Caste Reservation - Caste Feelings || Big Debate with Jaya || SumanTV Mom

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM

Комментарии • 584

  • @mskyoutube3639
    @mskyoutube3639 Год назад +37

    కుల వ్యవస్థ మన దేశంలో ఎప్పుడు మొదలైందో ముందు చరిత్ర తెలుసుకొని debate చేస్తే బాగుంటది , శూద్రులకు చదివే అవకాశం ఎప్పటినుండి వచ్చిందో కూడ తెలుసుకోండి ముఖ్యంగా women education కి ఎవరు దోహద పడ్డారో తెలుసు కోండి , అసలు social unequality ఎలా వచ్చిందో తెలుసుకొని మాట్లాడండి

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      Caste is born according to Our Occupation.... Manam aa pani cheyatledhu kabatti manam aa caste kadhu.. Caste not Related to Hindhi Dharma🕉.. Manusmriti is fake.

  • @Sriradhegovinda
    @Sriradhegovinda Год назад +40

    కులం వదిలేసిన వారికే రిజర్వేషన్ అని పెడితే బాగుండేది

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 Год назад +45

    ఈ సోది ఎందుకు.. మీరు అందరూ కలిసి... గోవర్నమెంట్ ను.. అడగండి... రిజర్వేషన్ తీసేసి... మానవ కులం ఒక్కటే అని చట్టం తీసుకురండి.. అందరిని సమానత్వం తో చూడండి.. కులం పేరు ఎత్తి తె... జైలుకు పంపండి.. అది ఏ కుల మ్ అయినా.. మంచిగా మెరిట్ గా చదివిన ఏ కులం వాడైనా. ఉద్యోగం ఇవ్వండి..అని govt కు చెప్పని.. చూదాం...??

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +3

      కరెక్టే గా చెప్పారు

    • @sasikanth4957
      @sasikanth4957 Год назад +2

      S

    • @harikalaparthihari403
      @harikalaparthihari403 Год назад

      Chepparu

    • @gognene1513
      @gognene1513 Год назад +2

      కూలి చేసేవాడు తన పిల్లలను ఇంటి దగ్గర చదివించగలడా? ఇప్పుడు 10-12% రిజర్వేషన్స్ oc కూడా ఇచ్చారు కదా.

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 Год назад +13

    ఈ గడ్డం బాబు చిన్న పిల్లాడిలా ఉన్నాడు... పెద్దగా ఏమీ చదువుకోలేదు....

  • @boyaganesh2470
    @boyaganesh2470 Год назад +51

    100% భారత దేశం లో ఉంది. దీని వల్లనే మనం వెనుకబడి పోతున్నాం

    • @Binny99
      @Binny99 Год назад +1

      Exactly correct sir

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +4

      అయితే రిజర్వేషన్ నీ తీసేస్తే సరి! దేశం ముందుకు పోతుంది

    • @vasudev641
      @vasudev641 Год назад +1

      Avunu teeseyandi... Sampadani antha samanam ga panchi teeseyandi... Malli Mee illalo Pani cheskuntu bratakali. Anthe Mee oc kulala ahamkaram

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +4

      @@vasudev641 అవును రిజర్వేషన్ తీసేస్తే ఎవరి టాలెంట్ తో వారు బ్రతుకుతారు ఎవరి ఇంట్లోనో మీరు పనిచేయాల్సిన అవసరం ఏముంది ? మీకు నచ్చిన ఉద్యోగం చేసుకోండి అప్పుడు కులవివక్ష ఉండదు కదా! అంబేడ్కర్ గారి ఆశయం అదే కదండి

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +2

      @@vasudev641 డబ్బు సంపద అందరికి సమానముగా పంచితే వాటికి విలువ ఏముందీ?

  • @uv-5
    @uv-5 Год назад +42

    రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే కాదు, వివక్షతకు గురైన వారికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది.

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад +6

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @Deva-raj
      @Deva-raj Год назад

      సూపర్ 🙏

    • @Deva-raj
      @Deva-raj Год назад

      కరెక్ట్

  • @Prasad_cb
    @Prasad_cb Год назад +19

    Dr. జయరామ్ Sir, Arguement & Explanations are Wonderful & Suoerb !!!
    Congratulations Sir!!!
    Well Said !!! Keep it up!!!
    🎉🎉🎉

  • @srkumar2009
    @srkumar2009 Год назад +14

    Hats off . Dr Jayaram presenting Facts and Truth🎉

  • @vasudev641
    @vasudev641 Год назад +45

    ఆంధ్ర ప్రదేశ్ లో కాపు కార్పొరేషన్ పెట్టి సంవత్సరానికి 2500 కోట్లు పంచినపుడు అది అసలు తప్పే కాదు అంట. ఇప్పుడు sc, St, BC లాకు ఇస్తుంటే దోచి పెడుతున్నరు అని ఏడుస్తున్నారు. మా ఇల్లు ఊరికి బయట ఉన్నపుడు మీరు మేము సమానం ఎలా అవుతాం.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +9

      లాజికల్ గా ఆలోచిస్తే ఈ రోజుల్లొ ఎవరూ కూడా కులవృత్తి చేయడం లేదు కదా కులాలు కనుమరుగై పోవాలి కదా! ఎందుకు బ్రతికున్నాయి అంటే కేవలం రిజర్వేషన్ కోసమే కులాలు వున్నాయి స్కూల్ సర్టిఫికేట్ లో ఎందుకు కులం పేరు రాయాలి రిజర్వేషన్ కోసమే కదా తీసేసి పేదలకు మాత్రామే ఇవ్వండి కులం అంతరించి పోతుంది కదా

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 Год назад +3

      అందుకే వెనుకబడిన అనే ముద్ర వద్దు.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад

      @@jayasreepavani9037 టాలెంట్ ఉన్నవాళ్ళకి ఏకుల ముద్ర అవసరం లేదు చేతకానివాడు మాత్రమే వీటి కోసం ప్రాకులాడుతాడు

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад +2

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад

      @@Nature-wp5nm ok

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Год назад +33

    కులం అనే మాట ఎక్కడా వినపడకుండా చేయవచ్చు. కుల ప్రసక్తి లేకుండా రాజ్యాంగాన్ని సవరించాలి. కులం అధారంగా ఎవరికీ గుర్తింపు ఉండకూడదు. ఏ అప్లికేషన్ లోనూ కులం పేరు రాయకుండా చేయండి. అగ్ర...వెనుకబడిన అంటూ విడదీయకండి. పేదలకు ధనికులకూ మధ్య ఉన్న తేడాలను గుర్తించి సమానత్వం సాధించే సరికొత్త రాజ్యాంగం మనకి కావాలి. రావాలి.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +3

      సూపర్ మేడమ్! చాలా బాగా చెప్పేరు

    • @ravikanthgantekampu3211
      @ravikanthgantekampu3211 Год назад

      Sodi apura babu ra

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +1

      @@ravikanthgantekampu3211 అవును సోది! కులం అడ్డు పెట్టుకొని టాలెంట్ లేకపోయినా రిజర్వేషన్ తో హాయిగా బ్రతికే వాళ్ళకి ఇది సోది

    • @nagamanireddychannel
      @nagamanireddychannel Год назад +2

      Yes, you are right. ఓట్లుకోసం కులాలు, రిజర్వేషన్లు కావాలి మరి.

