బ్రిజ్ భూషణ్ గెలిచాడు, సాక్షి ఓడింది || Explaned by Thulasi Chandu in Telugu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 700

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 месяцев назад +77

    Friends it is just a 5 minute video, watch it and share it along with your comment!
    Independent Journalism needs your support
    📌 మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin

    • @ashokbommena8283
      @ashokbommena8283 10 месяцев назад +2

      Madam (X justice, Y justice) what is true justice. Meeku artham aithe 🙏 కాకపోతే ,🙏🙏

    • @LOKAVIRODHI_659
      @LOKAVIRODHI_659 10 месяцев назад +6

      INDEPENDENT JOURNALISM అని చెప్పి INDEPENDENT JOURNALISM VALUE తగ్గియ్యకు 🙏.

    • @DisguisedRealities
      @DisguisedRealities 10 месяцев назад

      Meeru Nammaru bolta paddaru !!!! Atleast give once benefit of doubt to BJP and see that party from not from eyes of Religious Dominance and try to identify the real culprits congress who are silently trying to invade and occupy india , split india, destruct India and make it Corrupt, weak and slave to western countries. In front of that what BJP is taking a stand not Budging to them is nothing. @TULASI OPEN YOUR EYES AND LOOK FROM THAT SIDE. DONT FALL FOR CONGRESS NARAATIVE OF RELIGION POLITICS, HINDUS COMMUNITY ARE BEING TRGETTED BIG TIME NOW AND IT HAS TO COME IN OPEN.

    • @narasimhaprasadpvl5274
      @narasimhaprasadpvl5274 10 месяцев назад +3

      Oka ammai naaku 6 years ki mundu anyam jarigindi ani cheppagane avatala vadini arrest cheseyali. Antega. Ee madhyalo raasuku poosuku tirigina sare

    • @narasimhaprasadpvl5274
      @narasimhaprasadpvl5274 10 месяцев назад +3

      Nuvvu nee dikku maalina eka paksha journalism

  • @SidambheemraoSidam-ub9gc
    @SidambheemraoSidam-ub9gc 10 месяцев назад +173

    నువ్వు చెప్పిది 100% కరేటు అక్క 🙏🙏

  • @sridharpilli6789
    @sridharpilli6789 10 месяцев назад +194

    అందుకే భారతదేశం ఇలా ఉంది....దేశం రాజ్యాంగo తో నడవటం లేదు రాజకీయo తో నడుస్తుంది అందుకే అన్నారు పొలిటికల్ పవర్ is మాస్టర్ కీ......

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад +6

      Tukde tukde gang number 😅😅😅😅😅

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад +1

      ​@@kshorts4kగుజరాత్ కుక్క
      Bathroom లు కడగడం అయిపోయింది అనుకుంట🤣🤣🤣

    • @murugeshgv3289
      @murugeshgv3289 10 месяцев назад

      That is biased protest .....u shuld know truths

  • @nityanitya4043
    @nityanitya4043 10 месяцев назад +84

    భారతమాత ఓడిపోయింది క్రూర మృగాలు గెలిచయి😢😢😢

  • @kiran_localpk4147
    @kiran_localpk4147 10 месяцев назад +256

    బీజేపీ mp చేస్తే దేశం కోసం.....
    వేరే వాళ్ళు చేస్తే తప్పు ఇదే present దేశ భక్తులు చెప్పే నీతి 🤣🤣🤣

    • @vupender4155
      @vupender4155 10 месяцев назад +12

      Well said … andh bakhts never change …

    • @vishnupayasam
      @vishnupayasam 10 месяцев назад +1

      నీ మొకం రా.ఎడ్షినట్టుంది నీ తెలివి

    • @nellorepillagadu4120
      @nellorepillagadu4120 9 месяцев назад

      Aa BJP vallae 50 years ga devope kani India antho intho devope ayyindi. Nenu India develop avvalani korukilunevaanni. Ee party ki kooda importance ivvanu. Develop chese party ni matrame support chesevaanni

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 9 месяцев назад +3

      @@nellorepillagadu4120 ఎవరు 🍊ఇప్పుడు నిన్ను జోక్ చెప్పమంది 🤣🤣

    • @srinuvasumupidi3672
      @srinuvasumupidi3672 9 месяцев назад

      @@kiran_localpk4147 👍

  • @Skywalker.17
    @Skywalker.17 10 месяцев назад +79

    ఓడిపోయింది ఆమె కాదు ఈ సమాజం

  • @prasanna9969
    @prasanna9969 10 месяцев назад +27

    హైదరాబాద్ యూనివర్సిటీ....
    UP లించింగ్....
    మణిపూర్ తల్లుల...,..
    ఢీల్లి యూనివర్సిటీ....
    బ్రిజ్ భూషణ్.... ఇంకా... ఇంకా.. ఎన్నెన్నో..
    మేము... మాదేశం.,. పదండి ముందుకు... పదండి త్రోసుకు... పదండి పోదాం పైపైకి... తొక్కుకుంటూ.... ట్రోసుకుంటూ..👍👍👍👍

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 10 месяцев назад +20

    మీకు థాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సిస్టర్. ఆ పిల్లల బాధకి కన్నీళ్లు కార్చాలు తెలియట్లేదు సిస్టర్. దేశము నీ బిడ్డను నువ్వే రక్షించుకో. లెక్కిన్ బద్మాషుమ్కి ఆత్మహై.. 🙏

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 10 месяцев назад +75

    ఇది కచ్చితంగా ఖండించాలి బీసీసీఐ వల్ల కూడా భారత్ ఓడుతుంది ఇలాగే..

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 10 месяцев назад +8

      Orrey HinduRashtra ugravaadhi Paavana venkatesh... nuvventraa ilaa?

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад +5

      వీడొకడు సంబంధం లేకుండా ప్రతిసారి 🤣🤣🤣

    • @Shushanth78644
      @Shushanth78644 10 месяцев назад +1

      Rey nuv marava..

    • @KurchiThatha
      @KurchiThatha 10 месяцев назад

      Antey ipdu nuvvu bcci Kohli Rohit shirt lo velu petti gilutunnaru antunnaava

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 10 месяцев назад +75

    అయినా మేము ఆడవాళ్ళతో అలాగే ప్రవర్తిస్తాం....
    భారత్ మాత కి.... జై.... అంటాం.

