రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడానికి ఐదు కారణాలు || Five reasons why Rahul Gandhi image improved? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడానికి ఐదు కారణాలు || Five reasons why Rahul Gandhi image improved? ||

Комментарии • 262

  • @adithyad3874
    @adithyad3874 2 месяца назад +50

    రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. రాహుల్ గాంధీ టైమ్ స్టార్ట్స్ నౌ

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 месяца назад

      మీరందరూ అని కుటుంబ పార్టీ పల్లకి మోస్తే .ఇంకెవరికి టైమ్ వస్తుంది.P.V. Manmohan గారే ఉదాహరణలు

    • @TR._.181
      @TR._.181 2 месяца назад +2

      Obviously
      He l be next pm

    • @user-xc3de8hw2j
      @user-xc3de8hw2j Месяц назад +1

      Kuttumbama mari vaari kutumba sbyulanu vaaru kolpoenappudu

  • @RajDave12
    @RajDave12 2 месяца назад +31

    Rahul did Good Job

  • @mnagaraj6087
    @mnagaraj6087 2 месяца назад +119

    ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని మహా ఐతే ఇంకో ఐదు ఏళ్ళు తర్వాత కూడ పీఎం కావొచ్చు. కానీ ప్రాణాలు తెగించి సామాన్యుడిగా మారాడు. నిజానికి అతని స్వభావం అదే బత్తాయి బీజేపీ వెదవలు అదే పనిగా పప్పు పప్పు అని వాట్సప్ యూనివర్శిటీ లో వైరల్ చేసారు..కానీ నిజమైన పప్పులు బత్తాయి మొదానిషా లు మాత్రమే .అసలు సిసలు నాటు రాహుల్ని దేశానికి పరిచయం చేశారు

    • @cheerlasatheesh5199
      @cheerlasatheesh5199 2 месяца назад

      Oka family ki banisalu ga brathike miru Italy family ki thothulu miru matladuthunnara, thu
      Okka qualification enti pm avvadanikk, athanikanna goppa vallu unnaru Congress lo kani vallu vadhu maku a family a kavali
      Siggu undali

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 месяца назад +9

      Dhesha sarihaddhulu thelavani vadu kuda P M post kosamu try cheyyatamu bhagunddhi pitthaye 🤣🤣🤣,

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 месяца назад +1

      Adhani Ambhani ki voddhu kani, SOROS GADI XING PING GADIKI ki jai kodadhamu antthena 🤔🤔🤔 .

    • @parishilana
      @parishilana 2 месяца назад

      ​@@jawaharparepally8247
      అవును bro....నిరుద్యోగం పెరుగుతుంది అంటే పకోడీలు వేసుకోమనండి అని....ఒక బొకడా pm హోమ్ మంత్రి అన్నారు....
      వాళ్ళే చేస్తున్నారుగా
      గాంధీ ఎవరో ఒక సన్నాసికి 1980 దాకా తెలియదంట పాపం....వాడే pm అవ్వబోతున్నాడంట

    • @tr1144
      @tr1144 2 месяца назад +3

      You need to see mental doctor

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 2 месяца назад +43

    బ్రాహ్మణ జనతా పార్టీ బిజెపి RIP.

    • @kasivastu
      @kasivastu 2 месяца назад +1

      మోడీ బ్రహ్మణుడా ?

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 месяца назад

      Oray fool Rahul gade cheppukunnadu janudari brahman ani.

    • @parishilana
      @parishilana 2 месяца назад +2

      @@kasivastu rss చీఫ్????

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      @@parishilana PM యే BC అయి నప్పుడు RSS యొక్క chief ఎవరు అయితే ఏమీ?

    • @sandeepkumarbouroju2405
      @sandeepkumarbouroju2405 2 месяца назад

      నీ మొఖం, అందరి పార్టీ అది

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 месяца назад +35

    Rahul Gandhi is before is good and true election

  • @marampellilachaiah7636
    @marampellilachaiah7636 2 месяца назад +12

    Sir, you are right 👍🙏🙏

  • @shivajimakthala7033
    @shivajimakthala7033 Месяц назад +4

    Next PM rahul gandhi..Jai congress..💐✊🇮🇳✊💐💐

  • @srinivasuluj3305
    @srinivasuluj3305 2 месяца назад +25

    He always stands with truth

  • @jeevanreddy5476
    @jeevanreddy5476 2 месяца назад +13

    Do a video on the stock market scam of 30 lakh crores

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd Месяц назад +4

    We need PM as Rahul gandhi

  • @jsalla
    @jsalla Месяц назад +3

    Good analysis... Rahul is eligible for PM post... Rahul strongly highlighted BJP/Modi failures and explained how Congress party will be resolved our country burning issues successfully.

