్నపిల్లల అవస్థా ఉత్తమమైనది. అది యోగి అలపర్చుకోవాలి యోగీ బాలకవత్... యోగి చిన్నబాలునిగా మనసును ఉంచుకోవడమే. ధ్యానం ధారణాశక్తి మధ్యమం. బాహ్యపూజలు అధమము అవి ఆత్మవరకు వెళ్ళలేవు. తీర్థయాత్రలు తిప్పటే అవి అధమం కంటే అధమం అని పెద్దలు చెప్పేవారు.
సంసారికి ధ్యానం శాంతినిస్తుంది సన్యాసికి సంసారం తెగించిన వారికి ఆలోచన విశ్లేషణ జ్ఞానాన్ని కాబట్టి మనం ఎంచుకునే మార్గం సంసారుల సన్యాసులని నిర్ణయించుకొని ధ్యానం చేయాలి ఓం నమశ్శివాయ
Relax eppudu ...Bore eppudu vasta di? Eshtam Leni Pani chestay...appudu bore un relax untaru... Nidra potay saalu...best relax... Sleeping is best relaxation 😴
ఇలాంటి చెత్త వాదన కూడా నీలాంటివాళ్లే చేస్తారు... ఈదేశం కర్మభూమి.. ప్రపంచానికి విద్య, వైద్యం, విజ్ఞానం ఇలాంటివెన్నో నేర్పిన భూమి.. తెలుసుకుంటే మంచిది... సూడో సెక్యూలర్ లకు నచ్చదు....
మనిషి ఒకటి బాగా అత్యవసరమైనదాన్ని లేదా తనకి బాగా ఇష్టమైనదాన్ని చేసేటప్పుడు, ఏకాగ్రత దానికదే వస్తుంది. అంతగా నచ్చనివి చేసేప్పుడే మనసు ఒక చోట కుదురుగా ఉండదు. So మనం ఎంపిక చేసుకునే పని మీద ఇష్టం పెంచుకుంటే ఏకాగ్రత ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవలసిన అవసరం ఉండదు అని నా అభిప్రాయం.
Meditation means concentrating on your spirit. That is called meditation..And increase your energy by concentration on your spirit. That is called meditation...
నాకు తెలిసి ద్యానం చేసినపుడు నాకు refreshing లాగా ఉత్సాహంగా అనిపిస్తుంది. టెన్షన్ నుండి రిలీఫ్ ఇస్తుంది. ఎవరు ఏమి చెప్పినా నాకు మాత్రం ద్యానం ఒక boost లాంటిది.
Though it has some valid points we can't say this is only correct. There is no ultimate philosophy in this world. It may be Based on his life experiences and observations. Manaki ishtam Leni pani manaki akkarakoche pani inappudu Dani mida drushti nilapalsina avasaram untundi. Meditation may help in understanding that. The thumbnail is just an opinion of either urs or JK garu.
Then where is the impact of the people you mentioned on the Indian sons and daughters !? Do you think that we are benefitted!? If so what are those benefits? Please analyse it when you are free.
ఏకాగ్రత అనేది మనసుకు సంబంధించింది ధ్యానం అనేది మనస్సుకు అతీతమైనది ఏకాగ్రత అన్నది మనసుతో చేసేది ధ్యానం అన్నది మనసు లేకుండా చేసేది ఏదైనా శాస్త్రీయంగా మాట్లాడండి తెలియకపోతే ఊరికే ఉండండి ధ్యానం ద్వారా వచ్చే by-product ఏకాగ్రత
మంచి మార్గం ద్వారా ధ్యానం చేయొచ్చు. పోర్న్ వీడయోలుచూడడం కూడా ధ్యానమే. కానీ తేడా గమనించడం వారి ప్రేజ్ఞకే వదిలి వేస్తున్నా. అది జిడ్డు కృష్ణమూర్తి అయినా సరే.
ధ్యానం అంటే ఏకాగ్రత కాదు అంటాడా జిడ్డు కృష్ణమూర్తి. కానవసరం లేదు. ఎవరో కామెంట్ లో రాసారు ' నాకు పెయింటింగ్ వేసెప్పుడు అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు ' అంటారు, అంతే కాదు నేను డ్రైవింగ్ చేసేప్పుడు, ఏదైనా బుక్ చదువు తున్నప్పుడు, గార్డెన్ లో పూల మొక్కలకు నీళ్ళు పోసెప్పుడు నేను చుట్టూ ప్రపంచాన్నే మరిచి పోతాను. వీటన్నిటికంటే ఎక్కువ మెడిటేషన్ చేసేప్పుడు ఏకాగ్రత రావడం చాలా కష్టం, మనసు పరి పరి విధాలుగా ఉంటుంది, కానీ రోజు ఒకటే సమయానికి మెడిటేషన్ చేస్తుంటే పోను పోను ఏకాగ్రత వస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి ని నేను ఎప్పుడూ గొప్ప thinker, philosoper గా అనుకోలేదు, ఆయన రచనలు నన్ను అంతగా ప్రభావితం చేయలేదు 🙏
అవును సార్ నిజమే.నేను pubg ఆడేటప్పుడు నేను దేన్ని పట్టించుకోను లోకమే అంతమైపోయిన సరే ,నేను అంతగా దాన్ని ఇష్టపడతాను దానిలో లీనం అయిపోతాను .కానీ మా నాన్నగారు ఎందుకో నన్ను కొడుతున్నారండి
కామ సంబంధమైన కోర్కెలను ఎంత అదిమి పెడితే అంత శక్తివంతంగా మారి మనపై దాడి చేస్తాయి ఆ కోర్కెలు పుట్టడానికి మూల కారణమైన వీర్యాన్ని ప్రమాదం లేని చోటు చూసి బయట పడేయండి కొన్ని గంటలు ప్రశాంతత దొరుకుతుంది
ధ్యానం గురించి పూర్తి అవగాహన కావాలి,ధ్యానం గురించి తెలిసీ, తెలియని మాటలు చెప్పకండి ,ధ్యానం గురించి మీకు యెమీ తెలియదు కానీ యెడొ మాట్లాడే సారు.ధ్యానాన్నీ కన్ఫూజ్ చేయాకండి నీవు నమస్కారం.