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 10 месяцев назад +2

      abba cha seriously.. manam nijalu matladukundama ? Adavarini ee desam lo pujistaro koncham chepptava. adavariki ekkuva viluva ichedi Bharata desam. history chadivi comment cheyyi

    • @mohammedeasa8797
      @mohammedeasa8797 10 месяцев назад

      @@raghavendersarikonda4449 గుమ్మడి కాయల దొంగ ఎవర్రా.... అంటే భుజాలు తడుము కొంటున్నావ్ ఎందుకు bro....
      నేను కేవలం Bjp వాళ్ళు ప్రవర్తన ను వ్యతిరేకం గా మాట్లాడు తున్న అంతే గాని హైందవ దర్మం పై కాదు... Ok

  • @chenurambabu8390
    @chenurambabu8390 10 месяцев назад +133

    దేశంలో పార్టీలతో సంబంధం లేకుండా "నీతి నిజాయితీ కల వ్యక్తులను క్రీడా రంగంలో నియమిస్తేనే అందులో దేశం అద్భుతంగా రాణిస్తుంది "

    • @BHAGATingh
      @BHAGATingh 10 месяцев назад

      Ala eppudu jaragadu because democracy country

  • @TheHarirahi
    @TheHarirahi 10 месяцев назад +113

    నరేంద్ర మోడీ కి కొద్దిగా కూడా మానవత్వం లేదు why he is always silent on this issue, ఒక మంచి జరిగితే అది మా పార్టీ మా మనిషి చేసాడు అని చెప్పుకుంటున్నారు చెడు జరిగినప్పుడు కూడా మీ పార్టీ నాయకులను శిక్షించడం మీ బాధ్యత ఒక ప్రధాని స్థాయిలో ఉండి నిజం గా ఇలా మోనం గా ఉండటం సిగ్గుచేటు మీరు సినిమా heros మాత్రమే గుర్తిస్తారా ఇలాంటి real heros కష్టాల్లో బాధల్లో ఉంటే గుర్తించర modi ji

    • @shamlal586
      @shamlal586 10 месяцев назад +19

      మానవత్వం మనుషులకుంటుంది పెంటతినే గుజరాతి పందులక్కాదు🟥🟥🟥🟥🟥🟥🟥

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад +6

      ​@@shamlal586nuvu pakisthani pandi gadi va 😂😂😂😂😂

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад +2

      Tukde tukde gang number 😂😂😂😂😂

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад +4

      ​@@kshorts4kవచ్చాడు పాకిస్తాన్ బిడ్డ 🤣🤣🤣

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад +2

      ​@@kshorts4kఫేక్ బొందు 🤣🤣🤣

  • @KotagiriRavindar-g1n
    @KotagiriRavindar-g1n 10 месяцев назад +71

    బ్రిజ్ భూషణ్ పై ఏక్షన్ తీసుకుంటే BJP పెద్ద తలకాయలను తన్నినా తంతాడు, వాడంటే
    పెద్ద నాయకులే భయపడుతున్నారు. ఈ నాయకులు వాడిని ఏమీచేయలేరు, ప్రజలు భరించాల్సిందే.

    • @ramakrishna654
      @ramakrishna654 10 месяцев назад +3

      CORRECT ...SHAMFULL TO COUNTRY

    • @rajapolmera3817
      @rajapolmera3817 10 месяцев назад +1

      @@hanumaiahgaripruthvi9286 inka nayyamu movie theyya mana ledhu
      siggu undali jenala ki

    • @hanumaiahgaripruthvi9286
      @hanumaiahgaripruthvi9286 10 месяцев назад

      @@rajapolmera3817 avnu Mari tappu chesinappudu leni siggu eppudu yedhuko

    • @rajapolmera3817
      @rajapolmera3817 10 месяцев назад +1

      @@hanumaiahgaripruthvi9286 thappu chesinodu dharjaga unnadu siggu eggu lekunda . andhu ke vala poratamu. pm/ home compliant chesina no use

    • @monanethi503
      @monanethi503 10 месяцев назад +1

      కానీ.. మన పిల్లలు మాత్రం bajarangadal గ్రూపులో జెండాలు మోయాలి 🙄🤦🏻‍♂️
      మునుపెన్నడూ ఎరుగని ఉగ్ర రూప రాముడు, ఉగ్ర రూప హనుమంతుడు శివుడు ఫోటోలని గ్రాఫిక్స్ వాడుతూ సోషల్ మీడియా లో నింపెస్తున్నారు..
      వందల కోట్ల ఖర్చుతో అశోకుడి నేషనల్ ఎంబ్లెమ్ కూడా ఉగ్ర రూపానికి మార్చేశారు..
      బోసు అగ్రెసివ్ గురించి కనీసం మాట్లాడే అర్హత ఆరెంజ్ దళంలో ఎవ్వరికీ లేదు.. బీజేపీ నీ సపోర్టు చేసిన వాళ్ళు ఎందరో సిగ్గు పడుతున్నారు..
      ప్రపంచం ముందు పరువూ పోతూంది కాబట్టే వందల ఏళ్ళ క్రితం జరిగిన ధర్మ పాలన నే అడ్డం పెట్టుకుని నిలబడుతున్నారు..🤦🏻‍♂️

  • @Ammadheevena07
    @Ammadheevena07 10 месяцев назад +355

    మణిపూర్ లో నరమేధం జరుగుతుంటే 3నెలలు వినోదం చూసిన బీజేపీ నేతలు, మోడీ మౌనం పాటించారు ఈ రోజు ఈ సమస్య వారికి పట్టదు ఇదేనా సనాతన ధర్మం??????????

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 10 месяцев назад +5

      దెబ్బకు దెబ్బ

    • @monanethi503
      @monanethi503 10 месяцев назад +15

      Yess... ఇదే మా ధర్మం..
      అతని తప్పును ఎవరూ ప్రూవ్ చేయలేదు 😊

    • @Purysh
      @Purysh 10 месяцев назад +6

      Mari emukuntunaru ade valla darmam..Brijbushan dagara valla family ladies safe ga untaru..

    • @nali77866
      @nali77866 10 месяцев назад +11

      ​@@monanethi503 Mee kuthurku Ela jarigithe appudu thelisthadi Mee dharmam patimchevaru in the ani

    • @NEWS_LETTER
      @NEWS_LETTER 10 месяцев назад

      నరమేదం సృష్టించిందే మీ లాంటి సెక్కు లర్లు ,దానికి సనాతన ధర్మాన్ని ఎందుకు తప్పు పడతావు.

