Pulicherla Muslims Constructing Temple | మతసామరస్యానికి నిదర్శనం ముస్లింలు కడుతున్న ఈ హిందూ దేవాలయం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 5 месяцев назад +409

    ఇటువంటి పనులు కేవలం మంచి మనసు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు జైశ్రీరామ్

  • @RajeshwarNerella
    @RajeshwarNerella 5 месяцев назад +407

    అందరు ముస్లింలు మీ లగా ఉంటే మన భారత దేశం ఎక్కడికో వెళ్ళేది కొందరు ముర్కులతోని మన దేశం లొ ఇలా పగలు ప్రతీకారలు జై భారత్

  • @ramuk.v6344
    @ramuk.v6344 5 месяцев назад +377

    ఈ మందిరానికి హిందువులు అందరు ఆర్ధికసాయం చేయండి

    • @obuleshkshathriya4773
      @obuleshkshathriya4773 5 месяцев назад +7

      నిజంగా మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా వుంది.

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад +2

      Gudi mee sampadana evariki chendali?

    • @RajaSekhar-ik2dw
      @RajaSekhar-ik2dw 4 месяца назад

      ​@@Vjs222పుల్లలు పెట్టకు సోదరా

    • @Vjs222
      @Vjs222 4 месяца назад

      @@RajaSekhar-ik2dw meeku avagahana ledu anukunta leka pothe meeru hindu kaadu anukunta.... Kudirithe oka sari gopi sanathana sena, karunakar sugguna gari videos chudandi....

  • @NAGULASHAIK-gd1rn
    @NAGULASHAIK-gd1rn 5 месяцев назад +219

    నేను ఒక ముస్లిం కుటుంబం లో పుట్టాను. నాకు హిందూ దేవుళ్ళు అన్న,,,, సనాతన ధర్మం అన్న ఇష్టం ❤ రామాయణం, మహా భారతం చదివాను. మీ నాన్న గారి కోసం మీరు చేస్తున్న పనిని నేను సమర్థిస్తున్నాను.మద్దతు తెలుపుతున్నాను. మిమ్మల్ని, మీ వంశాన్ని తరతరాలు ఆ హిందూ దేవుళ్ళు కాపాడాలని, రక్షించాలని సనాతన శక్తులని కోరుతున్నాను. 🙏🙏🙏
    జై భారత్ 🇮🇳🇮🇳💪 జై హింద్ 🚩🇮🇳🙏🙏

    • @jaya7790
      @jaya7790 5 месяцев назад +8

      Annayya😊👍🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗

    • @Mald-j8w
      @Mald-j8w 5 месяцев назад +7

      @@NAGULASHAIK-gd1rn chala goppodivi mana hindu matam mana muslim matamu anni gopoavee manam bakthitho chusukovali rupalu chusee vallaku vere ayina ardham atharardam okate

    • @Mald-j8w
      @Mald-j8w 5 месяцев назад +5

      nagulashaik garu namaskaramu meru bagundali

    • @Mald-j8w
      @Mald-j8w 5 месяцев назад +1

      @@NAGULASHAIK-gd1rn bojanam chesara

    • @NAGULASHAIK-gd1rn
      @NAGULASHAIK-gd1rn 5 месяцев назад

      @@Mald-j8w
      Ha tq 🤝🙏

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 5 месяцев назад +185

    హిందూమత గొప్పతనం తెలుసుకొనే వాళ్ళు ఎలాంటి మతస్తులైనా గొప్పవారే. జై భారత్

  • @KasiLaxmi-nq1vr
    @KasiLaxmi-nq1vr 10 дней назад +18

    వీళ్ళకి వేల కుటుంబానికి మన హిందూ సోదరులు అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను జై భారత్

  • @అయ్యప్ప734
    @అయ్యప్ప734 5 месяцев назад +420

    మొదట వీరు హిందువులే తర్వాత వేరు కాలక్రమమైన ముస్లిం గా మారడం జరిగింది మరల హిందువులుగా మారడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కావున మన హిందూ మతము చాలా గొప్పది జైశ్రీరామ్

    • @solosameerahmed7666
      @solosameerahmed7666 5 месяцев назад +14

      @korakutisreenivasulu734@ అవునా...! మరి ఒక హిందువుగా..తమరు ఎన్ని దాన,ధర్మాలు చేశారు? ఎన్ని గుడులు నిర్మించారు?