అందరు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. నాకు అర్ధం అయింది ఏమిటంటే, ఒక చక్కని క్రమశిక్షణ కలిగి, ఆరోగ్యవంతమైన జీవితం గడిపే వాడికి డాక్టర్ తో అవసరం ఉండదు. అదే ఇష్టానుసారం, నిర్లక్ష్యంంగా, జీవించిన వాడికి డాక్టర్ అవసరం తప్పదు ఎప్పటికైనా ,అలాగే ధ్యానం కూడా అంతేనేమో.
వీడి మొహం, చేస్తేనే ఏదయినా తెలుస్తుంది. తింటేనే దాని రుచి తెలుస్తుంది. అనుభవిస్తేనే సెక్స్ అనుబూతి తెలుస్తుంది.... ఏది చేసిన దానిని పూర్తి చేస్తేనే కంప్లీట్ result తెలుస్తుంది. మేధావులుగా చెలామణి అయ్యే మిడిమిడి జ్ఞానులకు ఎం తెలుస్తుంది.
Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
Get a 50% discount on 1st 250 users*
Use Coupon: PODCAST50
Bro. Podcasts in kukufm are not engaging as think telugu Podcasts.
*Edhey Mukka PARANAJIVI RGV ku Cheppu* 🤣🤣🤣
_Epudu News Channels Lo Solllu Matalu & Heros Fans Nu Edho okati vaguthuntadu_ 🤗🤗🤗
Best chu thi ya award
@@Suthanram8893 lmao
@@RVALLABHUq)
‘ధ్యానం మూర్ఖులే చేస్తారు‘ అని జిడ్డు కృష్ణమూర్తి అన్నట్టుగా ఉంది టైటిల్. తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇదేం మిస్ లీడింగ్ బాబూ!!.
ఒక మహానుభావుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. అదేమిటంటే...
"సత్యమని నువ్వు దేన్నైతే విస్వసిస్తున్నావో అది సత్యం పట్ల నీకున్న అభిప్రాయం మాత్రమే, అది పూర్ణ సత్యం కావచ్చు, కాకపోవచ్చు, ఎందుకంటే పూర్ణ సత్యాన్ని దర్శించినవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. ఎవడేది చెప్పినా అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే." దీన్ని బాగా చదివి అర్థం చేసుకో! ఇది అన్ని విషయాలకు అన్వయించవచ్చు.
నువ్వు చెప్పింది కేవలం యోగా పట్ల జిడ్డు కృష్ణ మూర్తి గారి అభిప్రాయం మాత్రమే, అదే ఫైనల్ కాదు. రేపు ఇదే యోగా గురించి వేరేవాడు తన తెలివి, ప్రజ్ఞా ఉపయోగించి వేరే విధంగా చెబుతాడు, అప్పుడు అది కరెక్టని నమ్మమంటావా!?
కొంతమంది షాపుకి వెళ్ళి షుగర్ కొన్నారు, వారి దగ్గరకు వెళ్లి దేనికి కొన్నావు అంటే
ఒకడు స్వీటు చేయాలి అంటాడు,
ఒకడు కాఫీ లోకి,
ఒకడు టీ లోకి,
ఒకడు పాయసం లోకి,
అంటూ వందమంది వంద కారణాలు చెబుతారు. అప్పుడు ఎవరో ఒకడు వచ్చి షుగర్ అంటే అలా కాదు వాడాల్సింది, గులాబ్ జామూన్ చేయడానికి వాడాలి అంటాడు, అప్పుడు వాడు చెప్పింది కరెక్టై పోతుందా!? అప్పుడు ప్రజ్ఞ గల ఒక మహానుభావుడు వచ్చి, ఒరే నాయనలారా ఇందులో ఏది చేయాలన్నా షుగర్ కావాలిరా అని చెబుతాడు.
కాబట్టి కృష్ణమూర్తి గారు ఏదో చెప్పాడని మనమేమి గ్రుడ్డిగా అంగీకరించ వలసిన పని లేదు.
మనో నిగ్రహం,
ఇంద్రియ నిగ్రహం,
ఆరోగ్య రక్షణం,
స్ట్రెస్ మేనేజ్మెంట్,
మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం,
ఏకాగ్రత పెంచుకోవడం,
పనిని ఆనందించడం,
బ్రహ్మానంద స్థితి,
మోక్షం,
సమాధి,
ధారణ,
ధ్యానం
ఇలా ఎన్ని పేర్లు చెప్పినా అవన్నీ యోగాతో సాధ్యమే. నీకు ఏ అవసరం ఉంటే దాని కోసం వాడుకో! అంతేగాని యోగా అంటే ఇది అంటూ రకరకాల వ్యక్తులు రకరకాలుగా "పిచ్చి పిచ్చి" వ్యాఖ్యలు చేశారంటూ నువ్వు పిచ్చి పిచ్చిగా వాగకు.
