Это видео недоступно.
Сожалеем об этом.

అంబేద్కర్ బయోగ్రఫీ పార్ట్-2 | Ambedkar Biography Part-2

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2020
  • అంబేద్కర్ బయోగ్రఫీ పార్ట్-2 | Ambedkar Biography Part-2
    • హరీశ్ రావు బయోగ్రఫీ |...
    అంబేద్కర్ బయోగ్రఫీ పార్ట్-1: • అంబేద్కర్ బయోగ్రఫీ | ...
    Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
    Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
    NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
    NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
    PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
    Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
    RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
    AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
    AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
    Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
    Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
    Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
    Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
    LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
    K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
    Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
    Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
    Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
    Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
    Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
    Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
    Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
    Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
    RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
    Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
    Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
    Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...

Комментарии • 529

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 года назад +62

    బరోడా మహారాజు గారి గొప్ప దానానికి ధన్యవాదములు 🙏ఒక గొప్ప వ్యక్తి నీ గుర్తించి సహక రించారు

    • @Zirithoughts
      @Zirithoughts 2 года назад +2

      అయన విదేశాల్లో ఎక్కడ చదివారో అది కూడా చెప్పాలి.

  • @srinivasb3963
    @srinivasb3963 3 года назад +26

    నాకు తెలిసిన దేవుడు
    ఒకేఒక్కడు DR,Br. అంబేద్కర్ 🙏

  • @jannaanilkumar5876
    @jannaanilkumar5876 3 года назад +54

    అంబేద్కర్ మన దేశంలో పుట్టడం చాలా గర్వకారణం ఉంది. థాంక్స్ అన్న చాలా బాగా వివరించి చెప్పారు

  • @bsundarsiddu102
    @bsundarsiddu102 4 года назад +315

    ఇలాంటి దేవుడు మళ్లీ పుట్టాలి జై అంబేద్కర్

  • @saidammasugurisaidamma6200
    @saidammasugurisaidamma6200 3 года назад +18

    ఎంత మంచిగా చేపినప్పటికి కూడా కొందరు మనుషులు కారు కులావివక్షలు పాటిస్తూనే ఉన్నారు అంబేత్కర్ గారు లేక పోతే మన భవిషత్తు ఎలా ఉందేదో ఊహించండి భారతదేశం గొప్ప వేక్తి మన అంబేత్కర్ గారు జై శ్రీరామ్

  • @jayasreekondru9470
    @jayasreekondru9470 2 года назад +3

    చాలా చాలా బాగుందండి, మన దేశం యీనాటికీ ఇలా వుంది అంటే ఆ మహానుభావడు దయ ,లేకపోతే ఇంకా మనలను ఎలా వుంచే వారో ఈ కులతత్వ పిశాచాలు.Thank God మాకొరకు ఈ లోకంలో ఒక గొప్ప మహానుభావుని పుట్టించావు Thank you very much.

  • @ts9newschannel
    @ts9newschannel 4 года назад +104

    ఒక్కడు మనువాదులకు ఉచ్చ పోయించాడు.జై భీమ్... జై మహార్

    • @siddharth.j6178
      @siddharth.j6178 Год назад

      Ikkada kuda kulame na anna jai bheem varaku bagundhi malli Mahar nti guru kulam pichi matham pichi vadhulukone e goppa manishi Buddhism lo cheradu

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 года назад +93

    The Legend Ambedkar JAI Bheem Ambedkar 🙏🦁🇮🇳🐯🔥👑🙏🙏🙏🙏✊🤝🤝🤝🤝

  • @Mixingchemicalitems
    @Mixingchemicalitems 3 года назад +13

    ఇలాంటి దేవుడు మళ్లీ పుట్టాలి జై అంబేద్కర్ Sir

  • @kasinimrudula4357
    @kasinimrudula4357 3 года назад +24

    నువ్వే మా దేవుడవయ్యా జై భీమ్🇪🇺🇪🇺🇪🇺✊️✊️✊️

  • @srivinayakadigitalscellpho9990
    @srivinayakadigitalscellpho9990 2 года назад +15

