స్మృతి ఇరానీ పై రాహుల్ గాంధీ ఆదర్శం || Rahul Gandhi great gesture towards Smriti Irani ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 630

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 Месяц назад +98

    సంస్కార్వంతులకి సంస్కారహీనులకి తేడా స్పష్టంగా తెలుస్తుంది

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 24 дня назад +1

      మణిపూర్ ఘటనే మచుతున్నాక

  • @Vinayak79953
    @Vinayak79953 Месяц назад +105

    ఇలాంటి మంచి మనస్తత్వంతో కూడా ఇబ్బందులు వస్తున్నాయి రాహుల్ గాంధీకీ.

  • @royalstar2082
    @royalstar2082 Месяц назад +49

    అద్బుతమైన విశ్లేషణ

  • @mdnjohnnybasha5809
    @mdnjohnnybasha5809 Месяц назад +139

    నా భారత దేశానికి మరియు నా దేశ యువతకి ఆధునిక యుగపు గాంధీ రాహుల్ గాంధీ గారే స్పూర్తి మరియు ఆదర్శం 💪🎉❤

    • @bkbabu0125
      @bkbabu0125 Месяц назад +2

      After Rahul ji pm ayyaka ida mata mida undali evvarayans

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 Месяц назад +1

      Kalam ellappudu okela undadu brother

    • @pubgfans8517
      @pubgfans8517 Месяц назад +2

      రాహుల్ పీఎం ఐతే పాకిస్థాన్ వాడు మొదట నీమీద ne బాంబు వెయ్యాలి

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 Месяц назад +4

      పాకిస్తాన్ వాడు ఐతే వెయ్యడు. Bjp వాడు వేసి పాకిస్తాన్ వాడి మీద మరియు ముస్లింలు మీద ఆ నిందను వేస్తారు ...దేశంలో జరిగింది కూడా అదేయ్

    • @saitejateju5881
      @saitejateju5881 21 день назад

      😂 voddu aa Komati Gandhi John khan makosdu😅😢😂

  • @cdp8414
    @cdp8414 Месяц назад +14

    గెలిచిన ప్రేరేపిత ఆత్మసంతృప్తి గొప్ప నాయకులలో నాయకత్వాన్ని చంపేస్తోంది.
    రాహుల్ బలంగా ఎదుగుతున్న నాయకుడు.
    బహుశా భారతదేశ తదుపరి ప్రధాని కావచ్చు. అతను పార్లమెంటులో మాట్లాడిన తీరు, ఇటీవల మోడీ మరియు టీమ్‌పై దాడి చేసిన వీధానం & శ్రీమతి .ఇరానీ విడుదల చేసినా ట్వీట్ మీ విశ్లేషణ బాగా ఉంది

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 Месяц назад +38

    రాహుల్ గాంధీ ఇప్పుడే కాదు,2009 లో కూడా ఏ. పి.ఎన్నికల సందర్భంగా విశాఖ పట్నంలో ఓ ఎన్నికల సభలో నారా చంద్ర బాబు నాయుడు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల విమర్శలు హద్దుమీరుతున్నా యని అనిపించినప్పుడు,వ్యక్తిగత విమర్శ లు వద్దు అని వారించడం జరిగింది. ఆవిష యం లో రాహుల్ ని ఎవరైనా అభినందిం చాల్సిందే.

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 Месяц назад +48

    That is Rahul Gandhi 🔥
    True Leader
    hope of the Nation

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw Месяц назад +16

    రాహుల్ గాందీ చాలా చాలా మెచ్యూర్ గా పాజిటివ్ ఆటిట్యూడ్ గా ఉండడం..చాలా మార్పు నాకు బాగా నచ్చింది సార్..అలాగే మీ ద్వారా ఆర్ ఎస్ ఎస్..కి నా విన్నపం మోడీని ఈ సారి ఎన్నికలకు పక్కనబెట్టి యోగికి సారథ్యం ఇవ్వడం మంచిది..కనీసం ఎన్డీఏ నిలబడుతుంది..😇👍

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Месяц назад +22

    జై జవాన్ & జై కిసాన్ = కాంగ్రెస్ పార్టీ ఇది సత్యం జై శ్రీరామ్ జై కాంగ్రెస్ పార్టీ