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 Год назад +1

      ఏమండీ 1978 లో నేను 7వ తరగతి చదివే రోజుల్లో మా స్కూల్ నందు వెంకటేశ్వర్లు అను పేరు తో సుమారు గా మ స్కూల్ లో 64 మంది మి అందులో నా పేరుతో 8 మందిమి ఉన్నాము మరీ ఎలా పిలిచే వరము అంటే బోయా కోమటి గొల్ల చాకలి మాదిగ మలా మంగలి అలా కులము పేరుతో పిలిచేవారు మేము కూడా ముగ్గురు 4 లేదా 5 కలిసిన మా పేరు ను గురించి మాట్లాడు సమయనా కులంతో పిలిచే వరు మమ్మలిని ఇప్పుడు ఎలా పిలుస్తారు అయిన అనాగరిపాయిన వరు ఇప్పటిటికి ఎవరు లేరు అక్క అనగరిపాయిన వారూ అంటే govt వారూ ఇచ్చెబియ్యన్ను కూడా తినే వారు 10/ కూడా లేరు అయినా రాజకీయనాయకులు మీడియా వారు మేధావులు వారికి ఈ రొల్లి అమ్మైయులు దొరకక అన్ని కులాల వారు పెళ్లి చేసుకుంటూ న్నారు ఎక్కడో కొన్ని చోట్ల్ వివాదాలు జరుగు తున్నాయి

  • @krajasekhar4065
    @krajasekhar4065 Год назад +7

    డ్ర
    Dr..జయరామ్ గారు అద్భుతంగా చెప్పారు

  • @IJSAMUEL_ADV
    @IJSAMUEL_ADV Год назад +2

    The truth is, caste can be totally eradicated when kapu,kamma, reddy, Brahmin, daughters & sons marry Dalits, SC & ST and other oppressed classes without bias then only the discrimination will have decent burial.

  • @jaithsamuel6774
    @jaithsamuel6774 Год назад +9

    Dr.jayaram sir what said 100%trues superb 🙏🙏🙏🌹

  • @gaddhakoteshwarrao1915
    @gaddhakoteshwarrao1915 Год назад +16

    Hats off Dr jayram Bro presented facts and truth about caste system 🙏🙏🙏🌹🌹🌹

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 3 месяца назад +1

    దళిత IAS, IPS, doctor, ఉంటారు అని అంటున్నారు కదా! దానికి కారణం ఎవరు? ఎందుకు అంటారు అని ఒక్కసారి ఆలోచించారా?
    అతడికి తక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్ ద్వారా ఆ ఫలాలను అందుకుంటున్నాడని చులకన భావం అయ్యుండవచ్చు కదా!

  • @nivassri9429
    @nivassri9429 Год назад +21

    ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ మాట్లాడిన శ్రీనివాస్ గారు క్యాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అన్నారు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు పరిపాలించారు మన దేశాన్ని , 9వ శతాబ్దం పదవ శతాబ్దంలో palani రాజులు పరిపాలించారు అని పాఠాలు చదువుకోలేదా పాఠాలు అప్పుడే ఉంది కదా కుల వ్యవస్థ ఇతనేమో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అన్నారు????

    • @prabhu741181
      @prabhu741181 Год назад +5

      ఒకప్పుడు మనది వర్ణ వ్యవస్థ, బ్రిటీష్ కన్న ముందే పోర్చు గీసువారు మనలో కుల వ్యవస్థ ని ఏర్పాటు చేశారు, బ్రిటిష్ వారు అధికారికంగా కుల వ్యవస్థ ని ప్రకటించి దానికి తగ్గట్టు పాలన చేశారు మనల్ని.

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Год назад +2

      Rajulu ante rulers ani ardham. Caste kadu

    • @nivassri9429
      @nivassri9429 Год назад +3

      @@kiddscaartoonvideosworld8298 నేను చదువుకున్న పాఠాలు నా దగ్గర ఉన్న పుస్తకాలు 1) శ్రీ కృష్ణ దేవరాయలు=బలిజ 2) రెడ్డి రాజులు 9వ శతాబ్దం నుంచి వుంది వీళ్ళ పరిపాలన 3)యాదవ రాజులు పరిపాలించారు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +4

      అన్ని కులాల వారు రాజ్యాలు పాలించారు వ్యవసాయం వ్యాపారాలు కూడా చేశారు చేసే పని ద్వారా గుర్తింపు అనేది బ్రిటిషర్స్ క్యాస్ట్ ఆని పేరు పెట్టారు

    • @telanganatelangana3979
      @telanganatelangana3979 Год назад +2

      Caste system from the age of Ramayana and Mahabharata not from British rulers...
      Read carefully Puranas you can find caste system.

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv Год назад +2

    Knowledge unna వాళ్ళను డిబేట్ కి పిలవలేదు. బ్రిటీష్ వాళ్ళు పెట్టారని చెప్పినాడు తెలివి ఎంతుందో తెలుస్తుంది. రామాయణం,భారతం లో కూడా కుల ప్రసతవన ఉంది కదా బ్రిటీష్ వాళ్లు తెచెరని 9:10 ఫన్నీ గా ఉంది. Ambetker రిజర్వేషన్ ఎందుకో క్లియర్ గా చెప్పారు.ఫూల్స్ కి ఎలా తెలుస్తుంది

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      Hello... Akkada vallu chese occupation undhi.... Kadha..... Ala. Divide chesaru..... No hindhu books mention about caste. Caste is born according to Our Occupation.... Manam aa pani cheyatledhu kabatti manam aa caste kadhu.. Caste not Related to Hindhi Dharma🕉.. Manusmriti is fake.

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      So called educated mam... Sathi sagamanam... Anedhi.. Women suicide... Valla virginity valla husband ki kakunda vere vallaki dhakka kudadhu ani.... Ok... Bhagawadgeetha lo women rights unnay.... Women ante saraswati, laxmi, Parvathi, see that, savithri..... Types of women like kunthi, Ramba, urvasi, menaka.. Annadhi kuda Sananthandharmame.