ఏదో నలుగురు తత్వవేత్తల పుస్తకాలు చదివి, వీడియోలు పెడుతూ నీకు నువ్వేదో పెద్ద తత్వవేత్తగా ఫీల్ కాకు...
Wonderfull..... excellent reply......om Shree gurubhyo namaha 🕉️🌼🙏🌼🕉️
Wonderful sir
Currect ga chepparu
సత్యం ఆనే మాటను బాగా విడమర్చి చెప్పారు.నిజమే
👍
Meeru చెప్పింది సగమే నిజము. నిర్గుణ ధ్యానానికి మాత్రమే మీరు చెప్పింది వర్తిస్తుంది
గుణమా .. అదేంటి.
మనకు సరిగ్గా ధ్యానం చేయడానికి రానప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి
Abbow
😂😂😂😂😂
S
నాకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇస్టం. పెయింటింగ్ వేస్తునపుడు , అసలు నాకు వేరే ఆలోచనలు రావు..! నాకు ఇందులో వచ్చే సంపాదన చాలా తక్కువే, కానీ సంతృప్తి మాత్రం, వెల కట్టలేనిది! నాకు నచ్చిన పనిని చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్న "నా విధికి" నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా..!
👏👏
బాబాయ్ , నువ్వు చేసేది కాయకష్టం కడుపుకోసం మన పని మనకు దైవం తో సమానం,. కానీ. డబ్బు బలిసి ఎం చేయాలో తెలీక , యోగ, ధ్యానం పేరుతో వ్యభిచారం కోసమే వెళుతున్నారు ,. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఇదే పనులు
Sampadhana lekunte viluva undadu avsralu teeravu kada bro?
@@Shockwavee3402 viluva istaro ledo ane alochana pakkana pettesanu bro! nenu happy ga vunnana? lena? ani matrame think chestunna! Naku vastunna money ki saripadetlu na spendings vuntayi, so naku aa vishayam lo no problem. Anniti kanna na life pedda avasaram "Painting cheyadam", aa avasaram tirutunnaka, verevi naaku teerakapoyina parvaledu anipistadi.
@@gorlisrinivasan5334 బాగా చెప్పేరు సార్! Work is God
మూర్కులే ధ్యానం చేస్తారు అంటే.. నేను మూర్కుడు గానే ఉంటాను.. 😇.. ఇక్కడ మన అందరం ఎదో ఒక విషయంలో ముర్కులుమే అన్నా.. 🙏
విజ్ఞుడవు .. ఒప్పుకున్నావు..
Actually, J.Krishnamurti didn't mean that, This thumbnail is misleading.
మూర్ఖులు ధ్యానం చేస్తే బండ మూర్ఖులు అవుతారు, ఎలాగంటే (ఒకవేళ) దొంగ ధ్యానం చేస్తే గజదొంగ అవుతాడు......🎉
వాస్తవాలు చెపుతున్నట్టు ఉంటుంది కానీ చాలా విషయాలు కరెక్ట్ గా ఉండవు.
ఓహో!!!!
మీకుకూడా అలాగే అనిపించిందా!!!!?
Yes..U r right👍జనాలు అలాంటి మాటలద్వారనే simple గా mislead చేయబడతారు. బుద్ధుడు, కృష్ణుడు, శివుడు, ఇంకా అనేకమంది ఋషులు, పరమ గురువులూ, బ్రహ్మర్షులూ తాము ఆచరించి, ఇది సరియైనదని గ్రహించి, తమ వారసులైన మానవులకు ధ్యానం అనే వరం అందించారు. వారంతా పిచ్చిపిచ్చిగా చెప్పారంటూ వ్యాఖ్యానిస్తున్నాడు ఈ మిడిమిడి జ్ఞానపు మూర్ఖుడు. వారంతా మన మేలు కోసం అందించిన జ్ఞానాన్ని అందరికీ చేరకుండా పక్కదారి పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అనేకమంది ఆ మాటలగారడీలో పడిపోతున్నారు. మీలాగా కొందరైనా సరిగ్గా అర్థం చేసుకుని explain చేయడానికి ప్రయత్నించడం చాలా ఆనందకరం. Thank u..👍
@@kamalakumaripssm వీడు మూర్ఖుడని మీరూ నిర్ధారించారా!!!!
ఓ చనల్ పెట్టి నోటికొచ్చింది వాగినమాత్రాన
మేధావినైపోయానని ఫీలౌతున్నాడు
వదరుబోతు.
యస్. వర్తమానంలో గుర్తించిన వాస్తవాలు గతంలో గోతిలో కూరుకుపోతాయి, భవిష్యత్తు ఎడారిలో నీరులేని ఎండమావులౌతాయి. నూతన సత్యం ఎప్పుడు సనాతధర్మంలోనే అనాదినుంచి ఉంటుంది అనునిత్యం ముత్యంలా...
వారి అభిప్రాయాలు అన్నీ ఫుల్ రాంగ్ ధ్యానం అంటే బేడ్ థాట్స్ నీ అనిచివేస్తు గుడ్ థాట్స్ మీద ఫోకస్ పెట్టడం కాదు అన్నీ థాట్స్ నీ విడిచిపెట్టడం మన మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఏ పని మీద ఐనా ఫోకస్ పెరుగుతుంది . 100/ percent success సాధిస్తాం జై భారత్
Yes Absolutely You Are Right Mitramaa..
