Western Wear vs Indian Wear - Part 2 || Big Debate with Jaya || SumanTV Mom

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM

Комментарии • 240

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +41

    ప్రతి ఆడపిల్ల నిండు వస్త్రాలు ధరించాలి.
    అది మన హిందూ మత సాంప్రదాయానికి పెద్ద పీట.

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 Год назад

      Yedsav. Mundhu boys ki control cheyyadam nerpinchu. Ah taravatha girls nerpindhuvule. Prathidhi girls eh adjust avvali ante ela?

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +72

    అమ్మాయిలకి డ్రెస్ సెన్స్ ఉండాలి... ఫ్యాషన్ పేరుతో పిచ్చి బట్టలు వేసుకోవడం మంచిది కాదని తెలుసుకోవాలి

    • @madhurivijaya7487
      @madhurivijaya7487 Год назад

      Abbayilu kuda

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
      _At 13.27 sec_
      *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗
      _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣
      *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂

    • @makeyouhappybehappy8799
      @makeyouhappybehappy8799 Год назад

      Okkati cheppandi sudden ga kontha mandhi magavaalla i chudagaane enduku sighu padathaaru, moham tippu kuni navvukuntaaru. Idhi kaamam kaadha

    • @MahaLakshmi-fz5vr
      @MahaLakshmi-fz5vr Год назад +1

      ఈ విషయములో తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా జాగ్రత్తగా వహించవలసిన దిగా కోరుచున్నాను ఎందుకంటే నాన్న నాకు ఇప్పుడు తల్లిదండ్రులు కూతురు అడ్రస్ అడిగితే మనకు ఇలాంటి డ్రెస్సులు వద్దమ్మా అని చెప్పాలి కానీ అవి డ్రెస్సులు పిల్లలు అడిగినారు అనే కొనిప్పిస్తున్నారు కావున తల్లిదండ్రులు జాగ్రత్త కూడా చాలా అవసరం అని నేను తెలియజేసుకుంటున్నాను

    • @sirisworks5716
      @sirisworks5716 Год назад +1

      Neeku buddi undali

  • @eswararaojogi451
    @eswararaojogi451 Год назад

    Doctor garu currect ga chepparu 👍

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana Год назад +4

    ఎవరి జాగ్రత్తలు వారుతీసుకోవాలి, అక్కడ ఒకవేదవకి పచ్చకామెర్లు వున్నాయి. ఇంకొకర్తే దానికి ఒక పెద్దయాన చెప్పింది నచ్చలేదని పారిపోయింది. ఎవరి opinion వారు చెబితే దానికి నచ్చలేదు.....
    ఇప్పుకొని తిరుగుతాము అంటే తిరగని, అది వాళ్ళ హక్కు.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +19

    ఇప్పటి అమ్మాయిలు కట్టు బొట్టు తో పాటు బట్టలు కూడా లేకుండా తిరగాలని చాలా బలంగా కోరుకుంటున్నారు.
    నాశనం అతి త్వరలో ఉంది.
    ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకు ఎలా ఉండాలో నేర్పడంలేదు.

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d Год назад

    మనోభావాలపై స్త్రీ సౌందర్యాకర్షణే తీవ్ర ప్రభావాన్ని చూడగలగడం, నేటి సమాజంలో కనపడుతున్న సంఘటనలే సూచికలు

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Год назад +30

    పచ్చ కామేర్లు అన్న దానికి మంచి సమాదానం చెప్పారు సూపర్. సార్ కి సమాదానం చెప్పలేక వెళ్ళిపోయింది.

    • @AyyaswamySwamy
      @AyyaswamySwamy Год назад

      🎉

    • @ezhuthalan3625
      @ezhuthalan3625 7 месяцев назад

      Bhattalu yevaina chuse dritini batti unttani.

    • @Yourfriend100-ns1
      @Yourfriend100-ns1 6 месяцев назад

      Battalu vese paddathi batte, drusti erpaduthundhi​@@ezhuthalan3625

  • @satyavani19
    @satyavani19 Год назад +1

    ఎవరైతే ఆవిడ వెళ్లిందో ఆమెకి sense లేదు నలుగురిలో ఎలా ఉండాలో

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 Год назад +3

    అడ్వాకెట్ ఆడపిల్లలు కి బికినీ వేసి తిరగడం నేర్పుతుందేమో 😄😄😄

  • @venkateshomkar
    @venkateshomkar Год назад +3

    పచ్చిగా చెప్పాలంటే,
    సన్లు, పిర్రలు చూపించనంత వరకు ఏ డ్రెస్ వేసుకున్న మర్యాదగా ఉంటుంది.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +2

    ఆమె ఎవరో అడ్వకేట్ అంట. " అసెంబ్లీలో వాకవుట్" చేసినట్లు చేసి వెళ్ళింది.

  • @divvelavenkataramanjaneyul3155

    విలువల పరిధి దాటకుండా రాక రాక చోట సదుద్దేశం ఉండేలా dress lu వేసుకోవాలి.
    1) హిందుత్వం లో పూజ చేసేటప్పుడు పంచ,కండువాతో పూజ చేస్తారు. అక్కడ కాసేపు కండవ కప్పుకుంటారు. కాసేపు తీసేస్తారు.(ఇందులో ఈ దురాలోచన లేదు)
    2) వంట చేసేటప్పుడు పూర్తిగా బిగుతు వస్త్రాలు కపుకుంటారు
    (దురుద్దేశం లేదు)
    3) పాత రోజుల్లో గోచిలు పెట్టుకుని నది బజార్లో కొన్ని సందర్భాలలో స్నానం చేసేవాళ్ళు(దురుద్దేశం లేదు)
    4) ఉదాహరణకు స్నానం చేసేటప్పుడు మగవా ల్లైతే కండువా తో స్నానం చేస్తారు,ladies aithe వాళ్లకు తగ్గట్టుగా చేస్తారు.
    5) పిచ్చివాల్లు , విరాగులు అసలు స్పృహ లోనే ఉండరు. వాళ్ళు కు dress sense ఉండదు
    6) యుద్దం చేసేటప్పుడు అన్ని బిగుతుగా కట్టుకుంటారు
    7) రొమాన్స్ చేసేటప్పుడు గుడ్డలన్ని జారిపోతాయి
    మేము మా ఇష్టమొచ్చినట్లు ఉంటాము అంటే జాగ్రత్త ఉండొద్దా అని అడుగుతున్న.
    నువ్వు ఎక్కడో దేశం లో గుడ్డలు లేకుండా తిరిగే దానికి, ఈ దేశంలోకి వచ్చి అందరి ముందు నగ్నంగా తిరగ టా నికి చాలా తేడా ఉంటది. గుడ్డలు లేకుండా తిరగటం ఇక్కడ నిషేధం.
    అక్కడ చట్టాలు తెచ్చుకున్నపడు ఆ culture ఎందుకు తెచ్చుకొరు. అని అంటారు
    గుడ్డలు లేకుండా తిరగటం సంస్కార వంట మైన పనా హీనమైన పనా. హీనమైన పనిని culture nu అలవాటు చేసుకోమని ఎలా అడుగుతారు.