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 5 месяцев назад

      మొదట నువ్వు మానవుడుగా ఉండు నికు మతం తో పనిలేదు ...మతాలు నశించాలి ,మానవ ధర్మం అభివృద్ధి చేయాలి

    • @Kotlata
      @Kotlata 5 месяцев назад +22

      @@solosameerahmed7666 ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ పని చేసుండాలా! ఎలాగండి?

    • @ydiwakarrajuyerragudi6897
      @ydiwakarrajuyerragudi6897 5 месяцев назад

      నువ్వు వారిని రెచ్చగొట్టకు వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు మేము హిందువులం అని చెప్పుకోవడం లేదు వారు మాత్రం పక్కా ముస్లిమ్స్ వాళ్లు వాళ్ల నాన్నగారి కోరిక ప్రకారం నిర్మాణం చేపడుతున్నారు❤ వారి హిందూస్ అంటే చేసే పని చేయకుండా ఆగిపోతారు

    • @Mera-f6n
      @Mera-f6n 5 месяцев назад

      Modata muslims tarwata hindu dharmam loki vellaru tarwata muslim ayyaru ippudu malli hindu dharmam loki velladaniki choostunnaru

  • @venkateswararao4456
    @venkateswararao4456 5 месяцев назад +156

    మీలాంటి వారికి దేవుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి మీ సంకల్పం చాలా గొప్పది

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад +1

      Gudi mee sampadana evariki chendali?

  • @gopich6226
    @gopich6226 5 месяцев назад +65

    అబ్దుల్ కలాం గారు తర్వాత ఈ దేశం మీద ప్రేమ చూపెట్టేది మీరు మాత్రమే నిజమైన దేశభక్తులు మీ తండ్రి గారి ఆశయం గమ్ముని నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను తధాస్తు తధాస్తు తథాస్తు. 🎉 🎉 🎉

  • @jayhind3731
    @jayhind3731 5 месяцев назад +99

    మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. మీరు నమ్మిన ఆ దేవుడు మిమ్మల్ని ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుతున్నాము. మీ నాన్న గారి ఆత్మకు శాంతినివ్వాలని కోరుతున్నాము.

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi mee sampadana evariki chendali?

    • @jayhind3731
      @jayhind3731 5 месяцев назад +2

      @@Vjs222 అది గుడి కట్టించిన వారి ఇష్టం ఎవరికి ఇస్తారో.

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад +1

      @@jayhind3731 anduke vallu kaduthunnaru.... Hinduvula dabbu kosam... Koncham karunakar sugguna gari videos chudandi...

    • @jayhind3731
      @jayhind3731 5 месяцев назад +1

      @@Vjs222 తప్పకుండ అదే కావచ్చు.

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      @@jayhind3731 sai baba musugulo vela kotlu sampadincharu, inka sampadisthune unnaru.... Sai baba trustees 99% Muslims untaru.....

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 5 месяцев назад +41

    తండ్రికి తగ్గ తనయులు చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు
    జై హింద్ జై శ్రీ రామ్.

  • @toramsrinivas
    @toramsrinivas 5 месяцев назад +81

    మంచి పని ఎవరు చేసినా సహకరించాలి వీరి అసయ సాధనకు హిందూ సోదరులు సహరించాలని కోరుతున్నాను

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 месяцев назад +21

    ఈ ముస్లిం కుటుంబానికి జోహార్లు, వందన శతాలు.

  • @indian85000
    @indian85000 6 дней назад +1

    ❤❤❤❤❤❤ నిజమైన భారతీయ ముస్లిం లు మీ లా ఉండాలి తమ్ముడు❤❤❤❤❤

  • @tvijayabhaskar9553
    @tvijayabhaskar9553 5 месяцев назад +53

    మీ తండ్రి సంకల్పానికి మీ ఇద్దరూ సోదరులు నేరవేర్చె శక్తి సామర్థ్యాలు ఆ ముక్కోటి దేవతలు ఇవ్వాలని ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతలు అభినందనలు సోదరులారా 🎉🎉🎉

  • @swamijyothisyam8898
    @swamijyothisyam8898 11 дней назад +2

    మిమ్మల్నిచూస్తుంటే చాలా సంతోషం గా, మీరు నిజమైన భారతీయులు, విశాలమైన మీ హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న, అందురూ మీలాగా ఉంటే దేశం సుఖ శాంతులతో ఉంటుంది, అందరి మధ్య స్నేహ భావం కలిగి మంచి సంభంధాలు ఉంటాయి.