ఈ వీడియో చేసిన అతను.. GK చెప్పాడని చెబుతున్న Informations ఎక్కడ నుండి తీసుకున్నరో కానీ... ఇది పక్కా Fack, Wrong Information..
ఒకవేళ నిజంగా ఈ వీడియోలోనిదే GK గారు చెప్పి ఉంటే.. అప్పుడు GK గారు కూడా తప్పుగా చెప్పినట్లే..
ధ్యానం అంటే అన్నీ రకాలైన ఆలోచనలను విడిచి పెట్టడమే..
ధ్యాన ప్రక్రియ..
అయితే ఇది.. సాధనతోడ పనులు సమకూరును ధరణిలోన అన్నట్లు..
నిధానంగా ఆలోచనలు నెమ్మదిస్తూ.. ఆలోచన రహీత స్థితికి చేరుకుంటాము..
ఇదే మన పవిత్ర గ్రంథాలలో.. వేదాలలో.. మన రుషులు చెప్పి ఉన్నారు..
GK చెప్పారని మీరు చెప్పెదే నిజమైతే..
మరి మన వేదాలు.. రుషులు.. పతంజలి మహర్షి అందరూ చెప్పినది అపద్దం అవుతుంది కదా...
అందువలన GK గారు ఇంత మూర్ఖంగా చెబుతారని నేను అనుకోను..
ఇవన్నీ ఎవరో మద్యలో కల్పించి GK గారి పేరు పెట్టి చెబుతున్నట్లుగా ఉంది..
ఎందుకంటే ఇప్పుడు అన్నీ మతాల వారు.. భారతీయులే కాదు... విదేశీయులు కూడా ఈ ధ్యానం.. MEDITATION అనేదానికి బాగా ఆకర్షితులై వస్తున్నారు..
అందువలన ఇది ఒప్పని ఇతర మతస్తులు... పన్నే కుట్రలు ఇవన్నీ..
కనుక మిత్రమా.. ఒక వీడియో చేసే ముందు.. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడని INFORMATION దొరకగానే.. తొందరపడి వీడియో చేసేయకుండా... దాని గురించి అనేకరకాలుగా.. అనేక ANGELS లో ఆలోచించి... అందులో లాజిక్ ఉందా అని ఆలోచించి నిర్ణయం చేసుకోని వీడియో చెయ్యండి.. PLEASE..
Alochanalu vasthu vuntayi
Pothu vuntayi.. Vatini gamaninchi chirunavvutho
Vodhileyali.. Mana dharilo manam vellali adhi dhyanam.. Alochanalu
Mammalni akramisthe.. Ante vari joliki velithe
Manam bhrastu podipotham
Super ...counter
మీకు అర్థం కాలేదా.. లేక నాకు అర్థం కాలేదో...
ఫోకస్ అంటే ఏంటి.. అది ఎందుకు పెట్టాలి .. పెట్టక పోతే ఏమి.. అసలు ఫోకస్ ఎందుకు....
ఏమి చేయకండి అంటే ఎదో ఒకటి చేస్తానటారేంటి
ఏదైనా అనుభవించే వాడికే తెలుస్తుంది, చూసేవాడిి కి ఎగతాళి గానే ఉంటుంది, ధ్యానం మంచి మీద, చెడు మీద కాదు, శూన్యం మీద చేస్తారు, అంచెలంచెలుగా నీలో అద్భుత శక్తి ఏర్పడుతుంది, పంది కేమి తెలుసు పన్నీరు వాసన
inthaki thamarento.. Ye vaasana telustundo
@@sridhargoli5206 నాకు అన్ని వాసనలు తెలుసు, నేనేంటో తమరే తెలుసుకోండి
Dyanam gurinchi dani depth telisina vallu cheppali jiddukrishna murthy mundu aa vishayam telusukovali
తన మనసుకు ఏది తోస్తే అది
చెప్పేవాడు వేదాంతి ఎలా అవుతాడు? శాస్త్రాలు, పురాణాలు, వేదాధ్యయనము, భగవద్గీత, పతంజలి యోగ శాస్త్రము, మరియు ఉపనిషత్తులపై పట్టు సాధించినవారు, సాధికారికంగా, శాస్త్ర ప్రమాణంగా చెప్పేది వేదాంతం అవుతుంది కానీ, ఏవో కొన్ని పడికట్టుపదాలు పట్టుకొని తన మనసుకు తోచింది చెప్పేవాడిని వేదాంతి అని అనగలమా?
ఆ రకంగా చూస్తే జిడ్డు కృష్ణమూర్తి వేదాంతి( ఫిలాసఫర్) ఎలా కాగలరు? ఆయనకున్న సాధికార వేదాంత పరిజ్ఞానం ఏపాటిది?
దానికున్న విలువ ఏపాటిది?
Dhyanam gurchi meerichina visleshana tappu bad thought s ni anachipettadam kadu empty mind to without any thoughts to shunya stitilo chesede Dhyanam
అన్న మీకు ముందుగా శుభోదయం. మీ ప్రతి వీడియో చూస్తాను. ఆ చూసిన వీడియో రాస్తాను.