  • @anjalimohan5206
    @anjalimohan5206 Год назад +35

    ఆడవాళ్ళ కచ్చితంగా డ్రెస్ సెన్స్ ఉండాలి ఎందుకంటే ఏదైనా అఘాయిత్యం జరిగితే నష్టపోయేది ఆడ వాళ్లే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
      _At 13.27 sec_
      *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗
      _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣
      *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂

  • @aspicchi
    @aspicchi Год назад +2

    నేను నా ఇష్టమొచ్చినట్లు గా డ్రెస్ వేసు కుంటాను, మీ మగవాళ్ళు కంట్రోల్ చేసుకోండి. ఇదే నేటి సంప్రదాయం.

    • @sairamshivanoori8333
      @sairamshivanoori8333 Год назад

      Nenu bikkini vesukunta miru nannu aa opinian tho chudadhu mi kantlo kmmam rakudadhu ante atla miru chepandi

  • @srirangamvenkataramanarao
    @srirangamvenkataramanarao Год назад

    గ్లోబలైజేసన్ సమస్య ఇది. మన భారతీయ త లో సమస్యలు పెద్దగా ఉండవ్
    ఇపుడు సెక్సువల్ విజువల్స్ ద్వారా పెద్ద ఎత్తున బిజినెస్లు . నడుస్తున్నయ్
    ఈ సెక్సువల్ దరిద్రాలన్నిటికీ ఆ వ్యాపార
    ధోరణులే కారణం. చర్చలు అక్కడ మొదలవ్వాలి. రమణారావు మాష్టారు రాజమండ్రిలో థాంక్యూఆల్ .

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm Год назад +3

    నువ్వూ మనిషివి కోరికలు అదుపులో పెట్టుకో...ఇష్టం వచ్చింది వేసుకొని తిరగడానికి...జంతువు కాదు... 🔥🔥

  • @kvnadham
    @kvnadham Год назад +18

    బాలికల డ్రెస్ విషయంలో తల్లి సరైన సూచనలివ్వాలి. అట్లా గాకుండా 'నేనెలాగూ నా బాల్యంలో వేసుకోలేక పోయానూ, నా బిడ్డనైనా వేసుకోనిద్దాం' అనే అభిప్రాయంతో తల్లుంటే, ఆ పిల్లలు చిక్కుల్లో బడ్తారు. పురుషుల్తో ప్రాబ్లమెప్పుడంటే, లైంగిక సుఖానికి దూరమై, చెడు అలవాట్లకు బానిసై, వాళ్ళకు చెప్పేవారెవరూ లేనప్పుడు. అంటే, పెళ్ళిగాకుండా చాలా కాలం ఉండడం, పెళ్ళైనంక భాగస్వామితో విడిపోయి ఉండడం-ఈ రెండూ ప్రధాన కారణాలని మా అభిప్రాయం.

  • @myideasms6451
    @myideasms6451 Год назад +1

    డ్రెస్ మార్చుకోండి అంటుంటే, మీరు బుద్ది మార్చుకోండి అని అంటున్నారు

  • @varalaxmilanka3755
    @varalaxmilanka3755 Год назад +15

    ఒకరిని విమర్శించే ముందు మనం ఎలా ఉన్నా అనేది కూడా తెలుసుకోవాలి. ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు, ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడి మనం వెళ్లి పోవడం అనేది ఎంతవరకు సమంజసం. ఆమెకు ఎటువంటి చర్చల్లో పాల్గొనే పరిపక్వత లేదు.

    • @makeyouhappybehappy8799
      @makeyouhappybehappy8799 Год назад

      Sry i never blame girls.
      They are giving happiness to me.
      Iam very shy n frightened.
      But many tease me.
      But who ever tease me
      I always dreamt them in my dream

  • @gudivadaratnavalisukanya5637
    @gudivadaratnavalisukanya5637 Год назад +84

    మగవారికి, ఆడవారికి ఇద్దరికీ కూడా డ్రెస్ చేసుకొనే విషయం లో మార్పులు వచ్చాయి.కానీ అప్పుడు,ఇప్పుడూ మగవారి డ్రెస్ లో expose లేదు గమనించగలరు

    • @vijayabai3506
      @vijayabai3506 Год назад +3

      Adapillalu chaddi baniyantho tiruguthunnaru allage magapillalu kuda chaddi baniyantho thirigithe baguntundi.

