రేషన్ బియ్యం రిక్షా కార్మికుడు కూడా తినలేని పరిస్థితి, అంత ఆధ్వణంగా వుంటున్నాయి, ప్రభుత్వం 48.50 /-rs తో కొంటుంది, స్మగ్లర్లకి తప్ప ఎవరికీ ఉపయోగ పడట్లేదు, అడిగినవారికి రేషన్ బియ్యం ఇచ్చి, మిగిలిన వారికీ డబ్బులు ఇవ్వడమే కరెక్ట్ . మిగిలిన బియ్యన్ని ఎక్స్పోర్ట్ చేయడం వలన ప్రభుత్వానికి అధిక లాభం. అందరూ హ్యాపీ 🙂
ఒక రైతుబిడ్డగా చెప్తున్నా రేషన్ బియ్యం రద్దు చేస్తే మాకేమి నష్టం లేదు.ధాన్యం ఆడించి బియ్యం అమ్ముకుంటాం నచ్చిన దరకి 😂ధర 200 కి అమ్ముతాం.రేషన్ బియ్యం తీసేస్తే నా భారతదేశం పేదరికంలో నెంబర్ 1 గా మారుతుంది. డబ్బున్నవాడు పేదవాడు సమానం కాదు గుర్తుపెట్టుకోవాలి సుప్రీమ్ కోర్ట్. తప్పు గవర్నమెంట్ దే సంబమాసూర్ విత్తనాలు ఇచుంటే అందరూ తింటారుగా..🔥
@@ganeshboora5226 డబ్బున్నవాడు 100 ఇచ్చి అయినకొంటాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కీ కంపనీ ఉద్యోగస్తులుకి కాంటీన్లు అవి ఉంటాయి. గవర్నమెంట్ లంచాలు కి కొదవలేదు. పేదవాడి సంగతి వాళ్లకేం తెలుసు. కాక పొతే మంచి బియ్యం ఇవ్వాలి. డీలర్కి అమ్మకుండా జాగ్రత్త తీసుకోవాలి అని నా అభిప్రాయం. లేదా రైస్ కి బదులు ఇంత క్యాష్ అని చెబితే తక్కువకి డీలర్ కి అమ్మరు.
నువ్వు ఒక్కడివే ఉన్నావ్ రైతు బిడ్డవు దేశంలో దొడ్డు రకం వడ్లు ప్రభుత్వం కొనక పోతే ప్రభుత్వం ఉచిత కరెంట్ సబ్సిడీలు ఎరువులు రుణ మాఫీ రైతు బందు ఇవ్వకపోతే అడుక్కు తింటావ్... అందరు కలిస్తేనే రైతు బతికేది... ఎవరి కష్టం వాళ్ళది కరెంట్ వాళ్ళు లేకపోతే నీళ్ళు ఉండవు మిల్లు లేకపోతే బియ్యం లేవు మేస్త్రి లేకుంటే ఇల్లు లేదు బట్టలు నెయకపోతే బట్టలు ఉండవు.. రైతు ఎవరైనా కావచ్చు ఇంజనీర్ కలెక్టర్ అయితే కాలేరు.. నువ్వు 200 కు అమ్మితే బియ్యం తినే వాళ్ళు తక్కువ అవుతారు ప్రభుత్వం కొనదు అప్పుడు 10రూపాయలకు అమ్మాల్సి వస్తుంది... తెలుగు రాష్ట్రాలలో తప్ప ఎక్కువగా బియ్యం తినే వాళ్ళు లేరు.. బియ్యం తినటం వల్లే రోగాలు వస్తున్నాయి... కృత్రిమ పంటలు వచ్చాయి నార్త్ లో బియ్యానికి డిమాండ్ లేదు.. ప్రతీ ఇంట్లో కృత్రిమ పంటలు పండిస్తున్నారు కుటీరా పరిశ్రమల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆగం అయ్యే పరిస్థితి ఉంది దొడ్డు వడ్ల వల్ల ప్రభుత్వం కొనటం వల్ల ప్రభుత్వం మరియు ప్రజలు నష్ట పోతున్నారు వాటిని పూర్తిగా నిషేదించాలి
భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎంత కాలం ఇచ్చారు దాన్ని తిప్పి తిప్పి ఎప్పటి వరకు ది క్కుమాలినరాజకీయాలు చేసి ఎన్ని సంవత్సరాలు వరకు ఇస్తారు ఇది ఎక్కడి న్యాయం కొంతమంది సామాజిక వర్గాల్లోఇటురిజర్వేషన్ పొందుతూనే ప్రతివారు చర్చి కి వెళ్తూనే ఉంటారు
మంచి పని... రేషన్ లో ఇచ్చే దుడ్డు బియ్యం తినాల్సిన అవసరం భారత ప్రజలకు లేదు... ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడినాయి... కార్మికులు సైతం సన్న బియ్యమే తింటున్నారు
రాదు మంచిది 👍 దానికి బదులుగా అకౌంట్ లోవేయాలి ఆరోగ్యం, ఆయుర్వేదం కూడా,విద్యా, రైతు భరోసా,పేదల ఇళ్ళు, నిత్యావాసార్లుసరుకులు, ఉపాధి,ఇత్రాత్ర డోవలోపేడ్ కావాలి రామ రాజ్యం పాలనా రావాలి జై హింద్ జై భారత 🙏🙏🙏👍