  • @bhavanimyworld
    @bhavanimyworld 5 месяцев назад +50

    జై శ్రీరామ్
    మాన హిందూ దేవుళ్ళ గుడి కట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు మన హిందూ సోదరి సహోదరులు వాళ్లకి మనము తగిన సహాయం చేయమని కోరుచున్నాను జైశ్రీరామ్

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi mee sampadana evariki chendali?

  • @nagarajut8701
    @nagarajut8701 21 день назад +2

    చాలా సంతోషం తమ్ముడు నీలాగా ఉంటే ప్రతి ఒక్కరూ చాలా బాగుంటుంది 🙏🙏🙏🙏🙏

  • @tvijayabhaskar9553
    @tvijayabhaskar9553 5 месяцев назад +88

    ఇంతా మంచి కార్యక్రమం చేపట్టినా ఈ సోదరుల కు హిందూ సోదర సోదరీమణులు సహాయం చేయవలసిందిగా మనవి

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi mee sampadana evariki chendali?

  • @reddyreddy3080
    @reddyreddy3080 5 месяцев назад +11

    ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు మత కలహాలు రావు. Hatsoff బ్రో 🙏

  • @Sarojana616
    @Sarojana616 5 месяцев назад +40

    మీ సంకల్ప దీక్ష కు 🙏🙏🙏

  • @NAGULASHAIK-gd1rn
    @NAGULASHAIK-gd1rn 5 месяцев назад +17

    సనాతన ధర్మం ని 🥰🧡🤍💚🙏🙏
    నేను అభిమానిస్తున్నాను. 🇮🇳🚩🙏🙏
    గౌరవిస్తున్నాను 🧡🤍💚🙏🙏🙏🙏🙏
    జై భారత్ 🇮🇳💪 జై హింద్ 🇮🇳🚩🙏🙏🇮🇳

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 5 месяцев назад +12

    మీరుపట్టిన కార్యంలో ధర్మంఉంది..దేవుడు ఆశీస్సులతో మీకార్యం విజయవంతంగా కొనసాగుతూ పూర్తిఅవుతుంది..జై హింద్..

  • @NAGULASHAIK-gd1rn
    @NAGULASHAIK-gd1rn 5 месяцев назад +27

    నేను ఒక ముస్లిం.....
    కానీ మా పూర్వికులు హిందువులు ☀️🚩
    ఇది ముస్లిం సోదరులు ఒప్పుకోని నిజం 🙌
    జై భారత్ 🇮🇳🚩💪 జై హింద్ 🇮🇳💪🙏🙏

    • @SatishKumar-hb3ek
      @SatishKumar-hb3ek 5 месяцев назад +2

      @@NAGULASHAIK-gd1rn nuvvu nijam gaa chaalaa goppodivi saami. Vunna nijaanni chaalaa నిర్భయం, nijaayithe gaa cheppaav. 🙏🙏🙏

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 5 месяцев назад +42

    సూపర్ భయ్యా సూపర్ భయ్యా

  • @nallgondarssgollaguda8321
    @nallgondarssgollaguda8321 5 месяцев назад +40

    మీరు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఒక వంద మందికి ఆదర్శం కావాలి

    • @Vali369
      @Vali369 5 месяцев назад +2

      ​@Sapthamandiram Really Great ❤🎉❤🎉❤

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 5 месяцев назад +33

    మీ ఆశయం ద్వరలోనిరవేరుతుంది
    జై శ్రీరామ్

  • @amudalasambamurty9450
    @amudalasambamurty9450 5 месяцев назад +36

    ఇది కథ భారతదేశానికి కావలసింది భిన్నత్వంలో ఏకత్వం మీకు అందరూ సహాయం చేస్తారు ఏమి అధైర్యపడొద్దు మీకు ఆ దేవుడు చల్లగా చూస్తాడు మీకు నా సెల్యూట్ చేస్తున్నాను

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi mee sampadana evariki chendali?