    • @neeharikavardhan1794
      @neeharikavardhan1794 Год назад +6

      ​@@vijayabai3506 Tshirt nicker tho thirugutharuga boys

    • @madhurivijaya7487
      @madhurivijaya7487 Год назад +3

      Trains lo abbayilu nickkers tho tirugitunaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
      _At 13.27 sec_
      *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗
      _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣
      *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      ​​@@madhurivijaya7487
      *Boys Nicker Vesukovadam Tappey Opukundham*
      _BOYS LEGS Lo Em Exposing Kanipisthundho Ladies Key Teliyali & Cheppali_ 🤣🤣🤣
      *Debate Lo Cheppinattu Pachha kamerlu Dialogue Ladies ku Chepthay kaluthundhi kadha Meku* 🤭🤭🤭🤗🤗🤗

  • @vanithirumala5672
    @vanithirumala5672 Год назад +8

    తిరుపతి లో డ్రెస్ కోడు ఎందుకుపెట్టారు అందరు పవిత్ర భావం తో వస్త్సారు కదా కాని ముందుగా తల్లి తండ్రు లు పిల్లలకి అడ్డమైన డ్రెసులు వేస్తున్నారు మన దేశం మన సాంస్కుతి నేర్పాలి మగవాళ్ళకి ఆడవాళ్ళని ఎలా గౌరవించలొ నేర్పాలి వాళ్ళ తల్లి తండ్రి

    • @MahaLakshmi-fz5vr
      @MahaLakshmi-fz5vr Год назад +1

      చాలా బాగా చెప్పారు

    • @MahaLakshmi-fz5vr
      @MahaLakshmi-fz5vr Год назад +1

      మేము సేవలకు ఆడ, మగ అందరినీ సేవలకు తీసుకు వెళుతుంటాము

  • @kirankumar7036
    @kirankumar7036 Год назад +2

    Ecclesiastes(ప్రసంగి) 7:29
    29.ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.

  • @suneethakarriallrounder9554
    @suneethakarriallrounder9554 Год назад +14

    అడవిలో lo పులి కి ఎదురుగ వేళతారా, ఎందుకు vellaru అది క్రూరమృగం అని మనకు తెలుసు అలాగే అలాంటి వారిని మార్చాలి antey chaala time పడుతుంది andukey a క్రూరమృగం కి అవకాశం మనం ఇవ్వకూడదు

  • @myideasms6451
    @myideasms6451 Год назад +6

    మేము ఇలానే బ్రా లు,డ్రాయర్ లు వేసుకొని తిరుగుతాము, చూసేవాళ్ళు వల్ల బుద్దిని సరిగ్గ ఉంచుకోండి అన్నట్టుగా ఉంది

    • @ijaparamesh1726
      @ijaparamesh1726 Год назад +1

      😂😂😂

    • @ravindranadh9812
      @ravindranadh9812 Год назад

      మగవాడిఅంగము అలాటి డ్రస్ వేస్తె లెగుస్తాది ఎలాఊరుకుంటాడు

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 Год назад

      ​@@ravindranadh9812ala ayyedhi ee country boys ke. Migatha country boys bane vunnaru ga. Andarki respect istaru. Miku ivvadam radhu ani oppeskondi

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    నేరస్వాబావము.వ్యక్తి పుట్టాకనుండి రాదు.సమాజమే నేర్పిస్తుంది..అందరూ తండ్రులే తల్లులే కానీ అన్నం పెటే వాడికి అదాయం ఉండదు.ఎక్సపోసింగ్ చేసే వారి ఆదాయము లక్లో ఉంటుంది.ఇదేమిటి సమాజము కొందరిని అంగతొక్కు తుంది .దానివలన కొందరు చెడు మార్గం పట్టవచ్చు

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    కదా అందుకే దుస్తులు కూడా ఏజెను బట్టి వేసుకోవాలి

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Год назад

    Dress ఎప్పుడూ మనిషి charecter ని డిసైడ్ చేయదు.. చేయదు...

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    అమ్మాయి ఐనా ఆబాయ్ ఐనా మంచిగా తయారు అవ్వకపోతే ఫీలింగు రాదు.మైండ్ సెట్.కూడా స్థితిని బట్టి మారు గుణము కలిగి ఉంటది అది కూడా సృష్టి ధర్మమే కదా

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 Год назад +4

    మధ్యలో వెళ్ళిపోయింది మెంటలిది

  • @satyanarayanabolusani7294
    @satyanarayanabolusani7294 Год назад

    అమ్మా మీరు విప్పేసి తిరగదల్చుకుంటే తిరగండి ,కానీ సమాజానికి పనికి వచ్చే లా మాట్లాడండి.

  • @mr_krish_james5829
    @mr_krish_james5829 Год назад

    ఆడవాళ్ళ సినిమాలో ఎక్సపోసింగ్ కోసం డబ్బులు తీసుకుని ఎక్సపోసింగ్ చేయడం లేదా..

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    దపతులు కూడా పిచ్చిగా ఉంటే ఫీలింగు రాదు మంచి ఆలోచనరాదు మైండ్ సెట్ స్థితికి తగినట్టుగా మారుతుంది కచ్చితంగా

  • @standswithpeace
    @standswithpeace 6 месяцев назад

    Peddhaayana Baga matladaru. He's very good.

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr Год назад +1

    అమ్మా బుజ్జీ తల్లీ ఆ కాలంలో, తల్లీ ,చెల్లీ కూతురు భార్య ఒక వృద్ద మహిళా వీరందరూ ఏ ఒక్కరూ దుస్తుల వేసుకునే విషయంలో ఎవ్వరూ మారలేదు వీరికి హాట్సాఫ్, ఇప్పుడూ తల్లి, చెల్లీ భార్య కూతురు వీరు అందరూ వేసుకొనే దుస్తులు చండాలంగా సిగ్గూ ఎగ్గూ లేకుండా బట్టలు వేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మన దేశం భారత దేశం భారత మహిళా అంటే ఎలా ఉండాలి అన్న విషయము మర్చిపోతున్నారు దీనికీ మీ సమాధానం చెప్పండీ పెద్దలు నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు వలసిందిగా కోరుచున్నాను పూర్వము మన తాతయ్యా అమ్మమ్మ తల్లి చెల్లి భార్య కూతురు అనే భేదాలు ఉండేది ఇప్పుడు తల్లి చెల్లి