పూర్తిగా రద్దు చేయండి అందరికి ప్రభుత్వం 35కి కొంటె ప్రజలకు 15రూ చొప్పున ప్రజల ఖాతాలలోవేయండి సరిపోతుంది అంతేగాని రేషన్ బియ్యం ప్రజలకి ఇచ్చినాన్నిరోజులు స్మగ్లింగ్ ఆగదు ఇది నిజం,
రేషన్ బియ్యం రద్దు చేయాల్సిందే .... కేంద్రానికి చిత్త శుద్ధి ఉంటే క్వాలిటీ బియ్యం లాబ్దిదారులకు ₹25/- .... తెల్ల రేషన్ కార్డు లేని వారికి ₹ 40/- కి ఇవ్వలి . అపుడు బ్లాక్ మార్కెట్ ఉండదు ఇంకా ఫలితం కరెక్ట్ గా ఉంటుంది ..... దయచేసి ఆలోచించండి
రద్దు చెయ్యడమే మంచిది ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరసమైన ధర కి ఇవ్వాలి ఉచితాలు రద్దు చెయ్యాలి పనికి ఉపాధి పధకం కూడా రద్దు చెయ్యాలి ఇది కూడా పెద్ద మాఫియా నడుస్తుంది పనిచేయకుండా మస్తరు వేసి కొంత సొమ్ము వీళ్లకి కొంత దళారులు తీసుకొని ఒక్క పనికూడా చెయ్యడం లేదు ఈ రోజు పని ఉంది పని చెయ్యడానికి ఇష్టపడడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇవి అన్ని రద్దు చేసి ఉచిత విద్య వైద్యం మాత్రమే అది పూర్తిగా ప్రభుత్వ మే నిర్వహించాలి కార్పొరేట్ ప్రయివేట్ సంస్థలు ని రద్దు చెయ్యాలి మీరు ఇచ్చే ఉచితలు వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం లేదు వాటిని క్యాష్ చేసుకొని ఏమైన బాగుపడుతున్నారా అంటె మందులు టెస్టులు తో ప్రయివేట్ హాస్పిటల్స్ ప్రయివేట్ విద్య సంస్థలు పీల్చి పిప్పి చేస్తున్నారు
ఇది చాలా మంచి నిర్ణయం.చాలా మంది రేషన్ బియ్యం తీసుకుని అవి తినకుండా ఎక్కువ ధరకు అమ్ముకోవడం నేను నా కళ్ళారా చూశాను.ఆ బియ్యం కొన్నవారు మిల్లులో పాలిష్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది.ప్రభుత్వం మిల్లర్ల నుండి బియ్యాన్ని సేకరణ చేస్తారు కదా, అప్పుడు ఈ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అందజేస్తారు అని వినికిడి.కొందరు హోటల్లలో దోశల కొరకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారనేది వాస్తవం
తెలంగాణ లో ఉన్నవాడే అమ్ముకుంటుండు లేని వాళ్ళు అందరు తింటున్నారు ఉన్నవాడు ఉన్నవారికి రీసెంట్ బిఎఫ్ కట్ చేయండి లేదు వాడుకు ఇక బియ్యం ఇవ్వండి ప్రధానమంత్రి చాలా అవసరం చేసుకొని మాట్లాడు ఎక్కడో ఏదో చేసిందని అది అబద్ధ వాస్తవం నమ్మకు అందరూ తెలంగాణలో చాలా పేదవాళ్లు ఉన్నారు వాళ్ల గురించి ఎలాంటి పేషెంట్ పెట్టకు యదవ లేనివారికి బియ్యం కోరుచున్నాము
పచ్చి బియ్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చడం ఏంటి, రాష్ట్రాల్లో భారీగా బియ్యం రావటం ఏంటి ధాన్యం దిగుబడి వస్తుంది అని చెప్పాలి ఏదైనా స్టొరీ చేసే ముందు దాని మీద పూర్తి అవగాహన చేసుకోండి
మంచి బియ్యం నాణ్యమైన బియ్యం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఎవరు అమ్ముకుంటాడు ఇంత చిన్న విషయం మరిచిపోయి దొడ్డు బియ్యం కరాబ్ బియ్యం ఇచ్చి వాటిని తినండి అంటే ఎవరు తింటారు అండి
నిజమే సార్ గవర్నర్ మేంట్ దగ్గర నిల్వ వున్నప్పుడు ఎంత సన్న బియ్యం ఇచ్చిన కూడా తినరు ఎందుకు అంటే వాటిని శుభ్రం చేసుకోవాలి అంటే సమయం పడుతుంది ఇప్పుడు speed ప్రపంచం.శుభ్రం చేసుకోవడం బదులు అవి అమ్ముకుని మంచి బియ్యం కొనుకునేందుకే చూస్తారు.
