CM Revanth-Collectors Meeting | KTR-Power Debt | Christmas Celebration 2023 | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • CM Revanth-Collectors Meeting | KTR-Power Debt | Christmas Celebration 2023 | Rs.10 Crore Buffalo | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth-GIG Workers...
    ఆటోడ్రైవర్లను ఆగం జెయ్యం
    • CM Revanth Reddy Meeti...
    89 వేల మంది దొర్కిండ్రు
    • Police Caught 89 Thous...
    పొట్టుపొట్టు వాడుతుండ్రు
    • Huge Rush At Bus Stop ...
    జేడీ గారూ..జర పైలం
    • JD Lakshminarayana Ann...
    పార్టీ మార్శిన ప్రశాంత్ కిషోర్
    • Political Strategist P...
    జాబుల్లేకనే టైం పాస్
    • Rahul Gandhi Survey On...
    వెళ్లొస్తా..
    • President Droupadi Mur...
    చెన్నూరులో బిజీ బిజీగా..
    • MLA Vivek Venkatswamy ...
    ముక్కోటి దర్శనం కోసం
    • Mukkoti Ekadasi 2023 C...
    పొలంలకు దిగి పొలం పాఠాలు
    • School Students One Da...
    పదవుల కోసం పైరవీలు
    • Huge Competition For M...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6WeekendTeenmaar #WeekendTeenmaarVaarthalu #WeekendTeenmaar
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 178

  • @TGN14
    @TGN14 9 месяцев назад +20

    ముందు అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేసి అర్హులకు వెంటనే జారీ చేయాలి.

  • @TGN14
    @TGN14 9 месяцев назад +21

    ఉచిత పథకాలు ప్రభుత్వాలకి గాని ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏ మాత్రం శ్రేయస్కారం కాదు

  • @Praveenkumar-dw5me
    @Praveenkumar-dw5me 9 месяцев назад +13

    అయ్యా ktr 50 లక్షల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు దానిలో ఒక్క 6 లక్షల కోట్ల అప్పు ఆస్తులు అమ్మి తీర్చేయంది

  • @Stranger-things-777
    @Stranger-things-777 9 месяцев назад +39

    సార్ మీ నాన్న గారు దళ్లితునే CM చేస్తా అని చేయనపుడు ఎందుకు అడగలే సార్... ఈ ప్రభుత్వం ఒకటి చేయకపోయినా చూస్తా అనే రేంజ్ లో చెప్తున్నారు

  • @TGN14
    @TGN14 9 месяцев назад +10

    రైతులకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, అనాధలకు తప్ప మరెవరికి ఉచిత పథకాలు ఇవ్వొద్దు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది.

  • @TGN14
    @TGN14 9 месяцев назад +13

    కొత్త ప్రభుత్వానికి 1-2Years సమయం ఇవ్వాలి.

  • @ryagallamahesh3245
    @ryagallamahesh3245 9 месяцев назад +8

    మీరు పది ఎండ్లల్ల ఇచ్చిన్న ఎన్ని హామీలు నెరవేర్చారు కచారా గారు

  • @TGN14
    @TGN14 9 месяцев назад +12

    ఉచిత పథకాలు ప్రజల యొక్క పని చేసే శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి

  • @Mrinnocent7200
    @Mrinnocent7200 9 месяцев назад +29

    Double bed rale
    job's rale
    Tspsc papers leaks lu
    Hyd valaki job's ammukunru Go 46 techee job's 😢😢😢.
    Hats off KTR AND KCR 😢😢😢