  • @subassingoju2579
    @subassingoju2579 Год назад +9

    మగవారు సాధ్యమైనంత మేరకు డ్రెస్ విషయంలో నిండుగానే ఉంటున్నారు, ఇప్పుడిప్పుడే మగ పిల్లలు షాట్స్ ధరించి తిరుగుతున్నారు,ఆడ పిల్లలు మాత్రం మరీ ఎబ్బెట్టుగా దుస్తులు ధరిస్తున్నారు ఇలా అయితే నేరస్థులు పుట్టుకొస్తున్నారు ఆడ పిల్లలు ఆలోచించుకోవాలి ఆమె అడ్వొకేటట ఆమెందుకుఅలా వెళ్ళిపోయింది ఓపిక ఉండాలి కదా

    • @rameshdingari-qd8sd
      @rameshdingari-qd8sd Год назад

      Inni matladutunnavu pacha kamerlayana .nuvvu gudiki velthe powder rasukoni, perfume kottukoni veltava ? Mari na Pelham gudiki velletapudu make up ayi 3 bottu billable pettukoni shivalayaniki vachindi.gudiki vellinapudu andaru nannu choodali ani make up tallo malle poolu vesukovaddu.bhakula Manasulu devotion nunchi make up meedaku mold avutayi.asalu gudiki vachedi attract cheyyadanika. God ku make up avasaramu 24:21 ledu kada kadA 24:21 bhakula bhakti kada ? Gents emi perfumelu kottukoni jeans vesukoni ,make up ayyi raru kada.gudilo alanti vallanu choste chirrettukostundi naku.

    • @sankarraosarode4020
      @sankarraosarode4020 Год назад

      ఆమె మగ ద్వేషి.. ఇంట్లో బయట అంతా ఇలాగే ఉంటది...

  • @ప్రజాక్షేత్రంలోఅవినీతికిసమాధి

    ఆడది అమ్మా అనిపిలిపించుకునేలా ఉండాలి కాని అది దాని తొక్కాలి అనిపించుకునేలా బట్టలు విప్పుకుని తిరుగుతున్నారు ఆడది పెళ్ళిటారువాత మొగుడిదగ్గర చూపించవలసిన అవయవాలు అందాలు బజారులో అందరికి చూపిస్తుంది మొగవారు బట్టలు నిండుగావుంటున్నాయి ఆడవారు బట్టలులేకుండతిరుగుతున్నారు మగవారిని పిచ్చివాళ్లుగా తయారుచేస్తున్నారు చిత్తకార్తె కుక్కల్లా పసువుల్లా సిగ్గులేకుండా ఆడదాని వల్లనేసమాజము నాశనము అవుతుందికుటుంబాలు కూలిపోతున్నాయి నీచంగా బతుకుతున్నారు ఆడవాళ్లు ప్రవర్తనతో టార్జారితో మగవాళ్ళు చంపలేక చావలేక ఎవరికి చెప్పుకోలేక మానసికంగా చేస్తున్నారు 100 కు 90 % కుటుంబాపరుపో రోడ్డునపడతుందని తూ ఆడది అంటే అసహ్యించుకుంటారు మగవారు అక్రమాసంబంధాలు ఎక్కువయ్యాయి

  • @khandavillisanyasirao2830
    @khandavillisanyasirao2830 Год назад

    మీ అందరి డిబేట్ వలన ఏమీ ప్రయోజనం లేదు. మన అందరినీ చెడు ఆలోచనలకి తీసుకెళ్లేది సినిమా.

  • @jangamswarna7950
    @jangamswarna7950 Год назад

    Eppudu ammaila kosam matladevallu venakati sampradayik kani adhi only e jeneration varake tharwatha vache vallu ela undaru undaleru

  • @ketyls4266
    @ketyls4266 Год назад

    combined జాయింట్ ఫ్యామిలీస్ లో ఆడవారు,కోడళ్ళు, కూతుర్లు..కాస్త ఎక్సపోసింగ్ డ్రెస్సెస్...ఎవరు.ప్రిఫర్ చేయర్...డ్రెస్ అందాన్ని,హుందాని ఇస్స్తది కనక సొసైటీ దీన్ని accept చేయాలి..

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana Год назад

    పిల్లలకు ఆలా ఉండాలి ఇలావుండాలి అని నేర్పించాలి అనున్నారు, అసలు ఇప్పటి పిల్లల్ని చెబితే వింటారా.

  • @shyam7417
    @shyam7417 Год назад

    Evariki sariga matladatam radu.....

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    ఉద్యోగం కూడా డ్రెస్ ను బట్టి ఇష్టారు కదా

  • @ketyls4266
    @ketyls4266 Год назад

    యంగ్ గర్ల్స్,పెళ్లి కాని కాలేజీ గర్ల్స్,న్యూ రిక్రిటీస్..కొంత ఏజ్ సే 30/35..వరకు కొంత గ్లామిరస్ మోడరన్ డ్రెస్ వేసుకుంటారు...అది నప్పుతుంది..ముచ్చటగాను ఉంటుంది, 35 above మిడిల్ ఏజ్ నుండి ట్రేడిషనల్...బాగుటుంది,అదే నప్పుతుంది..ఎక్సపోజింగ్ డ్రెస్సెస్...అమ్మాయిలకు ఓకే,కొంత వరకు accept చేయవచ్చుననెమొ,అందుకే ఆడది ఇప్పుకుంటే బాగుంటది,మగాడు కప్పుకుంటే..అందము అన్న నానుడి కరెక్ట్ ఏమో...

  • @chandrayan35028
    @chandrayan35028 Год назад +11

    వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడం తప్పు లేదు అంటున్నారు ఫారిన్ వాళ్ళు డ్రాయర్ వేసుకు చిన్న బ్రా వేసుకుని తిరుగుతూ ఉంటారు మీరు కూడా అలానే తిరుగుతారా

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    మరి మహిళలే కట్నం అడుగుతున్నారు

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 Год назад +1

    ఇదాంతా చూసాక బట్టలు పద్దతిగా వెసుకుంటే మంచిది.
    శ్రీకాంత్ అన్న గృప్ కి నా మద్దతు

  • @sankarraosarode4020
    @sankarraosarode4020 Год назад +4

    బాంబే బికినీ బేబి..MY BODY MY RIGHT.. అంటూ న్నారు కదండీ,..