  • @claxminarayana5450
    @claxminarayana5450 10 месяцев назад +133

    క్రికెట్ లో కూడా అంతా బాపనోళ్లే జమయిండ్రు 😭😭

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад

      Nuvu pakisthani muslin gadi va 😂😂😂😂😂😂

    • @raajajagan
      @raajajagan 10 месяцев назад +4

      Shah shah

    • @arun-pf5hb
      @arun-pf5hb 10 месяцев назад +1

      దీని ప్రతిఫలం 140 కోట్ల భారతీయుల కన్నీటి గాధ వరల్డ్ కప్ లో

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 10 месяцев назад +7

      Caste peru enduku teestunnavu bey.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 10 месяцев назад +8

      Asalu idi anti-BJP channel ani andariki telusu... So BJP vallani negative ga ne choopistundi.

  • @arun-pf5hb
    @arun-pf5hb 10 месяцев назад +140

    దేశం కోసం ధర్మం కోసం అందులో భాగమే ఇవన్నీ

    • @mpk8596
      @mpk8596 10 месяцев назад +2

      😯😲🤔🫢😂👍

    • @mohammedshabbirali6001
      @mohammedshabbirali6001 10 месяцев назад +1

      😅😅🤦🏻‍♂️

    • @knowledgenest787
      @knowledgenest787 10 месяцев назад +1

      😂😂😂

    • @mpk8596
      @mpk8596 10 месяцев назад +5

      @@grk7276 learn English congress 👍

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 10 месяцев назад +11

      అన్నా కొంచం మానవత్వంతో ఆలోచించు అన్నా మతం బీజేపీ మత్తులో కాదు బ్రీజ్భూషణ్ సింగ్ ఎంత కృరుడో స్వయంగా ఇంటర్వ్యూ లో నిను ఒకర్ని మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తి అన్నా ఆ యూపీ కి చెందిన అసద్ అహ్మద్ ఎంత కృరుడో వీడు అంతే అన్నా కాంగ్రెస్ వాడ్ని కాపాడింది అని వీడ్ని బీజేపీ కాపడ్తది అనటం తప్పు అన్నా ఒక స్త్రీ ని వీడించిందుకేగా మహాభారతం యుద్ధం జరిగింది అని నమ్ముతారుగా అట్లా ఒక స్త్రీని లైంగిక వేధింపులు గురి చేసి న్యాయం చేయమంటే కనీసం వారిమీద చర్య తీస్కుకుంటే యెట్లా అన్నా

  • @Bramanam2024
    @Bramanam2024 10 месяцев назад +215

    దేశం ఓడిపోతోంది. ప్రతి అడుగులో 😢😢😢😢

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 10 месяцев назад +11

      ఓడింది తుకుడే లే

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 10 месяцев назад

      @@GrandBharat-u7lఅన్నా కొంచం మానవత్వంతో ఆలోచించు అన్నా మతం బీజేపీ మత్తులో కాదు బ్రీజ్భూషణ్ సింగ్ ఎంత కృరుడో స్వయంగా ఇంటర్వ్యూ లో నిను ఒకర్ని మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తి అన్నా ఆ యూపీ కి చెందిన అసద్ అహ్మద్ ఎంత కృరుడో వీడు అంతే అన్నా కాంగ్రెస్ వాడ్ని కాపాడింది అని వీడ్ని బీజేపీ కాపడ్తది అనటం తప్పు అన్నా ఒక స్త్రీ ని వీడించిందుకేగా మహాభారతం యుద్ధం జరిగింది అని నమ్ముతారుగా అట్లా ఒక స్త్రీని లైంగిక వేధింపులు గురి చేసి న్యాయం చేయమంటే కనీసం వారిమీద చర్య తీస్కుకుంటే యెట్లా అన్నా

    • @nali77866
      @nali77866 10 месяцев назад +7

      ​@@GrandBharat-u7l oka roju nee chellalu nee Amma nee kuthurku meeda elage chesthe neeku thelisthadi bhada ante emito, neeku aabhada thelipothe nuvvu oka mrugamvi

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 10 месяцев назад

      @@nali77866 60 ఏండ్లscams పాలనలో నీ, అమ్మ , చెల్లి లాంటి బాధితులు లక్షల్లో ఉన్నారు. మోడీ నిన్న కొత్త చట్టాలు తెచ్చాడు అవి తెలుసుకో ...గొఱ్ఱెతనం పోతుంది

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 10 месяцев назад +1

      @@nali77866 తప్పుడు case లు పెట్టి విరమించుకున్న జట్ ఆటగాళ్లు సంగతి నీకు తెలియదా

  • @yasubabu9468
    @yasubabu9468 10 месяцев назад +185

    దేశ ప్రజలకు ఇలాంటివి వినపడవు కనపడవు దేశం గౌరవానికి అధికారానికి ప్రతీక అయిన పార్లమెంటులో అంత గలాటా జరిగినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు శూన్యం అదే పరిస్థితిలో వాడు తీవ్రవాదులు అయ్యుంటే మానవ బాంబుగా మారి ఉంటే ఏంటి పరిస్థితి దేశ గౌరవం ఎటు పోయేది వాళ్లు బిజెపి వాళ్లు కాబట్టి సరిపోయింది హిందువులు కాబట్టి సరిపోయింది అదే ఒక ముస్లిం యొక్క అయి ఉంటే వారికి పాసులు ఇచ్చిన వ్యక్తి ఎంపీ ముస్లిం అయ్యుంటే ప్రతిపక్షం వాళ్ల అయ్యుంటే ఈ పాటకి దేశం గందరగోళం అయ్యేది వారు వారు పార్టీ వాళ్లు కనుక మౌనంగా ఉన్నారు ఈ దేశ ప్రజలు కావాల్సింది మతం ఆ మతాన్ని కాపాడే వ్యక్తిగా నరేంద్రమోడీగా చూస్తున్నారు అలాంటి దౌర్భాగ్యం పరిస్థితిలో మతం అనే మత్తులో దేశ ప్రజలు ఉన్నారు

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад

      Pappu 😂😂😂😂😂😂
      Elections lo sasi thoor koda gelava vachu 😂😂😂😂😂😂

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад

      ​@@kshorts4kవచ్చింది గుజరాత్ కుక్క with same diologues 🤣🤣🤣

    • @obuleshc6854
      @obuleshc6854 10 месяцев назад +2

      Mere aa mathulo vunna modati vyakthi...

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад

      @@obuleshc6854 ఎవరో అందరికి తెలుసు

    • @SpyScorpion7
      @SpyScorpion7 10 месяцев назад +10

      YOU ARE CENT PERCENT CORRECT! DURING ELECTIONS WE WILL SHOW THEM!