ఉచితాలు వద్దు మాకు ఉపాధి అవకాశాలు ఇస్తే ఎంతో మంచిది, 70 వేలు తీసుకున్నా , 1లక్ష వస్తున్న ఈ ఉచిత బియ్యం 1Kg 15 రు అమ్ము కుంటున్నారు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది.
ఏమైంది మిల్లర్లు తల ఎత్తుకుని వ్యాపారం చేయవచ్చు.రేషన్ బియ్యం మూలంగా నిజాయితీగా చేయాలి అనుకునే వ్యాపారుడు వ్యాపారం చేయలేరు, ఎందుకు అంటే ధాన్యం కొని ఆడించి అమ్మితే ఎక్కువ రేటుకు అమ్మాలి, రేషన్ బియ్యం ములంగా కొనేవాడు తక్కువ రేటు అడుగుతాడు దాని మూలంగా నిజాయితీ గా వ్యాపారం చేయాలి అనుకునే వాడు వ్యాపారం చేయలేక వడ్డీలు కట్టలేక నష్టపోతున్నారు.
బియ్యం, పనికిమాలిన, ఆహారం పథకం చాలా చాలా మోసం జరిగి పోయినది. పనికి ఆహారం పథకం వాలన రైతు కు కూలీలు దొరకడం లేదు. ఇది మోసపురితమైనా కాలయాపన. రక రక రాక ల రైతు సోదరులు అడిగి విచారణ చేయాలి
ఉచితాలు రద్దు చేసి అందరికి విద్య, వైద్యం ,ఆరోగ్యం, కల్పించండి రేషన్ బియ్యం తీసుకునే వారు నూటికి 1వక్కరు కూడా తినరు అసలు ఉచిత పధకాలు అన్నీ రద్దు చేయండి ఉచిత పధకాలు ఉన్నంత వరకు పేదలు అభివృద్ధి చెందరు.
రద్దు చేస్తే మంచి పని. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీసుకొని ఉపాధి కల్పించాలి
రద్దు మంచి నిర్ణయం, ఉచితలు ఏపేయండి. విద్య, వైద్యం free చేయండి. దేశం బాగుపడుతుంది
Correct 💯💯💯💯
Totally cancel all types ration cards
💯💯💯💯💯
E oorra needhi.thinanollu 10/: undachhu.meegathavallu.sndaru thintallu
రేషన్ బియ్యం రిక్షా కార్మికుడు కూడా తినలేని పరిస్థితి, అంత ఆధ్వణంగా వుంటున్నాయి, ప్రభుత్వం 48.50 /-rs తో కొంటుంది, స్మగ్లర్లకి తప్ప ఎవరికీ ఉపయోగ పడట్లేదు, అడిగినవారికి రేషన్ బియ్యం ఇచ్చి, మిగిలిన వారికీ డబ్బులు ఇవ్వడమే కరెక్ట్ . మిగిలిన బియ్యన్ని ఎక్స్పోర్ట్ చేయడం వలన ప్రభుత్వానికి అధిక లాభం. అందరూ హ్యాపీ 🙂
ఈ ఐడియా బాగుంది. రైస్ వద్దన్నవాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. Govt. ఎంతకీ కొన్నారో అంతకి డబ్బులు ఇచ్చేయాలి. ప్రజలు తీసుకోని బియ్యన్ని ప్రభుత్వ మే విదేశాలకు ఎక్స్పోర్ట్ చెయ్యాలి. కొనగలిగిన వాళ్ళకి ఇ డబ్బులు మినహించుకొని మిగతా డబ్బులు ఇస్తే భారత్ రైస్ ఇవ్వాలి
మరి వద్దనుకున్న వారికి డబ్బులు ఎందుకు??????