  • @suneethakarriallrounder9554
    @suneethakarriallrounder9554 Год назад +4

    అయన కరెక్ట్ గా మాటాడారు ఆవిడా ఎందుకు veyllipovali

  • @saibabujammula158
    @saibabujammula158 Год назад

    Exposing lekapoina married women and pregnant women nu herass chesina oka musaladini nenu buss lo so many days chusanu

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Год назад

    Islamic dress code is correct

  • @raffullamd3041
    @raffullamd3041 Год назад

    , ఆఫ్ డ్రెస్ వేసుకునేవారు ఫుల్ డ్రెస్ వేసుకునే వారికి సూచనలు ఇచ్చేటట్టు ఇక్కడ కనపడుతుంది మీ కర్మ

  • @rameshbandi8088
    @rameshbandi8088 Год назад

    దీనికి చర్చ కాదు .ఒక ప్రయోగము చెయ్యండి.మీరందరు.ప్రాఫిసినల్స్.కదా. మీలో ఒక్కరే .చినిగిన మాసిన బట్టలు వేసుకొని రోడ్డు పైన ఉండండి మీ గౌరవము లెక్క వేయండి.అదే మనిషి మంచి బట్టలు వేసుకొని ఉండండి అప్పుడు గౌరవం లెక్కవేయండి

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 Год назад +2

    తల్లి తండ్రులకి ,,దేవునికి ఎవరైతే లో బడి ఉంటెరో వారి డ్రెస్ మైంటెనెన్స్ correct gaa untundhi

  • @nithinjonnalagadda5343
    @nithinjonnalagadda5343 Год назад

    Vippukoni tiragadam Vallaki bhale istam
    Carry on

  • @bagadhithamasmanirao6028
    @bagadhithamasmanirao6028 Год назад

    Adapellaki evi uandavu deniki elanti panikimalina vallani enduku rappistharu telusuna vallani ramanndi

  • @kirankumar7036
    @kirankumar7036 Год назад +1

    ఓరీ.....waste time.. ఒక్క మాటలో బైబిల్ దేవుడు చెప్తున్నాడు చూడండి....Genesis(ఆదికాండము) 6:5,6
    5.నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
    6.తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Год назад +6

    Dressing has lot of influence on the society.

    • @makeyouhappybehappy8799
      @makeyouhappybehappy8799 Год назад

      Sry mam.
      Mekku intlo evaru leraa anakanfi.
      But naaku mariage kaaledhu. Maa ku mrg cheyaledhu.
      Aallani andhari laa undalenu kaa.
      So adhi hormones kaavachchu.
      Nenu konchem exposing chudagaane nenu oohinchukoni kotuni nidrapothaanu.
      Adhi evariki haani kaadhu kaa.
      Ala Ani vaalani tappu pattanu.
      Yes it's emotions.

  • @vijayalaxmigundamraj236
    @vijayalaxmigundamraj236 Год назад

    Dress nu batti attitude telustundi,A type dress vesukuna kuda body exposing anadi lekunda,alanti Dress ana vesukondi.

  • @rajupothula1193
    @rajupothula1193 Год назад

    Cinema rangam😢

  • @mahendrapothugunta867
    @mahendrapothugunta867 Год назад +3

    రాను రాను రాజు గారి నంది పంది అయ్యినట్టు ఈ ఆడవాళ్ళ సంస్కృతి సంస్కారం అలా మార్పు చెందుతుంది మేడం మగాడు శారీరకంగా బలవంతుడు మానసికంగా బలహీనుడు స్త్రీ శారీరకంగా బలహీనురాలు మానసికంగా చాలా బలవంతులు వీళ్ళు కొంచం చూపించిన చాలు మగవాడి మనస్సు చూపు మారిపోతుంది లేదండి మారదండి అంటే నేను నమ్మను కానీ వాడు పెరిగే విధానం చుట్టుపక్కల సమాజం కొంత మార్పుని మాత్రమే తెస్తుంది ఆడవాళ్ళు కనీసం వీటికి అడ్డుకట్ట వేయాలి అంటే మీ వస్త్రాలంకరణ కచ్చితంగా మారాలి ఒక స్త్రీ ఎక్స్పోజింగ్ చేస్తే దాని ప్రభావం ఆ స్త్రీ మీద పడకపోయినా అమాయకమైన మరో స్త్రీ మీద కచ్చితంగా పడుతుంది ఇంకో స్త్రీ బలిఅవ్వడనికి మరో స్త్రీ పరోక్షంగా కారణమే మీరు ఎంత కవర్ చేసినా ఇది నిజం నిజం నిజం

  • @rsbandla349
    @rsbandla349 Год назад

    White full shirt mental ga matladutunnadu

  • @Hindhu833
    @Hindhu833 Год назад

    Mana desamlo oka lady do you
    Mana desamlo oka lady doctor lawecollector lecturer teacher or conductor Ina short dress vesukunte ladies kooda chuddaniki ishtapadathara Manushi Ada maga avari a vari vasterà darà a giurava pradanga vundali

  • @sumanligampally3564
    @sumanligampally3564 Год назад

    Amma thalli mothamu adavare cheaters undi .ade machi aynaa cheadu aynaa .....

  • @MvenkataReddy-cc7bq
    @MvenkataReddy-cc7bq Год назад

    Paniki malina samavesam inka a samasyalu leva

  • @creativethoughts241
    @creativethoughts241 Год назад

    Bikini vesukuni vellandi.....sarippddi adollu aunties.

  • @Devasena034
    @Devasena034 Год назад

    Evara meru anthaaa

  • @ampasalaprathapraju9282
    @ampasalaprathapraju9282 Год назад

    Basically we are animals. లైంగిక వాంఛ అనేది సహజమైనది.కొందరు అంతర్వర్తనులు,మరికొందరు బహిర్వర్తనులు ఉంటారు.అందరిదీ నటనే వందల రైలలో లక్షల ప్రయాణికులు ఎక్కడో ఏదో జరిగిందని ప్రయాణం ఆగదు. జాగ్రత్తలు తీసుకోవాలి అంతే.

