మక్కాలో ఉంది శివలింగమేనా..? | BJP Leader Muzaffar about Great Mosque of Mecca | Pura Local

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 594

  • @Manas123manas
    @Manas123manas Месяц назад +221

    చాల బాగా చెప్పారు బ్రదర్, దేవుడ్ని ఒక్కొక దేశంలో వాళ్ళ వాళ్ళ భాషలో పిలుస్తున్నారు, వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మ్రొక్కుతున్నారు . విశ్వం మొత్తం శివమయమే.

    • @siddamprabhakar7049
      @siddamprabhakar7049 24 дня назад +4

      @@Manas123manas Jai shree Ram 🙏

    • @ramuelectricalworksmetpall6534
      @ramuelectricalworksmetpall6534 24 дня назад +2

      శివమయం కాదు .అంతా రామమయం?

    • @rameshbitku8222
      @rameshbitku8222 19 дней назад

      What about christianity

    • @Sachin-l5b-f6j
      @Sachin-l5b-f6j 16 дней назад

      ​​*** exmuslim dara youtube choodandi ***

    • @balramtungas9974
      @balramtungas9974 16 дней назад

      ​@@ramuelectricalworksmetpall6534SHIVE VISHNU RUPENA VISHNUVE SHIVA RUPENA idsaru okate but normal ga ami lekunte ade original SHIVAIAH simple avatharam alankarana unte VISHNU avatharam antey IDDARU OKATE

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 27 дней назад +134

    సూపర్. చక్కగా చెప్పారు. మిమ్మల్ని చూస్తే ముస్లిలందరు మూర్ఖులు కాదని అర్ధమయ్యింది... జై శ్రీరామ్.

    • @Sachin-l5b-f6j
      @Sachin-l5b-f6j 16 дней назад

      ​​*** exmuslim dara youtube choodandi ***

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 Месяц назад +138

    ముస్లిం ప్రపంచంలోనే కాదు, ఇతర మతాలలో కూడా మీలాంటి జ్ఞానులు అత్యంత అరుదుగా ఉన్నారు. యోగులు, దైవ జ్ఞానులతో కాకుండా సామాన్య ప్రజలలో మీలాంటి దైవ లక్షణం కలిగిన వ్యక్తిని మొదటి సారిగా చూస్తున్నాను.., హ్యాట్సాఫ్ టు యూ బ్రదర్...! 👌👌👌👏👏👏🙏

  • @shobhavenkataramanaiah3411
    @shobhavenkataramanaiah3411 24 дня назад +56

    అంతా శివమయం ఆది దేవుడు శివమయం

  • @suddusgc6700
    @suddusgc6700 Месяц назад +117

    రహ్మాన్ గారూ... ఈ భాష్యం హిందువుగా జీవించే భారతీయులందరికీ వేల సంవత్సరాలుగా తెలుసు..! మరి.. దేశాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధి, పవిత్ర యుద్ధం పేరుతో చారిత్రక విలువలని కూడా చెరిపేసే దౌర్భాగ్యం ఎందుకోసమో కూడా చెప్పండి ప్లీజ్..!! తిరిగి రాని దాని కోసం.. ఇంత రక్తపాతం ఎందకోసమో వివరించండి ప్లీజ్..!!

    • @Sachin-l5b-f6j
      @Sachin-l5b-f6j 16 дней назад

      ​​*** exmuslim didi youtube choodandi ***

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 Месяц назад +354

    ప్రపంచంలో అందరూ పుట్టుకతో హిందువులే. కొందరు రకరకాల మతాల పేర్లు పెట్టుకుంటారు. అంతే. సనాతన ధర్మము అందరికీ శిరోధార్యము. వందే భారత మాతరం. అందరినీ హిందూమతం లోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భారత్ మాతా జయ జయ. జయ నరేంద్ర మోదీ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

    • @ss15899
      @ss15899 Месяц назад +19

      నేను హిందుమతం లోకి వస్తాను నాకు ఏ కులం ఇస్తారు. బ్రాహ్మణ. వైశ్య. క్షత్రియ. సూద్ర. దళిత.