ఎస్ 👍
అసలు సివిల్ సప్లయస్ డిపార్టుమెంటు ను రద్దు చేయండి. Best Alternate idea నాదగ్గర వుంది.
Uchitalu raddu cheste anni daralu digivachestaye
ఏంటో ఆ ఐడియా ఎవరికి చెపుతారు.
I am a advocate sir enti Idea any profarma
Text missing sir
ఉచితాలు ఆపేయాలి పూర్తిగా. పేదలకు మాత్రమే సహాయం చేయాలి.
రేషన్ బియ్యం రద్దు చేయమన్న సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కూడా రద్దు చేయమని ఉత్తర్వులు జారీ చేస్తే బాగుంటుంది
👌👌👌
ఒక రైతుబిడ్డగా చెప్తున్నా రేషన్ బియ్యం రద్దు చేస్తే మాకేమి నష్టం లేదు.ధాన్యం ఆడించి బియ్యం అమ్ముకుంటాం నచ్చిన దరకి 😂ధర 200 కి అమ్ముతాం.రేషన్ బియ్యం తీసేస్తే నా భారతదేశం పేదరికంలో నెంబర్ 1 గా మారుతుంది. డబ్బున్నవాడు పేదవాడు సమానం కాదు గుర్తుపెట్టుకోవాలి సుప్రీమ్ కోర్ట్. తప్పు గవర్నమెంట్ దే సంబమాసూర్ విత్తనాలు ఇచుంటే అందరూ తింటారుగా..🔥
@@ganeshboora5226 డబ్బున్నవాడు 100 ఇచ్చి అయినకొంటాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కీ కంపనీ ఉద్యోగస్తులుకి కాంటీన్లు అవి ఉంటాయి. గవర్నమెంట్ లంచాలు కి కొదవలేదు. పేదవాడి సంగతి వాళ్లకేం తెలుసు. కాక పొతే మంచి బియ్యం ఇవ్వాలి. డీలర్కి అమ్మకుండా జాగ్రత్త తీసుకోవాలి అని నా అభిప్రాయం. లేదా రైస్ కి బదులు ఇంత క్యాష్ అని చెబితే తక్కువకి డీలర్ కి అమ్మరు.
నువ్వు ఒక్కడివే ఉన్నావ్ రైతు బిడ్డవు దేశంలో దొడ్డు రకం వడ్లు ప్రభుత్వం కొనక పోతే ప్రభుత్వం ఉచిత కరెంట్ సబ్సిడీలు ఎరువులు రుణ మాఫీ రైతు బందు ఇవ్వకపోతే అడుక్కు తింటావ్... అందరు కలిస్తేనే రైతు బతికేది... ఎవరి కష్టం వాళ్ళది కరెంట్ వాళ్ళు లేకపోతే నీళ్ళు ఉండవు మిల్లు లేకపోతే బియ్యం లేవు మేస్త్రి లేకుంటే ఇల్లు లేదు బట్టలు నెయకపోతే బట్టలు ఉండవు.. రైతు ఎవరైనా కావచ్చు ఇంజనీర్ కలెక్టర్ అయితే కాలేరు.. నువ్వు 200 కు అమ్మితే బియ్యం తినే వాళ్ళు తక్కువ అవుతారు ప్రభుత్వం కొనదు అప్పుడు 10రూపాయలకు అమ్మాల్సి వస్తుంది... తెలుగు రాష్ట్రాలలో తప్ప ఎక్కువగా బియ్యం తినే వాళ్ళు లేరు.. బియ్యం తినటం వల్లే రోగాలు వస్తున్నాయి... కృత్రిమ పంటలు వచ్చాయి నార్త్ లో బియ్యానికి డిమాండ్ లేదు.. ప్రతీ ఇంట్లో కృత్రిమ పంటలు పండిస్తున్నారు కుటీరా పరిశ్రమల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆగం అయ్యే పరిస్థితి ఉంది దొడ్డు వడ్ల వల్ల ప్రభుత్వం కొనటం వల్ల ప్రభుత్వం మరియు ప్రజలు నష్ట పోతున్నారు వాటిని పూర్తిగా నిషేదించాలి
ఉచిత విద్య వైద్యం రైతులకు పశువుల ఇవ్వండి స్వచ్ఛమైన పాలు లభిస్తాయి కల్తీ లేని ఆహారం వస్తుంది
You're absolutely correct sir 👏 👍 🎉
Niam tlukunnru noroosatam nij as m
తప్పుడు నిర్ణయం ఎవరో కొంతమంది అమ్ముతున్నారని పేదల కడుపుకోట్టద్దు 🙏
కరెక్ట్ చెప్పారు
అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వండి ప్రతి పేద కుటుంబాల కు మేలు జరుగుతుంది
బియ్యంకావాలి అన్నవాళ్లకు బియ్యం ఇవ్వలి డబ్బులుకావాలి అన్నవాళ్లకు డబ్బులు ఇవ్వాలి కొందరుమ్ముకునేవాళ్ళు ఉన్నారు కొందరు రేషబియ్యం తినేవాళ్లు ఉన్నారు తినేవరికి బియ్యం ఇవ్వాలి
Ammukone vaariki enduku ivvaali ?
