ఒక్కడిని ఇంటికి పంపితే 63 మందిని ఓడించిన్రు..|KVSN Raju Exclusive Interview | Rahul Gandhi|Modi |T10

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • ఒక్కడిని ఇంటికి పంపితే 63 మందిని ఓడించిన్రు..
    రాహుల్ ప్రతిపక్షం దెబ్బకు మోడీ ప్రభుత్వానికి వణుకు..KVSN Raju Exclusive Interview | Rahul Gandhi|Modi |T10
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 97

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 3 месяца назад +32

    రాహుల్ గాంధీ గారు చాలా కరెక్ట్ గా
    మాట్లాడారు.హిందువులను ఎక్కడ కించపరచలేదు.ప్రధానమంత్రి మోడీ వక్రీకరించి ప్రసారం చేయడం లో దిట్ట.
    రాహుల్ గాంధీ జిందాబాద్.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +19

    GREAT LEEDER 👍 👌 Mr. RAHUL GANDHI GARU ఇది సత్యం జై శ్రీరామ్ జై

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 3 месяца назад +19

    మోడి కి, రాహుల్ మాట్లాఫుతుంటే దిమ్మ తిరిగి పోతుంది ❤

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 3 месяца назад +8

    స్పీకర్ అంటే అర్థం ఒక టీచర్ తో సమానం క్లాసులో పిల్లలందరిని టీచర్ ఎలా సమానంగా చూస్తుందో అలా అ నే పార్లమెంటులో స్పీకర్ కూడా అందరిని సమానత్వం గా చూడాలి అది స్పీకర్ అంటే పార్లమెంట్లో ఎవరు ఎక్కువ కాదు ఒకరికొకరు అందరూ సమానమే స్పీకర్ పక్షవాతం చూపించకూడదు అక్కడ చూపిస్తే అసూయ ఉన్నట్టే

  • @jaganmohan5980
    @jaganmohan5980 3 месяца назад +19

    ప్రజలు మోడీని నమ్మలేదు! ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గములలో దాదాపు 98% వారిని ప్రజలు తిరస్కరించారు! హిందువులందరూ బాజపా, RSS లకు చెందిన వారు కాదు. సిగ్గెగులు లేని వాదన అది!
    ప్రజాగ్రహానికి గురి అయి వారు పరాన్న జీవులైనారు! అయినా కాంగ్రెస్ ప్రదీప్ పార్టీ అని
    మేడీ పార్లమెంటులో విషం కక్కాడు!!
    వీళ్ళ తాటాకు చప్పుళ్ళకు ఎవరూ బెదిరిపోరు!!

    • @vrkrishnappa6258
      @vrkrishnappa6258 3 месяца назад

      All free scheme all sccans and poor people name only lootiying now karanataka state cm siddramulla khan wife internal lootiying muda site 5 thousand cores value lootiying this is poverty in politics party leaders

    • @vrkrishnappa6258
      @vrkrishnappa6258 3 месяца назад

      2024_2047 NDA party government continue only this is true

  • @prakasammarri8820
    @prakasammarri8820 3 месяца назад +27

    BJP నీ బలపరుస్తున్న టిడిపి,జనసేనకు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెపుతారు.

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 3 месяца назад +19

    మోడీ కి చుక్కలు చూపించే మొగోడు, రాహుల్ మాత్రమే 🎉

  • @antoniamadhila3799
    @antoniamadhila3799 3 месяца назад +8

    Video lo ఉన్నాయి కదా..బీజేపీ అబద్ధాలు చెప్పిన ఎవరు నమ్మరు.

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 3 месяца назад +9

    రాహుల్. గాంది. హిందువు. అంటే. ఏమిటి పవిత్ర హిందువు లెవరు. పరమతసహనము లేని. హింస కలిగించే హిందువు లెవరు. అని ప్రపంచానికే చెప్పాడు హిందువు లెవ్వరూ. పొరుగువానికి హింస కలిగించడు. హిందుత్వ వాదులే. అందరికి హింస కలిగిస్తారు. అని చాలా చక్కగా చెప్పాడు. హిందువులు వేరు. హిందుత్వా. వేరు. హిందుత్వా. విద్వేషాలు కలిగిస్తుంది. హింస కలిగిస్తుంది. హిందువు. శాంతి ప్రేమ కలిగినది. కనుక. మోడీ గానీ బీజేపీ గాని ఆర్ యస్స్ స్స్ గాని. హిందువు కాదు. హిందుత్వాకు. సంబందించిన వారని చాలా బాగా ధైర్యంగా చెప్పాడు హిందువులు గ్రహించాలి

