Akkineni Nagarjuna Reacts on N Convention Demolition| Hydra Demolish Illegal Constructions|

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 396

  • @kumard3622
    @kumard3622 4 месяца назад +194

    రామోజీ రావు ఫిల్మ్ నగర్ లోనివి దురాక్రమణ లు కూడ కూలిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి నీ ఒప్పుకొంటాము. లేదంటే ఇది రాజకీయమే

    • @ARP6274
      @ARP6274 4 месяца назад +2

      Good point

    • @DailyNewz365
      @DailyNewz365 4 месяца назад +2

      CBN binami laki em kadhu

    • @gvvenkatreddy
      @gvvenkatreddy 4 месяца назад +1

      Intelligence

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 4 месяца назад +1

      అన్నపూర్ణ స్టూడియోస్ నీ, పద్మాలయ స్టూడియోస్ ని, రామానాయుడు స్టూడియోస్ ని కూల్చి పారేస్తే ఇంకా బాగుంటది

    • @veera9489
      @veera9489 4 месяца назад +2

      Lotus pond ni Koda kulchali and land ni Telangana Amara veerula family members ki panchali

  • @prasanththoniyati334
    @prasanththoniyati334 4 месяца назад +110

    జగన్ గెలిచినప్పుడు నాగార్జున ఒక్కడే అభినందనలు తెలిపాడు అందుకే ఇది

    • @ReluctantSpirit
      @ReluctantSpirit 4 месяца назад +3

      Mari a pyscho gadi nana bootlick chesi earn assests ivani

    • @naaistamnaaistam2632
      @naaistamnaaistam2632 4 месяца назад

      Jagalak gaadu kabjalu chestaadu ilaanti vaalaaki panchutaadu . Enfiraa vedava naa kodakallaraa

    • @lovelyric90
      @lovelyric90 4 месяца назад +4

      Anna enni years anna ilanti kabja na kodukulaki fav heros lu antu favourite politician lu antu support ga untam ipatikanna Marandi anna e bumulu kabjalu cheyakunda kastapadi pani chesi manalni poshinchr Amma nanna kanna hero lu ekada leru anna velladi antha natana ardam cheskondi

    • @torresattaluri
      @torresattaluri 4 месяца назад

      Jail ki veli Mari chepadu 😂😂😂

  • @Uday_76
    @Uday_76 4 месяца назад +106

    చంద్రబాబు కీ ఇచ్చాడు రేవంత్ రెడ్డికి..అలాంటప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీని కూల్చేయాలి కదా

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 4 месяца назад +109

    బాబు గారితో వచ్చిన బుద్దులు ఎక్కడికి పోతాయి ముఠా మేస్త్రి కి

    • @akkvja
      @akkvja 4 месяца назад

      Babu sulli kudavakundaa meeku nidhra pattadaa😂😮

    • @vst9136
      @vst9136 4 месяца назад +3

      ​@Vega-qq9oeCourt loo stay untey neeku eyes kanapada ledha

    • @mallikarjunasakam8548
      @mallikarjunasakam8548 4 месяца назад +3

      ​@Vega-qq9oekarakatta kompa kooda National Green Tribunal norms ni violate chesikattyadu...adhey kompalo bollibabu n pappu babu iddharu untunnaru

    • @mallikarjunasakam8548
      @mallikarjunasakam8548 4 месяца назад +2

      @Vega-qq9oe ok brother...eeh desham lo law n order okka laaga undatledhu..evaru power lo untey vaari maatey chellubaatu avtondhi

    • @vst9136
      @vst9136 4 месяца назад

      @Vega-qq9oe mari court teliyadha teliyakunda stay echindha nuvvu padda medhavi mari velli pani susukoo

  • @Ramu30news
    @Ramu30news 4 месяца назад +105

    మెగా ఫ్యామిలీ వి కూల్చారా వాళ్లకు కూడా ఉన్నాయి కబ్జాలు

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 4 месяца назад +16

      Lotus pond lo chesaru kabja anduke monna goda padagottaaru meeru cheppali kabja la gurinchi 😅

