Sep 23 News Papers: బీజేపీకి బెదిరింపు లేఖ | లడ్డు తప్పులో పాలిటిక్స్ పీక్స్ కి.. | Gundusoodhi PINN
HTML-код
- Опубликовано: 11 ноя 2024
- #telugunewsanalysis #telugubreakingnews #telugunewspapers #gundusoodhipinn #gundusoodhipinnchannel #telugupoliticalanalysis #eenadutelugunewspaper #sakshinewspaper #gundusoodhinews #journalistmanemsrinivas
Sep 23 News Papers: బీజేపీకి బెదిరింపు లేఖ | లడ్డు తప్పులో పాలిటిక్స్ పీక్స్ కి.. | Gundusoodhi PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please
పరోక్షంగా కల్తీ లడ్డు విషయం లో ఒప్పుకున్నాడు, మాతో పాటు మీవారు కూడా బుక్ అయిపోతారు అని చెప్పాడు
సోనూసూద్ గారిని కూటమి తరపున రాజ్యసభకి పంపాలి.... అని కోరుకుంటున్నాను......
పాపం Dr. సుధాకర్ పోయినప్పుడు ఎవ్వరు ఏమి చేయలేదు, ఇప్పుడు చూడు తిట్టినందుకు క్షమాపణ చెప్పారు,
సైకో వద్దు సైకిల్ కావాలి
సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి
100%, CBI వేస్ట్, ఏ investigation సంస్థ అయిన నిర్ణీత కాలంలో విచారణ close చెయ్యాలి.
దేవుడి నగల పైన ఎంక్వయిరీ వేయాలి
Enkaa ఎక్కడ నగలు మోతం స్వాహా
Adhi kuda jaragali
ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ BJP పెద్దలకు వారిని మచ్చిక చేసుకోవటానికి ఇదే తిరుపతి లడ్డూలు తినిపించారు.
😂😂😂😂😂
మీరు చెప్పింది 100% నిజమే, లంచం అనేది ఒక హక్కు అయినది.
దేవుడి నగలని కూడా ఒకసారి చెక్ చేస్తే మంచిది....... ఈ వైచిపి వాళ్ళు ఇంతకయినా తెగిస్తారు....
జడ్జి లను, విమర్శలు చేసిన వారిని అరెస్టు చేయాలన్న కోర్టు ల తీర్పు ల అమలు ఎప్పుడు?
శ్రీనుగారు వాడు మనిషి కి పుట్టిన వాడుకాదు వాడిది సంకర జాతికి పుట్టినవాడు వాడికి సిగ్గు లజ్జా అనేవి ఉంటే చిన్నవిషయానికే ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాదరావు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆత్మహత్య చేసుకొనేవాడు కానీ వీడు సొంత చిన్నాన్న నే హత్య గురించి పట్టించుకోని వెదవ ఇలాంటివాడు ఎందుకు ఆంధ్రాలో పుట్టాడో అని ఆంధ్ర ప్రజలు బాధ పడుతున్నారు
తోపుడు బళ్ళ వాళ్ళ దగ్గర కూడా K-Tax వసూలు చేసిన కోడెల గాడు మహాత్ముడు,🤣🤣🤣
గవరయ్య పోలవరపు YSR CP గవర్నమెంటు వస్తే మీ గుండుసూది పోస్టింగుకు జైలుకు పంపిస్తారు
బాబు మోహనరావు ప్రతిచ్చిన్నవిషయం కి జైల్లో పెట్టి జనాలను ఇబ్బందులు పెడుతూన్నాడానే కేటుగాడు జగన్కి 11 సీట్లు వచ్చాయి మరలాయెన్నికలకు వీడు CBI మరియు ED కేసుల్లోవీడు జైలుకి పోతాడు సొంత చిన్నాన్న ని లేపేసినవాళ్ళను ఏమి చెయ్యలేదు సొంతతల్లిని చెల్లిని వీధిలోకి పంపించినవాడు ఇలాంటివాడికి దేవుడిని పూజించడం పాపం పుణ్యం లేనివాడు ఏడుకొండలరాయుడికి చేసిన అన్యాయం ఉరికెపోదు సర్వనాశనం అయిపోతాడు @@pabbarajujaganmohanarao8043
Nuvvu em chesthav ra dash ga
సీబీఐకి ఇస్తే గోవిందా గోవిందా గోవింద.
