👌 Thank you so much madam🙏 మీరు ఇంతకుముందు నేర్పిన పాటల లోని గోవిందాశ్రిత గోకుల బృందా, నిగమ నిగమాంత, సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా, అంతయు నీవే ఈ పాటలు కూడా ఇదే విధంగా ఎడిట్ చేసి పెట్టండి ప్లీజ్........
మీ పాటలు చాలా బాగున్నాయి. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది.మేము రోజు పాడుకుంటూ ఉన్నాము. థాంక్యూ మేడం. మాకోసం ఆకులో ఆకునై సాంగ్ నేర్పించండి మేడం please.......
Madam …we r not getting thalam correctly for chittai swarams according this notation. And also please mention clearly the Sthayi of swara . Becuase u r teaching us to learn 100% Perfectly.
Meeru paduthunna patalu vintunte chala prashanthamga untundi
Dhanyavadhamulu amma 🌹🙏🙏🙏🙏🙏🌹
కేశవ హరి హృషీకేశ నారాయణ
దామోదర మధుసూదన మహాత్మ
విష్ణు అధోక్షజ జిష్ణు త్రివిక్రమ
పద్మనాభ ఉపేంద్ర వాసుదేవ
అచ్యుత గోవిందా అనిరుద్ధ మాధవ
శ్రీధర శ్రీకృష్ణ శిష్ట పోష
సంకర్షణ నృసి0హ శాశ్వతా యనుచును
మునికులేశులు భక్తి నిను భజించి
ముక్తి గాంతురు వారలే శక్తి యుతులు
జన్మ ముండు వరకును నీ చరణములనె
నమ్మి కొలిచెద నా తండ్రి నను మరువకు
దేవ వైకుంఠ పురవాస ప్రోవు మయ్య.
Padhabhivandanalu medam mee nundi patalu lireks dwara laya baddakamga nerchukuntunnanu medam gudilo paduthunnanu🙏🙏🙏🙏🙏🌸🌸🌼🌼🌼🌼
Chala Baga nerpistunnaru
👌 Thank you so much madam🙏
మీరు ఇంతకుముందు నేర్పిన పాటల లోని గోవిందాశ్రిత గోకుల బృందా, నిగమ నిగమాంత, సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా, అంతయు నీవే ఈ పాటలు కూడా ఇదే విధంగా ఎడిట్ చేసి పెట్టండి ప్లీజ్........
🙏 శ్రీ విష్ణవే నమః 🙏
మీ పాటలు చాలా బాగున్నాయి. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది.మేము రోజు పాడుకుంటూ ఉన్నాము. థాంక్యూ మేడం.
మాకోసం ఆకులో ఆకునై సాంగ్ నేర్పించండి మేడం please.......
అక్క విష్ణు సహస్రనామం వీడియో చేయండి నేర్చుకోనటానికి
అద్బుతం
Exlent Mam 🙏🙏🙏🙏🙏 Suupeer ❤ Touching 👌👌👌
Amma chala chala dhanyavadhamulu patalu ela vidiga video lu pettinandhuku thank you 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Super mam 👌👌👌👌👌🙏🌷🌹🌷🌷🌷🙏 w
Thank you so much Geethanjili garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good morning madam, VAARAAHI KAVACHAM nerpinchandi madam please.
Memu adhrustam chesukunnam.. me pata vinadaniki .. meeku sathakoti namaskaaralu yentho chakkaga neeputhunnandhuku
Super 👍 mam tq
🙏🙏🙏
Chala thank s Geetanjali garu playlist lo patalu pettinanduku🙏🏻
Amma inka janapadha shyli gala paatalu nerpandi amma
Mangalambea shambhurani nerpincharu ekkada padina
Chala mandhi mechukunnaru amma nannu
Meeru nerpisthunte alanti song aina suluvuga nerchukuntunnam amma🙏🙏🙏🙏🙏🌹🙇♂️
🙏🌹🙏👏👏👌👌😊
Madam oka request natana title song kuda chala bagundi. Adikuda video cheyyandi ma
Medam lalitha sahasranamam nerpinchandi amma
Madam ..sirulichu srilakashmi , varamuchu varalakshmi song mee daggare nerchukavali madam 🙏🙏
Please upload Lalitha sahasra Naamam 161-180
Madam …we r not getting thalam correctly for chittai swarams according this notation. And also please mention clearly the Sthayi of swara . Becuase u r teaching us to learn 100% Perfectly.