    • @ramreddy9960
      @ramreddy9960 Месяц назад

      Jai sri ram ani Congress ani eanduku anadam lydu jai alla

  • @avunuriramesh954
    @avunuriramesh954 Месяц назад +34

    గెలుపు ఓటములు ఇవన్నీ వాళ్ళింట్లో కొత్త కాదు రాహుల్ గాంధీ గారు ఎన్ని చూసింటారు మోడీ గారికి స్మృతి గారికి కోతేమో కానీ జై రాహుల్ గాంధీ
    జై కాంగ్రెస్ 🌹🙏🌹

  • @SreedharBabuK
    @SreedharBabuK Месяц назад +22

    రాహుల్ గారి నిర్ణయం గొప్పది స్మృతి గారి ఓటమికి కారణం అవిడ వ్యతిరేఖ విధానం

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад +243

    అందుకే రెండు చోట్లా గెలిచారు
    Correct 💯💯💯💯💯

    • @Rajraj-cf8lf
      @Rajraj-cf8lf Месяц назад +2

      Mari AP lo muchataga third time Hatric Zero enduku vachindo cheptara

    • @naraharinarahari7140
      @naraharinarahari7140 Месяц назад

      ​@@Rajraj-cf8lf
      Burra takka vadhana needi

    • @Rajraj-cf8lf
      @Rajraj-cf8lf Месяц назад +1

      @@naraharinarahari7140 AP is Congress Fortress... AP Congress Kanchukota antaru telidaa meeku..2004,,2009 lo out of 25 MPs Congress won around 22 MPs frm AP..... But in 2014,,2019,,2024 all zero,,zero,,zero.... Mari enduko kasta cheptara....

    • @NAGASAI1429
      @NAGASAI1429 Месяц назад

      Jagan congress vote bank antha tieskunndau just wait for sharmila​@@Rajraj-cf8lf

  • @mvenkataramanamurty7946
    @mvenkataramanamurty7946 Месяц назад +31

    Correct గా చెప్పారు

  • @shyam9609
    @shyam9609 Месяц назад +85

    Rahul gandhi ఎంత పరిణతి తో మాట్లాడుతున్నాడు
    నిజంగా స్మృతి ఈరని ఈ ట్విట్ చూసి నిజంగా కచ్చితంగా ఎంతో గిల్టీ గా ఫీల్ అవుతుంది ఇంతకు ముందు రాహుల్ ను అన్నా మాటలకూ దీనినే అంటారు కాలం అన్నిటికి సరైన సమయంలో సైరిగ్గా సమాధానం చెపుతుంది.
    ఈనాడు సోషల్ మీడియా లో నీకు సపోర్ట్ గా మాట్లాడటానికి నీ పార్టీ వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు చూసావా స్మృటి ఈరాని అందుకే ఎప్పుడు వీర్రావిగాకు...

    • @User-bm6pn
      @User-bm6pn Месяц назад

      Bhogaraayullaki. Aadhar Sam gurinchi marachinaru.

    • @mvsprakash2538
      @mvsprakash2538 Месяц назад +3

      పువ్వు పార్టీ వారి నుంచి అంత సంస్కారం ఆశించకూడదు

  • @chinnaiahbattolla5362
    @chinnaiahbattolla5362 Месяц назад +20

    ప్రతి దానికి కాలమే సమాధానం చెబుతుంది ఈ లోకంలో ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 Месяц назад +162

    మురికి తో నిండిన బిజేపి అంధభక్తుల మనస్సులు పురుగులు పడితే గాని మారవు.

    • @the7013
      @the7013 Месяц назад +1

      అవును కాంగ్రెస్ అందభక్తులు అంతే

    • @shekarsatha
      @shekarsatha Месяц назад +1

      Mari mim

    • @vippartis
      @vippartis Месяц назад +4

      Even highly educated and retired executives in one group blindly support Modiji for everything just because they love the castes and religion Modiji supports

    • @the7013
      @the7013 Месяц назад +1

      @@vippartis అవును ,కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా అంతే

    • @ArifSk-df9un
      @ArifSk-df9un Месяц назад +3

      Chi chii andhabhakthula Chi chii chiii..