    • @ramanujareddy6359
      @ramanujareddy6359 Месяц назад +24

      పేరు గొప్ప ఊరు దిబ్బ! హిందువు నని చెప్పుకునే ఎవడికీ ఆ లక్షణాలు ఉండవు. సాటి వానిని తొక్కేయడం,పసి వాళ్ళను విదేశీ యాత్రికులను రేప్ చేయడం, భూ కబ్జా లు, దౌర్జన్యాలు, వేధింపులు, అవినీతి..., ఇవీ మన అసలు లక్షణాలు. మనోళ్ల కంటే పాశ్చాత్యులు క్రమశిక్షణతో ఓ పద్దతిగా ఉంటారు. సమ భావం కలిగి యోగ సాధన చేస్తున్న యోగులు మాత్రమే నిజమైన సనాతనులు...!

    • @sriramnivas5728
      @sriramnivas5728 Месяц назад +6

      Nuvvu ye vruthi manajspoothigaa sweekaristhe needi aa kulam. Annintikannaa mukhyam nuvvu Hinduvuvi.

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY Месяц назад

      Brahmins,vyshyalu, rajulu world lo anni countries lo vundi sanatana dharamam gurinchi cheparu🤦🤦🤦🤦🤦🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY Месяц назад

      ​@@ss15899👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👍

  • @charantejkasani3259
    @charantejkasani3259 Месяц назад +78

    నిజం బయటకు వచింది 🎉

  • @harinathsheela6657
    @harinathsheela6657 Месяц назад +46

    MAKALO VUNADI NIGAMUGA SHIVALINGAM OM NAMASHIVAYA

    • @TonyStark-bs1mh
      @TonyStark-bs1mh Месяц назад

      Meeru Ela think chysthunrao Vallu kuda alagy anukuntaru emo

  • @kusunurubhadraiah814
    @kusunurubhadraiah814 22 дня назад +24

    షహబ్బాష్ చాలా బాగా చెప్పారు ఈ వీడియో చూసినవాళ్ళు దేవుడు ఒక్కడే పిలుచుకునే విధానంలో మార్పు ఉందికాని వస్తువు ఒక్కటే అని తెలుసుకుంటే గొడవలే లేవు ధన్యవాదాలు 🙏🙏🙏🌹🌹🌹

    • @Sachin-l5b-f6j
      @Sachin-l5b-f6j 16 дней назад

      ​​*** exmuslim dara youtube choodandi ***

  • @BMWVenky
    @BMWVenky Месяц назад +140

    ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతనమే

    • @taxrelatedmatters5259
      @taxrelatedmatters5259 Месяц назад +1

      kaani vigrahalanu pujinche varu kadu...

    • @shaikabdulrasheed4927
      @shaikabdulrasheed4927 Месяц назад +2

      Santanam ante Hinduism kadu ra warangal. Sanatanam means true faith or real faith if creator

    • @varapulasrinivasarao
      @varapulasrinivasarao 21 день назад

      Hindus belong to righteousness ​@@shaikabdulrasheed4927

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 20 дней назад +7

      ​@@shaikabdulrasheed4927 ఆది అంతం లేనిది రా half cut hindu matham ki ప్రారంభం లేదు అంతం లేదు మీ చూస్లిం మతం లాగ

    • @Sachin-l5b-f6j
      @Sachin-l5b-f6j 16 дней назад

      @@shaikabdulrasheed4927 ​​*** exmuslim dara youtube choodandi ***

  • @malleswars-xd7yy
    @malleswars-xd7yy Месяц назад +21

    సోదరా చాలా బాగా చెప్పారు మీలా. అందరు ఆలొచిస్తె మన దేశం ప్రపంచంలో ముందుంటుంది జై శ్రీరామ్

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 29 дней назад +39

    మక్కా మసీదు లో ఉన్నది శివలింగం మాత్రమే
    రాక్షస జాతి అయినటువంటి శూర్పణఖ తపస్సు చేసి శివుని అనుగ్రహం పొంది నాకు వరము ఇవ్వాలి మీరు అని వేడుకోగా శివుడు శిలింగన్ని ఇస్తాడు
    ఆ శివలింగాన్ని మక్కాలో స్థాపిస్తుంది
    శివుడు పెట్టిన ఆంక్షలు ఏమిటి అంటే
    ఆ శివలింగానికి రాక్షలు కాకుండా ఎవరైనా లింగం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి లింగం పైన పాలు పోస్తే
    అప్పుడు మీ రాక్షస వంశము నశిస్తుంది అని శాపం
    ఆ శాపం ద్వారా అందరూ విష్ణమూర్తి భక్తులు అవుతారు