    • @NKR-d2r
      @NKR-d2r 4 месяца назад

      Alagey Balayya gadu kuda akraminchinavi oka chupu chudandi😂

    • @redhotchillipepper9917
      @redhotchillipepper9917 4 месяца назад

      Jagan lavada gaadi guricnhi nee spa fans enti da Ramu

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 4 месяца назад +1

      జగన్, నాగార్జున లవి కూల్చారు,మరి చిరంజీవి,రామోజీలజోలికెల్లలేదంటే అర్ధమవ్వట్లేదా అది సైకిల్ కాంగ్రెస్ అని 😛​@@pulakhandamnagasatish6533

    • @srinivasprks8935
      @srinivasprks8935 4 месяца назад +3

      Yedupu appadara

  • @GuttiSubbanagulu
    @GuttiSubbanagulu 4 месяца назад +21

    తెలంగాణ ప్రభుత్వం రామోజీ సిటీ కూల్చితే అప్పుడు అప్పుడు నిజమైన ప్రభుత్వ

  • @funnyspace3463
    @funnyspace3463 4 месяца назад +52

    Next ramoji film city??

  • @ubaidmohammed5218
    @ubaidmohammed5218 4 месяца назад +47

    Good work by hydra team next journey to ramoji flim city 😂

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 месяца назад +48

    ఆ కూల్చివేత అక్రమమైతే న్యాయస్థానములో చాలెంజ్ చేయండి.
    కారకులైనవారిని ఎట్టిపరిస్థితులో వదలొద్దు.
    ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తే అది ఎవరికీ మంచిదికాదు.

  • @rajeswaripillirajeswa5659
    @rajeswaripillirajeswa5659 4 месяца назад +3

    చాలా బాధగా వుంది (( రేవంత్ రెడ్డి ఇలా చేసి ఉండకూడదు నెక్స్ట్ ఎవరూ రేవంత్ కి ఓటు వేయదు

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 4 месяца назад +3

    అక్రమ ఆస్తులు కూల్చడం మంచిదే but ఇది hyd మొత్తం implimennt చేసే దమ్ము వున్నపుడు అది కూలిస్తేయ్ బాగుండు,,ఇది వాంటెడ్ గా చేసినది అవుతుంది

  • @markyalla1574
    @markyalla1574 4 месяца назад +50

    గుంపు మేస్త్రి😊

    • @chiran321
      @chiran321 4 месяца назад

      Ite em cheddam

    • @omnamo4645
      @omnamo4645 4 месяца назад +1

      Ramoji film city demolish cheyyali

    • @shivajiandem6925
      @shivajiandem6925 4 месяца назад

      Lanjodkallara edhaina manchi Pani chesina oppukovadam radhu

  • @msnrraja
    @msnrraja 4 месяца назад +69

    ఏపీ లో టిడిపి రెడ్ బుక్ రాజ్యాంగం అలాగే అక్కడ రెడ్ బుక్ లీడర్ శిష్యుడు అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు, జగన్ కి సపోర్ట్ గా ఉన్నాడు అని. పాపం పండుతుంది 2028 లో తెలంగాణ లో 2029 లో ఏపీ లో

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 месяца назад +53

    గురువు చంబా బాట లో శిష్యుడు రేటెన్త్ రెడ్డి 😂😂😂కక్ష సాధింపుకు పరాకాస్ట 😢😢😢

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 4 месяца назад +7

    ఎవరైనా కూడా మనిషి చేసిన చట్టం నుంచి తప్పించు కోవచ్చేమో కానీ ,
    భగవంతుడు మనిషిని బంధించిన ' కర్మ సిద్ధాంతం ' నుండి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    నేడు కాకపొతే రేపు మన‌ తప్పుల యొక్క ఫలితాలను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    తస్మాత్ జాగ్రత్త .