@@SalopantulaRamesh ..malanti vallu thintunnam thinevallaku evvali
@@SalopantulaRameshwrit బ్రో
ఇప్పటికీ మేము రేషన్ బియ్యం తింటాం
ఎస్ 👍
నెలవారి సరుకులు మాత్రమే రెట్లు తగ్గించండి నూనె కారం పప్పులు అన్నింటి మీద తగ్గించండి.మాకు జీతం పెరగదు కానీ మీరు రెట్లు పెంచుతారు
ఉచితాలు అనవసర పథకాలు తీసేస్తే రేట్స్ తగ్గుతాయ్
ఎలా తగ్గుతాయి అప్పుడు ప్రవేట్ మార్కెట్ వాళ్ల ఇష్టారాజ్యం జైహింద్
భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎంత కాలం ఇచ్చారు దాన్ని తిప్పి తిప్పి ఎప్పటి వరకు ది క్కుమాలినరాజకీయాలు చేసి ఎన్ని సంవత్సరాలు వరకు ఇస్తారు ఇది ఎక్కడి న్యాయం కొంతమంది సామాజిక వర్గాల్లోఇటురిజర్వేషన్ పొందుతూనే ప్రతివారు చర్చి కి వెళ్తూనే ఉంటారు
@@guptabangaru9768 కరెక్ట్ చెప్పారు
Very good
రద్దు మంచి నిర్ణయం ఆపేయండి సార్
దరిద్రం వదులుతుందీ త్వరగా తీసేయండీ
సార్ మీ నిర్ణయం చాలా గొప్పది ఈ పథకాన్ని రద్దు చేయాలి
1000₹ కూలి ఇవ్వకపోతే పనులు చెయ్యరు. ఇలా నెలకు 30000₹ ఆదాయం వస్తుంది. ఈ ఉచితలు వల్ల అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయాయి
Exactly Society to anuhyamaina marpulu vastunnayi Labour chinna pani eina chala demand chestunnaru
వెంటనే రద్దు చెయ్యాలి ఏది ఫ్రీ గా ఇవ్వకూడదు
ప్రజలే అవినీతి పరులు
ఉచితాలు ఆపేసి ఉపాది అవకాశాలు కల్పించండి..
మంచి పని... రేషన్ లో ఇచ్చే దుడ్డు బియ్యం తినాల్సిన అవసరం భారత ప్రజలకు లేదు... ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడినాయి... కార్మికులు సైతం సన్న బియ్యమే తింటున్నారు
రేషన్ బియ్యంలోనే పోషకాలు ఉన్నాయి
రద్దు చేయడం కరెక్టే కానీ కొంచెం ఆలోచించండి కొంతమంది పేదలు తింటున్నారు కూడా
🦁🎉👏
Good decission....🎉
రాదు మంచిది 👍 దానికి బదులుగా అకౌంట్ లోవేయాలి ఆరోగ్యం, ఆయుర్వేదం కూడా,విద్యా, రైతు భరోసా,పేదల ఇళ్ళు, నిత్యావాసార్లుసరుకులు, ఉపాధి,ఇత్రాత్ర డోవలోపేడ్ కావాలి రామ రాజ్యం పాలనా రావాలి జై హింద్ జై భారత 🙏🙏🙏👍
రద్దు చెయ్యకూడదు.
మంచి క్వాలిటీరేషన్ బియ్యం 6 కేజీల ప్యాకెట్ సీలు చేసి ఇవ్వండి లేదా రద్దు చేయండి🙏
పూర్తిగా రద్దు చేయండి అందరికి ప్రభుత్వం 35కి కొంటె ప్రజలకు 15రూ చొప్పున ప్రజల ఖాతాలలోవేయండి సరిపోతుంది అంతేగాని రేషన్ బియ్యం ప్రజలకి ఇచ్చినాన్నిరోజులు స్మగ్లింగ్ ఆగదు ఇది నిజం,
దొడ్డు బియ్యం 6 kgs ఇచ్చుడు కంటే సన్నబియ్యం 4kgs ఇవ్వడం ద్వారా ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని అమ్ముకోరు ఇది వందకు వంద శాతం నిజం నిజం ముమ్మాటికీ నిజం
అసలు నీ రేషన్ కార్డు తీసేస్తే
రేషన్ బియ్యం యెంత తొందరగా ఆపి వేస్తే అంత మంచిది.రేషన్ బియ్యం తరహాలో గోధుమలు ఒక్కో మనిషికి మూడు కిలోల చొప్పున ప్రవేశ పెట్టండి.