    దేవుడు ఉన్నాడని విన్నాను .... ఇప్పుడు కళ్లారా చూసాను ....జై భీమ్

  • @parimigopi1866
    @parimigopi1866 2 года назад +3

    నిజమైన దేవుని గురించి చెప్పి
    మేము ఏమి చెయ్యాలో మాకు వివరించినందుకు మీకు ధన్యవాదములు
    ✊✊✊ జై భీమ్ జై భారత్ 🙏🙏🙏

  • @Carriage-ig6pw
    @Carriage-ig6pw 4 года назад +134

    అంతటి మహానుభావుడికె తప్పలేదు అవమానాలు మనం ఎంత 🙏🙏

    • @pgopalakrishna5199
      @pgopalakrishna5199 3 года назад +11

      Ala ani manalni thakkuvanukoku.poradi geluddam antarani tananni purtiga nirmooliddam..a devudi korika neraveruddam.. Jai mahatma ambedkar

    • @BBPUZZLEINDIA007
      @BBPUZZLEINDIA007 2 года назад

      అంతటి మహానుభావులు తొ పోలుచుకోడం తప్పు అయన చాల గొప్ప వారు plz దయ చెసి అలా అనకండి 🙏🙏🙏 మనము అయన ఒక్కటి కాదు

    • @Carriage-ig6pw
      @Carriage-ig6pw 2 года назад

      @@BBPUZZLEINDIA007 sorry sister 🙏

    • @BBPUZZLEINDIA007
      @BBPUZZLEINDIA007 2 года назад

      @@Carriage-ig6pw అర్ధం chesukundhuku చాలా సంతోషం 🙏😊

    • @jayasreekondru9470
      @jayasreekondru9470 2 года назад

      బరోడా మహారాజు వంటి గొప్ప రాజకీయ నాయకులు కావాలి మనకు,రావాలి ,ఎన్నుకోవాలి.

  • @knagesu327
    @knagesu327 3 года назад +6

    ఈ దేశంలో అంబేద్కర్ వలన ప్రతీ మనిషి లబ్ది పొందిన వాళ్ళే కానీ కొంతమంది చెంసా గాళ్ళు dislike కొట్టినంత మాత్రాన ఏమీ పీకేది లేదు ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ యొక్క గొప్పతనంను కొనియాడుతున్నారు ఈ దేశంలో పనికిమాలిన వెధవల కు మాత్రం అంబేద్కర్ విలువ తెలియటం లేదు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ద టీ ఈజ్ అంబేద్కర్ జైభీమ్ ❤️🙏

  • @marpukosammaroadugu
    @marpukosammaroadugu 4 года назад +35

    జయహో అంబేద్కర్ హా

  • @sudheerkadiyam3324
    @sudheerkadiyam3324 2 года назад +3

    భూమి గాలి ఉన్నంత కాలం అంబేడ్కర్ గారు చేసిన కృషి ఎప్పటికి నిలిచి ఉంటుంది జై బీమ్ ✊✊✊

  • @nellepalliniranjan1923
    @nellepalliniranjan1923 4 года назад +64

    చాలా బాగా చెప్పారు అండి 👏👏

  • @NaniNani-cq3qg
    @NaniNani-cq3qg 4 года назад +132

    ఆ మహాను బావుడు లేకపోతే ఇప్పటికి నీళ్లు కూడా తగానివ్వరు అనుకుంటా

  • @aadinarayanagadula261
    @aadinarayanagadula261 3 года назад +19

    అంబెడ్కర్ ను ఫాలో అయితే నే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చిన వారిమవువుతాం.

  • @nageshchinthakayala3883
    @nageshchinthakayala3883 4 года назад +43

    భీమ్ రావు అంబేద్కర్ జై భీమ్

  • @besthapunaveen3748
    @besthapunaveen3748 4 года назад +11

    జై భీమ్ 🙏🙏🙏

  • @ladedhananjaya691
    @ladedhananjaya691 4 года назад +25

    సరళమయిన తెలుగులో స్పష్టమయిన ఉచ్చారణతో మంచి సమర్పణ.

