సాయిబాబా ఎవరు? సాయిబాబాకు దగ్గరవటం ఎలా? నిజామాబాద్ Part - 2 | Prasad Mynampati

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 24

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 9 дней назад +6

    ఓం సాయిరాం, గురువు గారు శ్రీ మైనం పాటి ప్రసాద్ గారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం లు,, మీరు సాయి బాబా గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పినారు,, సాయి గురించి మీరు ఎన్ని మార్లు బోధించిన మాకు మా ప్రక్కనే తండ్రి సాయినాధుడే చెపుతున్నారు అనిపిస్తుంది గురువు గారు మీరు ఎల్లపుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని పరమేశ్వరుడీ స్వరూపం అయిన సాయి బాబా ను మా సాయి భక్తులంధరం కోరుకుంటూ వున్నాము ఓం సాయిరాం 🙏👏🙏

  • @padmasrikokkirala
    @padmasrikokkirala 4 дня назад +1

    ఓం శ్రీ సాయి నాధాయ నమః 🙏🙏🙏

  • @SripathiShashidhar
    @SripathiShashidhar 9 дней назад +3

    ‌షిరిడి సాయిబాబా పరమేశ్వరుని అవతారము బాబా సాక్ష్యాత్తు పరమశివుడు 🙏🙏🙏🙏🙏

  • @sravanthimara3975
    @sravanthimara3975 7 дней назад +2

    Sairam

  • @praveenaa300
    @praveenaa300 9 дней назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🏻
    గురువుగారికి పాదాభివందనములు...🙏🏻
    జై సాయిరాం...🙏🏻

  • @GayathriRaya-fo2fm
    @GayathriRaya-fo2fm 10 дней назад +3

    OM SAI RAM🎉🎉🎉🎉🎉
    OM SREE GURUBHYONAMAHA 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 10 дней назад +3

    🙏🏻జై సాయి రామ్ 🙏🏻

  • @supathachannel8392
    @supathachannel8392 6 дней назад +2

    Jai Sai naadh

  • @rajyalakshmiyadav632
    @rajyalakshmiyadav632 10 дней назад +3

    జై శ్రీ కృష్ణ జైసాయిరాం సాక్షాత్తు పరబ్రహ్మశ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పరమ గురుస్వరూపమే శ్రీ సాయిబాబా

  • @shubhshinishubhshini5529
    @shubhshinishubhshini5529 10 дней назад +3

    Omsairam 🙏 🙏

  • @sivadurga5626
    @sivadurga5626 9 дней назад +2

    Jai sai RAM

  • @laxmipasupuleti5852
    @laxmipasupuleti5852 10 дней назад +3

    ధన్యవాదాలు గురువు గారు 🙏
    బాబా గారు గురించి మాకు తెలియని విషయాలు తెలియచేశారు... ఓం సాయిరాం 🙏🙏

  • @rajashreetunki828
    @rajashreetunki828 10 дней назад +3

    Jai Sairam 🙏🙏🙏

  • @SatyaavSatyaav
    @SatyaavSatyaav 9 дней назад +2

    నామ, రూప, రహితమై విశ్వమంతా ఆవహించివున్న పరమానందతత్వమే...... నామరూపాలతో వున్న మనకోసం, మన ఆధ్యాత్మిక ఉన్నతికోసం సాయిబాబా... ఓమార్గం చూపే మార్గదర్శీ.

  • @narasimharaokotapati6074
    @narasimharaokotapati6074 10 дней назад +2

    🌹🌹🌹🌹🌹👋👋👋👋👋 Sachitaananda Samardha Sadguru Sri Sainaadh Maharajki Jai. 🙏🙏🙏🙏🙏 Om Sai Sri Sai Jaya Jaya Sai🌹🌹🌹🌹🌹

  • @reddygarisatyareddy4958
    @reddygarisatyareddy4958 9 дней назад +2

  • @kavithachandra422
    @kavithachandra422 10 дней назад +3

    పూర్ణ పరబ్రహ్మ స్వరూపం..ఈ ఉపాధి కి జ్ఞాన మూల స్తంభం. సాయి ❤బాబా 🤲🙏🏿💫💥

  • @VenkatasureshKoppaka
    @VenkatasureshKoppaka 10 дней назад +2

    Om Sai Ram🙏

  • @chevvakulalakshmikanth3881
    @chevvakulalakshmikanth3881 9 дней назад +1

    Saibaba eh chepparu kada sir avaru Koda na daggaraki raru ani ayane rappinchukuntadu ani

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 10 дней назад +1

    Sai bhakthulu babu nu telusukoni poorvam nundi vunna devullanu marusthunnaru sales mensla pracharam chesthu kottha devunni nammuthunnaru ts lo.kamuni vibhoothi marachela chesi kotthavi modalettaru nammakam ela vunna edhutivarimeeda ruddhatam dharmamena matha pracharakulla

  • @SaiSharan09
    @SaiSharan09 9 дней назад

    మీరు పూర్తి గా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. అటు సనాతన ధర్మం గూర్చి పూర్తిగా తెలియదు ఇటు సాయిబాబా గురించి అసలే తెలియదు, అనవసర నిందారోపణలు చేయడం ధర్మమా ?

  • @kristipatisarma3079
    @kristipatisarma3079 10 дней назад

    చచ్చి సమాధి లో కుళ్ళిన సాయిబు బాబా కలవడమేమిటి.

    • @SaiSharan09
      @SaiSharan09 9 дней назад +1

      బాబా ను నమ్మని వానివి నీకేం పని ఇక్కడ ? కుల్లి పోయిన నీ బుద్ది ని శుద్ధం చేసుకో ముందు అప్పుడు తెలుస్తుంది యదార్థం ఏమిటో..
      గురు నింద చేయడమే పనిగా పెట్టుకొని బ్రతుకుతున్న నీలాంటి ముర్కులకు భయము భక్తి పాప భీతి అన్నవి లేశ మాత్రం కూడా కనపడవు, నాస్తికులు మీకంటే చాలా మేలు.

    • @SaiSharan09
      @SaiSharan09 9 дней назад +1

      బాబా ను నమ్మని వానివి నీకేం పనిరా ఇక్కడ ? కుల్లి పోయిన నీ బుద్ది ని శుద్ధం చేసుకో ముందు అప్పుడు తెలుస్తుంది యదార్థం ఏమిటో..
      గురు నింద చేయడమే పనిగా పెట్టుకొని బ్రతుకుతున్న నీలాంటి ముర్కులకు భయము భక్తి పాప భీతి అన్నవి లేశ మాత్రం కూడా కనపడవు.