  • @nareshchauhan2252
    @nareshchauhan2252 Месяц назад +5

    2009 lo pm ayye chance vacchina kuda .... reject chesi....
    Congress loss aina tarvtha responsibility tanu tiskunnadu...
    Thats true leader of India

  • @GuthpalaNihal
    @GuthpalaNihal 2 месяца назад +31

    Jai congress jai rahul gandhi

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 Месяц назад +2

    Nag sir, God blessed you with great knowledge and analytical skills. Bravo don't stop enlightening common people.

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 Месяц назад +1

    From the beginning I am anti congress for decades, but Rahul is amazing, down to earth, his humility, concern ,the way of mingling with people are outstanding and unparallel😂😂❤❤❤❤❤❤

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 2 месяца назад +2

    Raghul Gandhi is a wonderful leader, he is the Idea of India, he became Modern Gandhi, I personally interacted last 7 years back , he is an amazing leader

  • @ShafiMd-gc6su
    @ShafiMd-gc6su 2 месяца назад +11

    👌 జై రాహుల్ గాంధీ

  • @venkatesh1657
    @venkatesh1657 2 месяца назад +10

    ఒక్క వీడియో కూడా మీరు ప్రజల సమస్యల మీద చేయరు... విద్యుత్ కోతలు, నిరుద్యోగం, శుభ్రత...ఇలాంటి వాటి మీద వీడియోలు చేయండి...కొంచమైన ప్రజలకు ఉపయోగపడుతుంది...

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 2 месяца назад +1

      మీరు చెప్పే అంశాల్లో ఒక్క అమశం అయినా మోడీ తన 200 ర్యాలీస్ లో 10 సంవత్సరాల్లో 70 ఇంటర్వూ లో ఒక్క సారైనా చెప్పాడా? రాహుల్ గాంధీ ప్రతి సారి వీటి గురించి ప్రస్తావించారు సమస్యలకు సమాధానం కూడా చెప్పారు.

    • @amruthsainandana
      @amruthsainandana 2 месяца назад

      అది అతని పని కాదు బ్రో. అతను కేవలం రాజాకీయ ఎత్తులు గురించే మాట్లాడతాడు

    • @raajajagan
      @raajajagan 2 месяца назад

      Nuvvu pettu desha drohi ask questions to modi

    • @venkatesh1657
      @venkatesh1657 2 месяца назад

      @@zeelanbashabaig నేను మాట్లాడేది ప్రజల సమస్యల పైన...

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      @@venkatesh1657 కమండల్(హిందూత్వ ని) ను మండల్ తో ఎదుర్కోవాలి అని చెబుతున్నా రు ప్రొఫెసర్గారు.

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd Месяц назад +4

    Jai Rahul gandhi. Next PM

  • @hariveera6635
    @hariveera6635 2 месяца назад +13

    RAHUL 🔥

  • @sureshvvk7408
    @sureshvvk7408 Месяц назад +1

    Rahul Gandhi became a popular leader and acquainted thoroughly with the challenges before the nation...As INDIA bloc leader and the Congress leader, he toured almost the entire country for the election campaign...Besides, he emerged as the unchallenged leader in his party....In 2024 general elections, he was the Man of the Match...He won in both the constituencies with huge lead and applied a great strategy to recapture Amedhi...

  • @Future-Options
    @Future-Options 2 месяца назад +3

    Prepare a vedio on Congress/smajivadi party's 8500 Rs Guarantee Card.

  • @bhaskarreddy506
    @bhaskarreddy506 2 месяца назад +1

    నీ గోడమీద పిల్లి వాటం విశ్లేషణ చాలా అద్భుతం .నీ చైనా లెప్టిస్ట్ భ్యాచ్ రాహల్ కు పట్టిన ధరిద్రం,రాహల్ బారత జాతీయ ఆత్మ తో పనిచేస్తే ఎప్పుడో సక్సెస్ అయ్యేవాడు, రాహల్ చుట్టూ వున్న తకడే గ్యాంగ్ దెబ్బ తీస్తున్నధి

  • @d.s.ravishankar871
    @d.s.ravishankar871 2 месяца назад +23

    My leader Rahul is the best ❤

  • @Cent-130
    @Cent-130 Месяц назад +2

    Jai Rahul Jai Congress ✋

  • @balrajyenugu6363
    @balrajyenugu6363 Месяц назад

    👍

  • @RajashekharRajashekh
    @RajashekharRajashekh 2 месяца назад +14

    Next pm..RG loading.. believe me
    .Most democratical prime minister of India ever seen..

    • @kbaburao3608
      @kbaburao3608 2 месяца назад +3

      Good joke ..

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      అయితే ఇపుడు మోడీ vs రాహుల్ గాంధీ అన్నమాట

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 месяца назад +2

      PM post sangghathi tharavatha,
      Munddhu Dheshamu sarihaddhulu thelusuko Manu 🤣🤣🤣 .

