This song super hit only because of cute papa yamini.....simple, neat,clean and nice song.I saw this song more than 20 times still not feel bore. I hope that we are expecting more songs from you....all the best....
Super music Super actors Super choreography Super song Super singers Super locations Super company Super camera mane Super editing Love you ❤️ all team Good job ek number
Bava, mardali relationship always❤️ .... this song Total credit goes to male singer Anna ni voice baggunddi... as well as actors , writer ,enter team 👍👍👍
Yamini your correct suitable for this song.... Hero acting also super.. Sll the best your bright feature... I listen this song many times every time i feels new things... Really thanks to all for providing this song
Yamini acting skills is always👌and mesmerizing🥰, She's has always done👍for Performance👏👏👏 She's always very good artist , i sincerely want her to be a great artist🙏
శివ ఈ సాంగ్ కోసం చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం చివరికి ఈ రోజు విడుదల చేసావ్ కొత్త అమ్మాయిని పరిచయం చేశావు అలాగే ఒక అద్భుతమైన పాట ని మాకు అందించావు ఎన్ని రోజులు ఎదురు చూసిన దానికి ప్రతిఫలం నాకు దక్కింది చాలా సంతోషం
చిలక పచ్చ చీరగట్టి ఓ చిన్న దాన సిన్నంగా పోతవుంటే సక్కని దాన అందరాది చందరూడా నా మేనబావ ఆఖతాయి మాటలన్నీ తగ్గించుకోవా నింగిలోని చంద్రవంక నేలదిగి నడిచినట్టు భామ నిన్ను చూస్తే నిలువలేనే నేను ఒట్టు నీ మీద భామాలయే ఓ సిన్నదాన మనసులోన ప్రేమలాయే వరుసయినా దాన అలుగుళ్ల కాడ ఉన్న రెండు తోవాళ్ళల కాపుకాసి మాట కలిపి నన్నెదో చేయామకు మావోల్లు చూస్తారేమో నా మేన బావ నిందలెన్నో మోపుతారే ఎంజెద్దు రామ సిలక పచ్చ చీర గట్టి ఓ చిన్నా దాన సిన్నంగా పోతావుంటే సక్కని భామనువ్వు నల్లచీర గట్టుకుంటే నా చిన్నదాన నెమలివన్నె సోకులాయే సక్కాని భామ సూపులాకే సక్కనోడా నా మేన భావ సూటి పోటీ మాటలన్నీ పలుకేదువేలా సుత్తేఅద్దాల రయిక లేచిందే మనసు పైకే పరువాల జల్లు గుచ్చే గుండెలోన ప్రేమముళ్లు నీ మీద సీత్తమాయే ఓ చిన్నదానా జర్రనన్న చూత్తరాయే సక్కానిభామా ఒట్టిమాటలడే నన్ను కట్టిపెట్టి చూడమాకు బంగారు మేలిమి లాంటి మనసున్నదాన్ని నేను మాయాలాకు లొంగబోను నా మేనభావ మంత్రమేధో చేయామకు ఎంజెద్దు రామ చిలక పచ్చ చీరగట్టి ఓ చిన్నదాన సిన్నంగ పోతావుంటే సక్కానిభామతెల్లచీర కట్టుకొని ఓ చిన్నదాన నల్లాని గాజులేడితే సక్కానిభామ ఓంపుసోంపు పొగిడేటోడా నా మేనభావ కొంటెసూపులాతో గుచ్చి సంపూదువేలా సూడే నా సీత్తూరాంగి అందాల సుందరాంగి నువ్వే కావాలని ఆశ నీ మీదే నా ధ్యాస నీ మీద మనసాయే ఓ సిన్నదాన నా గుండె నిండ నిండినావే సక్కానిభామ నా మనసు దొచినోడా మదిలోన మెదిలేటోడా వాలపూమాటలాతో వంచినావు మనసునంత నీవులేక నిదురరాదే నా మేనభావ మల్లెతిగలాగ నన్ను