రాయడం కాదు ఫాలో అవ్వు
విస్తృతమైన ఈ విషయాన్ని కేవలం 4-5 నిమిషాలలో చెప్పేస్తే ఎల! చాల విషయాలను తీసుకున్నారు. Explanation ఇంక పెంచాల్సింది. బాలకృష్ణ సినిమా కు పెట్టినట్టుగా చాల powerfull title పెట్టారు. కొంచెం తగ్గించాల్సింది.......
పిల్లలకి ఎది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనే చేస్తారు.......
చాల బాగ చెప్పారు.
ఇష్టం తో చేసేపనికి ఏకాగ్రత అవసరం లేదు. Thanks for the podcast.
తను చేసే పనిమీద తదేకద్యానం.
పక్క వారిమీద నింధ వేయని మౌనం.
ఉన్నదానితో సంతృప్తి చెందే జీవనం.
ప్రకృతికి చేటుచేయని మైత్రీ సుగుణం.
అదే....దేవుడు మెచ్చే ద్యానం.
గుడ్ మెసేజ్
Your right 🎉Thankyou goodnight yes
Ee rojullo idi sadyama
@@Jyothi-f5i అసాధ్యం అనేది ఏదీ లేదండీ.
కానీ..మీరన్నట్టుగా ఈరోజుల్లో అసాధ్యమే.😀😀
మనిషి..... తన మనసు, గాలి, నీరు అన్నీ కలుషితం చేసి ద్యానం చేస్తే ఫలితం ఉంటుందా ??
పోటీ తత్వంతో కొటిమందితో కలిసి బ్రతికినా
గంజాయివనంలో తులసిమొక్కలా మనలా మనం ఉంటే చాలు.🙏🙏
Vyakthulu...varu andhinchina
Chala goppa vishayalu..
Samajam patala, avagahanaa.
Vishayala patal vetyasam ,
Evi avagahan cheskuntoo unte ,
AdO teliyani bandeekanalo nunchi
Bhaitaki vachinattu ga undhi.
Chala Swechaga Undhi.
Inka chala...
Chala danyavadalu,
Meeku 🙏.
Vipassana Meditation 👌 Just relaxing will keep your mind energetic
Yes, manam chese work, istam leniapudu matrame ilantivi meditation avi gurthuku vastayi, antha thought process lo ne undi, ramuism lo hardwork episode lo vinna, same point, superb..
Eppudu work cheyyadam kudaradhu kadhaa bro
ఆలోచనలను బలవంతముగా ఆపడం కాదు ధ్యానమంటే.పనికిరాని ఆలోచనలను వదలడం.
1:36 ఏకాగ్రత అనేది బూతు పదం అనే వాడిని
నిన్నే చూస్తున్నాను బాబు.నువ్వు ఇంతా చెప్పి
కృషమూర్తి గారు చెప్పే అసలైన విషయాన్ని
వదిలేశావ్.అదే "Attention" లేదా "Choiceless Awareness". నీ చుట్టూ జరిగే వాటిని
జాగరూకతతో గమనిస్తూ ఉండు.అని
ఆయన చెబుతూ ఉంటారు.ఇదీ అసలైన
ధ్యానం. ఇదీ అసలైన point..
బూతు అనే పదమే బూతు పదం కాదు.
చాలా కరెక్ట్ గా చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ అది మన బత్తాయిలకు అర్ధం కాదు 😂😂
Nee pella ni evaru min gina battaile chesaru anela unnav
@@Govind98998 పుల్ల లేని నీ లాంటి మాడా బత్తాయి గాళ్ళు నా పెళ్ళాన్ని మింగడం అసాధ్యం రా హిజ్రా లింగం గాడిని పూజించే బత్తాయి
ధ్యానమంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ధ్యానం గురించి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. భగవద్గీత ఆరవ అధ్యాయం, ధ్యానయోగం చదివితే అప్పుడు ధ్యానమంటే అర్థమవుతుంది.
correct
వాడు ముస్లిం బ్రో అందుకే ఆలా చెప్తాడు
Bagavadhgeetha chadavalante ela bro plz ekkada dorykuthundi
😊
Flipkart or Amazon@@rameshdarling2987
జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటలు ఇది అర్ధరహితం మనిషి ఆలోచనలు పరిపరి విధములుగా పరిగెడుతున్నది మనసును ఏకాగ్రతతో నిలిపి చేసేదే మెడిటేషన్ దీనివల్లనే మనసుకు ప్రశాంతత దైవము మీద ధ్యాస భక్తి పైన ధ్యానము పైన మనసు లగ్నం అవుతుంది తప్పనిసరిగా మనిషికి ధ్యానము అవసరము ఇది సనాతన ధర్మం యొక్క సిద్ధాంతము సనాతన ధర్మంలో హేతువాదులకు స్థానము లేదు
మనం ఎవరు బ్రదర్ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్పడానికి నీకు ఛానల్ ఉంది నీకు జిడ్డు కృష్ణమూర్తి నచ్చొచ్చు మరొకరికి మరొకటి ఉత్సవం నచ్చవచ్చు ఎవరి లోకం వారిది అందుకే కదా శాటిలైట్ ఛానల్స్ టీవీ చానల్స్ ఫేస్బుక్లో ఫేస్బుక్లో పేస్ బుక్ పెట్టరు ఇన్ని వచ్చాయి కదా నీ అంతరంగ డు నీ అంతరంలో ఏది మంచిదో వాటికే ఆకర్షింపబడతారు ఎవరిని ఇది మీ ఛానల్ లోని గుర్తు పెట్టుకోండి
The ability to observe without evaluation is the highest form of intelligence - Jiddu Krishnamurthy
జిడ్డు కృష్ణమూర్తి గారి కి చాలా విషయాలు తెలుసు ఏమో అనుకున్నాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఆయనకు అసలు ఏమి తెలియదు అని....