  • @basavanna11
    @basavanna11 Месяц назад +148

    బీజేపీ పార్టీ దేశ ప్రధాని దగ్గరనుండి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్తల వరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని రాజకీయాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎన్ని అనలో అన్ని అన్నారు.
    కానీ ప్రస్తుత లీడర్ ఆఫ్ oppostion,బీజేపీ ప్రస్తుత పరీవారంను అలా వ్యక్తి గతంగా టార్గెట్ చేయకూడదు అని చెపుతున్నారు.
    ప్రస్తుత బీజేపీ భారత దేశం, సంప్రదాయం, అంటూనే ఇతర రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు( రాజకీయంగా కాదు). ఇది మోహన్ భగవత్ కూడా recent గ చెప్పారు. ప్రతిపక్షం అంటే శత్రువు కాదు అని.
    అటల్ బిహారీ వాజపేయి ఉన్న బీజేపీ కి మోడీ బీజేపీ కి జమీన్ అస్మాన్ ఫరక్ ఉంది.
    🇮🇳🇮🇳🇮🇳
    ఇతరులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం బలం కాదు , బలహీనత...

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Месяц назад +16

      వాజపేయి గారి పుణ్యమా బిజెపి బలమైన పార్టీగా ఎదిగింది. రేపు మోడి అమిత్ షా దరిద్రం వల్ల బిజెపి కుప్పకూలి పోతుంది. వారు చేసిన అవినీతి అరాచకాలు రేపు బీజేపీని బలి తీసుకుంటాయి. ఇప్పటి బిజెపిలో విలువలు లేవు మోడి తన సొంత పార్టీగా, మాఫియా అడ్డాగా బీజేపీని మార్చాడు
      కష్టపడ్డ RSS వారిని పక్కన పెట్టీ కాంగ్రెస్ ఇతర పార్టీల జంపింగ్ నేతలకు పదవులు కట్టబెట్టి బీజేపీని భ్రష్టు పట్టించాడు.139 సీట్లలో బీజేపీకి మెజార్టీ బాగా తగ్గింది. మోడి తరువాత ఆ పార్టీనీ నడిపే నాయకుడూ లేడు. భవిష్యత్ లో మోడీని అంధభక్తులు బండ బూతులు తిడతారు

    • @kasivastu
      @kasivastu Месяц назад +5

      మోడిని కూడా టార్గెట్ చేశారు. అది అందరు చేసేదే .

    • @the7013
      @the7013 Месяц назад +1

      @@basavanna11 ఇందిర ఉన్న కాంగ్రెస్ కి రాహుల్ కాంగ్రెస్ చాలా తేడా ఉంది జమీన్ అస్మన్ ఫరక్ ఉంది

    • @ramarao8032
      @ramarao8032 Месяц назад +1

      కాంగ్రెస్ చేసిన నీచమైన పనులు మీకు గుర్తు లేవేమో కానీ .ప్రజలు మార్చి పోలేదు....రోజూ బురదలో పొర్లె రాహుల్ తన జీవితం లో మొదటిసారి ఒక మంచి మాట చెప్పాడు...దాని ప్రశంసించడం సరే కానీ మీరు మరీ ఓవర్ చేస్తున్నారు

    • @kasivastu
      @kasivastu Месяц назад

      @@basavanna11 టిప్పు సుల్తాన్ జయంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెసు పార్టీ అధినేత రాహుల్ గాంధీ చత్రపతి శివాజి విగ్రహంను తాక డానికి కూడా నిరాకరించాడు . అది ఆయనకు ఉన్న ప్రేమ.

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 Месяц назад +220

    మోడీ గారు కూడా బుద్ధి తెచ్చుకోవాలి

  • @ravvinathi3349
    @ravvinathi3349 Месяц назад +60

    Jai Rahul Gandhi jai congress

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 Месяц назад +11

    రాహుల్ గాంధీ ని చూసి మోడీ, అమిత్ షా నేర్చుకో వాలి.Real & matured leader .
    Correct Analysis sir.

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 Месяц назад +40

    శభాష్ రాహుల్.. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతికి దూరంగా ఉండేలా చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్ ల జీవితాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పాఠాలుగా చెప్పండి. మీకు తిరుగు ఉండదు🇮🇳

    • @veritas785
      @veritas785 Месяц назад

      💯 and With God's blessings it is possible. Looking forward to it.

  • @KSR_Oney
    @KSR_Oney Месяц назад +15

    నాశనమునకు ముందు గర్వం నడుచును.. ఈ సంఘటన చూస్తే నిజమనిపిస్తుంది.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад +100

    Gentleman leader RAHUL 🎉

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u Месяц назад +26

    జై రాహుల్......

