అన్నా ఈ రిమోట్ రిమోట్ కంట్రోల్ ను చూసి మోసపోకండి వాడిన కాబట్టి చెబుతున్నా నేను వాడిన కాలిపోయింది ఈ రిమోట్ కంట్రోలర్ టు ఫేస్ మీద కూడా పాటలు ఎత్తడం జరుగుతుంది కాబట్టి మోటర్ కు కాల్ మీ ప్రమాదముంది మోటార్ మోటార్ రన్ కాకుండా స్టార్టర్ పడిపోవడం లేదు దయచేసి రైతులు ఈ విషయాన్ని గమనించగలరు నేను ఈ రిమోట్ కంట్రోల్ ప్రీమియర్ తీసుకొని రెండు నెలలకు వస్తుంది
ఈ రిమోట్ సిస్టమ్ ప్రైవేట్ తీసుకోకూడదు ఎందుకంటే నేను వాడిని అనుభవంతో చెప్తున్నా మోటర్ మీద లోడ్ వస్తే స్టార్టర్ వడ కొట్టదు అందువలన నా మోటర్ కాలిపోయింది బోలో జస్ట్ నేను రెండు నెలల కింద మాత్రమే తీసుకున్న దయచేసి తీసుకోవద్దు
tv remote కి బ్యాటరీ మార్చుకున్నట్లు ఈ రిమోటులో సుమారు 6 నెలలకి ఒకసారి బ్యాటరీ మార్చుకోవలసి ఉంటుంది. రిమోట్ లో లైటు ఇండికేటరు వెలగకుంటే బ్యాటరీ మార్చాలి
దూరం లో ఉన్నప్పుడు మోటార్ on అయింది అని ఎలా తెలుసుకోవచ్చు, మోటార్ on అయినట్టు ఏదైనా లైట్ రిమోట్ కి ఇస్తే బాగుండు కరెంట్ పోయి వస్తే ఆటోమేటిక్ గా on అయి మళ్ళీ రిమోట్ సహాయంతో ఆఫ్ చేస్తే బాగుటుంది.
చాలా బాగుంది వర్షాకాలం చలికాలం రైతులకు షాక్ కొట్టకుండా బాగా ఉపయోగ పడుతుంది
Very much useful to farmers
దీని ఖరీదు తెలుపడానికి కోరుతున్నాను
2000
ఈ కిసాన్ రిమోట్ గత రెండు సంవత్సరాలుగా వందల మంది రైతులు వాడుతున్నారు
దీనికి అంటెన్న వైర్ ఎక్సటెండ్ చేసుకుంటే లాంగ్ రేంజ్ వస్తుంది
👌👌 Bagundi sir
Super anna rytulanu corent nundi sef ga capadochu
అన్నా ఈ రిమోట్ రిమోట్ కంట్రోల్ ను చూసి మోసపోకండి వాడిన కాబట్టి చెబుతున్నా నేను వాడిన కాలిపోయింది ఈ రిమోట్ కంట్రోలర్ టు ఫేస్ మీద కూడా పాటలు ఎత్తడం జరుగుతుంది కాబట్టి మోటర్ కు కాల్ మీ ప్రమాదముంది మోటార్ మోటార్ రన్ కాకుండా స్టార్టర్ పడిపోవడం లేదు దయచేసి రైతులు ఈ విషయాన్ని గమనించగలరు నేను ఈ రిమోట్ కంట్రోల్ ప్రీమియర్ తీసుకొని రెండు నెలలకు వస్తుంది
call tho pani cheyadu kada
Auto cut off puls remot control device kuda pettu kovacha
ఇది తృప్తిగానే ఉంది కానీ సంతృప్తిగా లేదు నాకు తెలిసి సెల్ఫోన్ ఆప్షన్ ఉన్నది బాగుంటుంది కాని ఇది అయితే ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసే వారికి పర్వాలేదు
Yes
Cell phone vunte sim ki recharge cheyali kadha dhani bhadhulu remote option bagundhi
Then go for kisan Raja bro
@@AgriTechTelugui hi
Super anna 🌾🌾🌾
Thank you so much
1 to 1.5 km వరకు ఎయిర్ డిస్టెన్స్ లో సౌరౌండ్ లో పనిచేస్తుంది
Bagumdhi anna. Dheenini 3 phase oil starter ki Pettukovacchaa anna.