    • @Sk10849
      @Sk10849 22 дня назад +1

      Vatican City lo unnadi Krishnudu ani kuda cheppey.... Evaru vaddhu annaru

    • @Sk10849
      @Sk10849 22 дня назад

      Arey babu.. Makkah marham lopala emi ledhu.. .kavalante,kmages kuda unnai chusko.....Quran vachina place kabbatti,adhoka Diksuchi, world lo unna Muslims prayer cheyadanki...

    • @syedshareef5614
      @syedshareef5614 7 дней назад

      ​@@Sk10849inko nahi pata chalega Bhai bolkar koi fayda nahi

    • @pavangundu4356
      @pavangundu4356 3 дня назад

      నీకు ముస్లిమ్స్ మొత్తం ఎలా పుట్టారు తెలవదు నువ్వు చెప్తున్నావా మన తమిళనాడులో ఊటీ కొండలలో ఒక ఆటవిక గిరిజన జాతి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్లని అప్పటి ఆర్యులు తమిళ ప్రజలు వెళ్లగొట్టారు ఇక్కడ నుండి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్లు మన దేశాన్ని విడిచి వెళ్తూ కొన్ని వందల కిలోమీటర్లు ఎడారి దారిలో వెళ్తూ ఒక దగ్గర స్థిర పడ్డారు అక్కడ వాళ్ళ అభివృద్ధి చెందారు పాత తమిళ భాషలో పదాలు ముస్లిం భాషా పదాలు దగ్గరగా ఉంటాయి గమనించు అంతేగాని రావణబ్రహ్మ చెల్లెలు సూర్పనఖ ముక్కు కొస్తే వరం తీసుకోవడం స్టోరీలు కాదు మన దేశానికి చెందిన హిస్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి కనుక్కున్న సత్యం వాళ్ల పాత డిఎన్ఏ ఇప్పుడు తమిళనాడులో ఉన్న కొయ్యలు లో కొన్ని తెగలకు సంబంధించిన డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి

  • @Nbikshapathi
    @Nbikshapathi Месяц назад +82

    😊 మంచి వివరణ ఇచ్చారు షేక్ రహిమాన్

  • @JagannathReddy-yy9eg
    @JagannathReddy-yy9eg Месяц назад +58

    మాక్క లో ఉంది మాకేశ్వర్ అనే శివలింగం ఉంది

  • @rani8476
    @rani8476 Месяц назад +172

    మక్కాలో శీవుడువునాడు

    • @syedasif2921
      @syedasif2921 Месяц назад +5

      లేదు సిస్టర్ నేను మక్కా లోనే వున్నాను మీకూ అనుమానం ఉంటే visit Visa తీసుకొని వచ్చీ చూసుకోవచ్చు.

    • @IfredomKing
      @IfredomKing Месяц назад +2

      😂😂😂😂అవున్ లే

    • @plp6161
      @plp6161 Месяц назад +7

      ​@@Shabbirshah42correct ive questions Pakistan, Afghanistan, ujbekitan, hamaas vaallani adagandi. Terrorism, talibaanla nundi prajalani kapadamani. Bomb blasts lekunda choodamani, andaruni masjid lo vellela cheyamani, andariki education food ivvamani. Most importantly, first andariki maatlade chance, Ila free ga comments pettadaniki hakku ivvamani oke okka devudini adagandi.