ఆక్రమణ రవాణా ఆపాలి కానీ, పేదల బియ్యం ఆపడం ఎందుకు
కరెక్ట్ చెప్పారు
మంచి నిర్ణయం. రద్దు చేయండి. ఎవ్వరికీ అక్కరలేదు.
రేషన్ బియ్యం రద్దు చేయాల్సిందే ....
కేంద్రానికి చిత్త శుద్ధి ఉంటే క్వాలిటీ బియ్యం లాబ్దిదారులకు ₹25/- .... తెల్ల రేషన్ కార్డు లేని వారికి ₹ 40/- కి ఇవ్వలి . అపుడు బ్లాక్ మార్కెట్ ఉండదు ఇంకా ఫలితం కరెక్ట్ గా ఉంటుంది ..... దయచేసి ఆలోచించండి
సూపర్ 👌
🦁
కోర్ట్ తీసుకొనే ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం, ఆలాగే ఉచితలను ఆపివేస్తే మంచిది
మంచిదే....కనీసం ప్రభుత్వం కి ఖర్చు తగ్గుతుంది...
చేయడం కరెక్టు😮
Ni bondha correct
ఉచితాలు రద్దు చేయాలి
ఉచితలు పథకాలు రుణమాఫీ కూడా ఇవ్వడం మానేయండి నెల నెల రైతులకు జీతాలు ఇవ్వండి కానీ విద్య వైద్యం అందరికీ అందజేయండి
Yes👍👍
మతకలహాలతో... దేశద్రోహులను తయారు చేసేవాళ్ళకిచ్చే బదులు... అందరికీ తిండి పెట్టే రైతులకి ఇవ్వచ్చు కదా.
Very good decision..🎉
రేషన్ బియ్యం రద్దు చెయండి. పీఎం గారు
చాల ఇబ్బంది అవుతుంది మేడమ్ చాల కష్టం ప్రజలకు రాబోతుంది 🎉🎉😢😢
Desham kosam.darmam kosam tappadu
Good 👍 work
అడిగిన వారికి బియ్యం ఇవ్వండి పేదలకు మాత్రం ఇవ్వండి ఎంతో మది అర్హులుకు రేషన్ కార్డులు లేవు
ఇది చాలా మంచి ని ర్నయము
Jai narendra modi ji Jai Jai bharath
మంచి పని
ఉచిత పథకాలను రద్దు చేయాలి...
చాలా మంచిపని, మూగించండి, వారికి రూ.10లు ఇవ్వండి
పేద ప్రజలకు ఉచిత బియ్యం రద్దు చేయడం సబబుకాదు నాన్యతమైన బియ్యం ఇస్తే ఎందుకు అమ్మకుంటారు
అంటే బాసుమతి బియ్యం ఇమ్మంటారా
కరెక్ట్ చెప్పారు
రద్దు చెయ్యడమే మంచిది ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరసమైన ధర కి ఇవ్వాలి ఉచితాలు రద్దు చెయ్యాలి పనికి ఉపాధి పధకం కూడా రద్దు చెయ్యాలి ఇది కూడా పెద్ద మాఫియా నడుస్తుంది పనిచేయకుండా మస్తరు వేసి కొంత సొమ్ము వీళ్లకి కొంత దళారులు తీసుకొని ఒక్క పనికూడా చెయ్యడం లేదు ఈ రోజు పని ఉంది పని చెయ్యడానికి ఇష్టపడడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇవి అన్ని రద్దు చేసి ఉచిత విద్య వైద్యం మాత్రమే అది పూర్తిగా ప్రభుత్వ మే నిర్వహించాలి కార్పొరేట్ ప్రయివేట్ సంస్థలు ని రద్దు చెయ్యాలి మీరు ఇచ్చే ఉచితలు వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం లేదు వాటిని క్యాష్ చేసుకొని ఏమైన బాగుపడుతున్నారా అంటె మందులు టెస్టులు తో ప్రయివేట్ హాస్పిటల్స్ ప్రయివేట్ విద్య సంస్థలు పీల్చి పిప్పి చేస్తున్నారు
బియ్యానికి బదులు అమౌంట్ ఇస్తే మంచిది..