  • @samuelongc
    @samuelongc Месяц назад +10

    "Humiliating and insulting people, is a sign of weakness" ..
    Great words from Rahul Gandhi 👍🙏❤

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 Месяц назад +26

    రాహులు లాంటి నేత బీజేపీ లో ఒకడు లేదు బేకర్గాలు

  • @Ramraj-vw7kj
    @Ramraj-vw7kj Месяц назад +42

    Jai rahul gandi🇮🇳🇮🇳❤

  • @mirzarehmanbaig7664
    @mirzarehmanbaig7664 Месяц назад +45

    Rahul Gandhi is highly educated person and potential PM candidate. He was put to lot of trouble unnecessarily by BJP but he was politely faced the situation and bounced back by winning the hearts of people.

    • @zeelanbashabaig
      @zeelanbashabaig Месяц назад +2

      Sure he will be our Next PM

    • @nagarajkolenpaka9065
      @nagarajkolenpaka9065 Месяц назад

      Yes he is highly educated he can make gold out of potatoes 😂😂😂😂

    • @AshrafAli-kt5wl
      @AshrafAli-kt5wl Месяц назад

      Gold out of potatoes is real. Vegetables are more than gold selling highly being exported. But Modi used digital camera in 80s . No press meet upto now. Sold fake tea, uneducated directs ISRO how to launch it

    • @zeelanbashabaig
      @zeelanbashabaig Месяц назад

      @@nagarajkolenpaka9065 too much what'sapp studies spoils an average brain. Potato and gold theory, gutter gas theory, cloud radar theory are brought to this world by only one man who has master's in entire political science. BTWA POTATO AND GOLD THEORY FROM OUR VISH GURU AND RAHUL GANDHI TOLD this IN A ELECTION RALLY TO .EXPLAIN THE MENTAL ILLNESS OF VISHA GURU. AND BJP IT CELL POSTED EDITED VIDEO IN SOCIAL MEDIA TO DEFAME RAHUL GANDHI.

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      @@mirzarehmanbaig7664 ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇంగ్లీషు మాట్లాడటమా..

  • @DS-dt8si
    @DS-dt8si Месяц назад +14

    "Good words" towards " Steps of PM " by winning hearts.

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 Месяц назад +249

    BJP బ్రోకర్లకు అర్థం కాదు సార్

    • @slndigitalcreation3471
      @slndigitalcreation3471 Месяц назад +2

      Nuvvu khangress. రాహుల్ khan ki broker va
      Leka Italy ki broker va

    • @ramavenu6757
      @ramavenu6757 Месяц назад +12

      ​@@slndigitalcreation3471 hi modi khan

    • @vivekanandreddy3416
      @vivekanandreddy3416 Месяц назад +5

      ​@@slndigitalcreation3471 niku endhuku italy ante anta obsession... Mi boss emo aduthu padutu italy trips ki veltunte

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад +2

      @@vivekanandreddy3416 niku endhku gujrat ante anta obsession. Mi boss emo aduthu padutu desam lo industries annni gujrat ki tiuskoni potadu

    • @familydemocracy9567
      @familydemocracy9567 Месяц назад

      @@ramavenu6757 akaaraanamgaa okarini aadipoosukonidee ucchakuudaa raadeemoo anee vyaadhi baadhitulu bjploo adhikamgaanee unnatlu toostoomdee!

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Месяц назад +12

    స్మృతి ఇరానీ వో బజారు ము....., నోటికి వచ్చినట్లు వాగింది,నిండు కుండ తో నా కద న్న సామెతున్న ది🙏🙏

  • @cpdas7902
    @cpdas7902 Месяц назад +17

    100% true Sir

  • @satyaganta3539
    @satyaganta3539 Месяц назад +11

    అందుకే అంటారు, కాలం చాలా ప్రమాదమైనదని. సంస్కారం అనేది పూర్వీకుల నుంచి రావాలి. ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది... అనుభవించాల్సిందే. The time will judge justicel

  • @aquraraj123
    @aquraraj123 Месяц назад +23

    Next PM Rahul

  • @puvvulaarjunarao5014
    @puvvulaarjunarao5014 Месяц назад +11

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చాలా అద్భుతముగా విశ్లేషిస్తారు, మీరు చెబుతుంటే వినాలనే కుతూహలం కలుగు తుంది, పాజిటివ్ మెటాలిటీ తో మీరు విషయాన్ని చక్కగా విశదీకరిస్తారు. చాలా సంతోషం గా ఉంటుంది.