Correct bro
Meditation means bringing mind fm outside to inside and opening the heart to do spiritual work.
No thing is superior than meditation. Meditation makes you Experts and Yogis, Rishis, Gurus, Maharshis.
Dhyam chala manchidi
ఈ వీడియో పూర్తిగా పంపండి ఇది నిజమే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ కరెక్టే
No
Giddu krishnamurthi garu chepindhi yoga tharuvathi next level.
ధ్యానం అనేడిది నేను అనుభవంగా చెప్పేది ఒక్కటే, అదే ఏకగ్రత్త. దీనివలన ఏకగ్రత్త లేవల్స్ పెరగడమేకకుండా ఆలోచించే గుణం లొ ఇంపా్రుమెంట్ కనిపిస్తోంది. కొత్తగా ఆచరించే వారిలో కేవలం 3రోజులలో కొత్తదాన్నన్ని చూడవచ్చు
Super explanation from great person.
Jiddu Gaariki Okkaniki Anipisthey Andariki Same Undadhu.Only Meditation is A Power Of God🙏🙏🙏
ధ్యానం గురించి చెప్పేవాళ్ళకి కూడా అది వర్తిస్తుంది గదా
Good morning brother thanks for videos.
Greatest philosopher ...
Goudama buddudu goppa viplava karudu....kani athanni dyanam tho mudi vesaru kondaru...
.
మీ డెఫీనేషన్ మాత్రం కరెక్ట్ అని ఎందుకనుకోవాలీ!!!!?
అందరూ ఔనన్నది కాదనడం,
అందరూ కాదన్నది ఔననడం.
మీ మాటకారితనం.
ఆయనేమైనా ఎవరికైనా మార్గదర్శకుడా!!!? కాదుకదా!!!
ఆయనకు టీఆర్పీ కావాలీ,
మనకు టైంపాస్ కావాలీ!!!! అంతే!!!!🤗
Meditation chesedi mana brain relax avadam kosam. Next mana works easy ga understand cheskoni move avatham... Meditation is mandatory for regular life.
ఏకాగ్రత తో చేసే పని ఏదైనా ద్యానమే, సెక్స్ ఒక రకమైన ద్యానమే
ఆందుకే జిడ్డు కృష్ణమూర్తి
Pogidava or not?
For me meditation is a path towards my life destiny, and thoughts in that process is just karma. Just sit and experience it that's all all these analysis is not required
Jiddu ofmind fellow
Yes. I think jiddu is brainless fellow
ఏకాగ్రత అంటేనే లీనమవడం...జె కె చెప్పారుగా పిల్లలు ఇష్టమైన ఆటలు ఆడేటప్పుడు లీనం అవుతారని..అదే ఏకాగ్రత...
ఏకాగ్రత అంటే మీరు అనుకునేటట్టు.. ఒకే దానిపై దృష్టి పెట్టడం కాదు...ధ్యానం..క్రియాయోగా వల్ల పనిలో లీనమవడం జరుగుతుంది.
ఒక ఆలోచన యొక్క చివరి వరకు వెళ్లి అర్ధం చేసుకోవడం, అవగాహన చేస్తే చాలు, కాని ఏకాగ్రత అవసరం లేదు అన్నారు.. అయితే ఆ ఆలోచన యొక్క చివరికి వెళ్ళడానికి కూడా ఏకాగ్రత కావాలి కదా. కృష్ణ మూర్తి గారు అన్ని విషయాలు ఏకాగ్రతతోనే చెబుతూ, ఏకాగ్రత అవసరం లేదంటున్నారు..😊
మీరు చెప్పేది వింటే. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత గుర్తొస్తోంది. ధ్యానం అంటే నవరంధ్రాలు మూసుకు కూర్చోవడం కాదు బ్రదరూ... చెప్పే వాడికి తెలియకపోయినా పరవాలేదు కాని విమర్శించేవారు తెలుసుకుని తర్వాత చెప్పాలి. ఏదో బుక్ దొరికింది కదా అని చదివేయకంది బ్రదరూ
బుర్ర లేని వాళ్లు చెప్పినవే..... బుర్ర లేని వాళ్లు వింటారు..... ఫాలో అవుతారు ఇది బుర్ర ఉన్న వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది😂😂😂
ఉత్తమా సహజావస్థా
మధ్యమా ధ్యానధారణా|
అధమాచ బాహ్యపూజా
తీర్థయాత్రా అధమాధమా||
అర్థం. సహజమైన చిన్నపిల్లల అవస్థా ఉత్తమమైనది. అది యోగి అలపర్చుకోవాలి యోగీ బాలకవత్... యోగి చిన్నబాలునిగా మనసును ఉంచుకోవడమే. ధ్యానం ధారణాశక్తి మధ్యమం. బాహ్యపూజలు అధమము అవి ఆత్మవరకు వెళ్ళలేవు. తీర్థయాత్రలు తిప్పటే అవి అధమం కంటే అధమం అని పెద్దలు చెప్పేవారు.