    • @mirchiv8391
      @mirchiv8391 2 месяца назад +1

      2039 వరకు ఛాన్స్ లేదు

  • @MrNaveenguptha
    @MrNaveenguptha 2 месяца назад +3

    50 - 99 too much hype , marks improve , not get job , so what is use next time 99- 140,hope rahul ji will wait next 10 years

    • @ttagore1552
      @ttagore1552 2 месяца назад

      Sir not 99 but 101, pl.correct.

    • @TR._.181
      @TR._.181 2 месяца назад

      Inko 25 gelisthe pm ayyevadu
      Adi telsuko 1 st

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 2 месяца назад +2

    మోడీ ఓట్లే మి తగ్గలేదు.విదేశీ డబ్బుతో వచ్చిన ఇమేజ్ ఎన్నాళ్ళు ఉంటుందీ ఇమేజ్
    ఊరికే గింజుకోకు

  • @venkateswarlukalakonda4413
    @venkateswarlukalakonda4413 2 месяца назад +1

    😂😂😂 వరుసగా 3 వ సారి మహా ఓటమిని 100 లోపు సీట్ల ను మహా గెలుపు గా భజన చేసే మీ లాంటి భజన బృందాలు ..ఇందిరా గాంధీ 154 సీట్లు సాధించినపుడు యావత్ దేశం మరియు కాంగ్రెస్ బారి ఓటమి గా బావించారు నీ లాంటి విశ్లేషణ లేక పోవడం 😂😂😂

  • @praveenKumar-gv9jw
    @praveenKumar-gv9jw Месяц назад

    ఒక వర్గం వారు 90% పైగా కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే
    ఇంకో వర్గం వారు కనీసం 40% ఓట్లు వేయలేదు.
    అన్ని పార్టీలు విష ప్రచారం చేస్తూ లక్ష రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని అమాయకులు ఆకర్షించే ఓట్లు దండుకున్నారు.
    క్యాబినెట్లో ఒక్క ముస్లిం మంత్రి లేడని ఏడుస్తున్నారు. ఓటు వేయకుండా అడిగే నైతిక హక్కు ఎక్కడుంది.

  • @rsreddy3393
    @rsreddy3393 2 месяца назад +20

    5 మార్కులు నుండి 10 మార్కులకు పెరిగితే ఇమేజ్ అంటావ్, 90 మార్కులు నుండి 80 తగ్గటం డ్యామేజ్ అంటావ్, అంతేగా సార్

    • @kasivastu
      @kasivastu 2 месяца назад +8

      అదే మేధావుల లాజిక్

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 месяца назад +1

      Naramu Leni naluka elagaina matladuthadhi .

    • @parishilana
      @parishilana 2 месяца назад +2

      అంతేగా సారు....

    • @naveensaip644
      @naveensaip644 2 месяца назад

      తెలంగాణ లో కాంగ్రెస్ సర్కార్ ఫండింగ్ చేసి జాకీ లు పెట్టి లేపుతున్నారు.. Tv9లో కూడా స్టార్ట్ చేసిండ్లు వీరుడు శూరుడు అని. తెలంగాణ పైసలాన్ని నాశనం కాంగ్రెస్ కి ఉన్నది రెండు రాష్ట్రలే ఇవి రెండు నాశనం

    • @jaggus562
      @jaggus562 2 месяца назад +5

      mila ayana andhabhaktudu kadhu...Congress 99 out of 298 contest...bjp 240 ouf 513..ippudu chepandi aevari balam perigindhi...aevaru nelaku origaru..

  • @rakeshlingampalli8707
    @rakeshlingampalli8707 2 месяца назад +1

    Sandu dorikite chalu congress ki Rahul gandhi ki Revanth Reddy ki jaakilu petti lepadaniki ready ga untaru sir meeru.

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 2 месяца назад +1

    Professor Pappu talking about Pappu Rahul 😂

  • @muralimca9221
    @muralimca9221 2 месяца назад +1

    Ee gas trouble baraka gonthu nageswar gadi badha ento.

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u 2 месяца назад

    Let RahulGandhi clear his cases pending in the courts !!!

  • @rafiahmed21
    @rafiahmed21 2 месяца назад +1

    India debts increased to 165 lakhs Crores by Modi Govt, from 54 lakh Crores till 2014 elections.. Modi Govt Failure in Administration, Farmers interests, MSP. Jobs creation for Youth...