  • @mekasudhakar9657
    @mekasudhakar9657 Месяц назад +23

    Rahul great human being

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 Месяц назад +16

    Very good gesture by Rahul Gandhi ❤❤❤

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 Месяц назад +21

    Sir, Rahul become very much matured. Highly appreciable.

  • @Vinayak79953
    @Vinayak79953 Месяц назад +87

    బోడి సిగ్గు తెచ్చుకొని రాహుల్ గాంధీనీ ఆదర్శంగా తీసుకోవాలి

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      విదేశాలకి. వెళ్లి మా దేశ ప్రతిష్టని దిగజార్చిన ందుకా....😂

    • @iamI1_
      @iamI1_ Месяц назад

      ​@@Mahathi940
      Pichi bathai

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      @@Vinayak79953 నువ్వు ముందు సిగ్గు తెచ్చుకుని...మా దేవుడు పేరు మార్చుకో....నీకు సిగ్గు ఎగ్గు లేక బిచ్చం బతుకు బతుకు తున్నావు..నీ బతుక్కి....మోది నీ అనేవాడివి..నువ్వు....నీ అర్హత..తెలుసు కు మాట్లాడు..సంకరజాతి

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      @@iamI1_ ..సంకరజాతి....ఇటలీ బార్ డాన్సర్...బూట్లు నాకే.....🤣🤣🤣🤣🤣

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Месяц назад

      ​@@Mahathi940 me desam enti raaa battai...

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 Месяц назад +9

    అందుకే భారీ మెజార్టీతో గెలిచాడు అదే ప్రధాని మోడీ వారణాసి లో స్వల్ప మెజార్టీతో గెలిచారు మంచితనానికి విజయం సాధించడం లేటు అవ్వొచ్చు కానీ విజయం సాధిస్తుంది

  • @prabhupdv5797
    @prabhupdv5797 Месяц назад +1

    Super good Mesege Sir.. jai Rahulgandhi🎉 jai Congress jai Bheem 🎉❤

  • @sureshrdg
    @sureshrdg Месяц назад +41

    Rahul Gandhi ❤️

  • @moulalim7995
    @moulalim7995 Месяц назад +16

    Rahul is good leader

  • @natham7064
    @natham7064 Месяц назад +9

    Real Hero Rahul Gandhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sasimallela
    @sasimallela Месяц назад +29

    Great Leader Rahul Gandhi 👍

  • @rhutukrishna7026
    @rhutukrishna7026 Месяц назад +6

    Prof ❤❤❤❤
    Our inspiration to be a better person

  • @ravigoud929
    @ravigoud929 Месяц назад +4

    సూపర్ సర్
    అనవసరంగా ఎవరినీ అనవద్దు మనకు నచ్చిన విషయాలు అవే నిజం అనుకుంటాము ఆవేశయం గా వాగుతాము
    కానీ???

  • @pundalik.janagam.musicacad9817
    @pundalik.janagam.musicacad9817 Месяц назад +6

    You are 100% correct 💯💯 sir 🎉🎉🎉

  • @bhimunaiducherukuri1899
    @bhimunaiducherukuri1899 Месяц назад +15

    Rahul Gandhi gentleman

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 Месяц назад +6

    Very good analisis nageswer garu

  • @srinivastalari4204
    @srinivastalari4204 Месяц назад +11

    Jai Rahul Gandhi ji

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp Месяц назад +11

    Rahul great leader

  • @chaturyatalks4430
    @chaturyatalks4430 Месяц назад +5

    ఒకడు చేసే పిచ్చి కామెంట్స్ కి వల్ల parents ni వాళ్ళ సంస్కారం అనటం ఎంతవరకు సమంజసం Sir.

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Месяц назад +8

    Raghul Gandhi is a wonderful personality

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll Месяц назад +6

    Excellent tweet to Rahul Gandhi as a good human being.very decent leader of Rahul Gandhi.