అల్లేసుకోవా చిలకపచ్చ చీరగట్టి ఓ చిన్నదాన సిన్నంగా పోతావుంటే సక్కానిభామఏలుపట్టి పోలుతిరిగి ఓ చిన్నదాన నిన్ను నాలో కలుపుకోనా సక్కానిభామ చిలుకాగోరింకవోలె నా మేనభావ నీతో కలిసి నిడగుంటా నా ముద్దుభావ నింగిలోన పందిరేసి పువ్వులా అక్షిoతలేసి నీ మీద ఒట్టువేసి మేడలోన తాడుగట్టి యాలి నిన్ను జేసుకోనా ఓ చిన్నదాన పానమోలే చూసుకోనా సక్కానిభామ మావోల్లు వద్దన్న సుడిగుండాలు ధాటి నేనిస్తనే భావ నీ సేయి ఏరికోరి ఏడేడేడు జన్మలాకూ నా మేనభావనీ తోడు కలిసి ఉంటా నా ముద్దుభావ చిలకపచ్చ చీరగట్టి ఓ చిన్నదాన సిన్నంగా పోతావుంటే సక్కానిభామ
ఈ అమ్మాయి వేసే ప్రతీ మ్యుమెంట్ చాలా అద్భుతంగా వుంది, ఈ సాంగ్ లో ఆమె నడక చూడ ముచ్చటగా సూపర్ గా వుంది, కెమెరా మెన్ చాలా అద్భుతమైన ప్రతీ ముమెంట్ చాలా చక్కగా షూట్ చేసారు, very nice, అమ్మాయి మాత్రం బంగారం, చాలా అందంగా వుంది, అది దేవుడు ఇచ్చిన gift, ఇంత అందంగా వున్నా ఈ అమ్మాయికి జన్మ నిచ్చిన వారి తల్లి తండ్రులకు ధన్య వాదాలు, ఈసాంగ్లో నటించిన. ఇద్దరు చాలా. అద్భుతంగా. ఈ పాటకు న్యాయం చేసారు, ఇద్దరికీ. Good luck, 👍👍👍👍😂😢❤❤❤😊
Super song bro👍👍👍👍🙏🙏🙏 ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది చాలా బాగా పాడారు లిరిక్స్ సూపర్ సూపర్ గా రాశారు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా bro 💐💐💐
Next Project Video Open Link ⬇️
ruclips.net/video/BlrHA47X5y8/видео.html
Upload cheyyaledhu
Anna web series where
Hlo
@@chinnaofficialguru1703 cheppandi
Song promo supar ga undhi enka ravatledhu enti
Yamini interview chusaka e video chusevallu oka like kottandi e msg ki
Yamini నీ యాక్టింగ్ కు మాత్రం మాటలు లేవు చింపేసావు 👌👌👌👌👌
Tq
సింగర్ చాలా బాగా పాడారు
ఈ సాంగ్లో నువ్వు నటించడం
నాకు చాలా ఆనందంగా ఉంది
ఈ సాంగ్ చాలా హిట్టు కావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍👍👍
Thanks
Who after watching yamini interview
Myself
me also.
👋👋👋👋
Me also
😁
సాంగ్ చూస్తూ కామెంట్ చదివే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👌👌😍❤️
సెలెయేరు పారుతుంటే అనే సాంగ్ చూసి ఈ సాంగ్ చూడటానికి వచ్చినవాళ్లు ఎంత మందో ఒక లైక్
100% tru .. nen ala vache chustunna
సెలయేరు పాట రాసిన దేవునికి పాడిన బంగారు తండ్రి కి 🙏🙏🙏🙏🙏
@@pavanivicharapu2748 0ppqqqqqòpppqa
Yes
Bayya meeku e question ravatam correct.Selayeru paata choosaka thapakkakunda inkoti vethukutham
ఎక్కడనుండి పట్టుకొంచిడ్రయ్య ఈ పిల్లని మరి ఇంత అందంగా ఉంది 👌👌👌🤭
Location ekkada
అవును బ్రో 🤩
ఈ అమ్మాయిది ఇది రెండో సాంగ్
ఆల్రెడీ సై టీవీ లో ఒక సాంగ్ చేసింది
Heroine la unndi super song super ga unndi
Madanapalli nundi
అచ్చ మైన తెలుగు పాట ఇది,వినడానికి ఎంత ఇంపుగా ఉంది.సూపర్.🙏🙏🙏
Hiiii
How,ru
@@brahmamtaduvai5171 fine
@@annapurnat3419 u frome
@@brahmamtaduvai5171 AP state.