BJP.DOUBLE.GAME.AAPALI...
Morning bro
భాజపా వాళు ఐదేళు వాడి చంక నాకారు.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు..
ఏడు కొండల వెంకన్న తో పెట్టుకొంటే సర్వనాశనం కావడం కాయం
దేవుడి తో రాజకీయం చేసే చంద్రబాబు కే ఇది వర్తిస్తుంది
🤭🫢🫢🫢🫢🫢🫢@@RajasekharVJA
@@RajasekharVJAఒరే సన్నాసి నీవు ఇంకా పోలేదా. రా ముండ కొడకా ఇలాంటి చెత్త పనులు చేయడం వల్లే రా రాజశేఖర్. అనే వాడు పావురాల గుట్ట లో కలిసి పోయాడు రా. ఒకసారి చెక్ చేసుకో
మా ఉద్దేశం కూడా రిటైర్డ్ జడ్జి లను సిట్ వేసి విచారణ చేసేది మంచిది
ఆన్న ఉండాలి అరుణ్ కుమార్ ఏకడ ఆన్న ఏపుడు మార్గదశి అంటడు ఇపుడు తిరుమల లడ్డు నాణ్యత పై మట్లకుండ మొమ్నంగా వున్నాడు
వాడు క్రిస్టియన్
Vadu jagan gadi sulla
తప్పులు అన్నీ ఒక్కసారే చెపితే బాగోదు. ఒక్కొక్కటి చెపితే ప్రజలకు బాగా అర్ధం అవుతుంది.
bro daily 10 members ki share చేస్తున్న
"అల్లా మాలిక్" అంటూ మసీదులో నివసించిన షిర్డీ సాయిబాబాకు హిందూభక్తులు ఉండటంతో మెజారిటీ ముస్లింలు సాయిబాబాను గౌరవించరు. క్రైస్తవ ముఖ్యమంత్రి హయాంలో హిందూ సంప్రదాయాలను అవమానించినా అడిగేవాడు లేడు.అదే వేరే మతాన్ని విమర్శించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?
లేదండి సాయిబాబా దేవుని అందరూ గౌరవిస్తా రు
ఒకటైతె నిజం హిందూ అని చెప్పుకొవడానికి సిగ్గుపడాల్సిన విషయం.
ఒక ముస్లిం గ్రంథంలో ఉన్న విషయాలను ప్రస్తావన తీసుకు వచ్చినందుకు nipur sharma ని champestham అని బెదిరింపులు దేశ విదేశాల నుండి వచ్చాయి.
హిందూ గుడులు, విగ్రహాల పై దాడి, దేవుల్ల పై అనుచితమైన వ్యాఖ్యలు.
ఇన్ని జరిగినా మేము సిగ్గులేకుండా తిరిగిగమ్, ఇక ముందు కూడా తిరుగుతాము.😢😢😢😢😢😢😢😢
కాంగ్రెస్ క్రిస్టియన్ ముస్లిం సిక్కులకు సాయము చేస్తున్నట్టు కనిపిస్తుంది
కాని Bjp హిందూ పార్టీ అని చెప్పుకుంటూ హిందువుల వెన్ను వివరిస్తున్నారు.
😢😢😢😢😢😢😢😢😢😢
Correct
ఎంత ఆదాయం వస్తుంది భయ్యా నీకు నెలకు
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
Sitting judge is best
చాలా మంచి వేశ్లేషన 🙏
తమ్ముడు, ఈ పాపంలో బిజెపి కి వాటా ఉంది కాబట్టే అంత ధైర్యంగా లేఖ రాశాడు, కారణం అంధ్రప్రదేశ్ లో దోచుకొన్న మొత్తంలో బీజేపీ కి వాటా ఎప్పటికప్పుడు పంపాడు కాబట్టే లాస్ట్ 5 ఇయర్స్ జగన్ గాడికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో వరదలాగా పారిన సొమ్ము జగన్ పంపింది అని మొత్తం దేశప్రజలకు తెలుసు
వాడికి పిచ్చి పట్టింది అందుకే భయంతో పరదాలు చెట్ల నరకటం . వాడు లెటర్ వ్రాయటం వింత ఏముంది
Bjp ki antha dharyam cheydu lendi...