  • @kumaravarma4519
    @kumaravarma4519 2 месяца назад +1

    వందల ఏళ్ళ హీన చరిత్ర కలిగిన స్కాంగ్రెస్ మూడు పర్యాయాలు కలిపి 200 సీట్ల మార్క్ దాటలేదు కానీ కాట్రాజ్ బుసలు కొడుతున్నాడు 😂😂😂

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 2 месяца назад +3

    1. ఫేక్ రిజర్వేషన్లు రద్దు వీడియో
    2. లక్ష రూపాయలు ఫ్రీ

    • @gangadharkommu1971
      @gangadharkommu1971 2 месяца назад

      Bjp ki 400 sittlu raledu modi rajinama cheyali😅😅😅😅😅😅😅

  • @naveensaip644
    @naveensaip644 2 месяца назад +1

    100 కూడా దాటలే కదా? ఎందుకు అన్ని జాకీలు.అన్ని రాష్ట్ర ల్లో పొత్తులే కదా.. పొత్తు పెట్టుకుంటే ఆంధ్రలో బీజేపీ కూడా సీట్లు వచ్చినాయి...3వ సారి కొంత వ్యతిరేకత ఉంటది అయినా బీజేపీ కి 240 వచ్చినాయి ఇండి కూటమి మొత్తం కలిపి కూడా రాలేదు కదా సార్. టోపీ లు పెట్టుకొని మసీద్ లకు పోతాడు రాముడి గుడికి రమ్మంటే రాడు... వాళ్ళ ఒక్క ఓట్లే కావాలంటే రాహుల్ ఎప్పుడు పీఎం కాలేడు... ముస్లిమ్స్ అందరు బ్లైండ్ గా రాహుల్ ని సఫోర్ట్ చేస్తారు అది అంద భక్తి కాదా? మీరు హిందువే కదా మోడీ ని సఫోర్ట్ చేయండి. అయినా ఇప్పుడు రాహుల్ పీఎం కాలేదు... ఇవాళ మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండు చూసి ఆనందించండి.

  • @srinivasuluj3305
    @srinivasuluj3305 2 месяца назад +7

    Many projects moved to Gujarat, still people are suppoeting Gujarat mafia😂😂😂😂

    • @mirchiv8391
      @mirchiv8391 2 месяца назад

      What's up degre పొందవ ఇండియా అను బగుంటాడి గుజరాత్ ఎంది రా తమ్ముడూ

  • @cheerlasatheesh5199
    @cheerlasatheesh5199 2 месяца назад +2

    Ayaniki peragaledhu miru penchutunnaru
    99 ravadaniki pothulu thappa em ledhu

  • @bogalalita4102
    @bogalalita4102 2 месяца назад +2

    Rahul gandi improve kaledu.
    Prajalu uchitalaku alavatu paddaru.

  • @bhanuprasadnaparla7779
    @bhanuprasadnaparla7779 2 месяца назад +1

    Meeru appudappudu...nijalu matladutaru Sir

  • @yerramveerareddy4624
    @yerramveerareddy4624 2 месяца назад

    ఇన్ని సంవత్సరాలు గా రాహుల్ గాంధీ ఇమేజ్ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండటానికి గల ఓ 10 కారణాలను కూడా దయచేసి వివరించగలరు....

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 2 месяца назад

    రాహుల్ గాంధీ వాయనాడ్ సీటు మిత్రపక్షానికి ఇచ్చి రాయ్ బరేలీ కి అంకితం అవ్వాలి

  • @user-ys2hl7vn7z
    @user-ys2hl7vn7z 2 месяца назад +2

    Rahul Gandhi 2029 pm

    • @shafishaikshafi2550
      @shafishaikshafi2550 2 месяца назад

      2025 లో ఇండియా ప్రభుత్వం ఏర్పడుతుంది 👌

  • @shaikshabber7997
    @shaikshabber7997 Месяц назад

    జై రాహూల్ గాంధీ జై కాంగ్రెస్

  • @livingstonecon
    @livingstonecon 2 месяца назад

    ఇంక ప్రజలు రోజు రోజుకు అభివృద్ధి, సంక్షేమం తాలుకు‌ గురించి వివరణ అడుగుతాం,160 పై గ కూటమికి సీట్లు ఇచ్చినాం, ఊరికే దానం చెయ్యాలా ఎం, బాబు కూటమి‌ బాధ్యత ఇది తమాషా కాదు, లెదంటే ప్రజలే ప్రతిపక్షమైతారు
    People will seek Day to day progress of development and welfare and fare governance of NDA, don't be joke it's past, assume it's last chance to NDA,otherwise people become opponents and make NDA to walk on thorns way instead of Jasmine's 😀😮

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 Месяц назад

    Jaiiiii... Rahul Gandhi jee❤❤❤✊🏻✊🏻✊🏻

  • @srikanthyadav9944
    @srikanthyadav9944 Месяц назад

    చదువు సంధ్య లెని మోడీ గాడి కంటే, సమస్యల మీద మాట్లాడే రాహుల్ గాంధీ గారే బెటర్, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారే

  • @coolmind1625
    @coolmind1625 2 месяца назад +2

    మూడవ సారి 3 డిజిట్ నెంబర్ మార్క్ దాటని ఖాన్ గ్రేస్ ఎలా విజయం సాదించినట్టు నాగు.పప్పు గానీ కి ఎలాగో లేదు వాడి బానిస భక్తులు కూడా అలాగే ఉన్నట్టు ఉన్నారు కదా😆😆😆😆😆

