మల్లికార్జున్ ఖర్గె రాజనీతి కాంగ్రెస్ కు ప్రాణం పోస్తోంది || Kharge breathing life into Congress ||
HTML-код
- Опубликовано: 9 сен 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#telanganapolitics
#telanganaelections2023
మల్లికార్జున్ ఖర్గె రాజనీతి కాంగ్రెస్ కు ప్రాణం పోస్తోంది || Mallikarjun Kharge breathing life into Congress ||
6 October 2023 is the first anniversary of Mallikarjun Kharge as Congress president, the first non-Gandhi to helm the party in 25 years. Don’t expect any gala cake-cutting ceremony, though. You won’t see Congress leaders queuing up outside his office or home with bouquets and garlands - they would rather sing paeans to him in private. Real or imagined, three eyes are believed to watch them all the time. But don’t blame their obsessions. They are just being Congressmen and Congresswomen.Away from the gaze of the three eyes, these Congress leaders tell you in private how Kharge’s first year has been a “watershed” period in many ways. No, the Gandhi family’s grip on the party hasn’t slackened - look at the Working Committee that Kharge reconstituted. It has become an 84-member jumbo body because family loyalists had to be accommodated to banish dissidence for good. Kharge hasn’t made any significant organisational overhaul at the top level because he can’t drop Rahul Gandhi loyalists and paper tigers like KC Venugopal and Randeep Surjewala who either run away from electoral contests or lose even assembly polls. When it comes to Venugopals and Surjewalas of the party, Kharge looks helpless.
థాంక్స్ సర్ చాలా చక్కగా వివరించారు ఖర్గే గారి రాజకీయ పరిపక్వత ను
అబ్బా....ఖర్గే కి అంత సీన్ ఉందా..ఉంటే ఆంధ్రాలో 10 సీట్లు గెలిపించమనండి చాలు..
అమిత్ కుటిల చాణక్య నీతి కంటే,,,, కర్గే రాజ నీతి చాలా మంచి పని...
🐑😂🐑
Great analysis sir
Modi kante chaala better , fake Chanakya kaadhu !
Salute..... Khargea Ji
He is the most matured intelligent statesman in our country.
బి.జె.పి కన్నా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం కన్పిస్తూంది .
ఓకె ఫామిలీ PM , స్కామ్స్ చేయడం 😂నార
@@user-dv9fs9ym5l తప్పేముంది ? వాళ్లను ప్రజలు ఎన్నుకుంటే ప్రధానులు అయ్యారు. వాళ్ల తాత ముత్తాతలు దేశం కోసం ,స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు .
మోడీ తాత గారు ,వాళ్ల నాన్న ,మోడీ గారి తాత ఈ దేశం కోసం ఏమి చేశారని మోడీ తాత ప్రధాని అయ్యారు!?
Yes exactly sir,he is a great listener 🎉
కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ,,,బేకర్ పార్టీ లాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యరు,,ప్రజలను హిందూ ముస్లిం చిచ్చు పెట్టి విడగొట్టరు,,,,కొజ్జా బోడి లాగా కొజ్జా రాజకీయాలు చెయ్యరు,,,,దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం ,మనం అన్నం తింటూ మనుషులం కాబట్టి
మీరు చాలా సూపర్ గా అభివర్ణించారు సార్ సెల్యూట్
nee bondha
@@makkenasriharibabu5226 ఎందుకు అలా అంటావ్ బ్రో,,,,ఏమైంది
@@veerendratarak8646mi congress party waste Telangana lo trs gelustadhi evariana anni mathalani smananga treat mi congress party muslims ki Christians ki muddi gasthu mg poindhi Inka muslim bujjahimpulu chestey mottam mg potadhi evari matham support chestey vallaku vallu vote veskuntunnaru anthey
@@mr.introvert.nabeel కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తారు లేదో పక్కన పెట్టు,,,,కానీ కాంగ్రెస్ అన్ని మతాలను సమానంగా చూస్తుంది,,,,
మల్లిఖార్జున ఖర్గే ఒకానొక సందర్భంలో
*నేను తెలంగాణ లో పుట్టి ఉంటే ఖచ్ఛితంగా కమ్యునిస్ట్ పార్టీ లో ఉండే వాడిని* అని...