  • @mohan6142
    @mohan6142 5 месяцев назад +17

    మన భారతదేశ సనాతన సాంప్రదాయ పరంపర యొక్క గొప్పతనం.
    వీరు భారతదేశం గర్వించదగ్గ కుటుంబ వారసత్వ సంస్కార సంపద.
    సర్వేజనా సుఖినో భవంతు.
    🙏

  • @srinvassrinvas1941
    @srinvassrinvas1941 27 дней назад +2

    మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం 🙏🙏🎉👌jai hind

  • @Safh185
    @Safh185 5 месяцев назад +447

    మంచి పని చేశారు మన ముస్లిమ్ సోదరులు ! 😘😘😘😘😘 . మీరు ఈ దేశంలో పుట్టిన భారతీయులే కదా ! .
    ఇది మన దేశంలో కావాల్సింది . 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 5 месяцев назад +37

      ఒకరి మతాన్ని ఇంకొకరు విమర్శించుకోకుండా వుంటే అందరం కలిసే వుంటాము. కానీ క్రిస్టియన్లు, ముస్లింలు హిందూ మతాన్ని విమర్శిస్తూ వుంటారు, మా చిన్నప్పుడు హిందువులు అందరినీ సమానంగా చూసేవాళ్ళు. మన విమర్శల కారణంగా హిందువుల్లో కొందరు తిరగబడుతున్నారు

    • @sathishdodle4980
      @sathishdodle4980 5 месяцев назад +17

      Indialo Una Muslims Christians andaru hinduvule kakapothe varu matham marchabadina varu

    • @sreekrishnaHindu
      @sreekrishnaHindu 5 месяцев назад

      @@sathishdodle4980 👌

    • @venkatvure2927
      @venkatvure2927 5 месяцев назад +10

      How Shirdi Sai is equivalent to Hindu Gods? Even Tamil Nadu High Court ordered removal of his idols from Hindu Temples.

    • @solosameerahmed7666
      @solosameerahmed7666 5 месяцев назад

      ​@@Truthin-fu9qn@ హిందువులను ఎవరు విమర్శించలేదు.నిజాం పరిపాలన లో కూడా వేద పండితులను,జ్యోతిష పండితులు లేనిది ఏ కార్యం చేసే వారే కాదు.

  • @VaddePrabhas
    @VaddePrabhas 5 месяцев назад +12

    మీ కోరిక నెరవేరుతుంది.అందరినుంచి మీకు అన్ని రకాల సహాయం అందుతుంది.మనస్పూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఆ దేవుని దయ, అల్లా కృపతో మీకు దాతలు సాయం అందుతుంది.
    సర్వేజనా సుఖినోభవంతు.

  • @JaiKisanSRINUVlogs
    @JaiKisanSRINUVlogs 5 месяцев назад +39

    మీకు హిందువులు అందరూ సపోర్ట్ చేస్తారు ... మేము వీలు ఉంటే వచ్చి మందిరమును దర్శించుకొని మా వంతు సహాయం చేస్తాం..... 🙏🙏🙏🙏🙏

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад +1

      Gudi mee sampadana evariki chendali?

    • @keerthanaraj501
      @keerthanaraj501 5 месяцев назад

      ​@@Vjs222😅😅😅

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 8 дней назад +2

    చాలా మంచిది

  • @venkatasatyanarayananunna7730
    @venkatasatyanarayananunna7730 5 месяцев назад +7

    ఈ సోదరులు చాలామంది గొప్పవారు. మొదటిది తండ్రి ఆశయాన్ని ముందుకు నడిపించ తలంచినందుకు వారికి నా ప్రణామాలు. ఆస్తులకే వారసుల్ని చూశాను కానీ తండ్రి ఆశయానికి వారసులు కావాలనుకుంటున్న వీరు ఎంతోమంది గొప్పభక్తుల కోవకు చెందుతారు. రెండవ గొప్ప విషయం ఏమిటంటే తోటివారి వ్యతిరేకతలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ వారు ఇంత వ్యయప్రయాసలకు ఓరుస్తూ ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని విడువకుండా కష్టపడుతున్నారు. హిందూభక్తులు దేవాలయాలలో సమర్పించాలనుకునే వివిధ రకాలైన విరాళాలలో కొంతమొత్తాన్ని ఈ సోదరులకు దేవాలయానికి ఉపయోగపడే వస్తురూపేణా వీరికి సమకూరిస్తే భక్తరామదాసు శ్రీరామ పట్టాభిషేకానికి చేయించిన ఆభరణాలవలె, వీరు నిర్మిస్తున్న ఆలయం అద్భుతంగా తయారవుతుంది. ఈ వీడియో మంచి ఆర్ధిక స్తోమత కలిగిల భక్తుల కళ్లలో పడి ఈ సోదరులకు శ్రమ తగ్గి వారి తండ్రిగారి ఆశయం మరియు వారి గొప్ప సంకల్పం తొందరలో నెరవేరాలని ఆందరు దేవుళ్లను వేడుకుంటున్నాను.