  • @chinnag2413
    @chinnag2413 4 года назад +81

    అన్నయ్య పార్ట్ ( 3 ) కూడా చేయండి please 🙏

    • @jakkularajujakkularaju9191
      @jakkularajujakkularaju9191 4 года назад +9

      1956 December 6 tellavaru jamuna mana baba saheb ambedkar Thudhi swasa vidicharu Ani chepparu bayya so part 3 radhu ...Jai bheem ✊👍

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 Год назад +1

    ప్రపంచ మేధావి,సంఘ సంస్కర్త, గొప్ప మానవతావాది, దీనాజనోద్ధారకుడు,స్త్రీ జన శ్రేయోభిలాషి అయిన డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @shankarak.v753
    @shankarak.v753 4 года назад +3

    Super

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 года назад +18

    Chala baga chepparu ANNA JAI Bheem Ambedkar 🙏 Jai Praveen Kumar Sir IPS 🙏 Jai Swaero JAI Bheem Ambedkar 🙏🦁🇮🇳🐯🔥👑🙏🙏🙏✊🤝🤝🤝

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 2 года назад +1

    విశ్వ మార్గదర్శి, ఏ కులం, ఐనా ఏ మతం ఐనా విద్య,వ్యక్తిత్వం మన స్థానాన్ని అన్నింటికి అతీతం చేస్తాయి, జై భీమ్.

  • @juguntlasrinivasarao8093
    @juguntlasrinivasarao8093 4 года назад +48

    దళితులకు ఆరాధ్య దేవుడు

  • @aniljacksoncnc5303
    @aniljacksoncnc5303 4 года назад +6

    I love Dr.B.r. Ambedkar
    Hats of u sir
    Malli puttali
    Milantivallu 🙏🙏🙏🙏

  • @nageshnavi1130
    @nageshnavi1130 4 года назад +4

    Super super history I love 🙏🙏🙏🙏🙏🙏🙏Dr.B.R Ambedkar sir

  • @pvenkataramana2598
    @pvenkataramana2598 4 года назад +3

    Good news sir👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @aadinarayanagadula261
    @aadinarayanagadula261 3 года назад +9

    అలాంటి దేవుడు మళ్లి పట్టాలి అని అనడం కంటె నేనే ఎందుకు కాకూడదు అనుకో. ఆనాడు ఎటువంటి రిజర్వేషన్లు లేనప్పుడు ఆయన అంత సాధించారు. ఈనాడు ప్రభుత్వం ఇన్ని రిజర్వేషన్లు కల్పిస్తుంటే మనం ఏం చేస్తున్నాం.

  • @Krishna-gg7uk
    @Krishna-gg7uk 3 года назад +8

    Yes yes yes we want DR.Bhim my God to be born once again...❤️❤️❤️

  • @abhi-er9mb
    @abhi-er9mb 3 года назад +3

    Very good information

  • @rajeshraju5634
    @rajeshraju5634 4 года назад +7

    Really great ambedkar 👏👏👏👏

  • @victoryvenky3242
    @victoryvenky3242 2 года назад +3

    Goosebumps

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 4 года назад +3

    Super happy chepparu sir

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 4 года назад +44

    ఈ దేవుడు మళ్ళిపుట్టాలి

  • @kovvuriranjith9567
    @kovvuriranjith9567 3 года назад +3

    సూపర్

  • @venkatapavankumarreddy103
    @venkatapavankumarreddy103 4 года назад +7

    Very great 🇮🇳👍

  • @singingstorm-myworld3843
    @singingstorm-myworld3843 3 года назад +11

    అఖిల భారతావని ముద్దు బిడ్డ భారతరత్న శ్రీ అంబేద్కర్ జోహర్ జోహార్లు🙏🙏🙏

  • @jillepallinaveen1221
    @jillepallinaveen1221 4 года назад +5

    Superrr chepparu bro. Jai bheem

  • @KiranKumarTBI
    @KiranKumarTBI 4 года назад +27

    wonderful presentation and great research! keep up the good work! We are so proud of Dr. Ambedkar. may his thoughts guide us all

  • @immanielraju5380
    @immanielraju5380 4 года назад +32

    He is my. LOARD...JAI BHIM...

