Tribal Market In Gudem Kotha Veedhi | సంక్రాంతి పండుగ సంత
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Tribal Market In Gudem Kotha Veedhi | సంక్రాంతి పండుగ సంత @leelaprasadtribalculture
మన యూట్యూబ్ ఛానల్ లో అల్లూరి జిల్లా (గూడెం కొత్త వీధి ) మా జీవన విధానాలు (మరియు) ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు (మరియు) ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి...అలాగే... ఫోటోగ్రఫీ కి సంబంధించిన వీడియోస్...పార్టీ వీడియోలు మరియు డ్యాన్స్ వీడియోలు కామెడీ వీడియోలు.. నా కంటి ముందు కనిపించే ప్రతి సంఘటాన్ని మీకు చూపిస్తా...పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము ఇక ముందు రాబోయే రోజుల్లో కొత్త కొత్త వీడియోస్ తో మన యూట్యూబ్ ఛానల్ లో రాబోతున్నాయి... మీకు మన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న వీడియోస్ నచ్చినట్టయితేనే... ఇప్పుడే మన చానల్ ని "Subscribe" అవ్వండి
...........ధన్యవాదాలు.........
మీ గ్రామం సంత బాగుంది... 👌👌👌
హాయ్ బ్రదర్ మీ సంత బాగుంది బాగా చూపించారు....
సూపర్
Wow super cheppakunda vellipoyavu okay ok
హాయ్ తమ్ముడు వీడియో చాలా చాలా బాగుంది ఇంకా మంచి వీడియోలతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
From
gudem tribal culture
RUclipsr. సతీష్
@@AKAVEHICLES-zj6th ధన్యవాదాలు అన్నయ్యగారు నిజంగా మీ సపోర్ట్ ఉంటే కచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేస్తాను... అన్నయ్య మీ యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోస్ చాలా బాగుంటాయి.. మీరు కూడా మంచి మంచి వీడియోస్ చేస్తారు...
Yerra pikkalu yendina ginjalu kaavaali half kg.
Gpay chesthanu. By Post panpinchagalaraa please
@@VenkataSeshaiah-m7c oke sir...
@@leelaprasadtribalculture
Cost please for Gpay