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 4 месяца назад +32

    What about Ramoji film city

  • @yanamalasurendra3621
    @yanamalasurendra3621 4 месяца назад +17

    కావాలని కూల్చేశారు నాగార్జున ఫ్యాన్స్ గా మేము ఖండిస్తున్నాం

    • @shivajiandem6925
      @shivajiandem6925 4 месяца назад

      Madda gudu lanjakodaka fans anta ...cheruvu lu kabja chesthe

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 4 месяца назад +1

      😂😂😂😂😂

    • @sunkaripranay5948
      @sunkaripranay5948 4 месяца назад

      Medi Andra na cinema herolaki bajana kotadaniki putaru meru

  • @GuttiSubbanagulu
    @GuttiSubbanagulu 4 месяца назад +30

    కోమటిరెడ్డి నిజమైన కాంగ్రెస్ వాది అయితే రామోజీ ఫిలిం సిటీ సంగతి తేల్చాలి

    • @gvvenkatreddy
      @gvvenkatreddy 4 месяца назад +1

      Genius question and not fake comments

    • @funnyspace3463
      @funnyspace3463 4 месяца назад

      @@GuttiSubbanagulu yes

  • @KommeraSruShanthi
    @KommeraSruShanthi 4 месяца назад +45

    Mari Ramoji film City ???

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 4 месяца назад +2

      Mountain area.. Not lake

    • @bharathkiriti7024
      @bharathkiriti7024 4 месяца назад +3

      Hyra is related to lakes

    • @ubaidmohammed5218
      @ubaidmohammed5218 4 месяца назад +1

      Next hydra journey akkadike 😂

    • @kumard3622
      @kumard3622 4 месяца назад +2

      If Ramoji Naidu encroachment is demolished then Revanth Reddy is fare.Komati Reddy complain about Ramoji encroachments too

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 4 месяца назад

      @@kumard3622 don't do politics here. First let them clean in city.. Later they look in to outside of city

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 4 месяца назад +10

    నాగార్జున అక్కినేని సౌమ్యుడు అజాత శత్రువు ,చెన్నై నుంచి సీని ఫీల్డ్ హైదరాబాద్ కు రమణి ఏపీ ప్రభుత్వం ఆహ్వానించినపుడు మోతమోధాటిగా వచ్చినవాళ్లు అంధులో పాతభూమి అంటున్నరు రేవంత్ సర్కార్ కనీసధర్మం నిరుపించి చూడాల్సి ధి రేవంత్‌రెడ్డి గారు ఆలోచించాలయ్యా

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 4 месяца назад +68

    Ramoji film city kuulchali poor people land panchali 💯

    • @bulbul6011
      @bulbul6011 4 месяца назад

      This library defines the checker types for the various standardized CDC protocols available to
      Questa CDC (Table 3-4). Checkers (instances of protocol checker types) are instantiated outside
      the design logic and are bound to the internal design logic to monitor activity during simulation
      and to act as targets for formal analysis. The protocol library includes a cdc_sample checker
      model that is more generalized than the one described in our example.

    • @bulbul6011
      @bulbul6011 4 месяца назад

      Table 3-4. Questa CDC Protocol Checker Library
      cdc_dsel -.
      cdc_fifo -
      cdc_glitch (-.
      cdc_hamming_one -.
      cdc_handshake =
      cdc_sample -
      cdc_sync

    • @bulbul6011
      @bulbul6011 4 месяца назад

      A CDC protocol property is a statement about the behavior of a clock domain crossing
      subcircuit in its intended operating environment. I

    • @bulbul6011
      @bulbul6011 4 месяца назад

      A CDC protocol property is a statement about the behavior of a clock domain crossing subcircuit in its intended operating environment. If the statement is expected to be true for all
      legal states of the design, the property is an assert type property (an assertion).