  • @harigudem3486
    @harigudem3486 4 года назад +11

    Ambedkar oka devudu. 🙏🙏🙏

  • @yallaiahyalluuu436
    @yallaiahyalluuu436 4 года назад +5

    Jai Bheem Sir

  • @bhukyabasha4126
    @bhukyabasha4126 4 года назад +10

    Ambedkar sir ke sathakoti 🙏

  • @vadlapallichinnaiah5071
    @vadlapallichinnaiah5071 4 года назад +3

    Super super super super super super

  • @RampoguPraveenkumar
    @RampoguPraveenkumar 3 года назад

    బ్రదర్ మీరు చేసిన రెండు వీడియోస్ అంబేద్కర్ జీవితంలో జరిగిన పై పై సంఘటన మాత్రమే ఇంకా లోతైన విషయాలు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా వీడియో చేయండి..

  • @vaddisuryarao3391
    @vaddisuryarao3391 4 года назад +12

    The great son of India Ambedkar

  • @kadambalaramkumar5181
    @kadambalaramkumar5181 4 года назад +16

    Johar ambedkar garu johar hamar Rahe hamara hai Jay bhim. Stay home stay safe save life 🙏

  • @parameshambati9408
    @parameshambati9408 2 года назад +3

    జై భీమ్✊🙏

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 3 года назад +5

    The first genius, only genius, pioneer, good leader ,having good character in our country . Jai every second honest, jai every second hardwork, jai every second good actions, jai every second peace.

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 2 года назад +1

    జై అంబేద్కర్ జై అంబేద్కర్ 👌🙏🙏🙏🙏🙏

  • @kiranitiele1882
    @kiranitiele1882 4 года назад +5

    Chala bhaga vivarincharu sir
    Jai Bheem

  • @rajeshpidishetti6509
    @rajeshpidishetti6509 2 года назад +2

    Jai Bheem

  • @ravikumarkankanala4092
    @ravikumarkankanala4092 4 года назад +6

    Ambedkar is a legend

  • @ppenchalamma4334
    @ppenchalamma4334 4 года назад +3

    Hi anna bagacheparu

  • @adityasarma4425
    @adityasarma4425 2 года назад +3

    Dhanyawad ji for excellent exposition.Dr BR life is research material for all knowledge seekers and well wishers of Bharath. Success in in adversary is not an easy thing . Present generation should target pinnacle of knowledge Heights in this independent and well informed society. The pre independent Era produced galaxy of towering personalities.But in post independence where went wrong. Seldom we r finding such persons. Let's ponder over.
    Jai Ambedkar, Jai Bharath.Jai Jind.

  • @rajubandi5834
    @rajubandi5834 3 года назад +1

    Suppar

  • @its_me_aishwarya2014
    @its_me_aishwarya2014 3 года назад +2

    Super video

  • @molugurikrishna431
    @molugurikrishna431 2 года назад +2

    చివరిలో మళ్ళీ జై.. హిందు అనడం బాగాలేదు.
    జై.. భీమ్ అంటే బాగుండు.

  • @badithimuralimurali1330
    @badithimuralimurali1330 4 года назад +4

    Super nice bro

  • @rambabuchatlachnani2922
    @rambabuchatlachnani2922 Год назад +1

    మనిషి రూపంలో వచ్చిన దళితుల దేవుడు అంబెడ్కర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై బీమ్

  • @nagarajugaddam9469
    @nagarajugaddam9469 4 года назад +5

    Jai bheem tq

  • @santhoshch3952
    @santhoshch3952 4 года назад +5

    Super bro nice explination

  • @Ravielectricalwork4545
    @Ravielectricalwork4545 4 года назад +5

    Jai beem

  • @VijayMamidi
    @VijayMamidi 4 года назад +24

    Jay Bhim 💐💐

  • @krishnagourikittuveni2139
    @krishnagourikittuveni2139 4 года назад +23

    Gandhi thatha Ki bhi caste feeling unndhi😑
    Any way proud our sir Dr.Br Ambedkar♥♥

  • @ganeshk8139
    @ganeshk8139 4 года назад +4

    Chala bhaga cheppinav brother. Great collection

  • @kesavaraochenda9331
    @kesavaraochenda9331 4 года назад +5

    Jai dr.br ambedkar garu🙏🙏🙏

  • @katipallysatishreddy7050
    @katipallysatishreddy7050 4 года назад +12

    Dharkari Dr br ambethkar jai bheem .....
    Hatsup sir.