  • @cokenpsurya
    @cokenpsurya Год назад +25

    Well explained madam. Really O.C has many people who r suffering just like others

    • @gognene1513
      @gognene1513 Год назад

      CBN దొంగ , నీచుడు , కాపులకు crores ఇంస్టాడు కాపులకు

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @vizagitywaltair
      @vizagitywaltair Год назад

      @rajg3412 only kapu population is 27 percent they are also oc

    • @vizagitywaltair
      @vizagitywaltair Год назад

      Kapulani BC lo kalapali 👍

    • @vizagitywaltair
      @vizagitywaltair Год назад

      @rajg3412 in AP

  • @anusree3677
    @anusree3677 Год назад +5

    Excellent👍👌 response give by Dr jayaram sir

  • @epcservices6018
    @epcservices6018 Год назад +14

    పేదరికం, వెనుకబాటు అనే అంశాలు ఆధారం చేసుకొని మాత్రమే రిజర్వేషన్ విధానం అమలు జరగాలి!
    జై భారత్

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 Год назад +39

    డబ్బు ఉన్నంత మాత్రాన కులం వల్ల వచ్చే గౌరవం/అగౌరవం లో మార్పు రాదు. డబ్బున్నంత మాత్రాన ఒక మాల వ్యక్తి కో , మాదిగ వ్యక్తికో ఒక పేద బ్రాహ్మణునికి దక్కిన గౌరవం (కూడా) దక్కదు. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తాడు అంతే. డబ్బున్నంత మాత్రాన ఒక రెడ్డి కి బ్రాహ్మణునికి దక్కిన గౌరవం దక్కదు. కులానికి ఉన్న గౌరవం వేరు , డబ్బు తో వచ్చే గౌరవం వేరు. మనకి ఒక సామెత కూడా ఉంది- "కూటికి పేదను కానీ కులానికి కాదు". పేదరికం వల్ల కడుపు కాలుతున్న కులం ఇచ్చే బలుపు, కొవ్వు కొన్ని కులాల సొంతం.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +1

      మీరూ పెద్ద కులాన్ని గౌరవించకండి సరిపోతోంది

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +10

      లాజికల్ గా ఆలోచిస్తే ఈ రోజుల్లొ ఎవరూ కూడా కులవృత్తి చేయడం లేదు కదా కులాలు కనుమరుగై పోవాలి కదా! ఎందుకు బ్రతికున్నాయి అంటే కేవలం రిజర్వేషన్ కోసమే కులాలు వున్నాయి స్కూల్ సర్టిఫికేట్ లో ఎందుకు కులం పేరు రాయాలి రిజర్వేషన్ కోసమే కదా తీసేసి పేదలకు మాత్రామే ఇవ్వండి కులం అంతరించి పోతుంది కదా

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Год назад +2

      @@venkatpalankaiah6197 జోక్ అదిరింది..... 😀😂😝👌

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Год назад +3

      @@venkatpalankaiah6197 నేనూ అందరినీ గౌరవిస్తా.......

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +3

      @@raipramodkumar7989 కేవలం రిజర్వేషన్ మీదే బ్రతికే వాళ్ళకి టాలెంట్ లేకుండా తక్కువ మార్కులోచ్చినా ఉద్యోగ అవకాశాలు ఇబ్బంది ఉండదుకాబట్టి మీకు జోక్ గా ఉంటుంది కులం పేరు మీద బ్రతకటం తప్ప మీకు గతి లేదు మరి జోక్ గా నే ఉంటుంది

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 3 месяца назад +1

    శరవేగంగా మారుతున్న ఆధునిక పోటీ ప్రపంచంలో అందరూ పరిగెడల్సిందే... నాకు సరైన ఆహారం లేదు, సరైన నైపుణ్యం శిక్షణ లభించలేదు.. 10 మీటర్లు పరుగెట్టాల్సిన పోటీ పందెంలో నన్ను 8 మీటర్లకే విజేతగా ప్రకటించండి అని అడగటం కాదు.
    నేను పరిగెట్టటానికి కావలసిన శక్తికి అవసరమైన పౌష్టిక ఆహారం,నైపుణ్యమైన శిక్షణ అందించండి అని అడగాలి. మీరు అడుగుతున్నది ఏమిటి.. మీరు ఇక్కడ దొడ్డి దారిలో విజేత అయినంత మాత్రాన.. ప్రపంచ పరుగు పందెంలో విజేతలు కాగలరా! ఒక్కసారి ఆలోచించండి మిత్రమా! ఇకనైనా కళ్ళు తెరవండి. కల్లబొల్లి మాటలు నమ్మకండి. ఇప్పుడు మీరు అడగాల్సింది నాణ్యమైన విద్య. ఇప్పుడు ఈ మాయమాటల్లో పడితే నీకు ఎప్పటికీ నాణ్యమైన విద్య అందించారు. నువ్వు ఏమి కావాలో ఒకసారి మనసుపెట్టి ఆలోచించండి అప్పుడు మీకే తెలుస్తుంది.👆

  • @padma4568
    @padma4568 Год назад +1

    కుటుంబములో ఒకరు ఒకసారి రిజర్వేషన్ వాడుకుంటే వారి పిల్లలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు. అదే కులంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు వారి కులంలో అందరు పైకి వస్తారు. ఒకసారి ఉద్యోగం వచ్చాక వారి పిల్లలను వారు పెంచుకోవడానికి కష్టము ఏముంది. ఇలాంటి వారితో వారి కులం వారు పోటీ చెయ్యలేక వెనక పడుతున్నారు. దీనిని ఎందరు సపోర్ట్ చేస్తారు. రిజర్వేషన్ వాడుకోవటానికి అలవాటు పడి వదల లేరు. కూలికి వెళ్లి పిల్లలను చదివించుకునే వారు ఎంతో మంది వున్నారు. రిజర్వేషన్ అనేది ఈజీ మనీ లాగ ఉచిత పథకం లాగ వాడుకుంటున్నారు.

  • @SKumar-bv4lz
    @SKumar-bv4lz Год назад +10

    As a Dalita NRI , became Rich. My children both highly educated in abroad, they don't know What is Caste, but when I looking for matrimony sites bastards asking about Caste. Even bhrahmin begger don't eat Rich Dalita foods. It's never going to change...,

    • @avinashteja1620
      @avinashteja1620 Год назад

      Dunnamamsam thini thongovadam thappa emochura meeku bulakayala bhim gadu manusmriti tagalabetti bhartadesanni avamaninchadu vadini ukkupatareyyali kulagajji nayalu

    • @ashash9986
      @ashash9986 Год назад +2

      It’s changing brother, just be vigilant on India breaking forces.
      Iam NRI Iam seeing the change.

    • @shivnaresh143
      @shivnaresh143 Год назад

      Mir matrimony sites lo chusthunnar ante mir enka e stage lo educate ayyaro

  • @Ksijm2k91
    @Ksijm2k91 Год назад +8

    Excellent said by Dr Jayaram sir

  • @ramchander1688
    @ramchander1688 Год назад +10

    కులం వుంది అంటే పై కులాల వాడెవడు వొప్పుకోడు , వాళ్ళ చేతిలో అధికారం గుంజ్జు కంటే ...... లేదా వాళ్లకు అధికారం ఇవ్వకకున్నప్పుడు మాత్రమే ఈ కుల గజ్జి కి మందు👍

  • @AAA-e8y4e
    @AAA-e8y4e Год назад +22

    అన్ని కులాల వాళ్ళు ఆస్తులన్నీ అందరికీ సమానంగా పంచి మీరన్నది జరిగింది అప్పటి దాకా మీరు మాట్లాడేది అన్యాయమే

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +4

      మీకంటే పేదవారికి మీ ఆస్తులను ఇవ్వండి సరిపోతోంది కులం మతం చూడకుండా!