  • @m.bharathi5439
    @m.bharathi5439 Месяц назад

    గోది మీడియా కు కాంగ్రెస్ DNA ను పరిచయం చేశాడు రాహుల్ గాంధీ ✊🇮🇳✊

  • @user-nu8kk9ek7r
    @user-nu8kk9ek7r 2 месяца назад

    George Soros, Rahul Gandhi meets Ms.Samantha in Uzbekistan who is regime change expert.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 2 месяца назад +4

    ఇంతకీ ఈ అయిదో తరం యువరాజుగారి ఇమేజ్ పెరిగిందని ప్రొఫెసర్ గారు ఎట్లా చెప్పగలరు? పెరిగిన ఆ కొన్ని సీట్లు దృవ్ రాతె కారణంగా, అలాగే బీజేపి పట్ల అసంతృప్తి వల్ల అయితేనూ?

  • @adithya4356
    @adithya4356 Месяц назад

    Grate leader rahul sir 💐💐

  • @rao1343
    @rao1343 2 месяца назад

    Rahul is a normal person and next to door boy

  • @bharathkumar19
    @bharathkumar19 2 месяца назад

    Rahul Gandhi gari age ippudu 53 , ayyina 43 years age ky pm candidate,,aatime lo age pedda negative factor,ippudu correct time,,,
    53 years age rahul gandhi garu 73 years age modi gariki tough fight iccheru ,great

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      మరి మల్లికార్జున ఖర్గే ఏమి చేస్తున్నాడు 😂😂😂

  • @JafarKhan-kf3yd
    @JafarKhan-kf3yd Месяц назад

    కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, సోషల్ మీడియా లో కామెంట్ లు పెట్ట డానికి

  • @Future-Options
    @Future-Options 2 месяца назад +4

    ఇమేజ్ పెరిగితే, మధ్య ప్రదేశ్ లో ఏమైంది? ఢిల్లీలో ఏమైంది? ఉత్తర్ ప్రదేశ్, హరియాణా,రాజస్థాన్ ,మహారాష్ట్ర లో ఎలక్షన్ ఒక్క రోజు ముందు SC /ST /BC ల ఇళ్లలోకి వెళ్లి ప్రత్యేకముగా డిజైన్ చేసిన app తో రాహుల్ గాంధీ/ఖర్గే signature తో generate చేసిన Guarantee Card లో నెలకు 8500 మీ అకౌంట్ లో వేస్తామని బోల్తా కొట్టించారు.

    • @TR._.181
      @TR._.181 2 месяца назад

      Rammandhir open chesina ayodya lo emindi
      Bjp goramaina otami chusindhi

  • @ibrahimmohammed334
    @ibrahimmohammed334 Месяц назад

    People's leader RaGa❤

  • @rajkumaruppula4334
    @rajkumaruppula4334 2 месяца назад +4

    Pseudo Liberals and pseudo seculars , communists started branding Rahul.....if he is not from gandhi family nobody could have employed him as even a clerk...
    But pseudo seculars and communists started branding him..😮😮

    • @cheerlasatheesh5199
      @cheerlasatheesh5199 2 месяца назад +2

      Exactly bro
      Aa family ki veellu banisalu
      Italy bomma thothulu

  • @menanna9932
    @menanna9932 Месяц назад

    Next PM.. pakka 2029

  • @ad8943
    @ad8943 2 месяца назад

    Rahul image perigindo ledo kaani gelavataniki mukhyam kaaranaalu unnayi. Amit Shah video edit cheyyatam sc st obc la reservationlu bjp teesestundani dushpracharam cheyyatam China America Pak Canadala maddatu velakotla dabbu sanchulu China America George Soross la nundi raavatam. Ante.

  • @kasivastu
    @kasivastu 2 месяца назад +4

    Total ఎన్నికల ఎపిసోడ్ లో మల్లికార్జున ఖర్గే పాత్ర ఏమిటి సర్?😂😂😂😂

    • @Ajay.....9133
      @Ajay.....9133 2 месяца назад

      Aaatalo arati pandu

    • @gurramjayaprasad4239
      @gurramjayaprasad4239 2 месяца назад

      మీరు అన్నట్టుగనే చూద్దాం మీ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డ గారి స్థానం ఏంటీ ఎంతసేపు మోడీ, అమిత్ షా లనే ఎందుకు చెప్పుతారు

    • @kasivastu
      @kasivastu 2 месяца назад +1

      @@gurramjayaprasad4239 ప్రొఫెసర్ గారు ఒక వీడియో లో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ను బాగా ముందుకు తీసుకు వెళ్లితున్నాడు అన్నాడు. ఇప్పుడేమో రాహుల్ గాంధీ బ్రహ్మడంగా సాధించారు అంటే అనుమానం వచ్చింది