Anantapur district GOOTY ki pampistara brother
Cost ఎంత ఆటోమేటిక్ పని చేస్తుందా
పవర్ పోయి వచ్చాక ఆటో మాటిగ్ గా ఆన్ అవుతుంది 15 సెకండ్స్ తరువాత
Oil starar ku chappandi anna
పాత మోటర్ ఏ ఉండాలా లేకుంటే కొత్త మోటర్ ఉండాలన్న 5hp oka మోటర్ 7Hp ఒక మోటర్ వుంది
బ్రదర్ మాకు ఈ రిమోట్ కంట్రోల్ స్టార్టర్ కావాలంటే నెంబర్ పంపండి
ఈ రిమోట్ సిస్టమ్ ప్రైవేట్ తీసుకోకూడదు ఎందుకంటే నేను వాడిని అనుభవంతో చెప్తున్నా మోటర్ మీద లోడ్ వస్తే స్టార్టర్ వడ కొట్టదు అందువలన నా మోటర్ కాలిపోయింది బోలో జస్ట్ నేను రెండు నెలల కింద మాత్రమే తీసుకున్న దయచేసి తీసుకోవద్దు
Oil starter ki contion video explain cheyandi Anna
Bagundi 2 k miter vunte ala vestega enka adi
ఇంట్లో మోటార్ కి కూడా పని చేస్తుంది
Anna ఆటోమేటిక్ ఉండంగా కాల్లోక్షన్ ఈయచ్చ
Power పోయి వచ్చాక 20 సెకండ్స్ లో ఆన్ అవుతుంది
Backside oka wire vuntadhi adhi cut chey remote control cheyachu
Raithulaku chala help avuthadi
Thank you
Bro 1hp moter ki use chesukovacha
Starter vunte pettavavhu
Morning 6am to evning 8pm వరకు కాల్ చేయవచ్చు
Power cut ayinapudu, automatic option untunda bro
Yes
ఇప్పుడే ఫిట్ చేసిన అన్నా నేను
Nice
అన్నా కిసాన్ రిమోట్ బాగా పనిచేస్తుందా
Solar starter ki avuthunda cheppandi
Video lo vunna number ki call cheyandi
@@AgriTechTelugu morning chestanu time yekkuva ayyindi
ఎలాంటి sim అవసరం లేదు no recharge
Motar kii em problem kadha sir
Price please
Multiple motors yela handle cheyali bro
Naku idea ledu
Video lo vunna number ki call cheyandi
autostater ki attachment chyvacha bro?
Idi auto stater ga work chesthubdi
Video lo vunna number ki call cheyandi
ఏ hp motor కైనా పని చేస్తుంది
Long lo unnapudu motor start ayinda leda ela thelustundi
తెలియదు
Ela mari
Single phase కు కూడా పనిచేస్తుంది
Singal pass ki avutunda
Video lo vunna number ki call cheyandi
1900/- 1 year warranty. 6 months peace to peace replacement guaranty
ఆటో మాటిక్ గా పని చేస్తుంది
Hii bro, auto on undha bro, night time loo current vastadii kada so night time remote operate cheyali antaye etala broo.
Any time remote 2km lo work chesthundi
Price please i won't
How many kilometres singal reached
Video lo vunna number ki call cheyandi
కరెంట్ పోయి వస్తే అదే ఆన్ అవుతుందా లేకపోతే మళ్ళీ రీమోట్ తో ఆన్ చేయాల
On cheyali
😂 remote anna
@@AgriTechTeluguon ayindi anni yela telushu kovali
@@korengadevrao619 వెళ్లి చూడటమే
ఇది ఉంటే ఆటో మటిక్ స్టార్టర్ అవసరం లేదు
Cell phone dhi review cheyu anna
ok
Power పోయిన ఆటోమేటిక్ స్టాటర్ లాగా పని చేస్తుందా
Yes
Yes
సింగిల్ ఫేజ్ కు కూడా వస్తుంది
ఇప్పుడు అప్డేట్ మోడల్ నడుస్తుంది
తెలంగాణ కు పంపిస్తారా
Yes
దీనిని ప్రొఫెసర్ జయ శంకర్ అగ్రి కల్చర్ యూని వర్శిటీలో ప్రయోగించడం జరిగింది దీనికి నాబార్డు కొలబ్రేషన్ కూడా ఉంది
కానీ ఆటోమేటిక్ ఉన్నా గాని పనిచేస్తుం
ఇంట్లో మోటార్ కి ఈ రిమోట్ ఉపయోగించు కోవచ్చ.