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      Yes bro 🙌

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      అసలు పార్లమెంటులో హిందుత్వం గూర్చి మాట్లాడ వలసిన అవసరం ఏమి టీ ఆ బాస్టర్డ్ కి....దరిద్రపు వెధవ...మా దేశానికి శని

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад +1

      @@sikhamanigangapatla6841 వాడి లో హిందూ రక్తమే లేదు...ఆ బాస్టర్డ్..హిందువుల గూర్చి మాట్లాడం ఏమిటి?..., ఓట్ల కోసం కాక పోతే..

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад +1

      @@sikhamanigangapatla6841 హిందువులు హిందుత్వం ఒకటేరా మూర్ఖుడా.క్రైస్తవ్యం. కిరస్తానులు ఒకటికాదా,? ఆ పప్పురాహుల్ ఎదో మాట్లాడితే......మీ పప్పులు వాడిని లేపేయ్యటం..నవ్వు వస్తోంది

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 месяца назад

      Converted goats 😂

  • @kondagorrimohan3313
    @kondagorrimohan3313 3 месяца назад +4

    ఆ నమస్తే అన్న 2014లో సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానని మన భారతీయ ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డాడు అబద్ధమా చెప్పాడంటే ఇలాంటి ఒక దేశ ప్రధాని ఎంతగా అబద్ధాలు చెప్పడం ఇప్పుడు వినలేదు చూడలేదు ఈ దేశ ప్రధాని ఎవరికంటే ఈ పదేళ్లలో లక్షల కోట్లు ఆర్జించిన వారిని రుణమాఫీ చేశాడు నిరుద్యోగ సమస్య ని అస్సలు పట్టించుకోలేదు మరియు ధరలు పెరిగిపోయాయ

  • @anasuya3302
    @anasuya3302 3 месяца назад +5

    Very nice explanation sir

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 3 месяца назад +7

    CBN and Modi are same to
    Same

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 месяца назад +1

    thank you KVSN RAJU.VERY GOOD THINGS.SIR.ASHOK BABU.RAMESH ASHOK BOSUBABU

  • @telugulegend4414
    @telugulegend4414 3 месяца назад +2

    Timely excellent interview T10🎉🎉🎉

  • @elisha6920
    @elisha6920 3 месяца назад +1

    Yes you are correct sir 🙏

  • @sudhanallan3124
    @sudhanallan3124 3 месяца назад +2

    హిందువులు అని ఎందుకు అనాలి అస్సలు. ఎవరు తప్పుచేసారని అనుకుంటున్నారో వాళ్ళని డైరెక్ట్ గా అనండి.

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 3 месяца назад +1

    👍👍❤️👍

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 3 месяца назад +2

    Rahul Gandhi Speech in Parliament Is Super

  • @sainathravinuthala7062
    @sainathravinuthala7062 3 месяца назад +2

    Excellent explanation 😊😊🎉😊😊😊🎉🎉🎉😂

  • @yashsneha6388
    @yashsneha6388 3 месяца назад +4

    Modi and BJP govt has wrongly understood the words of Rahul Gandhi and Rahul Gandhi did not speak against Hindus. First listen fully what he has spoken. Mr Modi diverted Rahul words for getting favor of religion.

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 месяца назад

      We Hindus understood what this Rahul firoz khan baba Gandhi said about Hindus ..you don't worry about that .we hindus know how to handle this Rahul Khan baba

  • @govindarajuraju9488
    @govindarajuraju9488 3 месяца назад +2

    Very good Jai Rahul gandi

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 месяца назад

    👏👏👏

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 3 месяца назад +2

    Rahul Gandhi not speaks against Hindus
    Narender Modi unable to responding Rahul Gandhi questions, Narender Modi total failure respond Rahul Gandhi questions in the parliament

  • @mdmosin9708
    @mdmosin9708 3 месяца назад +3

    Bjp ki veredi radu anduke elane chesthundi😂😂😂😂

  • @kavitharati3835
    @kavitharati3835 2 месяца назад

    Jai congress Jai Rahul SIR 🎉🎉🎉

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 3 месяца назад

    ఏ speaker ఇప్పటికీ అలా ప్రవర్తించిన వారు లేరు.