బహుజన సామాజిక దృక్పథం కమ్యునిస్ట్ పార్టీ పట్ల పూర్తి సానుభూతి సానుకూలత కల్గిన నాయకుడు ❤
Mr Kharge - Great leadership, No nuisance , Plain talker, Great Listener , Loyalty, Responsibility, Balanced personality, Dedication etc..
Avunu ayanaku lakshyala kotla asti ledu Only Vela kotla asti vundi,Rahul,Soniya la chamcha.vyaktitwam Leni gorre.
Modi also client, Manmohan slso silent , listeners only ,
Wonderful 👍
Wow ! Super sir gee
చాలా చక్కగా వివరించారు సార్
జై కాంగ్రెస్.❤🎉🖐️
ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయారు, అది ఏమంటే ఎక్కడైనా , ఏ రాష్ట్రమైనా మోడీ, షా ల తప్పులు ఖర్గే కి ఉపోయోగ పడుతున్నాయి అనేది నిజం.
కాంగ్రెస్ తప్పులు బీజేపీ కి ఉపయోగ పడినాయి కదా
@@Venkateshh2 yes you are right. కానీ వీళ్ళు ఇద్దరు చేసే తప్పుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు అనేది అన్నిటికన్నా ముఖ్యమైన నిజం.
@@boddusubbaramaiah6111 ఈ ఇద్దరు కాకుండా మరో ప్రత్యామ్నాయం ఉందా
@@boddusubbaramaiah6111 nee agnaniki joharlu
@@radhakishanrap9690 తమరికి ఉన్న జ్ఞానాన్ని మాకు కూడా కొంత పెంచవచ్చు కదా?
కాంగ్రెస్ దేశనికి అవసరం
Ou, ou
Congress ye desani ki avasaram.Pak,china ka?
@@shankarchiluveri1867 ❌❌❌❌
@@shankarchiluveri1867
Kaadu Ambaniki Adhaaniki
Jai Mallikarjuna Khargi
Superb speech anna jai congress
Yes sir
He is like his predicessiors very decent and humble man.
Nice analysis 🎉
Really very good analysis sir......
Very good analysis sir.
Jai congress
Will BJP now say parivar ? What about shah son richest
E Sari Telangana lo gelichedi Congress pakka
Yes sir your correct sir 👍 🙏 👏
Rational analysis
Great professor garu..this is very professional analysis.
SUPER 👌🏻
Excellent analysis of the contribution of Kharge to the Congress party.
చక్కని వివరణ
A Good Leader is a good Listener.....,kharge is an inspiration to all the new generation political aspirants..
Baga chepparu kharghe gurinchi
Good Explanation Dear sir
Good leader mallikarjun karga
Country needs Congress
More than Kharge, you and Mallana and Raghu contributed more sir in building the perception for congress 🙂..
Sir i like the way you told that Kergha was a great listener and that is the reason Congress is gaining its ground...That is true...👍👍👍
Good analysis sir
Good Analysis...He also set the things right in Chattisgarh...
👍
Super 👌👌👌well said. Kharge is a gentleman but not a strong leader like indira gandhi, not a great administrator like PV. He is good internal political coordinator.
Kargae is the good and visionary politician to Congress. Hats off to him.
Super
🙏
Nice narration
Kharge is great leader🎉
I used to respect your views . Did not realize you could fall this far
Congress 90+ pakka … BMB (BRS+MIM) kootamiki 25 minchi raavu
90 pakka
Yes india need congress
Yes
Neku pranam posthadi
❤మరొ మౌనముని మన్మోహన్ రబ్బర్ స్టాంప్ రెడీ 😂😂😂
Mathanni wadukoni rechhagotti bathike MIMBJP Kante kharge alochana chala uttamamaindi
ఇప్పటికి సెటిలర్స్ అంటే టిడిపి అనుకుంటున్నారు 😅 స్టేట్ ని విడదీసిన కాంగ్రెస్ కి వెయటం కంటే నోటా కి బెటర్
As usual Good Analysis sir 👍👍👍, but no use with both BJP and Congress, they fool public and rotate power for some years between them only 😂😂😂
M.Khadge = ప్రణబ్ ముఖర్జీ
Jai Cong
Karge gaaru priyankaa photos nimpandi telangaanalo we r win
Kargea sir is a great leader
ఇంతకు ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందా? లేక రబ్బర్ స్టాంప్ మాత్రమే నా?