  • @SandZtelugu
    @SandZtelugu 10 месяцев назад +53

    ఇది బిజెపి ఆర్ఎస్ఎస్ నియంత్రపు పోకడలకు నిదర్శనం ఇది దేశానికి సిగ్గుచేటు .ఒకరోజు వస్తుంది ఆ రోజు వారి అహంకారం నేలకొరుగుతుంది

    • @qricare4218
      @qricare4218 10 месяцев назад +4

      Exactly...

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад +2

      ​@@qricare4218Pappu 😂😂😂😂😂

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад

      Tukde tukde gang avi el ctiins are evadu ayina win avavachu 😂😂😂😂😂

    • @sriram-nt3mk
      @sriram-nt3mk 10 месяцев назад

      ​@@kshorts4kandhabhakth kukka😂

  • @shannushannu6735
    @shannushannu6735 10 месяцев назад +176

    ఒక గొప్ప క్రీడ కారిణి నాకు ఈ క్రీడ వద్దు అని అందరిముందర చెప్పటం మనం సిగ్గు పడవలసినదే. మోడీ నీ మనం ఎప్పటికి కూడా నమ్మడం మనం చేసుకున్న ఖర్మ .

    • @ramakrishna654
      @ramakrishna654 10 месяцев назад +8

      CORRECT

    • @Shree_470
      @Shree_470 10 месяцев назад +14

      Gudi kattadu kada bro. Nammali. India ki ee madya annitikamte Gudulu, gopurala mida intrest perigindi kaani ilanti vishalamida kaadu.

    • @vupender4155
      @vupender4155 10 месяцев назад +5

      Now BJP says she is unfit and don’t want to play wrestling not because of us… AndH Bhakts says its ok modi is great

    • @rajapolmera3817
      @rajapolmera3817 10 месяцев назад +2

      @@vupender4155 ani party leaders modi bajane chestunaru ,
      monna ts election lo , celebrity lu kuda bjp bajane chesaru

    • @monanethi503
      @monanethi503 10 месяцев назад

      @@rajapolmera3817
      చేయకపోతే.. ఏదో పాయింట్ మీద హెరాస్మెంట్ ఎదుర్కోవాలి 🤦🏻‍♂️😥

  • @sarithabommanamina9896
    @sarithabommanamina9896 10 месяцев назад +2

    వామ్మో అక్క nv ఎంతో గ్రేట్ akka
    ఎవ్వరికీ భయపడకుండా అన్ని బయట పెడుతున్నారు మీరు సూపర్ మీరు
    God bless you akka inka mi లాంటి dear kavali అందరికీ

  • @Imk.raju59
    @Imk.raju59 10 месяцев назад +2

    అక్క నువ్వు ఈ విషయం మీధ జంతర్ మంతర్ దగ్గర ఆమరణనిరహర దీక్ష చేయలక్క నీ యనకాలమేము వుంటాము

  • @isitjeevan
    @isitjeevan 10 месяцев назад +21

    మేడం జర్గత్త, ధైర్యం గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు, మీకు ఉన్న ఆలోచన లో సగం కూడా so called top news channels కి లేవు.but be careful.
    At least మీ లాంటి వారు ఉన్నందుకు అయిన ఇంకా కొంత ఆశ ఉంటుంది.
    కానీ జాగర్త మీకు కూడా ఏదో కులం మో, మతమో, ప్రాంతీయ ముసుగో వేస్తారు.
    Thanks for standing for women

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 10 месяцев назад +2

      Ayyo sir, valu Salaar ni tokkadaniki SRK chese kutrala gunrunchi, Big Boss lo evaru gelustaru Ane vati gurunchi, Samantha gari divorce gurunchi, Deepika durmargam gurunchi news coverage chestu busy ga unnaru valaku elantu chinna chinna vishyala toh Pani ledu

    • @NareshyadavOfficial-yb6pw
      @NareshyadavOfficial-yb6pw 10 месяцев назад

      👍

  • @ramjiy9840
    @ramjiy9840 10 месяцев назад +19

    ఈ దేశానికి పట్టిన శని povalante eppudu ఉన్న కేంద్ర ప్రభుత్వం పోవలె

  • @vickymohammad120
    @vickymohammad120 10 месяцев назад +9

    Shame on central sports ministry

  • @bindeveeresh2212
    @bindeveeresh2212 10 месяцев назад +6

    ఇది మన భారత దేశం... ఒక్కసారి ఆలోచించండి.. ప్రజలు😢😢

  • @jovidimpi7495
    @jovidimpi7495 10 месяцев назад +4

    ఇదే సనాతన ధర్మం అంటే

  • @kiran_localpk4147
    @kiran_localpk4147 10 месяцев назад +17

    జనం మనిషి కన్నా మతాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అందుకే దేశం ఇట్లా ఉంది

  • @Rasool-basha99
    @Rasool-basha99 10 месяцев назад +5

    మన దేశం గర్వపడాలి...
    ఇంత అభివృద్ధి చెందినది.. కాదా..
    న్యాయం వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది..
    మనం ఇంకా బ్రతికే ఉన్నాం😂😂😂😂😂

  • @dbasai1605
    @dbasai1605 10 месяцев назад +15

    నేను ఎంత వాదించినా నాకు న్యాయం జరగటం లేదే 😢 ఈ దేశ భవిషత్తు ఆలోచించు కుంటే భయమేస్తుంది .. మాన దేశంలో పక్క 3వ దేశ యుద్యం మొదలవుతుంది

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 10 месяцев назад +11

    రాజకీయాల ముందు, మీడియా ముందు ప్రజలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. 🤔

  • @Shree_470
    @Shree_470 10 месяцев назад +50

    This is how Modi treats women. Especially Olympic medalists.
    Previously he met them for photographs. Now, he don't want to do this now. What opposition is doing? 😢

    • @govindravi4870
      @govindravi4870 10 месяцев назад +3

      It's just a political drama bro. This wrestlers want directly play Olympic games without qualifying national level. Then how new wrestlers play Olympic games, they also want to play for country

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 10 месяцев назад

      Please comment when you know it completely. this has become a fashion for every one to blame modi for everything. These sports chaps are alinged with congress.. intially they protested for removing Brij then they want to participate olympics without even getting through qualifying matches. npw when others are elected they still want to protest. there is a process of elections if some one from Brij bushan gang got elected is this MOdi mistake.. now first before you comment.. this is a social media world which are divided with deep political divisions. we dont know who is influenced and talking on whose behalf..