  • @santhudongri9081
    @santhudongri9081 2 года назад +5

    Jai Bheem ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @charanchittimaharaj6149
    @charanchittimaharaj6149 3 года назад +3

    కోట్లాది అణగారిన వర్గాల ఆశాజ్యోతిDr br Ambedkar గారు దేవుడు🙏🙏

  • @kusumasuribabukusumasuriba8592
    @kusumasuribabukusumasuriba8592 3 года назад +1

    👌👌👌

  • @manupativeerababu4165
    @manupativeerababu4165 2 года назад +1

    Super video devudu

  • @ashuarshavardan
    @ashuarshavardan 4 года назад +6

    grate vedio jai bheem..

  • @nareshnari2510
    @nareshnari2510 4 года назад +2

    Super jay hind Ambedkar

  • @naveenarla7329
    @naveenarla7329 2 года назад +2

    జై భీమ్ ✊

  • @srinuyenugupalli1492
    @srinuyenugupalli1492 4 года назад +7

    Jai bheem jai Ambedkar garu

  • @ravikumar-ob4ej
    @ravikumar-ob4ej 4 года назад +4

    Ambedkar
    Greatest
    Man
    Dhalith
    Ratna

  • @srikanthsrikanth3710
    @srikanthsrikanth3710 4 года назад +8

    Jai bheem sir

  • @SumanSuman-su9ci
    @SumanSuman-su9ci 4 года назад +3

    JAI BHEEM RAM AMBEDKAR JAiHO

  • @user-tj3vc6bn6q
    @user-tj3vc6bn6q 4 года назад +5

    great man 🙏🙏

  • @jyothijyothi-px2wg
    @jyothijyothi-px2wg 3 года назад +3

    Super bro

  • @aadithyachendi9087
    @aadithyachendi9087 3 года назад +2

    ఆ మహనీయుడు మల్లీ పుట్టాలి జై భీం _____

  • @chveryniceraja1129
    @chveryniceraja1129 4 года назад +1

    Good massage to me

  • @pvenkataramana3504
    @pvenkataramana3504 4 года назад +7

    tkankyou bro

  • @parasaashwini7443
    @parasaashwini7443 4 года назад +1

    Ambedkar is Gert man

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 3 года назад +1

    TQ for great content sir

  • @DJP950
    @DJP950 3 года назад +1

    A devudu lekapothe epatiki konni kolta jeevithallo velugu undedhi kadu ayana oka karana janmudu, ayanaku kruthagnatha cheppadaniki ma jeevitham saripodu emi echi runam teerchukogalam.....Jai Bheem 🙏🙏🙏❤❤

  • @gaggalasaraiah7362
    @gaggalasaraiah7362 2 года назад +2

    Good research 🤝

  • @ravikumarkankanala4092
    @ravikumarkankanala4092 4 года назад +5

    Legend

  • @rs3919
    @rs3919 4 года назад +3

    Super bro jai bheem tq

  • @ramupachigolla386
    @ramupachigolla386 3 года назад +2

    జై భీమ్

  • @rain_or_shine250
    @rain_or_shine250 2 года назад +1

    Thank you very much sir for valuable video 🙏 JAI BHEEM 🇮🇳✊

  • @vprudhvirajnani3707
    @vprudhvirajnani3707 4 года назад +8

    Very usefull information

  • @tulasiammi6827
    @tulasiammi6827 4 года назад +2

    👌🙏🙏

  • @deepa8978
    @deepa8978 3 года назад

    Too good explanation

  • @purushothamyadav7461
    @purushothamyadav7461 4 года назад +9

    Jai bheem