మంగ్లీ పాడిన‌ పల్లెటూరి స్వచ్ఛమైన పాట | Mangli New Palleturi Songs | Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 621

  • @ammalureddy9341
    @ammalureddy9341 Год назад +78

    మంగ్లీ మా రాయలసీమ బిడ్డ అయినందుకు నా కెంతో సంతోషంగా ఉంది.తెలంగాణ వ్యాసలో పాటలు చాలా అధ్బుతంగా ఉన్నాయి.అందుకే ప్రతి రోజు తెలంగాణ పాట (మంగ్లీ పాట) వినకుండా నిద్ర పోను.

  • @SaddamHussain-rt3zz
    @SaddamHussain-rt3zz 6 месяцев назад +24

    Supar vidio sang kodagangal telangan /1/2/2019/---🎉🎉🎉🎉🎉

  • @visni2724
    @visni2724 Месяц назад +2

    How nice This Song Is!.Congrats. Mangli.

  • @RamanarasimhacharyuluMaringant
    @RamanarasimhacharyuluMaringant 9 месяцев назад +5

    మంగ్లీ గారు మీరు చాలా చాలా బాగా పాడారు మీ అన్ని పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 2 года назад +6

    👍palle vathavaranam chakkati taking mangli variety stone 💐

  • @manvikathrylokya3144
    @manvikathrylokya3144 Год назад +1

    Chala chakkaga padaru. Nice voice. God bless you

  • @ashokaluri8783
    @ashokaluri8783 2 года назад +8

    మన తెలుగింటి ఆడ పడచు నోట ఎంత బాగుందో కదా మన తెలుగు పాట.

  • @sSvapna-w3r
    @sSvapna-w3r 2 дня назад

    Naku esong chala eshtam very nice voice mangli akka👌👌👌

  • @K.KashireddyK.Kashireddy
    @K.KashireddyK.Kashireddy 8 месяцев назад +23

    మంగ్లీ అక్క మంచి జానపద గాన కోకిల మీకు ధన్యవాదములు తల్లి 🙏

  • @SrinivasMadduri-tl4ql
    @SrinivasMadduri-tl4ql 8 месяцев назад +18

    అల్ టైం మై ఫేవరేట్ సింగర్ ❤❤❤❤❤

  • @nagireddykeesara6805
    @nagireddykeesara6805 2 года назад +15

    సూపర్ సాంగ్ మంగ్లి గారు అచ్చం పల్లెటూరి పాట 🎉🎉

  • @kowsarakshaynaidu9542
    @kowsarakshaynaidu9542 Год назад +22

    మంగ్లీ చాలా మంచి గాయని అలాగే ఆమె అంటే నాకు చాలా అభిమానం ముఖ్యంగా ఆమె గొంతు వినగానే నాకు ఏదో ఎ ఆలోచనరాదు పాతవింటూ ఇంకా వినాలంటూ మనసులో ఉంటుంది.

    • @nitinahire759
      @nitinahire759 Год назад +1

      I agree 💯

    • @AdinarayanaG-hs1oe
      @AdinarayanaG-hs1oe 11 месяцев назад +1

      వావ్ చాలా మంచివారు మీరు 😊😊😊😊😍😍😍

    • @sekharkumari5766
      @sekharkumari5766 11 месяцев назад

      ​@@nitinahire759❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊ol

    • @kurakulaposhanna
      @kurakulaposhanna 11 месяцев назад

      😊

  • @vsriram7873
    @vsriram7873 Год назад +16

    మంగ్లి గారి గొంతు స్వరం చాలా బాగుంటది , , , మంచి గాయకురాలు , , మును ముందు యింకా పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను ,
    Natural ga వుంటది , , ఆమె నవ్వు చాలా అందంగా వుంటది , ,
    అందమైన ముఖానికి మంచి స్వరం, గాన కోకిల , , మంగ్లీ గారు❤

  • @ramalingaiahgajaram2518
    @ramalingaiahgajaram2518 Месяц назад +1

    తెలుగు జానపదాలు మరుగునా ఓడుతున్నా ఈ రోజుల్లో మంగ్లీ స్వరానా వెలుగు చూస్తుంటే యెంత ఆనందమో...🌹🙏

  • @sridharm.ksridharm.k1976
    @sridharm.ksridharm.k1976 7 месяцев назад +1

    Mangli has a vibrating voice..Wishh her all the best.