    • @santhosh2513
      @santhosh2513 10 месяцев назад +1

      ​@@govindravi4870they aren't against the rules they are against the person

    • @govindravi4870
      @govindravi4870 10 месяцев назад +1

      @@santhosh2513 then why they demand to direct play Olympics without qualifying national level. This drama start from that day

    • @santhosh2513
      @santhosh2513 10 месяцев назад

      @@govindravi4870 ippudu valla demand enti asalu ? Molestation gurincha leka selection gurincha ?Antha mandhi female athlets endhuku complaint chestharu em thappu lekunte ?

  • @సామ్రాట్
    @సామ్రాట్ 10 месяцев назад +2

    డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ యొక్క లింకుని ట్విట్టర్లో పెట్టడం మూలంగా యొక్క ఛానల్ ని నేను సబ్స్క్రయిబ్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా లైక్ కామెంట్ షేర్ కూడా చేశాను
    జై బహుజన తెలంగాణా
    JAI BSP
    JAI RSP sir
    జయ జయహో మాయావతి జి
    🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 10 месяцев назад +19

    మోడీ రూలింగ్ లో ఉన్నంత వరకు దేశ పరిస్థితి ఇలానే ఉంటుంది ఇందులో అనుమానం లేదు మోడీ పరిస్థితి గురించి మూర్ఖత్వం పద్ధతి గురించి సామాన్య ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు నాకు తెలియదు.

  • @VSN347
    @VSN347 10 месяцев назад +4

    Thanks for covering this bold article. It's very shameful for other media channels who have not covered this news.

  • @mohammadmuneeruddin3261
    @mohammadmuneeruddin3261 10 месяцев назад +15

    బ్రీజ్ భూషణ్ క్రీడాకారుల పొట్ట పై ఛాతి పై చెయ్యి వేసింది దేశం కోసం ధర్మం కోసం

  • @mansoorbasha1768
    @mansoorbasha1768 10 месяцев назад +17

    This is the reason why 150cr of India won only one gold, may be neerav chopra won gold bcoz of he is man others wise he also face same problems

  • @naveenbunny7638
    @naveenbunny7638 10 месяцев назад +27

    ఇంత జరిగిన మొన్న 3 రాష్ట్రాలలో బీజేపీ గెలిచింది... జనానికి సిగ్గులేదు. స్వార్థం ఎక్కువ అయింది జనానికి, మనకి ఎం కాలేదు గా, మనకి ఎందుకు అనుకుంటున్నారు.

  • @EshwarNarmada
    @EshwarNarmada 10 месяцев назад +8

    ఇవన్నీ వింటుంటే ఒక్కొక్క సారి పిస నే లేత్తది

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 10 месяцев назад +8

    Hatsoff to you for bringing these issues to telugu people. You are doing a really great job. Take care people who are speaking the truth are being harassed by the state institutions by filing false cases against them. Telugu media has become godi media and not showing all these issues and should leaen from her.

  • @kpawantt
    @kpawantt 10 месяцев назад +11

    ఇది దేశం కోసం ధర్మం కోసం....హిందువులు అంతా మాతో కలిసి రావాలి...💪💪

  • @2019kumar
    @2019kumar 10 месяцев назад +6

    రేజ్లర్లు.. అందరూ వ్యతిరేక మైతే.. మరి ఎందుకు మళ్ళీ గెలిచాడు..
    మహిళలు ఓటర్లు గా ఉన్న పోటీలో మళ్ళీ ఎందుకు గెలిచాడు

    • @ezhuthalan3625
      @ezhuthalan3625 10 месяцев назад

      బెదిరించి ఉంటారు

    • @suresh6974
      @suresh6974 10 месяцев назад +2

      Babu... andulo voters undedi players Kadu... states lo unde wrestling federation chairmens

    • @manaswinidigitalsnaresh683
      @manaswinidigitalsnaresh683 10 месяцев назад

      ee erri galla ku modi ante ustha..... ani ardam aindi

    • @sudhabandi-gp1mn
      @sudhabandi-gp1mn 10 месяцев назад +2

      చాలామంది మహిళలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఒకవేళ వ్యతిరేకంగా ఓటు వేస్తే. వాళ్లని గేమ్స్ కు రానివ్వరని. ఆమె ఈనాడు కూడా ప్రధాని మీద కానీ బిజెపి పైన ఏ రోజు ఆమె. నెగిటివ్గా మాట్లాడలేదు కేవలం బ్రిడ్జిబిషన్ పైనే. అంటే అతను లైంగిక వేధిస్తున్నాడని చెప్పింది.

  • @TeluguSmartLearner
    @TeluguSmartLearner 10 месяцев назад +12

    మాకు ఇవన్నీ వద్దు అక్క పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు అది చూడు నువ్వు దేశమంత ముందుకు వెళ్తుందో ఈ రైతుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ విన్ ఐ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు😂😂 ఒక సామాన్యుడు గెలుపుని తట్టుకోలేక జైల్లో పెట్టారు యావత్ భారతదేశం తలవంచు కోవాలి😂😂
    అతని గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడం తప్ప గవర్నమెంట్ ప్రాపర్టీ నష్టం అయితే ఏమైంది రాజకీయ నాయకులు చేయట్లేదా పెద్ద పెద్ద హీరో ఫ్యాన్స్ చేయట్లేదా ఒక సామాన్యుడు చేస్తే తప్పేంటి😂
    అక్కడ జరుగుతున్న అన్యాయం నీకు కనిపించట్లేదా మానవత్వం చచ్చిపోయిందా ఒక సామాన్యుడు జైల్లో ఉన్నాడు
    యువత వీటి వెంట పరుగెత్తుతుంది సోషల్ మీడియా కచ్చితంగా యువతని పాడు చేస్తుంది ఒక సెంటిమెంట్ మ్యూజిక్ వేసుకొని తప్పుని ఒప్పుగా చూపిస్తే నమ్ముతుంది

    • @bhaskarbesetty4284
      @bhaskarbesetty4284 10 месяцев назад

      😂😂

    • @rajeshmuddam781
      @rajeshmuddam781 10 месяцев назад +1

      Meerey antunaru public property paadu chesaru ani anduke athanni arrest chesaru ,meru adugutunaru Pedda leaders ,heroes valla fans property damage cheyadam Leda ani vallu chesina thappe vallu kuda ilanti vaatilo involve ayte arrest cheyali Kani thappu chesi vadu cheyaleda veedu cheyaleda Maa vadu okadena chesindi ,thappu evaru chesina thappe bhayya

  • @raajajagan
    @raajajagan 10 месяцев назад +15

    BJP hatao dictator hatao desh bachao

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel 10 месяцев назад +8

    *India won barely 35 Olympic medals, where as the U.S.A won 3500 + olympic medals*🏅