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 Год назад

    White saree kattukunna aavida over chesindi elaanti vaalla valle sabhya samajam elaa thayaraindi enka vellipothundi badayelaaga

  • @kanalagopal6537
    @kanalagopal6537 Год назад

    Suman tv chanal ku vergram dorak leda e lanjal drbet petrnaru

  • @premathoammavlogs8120
    @premathoammavlogs8120 Год назад +6

    Avunu problem emundhi full ga vesukunte manchidhe kadha mana amma vallu em vesukunnaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗

    • @premathoammavlogs8120
      @premathoammavlogs8120 Год назад

      @@ganeshrao7526 correct bro na feeling kuda adhe mana dress and mana walk chusi mana character decide cheyanu ani na feeling saree kuda galiz ga vese vallu vunyaru dress lo kuda padhatiaga vunde vallu vuntaru adhe nenu chepali anukunna

  • @venkateshomkar
    @venkateshomkar Год назад

    ఆ లాయర్ కు కొంచెం బలుపు ఎక్కువ

  • @jaggujagadeesh7732
    @jaggujagadeesh7732 Год назад +9

    Indian wear is tha best

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukoknda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 Год назад

    ముందు అమ్మాయిలుని అబ్బాయిలని దేవుడు ముందు కూర్చోపెతండి

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад

    మీ చర్చలు వృధా.
    పురుషుని కి స్త్రీ కనపడగానే కామం కలుగుతుంది.
    స్త్రీ కి పురుషుడు కనపడగానే కామం కలుగుతుంది.
    ఇది 100 % నిజం.
    మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే,
    1.ఆడపిల్లలు మెచూర్ అయ్యారంటే వారి స్కూల్ మానిపించి ఇంట్లోనే ఉంచవలెను.
    2.ఆడవారికి ఉద్యోగాలు పనికి రావు.
    3.ఆడపిల్లలు మగ వారితో కలసి ఉండరాదు.
    4.ఆడ పిల్లలను మగ వారితో మాట్లాడనివ్వకూడదు.
    5.మగ పిల్లలను ఆడ పిల్లలతో మాట్లాడనివ్వకూడదు.
    6.ఇద్దరిని ఒకరికి, ఒకరిని ఒకరు కనిపించకుండా దూరంగా ఉంచడమే మేలు.

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Год назад

    ఇలాగే చెయ్యండి మి ఆడవారి కోరికలకు హద్దులు లేవు అవి తీర్చే మొగాడి g అంటే గుండె కు సిగ్గు లేదు సేరం లేదు హర మహాదేవ కాశీ కి పయనం కట్టుర్రి ఇదే బెటర్ అప్పుడు కళ్ళ వెళ్ళ పడలే బిడ్డలు అయ్యో తప్పుగా అనుకోవద్దు మోగ జీవరాశులు మి కళ్ళ మీద చెప్పు చేతుల మీద బ్రతికి న వాళ్ళమే అల అని మమ్ములను బట్టలు లేకుండా కన్న తల్లి పెరుగుతున్న కొద్దీ కుల్ల గుట్టినవు ఆకలైతున్నది అంటే అన్నం పెట్టీ నవు దెబ్బ తాకింది అంటే ఎవడ్ర నీ అబ్బా అని దైర్యం నింపినవు అయ్యో నా బిడ్డకు ప్రతి రోజు అన్నం నేను పెట్టగలన అని చింత చెంది పని నేర్పినవ్ పని కి దగ్గాట్టు ప్రతిభ నేర్పినవు ఇంకేదో తగ్గింది రా అని పెళ్లి చేసినవే ఇవన్నీ నిన్ను ఎవడు అడిగింది మేము అడిగామా మమ్ములను పుట్టించి కని పెద్ద చేసి తిండి పెట్టీ అలన పాలన అట పాట బడి చదువు అని ఎందుకమ్మా మా మొగాళ్ళు జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు
    అందుకే సంసార సాగరాన్ని విడిచి పెట్టింది దీని తోని వెగలేను అని లేని దేవుణ్ణి సృష్టించుకొని ఆయనకు సన్యాసులు గా బ్రాహ్మ చారులు గా అగొరలు గా అన్న పానీయాలు కామ క్రోధ మద న్నీ ఓదిలేసి సన్యాసం లో కలిసిపోతుంది అట్లా ఎట్లా కుడురుతాది అని అయ్యప్ప గుడిలోకి కూడా అడుగు పెడితే
    యుద్దాలు చేసిన ఎన్ని చేసిన మరారా మి అడ జాతి మిరు రా మొర్రో అని మొత్తుకుంటే ఎంట పడుతారు అడగాలి తగలని వాడికి కూడా ప్రేరేపించే లా మళ్ళీ పొట్టి బట్టలు
    చినిగిపోయిన వస్త్రాలు ధరించి మొగుడిని పిచ్చొడింజ్ గాడిని చేసి మి చుట్టూ కుక్కలాగా ఇంకా ఎన్ని రోజులు సన్యాసిగా ఉన్న శివుడిని కముడిని పంపి కమదహనం అని దానికి పాట కట్టినరో అట కడుతున్నారు కముడి ఎంటి కడ ###x అటలట అడ వొదమ చూడ వొదమ
    కామ క్రీడలు కూడా చూడటానికి పోవల ఇప్పుడు very చెత్త మల్ల మగాన్ని ప్రతి రోజూ ప్రతి దినం దినం పెడుతూనే ఉన్నారు
    ఎంటి అసలు మీకు కోరికలకు హద్దు ఉండదా
    చెలో కాశీ హిమాలయ పర్వత శిఖర చెంద్రా శేఖర నాగ అబరణ పులి వస్త్ర కలకుట విస కంట నమ శివాయ నమః
    అంతే అయన లేకపోయినా సైన్స్ అని నమ్మిన ఇండియన్ నీ అమెరికా చేస్తాం అంటే ఎవ్వడు ఊరుకోడు
    మి వెస్ట్రన్ క్లుబ్ famous lu డిస్కో డాన్స్ లు ఇతర ఇతర ఉన్నాయి కాదా పొండి చావండి కానీ సమాజం లో చెడ్డ మొగాడు ఒక్క యుగానికి ఒక్కడే కావచ్చు కానీ శివ ఒక్కడే పరమాత్మ ఒక్కడే రాముడు so
    ఇలాంటి వారు ఎందరో
    మిరు. అమెరికా 🥻👗 వేసుకుంటం అంటున్నారు కదా yes అక్కడే వేసుకోండి బీచ్ లో వేసుకుంటే అమెరికా British ani country all america my expox xx అని లాగిన్ అవ్వి ఉండండి ఇవ్వరకే పోర్న్ కి అడిక్ట్ అయ్యి అమ్మాయిల వలలో చిక్కుకొని అడ్రస్ లేకుండా చావు అంచుల కి కాదు చచ్చారు కూడా
    అడ మహా అది పరా శక్తి అని నెత్తిన పెట్టుకుంటే
    ఓరోరి యోగి నన్ను
    రాముడు వద్దు 1800000000
    లా పెండ్లిలు చేసుకున్న కొంటె కృష్ణుడు కావాలి అంటే ఎందు కు అలాగ
    ఇంకా ఓపికతో గౌరవించాలి అని గౌరవిస్తారు ఇండియన్స్ girl's ki అంత Respect ఇస్తున్నారు ఎందుకు అండి ఇలా ఇది తప్పు అని చెప్పే అమ్మ స్థాయిని మరచి మొగుడిని పక్క దారి పట్టి ఎదుగు ఆడపిల్ల అన్నట్టు ఉంది కత