పాట చాలా బాగుంది పాట కోసం కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు ,యామిని అచ్చం చిలుక లాగానే ఉంది🌹🌹
😍❤️😍
Super nice.song
@@kollaraju7395 u7vgyg46fft6 uu uu by unb v6bu7❤️❤️
@@djshivavangoor1373 Jm
@@kollaraju7395⁵5 UBE 00ⁿ😅
అమ్మాయిలు అంటే నీలా పద్ధతిగా ఉండాలి 🙏🙏
Super Andi
Sure
Abbai lu kuda respect eevadi paadhathi ga unde valla ki
@@managermounika7403 మీరు పద్దతి గా ఉంటే.. మేం కూడా పక్క Rescpet ఇస్తం. Sister 🙏
@@gmcreations0207 naku already experience aedhi brother
Andhu ke aa la cheppanu
@@gmcreations0207 miru am aena feel aae unte sorry brother
చిలక కంటే అందగా ఉన్నది ఈ పిల్ల love you team
❤️😍❤️
Natural Beauty yamini👑👑🥳🥳No words
ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్న వారు లైక్ చేయండి.👍
Thanks For Waiting 😍❤️
Chala anti chala waiting song kosam 👌👌👌👌👌👌👌👌👌👌
@@durgeshntr1702l
00
Exallalent song.... lyrics and both singer's voice are good..song is simply superb...
❤️
She is Eligible for Cinemas .... This much of talent Can't Stop here ...
Oppo
పాటకి తగ్గ మ్యూజిక్ ,
యామిని ఈ పాటకి హైలెట్.
యామిని ని చూసినకనే ఈ ట్యూన్స్ రెడీ చేసినట్లుంది.
Excellent 👌👌👌👌
♥️
@@djshivavangoor1373 👍👍👍
Waiting is over.. Loop Mode.. Mind blowing singing by Suman Badanakal...♥️
❤️😍
Nice coment 💯 aundi
Song Kosam waiting chesthuna Vallu Oka like cheyandi
😍❤️😍
@@djshivavangoor1373 bro Madhi vinayaka studio karimnagar Yamini nmbr unte pampivava
చాలా బాగుంది పాట సుమన్ అన్న చాలా బాగా పాడారు లిరిక్స్ 👌💐
Thanks
Temfull Akkada Bro
This song super hit only because of cute papa yamini.....simple, neat,clean and nice song.I saw this song more than 20 times still not feel bore.
I hope that we are expecting more songs from you....all the best....
నింగిలోని చంద్రవంక నేలదిగి నడిసినట్టు సుమన్ నీ వాయిస్ వింటే నిలువనోయి నేను ఒట్టు...
#Suman Fans.😍❤️💐
😍❤️😍
yes anna
@@djshivavangoor1373 k ko
@@ravikotaravikota583 .
Are you ok,
ఈ సాంగ్ రెండవ సారి చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి
Thanks For 😍❤️
😘❤️😘
10 times chusina
10time and sill watching ❤️❤️❤️❤️❤️❤️❤️
Ninu oka 10 sarlu vinna Anna
Song motham pack aipoindi bro...outstanding lyrics..feeling realistic..
Madam chaala beautiful gaa undi .. expressions was killing ..
Madam kaanti vaallu unte chaalu sachedaaka...
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలన్పిస్తుంది. చాలా బాగుంది అన్న సాంగ్.... 🎶
Yah song chala bagundi madam
మెయిన్ నవ్ చాల బాగుండి
Super music
Super actors
Super choreography
Super song
Super singers
Super locations
Super company
Super camera mane
Super editing
Love you ❤️ all team
Good job ek number
Super
దేవ కన్య ల ఉంది 💙💙🙏
❤️😍
🤦🤦👌
సాంగ్ చాలా బాగుంది. రాసిన వారికి పాడిన వారికి టీం అందరికీ అభినందనలు
మట్టిలో మాణిక్యం అని పరిచయం చేసిన డిజె శివ వాగ్నర్ వీడియోస్ సూపర్
♥️♥️
మంచి సుందర దృశ్యాలు...
అద్భుతంగా ఉంది.
చిలక పచ్చ చీర..........
ప్రకృతిలో పచ్చని చిలుక వలె ఉన్నది...
I Love You Yamiini
Song ossam anna naku Chala baga nachindhi....🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️
😍❤️😍
Bava, mardali relationship always❤️ .... this song Total credit goes to male singer Anna ni voice baggunddi... as well as actors , writer ,enter team 👍👍👍
❤️😍❤️
నా ప్రేయసి గుర్తొచ్చినప్పుడల్లా ఈ పాట నా నోటా...... ❤️
Ammai kosam vachina vallu like cheyyandi chuddam😍
❤️👍
🤣🤣🤣🤣🤣🤣🤣🤣👍😂😂😂
Heroine expressions toooooo goooooooooooood... Song is fabulous 💜❤💜❤❤❤❤❤❤❤❤💜💜💜💜💜❤❤❤❤💜❤❤❤💜❤❤
❤️😍
Yamini your correct suitable for this song.... Hero acting also super.. Sll the best your bright feature...