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Год назад

      😂😂😂

  • @DileepKumar-gn4vv
    @DileepKumar-gn4vv Год назад +5

    One of the best political Analyst Dr. JAYARAM Sir garu...

  • @Patriot2565
    @Patriot2565 Год назад +18

    నేను sc ప్రైవేట్ ఉద్యోగిని.. నా కొడుకు ఒక sc ఆఫీసర్ కొడుకు తో పోటీ పడగలడా.. ఎవరికీ అవకాశం అంది పుచ్చుకొనే source వుంది.... కాబట్టి ఒక సారి రిజర్వేషన్ ఉపయోగించుకుంటే..ఇక అవకాశం ఇవ్వొద్దు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад

      👍

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад +1

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Год назад

      Yes..okka..sarey..Evvaley...

    • @T.S.A.P
      @T.S.A.P Год назад +1

      ఏ ఎందుకు పోటీ పడలేవ్ వాడు చేదివే వాటిని చదువు
      బాబు రిజ్వేషన్ పీకెయ్యలి
      జై మనుస్మృతి

    • @bannut6818
      @bannut6818 Год назад

      Oka sari job vacchina vallani Brahmins cheyra appudu reservation thisey 😂😂😂

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 Год назад +4

    కులం రిజర్వేషన్స్ వల్ల రాలేదు. రిజర్వేషన్స్ పోయినంత మాత్రాన కులం పోదు. రిజర్వేషన్స్ రాకముందు వేల సంవత్సరాల క్రితం ఇంతకంటే దరిద్రమైన రూపం లో వుంది.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +1

      ఇప్పుడు కుల వృత్తులు లేవుకదా! కులం పేరు మనం ఎందుకు చెప్పాలి చెప్పొద్దు! రిజర్వేన్లు తీసుకోవద్దు స్వాభిమానం తో బ్రతుకుదాం ok

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад +1

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад

      ​@@venkatpalankaiah6197
      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @surynseven3340
      @surynseven3340 Год назад

      ​@srinnevaaschilumula2028👍🏻👍🏻👍🏻

  • @ArunSunny-l3x
    @ArunSunny-l3x Год назад +5

    Nicely given clarification for that Jayaram sir

  • @KiranKumar-kv9nb
    @KiranKumar-kv9nb 10 месяцев назад

    Excellent debate tnqq Suman tv.... elantivi chala debates ravali

  • @narasaiahchunduru6913
    @narasaiahchunduru6913 Год назад +4

    కులము నిర్మూలించడానికి మనము చిన్న పిల్లలను స్కూల్లో చేర్పించే టప్పుడు కులము అనే కాలము అప్లికేషన్లలో ఉండకూడదు ఆర్థిక పరిస్థితుల బట్టి ఏ బి సి లు గా విభజించాలి
    అప్పుడే చిన్న పిల్లలో కులము అనే విష బీజము లేకుండా పోతుంది
    వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ బి సి లు గా విభజించి రీజర్వషనులు కల్పించాలి
    కొన్ని సంవత్సరాలకు కులము నశించి పోతుంది

  • @rajivannepk149
    @rajivannepk149 Год назад +2

    బ్రిటిష్ వారికంటే ముందు నుండి కులం ఉంది అన్ని తెలుసుకోవాలి

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +2

    భారతదేశంలో ఎవడో వచ్చే కులాలు పెట్టాడు అని చెప్పటం డాక్టర్ గారు తప్పు. మన భారతీయులు వేదాలు ఎప్పటినుంచో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని చెబుతున్నారు ఆ వేదాలే కులాలని స్థాపించాయి.

  • @chandrasekartj9681
    @chandrasekartj9681 Год назад +9

    Having caste feeling is not wrong but degrading someone with caste is wrong it's just a sense of behaviour.

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Год назад +3

      a disease comes with certain symptoms. We cannot say symptoms are bad but disease ok. Day is the case with caste feelings. If you have caste feelings, you have all associated attributes. If you don't have those attributes, it means you don't practice caste anymore.

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Год назад

      Yes..

  • @Thrishu424
    @Thrishu424 Год назад +1

    మా ఇంట్లో మా పిల్లల కు మా కులం తెలియదు అయితే స్కూల్ నుండి వచ్చిన మా పిల్లలు కులం గురించి అడిగారు అప్పుడు మేము చెప్పక తప్పలేదు. అసలు కులం అనేది అప్పుడు వాడిమనసులో నాటుకుంది.అది పోదు మళ్ళీ వాడు వేరే కులానికి మన కులానికి తేడా ఏంటి అని అడుగుతాడు అప్పుడు చెప్పక తప్పదు అప్పుడు కులాల చరిత్ర తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అసలు స్కూల్ లొనే caste option తీసేయాలి. అలా చేయక పొతే మానవాళి ఉన్నన్ని రోజులు అసలు పోదు వచ్చే తరానికి మనమే మోసుకెళ్తున్నాం ఇంకా ఇలాంటి ఎన్ని దిబేట్స్ పెట్టిన సమాజం అసలు మారదు ఇండియా లొ caste option తీసెయ్యాలి.

  • @Ksijm2k91
    @Ksijm2k91 Год назад +7

    What Dr Jayaram said its 100% true

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 3 месяца назад +1

    BC ల మీద సమాజంలో వివక్షత లేదు కదా!1993 లో ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు. అవి నేటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు.

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Год назад +12

    Banjara community is one but categorised in Rajasthan OC,Maharashtra BC ,AP,and Telangana STsKarnataka SCs

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      Caste is born according to Our Occupation.... Manam aa pani cheyatledhu kabatti manam aa caste kadhu.. Caste not Related to Hindhi Dharma🕉.. Manusmriti is fake.

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      Mundhu mee name chivara Reddy thiyandi... Reddy ante Landlord meeru landlordaa.... Kadhu kadha.. 🤬🤬.. Adhi oka occupation.. Anthe.. Kulam kadhu...