  • @satishannabathula3293
    @satishannabathula3293 Месяц назад +37

    Rahul nu chuse BJP Budi techukovali

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 Месяц назад +9

    Good leader 👏

  • @giridhark9889
    @giridhark9889 Месяц назад +6

    మంచి మాటలు మాష్టారు..👍

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Месяц назад +21

    That's Gandhi family ,

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      గాంధీ వీళ్లలో ఎవరికి...ఎవరికి తండ్రి?గాంధీ ఫ్యామిలీ...అనడానికి,?😂

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 Месяц назад

      @@Mahathi940 you are not hindu . U don't know culture and traditions of hindu

    • @neelaharish9034
      @neelaharish9034 Месяц назад +1

      ​​@@Mahathi940తల్లి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు గీయించుకోని జాతితక్కువ వెదవ నరేంద్రమోదీ.నీరవ్ మోడీ, లలిత్ మోడీ నరేంద్ర మోదీ ముగ్గురు దేశ ద్రోహులే అంతెగా🫵🤭🤭🤭🤭🤣🤣🤣🤣🤣

  • @ganeshkumar282
    @ganeshkumar282 Месяц назад +5

    *professor sir your are MR-360 meeru na inspiration*

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 Месяц назад +1

    Thank u sir

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Месяц назад +1

    శభాష్ రాహుల్ జీ...రాహుల్ కొటేషన్ సూపర్....ఏదయినా పెద్ద కుటుంబం పెద్ద కుటుంబమే సార్...

  • @agnipaulraj
    @agnipaulraj Месяц назад +10

    Next pm రాహుల్ గాంధీ....ఇది పక్కా....మన భారత దేశానికి అత్యవసరం కూడా...

  • @rafathullahmohammed8765
    @rafathullahmohammed8765 Месяц назад +2

    Prof.Nageshwar garu excellent comments

  • @mmaheshmmahesh-uv4qp
    @mmaheshmmahesh-uv4qp Месяц назад +8

    Rahul Gandhi good lidar

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Месяц назад +2

    GREAT LEEDER & GENTLEMAN Mr. RAHUL GANDHI GARU ITS TRUE JAI SRI RAM, JAI CONGRESS PARTY 👍 👌

  • @ritantareprises7967
    @ritantareprises7967 Месяц назад +6

    అది కరెక్ట్ mlc గా గెలిచిన చోటే ఓడిపోవడం ఏదైతే ఉందో అది స్థితప్రజ్ఞత నేర్పిస్తుంది

  • @mohanraop6906
    @mohanraop6906 Месяц назад +1

    దేశానికి కావలసింది ఇలాంటి నాయకుడు కావాలి

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Месяц назад +19

    Modi Amithsha batch is a big loffer batch, that too Irani is utterly nonsense

  • @rameshkunche8909
    @rameshkunche8909 Месяц назад +4

    Best analysis by Nagesh sir

  • @Jagadhishwaran946
    @Jagadhishwaran946 Месяц назад +9

    True leader Rahu Gandhi and his first priority is nonviolence

  • @sultanasalim9249
    @sultanasalim9249 Месяц назад +4

    A Leader is a leader....Rahulji a leader with values....Pranams to his dignity.

  • @AshrafAli-kt5wl
    @AshrafAli-kt5wl Месяц назад +2

    A cusp of maturity level. Rahul. Ji Congress zindabad. India wins 10 out of 13 in India ❤

  • @gopinathnagpur440
    @gopinathnagpur440 Месяц назад +6

    Rahul Gandhi great ❤❤❤❤

  • @drcvrao
    @drcvrao Месяц назад

    సార్, మీరు ఎల్లప్పుడూ పారదర్శకత తో విశ్లేషిస్తారు. రాహుల్ ఔన్నత్యo పోలిటీషన్స్ కు ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.❤

  • @rathnasagar8988
    @rathnasagar8988 Месяц назад +1

    "మీ అమ్మ నాన్నల నేర్పిన సంస్కారం"" వినటానికి బాగుంది" సార్ "

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 Месяц назад +4

    Correct sir

  • @arrabolenarsimhareddy1955
    @arrabolenarsimhareddy1955 Месяц назад +6

    That's rahul gandhi, a shrewd politician, develop ed from scratch to dynamic.

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h Месяц назад +2

    సిగ్గు తెచ్చుకోండి రా.. బత్తాయిలు...
    స్మృతి అమ్మ గారు సిగ్గుతో తల దించుకోవడం తప్ప ఏమీ చేయలేరు

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 27 дней назад +1

    Rahul is a roll model for every politician. The Upcoming P.M Rahul ji....