I listen this song many times every time i feels new things... Really thanks to all for providing this song
Yamini acting skills is always👌and mesmerizing🥰, She's has always done👍for Performance👏👏👏 She's always very good artist , i sincerely want her to be a great artist🙏
Super brother song
🥰dop ఎవరు అన్న నీకు 🙏 ధన్యావాదాలు అన్న
రంభ,ఊర్వశి,మేనక నీ ఒక్క ఇ అమాయిలో చూపించావ్
యామిని మారి ఇంత అందముగా వుండటం చాలా నెరమండి 😍😍😍
❤️😍❤️
Song vinukuntu comments chadive vallu entha mandho
Tq
😎
హహ ఎంతో మధురమైన పాటలు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత అందమైన అమ్మాయి ఈ పాట కోసం మే పుట్టినట్టువున్నది
Thankyou ♥️
Challa bagundhi song anna 💐💐💐❤❤❤❤
Tnqq
Finally full song release chesaru 🕺🕺🕺
Haa
ఇలాంటి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం 👌👌👌👌
శివ గారూ యామిని గారూ 🎉🎉సూపర్ సాంగ్ 🎉🎉
అమ్మాయి చాల భాగుంది మరియు పాట చాలా అద్భుతంగా ఉంది మన జానపదం మరియు మన ఊరి దృశ్యాలు భాగ చూపించారు
Abba vacchindi. Song,😍😍😍💜💙💚💛🧡❤️
❤️😍❤️
యామిని👸🏻 లోని అందం 🥰తనివితీరనిది పాట లోని 😇రాగం మరువలేనిది💯
♥️♥️
Nice comments
Ammayi bagundi anna nenu daily 10 times chusthanu really so Cute yamini ❤️😘
Wahhh!! Em song anna verey level ❤️ superb undhi.....👍🏻😘😘
Tqq
Extordinary quality 👍
Good lyrics &Good singer's
Good music
Congratulations brother
For the success of this song 👍
Ilike yamini
సూపర్ ❤️❤️❤️ వీడియో శివ అన్నా 💐💐💐
Tqq
సాంగ్ సూపర్ ఇప్పటివరకు 100 సార్లు చూశాను
అమ్మతోడు సాంగ్ Kirrak ఉంది సూపర్ ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా తీయాలని కోరుకుంటున్న💞💞💞💞👌💕
Tq
బ్యూటిఫుల్ బ్రో సాంగ్ ♥️😍
❤️😍
Expressions queen Yamini...💙
Tq ❤️😍❤️
Super yamani acting very beautiful
Super song anna shiva anna ni acting superb anna super love melody song........... తగ్గేదే లే అన్న.......
Tq
One of the best song of July 👌👌👌👌👌👌👌👌
❤️😍❤️
Super 👌👌👌👌👌🎉🎉🎉
శివ ఈ సాంగ్ కోసం చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం చివరికి ఈ రోజు విడుదల చేసావ్ కొత్త అమ్మాయిని పరిచయం చేశావు అలాగే ఒక అద్భుతమైన పాట ని మాకు అందించావు ఎన్ని రోజులు ఎదురు చూసిన దానికి ప్రతిఫలం నాకు దక్కింది చాలా సంతోషం
Thanks For 😍❤️😍
Superbbbb song👌👌👌👌
Tqq
Bava&Mardal relationship is Always Awesome💚 song👌👌
❤️😍❤️
ఆహా ఏమి అందం,👌
Anna song mathram fentastick Hightlet Anna ilati songs enno rayalani devudini korukuntunnanu god bless you brother
Shure
పిల్ల బాగుంది...😍
❤️
@@djshivavangoor1373మీ యొక్క.dj.శివ సాంగ్స్ యూట్యూబ్. బాగున్నాయి
Super. Congratulations to the entire team. Pl make more village based songs like this. All the best.