  • @kingsgvg3754
    @kingsgvg3754 10 месяцев назад +1

    మీరు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు మీకు చాలా ధన్యవాదాలు కానీ మేము మాట్లాడలేము మేము మాట్లాడితే దేశద్రోహులు అవుతాము మణిపూర్ లో జరిగిన సంఘటనలు మా ఊర్లో మా వీధిలో కూడా జరగవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య మేము మాట్లాడలేము మా బలహీన పరిస్థితులు మా నోర్లు మూసే స్తున్నాయి

  • @anuradha-lh6st
    @anuradha-lh6st 10 месяцев назад +14

    Worest ruling in central govt

  • @CPM349
    @CPM349 10 месяцев назад +5

    Good presentation tulasi,wish you all the best

  • @smartplatinaassure2811
    @smartplatinaassure2811 10 месяцев назад +1

    మన దేశంలో ఇంతే, వేరే దేశం తరుపున అడండి. ఆట నుండి తప్పుకుంటే, వాళ్లు శాశ్వతంగా గెలిచినట్టు.

  • @shivaji7402
    @shivaji7402 10 месяцев назад +2

    దేశం మొత్తం రాజకీయం తోనే నడుస్తుంది.... సాక్షి మాలిక్ ki అన్యాయం జరగడం చాలా బాధాకరం 😢

  • @RajeshKamera-tm1hx
    @RajeshKamera-tm1hx 9 месяцев назад

    మీలాంటి జర్నలిస్ట్ దొరకడం చాలా కష్టం super amma nuvvu chala దైర్యం ఉంది

  • @laxmansunka9939
    @laxmansunka9939 10 месяцев назад +2

    ఇదే సనాతన ధర్మం వైదిక ధర్మం హిందు ధర్మం బిజెపి ధర్మం రామ రాజ్యం ఇవి వారి ధర్మాలు ఈ పాలకులు మరియు వారి అనుబంధ సంఘాలు రాను రాను ఇవి విస్తృతం చేస్తారు వారికి నచ్చని వారిపైన వారిని ప్రశ్నించిన వారిపైన యదేచ్ఛగా చేస్తారు ఇది వారి ధర్మం ప్రజలారా ఆలోచించండి

  • @SHAIKHIMAM-lh1yj
    @SHAIKHIMAM-lh1yj 10 месяцев назад

    Thank you so much madam. Ilanti vishayanni andariki telisela chesaru

  • @A9A8A7A
    @A9A8A7A 10 месяцев назад +1

    ఇవన్నీ ఎవరికి కావాలి. మేము ఎప్పుడో అంద భక్తులు గా మారిపోయాము. మాకు ఇంకా ఏమీ కనపడవు. కేవలం గుడ్డిగా ఓటు వేయడమే మా పని. చలివిడి వడపప్పు చాలు మకు

  • @pathuriharish2988
    @pathuriharish2988 10 месяцев назад +3

    Lords seeing everything there will be a day every one gets their reward.

  • @SRR1823
    @SRR1823 10 месяцев назад +2

    నమస్తే madam.. మీలాంటి వాళ్ళు ఇప్పటిసమాజానికి చాలా అవసరం. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే జర్నలిస్ట్ లు చాలా అవసరం mam.

  • @fayazahmed1463
    @fayazahmed1463 10 месяцев назад +13

    Jai narendra Modi & Jai Sriram ani cheppandi bro antha normal ayipoyidi.

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze 10 месяцев назад +3

      Nuvu MIM Pichal joku motham normal aipothadhi

    • @bhogarajusrikar4543
      @bhogarajusrikar4543 10 месяцев назад

      oka paedophile ni pujinche meeku ilanti statements iche arahatha ledu lol

  • @kireet459
    @kireet459 10 месяцев назад +15

    I am ashamed to be a citizen of this Country, Hopefully some day we have a South Indian country

    • @ysphanikumar7507
      @ysphanikumar7507 10 месяцев назад +2

      You better leave this nation.... My advise... Stay in Italy or afghanistan or china... Then only you will know the value of India

    • @bhogarajusrikar4543
      @bhogarajusrikar4543 10 месяцев назад +1

      we? who's we lol. aa panikirani dravidian ideology dustbin lo vesey.

    • @ysphanikumar7507
      @ysphanikumar7507 10 месяцев назад

      @@bhogarajusrikar4543 ఏం మాట్లాడుతున్నారో... కొంచెం ఆలోచించండి... మీ మొదటి స్టేట్మెంట్, నేను ఇచ్చిన reply, మీ రెండవ కామెంట్...... పొంతన వుందా?

    • @ysphanikumar7507
      @ysphanikumar7507 10 месяцев назад

      @@bhogarajusrikar4543 ఇలా కామెంట్ ఇస్తేనే... గొఱ్ఱె గాళ్ళు అంటారు

  • @Prashanthkoona0007
    @Prashanthkoona0007 10 месяцев назад

    Please explain how to select and who are voting

  • @Bhagat-uh3ek
    @Bhagat-uh3ek 10 месяцев назад +25

    2024 మోదీ నీ ఓడించండి

  • @narsimhanarasimhasree5143
    @narsimhanarasimhasree5143 10 месяцев назад +2

    ప్రజలు అర్థ చేసుకోవలసినది. చాల ఉంది. చదుకొన్న మూర్ఖులు భారత దేశంలో ఎం జరుగుతుందో చూసి ఆది మనకు సంబందిచిన విషయం కాదు అని అనుకొన్న రోజులవరకు ఈ దేశం నాశనం అవుతూనే ఉంటుంది.

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 10 месяцев назад +2

    చాలా బాధగా ఉంది heart broken 😢😢💔💔💔💔 చీ చీ ఇలాంటి దరిద్రపు వ్యవస్థలో ఉన్నాము, మన ప్రజలే దరిద్రులు ఇలాంటి చెత్త పొలిటీషియన్ మన దేశాన్ని ఏలటం, ముందు ఈ మోడీ గాడు waste గాడు పోవాలి దేశం బాగు పడుద్ది ఇది బత్తాయి గాల్లకు మింగుడు పడకపోయినా ఇది నిజం

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 10 месяцев назад +6

    Monna Trisha & Rashmika issue ki response aiena Actors & actress ippudu endhuku response avvatledhu ??
    Khusbhu garu etc ....

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 10 месяцев назад +32

    North people enka BJP ki ela vote vestunnaru? Vallaki ardam katleda? Lekunte BJP ni mana south vallu ardam chesukotleda?