నాగేశ్వరరావు గారు మన రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరమా 🚩🚩🚩
మన రాష్ట్రానికే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికే చాలా అవసరం.
Richest person in the country in Mallikarjun Kharge
Amit shaw koduku?
@@subbarao.koyyalamudiorey puk... Vadu chinnappudu nunchi .niku nachkapothe Pakistan vellu swamy mi khangress
@@purushottamvakkalagadda9041
Neeku antha ulukendukurs verri puk..
Nuvvu mundu Afganistan povaalira
Loke sabha lo kharge sc Deena stiti vivariste 10mint lo thousand crode property proof chesaru Modi garu.congress lo Sonia,Rahul yedi chebute adi chesevadu goppa vyakti
False allegation..
After elections congress mlas will join brs
కాంగ్రెస్ ప్రాణం పోసుకుంటే భారత దేశం ఎట్టిపోతుంది....అందరం బాగుండాలి అంటే బీజేపీ ఉండాలి...
Manchi.ga.vivarin.charu.sar
S
The Print Channel fallow avutunnaru sir
Gandhi must return
Mr నాగేశ్వర్ గారు కాంగ్రెస్ అనగానే అదేదో పవిత్రుల పార్టీ అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు
ఇంతకూ మళ్ళి కార్జున్ ఖర్గే చరిత్ర ఏంటి ప్రస్థుత పరిస్తితి ఏంటీ
ఈయన అక్రమ సంపాదన ద్వారా కోట్లకు పడగలేతరంట కదా మరి ఈయనగారి అక్రమ సంపాదన గురించి చెప్పండి
కాంగ్రెస్ కు ప్రధానిగా అక్రమార్కులు అవినీతి పరులు మాత్రమే దొరుకుతారా మోడీ ఆదిత్య నాథ్ లాగా నిజాయతీ పరులు పైసా అవినీతి లేనివారు దొరకరా?
ఇతను సనాతన ధర్మం నిర్మూలిస్తామంటు వాగిన ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా నిలిచడంట కదా సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అంటూ రంక లేసాదంట కదా ఇతనెలా మెజార్టీ కి ఆమోద యోగుడు
ఎందుకని కాంగ్రెస్ అధిష్టానం సోనియా రాహుల్ quotary లో ఇతని లాంటి నాన్ హిందూస్ అంటే ముస్లిం లు కానీ క్రిస్టియన్లు కాని ఉంటారు ఇంత హిందూ ద్వేశులు ప్రధానిగా 130 కోట్ల జనాభా కు ఎలా అర్హులు
కాంగ్రెస్ ను మేదావులు గా ఉండి ఇలా గుడ్డిగా వెనుకేసుకు రావడం బావో లేదు
అవినీతి లేని ప్రధాని దేశాభీ వృద్దిని ఇంటా బయటా పరుగులు పెట్టిస్తుంటే పరిశ్రమలు పెరిగి ఉపాధి పెరిగి చైనా ఇర్శ్య పడే స్థాయిలో భారత్ దూసుకు పోతుంటే మీరు ఈయనను దించీ కాంగ్రెస్ ను గద్దెపై కూర్చోబెట్టడానికి అంతలా రోజూ పలు వీడియోలు చేసీ ప్రజల చెవుల్లో జోరిగలా రోదన చెయ్యడం ఏంటీ
మీరూ కాంగ్రెస్ నొరు తెరిస్తే అదానీ అంబానీ లకు మోడీ దోచి పెట్టాడు అంటారు అసలు చరిత్ర ఇప్పండి అంబానిని పెంచి పోషించింది ఇందిరా గాంధీ కుటుంబమే తద్వారా వారూ లాభ పడ్డారు అలాగె అద్వానీకి లైసెన్స్ లు కట్ట బెట్టింది ప్రథమంగా కాంగ్రెస్ పార్టీ నే ఇప్పటికీ అధ్వనీలకు రెడ్ కార్పెట్ వేస్తుంది కూడా కాంగ్రెస్ నాన్ బీజేపి ప్రభుత్వాలే విజయ్ మాల్యా ను అలా బలిపించింది congress ప్రభుత్వమే కదా
