టీటీడీ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదెందుకు? | Why Heritage Cannot Participate in TTD Tenders? | YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 22 сен 2024
  • టీటీడీ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదెందుకు? | Why Heritage Cannot Participate in TTD Tenders? | YNR
    #journalistynr #heritage #TTD #LadduControversy #tirumalaladdu #TTDGheeControversy #TeluguPrintMedia #TeluguElectronicMedia #YNR #YNRAnalysis #tirumalaladdu #CMChandrababu

Комментарии • 285

  • @raghuk803
    @raghuk803 2 часа назад +33

    మీ వరుస కథనాలు బాగున్నాయి. Great work YNR gaaru

  • @gpottepalem
    @gpottepalem 2 часа назад +33

    వాస్తవాలు వెలుగు చూడాలని చేస్తున్న మీ కృషి అభినందనీయం YNR గారూ!
    I wish more viewers watch your chaneel.

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 2 часа назад +27

    Exlent Sir 👌👍💐💐💐

  • @Ravikumartummaluri
    @Ravikumartummaluri 2 часа назад +9

    నేతి బీరకాయ లో,హెరిటేజ్ నెయ్యిలోనూ నెయ్యి లేదు ఆ విషయం నాచంబానా (CBN) కు తెలుసు కాబట్టి😮😮

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 2 часа назад +6

    GOD BLESS YOU ABUNDANTLY SURELY

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x Час назад +6

    హెరిటేజ్ రాలేకపోయామనే ఇదంతా నాకడుమంట

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 2 часа назад +11

    Sir good evening super super 👍👍

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 Час назад +10

    హెరిటేజ్ పాలు కానీ, నెయ్యి కానీ పూర్తిగా టీటీడీ కి కావాల్సిన క్వాలిటీ లేదుకబ్బట్టే వాళ్లకు తెలుసు రిజెక్ట్ అవుతుంది అని అందుకనే టెండర్లలో పాల్గొనటం లేదు పైగా అలా రిజెక్ట్ అవుతే అది బహిరంగ మార్కెట్లో ప్రజల దృష్టిలో పడి మొత్తంగా హెరిటేజ్ ఉత్పత్తుల నాణ్యత పైనే ప్రజలు నమ్మకం పోయి వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి వ్యాపారం దెబ్బ తినకుండా జాగ్రత పడ్డారు. ఇదే హెరిటేజ్ వారి ఉత్పత్తులను నాణ్యత లేదు అన్న కారణంగా కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసింది గతంలో.

    • @tirupathireddyilluri9128
      @tirupathireddyilluri9128 Час назад

      Heritage ghee is being sold to bulk via Nandini Dairy of Karnataka any buyers like TTD or any other Devashanams which are consumed ghee bulky.

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 Час назад +8

    హెరిటేజ్ డెయిరీ ప్రొడక్ట్స్ తక్షణం లేబ్ టెస్టు చేయించాలి.

    • @SK-sq1ut
      @SK-sq1ut 53 минуты назад

      జగ్గడికి ఎయిడ్స్ టెస్ట్ చేయించాలి అన్నంత అలవొక గా చెప్పేసారు. రెండూ చేయించండి ప్లీస్

  • @udayc1456
    @udayc1456 Час назад +3

    అయ్యా టెండర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత రేటు మరింత తగ్గించేందుకు పార్టీలతో చర్చలు జరుపుతారు. కాబట్టి రూ.400 కోట్ చేసిన వారు రూ.350కి కూడా సులభంగా అంగీకరించవచ్చు.

  • @ARTHYD222
    @ARTHYD222 2 часа назад +16

    Heritage selling cow ghee @Rs 590. If u remove GST tax and profit of 20%, the net rate will be around Rs. 400.00

    • @swaraj525908522
      @swaraj525908522 Час назад

      Yes bro

    • @SK-sq1ut
      @SK-sq1ut 50 минут назад

      తెలుగు రాదు....ఇంగ్లీష్ రాదు.....లెక్కలు రావు......మొత్తం మంద అంతా ఒకటే టైపు.....బొక్కాజీ..... 590 x 100÷118 = 500. ప్రతీ kg కి మిగిలిన 100 రూపాయలు నత్తిపకోడీ గారు ఇస్తారా?