    • @a4mapmoinuddin609
      @a4mapmoinuddin609 10 месяцев назад +11

      North vallaki burra paadaipoyindi ley brooo

    • @prasanna9969
      @prasanna9969 10 месяцев назад +11

      తమ్ముడు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే... అక్షరాశ్యతా శాతం ఎక్కువ.... 👍👍

    • @fayazahmed1463
      @fayazahmed1463 10 месяцев назад +10

      Educated peoples BJP ki ekuva ga vote veyaru.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 10 месяцев назад +3

      @@prasanna9969 avunu bro... Ee south india North india bifurcation aete manam chaina la, America la develop avtham.

    • @morejanardhanarao4714
      @morejanardhanarao4714 10 месяцев назад

      They are addicted to Hinduism

  • @Rasool-basha99
    @Rasool-basha99 10 месяцев назад +1

    ఆడ పిల్లల ని కానటం...
    మన తప్పు...😢😢😢
    ఇలాగే జరిగితే భారత్ " గే "ల మిగులుతుంది...
    ఇకా పై ఆడ పిల్లలు వద్దు అనుకోవాటామే మంచిది...

  • @ramasubbareddybollavaram9930
    @ramasubbareddybollavaram9930 6 месяцев назад

    Madam good presentation.Thamk you Madam.

  • @vj-qh1ip
    @vj-qh1ip 10 месяцев назад +1

    సాక్షి వేరే country తరఫున పోటీ చేయాలి..ఆమె క్విట్ అవ్వకూడదు😢

  • @unfilteredwithvarun
    @unfilteredwithvarun 10 месяцев назад

    కుస్తి సమాజం స్థానిందిగా వ్యాపకంగా ఎన్నికల ప్రక్రియ అన్నింటినీ మొదటిగా ఉండడం కాదు. మరింత సహజంగా వ్యాపకంగా ఎన్నకంగా ఎన్నకంగా అయినా, ఈ క్రీడా కనిపించదనుకుంటే, మేము కుస్తి వ్యవస్థను ఇకపైన మరింత స్పష్టం చేసుకోవాలి మరియు మెరితాన్ని పొందాలి.

  • @dtnaidu2467
    @dtnaidu2467 10 месяцев назад +1

    ఇంతకంటే ఘోరం మరోకటి లేదు అందుకే క్రీడారంగంలో క్రింద ఉన్నాం

  • @abdulrahamanshaik1594
    @abdulrahamanshaik1594 10 месяцев назад +10

    BJP hatao desh ko bachao

  • @lakshman7393
    @lakshman7393 10 месяцев назад +6

    There is a region behind every Olympic models....we are down in table the next Olympics also RIP Indian sports

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 10 месяцев назад

      antha scene ledhu first try to know who is behind this. these sports men are politically aligned..

  • @apparao763
    @apparao763 10 месяцев назад

    Hi madam i like your videos and your analysis and the way of your execution. i am requesting you to do a video about Andhra Pradesh politics because next election will start in andhra so people wants to know ....please madam...

  • @dlnartmedia
    @dlnartmedia 10 месяцев назад +2

    నిజం గెలిచి అబద్దం ఓడింది

    • @sudhabandi-gp1mn
      @sudhabandi-gp1mn 10 месяцев назад

      నీకు నిజం గెలిచినట్టు అనిపిస్తుందా. ఆమె ప్రధానమైన బిజెపి మీద. నిందలు వేయలేదు. బ్రిడ్జిబిషన్ ని తీసివేయాలనిది తను లైంగిక వేధిస్తున్నాడని. ప్రధాని తీసివేయాలి. అని ఏనాడు కోరలేదు

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 10 месяцев назад +4

    అంద భక్తులు చూడండి..... ఇది ఎంత దారునాతి... దారుణం....... ధర్మం ఓడింది... అధర్మం గెలిచింది, ఆడపిల్ల ఉసురు పోసుకున్న ఏ ఒక్కడు తప్పించుకున్న దాఖలాలు లేవు, ఒక దేశానికి తండ్రి ఓదాలో ఉన్న మోడీ ఇలాంటివి చూస్తూ ఉంటారా??? మీకు ఒక ఆడపిల్ల ఉంటే ఇలాంటివి మీ బిడ్డ భాద పడుతుంటే చూస్తారా????

  • @NickyRickysisters
    @NickyRickysisters 10 месяцев назад +1

    తులసి గారు మీరు ఎన్ని చెప్పిన మాకు ఉన్న గొప్ప వరం మర్చిపోవడం. ఇది ఈదేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి బాగా తెలుసు. అందుకే అలాంటి వెధవలపై ఎలాంటి చర్యలు తీసుకోరు. అదే పని opposition వాళ్ళు చేసి ఉంటే ఇప్పటికి దేశం అట్టుడికిపోయేది.
    పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుండే

  • @tksatheeskumar777
    @tksatheeskumar777 10 месяцев назад +1

    Very sad to hear from olympic medalist…

  • @sampowerking7713
    @sampowerking7713 10 месяцев назад +21

    Shame on bjp govt

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 10 месяцев назад

    మా బీజేపీ పార్టీ కోసం ప్రాణాలు తీస్తాం. 146 MP లను సస్పెండ్ చేశాం. మా బిల్లులు పాస్ చేసుకున్నాం. దేశం కోసం ఎవరు ఆడితే ఎంత ఆడకపోతే ఎంత? అసలు పార్లమెంట్ లో బీజేపీ మహిళా MP లు ఏ మాత్రం క్షేమంగా ఉన్నారో వారికే తెలియాలి.😢😢😢

  • @venkatsai4578
    @venkatsai4578 10 месяцев назад +2

    If I would given a chance I would make a movie on this issue and let people of India realize the seriousness of this issue .

  • @DevadasSaddi-si9bq
    @DevadasSaddi-si9bq 10 месяцев назад

    బహుషా మోదీ వక్తిగతరహస్యాలు బ్రిజ్భూశంకు తెలిసిఉండవచ్చు.

  • @sareeny5769
    @sareeny5769 10 месяцев назад

    Choose other county? Whey not?

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 10 месяцев назад

    Well said mam.