  • @RubenZacarias-n2x
    @RubenZacarias-n2x Год назад +8

    Dr.jayaram sir you are telling great words about caste system

  • @baluprasad3866
    @baluprasad3866 Год назад +1

    Great Dr. Thatikayala Jayaram Garu 🙏🌹🙏

  • @epcservices6018
    @epcservices6018 Год назад +1

    దేశం బాగు పడాలంటే ఇప్పుడు కుల బావన అంతం కావాలి తరువాత మతాలు అంతం చేయబడాలి!
    మానవత్వమే మతం

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 Год назад +1

    👏 స్తే సుమన్ Tv & పెద్దలకు చిన్న మనవి 10 క్రితము ఇల్లు బాడుగకు కావాలని వెళ్ళాము అయితే ఆ ఇల్లు బ్రాహ్మణ కుటుంబానికి చెందినది మేము వారి కంటే ఒక ఉన్నతమైన గవర్నమెంట్ ఉద్యోగస్తులం ఆ బ్రాహ్మణుడుతో ఫోన్లో సంభాషణ చేసాం ఆయన ఫోన్లు అడుగుతున్నాడు 1.మీరు ఏ కులము2. ముస్లింలకు క్రైస్తవులకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్నాడు అన్నాడు అయితే కులం చెప్పాం ఆ కులములో ఏ గోత్రము అన్నాడు మీరు డెబిట్ పెట్టారు కాబట్టి చిన్న మాట:- ఆ బ్రాహ్మణుడు మాతో ఫోన్లో మాట్లాడింది 1.క్రైస్తవుడు కనిపెట్టాడు 2. తన శరీరం కనిపించకుండా వేసుకోవడానికి క్రైస్తవుడు కుట్టు మిషన్ కనిపెట్టాడు 3. తన ఇంట్లో లైట్ (బల్బు) వెలుతురు ఇస్తుంది క్రైస్తవుడు కనిపెట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే విమానం జనరేటర్లు మైకులు తను వాడే ప్రతి వస్తువు క్రైస్తవుడు కనిపెట్టాడు చివరికి మేము ఊపిరి పీల్చుకొని వదిలితే ఆ ఊపిరిని పిలుచుకొని ఈరోజు వరకు బ్రతుకుతున్నాడు మేము గుడికి వెళ్తే బ్రాహ్మణునికి డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు ఏ కులం అడగడు ఇల్లుకు గాని పూజలు చేస్తున్నప్పుడు డబ్బులు తీసుకుంటాడు అక్కడ కులము అడ్డురాదు మతం మతం కులం కులం ఇంకా చావడం లేదు సార్ రేపు ఆగస్టు 15 th ఇలాంటి వాళ్లు ఎందుకు జెండాలు పట్టుకుంటారు సార్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అనారోగ్యమై హాస్పిటల్ కి వెళ్తే బ్లడ్ ఇవ్వాలని డాక్టర్ గారు చెబుతారు అప్పుడు కూడా నా కులము అని రక్తం కావాలంటే చస్తాడు సార్ ఎందుకు ప్రాణం పోతుంది భయం అక్కడ కులం అడ్డు రాజు రేపు మా పో చచ్చే వాళ్లకు ఎందుకు సార్ కులం🙏🏻 చివరిలో క్రైస్తవుడు లేకుంటే ఈ ప్రపంచం లేదు సార్ ఎందుకు తెలుసా ప్రతిదీ క్రైస్తవుడు కనిపెట్టాడు తక్కువ కులం అని చిన్న చూపు చూస్తే తక్కువ కులం వాళ్ళ ఊపిరి లేక గాలి పీల్చు లేకొంటే చస్తాడు ఊపిరి ఆగి మరుక్షణం చస్తాడు కుల పిచ్చి ఉన్నవానికి క్రైస్తవుడు మతం కాదు మంచి మార్గం మతాలు వేరు కులం చావడం లేదు సార్

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 Год назад +5

    కులం మీద డిబేట్ ప్రోగ్రామ్ చాలా మంచి కార్యక్రమం Stv కి క్రుతజ్ఞతలు.

  • @sailaja5877
    @sailaja5877 Год назад +4

    Tegadu tellaradu annattuntundi ee topic. Nenu oc, telugu medium lo 1980 lo tenth, school lo oka section lo 45 , yevaru yekulam telisedikaadu. . Inter lo ye group opt chesthunnam annappudu, class lo toppers Bi p c, M pc, teesukuntam antaru. Class lo assalu double digit raani vaallu Bipc apply chesthunte , naa chinna burraki artham kaaka adigesaanu, nee marks ki bi p c seat raadukada ani, maaku vasthundi annadi, "maaku" Artham kaledu. Maa science teacher ni adigaa, tanu cheppindi, ilaa konni cast perlu cheppi vaallaku reservation vuntundi ani. Bi pc, aa tarvaatha medicine anni chadovochu ani. Appudu kontha gap, groups vachayi maalo maaku. Medical entrenc lo 3,4 marks takkuvai seat raani vaallu, 150 ki 30 vachhi doctors ipoyinollu.. Reservations valana students meede kulam ani matladukovadam modalu iyyindi.. Ippudu ithe doctor gaaru annattu baby birth certificate lone caste name pettesthunnaru. Mem chaduvukunna kaalam lo inter vachedaka kulaala prasthavane vundedi kaadu. Raanu raanu castism taggali, kaani perigipotuvundi.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +1

      లాజికల్ గా ఆలోచిస్తే ఈ రోజుల్లొ ఎవరూ కూడా కులవృత్తి చేయడం లేదు కదా కులాలు కనుమరుగై పోవాలి కదా! ఎందుకు బ్రతికున్నాయి అంటే కేవలం రిజర్వేషన్ కోసమే కులాలు వున్నాయి స్కూల్ సర్టిఫికేట్ లో ఎందుకు కులం పేరు రాయాలి రిజర్వేషన్ కోసమే కదా తీసేసి పేదలకు మాత్రామే ఇవ్వండి కులం అంతరించి పోతుంది కదా

  • @pbk9992
    @pbk9992 Год назад +3

    నీ పిల్లనిస్తావా అని కాకుండా నా పిల్లను చేసుకుంటావా అని అడిగి చూడు

  • @shivamvamshi3354
    @shivamvamshi3354 Год назад +4

    Fire 🔥 brand... Jayaram garu

  • @PK-nv4on
    @PK-nv4on Год назад +4

    వృత్తి మారితే కులం మారుతుందా ? భలే చెప్పావు గురూ!

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад +7

    కులం ఈ దేశ అభివృద్ధి కి ప్రధాన ఆటంకం అనేది జగమెరిగిన సత్యం. కులం పోతే రిజర్వేషన్ లు ఆటోమాటిక్ గా పోతాయి.మరి కులాల్ని వదులుకోవడానికి అగ్రవర్ణాలు ఎప్పటికీ ఒప్పుకోవు.ఎందుకంటే కులాల వల్ల ఎక్కువ లబ్ది పొందేది అగ్రవర్ణాలే సుమా!!!. లెక్కలు తీయండి ఈ దేశంలోని సంపద ఏ కులాల వద్ద కేంద్ర్తీక్రుతమైంది?.రాజకీయాలు ఎవరిచేతుల్లో వున్నాయి. కొన్ని కులాలవాళ్ళే ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు అవుతున్నారు. కొన్ని కులాల వాళ్ళే ఉన్నత శ్రేణి రంగాల్లో ఎందుకున్నారు. భవన కార్మికులు, పారిశుధ్య కార్మికులలో ఎంతమంది బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, వెలమలు ఉన్నారు.దేవాలయాల్లో పూజారి ఉద్యోగాలాన్నీ బ్రాహ్మణుకే రిజర్వు చేస్తారు కదా. ఇవి రిజర్వేషన్ లు కావా???. ఈ రిజర్వేషన్స్ ను ఎవడూ ప్రశ్నించడు??? దాడులు, మానభంగాలు నిమ్న వర్గాలపైనే ఎందుకు చేస్తున్నారు.ఏ వర్గాల్లో మెరుగైన వైద్యం అందక మృత్యు వాతలు పడుతున్నారో లెక్కలు తీయండి.100 శాతం దేశ రంగాల్లో కేవలం 1 శాతం మాత్రమే sc, st, bc లకు రిజర్వేషన్స్ కంట్రిబ్యూషన్ వుంది. రిజర్వేషన్స్ మీద పడి ఏడ్చేవాళ్ళు మిగతా లెక్కలు ఎందుకు ఎంచరు???ఈకుల శ్రేణులు విదేశాల్లో కూడా కులాల విష సంస్కృతిని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తుండడం సిగ్గుచేటు.కులం ఈ దేశానికి పట్టిన పీడ...కులనిర్మూలన ఈ దేశానికి అత్యంత అవసరం.