    • @tjlovenature
      @tjlovenature Месяц назад

      Avuna nijama ni Amma mogudu kattichada akkada

    • @Shabbirshah42
      @Shabbirshah42 Месяц назад

      @@plp6161 1. Islam lo okarini thappu ga anadame papam dhaniki narakam lo shikshalu paduthai ani undhi mari konni mandhi champuthunnaru ante vallu ela Muslims avutharu… simple konni baba lu unnaru vallu konni scam kuda chestharu antha matraniki religion ye thappu avadhu kadha..
      2. Ippudu meeru mi intlo unnaru okallu vachi please oka roju mi intlo undocha mem dabbulu kuda istham annaru. Adhi oka roju Rendu rojulu meedu roju aina vallu podam ledhu meeru adigithe mimmalne koduthunnaru meeku okay na ? Kadhu kadha endhuku ante adhi mi illu vallu mi ulluni use cheskuntunnaru… Iran Iraq Syria Yemen afghan lo oil fields unnai America ilane enter ai valla desani loot chesthe endhuku calm untaru… Hamas kuda anthey.. same isreal kuda ilane ww2 tharuvatha vasthe Palestine vallu welcome chesaru mari evaru evaruni champuthunnaru… charithralo ledhu inni mandhi chinna pillalani champadam… adhi thappu ledhu meeku mari Hamas vallu vala land kosam poraduthe terrorist lu… mari USA ww2 end aipoina tharuvatha japan meedha bomb vesidhi Adhi thappu asale ledhu… history chudandi ekkada kuda Muslims country asalu war start cheyledhu ww1-2 yedhi kuda … oka vela manusulani champuthunnaru ante vallu Muslims kaaru ani..
      3. Islam lo education chala important and oke oka same worlds first university ani search cheyyandi … Islam eppudu kuda women ki right ye ichindhi.. slavery nunchi baitaki vache hakku ichindhi..-and most of scientists and astronomers Islam nunchi unnaru.. mathematicians kuda ..search cheyyandi
      4. Ye religion kaani ye religious scholars kaani history lo evaru Aina open ga question chese chance ichara chudandi oka sari..Muslims sabalu pettina prathi saari question chese chance istharu… kavali ante compare cheyyandi RUclips lo videos untai ga … adhi islam lo matrame undhi question chese avakasam… andhuke kadha non Muslims kuda aah sabaku vachi free ga vallu points express chesthunnaru questions adugu thunnaru.. mari oka hindu scholars face chesthunnara non hindus questions ni ..asalu Hindus ve answer cheydam ledhu…
      Ivanni apohalu.. meeru Quran chadhivi idhi chudu ikkada thappu undhi ani oka verse chupinchandi… I’m ready to leave but the problem is meeru ready ga leru..
      Orike Islam ni oka maata anali ani…
      Sharia law thelsu ga… Adhi Arabs countries lo undhi adhi undhi kabatte oka ammaini touch cheyyali anna baipadutharu adhi Islam ante mari India lo nyayam ela undho meere cheppali… na desam lo kuda sharia apply chesthe enno mandhi ammailu ye time lo aina free ga thiruvutharu…

  • @sreeVarshithaVarshitha
    @sreeVarshithaVarshitha 29 дней назад +14

    You are the real leader you have good future 100℅

  • @ganapuramsridhar6832
    @ganapuramsridhar6832 27 дней назад +13

    శివలింగంపై పాలు అది జారడం అన్నదానికి మీరు వివరణ చాలా బాగా ఇచ్చారండి సూపర్ అండి

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 23 дня назад +11

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ తమ్ముడు చాలా చక్కగా చెప్పారు సార్ నువ్వు చెప్పింది నిజమే కదా నువ్వు ముస్లిం ఐనా చాలా చక్కగా చెప్పారు సార్ 👍👍👌🙏🙏🙏

  • @gopalgopal-un3iq
    @gopalgopal-un3iq 22 дня назад +7

    జై శ్రీమన్నారాయణ స్వామి హిందువుల్లో ఉండే ఐకమతం ఎందుకంటే హిందువులు ప్రతి ఒక్కరిని అలాగే చూస్తారు అలాగే మీరు చాలా గొప్పగా చెప్పారు మీకు ఎటువంటి భేదాలు లేకుండా మీరు దైవమంతా ఒక్కటే మనం చెప్పే భాషలో మనం చూసే ఆచరణలు మాత్రమే వేరు అని అన్నారు అది ఎంతో బాగుంది మీరు ఇలాగే ముందుకెళ్లండి మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయిగా గాడ్ బ్లెస్స్ యు