  • @CVRMELODIES
    @CVRMELODIES 4 месяца назад +1

    This is the highlight song which ever all of Mangli gari songs

  • @somannasetty1618
    @somannasetty1618 3 месяца назад

    Mungli has got good voice ever remember her sweet voice thanks for broadcasting

  • @challasatyam
    @challasatyam Месяц назад +1

    చాలా బాగుంది. Excellent

  • @ekusumakar
    @ekusumakar Год назад +7

    ఆ గాత్రం సమ్మోహనం ఈ mangli తల్లి గాత్రం అందరి మన్ననలు పొందిన గాత్రం .సరస్వతి దేవి ఈ అమ్మాయికి ఈ గాత్ర సంపద ఇచ్చి మనకు సంతోషం కలిగిస్తోంది . శుభం భూయాత్ . వెయ్యి ఏండ్లు వర్ధిల్లాలని మనసారా కోరు తూ ఉన్నాను

    • @srinivasrao320
      @srinivasrao320 Год назад

      Namaskar❤madam u r great .super extraordinary excellent heart touching realising refreshing boosting superso iccosmic energy of the audience in the existing world of the universe.u r only the one block buster of the audience go head hats off to u madam.ur most well wisher.& Liker.

  • @trajkirankiran2701
    @trajkirankiran2701 Год назад +1

    Akka nuvvasalu kekaaaa......

  • @PSR1966
    @PSR1966 2 года назад +3

    మంగ్లీ గారు, సంగీత ప్రియులకొరకే భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడేమో 🙏🙏మీరు పాడే ప్రతి పాట అద్భుతం. మరిన్ని మంచి పాటలు పాడి కీర్తి గడించాలి అని ఆకాంక్షిస్తూ మీ అభిమాని. 🙏

  • @nallellabindhu2976
    @nallellabindhu2976 Год назад +11

    Mind blowing voice mangli akka nidi big fan of u❤️❤️❤️💚💚💚

  • @bandarishruthi8484
    @bandarishruthi8484 3 года назад +8

    Super akka

  • @sudhakar-xp6hf
    @sudhakar-xp6hf Год назад +2

    ❤akka super

  • @Y_YAKUB_PASTHAM
    @Y_YAKUB_PASTHAM 2 года назад +4

    Supar👍 akka 👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍

  • @susheelakorada6750
    @susheelakorada6750 3 года назад +7

    Naku folk songs chala chala estam.I love Mangli songs very very much....

  • @SAIRYTv
    @SAIRYTv Год назад +12

    పాట రచయిత పేరేది...
    ఖచ్చితంగా ఉండాలి

  • @Palugurallapalli
    @Palugurallapalli Год назад +13

    కుల ప్రస్తావన ఉండకూడదు.. రచయితలు సమాజ అభ్యుదయం కోసం రాయాలి... వెనక్కు తీసుకుపోకూడదు..

    • @naturelover369.
      @naturelover369. Год назад +1

      Caste gurinchi rakudadu ante mundu ga reservation system theeseyyali .........apudu all are equal.....appudu matladali ...anta varaku matlade arhatha avariki undadu...

    • @kamulyanarayan598
      @kamulyanarayan598 Год назад

      ​@@naturelover369.,,

    • @renangipavanteja1037
      @renangipavanteja1037 6 месяцев назад

      f 🙀 ok na po yung mga tao 😮😮😮4

  • @golavalachandrayudu4445
    @golavalachandrayudu4445 3 дня назад

    My favorite singer mangling akka ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @aswiniambati-yl1bg
    @aswiniambati-yl1bg 7 месяцев назад

    మంగ్లీ అక్క పాడిన ప్రతి పాటలు అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది నేను ప్రతి పాటని మనస్ఫూర్తిగా వింటాను చూస్తాను మంగ్లీ అక్క పాడిన ప్రతి పాట నాకు ఇష్టం మంగ్లీ అక్కకు నేను పెద్ద ఫ్యాన్ ని చాలా అంటే చాలా ఇష్టం మాటల్లో చెప్పలేను వాక్యాల్లో వర్ణించలేను మంగ్లీ అక్కకు ఐ లవ్ యు అక్క❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nareshreddy1403
    @nareshreddy1403 3 года назад +8

    Super mangali akka

  • @SingerSriramBalaga
    @SingerSriramBalaga 2 месяца назад +1

    ఆహా.. అద్భుతః ❤

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc 2 года назад +19

    Good performance. I wish Mangli great success in fututre endovers. God Bless you with good health and happiness.