  • @yohanjoy3845
    @yohanjoy3845 Год назад +31

    OC లో ఎకనామిక్ సమస్యలు ఉండవచ్చు గాని ఆకలి బాధలు ఉండవు. SC లో ఆకలి బాధలు ఉన్నాయి. కాబట్టి SC లను చదువు పరంగా, ఆర్థిక పరంగా ప్రోత్సాహించటం భారతీయులను గౌరవించిన వారు అవుతారు .

    • @kashinath92463
      @kashinath92463 Год назад

      నిజమా

    • @vizagitywaltair
      @vizagitywaltair Год назад +11

      Only poor people ki matrame reservations vundali migata variki thisiveyali 👍

    • @bramakrishna7635
      @bramakrishna7635 Год назад +6

      ​@@vizagitywaltairబ్రదర్ ఎకనామిక్ పరంగా రిజర్వేషన్ ఉండాలి కులం ఆదారంగా ఉండొద్దు అనేది చర్చ జరుగుతుంది కదా. ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది ఎవరికి ఇస్తున్నారు ఈ రిజర్వేషన్ అనేది చదవండి. సంవత్సరాదాయం ఎనిమిది లక్షలు ఉండే వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది ఇది అవసరమా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ కులం వాళ్లకి వస్తుంది ఆ కులం వల్ల శాతం ఎంత. ఇందులో ఎంతమంది ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా ఉండే వాళ్ళు ఉన్నారు. మిగిలిన వెనుకబడిన అంటే దరిద్ర రేఖకు దిగువన ఉండే వాళ్ళు ఎంతమంది వున్నారు శాపం సలహా చెప్పండి. అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ ఉండాలి అది అందరి తో పాటు అందరికీ రిజర్వేషన్ వర్తించే విధంగా వార్షికాదాయం రెండున్నర లక్షలు ఉంటే సరిపోతుంది కదా వీళ్ళ ఎందుకు 8 లక్షలు పెట్టారు

    • @sivanarasimhaprasadtalluri2929
      @sivanarasimhaprasadtalluri2929 Год назад +1

      In the S.C developed are getting benifits, the poor are not developing, the percentage is very low. What's the reason. Do the ground level survey. We should know the facts.

    • @nagendrababumarthy5213
      @nagendrababumarthy5213 Год назад

      అవునా నిజమా

  • @rajeshamadala5182
    @rajeshamadala5182 Год назад

    Suman Tv Channel ku medam garu miku Namaskaram good programe.

  • @shalomraju8315
    @shalomraju8315 Год назад

    Yamuna garu super explain madam melante varu undabati samajam bhagunde meku lekalene🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Год назад +3

    ఈ దేశంలో కులం ఉన్న్నంత వరకు రిజర్వేషన్ ఉంటుంది.. ముందు ఈ దేశంలో కులాన్ని తీసెయ్యండి.. ఒకే కులం ఒకే దేశం అనే దమ్ము ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలకు ఉందా..
    జరిగే విషయాల గురించి మాట్లాడండి.

  • @SV_SAGAR
    @SV_SAGAR Год назад +1

    మీ డిస్కషన్ ద్వారా జరుగుతున్న కుట్ర ఏమిటంటే కుల రహిత సమాజం అంటూ క్రింద కులాల కి ఆర్థిక, సామాజిక భద్రత సహాయం దూరం చేయడం. సమానత్వం స్వేచ్ఛ ఇంకా sc, st, BC లకు దూరంగానే ఉంది.

  • @KVLSUBBAREDDY
    @KVLSUBBAREDDY Год назад +3

    కులవృత్తుల వల్ల ఏర్పడింది కులం. ఇప్పుడు కులవృత్తులు లేవు అయినా కులం కావాలని అడిగే వారు ఏమి ఆశించి కులాలు ఉండాలి అంటున్నారు .అది వాళ్లకు ఇస్తున్నది ఏమిటి ఆలోచించండి?

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      Yes Andi. Caste is born according to Our Occupation.... Manam aa pani cheyatledhu kabatti manam aa caste kadhu.. Caste not Related to Hindhi Dharma🕉.. Manusmriti is fake.

    • @sravansai2950
      @sravansai2950 11 дней назад

      Sir Reddy ante lanlord Antakadha.. Meeru Lanlordaa Sir..?.

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 Год назад

    14:23 O.C అంటే Open Compitation అని అండీ! అంటే బస్సులో కొన్ని సీట్లు స్త్రీలకు, వయోవృద్దులకు కేటాయిస్తారు. అంటే మిగిలిన సీట్లలో వారు కూర్చోకూడదు అని అర్ధమా లేక ఎవరైనా కూర్చోవచ్చు అని అర్ధమా? అదే open compitation రిజర్వేషన్ విషయములో అంబెద్కార్ మహాశయుని ఉద్దేశ్యము అది అయితే దీనిని పాటించడము లేదు!

  • @gandhamramulu5004
    @gandhamramulu5004 Год назад +2

    Super excellent Dr JAYARAM ఆన్న

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Год назад +5

    75%business people are not Vysya community 75%agriculture farmers are not traditional kapus,Dhobhi community have stopped the professional duties, chermkars not prepared the chappal,s Padmashalies have stopped their professional duties

  • @ratnasundar7375
    @ratnasundar7375 Год назад +5

    కుల రహిత సమాజం నిర్మించాలి, కులాంతర వివాహాలు ప్రోతహించాలి, చదువుల్లో , ఉద్యాగాల్లో ...ఆర్థిక సమానత కొరకు మాత్రమే పరిమితం సమయం కొరకు వాడాలి...అందరూ పేర్లు వెనుక తోకలు తీసివేయాలి...ఎవడైనా కులం గూర్చి మాట్లాడితే కటిన చర్యలు మొదలుపెట్టాలి ..

  • @RamBheenaveniosmania
    @RamBheenaveniosmania Год назад +1

    It's big funny discussion, a cardiologist is talking about caste and saying caste was created and strengthen by British. 😂😂😂
    Even Yamuna madam also saying the same.
    Reservation is not based on caste, it's based on social status. For example: Vysyas in North India comes under OBC category.
    Read widely before talk.