    • @bulbul6011
      @bulbul6011 4 месяца назад

      cdc_sync Verifies that a single-bit signal crossing from a faster to a slower
      clock domain is stable long enough for the Rx logic to correctly
      sample the signal’s value.

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 4 месяца назад +16

    న్యాయ స్థానంలో విచారణ లో వున్న ఒక కేసులో ప్రభుత్వం ఎందుకు తొందర పడుతుంది.. ఇంక న్యాయ వ్యవస్థలు ఎందుకు?

    • @chiran321
      @chiran321 4 месяца назад

      Ohh Alana genuine ite kooliste evaru uruoku....

    • @swethareddy6324
      @swethareddy6324 4 месяца назад

      Chillara rajakeeyalu anduke thondara

  • @therationalhuman9874
    @therationalhuman9874 4 месяца назад +2

    తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి ఈ భవనాన్ని తీసుకుని ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించాల్సింది. పూర్తిగా కూల్చివేసి తప్పు చేసారు.

  • @nenu_inthe
    @nenu_inthe 4 месяца назад +5

    హైడ్రా ఎన్ కన్వెన్షన్ తిరిగి నిర్మించి యజమానికి అప్పగించాలి.హైడ్రా అధికారులు పరమానందయ్య శిష్యులా ప్రవర్తిస్తున్నారు.హైడ్రా అధికారిని సస్పెండ్ చెయ్యాలి.కట్టటానికి పర్మిషన్ లు అధికారులు ఇచ్చారు కదా, హైడ్రా ముందు కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను విచారించి తరువాత చర్యలు తన సుకుంటే బాగుండేదేమో.

  • @KVR14
    @KVR14 4 месяца назад +15

    ramoji film city has also lot of violations, assigned lands, encroachments of govt land, land grabbing from Lavanya patta micro farmers etc...so aren't those violations? Do you dare to touch ramoji film city mr.revant?

  • @Naveenkumar-tk4dl
    @Naveenkumar-tk4dl 3 месяца назад

    Correct ga chesar.. 👍

  • @ramagopal8139
    @ramagopal8139 4 месяца назад +26

    నాగార్జున ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్లొచ్చు అతను నిజాయితీపరుడు కదా

  • @varunkumar-dt2ut
    @varunkumar-dt2ut 4 месяца назад +1

    Next kcr and mallareddy and ramoji rao and old city also rules are same for every one

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 4 месяца назад +7

    Ramoji film city...kudaa

  • @kumar-mf9lv
    @kumar-mf9lv 4 месяца назад

    Correct ga chesaru

  • @chakravyuh7835
    @chakravyuh7835 4 месяца назад +5

    రామోజీ సంగతి ఏంటి? రేవంత్ చౌదరి అని పేరు మార్చుకోవాలి

  • @slakshmi2558
    @slakshmi2558 4 месяца назад +8

    Ramoji film city vetane kulchalsinde c b n ni chusukuni revanth rechhipotunnadu

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 4 месяца назад +35

    కాంగ్రెస్ నాయకులు, సినిమా వారి అక్రమనలను కూడా కూల్సుతారా.. ఏమో..

    • @Publicchannel5
      @Publicchannel5 4 месяца назад

      Hydra ki compliant ivandi.ikkada comment pedithe no use.

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 4 месяца назад +3

    జనాల మధ్య లోకి వెళ్ళి సమస్యలు అడగండి 🎉🎉🎉🎉 ఏమి ప్రభుత్వం కదా 🎉🎉🎉🎉🎉

  • @raajkumardowlagar9242
    @raajkumardowlagar9242 4 месяца назад +4

    Nag sir me meeda congress govt paga battindi. Ap lo tdp gelichindi. Anduke me n convention hall kulchivesaru. Pakkana bere building unna sare meede kulchesaru.