Super message
నువ్వు చెప్పింది ఏదో కొంత తేడా చెప్పాలి అని చెప్పారు కానీ విషయం ఏమి లేదు మెడిటేషన్ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెట్టవద్దు
సంసారికి ధ్యానం శాంతినిస్తుంది సన్యాసికి సంసారం తెగించిన వారికి ఆలోచన విశ్లేషణ జ్ఞానాన్ని కాబట్టి మనం ఎంచుకునే మార్గం సంసారుల సన్యాసులని నిర్ణయించుకొని ధ్యానం చేయాలి ఓం నమశ్శివాయ
great videos! waiting for more!
Meditation is a remedy for young and elder people.
జిడ్డు కృష్ణమూర్తి ... గారు చెప్పిన విషయం మీకు ఎంత వరకు అర్థం అయ్యింది అని మీరు అనుకుంటున్నారు...
Jk gaaru cheppindhi cheyyadam ante andhari valla kaadhu. Endhukante oka vishayam gurinchi chivari varuku alochinchaalante faani gurinchi ekkuvugaa alochinchaali. Appudu aa thought inka ekkuvugaa balapadipoyi marchipovadam kashtangaa untundhi. Daani badhulu meditation cheyyadame manchidhi,andhariki saadhyamayyedhi.
వ్యాఖాతకు ధ్యానం పై ఏ అవగాహన లేదు. ఏమి తెలియకుండా ఈ వీడియో చేయడం అజ్ఞానం.
The daily stoic Telugu audio kuku fm lo ledu bro,meeru chepparani download chese search chesthey ravatledu..any info about it.
Om Nameskram. Thanks
Live in Nature
The Human life is Nature Gift. Live Free in Nature
Tq for this video 🤩
Very good
Very good. Midi midi gyn nam. Vallu. Matame. Dyhanam. Vipu. Choostaru
Let's report it
Jai J K gaaru , you are correct
Jiddu krishna Murphy gaaru is a philosopher ,
Meditation means relaxing
Relax eppudu ...Bore eppudu vasta di? Eshtam Leni Pani chestay...appudu bore un relax untaru... Nidra potay saalu...best relax... Sleeping is best relaxation 😴
@@yasinali2711 when u don't have to do nothing then we feel boring..when u did that thing u don't wish then you feel un happy...
Nobody is authentic except our ancient rishis in interpreting such things.
ఇలాంటి చెత్త వాదన కూడా నీలాంటివాళ్లే చేస్తారు... ఈదేశం కర్మభూమి.. ప్రపంచానికి విద్య, వైద్యం, విజ్ఞానం ఇలాంటివెన్నో నేర్పిన భూమి.. తెలుసుకుంటే మంచిది... సూడో సెక్యూలర్ లకు నచ్చదు....
Bagundhi meditation ni dedication theory lo cheyparu... kani dhyanam antey meaning marchipoyaru
Meditation good one I observe
sir, super
Asalu meditation lo manaki vachhe alochalani manam visuvalize chesukuni manchi chedulni grahinchadam so mznakantu oka clarati vastundhi.
Your correct 💯
మనిషి ఒకటి బాగా అత్యవసరమైనదాన్ని లేదా తనకి బాగా ఇష్టమైనదాన్ని చేసేటప్పుడు, ఏకాగ్రత దానికదే వస్తుంది. అంతగా నచ్చనివి చేసేప్పుడే మనసు ఒక చోట కుదురుగా ఉండదు. So మనం ఎంపిక చేసుకునే పని మీద ఇష్టం పెంచుకుంటే ఏకాగ్రత ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవలసిన అవసరం ఉండదు అని నా అభిప్రాయం.
Thankyou
మనకు బాగా నచ్చిన పనిలో లేనమై పోవడమే meditation
I
Think
@constitutiontv
Don't make videos with zero knowledge of that particular subject. It's really foolish to talk about meditation without practice
what a thumb nail ! it is a fantastic strategy to grab the attention of people . subsequently getting abudant views!
Meditation means concentrating on your spirit. That is called meditation..And increase your energy by concentration on your spirit. That is called meditation...
వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాలేదు
అని స్పష్టంగా తెలుస్తుంది.
@@jagapathikakarlapudi3666 ee video lo aslalu meditation antey emo kuda variki teliyadhu. Phoni meeku emi artham ayindho adhaina cheypandi .
@constitutiontv
@@jagapathikakarlapudi3666 😂👌
Life is not a meditation, life is life do all things, avoid bad thoughts until end.
నాకు తెలిసి ద్యానం చేసినపుడు నాకు refreshing లాగా ఉత్సాహంగా అనిపిస్తుంది.
టెన్షన్ నుండి రిలీఫ్ ఇస్తుంది.
ఎవరు ఏమి చెప్పినా నాకు మాత్రం ద్యానం ఒక boost లాంటిది.
Superbbbb brooo 👌👌👌👌👌👌
brother mari the mind site ani book ni yenduku prefer chesavu ??
yenduku antey aa book summary motham meditation meedhey vundhi kadha mari
chala baga chepparu brother.....:)
Though it has some valid points we can't say this is only correct. There is no ultimate philosophy in this world. It may be Based on his life experiences and observations. Manaki ishtam Leni pani manaki akkarakoche pani inappudu Dani mida drushti nilapalsina avasaram untundi. Meditation may help in understanding that. The thumbnail is just an opinion of either urs or JK garu.
Then where is the impact of the people you mentioned on the Indian sons and daughters !? Do you think that we are benefitted!? If so what are those benefits? Please analyse it when you are free.