  • @ravindarmudhiraj5433
    @ravindarmudhiraj5433 9 месяцев назад +7

    Raithu bandhu gurinchi evadu matladatam ledu

  • @TGN14
    @TGN14 9 месяцев назад +6

    డబల్ బెడ్ రూమ్ వద్దు ఇందిరమ్మ ఇల్లు ముద్దు

  • @thadurinagaraju2654
    @thadurinagaraju2654 9 месяцев назад +44

    ఫస్ట్ ktr కెసిఆర్ హరీష్ రావు గానీ జైల్లో వెయ్యండి

    • @kamblevittal
      @kamblevittal 9 месяцев назад

      😢

    • @dendiashok4768
      @dendiashok4768 9 месяцев назад

      అరేయ్ హరీష్ సార్ ని జైలు లో పెడితేయ్ మరి అసంబ్లీ లో రైవంత్ కి ఈసి అయితయ్

    • @venkatpotha9504
      @venkatpotha9504 9 месяцев назад +1

      నిను వెస్తా ఫస్ట్

    • @shivakrishna8001
      @shivakrishna8001 9 месяцев назад

      Vesi chudamanu appudu telustadi

    • @thadurinagaraju2654
      @thadurinagaraju2654 9 месяцев назад

      @@dendiashok4768 సార్ హా ఇంక జోకుడు బంజేస్తే మంచిగా వుంటది బ్రో

  • @goutevenkateshamgoute1825
    @goutevenkateshamgoute1825 9 месяцев назад +4

    V6 CHANNEL CONGRESS PARTY SUPPORT

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 9 месяцев назад +6

    KCR ఓటమికి కారణం ఖమ్మం , నల్గొండ అంటున్నారు అందరూ ... ఈ జిల్లాల్లో 1 or 2 కంటే ఎక్కువ రావు ...అసలు జిల్లా "మహబూబ్ నగర్" .. 2018 లో లాగా ఈ ఒక్క జిల్లాలో Clean sweap చేసి ఉంటే అధికారం దక్కేది

  • @janakiramulu7267
    @janakiramulu7267 9 месяцев назад +13

    అయ్యా కేటీఆర్ మీ ఇల్లు మీ బావ ఇల్లు మీ అక్క బాగు పడ్డాయి లక్షల కోట్లు అప్పు చేసి మీరే మొత్తం వెనక వేసుకొని ఉన్నారు రైతుబంధు పేరుతో మీరే కోట్లలో రూపాయలు మొత్తం వెనుక వేసుకున్నారు అదే చిన్న కారు రైతులకు ఇచ్చుంటే బాగుండు నీకు అవసరమా వందల ఎకరాలు ఉన్న మీకు రైతుబంధు అవసరం మీరు బీద మీరు డబ్బు వెనక వేసుకోవాలని అనుకున్నారు కాబట్టి రైతుబంధు మీ కుటుంబానికి వర్తిస్తది కాబట్టి మీలాంటి రాజకీయ నాయకులకు అవసరం వస్తది కాబట్టి మీరు రైతుబంధు వేసుకున్నారు

  • @madaparaghupathireddy7410
    @madaparaghupathireddy7410 9 месяцев назад +2

    Raythu bandu arjant payment vayande

  • @gollapallyvishnu4923
    @gollapallyvishnu4923 9 месяцев назад +2

    Raithu bandu veyandi mundu

  • @ramanaraju3363
    @ramanaraju3363 9 месяцев назад +5

    please help us In tspsc JOBS రిజర్వేషన్లన్నీ womens కే ఇచ్చి జెన్స్ అందర్నీ చచ్చిపొమ్మంటారా సార్.Woman రిజర్వేషన్ Ews రిజర్వేషన్ vertical రిజర్వేషన్ ఇలా కొత్తకొత్త రిజర్వేషన్లు అన్ని పెట్టుకుంటూ పోతే కోర్టు కేసుల్లో పోస్ట్లు పోతున్నాయి మాకు జాబ్ ఎప్పుడు వస్తుంది సార్.Notification should be like 2012 year notification no cases.

  • @TGN14
    @TGN14 9 месяцев назад +7

    రైతుబంధు/రైతుభరోసా ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపన్ను కట్టేవారికి, రాజకీయనాయకులకు, ధనవంతులకు, భూస్వాములకు, ఇవ్వకూడదు.

  • @suhasnivokkala-eq2zh
    @suhasnivokkala-eq2zh 9 месяцев назад +4

    Sir group 1,2,3,4 loosing every one Young Age will not come back back కష్టపడి చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం కరెక్ట్ పద్ధతి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వస్తాది .ఎవరి మీద ఆధారపడకుండా ప్రయత్నం చేసి మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడి పేరెంట్స్ కి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్.