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 месяца назад

    బీజేపీ.... దేశానికీ... చాలా... ప్రమాదం...
    గమనించగలరు... సోదరులారా... 🙏🙏

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 3 месяца назад +3

    Gst లన్ని పెంచి పడేసాడు స్టుపిడ్

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      ఆహా...లేక పోతే...నిన్ను .పందిలా వూరికే...తిండి పెట్టీ మెపుతారు..
      Bicchapodaa

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 месяца назад

      Amen gorrebidda

    • @vijayabs2266
      @vijayabs2266 3 месяца назад

      At animals food and medicine paina 18% tax vesina durmargulu modi gallu

  • @BlueBoys1
    @BlueBoys1 3 месяца назад

    మా తాతలు నేతులు త్రాగరు
    మా ముతుల వాతసన చుడండి అనే విదంగ వుందీ రాహుల్ మాట్లడుతుంది

  • @kvasanthi8512
    @kvasanthi8512 3 месяца назад +1

    Speaker ki siggunte akkade boomi loki kungi poyevadu (seetha laga)nijanga aa vedhavalu Ramuduni namme vaallaithe

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 месяца назад

    our country no poverty world number one and khan grass party vote bank politics now all free scheme all sccans and poor people name only lootiying and development nill only family politics members development only this is true

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 3 месяца назад

    మొత్తం మీద పాత లక్షణాలు పోలేదు.

  • @khaleel9761
    @khaleel9761 3 месяца назад

    Abki baar INDIA Gathbandhan

    • @vijayabs2266
      @vijayabs2266 3 месяца назад

      At present gujjus gatbandhan

  • @kvasanthi8512
    @kvasanthi8512 3 месяца назад

    5 years vundadhemo modi government

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 3 месяца назад

    Modi Retirement tesukovali

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 3 месяца назад +6

    ఎస్ మోడీ హిందుత్వ వాది, very dangours

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      Yes bro 🙌 👏

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      అవును భారత దేశం హిందూ దేశం..ఈ దేశం లో వుండాలంటే అందరూ.
      హిందుత్వ వాదులు గానే వుండాలి..
      ఇష్టం లేక పోతే..
      మా
      హిందూదేశం వదిలి పోవచ్చు..
      కుక్కల్లా మొరిగుతే.... మక్కెలిరగ తీస్తాం

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 месяца назад

      Pastor from corner : tusss busss

  • @jeevaratnamthanukula4848
    @jeevaratnamthanukula4848 3 месяца назад

    Modi garu nominations veyadaniki vellinappudu, adhikarulu kurchone papers theesukunnaru gani PM garu leka peddayana ani varu chairs nundi levaledu. alane Om Birla garu ayana stananiki unna dignity( Sabhapathi) kapadaledu ani Rahul gari bhavana.bayata vangina, pm gari padala pina padina yevvaru pattinchukoru. Ikkada Sabha maryada pramukhyam

  • @sureshbabusundarapalli
    @sureshbabusundarapalli 3 месяца назад

    Next pm rahul❤❤

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍😁😁😁

  • @raghavendraraob6373
    @raghavendraraob6373 3 месяца назад

    Adanta nene brahmara ! Simham yeppudu simhame telusuko ! Urke dung cheyakura dingavri !

  • @anasuya3302
    @anasuya3302 3 месяца назад

    Brunenu,….Socrates nu ilage ga….nindalu vesedi….

  • @AsigallaNarsimulu
    @AsigallaNarsimulu 3 месяца назад

    Tapik daivatchesedi bjp samadanam cheppaleka

  • @pavankonduri5414
    @pavankonduri5414 3 месяца назад +2

    ప్రజలు బి జె పి ని గెలిపించలేదు. మోడీ ఇ వి యం లు గెలిపించాయ్.