  • @Iam_SAiKo
    @Iam_SAiKo 2 месяца назад

    Next PM

  • @kunamneniMaheshchand64
    @kunamneniMaheshchand64 2 месяца назад

    Rahul Gandhi is the leader of common people

  • @sravankumarkondeboina1685
    @sravankumarkondeboina1685 2 месяца назад

    Sir please don’t try to analyze the things which are already happened . Please try to give your view on the current topics . Your way of analyzing the current affairs is boring now a days

  • @rafiahmed21
    @rafiahmed21 2 месяца назад

    రాహుల్ గాంధీ ని తక్కువ చేసి మాట్లాడారు నాగేశ్వరరావు గతంలో.. మోది భక్తుడు నాగేశ్వరరావు.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి, రాహుల్ గాంధీ ను అర్థం చేసుకున్నారు నాగేశ్వరరావు...

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 Месяц назад

    20 ఏళ్లు పాటింది ప్రమోషన్ చేయననికి వాడు ప్రధాని అభ్యర్థి హ హ

  • @shafishaikshafi2550
    @shafishaikshafi2550 2 месяца назад

    Congress jindabaad 💪🙏❤❤❤

  • @abhinavkumar5788
    @abhinavkumar5788 Месяц назад

    Jai Congress

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 2 месяца назад +1

    మిత్రులారా మోడీ కి ఆదరణ ఏమీ తగ్గలేదు ...ఓట్లు ఎక్కడికి పోలేదు....
    2019 లో మోడీ కి వచ్చిన ఓట్లు 22 కోట్ల 90లక్షల 72వేలు...
    2024 లో మోడీ కి వచ్చిన ఓట్లు 23 కోట్ల 59లక్షల 74వేలు...
    అనగా మోడీ కి ఓట్లు ఏమీ తగ్గలేదు...
    విపక్షాలు విడివిడిగా పోటీ చేసేవి అనగా కాంగ్రెస్ వేరే , అఖిలేష్ వేరే , మాయావతి వేరే ..కాబట్టి వారందరూ కలిశారు కాబట్టే ఓట్లు పెరిగాయి. మోడీ ఆదరణ అలా గే వుంది అండి.
    బీజేపీ కే 240 సీట్లు వుండగా , కాంగ్రెస్ కు 99 మాత్రమే...
    కాంగ్రెస్ తో దేశం అధోగతి యే...
    మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది ..
    ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు....
    రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు...
    మిత్రులారా....దేశం ముఖ్యం ....
    ఆపై దేశం , ప్రపంచ సమస్య లు ,
    మన దేశం ఎక్కడ ఉంది....??
    చైనా ఎక్కడ వుంది ??
    అమెరికా తన అణచివేత ధోరణి !!!!
    యూరప్ యూనియన్ వాటా ??
    ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!!
    ఇలా ఎన్నో వున్నాయి...!!!!!
    కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు
    ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే...
    అదేదో...మీరే చూడండి....
    1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది...
    2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి మరొకటి వుంటుందా ?!
    3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ...
    4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. .
    5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ...
    6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు ..
    7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే....
    8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు ..
    9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి...
    10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. .
    11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా ....
    12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా దేశం అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం...
    13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి
    14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము...
    15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు ..
    16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే ....
    మోడీ వచ్చాక ....
    India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry
    17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ??
    మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. .
    మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి....
    మోడీ యే మహాన్ 👍🙏🏵️🌺🌸🌹🌹

    • @vankanavathsevalalnaik2131
      @vankanavathsevalalnaik2131 2 месяца назад

      Thokem kaadu ....

    • @TR._.181
      @TR._.181 2 месяца назад

      Arey bathai
      Votes chudaru ra mp numbers chustaru
      Ala ante ap lo jagan ki votes chalane ochay
      Kani seats 11 eh ochay

    • @rajanaddanki7999
      @rajanaddanki7999 Месяц назад

      @@TR._.181 కొంచెం తెలుగు వస్తుందా ,!!! బత్తాయి .నేను రాసింది పిల్ల కాకులు అన్నీ కలిశాయి అని దాని వలన అని రాశా కదా చిట్టీ....
      సరే అదేమిటో చూడు లే ...m

    • @TR._.181
      @TR._.181 Месяц назад

      @@rajanaddanki7999 miru 2 pedha thodellatho kalisara?