  • @arunpaidipalli9248
    @arunpaidipalli9248 Год назад +1

    I believe ee debate correct ga avvadedu madam..it is as simple as such...rape anedi society lo abbai ammayyalani chestene Ani anukuntunnaru..but it's vice versa ..
    Okkasari ...madam who wore a saree ni nadichi and her attire ni okasari chupinchi ade inko Western wear cheskunna ammaini nadichi chupiste..telisipoyedi...wester wear will show your personal property to public not to your personal people(means your husband/wife)...it's just my opinion..thank you

  • @saradamadhuri
    @saradamadhuri Год назад

    Dress Manchinga lekunte magalle kadu adallukooda Chee anukuntaru . Edreeslo vunnatlundi vadi mentalityni battivuntundi

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 Год назад +14

    Srikanth gaaru yemi thappu matladaledu great person 👏👏👏👍👍👍👍👍

  • @rajumangali704
    @rajumangali704 Год назад

    Madam కు నిజం మాట్లాడితే కోపం వచ్చి వెళ్లిపోయారు

  • @Lobster16763
    @Lobster16763 Год назад

    Useless talk. Refer latest Kerala HC verdict. Being a man I welcome it NOT by respecting women’s freedom but to the privilege given to me to enjoy what is restricted upto. Women call it freedom and men take what is offered. I welcome more such verdicts in my life. Thank you.

  • @appalacharyulunellipudi5857
    @appalacharyulunellipudi5857 Год назад

    మొదట మనిషికి కనబడేది ఆకారం. అంటే అందులోనే డ్రెస్ ఉంది. అది అందంగా కనిపించి మనసును ప్రభావితం చేసి మంచి లేక చెడు అభిప్రాయాన్ని మన మనసుకు కలిగిస్తుంది. ఇది చూసే వారి కళ్ళ పై ఉంటుంది అంటే ఒప్పుకోను. ఏ తండ్రి తన పిల్లలను చెడు చూపు చూడడు. మీరు చెప్పినట్లు మగవారు ముఖం చూడకుండా వేరేచోట ఎందుకు చూస్తారు అన్నారు. నీ తండ్రి చూడడు అని నీవు అర్ధనగ్నంగా తిరగగలవా. అలానే భర్తకు మాత్రమే కనిపించే విధంగా తండ్రికి కూడా కనిపించకూడదు.

  • @vijayalaxmimesala5631
    @vijayalaxmimesala5631 Год назад

    Madam madyalo lechi povadam Baga ledu aa sir cheppindi nijame adadhi antene oka Aakarshana aadadhani andhanni chudatanike prayatnistaru magavadu guddalu vippivesukoni tirigina yevaru chudaru kani adavallanu ye konam lo yela vundo direct choodaka poina indirect ga mathram kachithanga chustaru aa avakasham kalpinchadam yenduku Ani nenu antunnanu.kachithanga dress nu batty feelings vuntai adhi sareera dharmamu mama manassuku teliyakundane alochanalu vastai nannu meeru thittukuntaru kavachu thittukondry chinthakayanu thinevallanu chusi meeku vurillu rakunda vuntaya cheppandi Mee mind order cheyakundane vurillu Anevi release avuthai

  • @kpshadowyt12
    @kpshadowyt12 Год назад

    I am ledu ee program lo 2;3numbers chala chendalanga matladaru

  • @satyavani19
    @satyavani19 Год назад

    Pappam eppudu pillalu evida chepite vinetuga vunnaru

  • @sarunarao936
    @sarunarao936 Год назад +7

    ఏ అమ్మా, పనికిమాలిన debates పెట్టుకుని మీ పర్సనల్ bayatapettukovadam తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు. ఒక ఆవిదేమో 11 years ke merchure అవుతుంది అని వాగు తుంది.ఈ విషయం ఆవిడ పబ్లిక్ గా చెప్టగాని ఎవరికి తెలీదా, పూర్వం అమ్మమ్మలు, తాతలు ఇలాగే వున్నారా? ఈ పనికిరాని అర్ధం లేని చర్చలు మాని ఏదైనా సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తే, పుణ్యం, సంఘంలో గౌరవం వుంటాయి.