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      Yes bro 🙌 👏

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      రాహుల్ గాడి కి వచ్చి సీట్లు కూడా అట్లాగే వచ్చాయా...కర్నాటకలో telaganalo....స్టుపిడ్

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      @@Mahathi940 మనుషుల్ని గౌరవించడం నేర్చుకుంటే వాళ్ళని మనుషులు అంటారు

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      @@GodofAbrahamOfficial అయ్యో...."నన్ను నమ్మని వాళ్ళని నరకుడు"అని ఆజ్ఞాపించిన దేవుడు మనుషులని గౌరవించాడా?.లేక...
      "సర్వే జనాసుఖినోభవంతు",అని బోధించన దేవుడు మనుషులని గౌరవించాదా? ఈ ధర్మాన్ని పాటిస్తే...మనిషి ఇతరులని మనిషిగా చూస్తాడు? ఏమన్నా అర్ధం అయిందా....,.అయిన గొర్రివి నీకెలా అర్ధం అవుతుంది?🤣

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      @@Mahathi940 గొర్రెలకు అర్థం కాదు బ్రదర్ పందుల కి అర్థం అవుతది

  • @christilla810
    @christilla810 3 месяца назад +1

    రాహుల్ గాంధీ మాటలన్నీ చాలా యదార్థంగా వున్నాయి. మోడీ పాలనలోనే మతఘర్షణలు, కులపిచ్చి పుట్టగొడుగుల్లా పెరిగాయి. మనదేశంలో ఎన్నడూ లేనంత మత పిచ్చి పెరిగి,దేశం అభివృద్ధిని పక్కనపెట్టి, భయంకరమైన గొడవలకు దారి చూపుతోంది

  • @periramana8556
    @periramana8556 3 месяца назад

    Does bjp is the view of wearing three pound ram urdhvapundram beads by modi is Hindu? Severafakes all so wear on birladoes not wear nor Amit sha. Going over to kanyayakumari and pretending ram nam japna is Hindu ? Any on who rembers riots it engineering knows what is truth

  • @SharathBabu3410
    @SharathBabu3410 3 месяца назад +2

    Rahul ghandi chala chakkaga matlaa daru.... Nirmala seethan Raman garu 11secinds edit chesi tamuku kavalsin reethilo prajala ku vadilaaru.....sugguledhu Nirmalaku....

  • @radhakishanloka9738
    @radhakishanloka9738 3 месяца назад

    గుమాస్తా విశ్లేషకుడు ఎంత డబ్బు తీసుకున్నావ్ రా

  • @Mahathi940
    @Mahathi940 3 месяца назад

    హిందువులూ...
    మన దేశానికి. మనకి. ..కాంగ్రెస్..చాలా ప్రమాదకరం..కళ్ళు తెరవండి...వాళ్లది భారతీయ రక్తం లేదు...బ్రిటిష్ వాడి రక్తం వుంది..
    జాగ్రత్త..వాడికి మన దేశం అంటే. అసలు ఇష్టం లేదు....అధికారం లోకి వస్తె....ఇస్లాం కిరస్థా నీ దేశం గా మార్చేస్తారు..మళ్ళీ మనకు బానిసత్వమే.....నిద్ర లేవండి
    .

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад

      @@Mahathi940 వాళ్ళ తాతల నుండి కూడా వాళ్లు ఎవర్ని అలా మార్చలేదు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అలా మాట్లాడకూడదు బ్రో మన దేశం కోసమే త్యాగం చేసిన వాళ్ళు చదవండి చదవండి హిస్టరీ చదవండి బ్రదర్

  • @mdmosin9708
    @mdmosin9708 3 месяца назад

    Are vinandi vini vere vallaki cheppandi... Manavatvam unte goppaga jivistharu leda mimmalni miru tagala pettukondi 😂😂😂😂

  • @mdmosin9708
    @mdmosin9708 3 месяца назад

    Modiki eddaru bhartalu unnaru nitish. Chandra babu... 😂😂😂😂 ek akela ek akela antunde eppudu chudu eddaru bhartalu unnaru😂😂😂😂😂

    • @navee3827
      @navee3827 3 месяца назад

      Modi banisalu vallu evm la sahayam tho gelicharu kanukane vallu banisallaga unnaru Leda TDP ala kukkalaga venaka thirigevade kaadu