  • @umadevi8431
    @umadevi8431 Год назад +2

    అన్ని countries లో ఉన్నాయి, జీవనవిధానం సరిగ్గా గమనిస్తే ఆ దేశాల్లో
    జరుగుతున్నవి తెలుస్తాయి

  • @ekanathramdas5031
    @ekanathramdas5031 Год назад

    Uncut video post cheyandi

  • @atmoraman9406
    @atmoraman9406 Год назад +1

    Reservation is not about economics, on the contrary it is about equal representation in power and education. We should have the courage to see & counter the reality. Independently what is the percentage of representation of SC,ST& OBC in the power &education institutions? PLZ DO THE FACT CHECK and then respond.SATYAMEVJAYATE.

  • @eliaendluri6424
    @eliaendluri6424 7 месяцев назад

    ఆర్థికముగా వెనుకబడి ఉన్న O C లను SC లలో చేర్చి రిజర్వేషన్లు పొంది ఆర్థికముగా ఉన్న Sc. St. Bc లను Oc కేటగిరిలో చేర్చితే కులము అనేది పోతుందేమో ఆలోచించండి

  • @uv-5
    @uv-5 Год назад

    కులం తీసేయండి అంటున్న వారు మీరు ఇతర కులం వారిని పెళ్ళి చేసుకుంటారా, కోడలిగా, భార్యగా, అల్లుడిగా, అత్తగా, మరే ఇతర కుటుంబ బంధాన్ని పంచుకోడానౌకి ముందు ఉంటారు? వీటిని పాటించినపుడు రిజర్వేషన్ తీసేయమనాలి.
    దేశంలో భూములు, ఆస్తులు, దేశంలో బంగారం, సంపద సమానంగా పంచాలి. అప్పుడే రిజర్వేషన్ తొలగించాలి

  • @nagamanireddychannel
    @nagamanireddychannel Год назад

    చిన్నప్పటి నుండి కులాలు లేకుండా తెలివిని బట్టి బ్రతుకు తెరువు నేర్పిస్తేనే మనదేశం బాగుపడుతుంది.

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @nagamanireddychannel
      @nagamanireddychannel Год назад

      @@Nature-wp5nmఅందుకే మేధావులంతా పరాయి దేశాలకి వారి మేధస్సు అందిస్తున్నారు.

  • @hazarathaiahthota3576
    @hazarathaiahthota3576 Год назад +3

    income tax katte ప్రతి కుటుంబాన్ని కులంనుంచి తొలగించండి. వారిని OC ga ప్రకటించండి.

  • @chiranjeevichiru3294
    @chiranjeevichiru3294 Год назад

    Madam sakshattu mana desha pradhama pourudayina rastrapathike brahmma devalayamloki anumati ledu mari edi deniki sanketam

  • @praveenprince8408
    @praveenprince8408 Год назад +1

    Good Video Madam.

  • @wisdom4society
    @wisdom4society Год назад

    I suggest all poor in OC marry SC/ST rich and give up your caste and reservation from both ends. OC to give up Caste, SC/ST to give up reservation. Amicable solution to this problem.

  • @praveenkumarshaganti9779
    @praveenkumarshaganti9779 Год назад

    Anna garu kulam gurinchi baga manchi questions vesi aduguthunnaru.....

  • @pramodchary8408
    @pramodchary8408 Год назад +1

    దిక్కుమాలిన తొల్లి అర్థం పరమార్థం ఏమిటో చర్చలో పాలుగొన్న వారికే తెలియాలి అసలు కులం అంటే ఏమిటి

  • @jindedatta363
    @jindedatta363 Год назад

    కులం మతం వర్గం అనేది పోదు పోదు పోదు,ఈ భుమిపై బ్రతికే ఏ జీవి అయిన తన బ్రతుకు కోసం నిరంతరం పోరటం చేస్తునే ఉండాలి,అది ఏ స్థాయిలో ఉండాలి అనుకుంటే ఆ స్థాయిలో కష్టపడాలి,ఎవరో వచ్చి ఎదో మనకి మంచి చేస్తారు అని చేతులు మూడుచుకోని కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది,జీవితం అంటే పోరటం,ఆర్థక బలం,అంగ బలం,తెలివి తెటలు ఉన్నవాడు ముందుకు వేళ్ళతాడు, ఓవరాల్గా బలం ఉన్నోడిదే రాజ్యం

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli5095 Год назад +2

    గుడ్ msg జయరాం సార్

  • @hazarathaiahthota3576
    @hazarathaiahthota3576 Год назад

    SP ఐనా కలెక్టర్ ఐనా రిటైర్మెంట్ తర్వాత SC, St వాళ్ళు అగ్రవర్ణాల సరసన ఉండేందుకు కలిసి తిరిగేందుకు ఆలోచిస్తారు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад +1

    మనుస్మృతి కులాలుగా విభజించింది. అంత క్రితం కులాలు లేవు.

  • @nrbabu7335
    @nrbabu7335 Год назад

    Why you the name of British for cast division??
    Caste division had been done long long back by our elders in to four groups..

  • @gopalakrishnapatnaik1961
    @gopalakrishnapatnaik1961 Год назад +2

    We all are Indians
    No castism

  • @ganeshakrishna7898
    @ganeshakrishna7898 6 месяцев назад

    పక్కవారిని సక్రమంగా గౌరవిస్తే వారితో కులంతో సంబంధం ఉండదు

  • @Madhu-rz6ri
    @Madhu-rz6ri Год назад +3

    ఒక సారి రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్లను oc లగా పరిగినించాలి.

  • @mp_creations_sr
    @mp_creations_sr 6 месяцев назад

    Nenu oka mata aduguthunna nenu oka SC mala ni, Naku e reservation anedhi tisukonu kani .Ok OC caste Chowdarys Ammayi Naku ichii marriage chestaraaa??? Cheste Confirm ga nenu oppukunta caste feeling ledhu ani...But you will change Caste feeling , I m change to remove my Reservation....

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 Год назад

    అన్ని కులంలలో పూర్ ఉన్నారు. ఇక్కడ కులం కాదు, ఆర్ధిక సమానత్వం కావాలి. కులం అంటరాని తనం సూచిస్తుంది. ఆర్ధిక పరిస్థితులు, అంటరాని తనంకు గుర్తింపు కాదు. కులం పేరుపై వ్యవస్థ నిలువదు అన్నారు అంభేత్కర్ గారు. కులం రద్దు చేసి ఆర్ధికంగా సమానత్వం సరిచేయండి. ఈ నాడు సమాజం లో తలెత్తుకు తిరగాలంటే కులనిర్ములన అవసరం 🙏🏾

  • @npr1198
    @npr1198 Год назад

    Dr Jayaram sir , v agree vit you , casre system is not abolished in India bcz it's a bread to most of the upper caste people . Tq sir for ur valuable words which are presented to counter the opponents. 🙏😊

  • @gognene1513
    @gognene1513 Год назад +7

    బీద OC లు కులము చెప్పుకొని గొప్పగా feel అవుతారు.