  • @raomsr8576
    @raomsr8576 9 месяцев назад +1

    So beautiful song of our PALLETURI PAATA by
    Madam. MANGLI. Nice to hear the sweet voice.
    Happy Sankranti.

  • @prasadanarayanarao7861
    @prasadanarayanarao7861 7 месяцев назад +1

    AAYUSHMAANBHAVA THALLEE MANGLEE❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chandramohan1176
    @chandramohan1176 2 года назад +4

    Palle paata baaga paadinavu Mangli ji.

  • @basrurramakrishna2931
    @basrurramakrishna2931 3 года назад +24

    నమస్కారం ఆర్కే గౌడ్ గారికి!🙏మంగ్లిగారిచే పాడించిన అన్ని పాటలు చాలా చాలా సూపర్ అండి. అందులోను పల్లె పాట భావుకంగా మనస్సుకు హత్తుకుపోయింది.👌👍🙏💐

    • @basrurramakrishna2931
      @basrurramakrishna2931 3 года назад +1

      సత్యవతి గారు పురందరదాసులవారి కీర్తనను ఒక చరణం పాడటం ( కె జి ఎఫ్ హీరో యశ్ ఇంటర్వ్యూ లో) విన్నాను. భక్తి పూర్వకంగా అద్భుతంగా పాడినారు. దాసరి పదాలు , అన్నమయ్య కీర్తనలను మంగ్లిగారి కంఠం నుండి వినాలని ఉంది. పాడిస్తారని ఆశతో ఎదురుచూస్తూ
      వందనాలు
      రామకృష్ణ ఉడుప, శివమోగ్గ, కర్నాటక.🙏

    • @bavaninicebavani5470
      @bavaninicebavani5470 3 года назад

      8

    • @bellamkondalaxmi8784
      @bellamkondalaxmi8784 2 года назад +1

      @@basrurramakrishna2931 .

    • @raj.gaming5748
      @raj.gaming5748 2 года назад

      @@bavaninicebavani5470 xlnj ho im el

    • @godugusangram722
      @godugusangram722 2 года назад

      99

  • @sushmaspurthymunnangi5171
    @sushmaspurthymunnangi5171 3 года назад +12

    Super voice Mangli akka👍👍👍👍

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 2 года назад +18

    Singer mangling ji your.songs are outstanding excellent.

  • @dsnandham6989
    @dsnandham6989 2 года назад +3

    Chalabaaga padavamma👌pata ✍️rasinavariki dhanyavaadhamulu

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 2 года назад +12

    గ్రామాల పల్లెసీమలు భోగభాగ్యాల నెల వులు.
    ఇతివృత్తం , గీతం , గానం ఆనంద దాయకం . 👌 పంటచేలు మనోల్లాస దీపికలు. ప్రజల మనసులు స్వఛ్ఛాలు. అట్టివి నేడు మృగ్యమవటం బాెధాకరాలు . 🍎
    వెలుగులు నింపాలి , పంచాలని ఆకాంక్ష. 🙏

  • @pappuindira3098
    @pappuindira3098 2 года назад +10

    Super voice for village songs, Mangli. Very nice👌👌👌

    • @bocchupardhu5490
      @bocchupardhu5490 2 года назад

      Aaaa

    • @bhuvaneswarit5650
      @bhuvaneswarit5650 Год назад

      Super voice for village songs mangli very nice Bhuvaneswari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 iiii ii

  • @thiramdasvijaya9252
    @thiramdasvijaya9252 5 месяцев назад +1

    Super song mangli garu

  • @jayaprakashch2551
    @jayaprakashch2551 Месяц назад +1

    దేవుడిచ్చిన చక్కని స్వరం.

  • @yashasrireddyalavala8862
    @yashasrireddyalavala8862 2 года назад +12

    I love village songs u r voice is super and I love Telangana songs

    • @appalanaiduejjurothu5501
      @appalanaiduejjurothu5501 8 месяцев назад

      Once village Bidda sketch never falis but against me thotti gaung one Vizianagaram dist ysrcp leaders group... torching me

  • @erannabperannabp9716
    @erannabperannabp9716 9 месяцев назад

    Every word is heart tuoch meaningful relationships song. It's really good👍

  • @viloshnienaicker9431
    @viloshnienaicker9431 2 года назад +26

    I just love India Mangli u r beautiful super voice

  • @mokshareddy9560
    @mokshareddy9560 Год назад +43

    My favourite singer mangli

  • @narendarthammisetty1176
    @narendarthammisetty1176 11 месяцев назад +1

    Very very heartful. Mongli has sung song very well. Vedeo photos are very impressive.