🥰 Pilla Super 👌👌👌
Thanks
Nijanga em andam ra babu
చిలక పచ్చ చీరగట్టి ఓ చిన్న దాన సిన్నంగా పోతవుంటే సక్కని దాన అందరాది చందరూడా నా మేనబావ ఆఖతాయి మాటలన్నీ తగ్గించుకోవా నింగిలోని చంద్రవంక నేలదిగి నడిచినట్టు భామ నిన్ను చూస్తే నిలువలేనే నేను ఒట్టు నీ మీద భామాలయే ఓ సిన్నదాన మనసులోన ప్రేమలాయే వరుసయినా దాన అలుగుళ్ల కాడ ఉన్న రెండు తోవాళ్ళల కాపుకాసి మాట కలిపి నన్నెదో చేయామకు మావోల్లు చూస్తారేమో నా మేన బావ నిందలెన్నో మోపుతారే ఎంజెద్దు రామ సిలక పచ్చ చీర గట్టి ఓ చిన్నా దాన సిన్నంగా పోతావుంటే సక్కని భామనువ్వు నల్లచీర గట్టుకుంటే నా చిన్నదాన నెమలివన్నె సోకులాయే సక్కాని భామ సూపులాకే సక్కనోడా నా మేన భావ సూటి పోటీ మాటలన్నీ పలుకేదువేలా సుత్తేఅద్దాల రయిక లేచిందే మనసు పైకే పరువాల జల్లు గుచ్చే గుండెలోన ప్రేమముళ్లు నీ మీద సీత్తమాయే ఓ చిన్నదానా జర్రనన్న చూత్తరాయే సక్కానిభామా ఒట్టిమాటలడే నన్ను కట్టిపెట్టి చూడమాకు బంగారు మేలిమి లాంటి మనసున్నదాన్ని నేను మాయాలాకు లొంగబోను నా మేనభావ మంత్రమేధో చేయామకు ఎంజెద్దు రామ చిలక పచ్చ చీరగట్టి ఓ చిన్నదాన సిన్నంగ పోతావుంటే సక్కానిభామతెల్లచీర కట్టుకొని ఓ చిన్నదాన నల్లాని గాజులేడితే సక్కానిభామ ఓంపుసోంపు పొగిడేటోడా నా మేనభావ కొంటెసూపులాతో గుచ్చి సంపూదువేలా సూడే నా సీత్తూరాంగి అందాల సుందరాంగి నువ్వే కావాలని ఆశ నీ మీదే నా ధ్యాస నీ మీద మనసాయే ఓ సిన్నదాన నా గుండె నిండ నిండినావే సక్కానిభామ నా మనసు దొచినోడా మదిలోన మెదిలేటోడా వాలపూమాటలాతో వంచినావు మనసునంత నీవులేక నిదురరాదే నా మేనభావ మల్లెతిగలాగ నన్ను అల్లేసుకోవా చిలకపచ్చ చీరగట్టి ఓ చిన్నదాన సిన్నంగా పోతావుంటే సక్కానిభామఏలుపట్టి పోలుతిరిగి ఓ చిన్నదాన నిన్ను నాలో కలుపుకోనా సక్కానిభామ చిలుకాగోరింకవోలె నా మేనభావ నీతో కలిసి నిడగుంటా నా ముద్దుభావ నింగిలోన పందిరేసి పువ్వులా అక్షిoతలేసి నీ మీద ఒట్టువేసి మేడలోన తాడుగట్టి యాలి నిన్ను జేసుకోనా ఓ చిన్నదాన పానమోలే చూసుకోనా సక్కానిభామ మావోల్లు వద్దన్న సుడిగుండాలు ధాటి నేనిస్తనే భావ నీ సేయి ఏరికోరి ఏడేడేడు జన్మలాకూ నా మేనభావనీ తోడు కలిసి ఉంటా నా ముద్దుభావ చిలకపచ్చ చీరగట్టి ఓ చిన్నదాన సిన్నంగా పోతావుంటే సక్కానిభామ
సూపర్ 👌🏻 👌🏻 👌🏻
Wammo rojurojuki nemeeda prema perigi potundammi naku I love you❤❤❤
💖💖💖 music and voice is outstanding.... really superb 💖 song
❤️😍❤️
#Trending 🔥
❤️😘
@@BEATSOFTELUGUOFFICIAL1 👍
@MrJ LUCIFER 🥺🥰👻💋🎉🏋️🏋️
@MrJ LUCIFER Google maps loo location pettinaa chusi vacheseyyy... 😘
@MrJ LUCIFER neeku telidhaaa vroo 🥺
Atlas cycle యాడ తెచ్చిండ్రు దొరకటం లేదు.