  • @edigaharshavardhangoud3192
    @edigaharshavardhangoud3192 10 месяцев назад +1

    Correct gaa Punjab election ku mundhu dharna chesi election tharuvatha tent eththesaaru edhi kuda matladithey baaguntundhi

  • @but_why..
    @but_why.. 10 месяцев назад +13

    Heart broken 💔💔😢😢

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад

      Pappu broken 😂😂😂😂😂

  • @RGV-Films
    @RGV-Films 10 месяцев назад +1

    RIP బత్తాయి

  • @anji_CCE
    @anji_CCE 10 месяцев назад +2

    బ్రిజ్ భూషణ్ చేసింది తప్పే అక్కియ....
    మరి నీ సొంత రాష్ట్రం వీపీ జనాలు.... ఆడపిల్లను రేప్ చేసి పోలీస్ స్టేషన్ బయట టిష్యూ పేపర్ లాగా పారేశారు....
    అది దిశా పోలీసు స్టేషన్...
    దాని మీద కూడా వీడియో చేయక్కా....
    అలాగే మా అక్కను వేధించొద్దు అంటే పెట్రోల్ పోసి తగలెట్టారు....తమ్ముడిని...
    దాని మీద కూడా వీడియో చేయక్కా...

  • @monanethi503
    @monanethi503 10 месяцев назад

    కామ్రేడ్ అంటూ సినిమాల్లో హీరోయిజం కథ.. మంచి బిజినెస్ చేసుకుంటుంది..😊
    Highway అయేషా భట్ రోల్..
    కాంప్రమైజ్ కాకపొతే.. మనది గొప్ప భారత దేశమే కాకుండా పోతదీ..😊
    గుడ్ టచ్ బాడ్ టచ్ అంటూ.. కిండర్ గార్డెన్ స్కూల్స్ లో నేర్పించే టీచర్స్ కి కొత్త జాబ్స్..
    కానీ.. నేర్చుకున్న గ్రాస్పింగ్ టెక్నిక్స్ అన్నీ ఆ పసిపిల్లలు అదే స్కూల్ లో వదిలి పెట్టేసీ వెళ్లాలి..😊
    మళ్ళీ బయట ఎవ్వరి సావు వాళ్ళే సావాలి..😊
    ఎందుకంటే ఒక నేరస్థుడుని పరిపాలకునిగా మార్చే గొప్ప దేశాల్లో మనది ముందు.. మన వెనక అమెరికా..😊
    ఈ నేరస్థుల మీద కేసు పెడితే.. ప్రజలు మరింత భరించాలి..😊
    సెల్ఫ్ డిఫెన్స్ లో చంపితే కేసు నిలవదు అనీ ప్రజలు గుర్తించాలి 😊

  • @abdulaleem77
    @abdulaleem77 10 месяцев назад +2

    As long as we have existing politicians and political system we will fail as humans.

  • @raheemask5083
    @raheemask5083 10 месяцев назад +7

    Ayyo Tulasi garu vallaki opposite gaa matladaraadu, matladithe Desadrohi antaru, villaki aa Devude budhi cheppali

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 10 месяцев назад

      God is always favour with bad people 😢😢😢

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 10 месяцев назад +3

    Shame on government

  • @TheJovial1970
    @TheJovial1970 10 месяцев назад +1

    క్రీడల్లో రాజకీయాలు భారత దేశంలో సర్వసాధారణమైన విషయం. మనకు టీవీల్లో కనపడని ప్రతిభావంతులు ఎందరో రాజీ పడలేక తప్పుకున్నవారే. క్రికెట్లో అయితే ఈ దారుణాలు ఇంకా ఎక్కువ. మన దేశంలో క్రీడాకారిణులకు, సినిమా నటీమణులకు తమ కెరీర్లో పైకి ఎదగాలంటే పైనున్నవారి లైంగిక అవసరాలు తీర్చవలసిందే అన్న విషయం ఇప్పటిది కాదు, తరతరాలుగా ఉందని అందరికీ తెలుసు. అయితే నేరం జరిగినప్పుడు కాకుండా కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత చేసిన ఆరోపణలకు విలువుండదు. అందుకే ఆరోజుల్లో చేసిన మీటూ ఆరోపణలైనా ఈరోజు జరిగిన రెజ్లర్ల ఆరోపణలైనా విఫలమైనాయి. పైగా వీరిలో కొందరు తమ ఆరోపణలను వెనుకకు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రోద్బలంతోనే వీరంతా ఆరోపణలు చేస్తున్నారన్న కారణంచేతనూ ఆరోపణలకు బలం తగ్గింది.
    ఇక ఎన్నికల్లో బ్రిజభూషన్ అనుచరుణ్ణి చెప్పి మరీ గెలిపించడం వెనుక బిజేపీ పాత్ర చాలా ఉంది. ఇప్పుడు క్రీడలలో కొనసాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవలసింది క్రీడాకారిణులే.

  • @vijaychandra91
    @vijaychandra91 10 месяцев назад +3

    😢Wrestlers incident is very much damaged the face of India in domestic and in global level . Now no parent in india who has intrest in wrestling will send their daughter to wrestling as a career to win medals in Olympics

  • @ss50505
    @ss50505 10 месяцев назад +1

    Shameless brutes... including some persons in judiciary system.

  • @byagarianilbabu8765
    @byagarianilbabu8765 10 месяцев назад +11

    Wrestlers Will Never Give Up Their Hope.Their fight never Fade away from our country.Your figh inspire for Many

    • @kshorts4k
      @kshorts4k 10 месяцев назад

      False fight 😂😂😂😂😂

  • @krishna.s9099
    @krishna.s9099 10 месяцев назад +2

    ప్రజలు ఇచ్చే తీర్పును అందరూ గౌరవం ఇవ్వాలి కానీ కొందరికి ఎక్కడో కాలుతుంది 🤣🤣🤣

  • @unfilteredwithvarun
    @unfilteredwithvarun 10 месяцев назад

    "మేము క్రీడలో మహిళల సమస్యలను పరిష్కరించాలని చెప్పకపోతే, క్రీడ మరియు మహిళలు పెరుగుతాయిపోకుండా."

  • @Bright_Nation
    @Bright_Nation 10 месяцев назад +1

    మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు,
    భారత ప్రధాని చూడ మేడిపండు పోలి ఉండు

  • @agyat1230
    @agyat1230 10 месяцев назад +3

    Respected all viewers
    The slogan Beti bachao Beti Padhao only to divert all not in practice,hearing the person in bhagwa garland confidential that his supporter will win there is dangerous notice for democracy and humanity as well,so always be alert humanity is at highest risk.

  • @Bhavs_smiley
    @Bhavs_smiley 10 месяцев назад +1

    nenu kuda job resign cheyalsindi office lo maga vallu, upper caste valla politics valla. mental ga chala disturb ayi naku istamaina job ni vadalalsi vachindi.

  • @boondicreativearts-becomin6954
    @boondicreativearts-becomin6954 10 месяцев назад +1

    JUSTICE is delayed, Sometimes Justice is not done. INDIA--