  • @adithyaraman1219
    @adithyaraman1219 3 года назад +8

    Very nice music and the same suitable Voice to hear again and again thanks

  • @grblawyergrb3435
    @grblawyergrb3435 Год назад +2

    Mangli naa chelli mana samcruthi kapadutunnav నా inti అడపడుచు love ra తల్లి

  • @raghumuddada328
    @raghumuddada328 2 года назад +5

    Wonderful song , thanks to RK and mangli

  • @haneeshyadavbandaru6816
    @haneeshyadavbandaru6816 11 месяцев назад +1

    I am like so much this song mangli song❤❤ is very good and jai yadav 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🤜🤜🤜🤜🤜

  • @satyabodhisatyabodhi5133
    @satyabodhisatyabodhi5133 Год назад +9

    పల్లె పడుచు, కోకిల గానం ఎద్దుల గంటలు, కోలాటలు, ఇంకా ఎన్నో చూపించారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @SNagabushnamma
    @SNagabushnamma 10 месяцев назад +2

    😮super

  • @udmtips8142
    @udmtips8142 Год назад +1

    పెద్దలు రాము గారికి ప్రణామములు.
    మన్నించాలి.
    అజయ్ ఘోష్ గారి ద్వారా నేను మీకు పంపిన "కడలి తల్లినే మదిని నమ్మిన మూల వాసులము మేమేరా
    అలుపునెరుగక మెరుపు వేగమున వలలు విసురునది మేమేరా
    రాకాసి అలలైనగాని,సుడిగుండమెడురుగా రానీ
    కష్టాలే ఎదురుగానీ,వాటంగా దాటలేమా
    మండే సూరిడు నిరతము తోడై ఉండంగా
    నీడై సెంద్రుడు సల్లని సూపులు సూడంగా
    పిల్లాపాపఆలీనందరినొగ్గేసి
    నడిసంద్రంకేసి తీరందాటి సాగేము"
    ఇలా పాట రాసి పంపడం జరిగింది.
    పాట చాలా బాగా రాశారని నన్ను అభినందించారు.
    గురువు గారు! ఒక్కసారి మీరు ఙ్ఞాపకం చేసుకుంటే నా జన్మ ధన్యమవుతుంది.

  • @korabuhindumathi9390
    @korabuhindumathi9390 5 месяцев назад +4

    Wonderfull song

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 2 года назад +2

    And my hearty.ful congrats to prathani goud

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 3 месяца назад +1

    మంగ్లీ గారు మీ పాట అమృతం

  • @nenavathpavan9031
    @nenavathpavan9031 Год назад +16

    Akka song chala Baga uandi 🥰🥰🥰🥰🥰❤️💕

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 месяцев назад

    I always like orginal biscuit...❤❤❤❤❤❤❤❤❤ reservation to biscuit Kaliyugam Mahima...

  • @haripanchadi2033
    @haripanchadi2033 Год назад +1

    Super medam

  • @rekulagangadhar1749
    @rekulagangadhar1749 10 месяцев назад +1

    Super song mogli vaice

  • @nagurlasampath633
    @nagurlasampath633 4 месяца назад

    beautiful song mangli garu vellage memoris

  • @thangemchinnamma5243
    @thangemchinnamma5243 Год назад +3

    Super No word's in amazing 👍😍🤩and happiness ur songs 🎵But ur own village sister please replay

  • @gopikrishnanamilakonda5619
    @gopikrishnanamilakonda5619 Год назад +1

    Super akka song

  • @NARUREDDY-c2r
    @NARUREDDY-c2r 3 месяца назад +1

    SWEET SONGS.....TRADITIONAL....RUDRA SEKHARAREDDY.NARY

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 2 года назад

    It's folk song good song, I personally Telangana folk songs, but in a music you got be variant, Sri