  • @walkwithvenkat
    @walkwithvenkat 5 месяцев назад +3

    సర్వేజనా సుఖినోభవంతు J👏🏻శ్రీరామ్

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 5 месяцев назад +13

    Jai ముస్లిం సోదరులు

  • @tukaram1475
    @tukaram1475 5 месяцев назад +6

    చాలా సంతోషంగా ఉంది అన్న జై హనుమాన్ మీ ఆసహాయం నెరవేరాలని కోరుకుంటున్నాను

  • @yerrasrinu5879
    @yerrasrinu5879 5 месяцев назад +6

    ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి గుడిని విజయవంతంగా పూర్తి చేస్తారు

  • @MallaramBhoomesh
    @MallaramBhoomesh 5 месяцев назад +28

    అన్న మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ మాకు ఏదైనా సహాయం చేయాలని ఉంది కానీ మీరు సెల్ నెంబర్ పెడితే బాగుంటుంది మాది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మీ సెల్ నెంబర్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @GayatriNattala
    @GayatriNattala 13 дней назад +2

    🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻 Anna meeru Manchi Pani chestunnaru all the best Anna🤝👍🏻

  • @PUBGNEMO-GAMING-123
    @PUBGNEMO-GAMING-123 5 месяцев назад +11

    మీ లాగా అందరూ మారాలి.. తెలుసుకోవాలి 🕉️

  • @mendakrishna8941
    @mendakrishna8941 Месяц назад

    మంచి పని చేశారు ముస్లిం సోదరులు వెంకటేశ్వర స్వామి మీకుఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 5 месяцев назад +14

    Proud of you my dear. Entire Hindu world is with you always. 💐👏

  • @sreenivassreenivas4605
    @sreenivassreenivas4605 3 месяца назад

    బాయ్ మీరు నిజమైన భారతీయ ముస్లిమ్స్ మీకు ధన్యవాదములు

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 5 месяцев назад +7

    No Words Endnaro Mahanubavulu Ku Vadanallu 🌹🌹🌹🌹
    Indians Communities Ever One's Like in Hamara Hindusthana Policy Request 🤳🤳🤳

  • @OrugantiSwapna
    @OrugantiSwapna 7 дней назад

    ఈ అద్భుతమైన వీడియో ఏ ఆర్ రెహమాన్ కి చేరీస్తే బాగుండేది అతడు హిందువు అయ్యుండి హిందుత్వంలో ఉన్న దేవుళ్లకు మహిమలు లేనట్టు వాళ్ళ ఇంట్లో వాళ్లకు వచ్చిన రోగాలు నయం చేసుకోవడానికి హిందుత్వంలో ఉన్న దేవుళ్లను మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్ధించి ఉంటే ముస్లింగా మారాల్సి వచ్చి ఉండేది కాదు. భగవంతుని నమ్మడం ప్రధానం. ఆ దర్గాని నమ్మినట్లుగా కూడా వాళ్లకి రోగం నయం ఉండేది. జైశ్రీరామ్

  • @loveindiajaihind.883
    @loveindiajaihind.883 5 месяцев назад +13

    You are true Indians..

  • @sailuernala8481
    @sailuernala8481 Месяц назад

    జై శ్రీ రామ్ మీ కుటుంబ ని కి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandirajubommidi7373
    @bandirajubommidi7373 5 месяцев назад +5

    మీలో ఆలోచించే ప్రతి మనిషి కూడా ధైర్యంతో సమానం భారతదేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది భారతదేశం పట్ల హిందూ సంప్రదాయాన్ని సనాత ధర్మాన్ని కాపాడుతున్న మీరంటే సోదరులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi meeda sampadana evaridi?