    • @hazarathaiahthota3576
      @hazarathaiahthota3576 Год назад

      అగ్రవర్ణాల లో ఎంతో మంది పేదలు ఉన్నారు.

  • @subrahmanyamvv3351
    @subrahmanyamvv3351 Год назад +3

    యాంకర్ గారు రిజర్వేషన్లు ఆర్థిక పరమైన మని సెలవిచ్చారు.It is wrong. కొన్ని సంవత్సరాలకే అన్నారు. wrong. రాజకీయ రిజర్వేషన్లకు కాల పరిమితి ఉన్నది. భారత దేశంలో కులం మనిషి జీవితాన్ని శాసిస్తుంది. కలం వుంది. కుల వివక్షత వుంది. రిజర్వేషన్ల వల్ల కులం నశించదు . కులం లేదని కాలం మారిందని చెప్పేవారు. తమకులపు వారినే వివాహం చేసుకొంటారు. దేశంలో అంటరాని తనం కులం కారణం .Anchor home work చేయాలి .

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Год назад +1

      Wedding..Anedey..Evari..Estam..Varidey..Balavantham..panicheadu....desham..Lo..Jarugu.Tundey..Adey...

  • @kishorevidya8578
    @kishorevidya8578 Год назад +3

    అయ్యా బోసూ, cast వృత్తి కాదు.. పుట్టుక ఎక్కడున్నావు నాయనా? మంగలి వాళ్ళు SC నా??

  • @probharata
    @probharata Год назад +2

    అవును జయరామ్ గారు ఈ రోజు హిందూ మతం లో లేదు కులం కేవలం రాజ్యాంగం లో మాత్రమే కులం వుంది.స్కూల్ వెళ్తే కులం అడుగుతారు mro office ku వెళ్తే అడుగుతారు,ఓటే వేస్తే అడుగుతారు 😅😅😅😅

  • @janapriyagroup6952
    @janapriyagroup6952 Год назад +2

    Super Dr Jayaram

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Год назад +2

    Modi bought it 10%Reservation for those who are deserved and economical backward irrespective of caste but deprived any other Reservation system

    • @vizagitywaltair
      @vizagitywaltair Год назад +3

      Kapulu 27 percent vunnaru kabbati EBC reservations lo 7 percent vallaku iste nyayam jaruguthundi 👍

  • @shanthi4620
    @shanthi4620 Год назад

    మరల మన దేశంలో వుంటే సరిపోదు అని ఇతర దేశాలకు కూడ తీసుక పోతుంనరు

  • @sudhakarkondru9164
    @sudhakarkondru9164 Год назад

    Tq brother

  • @rupabanaladevi5961
    @rupabanaladevi5961 Год назад +2

    Dr.jayaram sir said the truth

  • @kodandram373
    @kodandram373 Год назад

    Hello Jaya garu, while speaking at 5:26 you said, Jaya Naidu. So you said about your caste. Being the host you should be more catious.

  • @vprasad6923
    @vprasad6923 Год назад

    కులాన్ని మతాన్ని నిర్మూలించాలి మన కులం భారతదేశం మన మతం భారతదేశం అనే భావజాలంతో ముందుకు వెళ్లాలి అప్పుడే మానవుడు సుఖ సంతోషాలతో బతకగలడు

  • @sravansai2950
    @sravansai2950 11 дней назад +1

    Caste is born according to Our Occupation.... Manam aa pani cheyatledhu kabatti manam aa caste kadhu.. Caste not Related to Hindhi Dharma🕉.. Manusmriti is fake.

  • @praveenkumarpraveen7861
    @praveenkumarpraveen7861 Год назад

    నమస్తే మేడం స్టూడియో లో కూర్చొని చర్చలు జరపడం కాదు మేడం గ్రామాల్లోకి వస్తె రిజర్వేషన్ అవసరమా అనవసరమా తెలుస్తుంది ఇంకొక మాట అగ్రకులాల వారికి వందలు వేల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయి కొన్ని వర్గాలవారికి. మిగిలినవారికి కనీసం ఇంటి స్థలాలు కూడా లేవు ఎందుకు లేవు

  • @vijirani1365
    @vijirani1365 Год назад +2

    Madam,bhimavaram lo caste adigaka house rent ki istharu

  • @vemuladaniel8441
    @vemuladaniel8441 Год назад +1

    నీవు చదువు కొవడానీకీ ఆర్యోలా కారణమా

  • @rajeshamadala5182
    @rajeshamadala5182 Год назад

    Dr garu miru cheppindhi 1000% Currect endhukantey samanathvam kavalantey kulalu thisi veyali next thokalu thisiveyandi adhi pettukovaddu ani parlament lo bill thendi Rajakeeyanayakulumundu inter cast chesukuntey ney rajakeeyam loki ravali ani oka bill thevali kulam kulam chesukokudadhu ani parlament lo bill themanandi.Same kulam pellilluchesikuntey Kachithamuga chesukuntey. Yavajjivam jail ani themmanandi dadapu 80% Janalallo Marpu vasthadhi e rajakeeyanayaku lu mundu Marali Appudey Samanathvam vasthundhi.Appadidhaka Radhu medam village lallo oc &Bc vallu katika pedavadaina sc vallu dhanavanthulainavallaku pillanu evvamanandi evvaru medam. a gajji eppudu Nenu post chesinatlu vallu marithey kontha marpu cheyavachu example Amith sha valla abbai cricket theliyadu ayana bcci membernu chesinadu ok. Mari vinodh comblini cheyavachukada endhuku cheya ledu north lo himachal&Arunachal&Gujarat&Bhihar lanti states lo sc valla nu nillu kuda thaganiyyakunda school lo vaddu annaru Akkada rsd valla valla rakhshana ledu medam Nijalu matladu kovali.Medam Main bhathakadaniki panulu chesukuntey kulalu Antakattaru medam.Dadapu years perigey koddi varini thakkuva chesindhi mana valley Begining Moolalaku velthey Andharu oka kutumbam lonundi vachinavarey .Kani danni enthamarcharo man vallu chudandi .eppatiki kuda school lo manishi monkey lo nuchi puttinaru poyekoddi marpu vachindhi antaru kani charles darvin thappu ani cheppi chani poyadu.ayana siddabtham thappu annadu. Medam manishi kothi lonuchi pudithey kulaniki oka kothi undali mari evi mari endhuki kulalu.marpu annaru dog jivinchedhi 14 years.kothi 14 years anukundham.Mari appudu jarigina marpu eppudu endhuku jarugaledu devudu appatiki eppati mari poyada? Rupantharam chedhedi okkayey e lokam lo Butterfley edhi andharini srustinchindhi devudu devudiki kulalu untey ayana devudu kadu ani na prasna samanathvana chuseyadu devudu ayanaku kulalu undav.ayana devudu. Ardham chesukondi alochinchadi evarini uddesinchinavi kavu.🙏🤝