  • @shivarathriravikumar7117
    @shivarathriravikumar7117 Месяц назад +26

    చాలా చక్కటి ప్రవచనము

  • @palikaventaramana
    @palikaventaramana Месяц назад +14

    అన్న చాలా మంచిగా చెప్పవా అన్న జై శ్రీరామ్ జై హనుమాన్

  • @Vsl2015
    @Vsl2015 22 дня назад +13

    ఆ ముక్క ముస్లిములు చెప్పు బాబు .. వాళ్లే మా దేవుడే దేవుడు అంటున్నారు

  • @ThotaRaju-m1r
    @ThotaRaju-m1r 11 дней назад +2

    నైస్ భయ్యా చాలా బాగా చెప్పావు నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ భారత్ కొంతవరకు స్వచ్ఛందంగా చాలా బాగుంది

  • @kallamsrinivasreddy604
    @kallamsrinivasreddy604 25 дней назад +15

    ఓం నమఃశివాయ

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 27 дней назад +16

    అసలు మానవ జాతి అంతా తెలుసుకునేది అన్ని మతాల కంటే సృష్టితో పాటు పుట్టి ప్రపంచమంతా దేవాలయాలు, చారిత్రక ఆనవాళ్ళతో సర్వ జీవ కారుణ్యభావంతో, అహింస పరమ సిద్ధాంతంగా పుట్టినదే హిందూ మతం. సర్వ మానవాళికి శ్రేయస్కారం.

  • @gollavereesh6918
    @gollavereesh6918 19 дней назад +2

    మక్కాలో ఉండేది కూడా హరహర మహాదేవుడు శంభో శంకర ఓం నమశ్శివాయ

  • @bayyabalakishangoud7383
    @bayyabalakishangoud7383 13 дней назад +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ సబ్కా మాలిక్ ఏక్ హై చాలా చాలా ధన్యవాదములు మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు థాంక్యూ సో మచ్

  • @varmacpt9263
    @varmacpt9263 22 дня назад +9

    మక్కలో కాబలో వున్నది పక్క శివలింగమే అందుకే ఎవరికి కనపడకుండా దాస్తున్నారు ఒకవేళ శివలింగంకాకపోతే అందరికి చూపించవచ్చుకాదా చూపించారు ఎందుకంటె అది శివలింగమే చూపిస్తే ముస్లిం మతం ఉండదు అందుకే భయపడి చూపించారు 🤔

    • @shaik8486
      @shaik8486 17 дней назад

      Chala sarlu open chesaru emi undadhu lopala

  • @Narsing-j3l
    @Narsing-j3l 22 дня назад +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్ ❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏

  • @mahi181481
    @mahi181481 Месяц назад +9

    మంచి వివరణ సంతోషం

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 22 дня назад +6

    ఒక్క కలియుగం దాటి వెనక్కు పోతే మొత్తం సనాతనమే. ఇస్లాం లేదు క్రిస్టియన్ లేదు. ఈ మతాలు ఒక్క బుక్కు పెట్టుకొని కలియుగం లో పుట్టాయి. సనాతనం యుగ యుగాలుగా వుంది కనుక నే మాకు గ్రంధాలయాలు కూడా సరిపోనన్ని పుస్తకాలు జ్ఞానం వున్నది.

  • @rani8476
    @rani8476 Месяц назад +40

    ఆంధరుశీవునేఫూజీసుతారు

    • @ammni2748
      @ammni2748 Месяц назад

      Allaha.nu.aradhenchande.andare.manche.kosam.allaha.is.only.one.god.no.more.allaha.

    • @plp6161
      @plp6161 Месяц назад +2

      @@ammni2748 ade Allah ni poojinchadaniki andariki masjid pravesam unda?? Meelo??

  • @satishreagan8076
    @satishreagan8076 23 дня назад +2

    I am hindu but you are great sir...heart touching words.God loves you well

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh Месяц назад +8

    కంటికి కమ్ముకున్న పొరలూ(మతోన్మాదపు పొరలు) తొలగి పోతే రాతిలోనా కోతిలోనా మట్టిలోనా మనిషిలోనా అంతట అగుపించే దైవం ఒకటే యాఅల్లా, హే భగవాన్.