    • @suribabu5471
      @suribabu5471 11 минут назад +1

      ​​@@SK-sq1utఉన్మాదులు నీలానే ఉంటారు రా. కళ్లు సరిగా పెట్టీ చూడు 20% ప్రాఫిట్ అని రాశాడు అది నీ యమ్మ మొగుడికి ఇస్తావా ?

    • @saee5646
      @saee5646 37 секунд назад

      ​@@SK-sq1utయారా ఎర్రి ఆమెజాన్, flipcart కమీషన్ ని అమ్మ మొగుడు ఇస్తాడా

  • @mythby
    @mythby 2 часа назад +6

    Heritage knows what they are producing???

  • @ayyappaayyappareddy4950
    @ayyappaayyappareddy4950 2 часа назад +4

    Heritage kosam correct

  • @JioJio-g6g
    @JioJio-g6g Час назад +3

    రేటు పెంచితే టెండర్ Heritage కే

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 2 часа назад +14

    పోయే కాలం దగ్గర పడిన వాళ్ళే దేవుడి తో రాజకీయం చేస్తారు🙏

    • @chraju605
      @chraju605 Час назад

      కరెక్ట్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెందుకొండలు అని GO ఇచ్చాడు స్వామి వారితో పెట్టుకున్నాడు కుక్క చావు చచ్చాడు ఇప్పుడు కోట్ల మంది మనోభావాలతో ఆదుకున్నారు జగన్ రెడ్డి వేడు కూడా సేమ్

    • @SK-sq1ut
      @SK-sq1ut 55 минут назад

      అక్షర సత్యం చెప్పారు....అలా విరగబడే, ఏపార్టు కి ఆ పార్టు తునక లై పోయాడు ఒక "మేత గారు".......

  • @ababy4813
    @ababy4813 2 часа назад +2

    Meeru chepindhi 💯 worth annaa

  • @spanigarhi2664
    @spanigarhi2664 2 часа назад +1

    YNR గారు సూపర్

  • @venkateswarlujakkam3379
    @venkateswarlujakkam3379 2 часа назад +3

    Ynr garu
    Five years కాదు covid వలన threee years మాత్రమే సప్లయ్ చేశారు

  • @vhpsarma9693
    @vhpsarma9693 2 часа назад +4

    Capacity undaliga
    Nandini chaala kalam ga chestundi

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 Час назад +8

    హెరిటేజ్ ఎందుకు రాదు అంటే 350రూపాయల కు నెయ్ రాదు కనుక

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk Час назад +2

      Ante ippudu supply ghee kadahnatava

    • @padmalathaswaroop8085
      @padmalathaswaroop8085 47 минут назад

      Heritage tankers reject ayithe. Company image debbathintundi telugu rshtralo market padipotundi. 10:59 CBN clever ga participate cheyaru.

  • @johnbasha3203
    @johnbasha3203 2 часа назад +3

    బాగా చెప్పారు సార్ నీ వివరణ బాగుంది మీడియా వాళ్ళు గాని ఇలా ఆలోచిస్తే బాగుంటాది కదా

  • @ravich6566
    @ravich6566 2 часа назад +5

    Extremely correct

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 Час назад +3

    There are Two categories of Ghee
    1 Ghee Desavali cows costly@1600
    2 Hybrid cows 4@50/-

  • @jsnmurthy47
    @jsnmurthy47 15 минут назад

    మంచి ప్రశ్న

  • @ypreddy1251
    @ypreddy1251 2 часа назад +11

    Nandini heritage ku maru peru

  • @rajeshjho2180
    @rajeshjho2180 2 часа назад +1

    Gud job sir

  • @SaiDarshini-y7e
    @SaiDarshini-y7e 22 минуты назад

    Very good information ynr garu

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 2 часа назад +39

    హెరిటేజ్ డైరెక్ట్ గా టెండర్ కు రారు వయా నందిని డైరీ నుండి టెండర్ వస్తుంది

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 39 минут назад

    If all people believe and support YNR’s analysis,the problem will be solved
    Good effort YNR

  • @Ayonian
    @Ayonian Час назад

    Ynr thank you

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 Час назад +1

    వేల కోట్ల లాభాలు ఎట్లా వస్తాయి తిరుమల కి సప్లయ్ చేస్తే. మరియు వారి బండారం బయటపడుతుంది

  • @rsrs6420
    @rsrs6420 2 часа назад +9

    Jarnalist
    Antye
    Melaga
    Undali
    Ynr garu

  • @nagraju3605
    @nagraju3605 45 минут назад

    good question sir

  • @narsannamurumani6919
    @narsannamurumani6919 Час назад

    Super words ynr garu

  • @mjagadeesh6724
    @mjagadeesh6724 Час назад

    Anna Good analysis

  • @bhaskarreddy1942
    @bhaskarreddy1942 37 минут назад

    Yes

  • @gayathrifilms6519
    @gayathrifilms6519 Час назад

    Super sir

  • @udayc1456
    @udayc1456 3 часа назад +6

    I heard in media that kerala govt had once black listed or banned or suspended something like that.