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 Год назад +1

    పచ్చకామెర్లువాడికి బాగాతగిలింది 😄😄

  • @baburaovooyaka704
    @baburaovooyaka704 Год назад

    ఆడవారికి మొగవారికి తేడా ఉంది బాధ పడే వారు ఆడవారు బాధ పెట్టే వారు మగవాడు తనను తానే కాపాడు కోవాలి

  • @nobelraju
    @nobelraju Год назад +2

    As per time revolution we have to update
    Dress means just cover the body but girls not following..
    Kavalanee Sagam sagam veskoni agamagam chesthaaru
    Feelins is common so everyone should be wear perfect dress.. For example Saipallavi
    Thanani chusthee muchataga untundhi..mostly dress sense adhi..
    First ah foreign dress remove cheyyandii
    Girls ki antha balupu avasaramaa.. mari sagam sagam battalu esukovadaniki

    • @iRuntime
      @iRuntime 11 месяцев назад +1

      Are Burra takkua edava.
      😂 Sai Pallavi personality Ki structure Ki ADI saripoundi.
      Telugu edavalu Burra takkua 😂😂

  • @vnrsobha2269
    @vnrsobha2269 Год назад +4

    ఏది తప్పు,ఏది ఒప్పు మేధావులకు తెలుస్తుంది. వారు ఏ విధంగా నడుచుకోవాలో కొన్ని నియమాలు చెప్పాలి.ఆనియమాలు ప్రకారంగా అందరూ పాటించే విధంగా చట్టాలు చేయాలి. ఎవరి ఇష్టానికి వారిని వదిలేస్తే discussions మాత్రమే మిగులుతాయి.

  • @mahendrapothugunta867
    @mahendrapothugunta867 Год назад

    మీకు దండం పెడతాను ఈ డిబేట్ కి నన్ను పిలవండి please ఒక్క msg పెట్టండి ఎక్కడికైనా వచ్చేస్తాను

  • @rsbandla349
    @rsbandla349 Год назад

    Ur correct sir

  • @rsbandla349
    @rsbandla349 Год назад

    Deees sence ippudu ledu

  • @atukaravenkateswarlu1939
    @atukaravenkateswarlu1939 Год назад

    Own ga Ammailaku
    Indipendens ledu

  • @kalpanachintham5044
    @kalpanachintham5044 Год назад +8

    ఆడపిల్లలకు మాత్రం అవయవాలు ఎక్షపోజ్ అవకుండా మాత్రం కంట్రోల్ చెయ్యలేరు కాని ఇంకా ఏడుపు ఎందుకు ఎం జరిగిన మగవాడు ఎలాఫీల్ అవుతున్నాడో ఆడవాల్లుకుడా అలానే ఫీల్ అవ్వచ్చుగా నేను ఇలా అంటున్నానంటే ఏ బట్టలన్న ఏసుకోండి కాని కొంచం బాగా చూపించకుండా వేసుకోమని చెప్పండి

    • @kalavathik6014
      @kalavathik6014 Год назад +1

      Yes

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
      _At 13.27 sec_
      *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗
      _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣
      *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 Год назад +2

    Dress sense is must&should every,one,it is ladiesare gents also,now days,it un control new generation,every parents must objerv their children's,give some sajestions,and guid lines it istheir constitutional right.Our dress sense is seams to volguarty,they will be come face to problems.Thank you all&love you all❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад +1

      *99 % LADIES Vesukuney DRESS Chusey CHARACTER Decide Cheyachu* 🎉🎉🎉
      _BODY Pina DRESS Ley Sariga Vesukokunda Public Lo 20 - 20 DRESS Lu Vesukoni Expose Chesey LADIES Ku CHARCTER Vundadhu & BOKKA Vundadhu_ 🤭🤭🤭🤣🤣🤣
      *20 - 20 DRESS Lu Vesukuney Daniki Evadina CHARACTER Vutundhi Ani Evadina Anukunadu Antay WORLD Lo Pichho Lalo Vaditho Ney No.1 RANK START Avuthundhi* 🤗🤗🤗
      _At 13.27 sec_
      *Aa White Shirt & GUNDU Uncle Evaro Ladies DRESSING Gurienchi Correct ga Matldadu 🙏🙏🙏 💯💯💯 Aa Uncle Matldina Daniki Em Answer Evaru Cheppaledhu Debate Lo 🤭🤭🤭 Aa Question ku Answer chepthay Aa Ladies Valla Family Members Nu kuda Tittinatu Vuntundhi kadha 🤣🤣🤣 Andhukey sailent ga Vunaru* 🤗🤗🤗
      _Fapam Aa White saree SPREADS Pettukuna AUNTY Answer Cheppa Leka Debate Lo nunchi Bypadi Vellipoindhi Next Vedu Em Questions Vesthado Ani_ 🤣🤣🤣
      *GUNDU BOSS UNCLE Matldam Lo TAGADHEYYY LEYYY* 😂😂😂

    • @umamaheswararaokota8406
      @umamaheswararaokota8406 Год назад

      Thank you very much.

  • @dara4006
    @dara4006 Год назад

    This is Totally Useless. Ammayilu angalu choopiste magallu night Maps vesukintaru ante voohallo daanito vyabhicharisthaadu. Vaadiki alaa korika puttataaniki moolam that girl or lady.

  • @rameshdingari-qd8sd
    @rameshdingari-qd8sd Год назад

    Ada vallu nachinavadiki propose cheyochu, Kani magavadu propose cheste Vanni kodataru, she team tho kottistaru kaselu pedutharu, are magavadu Ada amenu

  • @కోనసీమకొబ్బరి

    Dressing sense ani oorike analedhu.
    Mee dressing ni batti mee mentality itharulaki telusthundi.
    Nenu alaa kaadhu ani bukaayinchinaa maaripodhu.

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 Год назад

    Ee comments matram Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala bagunnai navvuley navuulu.good Manchi debate

  • @nallaaamohanmorgi4175
    @nallaaamohanmorgi4175 Год назад

    Endukura Naina sagam body kanipinche battalu kutte company close cheyandi (with govt rules).