    • @SarikaSager
      @SarikaSager 27 дней назад

      Aa poralu muslimski ekkuva

    • @ShivaKumar-f7r
      @ShivaKumar-f7r 13 дней назад

      Mee Peru different ga undhi bhayya ???
      Islam loki convert ayyava boss ?

    • @NageshMohiddinSheikh
      @NageshMohiddinSheikh 13 дней назад +1

      @ShivaKumar-f7r లేదు తమ్ముడు జన్మతః నేను ముస్లీం ని. ఆ పేరు మా నాన్నగారి Centiment జన్మతః మేం ముస్లింలే అయినా మాకు హైందవ ధర్మం పట్ల గౌరవ అభిమానాలు ఎక్కువ.

    • @ShivaKumar-f7r
      @ShivaKumar-f7r 13 дней назад

      @@NageshMohiddinSheikh
      Ok sir.... Thank you... All the best
      🙏🙏🙏

  • @GaneshPv-ly2fe
    @GaneshPv-ly2fe 22 дня назад +3

    Your analysis may 100% right

  • @Maheshmahi12312
    @Maheshmahi12312 11 дней назад

    I'm Hindu. I appreciate you heartfully.
    Very open minded Muslim speech I have ever heard.👌🏻🇮🇳

  • @kotanarayana5578
    @kotanarayana5578 20 дней назад +1

    దేవుడు ఎక్కడ ఉన్నా ఒక్కటే 🎉🎉🎉🎉 మంచి సందేశం ఇచ్చారు.మీకు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @narayananimmala-ec4xt
    @narayananimmala-ec4xt Месяц назад +5

    నిజమే మక్కాలో ఉన్నది ఆత్మ లింగం రావణుడు సంద్య స్నాన సమయంలో విష్ణు గోవుల కాసే పిల్లవాని రూపంలో ఉన్న పిల్ల వాడి చేతికి ఆత్మ లింగం పెడుతాడు ఆ పిల్లవాడు అక్కడే భూమి పైన పెట్టేస్తాడు అదే ఆత్మ లింగం జుంజుం నీళ్లు సృస్టించింది కూడ విష్ణు భగవాణుడే బద్దకాస్తులు కలిసి ఒక దళంగా ఏర్పడి ఒక పార్టిగా ఏర్పడి నియమ నిబందనలు రాసుకున్నారు అదే పుస్తకం ఖు... అక్కడి నుంచే హీందూ మందీరాలపైన దాడులు చేస్తున్నారు మూస్లీం మతం కాదు

    • @sateeshbabu9504
      @sateeshbabu9504 13 дней назад +1

      గోకర్ణం లో అది

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 11 дней назад +1

    మక్కాలో ఉన్నది.. ముక్తేశ్వరుడు... మక్కీ శ్వర స్వామి.. అరుదుగా లభించే ఒక శివలింగం..... అక్కడ ఒక నిబంధన ఉంది.. ఒక హిందువు గనక.. మక్కీ శ్వర స్వామిని దర్శించుకుంటే.. అక్కడ పాలాభిషేకం చేసినట్లయితే.... చాలా తొందరగా హిందువుల చేతిలోకి వస్తుంది అనేది పురాణ గాధలో ఉంది..

  • @venkatballampally8994
    @venkatballampally8994 17 дней назад +1

    ❤1000% True Said Bhai ❤🎉❤👍

  • @HarishManohar-em9hw
    @HarishManohar-em9hw 24 дня назад

    Simply clear cut answered, different vocabularies doesn't make different one and other, AUM NAMAH SHIVAYA🙏🙏🙏🙏🙏

  • @exploringemotions4953
    @exploringemotions4953 Месяц назад +9

    Currect... అందరూ శాంతి పాటిస్తే ఇంతకంటే ఆనందము జాన్నత్ లో కూడా ఉండదు...

  • @sreedhar674
    @sreedhar674 20 часов назад

    Chala chala chala baga chepparu brother

  • @BhavamCreations
    @BhavamCreations Месяц назад +4

    జై శ్రీమన్నారాయణ

  • @Fun-r1s
    @Fun-r1s 2 дня назад

    Well said brother

  • @ShubhamvariRamesh
    @ShubhamvariRamesh 24 дня назад +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻. Anna gaaru meeru muslim ainagani chala clearga cheppinaru congratulations brodher🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐

  • @no3224
    @no3224 19 дней назад +1

    Great brother 🙏

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 20 дней назад

    ఏకో యత్ థారయత్ దేవః రేజసీ రోదసి ఉభే! వాతాద్విష్ణోరివబాహుః కాదీప్తిః కిం ప్రయాణమ్.!