  • @NookarajuChandala
    @NookarajuChandala 2 часа назад +19

    హెరిటేజ్ ఎందుకు వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న మనకు రావలసినది మనకు వచ్చేస్తుంది
    వాళ్లకు కావలసిన నందిని టెండర్లలో ఉండగా హెరిటేజ్ ఎందుకు వాళ్లకు రావలసింది వాళ్ళకువచ్చేస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yerni.velduti0042
    @yerni.velduti0042 2 часа назад +1

    Same Dowet Naku Vachindi Sir.

  • @sreenivasulubhogireddy8748
    @sreenivasulubhogireddy8748 Час назад +4

    బినామి నందిని ఉంది కదా
    రి రూట్ అవుతుంది అంతే

    • @SK-sq1ut
      @SK-sq1ut 48 минут назад

      రెడ్డి గోరు.....మనం అన్నది కాదు అని ఎవడైనా అంటే , వాడు మొత్తం ఇండియా కె బినామీ.....అంతే మరి....
      కొంచం అయినా...xగ్గు, xజ్జ, ఉంటే బాగుంటాది....

  • @madapattilaxmanrao6335
    @madapattilaxmanrao6335 2 часа назад +1

    Heritage tender veri company dwara vesi supply chestaru CBN

  • @srinivasch-u2f
    @srinivasch-u2f Час назад

    Heritage is the main supplier in the name of Nandhini which is a business partner to Heritage in Karnataka..

  • @sheshkumar4906
    @sheshkumar4906 Час назад

    ఇక్కడ బయటపడ్డది లడ్డూలో నాణ్యత లేదని లడ్డు నాణ్యత గురించి ఏమి చేయాలో ఎంక్వయిరీ చేస్తే నెయ్యి క్వాలిటీ బయటపడ్డది

  • @mohanv88
    @mohanv88 Час назад +1

    Corpprates should not become CM

  • @radhika2079
    @radhika2079 Час назад

    What about other temples testing procedure?
    Why chamba is not bothered?
    Srisailam
    Manthralayam
    Annabaram
    Dwaraka thirumala
    Bezwada Durgamma
    Arunachalam
    So many other important temples also purchasing ghee
    What's the testing procedure?

  • @KB_NL
    @KB_NL Час назад +1

    Atleast we can trust you as a neutral media.. in this politically biased media.. money imp kada sir

  • @sreenivas2781
    @sreenivas2781 2 часа назад +1

    TTD ki supply chesthe quality, price rendinti lonu poti padaali. Kotteyadame thappa kasta paddam maaku theliyadhu.

  • @AmaravatiGhumaghumalu
    @AmaravatiGhumaghumalu 32 минуты назад

    Adi vaalla istam

  • @avinash-rq3xo
    @avinash-rq3xo Час назад

    Chala baga cover chesavu YCP tender rules marchindhi konthamandiki favour cheyatam kosam a vishyam minguthavu endhuku

  • @ShashiKumarRavulapaty
    @ShashiKumarRavulapaty Час назад

    Reverse tendering should be properly defined

  • @sridharmaddineni7239
    @sridharmaddineni7239 Час назад

    YNR అంటే నాగేశ్వర రెడ్డి వా లేక నరసింహ రెడ్డి వా?

  • @Asif-m2h
    @Asif-m2h 28 минут назад

    ఇప్పడు నెయ్యి కిలో 1000/- కి కొన్న దిక్కులేదు. అందులో 300 రూపాయలు నెయ్యి మిగితా 700 రూపాయలు హెరిటేజ్ స్టాక్ లు పెట్టిన వారికి లాభం ఇవ్వడానికి...
    Heritage to Tirupati
    Via nandini dairy

  • @balamlakshminarayanareddy5262
    @balamlakshminarayanareddy5262 Час назад

    May be
    1. Political controversy
    2. May be Not confident of their quality
    3. Profit

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 2 часа назад

    How many cases in ap about adulteration of cow ghee

  • @aria4781-y2k
    @aria4781-y2k 32 минуты назад

    backdoor lo nandini ghee ki supply chesthadi anukunta heritage.