Sure brother
అణచివేయడం కాదు అదిగమించడం.
Sukham lo bhadhalu and bhadha lo happy gurinchi video chey bro your voice super bro
ఏకాగ్రత అనేది మనసుకు సంబంధించింది ధ్యానం అనేది మనస్సుకు అతీతమైనది ఏకాగ్రత అన్నది మనసుతో చేసేది ధ్యానం అన్నది మనసు లేకుండా చేసేది ఏదైనా శాస్త్రీయంగా మాట్లాడండి తెలియకపోతే ఊరికే ఉండండి ధ్యానం ద్వారా వచ్చే by-product ఏకాగ్రత
Supper sir
Very good Half knowledge and very very good pronunciation. I assume you are a Christian.
నేను అదే అనుకుంటున్నా
🙏🙏🙏jk🕉️ರವರ ✡️thoughts🙏👌👌👌🙋♂️ನಾನೂ ಅವರ booksodiddene🙋♂️ಸರಳ ಮತ್ತು.. ವಾಸ್ತವ 🔯
Super bro very nice video. We are all waiting for your next video.
Thank you very much.👌👌🙏🙏
మంచి మార్గం ద్వారా ధ్యానం చేయొచ్చు.
పోర్న్ వీడయోలుచూడడం కూడా ధ్యానమే. కానీ తేడా గమనించడం వారి ప్రేజ్ఞకే వదిలి వేస్తున్నా. అది జిడ్డు కృష్ణమూర్తి అయినా సరే.
ధ్యానం అంటే ఏకాగ్రత కాదు అంటాడా జిడ్డు కృష్ణమూర్తి. కానవసరం లేదు. ఎవరో కామెంట్ లో రాసారు ' నాకు పెయింటింగ్ వేసెప్పుడు అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు ' అంటారు, అంతే కాదు నేను డ్రైవింగ్ చేసేప్పుడు, ఏదైనా బుక్ చదువు తున్నప్పుడు, గార్డెన్ లో పూల మొక్కలకు నీళ్ళు పోసెప్పుడు నేను చుట్టూ ప్రపంచాన్నే మరిచి పోతాను. వీటన్నిటికంటే ఎక్కువ మెడిటేషన్ చేసేప్పుడు ఏకాగ్రత రావడం చాలా కష్టం, మనసు పరి పరి విధాలుగా ఉంటుంది, కానీ రోజు ఒకటే సమయానికి మెడిటేషన్ చేస్తుంటే పోను పోను ఏకాగ్రత వస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి ని నేను ఎప్పుడూ గొప్ప thinker, philosoper గా అనుకోలేదు, ఆయన రచనలు నన్ను అంతగా ప్రభావితం చేయలేదు 🙏
అవును సార్ నిజమే.నేను pubg ఆడేటప్పుడు నేను దేన్ని పట్టించుకోను లోకమే అంతమైపోయిన సరే ,నేను అంతగా దాన్ని ఇష్టపడతాను దానిలో లీనం అయిపోతాను .కానీ మా నాన్నగారు ఎందుకో నన్ను కొడుతున్నారండి
Meditation gurinchi theliyani MOORKUDU Jiddu gaadu.....
కామ సంబంధమైన కోర్కెలను ఎంత అదిమి పెడితే అంత శక్తివంతంగా మారి మనపై దాడి చేస్తాయి ఆ కోర్కెలు పుట్టడానికి మూల కారణమైన వీర్యాన్ని ప్రమాదం లేని చోటు చూసి బయట పడేయండి కొన్ని గంటలు ప్రశాంతత దొరుకుతుంది
ధ్యానం గురించి పూర్తి అవగాహన కావాలి,ధ్యానం గురించి తెలిసీ, తెలియని మాటలు చెప్పకండి ,ధ్యానం గురించి మీకు యెమీ తెలియదు కానీ యెడొ మాట్లాడే సారు.ధ్యానాన్నీ కన్ఫూజ్ చేయాకండి నీవు నమస్కారం.
Hi Annayya ❤️
Jiddu that's why he is Jiddu
Good
యోగః చిత్తవృత్తి నిరోదః___పతంజలి.
ఈ జిడ్డు బాలేదు.
అందరు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. నాకు అర్ధం అయింది ఏమిటంటే, ఒక చక్కని క్రమశిక్షణ కలిగి, ఆరోగ్యవంతమైన జీవితం గడిపే వాడికి డాక్టర్ తో అవసరం ఉండదు. అదే ఇష్టానుసారం, నిర్లక్ష్యంంగా, జీవించిన వాడికి డాక్టర్ అవసరం తప్పదు ఎప్పటికైనా ,అలాగే ధ్యానం కూడా అంతేనేమో.
వీడి మొహం, చేస్తేనే ఏదయినా తెలుస్తుంది. తింటేనే దాని రుచి తెలుస్తుంది. అనుభవిస్తేనే సెక్స్ అనుబూతి తెలుస్తుంది.... ఏది చేసిన దానిని పూర్తి చేస్తేనే కంప్లీట్ result తెలుస్తుంది. మేధావులుగా చెలామణి అయ్యే మిడిమిడి జ్ఞానులకు ఎం తెలుస్తుంది.
జిడ్డు చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు అని ఐ వుండాలి, లేకపోతే జిడ్డు కూడా ధ్యానం చేయ కుండా చెప్పారు అని అర్ధం చేసుకోవచ్చు
Negative thumbnails petty Positive answer Estharu super bro