    • @rajanaddanki7999
      @rajanaddanki7999 Месяц назад

      @@TR._.181 దేశం లో పోరంబోకు కూటమి వున్నది అని అనుకుంటే అదే ఇండియా కూటమి....😂😁😁😁
      ఇదే ఇండియా కూటమి బలపర్చిన కొందరు ఇలా......
      దానిలో బీహార్ నక్సలైట్ , ఒక కాశ్మీర్ తీవ్రవాది , ఒక కుల సంఘా విద్రోహ వ్యక్తిత్వం వున్న సన్నాసి...ఇలా చాలా దుర్భర సన్నాసి రాజకీయ నాయకత్వం లో రాహుల్ అనే ( ఇప్పటికే 4 సార్లు కోర్ట్ లో క్షమాపణలు చెప్పినా వ్యక్తి , బెయిల్ మీద వున్నాడు ) , అలాంటి రాహుల్ అధ్యక్షతన ....వేరే ప్రధాని గా ...మొత్తం కామెడీ కూటమి గా వున్నది ఆని విచారం వ్యక్తం చేస్తున్నా !!
      అదండీ మీడియా కు విడియో లు చేసే భాగ్యం , కల్పించిన ఇండియా పేరు తో వున్న కామెడీ కూటమి...
      నితీశ్ వారు ప్రధాని గా అంట అండి ...
      మిత్రులారా మోడీ3.0 కి ఆదరణ ఏమీ తగ్గలేదు ...ఓట్లు ఎక్కడికి పోలేదు....
      2019 లో మోడీ కి వచ్చిన ఓట్లు 22 కోట్ల 90లక్షల 72వేలు...
      2024 లో మోడీ కి వచ్చిన ఓట్లు 23 కోట్ల 59లక్షల 74వేలు...
      అనగా మోడీ కి ఓట్లు ఏమీ తగ్గలేదు...
      విపక్షాలు విడివిడిగా పోటీ చేసేవి అనగా కాంగ్రెస్ వేరే , అఖిలేష్ వేరే , మాయావతి వేరే ..కాబట్టి వారందరూ కలిశారు కాబట్టే ఓట్లు పెరిగాయి. మోడీ ఆదరణ అలా గే వుంది అండి.
      బీజేపీ కే 240 సీట్లు వుండగా , కాంగ్రెస్ కు 99 మాత్రమే...
      కాంగ్రెస్ తో దేశం అధోగతి యే...
      మోడీ గారి మీద గౌరవం తో రష్యా వారు చమురు కొంత చవకగా ఇచ్చే , అదే పని ఇండియా కూటమి చేయగలదా ??
      ఒక్క బుల్లెట్ ట్రెయిన్ కు లక్ష కోట్లు పావలా వడ్డీ కి తెచ్చారు..అదండీ మోడీ గారు ఏనుగు , ఆయన గౌరవం భూ మండలం లో మొదటి స్థానం సంపాదించారు ..
      ఇండియా కూటమి నా ...ఖర్మ ..ఖర్మ అనాలి
      మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది ..
      ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు....
      రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు...
      మిత్రులారా....దేశం ముఖ్యం ....
      ఆపై దేశం , ప్రపంచ సమస్య లు ,
      మన దేశం ఎక్కడ ఉంది....??
      చైనా ఎక్కడ వుంది ??
      అమెరికా తన అణచివేత ధోరణి !!!!
      యూరప్ యూనియన్ వాటా ??
      ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!!
      ఇలా ఎన్నో వున్నాయి...!!!!!
      కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు
      Continue.....

  • @dasarijana7147
    @dasarijana7147 2 месяца назад +1

    Ekkada perigindi sir rahul image 99 seats vachina congress ni hero la chusthunnaru miru 240 seats gelichina bjp vodipoinatla... Nuvvetla proffessor ayinaavo pedda question mark❓

    • @Srinu657
      @Srinu657 2 месяца назад

      Ramunni vadukona

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      ​@@Srinu657ప్రొఫెసర్ గారు చెప్పారు కదా రాహుల్ గాంధీ మండల్ (కులవిభజన) ను వాడు కున్నాడు అని

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf 2 месяца назад

    Then why pappu got below 100

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 Месяц назад

    99 congress andi

  • @raghavendraraob6373
    @raghavendraraob6373 2 месяца назад

    Adi nerv cheppedi ante !

  • @jogamanvesh1913
    @jogamanvesh1913 2 месяца назад

    Thotakura kaada perigindii image .....! Person no vision in politics, just goal to become PM and bark against modii...
    What happened is just anti vote not splitted because of alliance..! People will get more clarity on Pappu in future..😅

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 2 месяца назад

    Rahul Gandhi zindabad.

  • @shafishaikshafi2550
    @shafishaikshafi2550 2 месяца назад

    Rahul Gandhi jindabaad 💪🙏❤❤❤😊😊😊

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 2 месяца назад

    Modi kuda 182-282=100 seats thechchukune PM ayyadu. Repu Rahul kaneesam 44-144 thechchukovali PM kavalante

  • @ramreddy9960
    @ramreddy9960 2 месяца назад +4

    3 rd time kuda 100 mark datalaydo

  • @PujallVenkta
    @PujallVenkta Месяц назад

    Jay Congress

  • @arunkumar-wt1ys
    @arunkumar-wt1ys Месяц назад

    Neet leak chesindi evaru.... students jeevithalatho aadukuntundi evaru.....