  • @gkk2215
    @gkk2215 4 минуты назад +1

    జైల్లో ఉన్నప్పుడే తిరుమల మీద అతి భయంకరమైన కుట్ర మొదలైంది, సిగ్గు ఎగ్గు లేకుండా మతాన్ని వాడుకుంటూ, కమలం రాజకీయ పెద్దల కాళ్లు పట్టుకుంటూ అధికారం తెచ్చుకొని, జగన్ క్రిస్టియన్ అని ప్రచారం చేసుకుంటూ తొక్కేయాలని చూస్తున్నాడు 😂😂😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Час назад

    అవును.. Ar ఫుడ్స్ జులై 6 న సప్లై.. Tdp.. Bjp.. Janasen వొచ్చిన రెండు నెలల తరువాత..

  • @anandraavi6242
    @anandraavi6242 Час назад

    I feel that, there may be a number of instances of rejecting the supplied ghee by different companies by TTD, for some other reasons but may not be due to presence of any animal fat fat in the supplied ghee.

  • @davuluriraghubabu3407
    @davuluriraghubabu3407 57 минут назад

    Sir govi ki mandu tharu kaga mi gili paina wast ni matha ga Es ther

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 Час назад

    ఎంతటి దుర్మార్గులున్నారంటే, హెరిటేజ్ టెండర్లో ఎందుకు పాల్గొలేదు అని మీరే అంటారు. పాల్గొంటే టెండర్ దక్కాలేదన్న నెపంతోనే సీబీన్ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు మరల మరో ఈష్యూ రైజ్ చేస్తారు. ఇలాంటి దుర్మార్గులున్నాతకాలం మనమూ బాగుపడం. మన స్టేట్ని ఎదుగనివ్వం.😂😂🎉

  • @srinathkdp
    @srinathkdp Час назад

    Heritage can not match TTD quality

  • @Hanuman-r6s
    @Hanuman-r6s 2 часа назад

    TTD lo reverse tendering ledu sir adhi TTD standard operating procedure

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Час назад

    ప్రజలు పింక్ డైమండ్ రాజకీయమే అంటున్నారు మరి.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Час назад

    Ynr.. ఫిష్ ఆయిల్ కిలో 2400..బీఫ్ 1200..పిగ్ కిలో ఆయిల్ 1400 అట.. ఒకసారి చూడండి..

  • @Asif-m2h
    @Asif-m2h 30 минут назад

    Heritage=Nandini

  • @alfredcc-c5h
    @alfredcc-c5h 2 часа назад

    Is Nandini stores selling heritage milk in Karnataka?

  • @sharassagar448
    @sharassagar448 Час назад

    Supply chestey valley tender veysukunnaru antaru… 😂😂

  • @sureshkrishnan2585
    @sureshkrishnan2585 18 минут назад

    Heritage milk is sold in banglore thru Nandini group.

  • @suribabu5471
    @suribabu5471 18 минут назад

    హెరిటేజ్ నెయ్యి పూర్తి కల్తీ నెయ్యి అందుకే అడి బయటపడుతుంది అనే భయం తో మొదటి నుండి టీటీడీ కి టెండరు వెయ్యటం లేదు

  • @sreenivas2781
    @sreenivas2781 2 часа назад +1

    Kalthi chesi pattu badathaamani.

  • @seshutetakala450
    @seshutetakala450 Час назад

    💯 heritage contract planing in chandra babu naidu weast cm

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 Час назад

    Sir, Ghee is a byproduct.After Ghee they can sell other byproducts and milk also.Kerala Govt.banned Heritage products.

  • @kadambariprasad7604
    @kadambariprasad7604 2 часа назад

    ఎందుకు పాల్గొనాలి

  • @PPCRAO-q6d
    @PPCRAO-q6d 2 часа назад

    CBN will not make money from Govt like Sakshi Advt looting

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Час назад

    Several glaring experiences during ysrcp regime experienced by devotees.The earlier practice of giving food to children and elderly stopped quality of annaprasadam decreased. SO THIS TYPE OF SUPPORTING YSRCP IN THIS ASPECT IS NOT PALATABLE TO PEOPLE WHO HAD BAD ExPERIENCES.