  • @manumahi6481
    @manumahi6481 5 месяцев назад +20

    జై హనుమాన్ చూసుకుంటాడు భాయ్ మీరు అనుకున్నది సదిస్టారు జై జై శ్రీరామ్

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi meeda sampadana evaridi?

  • @prabhakarreddy2175
    @prabhakarreddy2175 8 дней назад

    మీసంకల్పం తప్పక నెరవేరుతుంది. సర్వేజనా సుఖనోభవంతు.

  • @rafi6401
    @rafi6401 5 месяцев назад +6

    Memu Muslims chala manchi video chesaru. Chala manchi pani chesaru.very very good decision. 👍

    • @Vali369
      @Vali369 5 месяцев назад +1

      Correct

  • @sopparirajneesh6832
    @sopparirajneesh6832 5 месяцев назад +1

    మీ ఆశయము నెరవేరుతుంది జై శ్రీ రామ్

  • @sreeramulu4945
    @sreeramulu4945 5 месяцев назад +15

    జైశ్రీరాం

  • @VemuriHaribabu
    @VemuriHaribabu Месяц назад +1

    Super Suvarna

  • @Haranath12345
    @Haranath12345 5 месяцев назад +6

    ఇలాంటి భారతీయులు గర్వపడే మంచి విషయం చెప్పారు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi meeda sampadana evaridi?

    • @PallaviVinod-fb6it
      @PallaviVinod-fb6it 18 дней назад

      Enti edhi? Okka poorthi kaka mundhe aparthalu peduthunnaru? Nenu hindhu ni brothers intha kastapadi gudi ni kaduthunte help cheyaka pullalu peduthunnaru? Andharu happy undadam istam ledha? Nikoka dhandam🙏. First gudi poorthi kaniyandi

  • @neerativenkat1967
    @neerativenkat1967 5 месяцев назад +2

    మీ నాన్న కు మీకు మహా పరమశివుని హసీషులు ఏలపుడు టెంపుల్ నిర్మాణంలో అనీ కష్టాలను తటుకొనే శక్తి ని అనుగ్రహాo పొoదలని ఓం నమ శివాయ ❤

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 5 месяцев назад

    చాలా చాలా మంచి విషయం,ఇలాంటి మంచి పనులు మంచి వారు మాత్రమే చేయగలరు.మత సామరస్యం నికి ఇది ఒక ఉదాహరణ. ముస్లిం సోదరులు లకి అభినందనలు 🎉🎉🤝

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 5 месяцев назад +7

    Heart touching brothers.

  • @RagaRagaswami-ee3rh
    @RagaRagaswami-ee3rh 5 месяцев назад +3

    జై హిందూ జై ముస్లిం అందరు ఓకేటే సమానం

  • @alimelisubramanyam6513
    @alimelisubramanyam6513 5 месяцев назад +12

    ఇలాంటి దృక్పధం చాలా మంచిది, ఒకరి విశ్వాసం ఒకరు గౌరవించుకుంటే, ఎటువంటి మత ఘర్షణలు ఉండవు

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi mee sampadana evariki chendali?

  • @ganeshpk1944
    @ganeshpk1944 9 дней назад +2

    Super bro s 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yakannakaitha1749
    @yakannakaitha1749 5 месяцев назад +22

    హిందూ ముస్లిం భాయి భాయి అన్నది మీరు నిరూపించారు మీరు అసలైన భారతీయులు దేశం గర్వపడే పని చేస్తున్నారు

  • @vennamallaanjaiah7198
    @vennamallaanjaiah7198 28 дней назад

    జై ముస్లిం సోదరా 🙏🏻🙏🏻

  • @RamachandraMurthy-pk4pf
    @RamachandraMurthy-pk4pf 5 месяцев назад +9

    Bro మీరు చాలా గ్రేట్ సో మీకు నా నమసుమాంజలి❤❤

    • @Vali369
      @Vali369 5 месяцев назад +1

      Yes

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 5 месяцев назад +4

    ఆ.. స్వామి ఆశీస్సులు మీకు సదా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Месяц назад

    ఈ ముస్లిం కుటుంబానికి. అందరూ సహకరించాలి. వాళ్ల నాన్న కోరిక మేరకు ఆ గుడిని నిర్మిస్తున్నారు. భక్తి విశ్వాసంతో

  • @murthybommalla413
    @murthybommalla413 5 месяцев назад +8

    పూర్వజన్మ యొక్క సుకృతం భగవంతుడు మీరు రుణపడి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో మీరు నెరవేరుస్తున్నారు తప్పకుండా భగవంతుని సహకారం ఉంటుంది సర్వేజనా సుఖినోభవంతు

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi mee sampadana evariki chendali?