  • @PuttapkaLingaiah
    @PuttapkaLingaiah 9 месяцев назад +16

    Rythu Bandhu pada ledu

  • @narsimuludasari9355
    @narsimuludasari9355 9 месяцев назад +3

    మీ నాయన ఇచ్చిన హామీలకు ఏమైందో కేటీఆర్ 4:13

  • @panetivenkatesham3971
    @panetivenkatesham3971 9 месяцев назад +4

    Wish you Happy krismas 🎉

  • @PuttapkaLingaiah
    @PuttapkaLingaiah 9 месяцев назад +5

    Rythu Bandhu pada ledu

  • @begarirakesh8854
    @begarirakesh8854 9 месяцев назад +3

    Ktr kcr meru revanth Reddy chepulu patukodi ega

  • @PuttapkaLingaiah
    @PuttapkaLingaiah 9 месяцев назад +6

    Rythu Bandhu pada ledu

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 9 месяцев назад +9

    మాకు మల్లన్న గారు సిఎం రఘు గారు డిప్యూటీ సిఎం మరియు సుదర్శన్ అన్న హోంమంత్రి 💯🇳🇪🌹🐓🌿😈👍🌷🙏

  • @VNaresh-ej5xh
    @VNaresh-ej5xh 9 месяцев назад +3

    అరే కేటీఆర్ నీ యింట్లో కదరా సృష్టించిన వ్ సంపద

  • @naralakrishna538
    @naralakrishna538 9 месяцев назад +1

    అయ్యా కేటీఆర్ గారు మీరు ఇచ్చిన కొలువులు గ్రామ వ్యవస్థనే పాడుచేనారు గ్రామాల్లో vra లను లేకుండ చేసిన దరిద్రం మీ సర్కారు మీది ఉన్న కొలువులు పీకి మేమ్మిచ్చినం కొలువులు ఆని అనుడెట్లా........? మీ పాలనలో చదువుకున్న విద్యార్థులను ఉద్యోగాలు లేక నరకం అనుభవించారు అది మీ పాలనలో కనిపించలేదా...

  • @OGGUManeesha-rf8np
    @OGGUManeesha-rf8np 9 месяцев назад +1

    Kotha sarkar rangane rithu Bandhu Andhariki raledhu. Madhi jangam dhani meedha najareyandhi.....v6

  • @penchalarajeshwarrao5948
    @penchalarajeshwarrao5948 9 месяцев назад +1

    Mundhu raithu bandhu veyandi sir

  • @dendiashok4768
    @dendiashok4768 9 месяцев назад +1

    కాంగ్రెస్ తొత్తు ఛానెల్ సోది అపి ముందు రైతు బందు గురుంచి చెప్పండి

  • @ch.vittalch.vittal6271
    @ch.vittalch.vittal6271 9 месяцев назад +32

    కాంగ్రెస్ తొత్తు ఛానెల్ రైతుబందు గురించి చెప్పవేంది

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 9 месяцев назад +4

      1 acer లోపు unna వాళ్ళందరికీ పడ్డాయి

    • @shivakrishna8001
      @shivakrishna8001 9 месяцев назад

      Mari mottam eppudu esstaru😅

  • @pavankantekar9978
    @pavankantekar9978 9 месяцев назад +5

    jai congress jai revanth anna ❤🎉🥺

  • @durgamramesh8108
    @durgamramesh8108 9 месяцев назад +1

    Raithu bandu rale

  • @nagesharya3662
    @nagesharya3662 9 месяцев назад +2

    jobs ivvandi,sachipoyela vunnam

  • @merishbaddepuri3934
    @merishbaddepuri3934 9 месяцев назад +1

    hostels lo vunde valla chinna pillalaki snanam cheyadaniki alochana cheyamani cheppandi medam chaalaa ibbandhi padthunnaru govt hostels lo vunde pillalu

  • @nerellakarunakar9368
    @nerellakarunakar9368 9 месяцев назад +3

    కోతులకు బస్ కిరాయి పెట్టాలి రావు...

  • @PuttapkaLingaiah
    @PuttapkaLingaiah 9 месяцев назад +11

    Rythu Bandhu pada ledu

  • @giriabhilash1
    @giriabhilash1 9 месяцев назад +1

    Raithu bandu gurinchi cheppu v6 channel

  • @ramaraovempati7476
    @ramaraovempati7476 9 месяцев назад +1

    Satya harichandrudu cheppindi nammali telangana property pencharani apoulu takkuva chesamani chepte nammala

  • @badrimangolu3983
    @badrimangolu3983 9 месяцев назад +4

    Jai Congress

  • @Neeraja-ti9le
    @Neeraja-ti9le 9 месяцев назад

    Goverment ventane pending vunna 3 da lu prakatinchandi prc kuda amalu cheyandi

  • @Palojusworld
    @Palojusworld 9 месяцев назад +46

    WISH U A HAPPY CHRISTMAS TO ALL CRISTIAN FAMILYZ🎉❤😊

  • @GoatMeadiaTech
    @GoatMeadiaTech 9 месяцев назад +1

    how much Congress is paying this channel.