  • @suraravikumar6039
    @suraravikumar6039 4 месяца назад +5

    Sad news sir

  • @ramagopal8139
    @ramagopal8139 4 месяца назад +8

    ఎన్ కన్వెన్షన్ లోని పార్కింగ్ ప్లేస్ నాగార్జునది కట్టిన కట్టడం చెరువును ఆక్రమించి కట్టినది

  • @RavindraGangula-uy3it
    @RavindraGangula-uy3it 4 месяца назад +8

    Mega family lo conversation kulchalli

  • @ratnakumari1348
    @ratnakumari1348 4 месяца назад +11

    Chandra Babu Naidu cheyppincchinaddu revanth Reddy tho

  • @viswavihaar7071
    @viswavihaar7071 4 месяца назад +4

    అక్రమంగా కబ్జా చేస్తే అక్రమంగానే కూల్చేయొచ్చు నో ప్రాబ్లం .... తర్వాత కోర్టలో తేలుతుంది .... చట్టం డబ్బున్నోడి చుట్టం.... ఎన్ని సంవత్సరాలైనా సాగదీయొచ్చు... తర్వాత ఇన్నాళ్లు పన్ను కట్టాము మేమే హక్కుదారులము అని రెగ్యులైజ్ చెయ్యమంటాడు ....
    ఎవడికి తెలియదు లా గురించి....

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 4 месяца назад +4

    Nagarjuna nijame chebutadu ani memu nammutunnamu

  • @PRSM2302
    @PRSM2302 4 месяца назад +10

    రామోజీ ఫిల్మ్ సిటీ ని కూడా కూల్చాలి

    • @bhaskarkumarbhagyanagar8156
      @bhaskarkumarbhagyanagar8156 4 месяца назад +1

      ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం రామోజీ ఫిలిమ్ సిటి కూల్చుతుంది .... హైడ్రా ఎవరిని ఉపేక్షించదు. వెయ్యి నాగళ్ళతో దున్నే కార్యక్రమం చేస్తుంది

    • @peddaiahgopathi6609
      @peddaiahgopathi6609 4 месяца назад

      Yes

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 4 месяца назад +6

    పేరుకు N కన్వెన్షన్ కూల్చివేయం
    అంతకు పది అంతలు మించి భూమి ప్రభుత్వం నాగార్జునకు కట్ట బెట్ట బోతున్నారు

  • @peerukatlAGovindarao
    @peerukatlAGovindarao 4 месяца назад

    100/ correct

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 4 месяца назад +5

    రామోజి ఫిలిమ్ సిటీ కూడా కొండను త్రవ్వి కట్టారు అదికూడా కూల్చండి దమ్ముంటే

    • @bhaskarkumarbhagyanagar8156
      @bhaskarkumarbhagyanagar8156 4 месяца назад

      ఖచ్చితంగా కూల్చుడే రేవంత్ నాయకత్వంలో నిజమైన తెలంగాణ పాలకులు ఏలుతున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఉన్న పి డబ్ల్యూ రోడ్లను స్వాధీనం చేసుకొని గోడలు బద్దలు కొడుతారు

  • @pgiri9050
    @pgiri9050 4 месяца назад

    రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని కరెక్టే హైదరాబాదులో సీఎం జోహార్లు సీఎం రేవంత్ రెడ్డి జై జై

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 4 месяца назад +8

    అక్రమం ఏమి ఉండదు 👍

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh 4 месяца назад

    Super

  • @visuallollipop7279
    @visuallollipop7279 4 месяца назад

    Good

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 4 месяца назад

    Good desession

  • @varunkumar-dt2ut
    @varunkumar-dt2ut 4 месяца назад

    illegal construction also to demolish in old city and musheerabad and Rajendra Nagar and banjarahills and jublihills

  • @andhrapachallu1428
    @andhrapachallu1428 4 месяца назад +6

    Chiranjeevi family kabjalu ramoji Film city kulchali

  • @satyanarayana113
    @satyanarayana113 4 месяца назад +7

    Old city ni touch cheyagalara, dammunda

  • @AnilReddy328
    @AnilReddy328 4 месяца назад +3

    నోటీసు ఇవ్వకుండా ఎందుకు వుంటారు...... ఇచ్చి వున్న నువ్వు తీసుకోలేదేమో...