  • @ramamohana5288
    @ramamohana5288 Месяц назад +1

    Great words....
    Great quatation.... For ever 🙏🙏

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj Месяц назад +7

    🙏❤🇮🇳

  • @rafiahmed21
    @rafiahmed21 Месяц назад +4

    Rahul Gandhi, Good leader, courageous leader.. Intellectual

  • @Ramking7262
    @Ramking7262 Месяц назад +11

    మీరు ఎంత చెప్పిన గుడ్డి భక్తులు నమ్మరు 🤣🤣🤣

  • @mohanrao6516
    @mohanrao6516 Месяц назад +1

    NageshwarRao sir meeru eppudu వాస్తవాలు chepputuntaru mi greatness maaku తెలుసు, chala vishayalu mi dwarane మాకు తెలుస్తాయి meeku Pranams

  • @shaikhyder7421
    @shaikhyder7421 Месяц назад +4

    Meru supr sir

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Месяц назад +1

    Magnanimous gesture on the part of Rahul Gandhi.. He has been displaying this character from the beginning itself, but now his utterances lend more credence to his actions ..!

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 Месяц назад +1

    Great words Sir Nageswar rao garu. You are a wise man and speaks nicely and very clearly to understand the truth in every aspect.

  • @Bharath99.
    @Bharath99. Месяц назад +1

    🤗🤗🤗Excellent speech sir,..🇮🇳✋🏻చాలా చిన్న అంచనా వేసాము Great legender Rahul Gandhi👌👌👌
    😳😳😳సోనియా గాంధీ, మోడీ, అమిత్ షా, యోగి ఎవరు కూడా రాహుల్ ఆలోచనలకు సరిపోరు ఎందుకంటే చాలా గొప్ప హృదయం Sorry Rahul Gandhi..ఈ Bjb 140 కోట్ల ప్రజలతో మతవిద్వేషాలు కలహాలు రేపడమే ఛీ ఛీ ...మీరు మారరు🤦🏻🤦🏻🤦🏻🤦🏻

  • @menanna9932
    @menanna9932 Месяц назад +1

    PM అవ్వడానికి కావాల్సిన మొదటి లక్షణం అణుకువ.. ఓపిక, ఆదర్శం.. ఇప్పుడు అన్ని కలిసి వున్న నాయకుడు Mr Rahul Gandhi

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 Месяц назад +7

    స్మృతి ఇరని ఓడిపోవడానికి కారణం మనీపూర్. అల్లర్లే. ఆమెఓటమికికరణం. ఆమెచేసిన పార్లమెంట్ లోమాట్లాడినవిధానం. ఆమెవోటమికీ ఆమెనే కారణం 👍

  • @krishnarao5899
    @krishnarao5899 Месяц назад +2

    రాహుల్ గారు హత్రాస్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు....కల్తీసారా తాగి దాదాపు 60 మంది తమిళనాడు లో చనిపోతే వాళ్లను పరామర్శించలేదు , ఆ రాష్ట్రంలోనే దారుణంగా ఇంటిముందే చంపబడ్డ రాష్ట్ర BSP అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎందుకు. అంతా రాజకీయం సార్. ఆదర్శాలు ఏమీ ఉండవు సార్. రాజకీయాలే ఉంటాయి. కానీ రాహుల్ ఇప్పుడు గతంలో కంటే భిన్నంగా చురుకు గా ఉంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడ ఎంతో ముఖ్యం.

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Месяц назад

    Super sir good explanation 🎉🎉🎉🎉🎉

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar6162 Месяц назад +4

    Super Rahul 👌

  • @banalavenkanna6644
    @banalavenkanna6644 Месяц назад

    మీ వీడియో లు చూస్తు.. నన్ను నేను చాలా మార్చుకున్నాను. అకరణంగా యెవరితోను వాదించలేదు. థాక్స్ యూ సర్

  • @kumarv7375
    @kumarv7375 Месяц назад +1

    Perfectly said by you and by Rahul.. that's the leadership abilities of Rahul and educational leadership and quality..!!

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 Месяц назад +5

    Raga is gentleman ❤

  • @hydrogeologist9532
    @hydrogeologist9532 Месяц назад

    రాహుల్ గాంధీ చెప్పిన మాటలు అందరు రాజకీయ నాయకులు పాటించాలి ఇది కరెక్ట్

  • @livingamingyt2528
    @livingamingyt2528 Месяц назад

    Thanks to peoples❤️

  • @sarigommulavenkataramana9846
    @sarigommulavenkataramana9846 Месяц назад

    Great🎉