  • @Naag---216
    @Naag---216 9 месяцев назад +2

    Andhuke warangal hanumakondala unnolantha, hyd laku yegapadthunnaru !!

  • @abbu8647
    @abbu8647 9 месяцев назад +1

    Adaru dogalya

  • @GaddamPrakasham-yt4nd
    @GaddamPrakasham-yt4nd 9 месяцев назад

    Varthalu chadhuvudemo gani vethirekabhavajalam ekuva aindhi

  • @Neeraja-ti9le
    @Neeraja-ti9le 9 месяцев назад

    Vidya ni nirlaxshyam cheyakandi desha bhavishyattu vidyamidane adhara padivundi

  • @Sidduswamy-ii1bq
    @Sidduswamy-ii1bq 9 месяцев назад +1

    90 ml KCR

  • @sunnymani05
    @sunnymani05 9 месяцев назад

    Dappu roju koduthara v6 (teenmar varthalu) janalu 500 tiskoni vote vesthe v6 matram roju dappu koduthurdu ... Salute for teenmar varthalu ...
    Dappu dapppu🥁🥁🥁

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 9 месяцев назад

    ఆర్ హామీలు ఇచ్చి ఊర్ల తర్గుర్ కూడా అంతే

  • @greatvideos4051
    @greatvideos4051 9 месяцев назад +2

    Pls do teenmar news for Ap also

  • @voiceofmotivation2812
    @voiceofmotivation2812 9 месяцев назад

    Naak oka doubt…cm convoy 9 vehicles vellina, 15 vehicles vellinaa kuuda same traffic jam ae untadhiga..

  • @yakannakoram9041
    @yakannakoram9041 9 месяцев назад +1

    Ktr matala mosakari

  • @shaikasad6110
    @shaikasad6110 9 месяцев назад

    😮

  • @fazalahmed7605
    @fazalahmed7605 9 месяцев назад

    Mee palana 6 months Kante ekkuva undadu.cheppei chesevi cinema drama.prajalu telusukuntaru.

  • @vanamrajamani2648
    @vanamrajamani2648 9 месяцев назад +1

    No

  • @santhoshsulthan3309
    @santhoshsulthan3309 9 месяцев назад

    వారి నారు చలికి చెడిపోదు మీకు తెలియక పోతే తెలుసుకోండి ఊరికే వగకండి

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 9 месяцев назад +3

    KTR నీ గ్రాంధిక భాష, యతి, ప్రాస లు నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు

  • @mojeshmojesh6681
    @mojeshmojesh6681 5 месяцев назад

    Lancham వుంటే v6 అడవుంటుంది

  • @goutevenkateshamgoute1825
    @goutevenkateshamgoute1825 9 месяцев назад

    Raithu bandhu abt not talking this channel

  • @TGN14
    @TGN14 9 месяцев назад +1

    కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన 6 గ్యారంటీల హామీలను సవరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది

  • @laxmanduta4963
    @laxmanduta4963 9 месяцев назад

    Vaari drama, asthulu perigithe appu thaggale perugudendira, inkaa ave thupaki ramuni matalu

  • @boomboom5318
    @boomboom5318 9 месяцев назад

    Well Congress MP ELECTION ki votes Baga vestaruu. Inka ebandhi petandi rythulanu

  • @cynic.clinically
    @cynic.clinically 9 месяцев назад

    Next ap ? he is giving too many things to people which he cannot afford of . the earnings of the govt is mostly none but from taxes 😕 .