బోఫోర్స్ నిందితులను దగ్గరుండి ఇటలీకి flight ఎక్కించింది సోనియా గారే కదా ఇంకెందుకంది బీజేపి పై నిందలు మోపుతరు
Hi
Copying the Print Editors latest analysis
😂😅
Some other videos 'The Hindu'
Jai congress Jai communists Jai Pakistan 🇵🇰
80+ age lo Inka em chestaru sir
bhajana -- bagundi-- sir
Congress win confirm
ఒక కుటుంబానికి కొమ్ము కాస్తున్న రాజనీతిజ్డు గురించి చాలా బాగా చెప్తారు మనదేశం చాల మంది రాజనీతిజ్దులు ఉన్నారి వారిగురించి కూడా చెప్పేయండి గొప్పవారందరు ఖాన్ గ్రీష్ కమ్మి లాలో నే ఉంటారు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు చాలా అవసరం
Khan Grace party leaders big dustbin m kharge only body big size is there Brian is not there 5 states election decline Khan Grace party
Niajme ... మల్లికార్జున్ కర్గే రాజనీతి చాలా గొప్పది.....నువ్వు గొప్పగా మాట్లాడాలి అంటే ..ఫస్ట్ నువ్వు బాగా వినాలి
అయ్యో సోనియా గాంధీ గారు విన్నారంటే అవమానిస్తారు పి విగారిని అవమానించినట్లే అవమానిస్తారు తమను మించి ఎవరికైనా పేరు వస్తే తట్టుకోలేరు
What is the use? Whatever you do your original character of scams remain same. It has been just now proved in Karnataka
So we cannot appreciate
Sir ! మోడీ కూడా వెనుకబడిన తరగతి కి చెందిన వ్యక్తి కదా? ఆ విషయాన్ని మీరు ఎందుకు విస్మరిస్తారు .
Punjab congress?
Niku 🙏 dandam ra nageswar rao ....ni mathileni mataltho prajalani mosam cheyyaku😊
Just some months back eeyana Congress nee mammula ga titaledu.
ఖర్గే ఖాన్ మల్లికార్జున్ అంటే హిందూ name వీడు హిందూ name ఎందుకు
Nuvvu mla ga potion cheyyali 😊😂congres lo in any ariya lo
Bakwaas.
Without Mr Rahul and Madam Sonia
There is no existence of the Congress
లేవని స్కామ్ గ్రేస్ ని బాగానే లేపుతున్నావ్ మొన్ననే ఒక వీడియో జేశావు కూటమి లో విబేధాలు అని 😂
ఇక్కడ ఉండి ఉగ్ర్రవదివి
జూ హుజూర్
Waste
I. N. D. I. A is already getting broken. SP, is out of alliance. Pls speak on that also
Em rajanithi miku telvu unda sanathana darmanni antham chesta annodki rajaneethi unda
BC PM MODI BC CM TO T
Congress party is currpted leaders and bajan
Veru vishani cheme visha nagu
రాజనీతి అబ్బ...అంత లేదు...ఉచితాలు ఎక్కువ ఇస్తే నిన్ను కూడా పీఎం చేసేస్తారు మన దేశ ప్రజలు
Modi PM Ela ayyadu sir
@@avishshy6397 మన్మోహన్ ఉన్నప్పుడు నేను ఒక గ్యాస్ తెచ్చుకోవాలంటే 45 రోజుల కు ఒకసారి అదికూడా పెద్ద క్యూ...విత్తనాలు కు క్యూ బ్యాంకు ముందు క్యూ కరెంట్ బిల్లు కు క్యూ కరెంటు రోజు 4 గంటల కట్..ఫోన్ బిల్ కు క్యూ అధికారులు వాళ్లకు వాళ్లే దేవుళ్ళు మాదిరి ఫీలింగ్... జాతీయ రహదారిపై వాహనాలు క్యూ రేషన్ షాప్ లో అక్రమాలు అన్యాయాలు...హిందువులు అణిచివేత... ఇప్పుడు ఉన్నాయా