అమ్మాయి సూపర్👌👌👌👌
Tnqqq
Ma intilo ఉంది అట్లాస్ కంపెనీ cycle
intha manchi beat unna song ki .....ala ala konni steps vesthey bagundemo...kani always yamini fan...super bro❤❤
సార్ మీరు అంటే మాకు చాలా గౌరo కాని మమ్ములను మీరు నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్నారు దయచేసి మాకు తొందరగా పాట ను వదలవలసిందిగా ప్రార్థన
ఇట్లు మీ అభిమాని
❤️😍
సాంగ్ చాలా బాగుంది బాస్...🔥🔥
Tq
చిలుక పచ్చ రంగు చీర కట్టి ఓ చిన్నదాన ...❤️
😍❤️😍
ఈ అమ్మాయి వేసే ప్రతీ మ్యుమెంట్ చాలా అద్భుతంగా వుంది, ఈ సాంగ్ లో ఆమె నడక చూడ ముచ్చటగా సూపర్ గా వుంది,
కెమెరా మెన్ చాలా అద్భుతమైన ప్రతీ ముమెంట్ చాలా చక్కగా షూట్ చేసారు, very nice,
అమ్మాయి మాత్రం బంగారం, చాలా అందంగా వుంది, అది దేవుడు ఇచ్చిన gift, ఇంత అందంగా వున్నా
ఈ అమ్మాయికి జన్మ నిచ్చిన వారి తల్లి తండ్రులకు ధన్య వాదాలు, ఈసాంగ్లో నటించిన. ఇద్దరు చాలా. అద్భుతంగా. ఈ పాటకు న్యాయం చేసారు, ఇద్దరికీ. Good luck, 👍👍👍👍😂😢❤❤❤😊
Madyala oka step veshindhi 😂 , awesome 👍
😍❤️😍
మరదలు ఉన్నవారికి గుర్తుండేపోయే సాంగ్
సూపర్
Tq
😍💫😍💫 Super 😍💫😍
Nice song 💐💐💐💐
Tnqq
Wonderful composition
Superb voice ❤
Congratulations 👏 suparb song🙌
Tq ♥️
సాంగ్ మాత్రం ఒక లెవెల్ లో ఉంది 👌👌 పాట బ్లాక్ బ్లస్టర్ హిట్ 👌👌👌👌
Tqq
Superb
Thanks
@E.R. YAMINI Treditional Look Super.
Tqq
జ్ఞాపకాలు గుచ్చుకొనే మెత్తగా....🥰
సమయం గడిచింది కొత్తగా...👌👌🌾🌾💐🌿☘️
Mchigaa undhi song lyrics super 👍👍👍
♥️
ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤️❤️😍😍
I really admire the voice of the female singer....it's been a great pleasure listening to your voice Sreenidhi... 👍👍👍
😍❤️😍
Tqq
🤩tq akka ❣️
Very good RUclips nundi mellaga industry loki vachesava super good luck yamini
యామిని సూపర్ 👌
👍😍
పిల్ల మాత్రం మామూలుగా లేదు... గానం, నటన ఒకెత్తు అయితే పిల్ల అందం ఒకెత్తు.....👏👏 అందగత్తేకీ congratulations...👍
Tnqq
Oreay.ne.yakka
Daily attendance to this song..❤️❤️❤️
😍❤️😍
Super song
Super chala baga padaru madiga maharaj ni pogadathanam bagundhi..... 🙏🔥✊
Super song bro👍👍👍👍🙏🙏🙏 ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది చాలా బాగా పాడారు లిరిక్స్ సూపర్ సూపర్ గా రాశారు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా bro 💐💐💐
Tqq ❤️😍❤️
Song సూపర్ హైలెట్ 👌👌👌👌👌👌Herion బ్యూటిఫుల్ Kirrrrk Bro
😍❤️
Super song anna 😍😍
All the best anna👍👍👍
Your dream came true 🙂🙂
Tqq
Djsrikanth ggp mulkala
%//%p/*/%///
చిలక పచ్చ చీర కట్టి
సక్కని బామ...!💞🥰😍👌love from కొండాపూర్ 😍🥰
Super voice both of you ❤️
Thanks
అన్న పాట రాసినోడికి నా తరుపున వేల వేల
వందనాలు... విన్నకొద్ది వినాలని పిస్తుంది...ఇంకా ఇలాంటి సాంగ్స్ రాయాలి అనికోరుకుంటున్న.....అన్న
Tqqq
సూపర్ యామిని గారు హైలెట్స్ మీ పాటలు అంటే చాలా ఇష్టం ఆకుపచ్చ కలర్ సారీ సూపర్
Thankyou ♥️
Eppude varaki 80 times vinnakavachu bro super song......😘👌👍