ఇది చాలా మంచి నిర్ణయం.చాలా మంది రేషన్ బియ్యం తీసుకుని అవి తినకుండా ఎక్కువ ధరకు అమ్ముకోవడం నేను నా కళ్ళారా చూశాను.ఆ బియ్యం కొన్నవారు మిల్లులో పాలిష్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది.ప్రభుత్వం మిల్లర్ల నుండి బియ్యాన్ని సేకరణ చేస్తారు కదా, అప్పుడు ఈ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అందజేస్తారు అని వినికిడి.కొందరు హోటల్లలో దోశల కొరకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారనేది వాస్తవం
This is very good డెసిషన్
👌👌👏👏👏
Yes avunu edhi nijame
Super plan that is pavan anna🎉🎉🎉🎉🎉
బియ్యం మాఫియాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది
Good discussion
ఇది సత్య మే... నేను చూశాను... 👌
Good decision 👏
తెలంగాణ లో ఉన్నవాడే అమ్ముకుంటుండు లేని వాళ్ళు అందరు తింటున్నారు ఉన్నవాడు ఉన్నవారికి రీసెంట్ బిఎఫ్ కట్ చేయండి లేదు వాడుకు ఇక బియ్యం ఇవ్వండి ప్రధానమంత్రి చాలా అవసరం చేసుకొని మాట్లాడు ఎక్కడో ఏదో చేసిందని అది అబద్ధ వాస్తవం నమ్మకు అందరూ తెలంగాణలో చాలా పేదవాళ్లు ఉన్నారు వాళ్ల గురించి ఎలాంటి పేషెంట్ పెట్టకు యదవ లేనివారికి బియ్యం కోరుచున్నాము
కరెక్ట్ చెప్పారు
Good dession
దీనికి బదులుగా కేంద్రమే వేరే దేశాలకు మనమే import చేస్తే బాగుంటుంది.
Good 🎉🎉🎉🎉🎉
దీనికి బదులుగా ఉపాధి కల్పించి 🎉
6.కేజీలు అంటున్నారు ఇచ్చేది 5. కేజీలే మీరు ఆరు అని తెలియక మాట్లాడితే ఎలా
చెయ్యాలి ఎవరికీ అవసరమో వారికి మాత్రమే ఇవండి
నిజము, రేషన్ బియ్యం, తీసైయ్యన్డి, దేశ మ్బాగుపడుతున్ది❤❤❤❤❤🎉🎉🎉
దేశం బాగుపడాలంటే ముందు ఇప్పటికి కొనసాగిస్తున్న పనికిమాలిన రిజర్వేషన్స్ తీసేయాలి
@@BanpevaleMajar కరెక్ట్ చెప్పారు
Excellent job PK sir. Now you transfer money directly into eligible people account.
Good 👍
రేషన్ బియ్యం రద్దు చేయవద్దు, అవి తిని మేము బ్రతుకుచున్నాము. అలా చేస్తే పేదవారు తిండి లేక చాలా ఇబ్బంది పడతారు
కరెక్ట్ చెప్పారు
పచ్చి బియ్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చడం ఏంటి, రాష్ట్రాల్లో భారీగా బియ్యం రావటం ఏంటి ధాన్యం దిగుబడి వస్తుంది అని చెప్పాలి
ఏదైనా స్టొరీ చేసే ముందు దాని మీద పూర్తి అవగాహన చేసుకోండి
Good decision, nothing should come free except education and hospital
మంచి నిర్ణయం
మంచి బియ్యం నాణ్యమైన బియ్యం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఎవరు అమ్ముకుంటాడు ఇంత చిన్న విషయం మరిచిపోయి దొడ్డు బియ్యం కరాబ్ బియ్యం ఇచ్చి వాటిని తినండి అంటే ఎవరు తింటారు అండి
నిజమే సార్ గవర్నర్ మేంట్ దగ్గర నిల్వ వున్నప్పుడు ఎంత సన్న బియ్యం ఇచ్చిన కూడా తినరు ఎందుకు అంటే వాటిని శుభ్రం చేసుకోవాలి అంటే సమయం పడుతుంది ఇప్పుడు speed ప్రపంచం.శుభ్రం చేసుకోవడం బదులు అవి అమ్ముకుని మంచి బియ్యం కొనుకునేందుకే చూస్తారు.