Devudi meeda kalthi cheyaru...
Yes 💯%
@@lakshmi288 I live in North, here BJP nethas r also equally or worst corrupted like Jagan, most of the BJP nethas behave like Mafia dons at all the temples in North and collect fixed charges from every petty businesses nearby temples, so Mody or their gang of nethas are not so sacred, that is why they have been supporting vehemently to Jagan for the past 10 years ( even now they r hands in glove with Jagan) .
Bro really bjp doing like that in north😱??@@truthtruth9431
CBI కి ఇచ్చి సెంట్రల్ చేతులో పెట్టకూడదు
సెంట్రల్ ఫుడ్ ల్యాబ్ కలకత్తా లో టెస్ట్ చేయించితే అప్పీల్ కూడా వుండదు డైరెక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఇస్తారు
మా జలగ అన్న నిజం ఒప్పుకున్నటే కదా అండి
Gud mng anna
Nijame sitting judge che vicharana cheyali
శుభోదయం తమ్ముడు ❤
good morning శ్రీను
మదనపల్లి అగ్ని ప్రమాదం , భూ కుంభకోణం మరచి పోయారా
శుభోదయం అన్నగారు
మాదక ద్రవ్యాల షిప్ ఏమైపొందండి
తిరుమల పాపం బీజేపీ కి చుట్టుకుంది, వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ vodipothundi
వ్యవస్థల్లో అవినీతి చాలా సాధారణం ఐపొయింది మనిషికి శ్వాస గుండెకొట్టుకోడం ఎంత సాధరణమో అవినీతి కుడా అంత సామాన్యంగా మారిపోయింది
Yes
గుడ్ మార్నింగ్ శ్రీను గారు
శ్రీను గారు జగన్ అసురుడు పాలనలో భారతి రెడ్డి పరిశ్రమలు కు పెట్టుబడులు వెల్లువ జరిగినది
👍👍👍🙏🙏🙏
శుభోదయం శ్రీను గారు
తిరుమల లడ్డు విషయం లో ఇంత పెద్ద issue అయ్యాక, టీటీడీ చైర్మన్ ఎంపిక విషయం లో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాగంటి కోటేశ్వరరావు లాంటి వారిని ఎవరిని అయిన ఎంపిక చేస్తే చాలా బాగుంటుంది
Chaganti Gari kante Garikipati garu melu
సీబీఐ కి ఇవ్వడం శుద్ద దండగ . అది వేస్ట్ వ్యవస్థ . నాకు తెలిసి సీబీఐ అధికారులు ఒక్క కేసు కూడా తేల్చలేక పొయ్యారు.
మోడీగారు ఉండగా C. B. I. ఏ కేసు solve చెయ్యరు.
100%correct
Good morning thammudu
Good morning srinivas garu
వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 లాంటి నినాధంతో వెళ్ళు బ్రో, నీకు 100000 లైక్స్ వస్తాయి .
🤔🤣🤣🤣👌🏻
SIT investigation is better because police official above IG rank can unearth the facts better.
Good analysis thanq sir
Very good morning srinivas anna 🎉🎉🎉🎉🎉
శుభోదయం శ్రీనివాస్ గారు
💐💐🙏🙏🙏🙏💐💐
గుడ్ మార్నింగ్ శ్రీను గారు your ఎక్సప్లయిన్ గ్రేట్
Good morning Sri Srinivas garu..Your voice reflects your fairness journalisam.Thanks for your services for protecting Dharmam. And fighting against Adharmam itself.God can bless you for the welfare of the state and public itself.
Srinivas, I like your timing boss. Your dialgoues, body movements and facial expressions on Single Window policy for constructions. Hope government sees this and reacts in a positive way.