  • @ashokashok-te8ue
    @ashokashok-te8ue Месяц назад

    Tiger 🐅 Rahul Gandhi

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 2 месяца назад

    MODI NIYANTHA. MODI UNDEMOCRATIC PERSON. MODI AVINITHI KI SUPPORTER. MODI RAITHU DHROHI. MODI VILLAN OF INDIAN MIDDLE CLASS PEOPLE

  • @chandulingolu
    @chandulingolu 2 месяца назад

    Sir Rahul gandhi ni endhuku Meeru jaky ku vesi leputhunnaru

  • @veeaar1970
    @veeaar1970 2 месяца назад

    Rahulgandi has no image but your are not promoted like a polotician

  • @maheshthalla3795
    @maheshthalla3795 Месяц назад

    Rahul Gandhi will be come apm 2029❤

  • @srinivasmaheshwaram2986
    @srinivasmaheshwaram2986 2 месяца назад

    Ayana image maname penchuthunnattu undi

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 2 месяца назад

    INDIA ni sart chesina NITHISH ni pogottukoni power loki raakapivadani ki purthi swayamkruthaparadham

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 23 дня назад

    Rahul neharu pm post only daydreamer and handling over previous stone to a monkey

  • @chanduch4271
    @chanduch4271 2 месяца назад

    Modi kante rahul ghandi best person

  • @johnsridharhg6269
    @johnsridharhg6269 2 месяца назад

    Jai Rahul gandi

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 месяца назад +6

    పంతులు మీ కాంగ్రే వరిస్సాలొ సంకనాకి పోయింది.తమిళనాట నోటాకి పోటీపడుతోంది.హిమాచల్ లో సంకనాకి పోయింది.

    • @srikanthreddypasuladi2146
      @srikanthreddypasuladi2146 2 месяца назад

      Bjp kerala lo sankanaki poyindhi తమిళనాడు lo kuda sankanaki poyindhi

    • @sensibleenergy
      @sensibleenergy 2 месяца назад

      ఒరిస్సా లో నవీన్ పట్నాయక్ కావాలనే తన పార్టీని బీజేపి కి అపచెప్పాడు. అందుకే ఇప్పుడు బీజేపి వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు వెళ్ళింది ఇక బీజేపి వ్యతిరేక ఓట్లు నవీన్ కు కాకుండా కాంగ్రెస్ కే పడతాయి

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 месяца назад +1

      ​@@srikanthreddypasuladi2146
      Kerala MP ga Suresh Gopi gelichadu thelusuko 🤔🤔🤔 .

    • @venkataramasubbarao7371
      @venkataramasubbarao7371 2 месяца назад

      Nuvvuu evadi sanka nakinavu

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r 2 месяца назад

    We don't see increase in his image for good. But he developed lies, doctored videos and cheated muslim women.

  • @MSKvedios
    @MSKvedios 2 месяца назад +11

    ఆ పప్పు గాడు కి ఇమేజ్ ఏడ ఉంది 🤣
    అందరితో పొత్తు పెట్టుకొని కేవలం 99 సీట్లు తెచ్చుకున్నాడు అదే సింగిల్ గా పోటీకి వెళ్తే 50 సీట్లు కూడా రావు !

    • @veerendratarak8646
      @veerendratarak8646 2 месяца назад

      విశ్వగురి ,,lavada గురు అయిన ,హిందు మతం వాడుకుని కూడా సొంతంగా మెజారిటీ రాలేదు కదా రా 😂😂😂చంద్రబాబు నాయుడు కాళ్ల కింద కి వచ్చాడు కదా రా,,,,ఇవన్నీ జరిగింది ఆ పప్పు వలనే కదా😂😂,,,,,

    • @ttagore1552
      @ttagore1552 2 месяца назад

      చదువు లేని సంస్కారం లేని మొరటు మోడీ గారు. అయినా వారు మన pm, గౌరవంగా మాట్లాడాలి. మన సంస్కారం అడ్డు వస్తుంది బ్రో.

    • @srinivasuluj3305
      @srinivasuluj3305 2 месяца назад

      After 10 years of rule, real pappu is Mr. Modi sir. The great bluff master of India is Modi.

    • @abhivanenooru9616
      @abhivanenooru9616 2 месяца назад

      M a p d

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 2 месяца назад +1

      Can bjp form government without alliance half knowledge andhabhakta 😂😂😂😂😂

  • @vamsivikasbuddha123
    @vamsivikasbuddha123 2 месяца назад +2

    Enni abbadalu ante anni chebutaavu
    Congress vote share 2% matrame perigindhi
    Adhi kuda anni parties kalisi velladam valla tappa enkokati kaadu

  • @UdayKumar-rq8yy
    @UdayKumar-rq8yy 2 месяца назад

    Rahul ki peragaledu nuvey hipe ichi dobutunaruu... atanakasalu em telidhu

  • @varun722
    @varun722 2 месяца назад

    పరమ చెట్టగల్లె మీరు