  • @Nutureloveworld
    @Nutureloveworld 21 день назад

    ❤❤❤❤❤❤ that' great.great explaining

  • @UdayasBhanu
    @UdayasBhanu Месяц назад +1

    ఉండేది ఒకే మతం... ప్రకృతి మతం

  • @farmernewsts9301
    @farmernewsts9301 Месяц назад +3

    Shivayya leelalu....

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 15 дней назад

    చాలా కరెక్ట్ గా మాట్లాడారు భాయ్

  • @nikhilpitti3957
    @nikhilpitti3957 3 часа назад

    దేవుడు ఓకేడే అనేది పచ్చి అబ్దము, దేవుడు సార్వంత్యమి . ఒకటి అనంతానికి సమానం కాదు( ONE IS NOT EQUAL TO INFINITE).

  • @thulasiprasadkannavarapu-hp6tk
    @thulasiprasadkannavarapu-hp6tk 11 дней назад

    Great words మిత్రమా ఇలా మచి భావాలు అవసరం

  • @muralibingi5504
    @muralibingi5504 17 дней назад

    Well said. Brother.
    You are great.

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 21 день назад

    Mecca is the Divine Place of humans.

  • @pspkm.praveenkumar4468
    @pspkm.praveenkumar4468 8 дней назад

    Super bro really I like your words because god is one person only but we are calling him our native language so names only different god is same so my dear friends please don't scroll other religions god because he is also our god 🙏

  • @guggilachinnachinna7788
    @guggilachinnachinna7788 5 дней назад

    Super cheppar brother ❤❤

  • @n.r.videos8896
    @n.r.videos8896 13 дней назад

    Excellent speech.you are correct

  • @MandlaAnjankumar1988-nm2cr
    @MandlaAnjankumar1988-nm2cr 15 дней назад

    Super message bro

  • @neeluchinnu2476
    @neeluchinnu2476 9 дней назад

    Mee lane andru anukunte world lo godavlu jargav chala baaga cheppru maku andru okkate manam andrm okkate ❤❤

  • @MmvSatyasri
    @MmvSatyasri 26 дней назад

    కరెక్ట్ గా చెప్పారు సార్ అందరూ అలా అర్థం చేసుకోవాలి

  • @nareshjutla6347
    @nareshjutla6347 5 дней назад

    Correct ga cheparu

  • @rajashekar3389
    @rajashekar3389 17 дней назад

    అద్భుతమైన నిజాలు చెబుతున్నారు మీ మాటలు ఎప్పటికీ శిరోధార్యం

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s Месяц назад +1

    Good analyser M.F.r.go ahead.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 26 дней назад

    Rahman Garu If everyone understands this philosophy we can live in peace. But we never learnt from our history.

  • @harikrishnaeaga
    @harikrishnaeaga Месяц назад

    Excellent speech about God in different languages with the given example

  • @yadagiribalasani
    @yadagiribalasani 9 дней назад

    చాలా బాగా చెప్పినవ్ బ్రదర్

  • @satyanarayana5702
    @satyanarayana5702 Месяц назад +2

    Dhanyavadalu sir meku

  • @MohammedSalim-ns6ft
    @MohammedSalim-ns6ft Месяц назад +4

    ALMIGHTY ALLAH SUBHANTAALA IS CREATOR OF ALL THINGS ! MAY ALLAH SUBHANTAALA FORGIVE US ! AMEEN ! SUMMAMEEN !