  • @pasoonuridamodhar7516
    @pasoonuridamodhar7516 Год назад +7

    Your voice is God gift

  • @அமுதாஅமுதா-ந4ங

    Mangli I dont yours language But i like your songs
    What a beautiful voice
    Realy I love your voice 👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @neharikafanofmangliakkaha9546
    @neharikafanofmangliakkaha9546 3 года назад +7

    Akka Always Be Happy Mangli Akka. I love you Akka

  • @sivashankar2347
    @sivashankar2347 Год назад +13

    Mangli has bring back our traditional village life n works of village people. Best wishes to Mangli to have long life with health, wealth, above all retain the same voice. Ohm Nama Shivaya 🙏

  • @munirathnamalam6926
    @munirathnamalam6926 Год назад +5

    Yes,villages are like thus.

  • @nanjundagupta5055
    @nanjundagupta5055 3 года назад +5

    Super Mangli

  • @hkjayanthi
    @hkjayanthi 6 месяцев назад

    అక్క సూపర్ song❤❤❤❤❤

  • @Pavilu_143
    @Pavilu_143 3 года назад +4

    Akka. Yanta. Bagundi. Superrrrr👋👍

  • @guthisuri9431
    @guthisuri9431 2 года назад +3

    Super

  • @sivashankar2347
    @sivashankar2347 Год назад +7

    Picturisation of village with green fields expressed by the mesmerizing voice of Mangli Garu

  • @ganesanp9590
    @ganesanp9590 2 года назад +2

    Super thanku sister, I always like very much

  • @sharadhalokesh1550
    @sharadhalokesh1550 3 года назад +6

    💞💞💚🥳Love u sister super song🥳😜😜😇 😍💞

  • @gulivindalatavitinaidu7466
    @gulivindalatavitinaidu7466 3 года назад +4

    Super song

  • @MHemaKumar-wo5dy
    @MHemaKumar-wo5dy Год назад +2

    Nice song and Nice voice mangli garu

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 2 года назад +1

    Real.epitome of village life depicte.every minute incident as if the listene were enjoying. himself

  • @krishnanimmagadda3403
    @krishnanimmagadda3403 3 года назад +1

    Mee patalu mana traditions nu inka brathikustannai.

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 года назад +17

    Nature filled beauty simple not a hectic life in villages village is a place were everybody cares for eachother

  • @narasimhareddy7685
    @narasimhareddy7685 9 месяцев назад +1

    ಸೂಪರ್ ಮಂಗಲಿ

  • @ammulusirichandana3151
    @ammulusirichandana3151 3 года назад +5

    Super lovely 🎵💞💞💚

  • @vkrishna8214
    @vkrishna8214 3 года назад +16

    పల్లెటూరు పాటలు ఇష్తం వన్నా వాల్లు like చెయాండి

  • @mallikarjunreddykorra1731
    @mallikarjunreddykorra1731 10 месяцев назад +3

    Very sweet. Mangli..voice.. ❤❤

  • @janapadalupullanna7636
    @janapadalupullanna7636 3 года назад +5

    సూపర్ సాంగ్

  • @sudarshanreddykodiganey791
    @sudarshanreddykodiganey791 3 года назад +12

    Nice song ❤

  • @krishnasaiAre
    @krishnasaiAre 11 дней назад

    సూపర్ మంగలి

  • @ramakrishnappa3884
    @ramakrishnappa3884 25 дней назад

    Suuuuperb.. where are you now..!!

  • @mchakrenaik9998
    @mchakrenaik9998 Год назад

    Great mangali Hamare gorema mangali ache naam laye

  • @sirelasanyasinaidu9314
    @sirelasanyasinaidu9314 3 года назад +4

    Super nice song

  • @ramaiahkuntolla2715
    @ramaiahkuntolla2715 2 года назад +11

    మంగ్లి అక్క నీ వాయిస్ సుపర్

  • @srinivasandhamotharan7369
    @srinivasandhamotharan7369 3 года назад +19

    Super no words to say. Amazing

  • @sivaramaiahnarahari7087
    @sivaramaiahnarahari7087 3 года назад +5

    Song bagundi.vielage culture kulavruthula meda, singer mangli garu thana maduramaina kantaswarm tho chala baga padinadi. 🙏

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 2 месяца назад

    Veri good 👍👍👌👌

  • @rajeshwariabinandhanreddyr2301
    @rajeshwariabinandhanreddyr2301 3 года назад +9

    Mangli akka meru Super singer