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 3 месяца назад +1

    ఈ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోబే ఇంకా ఎందరో ముస్లిం లు అనుభవిస్తూ నరకం చూస్తున్నారు,,, తిరిగి హిందూ మతంలోకి రాలేక నరక కూపం లాంటి ఇస్లాం లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు,,, ఈ కుటుంబం ఎందరో ముస్లిం లకి ఆదర్శం 🙏🙏🙏

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 5 месяцев назад +26

    మిమ్మలను చూసి అయినా ముస్లిమ్స్ కు బుద్ది రావాలి,, 🙏🌹🇮🇳

    • @solosameerahmed7666
      @solosameerahmed7666 5 месяцев назад

      @venkataraosurapati 1786@ వీళ్ళని చూసి muslims కి బుద్ధి రావడం కాదు, నీ లాంటి విషం చిమ్మే హిందువులకు బుద్ధి రావాలి. ఒక హిందువుగా.., నువ్వు ఎన్ని దాన,ధర్మాలు చేసావు,ఎన్ని గుడులు నిర్మించావు అది చూసుకో ర జఫ్ఫా...!

  • @ganeshpk1944
    @ganeshpk1944 9 дней назад +1

    Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SkBasha-lo1vf
    @SkBasha-lo1vf 5 месяцев назад +4

    నేను కూడా ముస్లిమ్స్ ఇప్పటికైనా హిందూ ధర్మం నిలబడుతుంది

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 5 месяцев назад +5

    మీ సంకల్పం సిద్ధిస్తుంది 🙏🙏🙏

  • @navaneetapumbala5097
    @navaneetapumbala5097 18 дней назад

    Great sir మీరు 🙏🙏🙏🙏🙏

  • @maheshc9289
    @maheshc9289 5 месяцев назад +20

    సుపర్ అన మిరు🙏🙏🙏🙏

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 5 месяцев назад

    మీరు చేసిన ఈ పని ఎంతో మందికి ఆదర్శం. 🙏🏻

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 5 месяцев назад +3

    చాలా మంచి పని చేస్తున్నారు 🙏🏼🙏🏼

  • @LaxmanK-z6v
    @LaxmanK-z6v 5 месяцев назад +1

    Chala manchi Pani thanks

  • @santosh_jsr
    @santosh_jsr 5 месяцев назад +15

    Super heroes Anna Meru

  • @ManiKw-k2g
    @ManiKw-k2g 5 месяцев назад +2

    Anna 💯 really great bradhars 🙏🙏🙏🤲🤲🤲

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf 5 месяцев назад +5

    ❤mana desham lo jarugutunna matam allarluku meeru oka great example 😊vallaki ardam avutundi anesi anukuntunanu😊

  • @JagadabiYuvaraju-yy5ug
    @JagadabiYuvaraju-yy5ug 11 дней назад

    జైశ్రీరామ్
    వేరేగుడ్
    🙏🙏🙏

  • @venkatchouck5698
    @venkatchouck5698 5 месяцев назад +6

    Super bro meeru dhairyam ga undali

  • @sainathmantalkar6108
    @sainathmantalkar6108 5 месяцев назад +1

    ❤❤ ఈ కార్యచరణ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 5 месяцев назад +2

    ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను నువ్వు మాకు ఏమిచ్చవ్ అని చిత్రవాదన చేస్తున్న రోజులివి
    కానీ చనిపోయిన మీ నాన్నగారి కలను సాకారం చేద్దాం అని ముందుకు వచ్చి మతాన్ని పక్కనపెట్టి మారి చేస్తున్న మీ పనికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్న ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi meeda sampadana evaridi?

  • @drrawisankarkumar2608
    @drrawisankarkumar2608 4 месяца назад

    Meeru real brothers for hindus ... hats off 🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud 5 месяцев назад +4

    మీలాగే అందరూ ముస్లిం లూ ఆలోచిస్తే అసలు మనకు గొడవులు ఉండావు
    ఆ ఆలయాలను నిర్మించిన సోదరులకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jaibharath_1bh
    @Jaibharath_1bh 5 месяцев назад +1

    సోదరులారా మీకు అభినందనలు ❤️❤️

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 5 месяцев назад +4

    మీ సోదరులను భగవంతుడు ఎల్లప్పుడూ సహాయ సహకారములు చేసి కాపాడుతాడు.

