Gunavanthudu | Nenu gaaka | గుణవంతుడు | నేను గాక | శోభన్ బాబు | మంజుల | Surya Rao Amjuri

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • దృశ్య, శ్రావ్యతలను సరిచేసిన గీతం:
    పల్లవి: నేను గాక యింకెవరూ?
    చిత్రం: గుణవంతుడు (14-11-1975)
    సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
    సంగీతం: కె. వి. మహదేవన్
    గానం: బాలు, సుశీల.
    నేటికి సరిగ్గా 46 సంవత్సరాల క్రితం ఇదే తేదీ (14-11-1975) న శ్రీ విజయభట్ ప్రొడక్షన్స్ వారి 'గుణవంతుడు' సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో విడుదలైంది.
    ఆ రోజుల్లో మూడు లక్షల రూపాయల వ్యయంతో స్టూడియోలో ఓ యింటి సెట్ వేసి షూటింగ్ జరపడం ఓ విశేషంగా చెప్పుకున్నారు.
    ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఆఖరు సినిమా యిదే.
    ఈ సినిమా విడుదలకు ఆరు వారాల ముందుగానే ఆయన స్వర్గస్తురాలైనారు.
    అంతకు ముందు కొన్నాళ్ళుగా ఆయనకు ఆరోగ్యం బాగులేక పోవడం వలన అసిస్టెంట్ డైరెక్టర్లతో పని పూర్తి చేశారు.
    ఈ చిత్రానికి కథను శ్రీ ఉమా ప్రొడక్షన్స్ యూనిట్ వారు (కథలో అందరూ వేలు పెట్టారు) అందించారు.
    ఈ కారణాల వలనే సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Комментарии • 1