  • @rajusola555
    @rajusola555 11 дней назад

    Superb sir🎉

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 13 часов назад

    Great ga cheppaavu brother neenu Hindu but great information sir🎉

  • @LifeLensAdventures007
    @LifeLensAdventures007 Месяц назад +1

    Yes yes and only yes

  • @kishoresharma1587
    @kishoresharma1587 Месяц назад

    All said by Garikapati words! Ohm Namah Shivaya! 🙏🏻

  • @sivakota3139
    @sivakota3139 Месяц назад

    Makka lo shivudu unnadu...it's true...om namah shivay Hara Hara Mahadeva shembo shanakarayaa namah 🙏🏻

  • @rajkiranbathula3386
    @rajkiranbathula3386 День назад

    Wahhhh❤

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 Месяц назад +1

    Great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 15 дней назад

    బాగా చెప్పారు మీ సోదరులకు చెప్పండి

  • @pramodhlal555
    @pramodhlal555 Месяц назад +1

    Thank you sir for your valuable information

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 Месяц назад +1

    OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 3 дня назад

    నీకున్నపాటి అవగాహన మిగతావారికి కూడా ఉంటే మనదేశం ఎప్పుడో అభివృద్ది చెందేది మిత్రమా.🎉

  • @godavarisurya939
    @godavarisurya939 15 дней назад

    మక్కా లో శివలింగమా!కాదా!అని చెప్పేటప్పుడు దానిపై పోసిన పాలు క్రింది కి పోతున్నాయి,మనిషి జీవితం కూడా అంతే,అని చక్కవి ఉదాహరణ చెప్పారు.వయసు పెరిగే కొద్దీ నడక,జ్ఞాపక శక్తి,చూపు మందగించటం అన్నీ తగ్గుతాయి.ఉన్నంత కాలం మతాలు,మతాలు అని కొట్టుకోవడం.

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 9 дней назад

    Om Namah Shivaya 🚩 🙏🏻

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 Месяц назад

    Iam hindhu but you are great sir

  • @ravimuradi4473
    @ravimuradi4473 5 дней назад

    సూపర్ బ్రదర్ 🎉🎉🎉❤

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 7 дней назад

    అవును మాక్క వెళ్ళే వారు.శివలింగాన్ని పూజ చేస్తారు.

  • @manikyaraov763
    @manikyaraov763 Месяц назад +1

    Shabash bayya, aap sahi bola. Jeethe raho. ❤

  • @kondallabbavathi6830
    @kondallabbavathi6830 Месяц назад +2

    Makkalo eeswarude
    Om namah shivaya

  • @Ganeshnayak0164
    @Ganeshnayak0164 24 дня назад

    💯 correct sir 🙏 Jai Sri Ram 🙏

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 Месяц назад

    ఆది జాంబవంతుడు ఆదిగా సనాతన ధర్మం మాత్రమే

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw 25 дней назад

    Nice explanation sir 🙏

  • @siddiramulubola2198
    @siddiramulubola2198 18 дней назад

    హర హర మహాదేవ్

  • @rajendarlomte6966
    @rajendarlomte6966 6 дней назад

    Well said

  • @smmithrak3925
    @smmithrak3925 16 дней назад +1

    యీ ప్రపంచం అంత ఉంది హిందూ ధర్మం ఒక్కటే .మక్కా లో ఉంది శివుడే తాజమహల్ అని సమాధి లా చూస్తుంది తేజో మహల్ అన్న శివాలయమే

  • @nanimood3868
    @nanimood3868 13 дней назад

    బరాబర్ చెప్పినవు భాయ్🎉🎉🎉

  • @haranathraju9311
    @haranathraju9311 Месяц назад

    మీ కు ధన్యవాదాలు అండి

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 23 дня назад

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @tajuddinshaik9354
    @tajuddinshaik9354 21 день назад

    దేవుడు ఒక్కడే....?
    సముద్రం ఒక్కటే,,, జలపాతాలు వేరు వేరు.
    .... చెరువులు నదులు. ఏవైనా.. సముద్రం lo కలవక తప్పదు అలాగే.....ఒక్కడే.... దేవుడు అయన ఎదుట పెళయ దినమున నిలబడక తప్పదు ఒక్క రూపాయి. తీసుకున్న ఎవరిదైనా
    దానిని కూడా దేవుడు వదిలిపెట్టడు దేవుడు..ఇది నిజం...... 100/%

  • @srinakoppella2677
    @srinakoppella2677 17 дней назад

    Good message

  • @balajinagala1279
    @balajinagala1279 20 дней назад

    He is speaking the truth but if everyone accepts truth there will peace in the world but problems are arising because of dogmatism and fanatism