  • @ReddyKrishna-sk8if
    @ReddyKrishna-sk8if Час назад

    Nandini dairy products takkuva rate ku radu ..hi quality product

  • @SkKasim-x3y
    @SkKasim-x3y Час назад

    హేరేటీజీ ఏం దుకు సార్. నందీనీ ఉంది గా

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 2 часа назад

    Is it correct ban at kerala

  • @udayc1456
    @udayc1456 Час назад +1

    బాబోరు ఏ సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్ అని నేను ఆశ్చర్యపోతున్నాను. అతను ప్రతిపక్ష నాయకుడి విద్యను ప్రశ్నిస్తాడు, కానీ MA ఆర్థికశాస్త్రం ఉన్నప్పటికీ అతను చెడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. ధర మాత్రమే ఉత్పత్తి నాణ్యతను నిర్ణయించదు.

    • @SivajiMandava
      @SivajiMandava 41 минуту назад

      Verri puka ..rupayiki istaa kontaavaa...tap water lo oka chukka neyyi vesi

  • @నిగ్గదీసిఅడుగు-ప4ఱ

    You tube ఛానల్ పెట్టి ఇలా చెత్త చెప్పటం ఎక్కువ అయింది.....

  • @rajakumarmangalagiri7124
    @rajakumarmangalagiri7124 51 минуту назад

    Sir cbn ycp leader ni maatramwe kottukoni iddaru chachetatlu motivatin cheyagalarani aaasistunnanu because you are going true democracy system

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624 Час назад

    Bhafelow gee 500/ vundiga next cow gee 350 to 400. Vundhi cow gee jersey hf avuladhi next naatu avuladhi antha dorakhadhuga gatham lonu tirumala lo natu avuladhi vaadaledhu

  • @digitalgroup-zb1jl
    @digitalgroup-zb1jl 2 часа назад +1

    malli me paytm batch vemarsdhru ani

  • @sureshbabumatla2640
    @sureshbabumatla2640 15 минут назад

    ynr garu, 99tv vasudevangaru brothers?

  • @Asif-m2h
    @Asif-m2h 28 минут назад

    Heritage to Tirupati
    Via nandini dairy

  • @chandrasekarkalavakunta3
    @chandrasekarkalavakunta3 Час назад

    Tender manodike isthunte ?

  • @hasinisavalam492
    @hasinisavalam492 17 секунд назад

    Ardam kaledu na thakkuva ki ivvalsi vastundi ani Leda valla product original kadu ani

  • @RiskyInvestor826
    @RiskyInvestor826 Час назад

    nandini counter ki karnataka lo ekadina velli heritage milk adagandi mike nijam telstadi.

  • @GDRJDR
    @GDRJDR 46 минут назад

    Ye vurlo KG gee 2K or 3K ki ammuthunnaru????

  •  2 часа назад

    Ynr , venkeswara swamy Daggara chala dabbu undi
    Mari Enduku reverse tender Enduku cheyyali ?

  • @CookAba
    @CookAba 2 часа назад

    Heritage ghee Amazon loRS 569-00,

  • @gpavan100
    @gpavan100 2 часа назад

    EO chepithene nammythava....lab report chepithe nammava... Paytm

  • @ManchikantiShowri-i2k
    @ManchikantiShowri-i2k 55 минут назад

    ఇప్పుడేగా 1000 రూపాయలు అంటుంది వాళ్ళు అప్పుడు వాళ్ళు టెండర్లకు లైన్లోకి వస్తారు

  • @kpram5281
    @kpram5281 2 часа назад +1

    పాలు, నెయ్యి కూడా జంతువు నుంచే కదా వచ్చేది మరి పాలు, నెయ్యి లో ఉండేది ఏ FAT???

    • @gautam46455
      @gautam46455 Час назад

      hahaha, we cannot digest reality if you come up with rational thought!

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 2 часа назад

    Patcha karpuram buying from

  • @r.nprabha1900
    @r.nprabha1900 Час назад

    Oka expert tho debate cheyyandi sir

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 2 часа назад +2

    టెండర్ ప్రక్రియ లేకుండా కాంట్రాక్ట్ ఇప్పుడు వడిలో పడుతుంది!!!!

  • @puppalakirankumar
    @puppalakirankumar 2 часа назад

    Andhariki arthamaindhi andhuku tender lo palgontam ledho

  • @ramadevik627
    @ramadevik627 2 часа назад

    Amul kosam manam cheste correct highly respected . Manam great YNR garu