No ala manchi rice esthe sarichesukuni vaadukune naalanti pisinaarivaallu chaalamandhi unnaru saab@@rajasekharkollipara771
🙏 మేడం రేషన్ బియ్యo తింటున్నాం చాలా బాగుంది కానీ ఇది తీసేస్తే మిగతా వాళ్ళు పరిస్థితి ఏంటి వాళ్ళకు ఉపాధి కలిగించండి 🙏
చాలా మంచి పని 👍👍👍👍👍👍
Yes this is good decisions
Very
VeryGood
ఉచితాలు వద్దు మాకు ఉపాధి అవకాశాలు ఇస్తే ఎంతో మంచిది, 70 వేలు తీసుకున్నా , 1లక్ష వస్తున్న ఈ ఉచిత బియ్యం 1Kg 15 రు అమ్ము కుంటున్నారు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది.
First upadi ivvali kada , adi ivvakunda anni band pedte prajalaku anyayam jargutundi
రద్దు చేయొద్దు తినే వాళ్ళు మస్తు మంది ఉన్నాం❤
RATION RICE. CANCEL IS GOOD IDEA. PAY SONETHING TO PEOPLE. AND SHOW THE WORK AND PAY. EMPLOYMENT.
😂 impossible cut cheyadam tappite ivvadam undadu jai bjp 😂😂
👌👌
ఏమైంది మిల్లర్లు తల ఎత్తుకుని వ్యాపారం చేయవచ్చు.రేషన్ బియ్యం మూలంగా నిజాయితీగా చేయాలి అనుకునే వ్యాపారుడు వ్యాపారం చేయలేరు, ఎందుకు అంటే ధాన్యం కొని ఆడించి అమ్మితే ఎక్కువ రేటుకు అమ్మాలి, రేషన్ బియ్యం ములంగా కొనేవాడు తక్కువ రేటు అడుగుతాడు దాని మూలంగా నిజాయితీ గా వ్యాపారం చేయాలి అనుకునే వాడు వ్యాపారం చేయలేక వడ్డీలు కట్టలేక నష్టపోతున్నారు.
ఫార్మర్స్ దగ్గర paddy కొనాలి కదా, అందుకే ఫ్రీ రైస్, గోడౌన్ లో paddy stock ఎక్కువ ఉండటం వలన ఫ్రీ రైస్ ఇవ్వక తప్పడం లేదు అనుకుంటా.
Very good decision. Take immediate action.
బియ్యం, పనికిమాలిన, ఆహారం పథకం చాలా చాలా మోసం జరిగి పోయినది. పనికి ఆహారం పథకం వాలన రైతు కు కూలీలు దొరకడం లేదు. ఇది మోసపురితమైనా కాలయాపన. రక రక రాక ల రైతు సోదరులు అడిగి విచారణ చేయాలి
రేషన్ బియ్యం ఒకనాడు ముద్దు
ఈరోజు అవుతున్నాయి రద్దు
Nice
Superb
బీదలు ఎవరో పూర్తిగా తెలుసుకొని వారికి మాత్రమే అందెట్టు చేయాలి
Good
👌🏼
Good decision,I appreciate modi for his decision
రైస్ వద్దన్నవాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. Govt. ఎంతకీ కొన్నారో అంతకి డబ్బులు ఇచ్చేయాలి. ప్రజలు తీసుకోని బియ్యన్ని ప్రభుత్వ మే విదేశాలకు ఎక్స్పోర్ట్ చెయ్యాలి. కొనగలిగిన వాళ్ళకి ఇ డబ్బులు మినహించుకొని మిగతా డబ్బులు ఇస్తే భారత్ రైస్ ఇవ్వాలి
మంచి పని చేసారు వాన్ వాడు 10 రూ ఇచ్చి వాడు తీసుకుని షాప్ ల వారికి 15 రూ చొ.న అమ్ముతున్నారు వారు రవ్వ- పిండి పట్టించి ఎక్కువకి అమ్ముతున్నారు😊
Good Decision ,deeniki Baduli Bharat rice ni open gaa iste baguntundhi.
కేంద్రమే ఈ రైసను అగ్రికా దేశాలకు అమ్మి తెల్ల కార్డు హోల్డర్స్ కు డబ్బు రూపంగా ఇవ్వవచ్చుగా?
Fine rice cultivation helps development of india.
ఉచితాలు రద్దు చేసి అందరికి విద్య, వైద్యం ,ఆరోగ్యం, కల్పించండి రేషన్ బియ్యం తీసుకునే వారు నూటికి 1వక్కరు కూడా తినరు అసలు ఉచిత పధకాలు అన్నీ రద్దు చేయండి ఉచిత పధకాలు ఉన్నంత వరకు పేదలు అభివృద్ధి చెందరు.
Yes.amount.veyali
Let the poor be assisted financially as in the case of giving several types of pensions