  • @Praveena-r9c
    @Praveena-r9c 4 месяца назад +2

    Nagarjuna did wrong...in the map its clear that its been occupied...

  • @srinidan1604
    @srinidan1604 4 месяца назад +1

    Government failure, courts and needs to make sure government needs to rebuild. In future anyone try to do this again should have a fear that they are responsible for this act.

  • @AVeerashekar
    @AVeerashekar 3 месяца назад +1

    Jai jagan anna

  • @KiranJena-r9t
    @KiranJena-r9t 4 месяца назад +2

    Los anyone parson N convention staff 😢😢😢😢😢😢😢😢😢

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 4 месяца назад +8

    😂😂😂 #RamojiFilmCity what about this ???

  • @sb-pv1kp
    @sb-pv1kp 4 месяца назад

    తను చెరువును ఆక్రమించి కట్టుకున్న కాన్వెన్షన్ సెంట్రల్ ని
    కూల్చి వేయడం బాధాకరం
    మహా అంటే హైదరాబాద్ లో వరదల వలన కొంత ఇళ్లలో నీరు వచ్చేది అంతే కాదా
    నాగార్జున మనసు బాద అనేది ముఖ్యం

  • @raajkumardowlagar9242
    @raajkumardowlagar9242 4 месяца назад +1

    Kaksha sadimpu charya lo bhagame

  • @jaswanthreddy8747
    @jaswanthreddy8747 4 месяца назад +6

    Emoji film city

  • @Hknewyorker
    @Hknewyorker 4 месяца назад +4

    poduna notice ichi gantala kulchadam ento court ki velle time aina ivali

  • @kakamadamadhu9290
    @kakamadamadhu9290 4 месяца назад +1

    At Nacharam Ramakrishna studio and HMT colony also occupied, why not taken

  • @rishiiiam3000
    @rishiiiam3000 4 месяца назад +2

    Well done hydra, fantastic job by CM sir.

  • @kparusharamulu8030
    @kparusharamulu8030 4 месяца назад +3

    Old city sangathenti

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 4 месяца назад

    Hero నాగ్, కోర్టు నుండి stay పై నిర్ణయం తెచ్చుకోవాల్సింది.

  • @SanandChinna
    @SanandChinna 3 месяца назад

    Good job by Government

  • @pgiri9050
    @pgiri9050 4 месяца назад

    ప్రతి చోట సినిమా వాళ్ళే భూములను ఆక్రమించి ఉండరా హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట ఏయి పోగొట్ట చెరువులు చెరువులు కుంటలు బావులు మెట్టలు అన్ని ఆక్రమించిన మీరే రేవంత్ రెడ్డి చేసే పని ప్రతి ఒక్కటి కరెక్టే హైదరాబాద్ సిటీలో

  • @Satyamevajeyati
    @Satyamevajeyati 4 месяца назад

    Good job Revanth anna epudo avvali

  • @muralisix
    @muralisix 4 месяца назад +2

    అది పట్టా భూమి , అందులో నూ స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా కూలుస్తారు!? అలాగే కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని ఎన్ కౌంటర్ చేస్తారా!? 🤔 అధికార మందంతో విర్రవీగితే కేసిఆర్ కి పట్టిన గతే పడుతుంది.

  • @jaiandhra7437
    @jaiandhra7437 4 месяца назад

    సార్ .. తవరు అన్యాయం గా ఆక్రమించేయలేదా..

  • @harikrishna5666
    @harikrishna5666 4 месяца назад +3

    What about ramoji film City illegal lands?
    Oh he is TDP person? Thats y congress is silent?