Sir kadu sir cbi enquire cheyamandi sir
గుడ్ మార్నింగ్ అన్న 🎉
రఘురామ కృష్ణంరాజు గారి విషయంపై స్పందించండి బ్రదర్ అంబేద్కర్ ఫ్లెక్సీ పక్కన పెట్టడం కాదు ఒక రౌడీ లాగా తీసి పక్కన పడేసాడు దీని గురించి మాట్లాడండి
అవును బీజేపీ కి వాటా వుంది కాబట్టి ఆయన బేదిరించాడు
మా గండుమిల్లి వరుణ్ కుమార్ ఎటు వెళ్ళాడో....పాపం జెలగన్నా పూర్తిగా ఇరుకున్నాడు ఈపాటికి బయటికి రావాలె?
వాస్తవాలు అవసరం లేదనుకుంటే, సీబీఐ కి ఇవ్వాలి
Morning Good morning Anna ✊✌️🔯
అపచారం ఎక్కడ అంటారు. జూలైలోనే చంద్రబాబు హయాంలో ఇచ్చారు శాంపిల్ ఇచ్చారు అని మరొక మాట అంటారు.
Sir ఈ పాపం లో బీజేపీ కు కనెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి...
This channel deserves more
Good morning srinu ga ru 🎉🎉❤
*Yes fast track నా మైండ్ లో కూడా వచ్చింది, తరవాత వెంటనే jaillu కూడా నిండాలి*
Thanks 😅
Okay bro
జగన్ క్రిస్టియన్ రెడ్డి
❤❤❤❤❤❤
God bless right person
100%కల్తీ జరిగింది అందుకే అలా ఉత్తరము వ్రాసారు 👌🙏💐🇮🇳
మీకు వైవీ సుబ్బారెడ్డి గారి మీద రాసిన వ్యతిరేక వార్తలు చదవటం కష్టం గా ఉంది కదా శ్రీను గారు
శ్రీనుగారు గుడ్ మార్నింగ్
హిందూ ద్రోహి లెవన్ రెడ్డి
ఈ రోజు లైక్స్ ఎక్కువగా వస్తాయి. don't worry
Yes tammudu CBI vest chusamu ga vivekanand kees
చిరుత పులిని కొట్టాటానికి ఎన్ని కర్రలు కొన్నారు ఎది కూడా ఎంక్వైరీ చెయ్యాలి
Goodmorningsrinugaru,,goodanalysis❤❤
GOOD MORNING SIR
Srinivas Anna 🙏 your Exlent 👑
Good morning Srinivas garu
Super analysis
కొన్ని కొన్ని మీరు ముందు బయట పెట్టకూడదు. ముందు బయట పెడితే సద్దుకునే వాళ్ళు సద్దుకుంటారు
Good morning srinivasa 👍
నిస్పాక్షపాతంగా ఉంటానని ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు మీరు
1st
Good morning Srinivas!
Like kottanandi
Good morning, srinevas, gaaru💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
Good morning sir 🌞
4:01
127th like and 74th view number
శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🌄💐💐
Shubhodyam srinivasu garu
Good morning sirnvs
Good Morning Sir
Subhodayam Srinivas garu 💐
Good moring bro
చెట్లు సిబిఐ ఇవన్నీ కరెక్ట్ కాదన్న ఎన్నో జరిగాయి అవన్నీ బయటికి లాగా రండి తిప్పి తిప్పి జనాలు మర్చిపోయినంతవరకు కేసులు నడుపుతారు ఆ తర్వాత అదిగో ఇదిగో ఎవరైనా అంటారు ఇది కూడా అలాగే జరుగుతుంది మీరు చెప్పేది 100% జరగాలి అప్పుడు ప్రజలకు కూడానా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటది వెంటనే జరిగింది ఈ గవర్నమెంట్ లో న్యాయం జరిగింది జరిగిన తప్పు కూడా బయటకు వచ్చింది వెంటనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షించారనేది ఇంకొకరు తప్పు చేయడానికి కూడా భయపడతారు ఏ పాలనైనా ఏ రాజకీయ నాయకుడైనా భయపడాలి కేసులుకైనా ప్రజలకైననా
Good morning brother
Good morning srinivas 🎉
Namaste🙏🏻 good ☕️morning 💐
సీబీన్ సార్ చేస్తుంది మంచిది