INFERTILITY VS VESTIGE SUPPLEMENTS

Поделиться
HTML-код
  • Опубликовано: 17 мар 2023
  • అసలు ఇన్ఫెర్టిలిటి అంటే ఏమిటి..? మందుల కన్నా వెస్టీజ్ సుప్ప్లీమెంట్స్ ఎలా పనిచేస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
    అసలు ఇన్ఫెర్టిలిటి అంటే ఏమిటి..?
    ఈరోజు నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ విషయాలు కనుక చూస్తే తప్పకుండా మీకు ఎన్నో సమస్యల గురించి తెలుస్తాయి. ఇన్ ఫర్టిలిటీ అంటే ఏమిటి..?, అసలు దేని వలన ఇన్ ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి..? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలని డాక్టర్ల మనకి చెప్పుకోవడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసమే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
    ఇన్ఫర్టిలిటీ సమస్య అంటే ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ జరిగినా... ఏడాదికి ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అది ఇన్ఫెర్టిలిటీ సమస్య అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒబిసిటీకి కూడా ఒక కారణమని ఒబేసిటీ అనేది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం మరియు ఇతర సమస్యల వల్ల కలుగుతుందని అంటున్నారు డాక్టర్లు.
    బాగా బరువుగా ఉండడం వల్ల మహిళల్లో ఒవేరియన్ సరిగ్గా పని చేయకపోవడం, ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. అదే విధంగా పురుషుల్లో ఫిజికల్ యాక్టివిటీ మరియు మెడికెషన్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అంటున్నారు. స్మోక్ చేయడం వల్ల కూడా ఇది రిప్రొడక్టివ్ హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
    పురుషులు లేదా స్త్రీలు ఎవరైనా స్మోక్ చేయడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్ టాక్సిన్స్ వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. అదే విధంగా ఎగ్ ప్రొడక్షన్‌లో కూడా ఇబ్బందులు వస్తాయి. మహిళలు ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళల్లో బర్త్ డిఫెక్ట్స్, మిస్ క్యారేజ్, మెనోపాస్ వంటి సమస్యలు వస్తాయి. అదే పురుషుల్లో అయితే స్పెర్మ్ డిఎన్ఏ సమస్యలు వచ్చి ప్రెగ్నెన్సీ రేటు తగ్గిపోతుంది.
    మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్‌లో సమస్యలు కూడా వస్తాయని డాక్టర్లు గుర్తించారు. అంతే కాదు కెఫిన్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు గుర్తించారు. ఇలా వీటి కారణంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తూ ఉంటాయి అని గమనించాలి.
    అదే మహిళల్లో అయితే హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ లేదా ఇర్ రెగ్యులర్ ఓవాల్యుయేషన్ సమస్యలు వస్తుంటాయి. హైపర్ టెన్షన్ వల్ల కూడా స్పెర్మ్ యొక్క నాణ్యత తగ్గిపోతుంది. ఒత్తిడి మరియు యాంగ్జైటీ హార్మోన్ లెవెల్స్ పై ప్రభావం చూపిస్తాయి. అదే విధంగా మెన్స్ట్రుల్ సైకిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయని నిపుణులు చెప్పడం జరిగింది.
    ఒత్తిడి కారణంగా కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. దీని కారణంగా మార్పులు కనిపిస్తాయి. దీనితో రిప్రొడక్టివ్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సరైన ఆహారం తీసుకుక పోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎగ్స్ మరియు స్పెర్మ్ కౌంట్ కూడా ఎఫెక్ట్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన జీవన విధానం లేక పోవడం వల్ల 20 నుండి 30 శాతం మంది ఇన్ఫెర్టిలిటీతో బాధ పడుతున్నారు అని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేదు అంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
    ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధ పడకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవడం పౌష్టికాహారం తీసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. అలానే ఒత్తిడికి దూరంగా ఉండాలి. అదే విధంగా ఏ టెన్షన్ లేకుండా మంచిగా నిద్రపోండి. రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం మంచిది.
    ఎప్పుడూ కూడా సమస్యని దాచుకోకూడదు. వీలైనంత వరకు వేగంగా డాక్టర్ ని కన్సల్ట్ చేసి తగిన పరిష్కారం చూసుకోవడం మంచిది లేదు అంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దీని వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ చిన్నపాటి సమస్య ఉన్నా సరే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. నిపుణుల సలహా తీసుకోవడం వల్ల ఇబ్బంది నుండి బయట పడడానికి వీలవుతుంది. ఇలా ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. దీనితో ఇబ్బందులు కూడా మీ నుండి దూరం అయిపోతాయి.
  • РазвлеченияРазвлечения

Комментарии • 2

  • @satyasavalapurapu6824
    @satyasavalapurapu6824 Год назад +1

    Great session sir thank u so much sir all the best sir 🙏🙏🙏🙏👌💐💐💐

  • @Kitu_lifesuccess
    @Kitu_lifesuccess 6 месяцев назад

    పెళ్లి అయ్యి 13 సంవత్సరాలు అయితుంది సార్ పిల్లలు కావడం లేదు ఏం వాడాలి సార్