  • @Prava734
    @Prava734 9 месяцев назад +1

    Trs ప్రభుత్వం వచ్చినంక ఎన్నిరోజులకు రైతుబందు ఇచ్చినారు స్పీడ్ తగ్గలే 😂

  • @gudipallidinesh6928
    @gudipallidinesh6928 9 месяцев назад

    All women 2500 akada 😂

  • @PuttapkaLingaiah
    @PuttapkaLingaiah 9 месяцев назад +5

    Rythu Bandhu pada ledu

  • @ramakrishnaentivenuka781
    @ramakrishnaentivenuka781 9 месяцев назад

    ఆయ్య ktr.గారు ఏవవిరి సంపద పెరిగింది

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 9 месяцев назад

    Trs party ktr telling fake debts revanth anna telling correct revanth anna u taking good decision Telangana kcr family become gold

  • @darlingchikku1801
    @darlingchikku1801 9 месяцев назад

    GO NO 46 CANCEL chastha anaru ga sir

  • @karthikyt5130
    @karthikyt5130 9 месяцев назад

    Mall ma village 🤌❤️‍🔥
    TV lo vachindhi🤩

  • @BOBBILI_VLOGS
    @BOBBILI_VLOGS 9 месяцев назад

    దున్నపోతు పాలు ఇచ్చుడెందిర...😂😂😂😂

  • @durgaprasadelupula
    @durgaprasadelupula 9 месяцев назад

    Pongulati srinu anna ❤❤❤❤❤

  • @KondasrinuSrinu-hs8tm
    @KondasrinuSrinu-hs8tm 9 месяцев назад

    Vani ama mogoniki ichindudha

  • @SintuSingh-yj1tb
    @SintuSingh-yj1tb 9 месяцев назад

    Ma kcr sampanda pariendhi

  • @gmcreations0207
    @gmcreations0207 9 месяцев назад +2

    Happy Christmas

  • @creativeworld6746
    @creativeworld6746 9 месяцев назад

    Mee samethala meeda unna interest konchem news meeda pettandi

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 9 месяцев назад +3

    జై తెలంగాణ

  • @kjayakrishna4935
    @kjayakrishna4935 9 месяцев назад

    Ten years lo only one lakh job ante videni emi anali

  • @Pradeep-rw2wb
    @Pradeep-rw2wb 9 месяцев назад +2

    Jai kcr

  • @sangameshk5126
    @sangameshk5126 9 месяцев назад

    Po po yendi ra madapur

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 9 месяцев назад +3

    maaa GULF vaaari kastaaalu maatladandi pls.

  • @haribabupogula7015
    @haribabupogula7015 9 месяцев назад

    Anna dunnapothu 10 ltrs paalu etla isthdi anna😂

  • @orssuvenkanna4515
    @orssuvenkanna4515 9 месяцев назад

    జై. కేటీర్ e🐅🐅🐅

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 9 месяцев назад +1

    Maku mallanna garu C M Raghu garu diputy CM and sudarshan Anna Home minister 💯🇳🇪🌹🐓🌿😈👍🌷🙏

  • @SanthoshDumma
    @SanthoshDumma 9 месяцев назад

    Ekkada edi

  • @sonaboinaramesh2301
    @sonaboinaramesh2301 9 месяцев назад

    Appudu Rudramadevi eppudu e mahilalu

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 9 месяцев назад

    Hi akka thata

  • @GoatMeadiaTech
    @GoatMeadiaTech 9 месяцев назад

    Get your facts right before you report something

  • @shekharreddy9969
    @shekharreddy9969 9 месяцев назад +1

    కేటీఆర్ ఎన్ని సార్లు చెప్పినా ఎవరు ఏనారు రా నాయనా తెలంగాణ మొత్తం ప్రజలు రోడ్ మీద పడి పోయారు కెసిఆర్ పాలనలో

  • @mittapallysarala3378
    @mittapallysarala3378 9 месяцев назад

    One day Sarvay laga cheyar ga

  • @GoatMeadiaTech
    @GoatMeadiaTech 9 месяцев назад

    The most biased News Channel.

  • @ch.swathiyadav8449
    @ch.swathiyadav8449 9 месяцев назад +5

    That is Warangal✊

  • @Kanayachinnu955
    @Kanayachinnu955 9 месяцев назад

    S̊h̊åd̊o̊ẘ

  • @guntukumahesh5920
    @guntukumahesh5920 9 месяцев назад

    Milk kalthiki addukatta veyndi

  • @mounikaelukapally6045
    @mounikaelukapally6045 9 месяцев назад

    Vra la topic cheppandi

  • @ss-ms3wj
    @ss-ms3wj 9 месяцев назад +1

    Fake ktr

  • @krishnaponnam9110
    @krishnaponnam9110 9 месяцев назад

    Jai vivek sir jai jai congress