  • @ketyls4266
    @ketyls4266 5 месяцев назад

    చాలా గొప్ప విషయం..దేవుల్లు వేరైన..దేవత్వము ఒక్కటే

  • @Gemmeli.satyanarayana
    @Gemmeli.satyanarayana 5 месяцев назад +3

    జైశ్రీరామ్ సూపర్ ann

  • @rajeshjammi6837
    @rajeshjammi6837 5 месяцев назад

    🙏🌹🚩 ॐ नमः स्तुभ्यम 🚩🌹🙏

  • @maruthibolisetty7571
    @maruthibolisetty7571 5 месяцев назад +10

    జై శ్రీరామ్

  • @Vijayyoungyoutubechannel
    @Vijayyoungyoutubechannel 5 месяцев назад +2

    అద్భుతం మహా అద్భుతం భారతదేశ పౌరులారా ఈ అన్నదమ్ములు ఇద్దరికీ మనం కూడా సపోర్ట్ గా ఉందాం వాళ్ల ఆశయం నెరవేర్చడానికి మన భారతదేశంలో145 కోట్ల జనాభా ఉన్నారు మనిషి కొచ్చి ఒక రూపాయి ఇచ్చిన 145 కోట్లు డబ్బు వస్తుంది. నా వంతు సాయం 10000 చేస్తాను ఎవరికి పంపాలి ఎలా పంపాలి కొంచెం వివరం ఇవ్వగలరు.

    • @Vijayyoungyoutubechannel
      @Vijayyoungyoutubechannel 5 месяцев назад

      @Sapthamandiram 💐

    • @NageswaraoRam
      @NageswaraoRam 2 месяца назад

      You are really great brother God bless you

    • @ssanvi164
      @ssanvi164 23 дня назад

      Brother nadi Chittoor district brother madi oka muslim family memu konni karanaala valla durgamma devini kolustunnam edi telusu kunna ma muslim peddalu mammalni duram chesaru mammalni ontari varuga chesaru ma intlo nenu ma mother brother untanu father ma chinnappude mammalni vadilesi paripoyadu ma mother mammalni kastapadi penchindi ippudu ma family chala kastallo undi ma brother ki mental and health issues unnayi ma mother too aged na age 28 ayina oka ammayi ga na valla ayinanta varaku ma family ni chuskuntunna brother
      Nenu oka nursery lo work chese danni naku health issues ravadam vallana intlo unnanu
      Memu chala financial problems lo unnamu yento mandini help adigamu hinduvula gudi ki velladam valla maku yetuvanti help andadam ledu brother
      Mee valla ayite maku sahayam cheyagalaru mee melunu yeppatiki marchiponu 😢😢😢

  • @NaasanatanaDharmam
    @NaasanatanaDharmam 5 месяцев назад +5

    వీరు ఆశయానికి జోహారులు 👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UdaykumarAtram
    @UdaykumarAtram 5 месяцев назад +5

    అందరూ మీలా ఉంటే దేశం కలిసి మెలసి ఆనందమయం అవుతుంది

    • @venkataramanatarigoti2544
      @venkataramanatarigoti2544 21 день назад

      💐💐💐💐🙏🙏🙏🙏🙏🍉🌷🍂🍋🍏🍊🥭🍍🍒🍓🍑🌼🍌🎇🥀💐🌹💮🍎🙏🙏🍒🍒🙏🙏🙏

  • @Sk.Meerabee-ng4mc
    @Sk.Meerabee-ng4mc 5 месяцев назад

    మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు జైహింద్ జైశ్రీరామ్

  • @jangamaiahbachala7843
    @jangamaiahbachala7843 5 месяцев назад +6

    సనాతనం ధర్మము గొప్పతనం. పంచభూతాలు వలన అన్ని జీవరాశులు మనుగడ సాధిస్తున్నాయి.

    • @Vjs222
      @Vjs222 5 месяцев назад

      Gudi meeda sampadana evaridi?

  • @rajeshakarpc2739
    @rajeshakarpc2739 5 месяцев назад +13

    Brothers u r heros good people support u r thought god with u