Yes
Yes
మోటార్ కి ఎలాంటి సమస్యా ఉండదు
How to cost please
Video lo vunna number ki call cheyandi
Cost
Ala tiskovali
Ekkada dorukuthadhi
Video lo vunna number ki call cheyandi
మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా PJTSAU లో అగ్ హబ్ నీ సంప్ర దించ వచ్చు
Left side లూప్ ఎలా ఉందో చూపలేదు
Oil starter connect avuthundha ledha
ఇది govt recognised
How much cost .Telme siir
2000
Carrent పొతే maali on cheyala
Auto on option vundi
Mobile recharge laga cheyala anna
No
tv remote కి బ్యాటరీ మార్చుకున్నట్లు
ఈ రిమోటులో సుమారు 6 నెలలకి ఒకసారి
బ్యాటరీ మార్చుకోవలసి ఉంటుంది. రిమోట్ లో
లైటు ఇండికేటరు వెలగకుంటే బ్యాటరీ మార్చాలి
👍🤷♂️
దూరం లో ఉన్నప్పుడు మోటార్ on అయింది అని ఎలా తెలుసుకోవచ్చు, మోటార్ on అయినట్టు ఏదైనా లైట్ రిమోట్ కి ఇస్తే బాగుండు
కరెంట్ పోయి వస్తే ఆటోమేటిక్ గా on అయి మళ్ళీ రిమోట్ సహాయంతో ఆఫ్ చేస్తే బాగుటుంది.
Yes
How much price
2000
Cost entha sir
2000
Price??
2000
Correct pote ala telusutundhi
తెలియదు
Naku kavali bro link send chey leda delivery chestara
Video lo vunna number ki call cheyandi
Video lo number ledu anna
@@MBrahmam వుంది
@@AgriTechTelugu evuu
Price entha brother
2000
500metars daka work chestundi
Mi daggara unnada brother
Price antha
2000
Number left cheyata ledu
M.power.unnadi.cellphone
Intlo moter ki pettu kovacha
Yes
But mobile not answering
కాస్ట్ ఎంత
2000
Cell ద్వారా on off ఉందా దీనిలో
No
Unnadhi
@@gadipechandra2635 smart phone తో on off లేదండీ
Tq mobile stater is best
@@shankarappa98 mobile ద్వారా కూడా వేరే పరికరాలు ఉన్నాయి. ధర ఎక్కువగా ఉంటోంది ...
Anna రామన్న ఎలా ఉన్నావ్
Fine swami
Hi
Price antha anna
2000
Anna edi kevalam600m matrame panicetundi kani enka2km panicesetatu ceyandi motor off on telustaledu daniki signal vundali
Thank you for your feedback sir
Prince
2000
నాకూ కావాలి అన్నా
Video lo vunna number ki call cheyandi
Phon work avatam ledu
ఇది అక్కడ దొరుకు తుంది
Video lo vunna number ki call cheyandi
అన్న ఇది నకు కావాలి ఎక్కడ దొరుకతోంది అన్న
Video lo vunna number ki call cheyandi
rs
2000
Rate anna
2000
@@AgriTechTeluguamount konchem andhubatulo untey baguntundhi
Costyantaana
2000
ఇది ఎక్కడ దొరుకుతుంది
Video lo vunna number ki call cheyandi
4000 ki mobile tho operate chesedi kuda vasthadi
yes
Akkada dorukutundi chepandi
Cost enta bro
2000
Price
2000
a number ki call chesthe calusthaledu
Emo sir
2 km varaku pani chestunda
Depends
Pone number message chei
Video lo vundi
ఎలాంటి sim అవసరం లేదు no recharge
How much price
2000