  • @udayinformation666
    @udayinformation666 4 месяца назад

    రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కూల్చండి

  • @SudhakarRao-l9w
    @SudhakarRao-l9w 4 месяца назад +2

    Please admire the action of Ranganath & that really improves your personal image Mr. Nagarjuna

  • @peerukatlAGovindarao
    @peerukatlAGovindarao 4 месяца назад

    I love my Revantanna

  • @123venkatvenkat
    @123venkatvenkat 4 месяца назад

    @ new reporter chalu Ika chalu

  • @kishorevellore8524
    @kishorevellore8524 4 месяца назад

    Machii Pani chesaruu....Jai tdp..

  • @ganiindian6251
    @ganiindian6251 3 месяца назад

    నాగార్జున చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు,
    ఇన్ని రోజులు ప్రభుత్వం తో కుమ్మక్కు అయి నడిపించాడు

  • @Indiaap1
    @Indiaap1 4 месяца назад +1

    Vot abt ramoji film city

  • @SitharamiReddyDuggirala
    @SitharamiReddyDuggirala 4 месяца назад

    Babu direction and Revanth work

  • @kcc855
    @kcc855 4 месяца назад +1

    Ramoji film city motham venakki theeskondi , ramoji samaja seva em cheyledhu kadha😮

  • @peerukatlAGovindarao
    @peerukatlAGovindarao 4 месяца назад

    Namaste cm sir you are God I p govindarao from sklm ap

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 месяца назад

    Save water, save all lakes hyderabad

  • @IAmTheRealSiri
    @IAmTheRealSiri 4 месяца назад

    This property has blocked the entire natural lake which could have turned into a best tourist spot in Prime Hyderabad area. Lake had access only through N-Convention and this wasn’t fair for sure. That never ending case is in court and now again it will be in court for ever. But meanwhile govt might built access to walking or picnic area for citizens to njoy natural beauty which Hyderabad is need of.

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 4 месяца назад +1

    Reventh king

  • @swapnaguguloth3466
    @swapnaguguloth3466 4 месяца назад +1

    Kavalane ga e Chamba thodu😅😅vunnadu Telangana

  • @Upavarnamcollections
    @Upavarnamcollections 4 месяца назад +2

    Mati ramoji film city sangathenti

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 4 месяца назад

    Chiranjeevi house , enka reamaining properties kuda check chesi action teesukovali

  • @satya4372
    @satya4372 4 месяца назад

    GHMC, after acquiring legal opinion and the orders of the HC, decided to initiate steps for earmarking the FTL. A senior official said, “It was found during the joint inspection by the GHMC and the irrigation department that the lake bed was encroached by the management of N-Convention Centre. The municipal corporation will initiate action against the management in accordance with law. NEWS OF 2014.

  • @MaheshKumar-gv1zg
    @MaheshKumar-gv1zg 4 месяца назад

    Telangana film industry gave support to brs and the result is demolition .

  • @Telugucompetaive
    @Telugucompetaive 4 месяца назад +1

    Ramoji city ni kulchara???

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 месяца назад

    ఈ కూల్చివేత వెనుక సమంత ఉంది

  • @rasaputrarani172
    @rasaputrarani172 4 месяца назад +1

    Paruvu nashtamu daavaa kudaa veyandi.

  • @kalpanabs8070
    @kalpanabs8070 4 месяца назад

    Similarly darshan house in Bengaluru so only he has been trapped in cases

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 4 месяца назад

    Notice already issued.

  • @ashokgoud134
    @ashokgoud134 4 месяца назад

    Big boss lo pp ke cup estha Ela ne untundhi.😂😂😂😂

  • @arunraj451
    @arunraj451 3 месяца назад

    Jai Revanth reddy

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 4 месяца назад

    4cores anta baboy kattunnappudu andukey jagratta chusikovali😢 nagarjuna garu manchivaru

  • @ashokkumar-id5ct
    @ashokkumar-id5ct 4 месяца назад

    Super work revanth Anna